గురువు గారు మి టీమ్ కు నా శతకోటి నమస్కారాలు మి డిజిటల్ ఆర్టిస్ట్ వాడుతున్నా softwear అద్భుతమైన qwalitey తో ఫోటో వుంటున్నాయి వాటిని చూసి మాకు కాళ్ళు తొపొకోలేక పోతున్నాం అతను a softwear కు అంత కచ్చితమైన inpute ఇచ్చి మాకు ఆనందాన్ని ఇస్తున్నాడు ( I am also photographer I know your hard work so I appreciating your teem once again)
గురువు గారు, నర్మద నదీ పుష్కరాల(01-may-2024 to 12-may-24) సందర్భంగా నర్మద నదీ గొప్పతనం - పరిక్రమ - దత్త సంప్రదాయం తో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన. జై శ్రీగురుదత్త🙏
A small suggestion to digital arts person...ladies poojalo hair leave cheskunattu and bangles lekunda...ala legendary chusukoni please mana sampradayam ala cheyyaru
గురువు గారూ! నాకు 24 yrs నాకు సమాశ్రయణం చేయించు కోవాలి అని ఎంతో ఇష్టం.....కానీ ఇంట్లో వారు బయపడి , "దీక్షలు అవన్నీ మనకెందుకు , ఉల్లిపాయ మొదలైనవి మానేస్తే ఎలా, మిగత పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ,,నీకు ఇలాంటి వెర్రి పట్టింది" . Ila nannu tidtunnaru. వాళ్ళకి ఎలా చెప్తే అర్దం అవుతుంది? కొద్దిగా సలహా ఏమైన ఇవ్వగలరా నిజానికీ , దీక్ష తీసుకుంటే ఎదో ఐపోతది అన్నట్టు, భాద పడి ఏడ్చేస్తున్నారు కూడా
@koushikvgk1523 mee vallaki ila cheppi choodandi ye doctor o onions garlic mee body ki saripodu diet lo avi teeseyandi ante teesestaaru kada. Alage samasrayanam body ki mind ki multivitamin laantidi ani cheppi choodandi Vallu asalu oppukokapote nitya parayana slokalu chesukondi konta kaalaniki oppukuntaaru
నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻 మేము సప్తశనివారల వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము పీఠము లేకుండా , దేవుడి మందిరం లో కలశం పెట్టుకుని చేయొచ్చా , మా దేవుడి మందిరం పయిన వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో untadhi అక్కడ కలశం పెట్టి చేయొచ్చా మాది చిన్న ఇల్లు అందుకే ఇలా అడుగుతున్నాము . ఒక్కవేల పీఠం compulsary ante అ రోజే evng తీసేయొచ్చా లేకపోతే మరుసటి రోజే తీయాలా గురువు గారు ... మీ reply కోసం ఎదురుచూస్తూ ఉంటాం 🙏🏻🙏🏻🙏🏻...
జైశ్రీరామ్ నండూరి శ్రీనివాస్ రావు గారు నీకు నమస్కారం మీలాంటి మహానుభావులు ఉండబట్టే కి మాకు ఆ మహనీయులు గురువుగారు తొందరగా తెలుస్తుంది శ్రీరామ్ అన్ని వీడియో రావాలని మేము కోరుకుంటున్నాం🙏🙏🙏
Mee videos chala baguntai sir , vintuntene edho happiness kaluguthundi.nenu prathi video download chesi dachukuntunnanu..eppudaina problem osthe solution kosam😊
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
SIr My sincere thanks for your Great work which is inspiring and showing the correct path in our life. My hearty wishes to admin team for their support.
రాధా దేవి ఉపాసకులైన "రాధికా ప్రసాద్ మహారాజ్" గారి జీవితం గురించి ఛానల్ ప్రారంభించిన కొత్తల్లో మీరు చేసిన రెండు వీడియోలు కూడా లేవండి, దయచేసి ఆ రెండు వీడియోస్ కూడా మళ్లీ re-upload చెయ్యండి !! ప్లీజ్ 🙏🙏
Nanduri srinivas garu mimmalni oka question adagali andi...meru answer oka vedio laga chesthe andhariki knowledge ga upayoga paduthundhi andi.....inthaki na question yenti ante....manaki yugalu 4 unnai 1.satya yugam 2.thretha yugam.3.dwapara yugam.4.kali yugam....e 4 yugalu kalipithe oka maha yugam antunnaru and ilaanti yenni maha yugalu kalipithe oka kalpam and alaanti kalpalu mana srustilo chala jarigaayi ani vinnanu.....ante e calculation prakaram...manaki kali yugam already prathi maha yuganiki okasari jaruguthundhi alaage satya and thretha and dwapara yugalu jarige untai.....alaage mana kali yugam kuda chalaa jarige untadhi gaa andi.....and mana srustilo chala universes unnai ani antaru....e kalam language lo cheppali ante parllel univers and multi universes...e satya and thretha and dwapara and kali yugalu kuda e multi universes lo kuda same ga jarigi untaya.......and manam undhi ye maha yugam lo unnam andi...and mana kanna mundhu yenni kali yugalu aie poyai ....nenu research chesthanu andi...and devudu ante bhakthi maargam lo travel avthu untanu andi ....chala mandhiki temples ki velthee aa temple behind stories teliyavu only dharashanam chesukunnama vachesama ani velle valle untaru...but naku alaa istam undadhu andi...oka temple ki velle mundhu aa temple behind stories and moola viraat gurinchi telusukuni vere vallaki chepthu untanu and me vedios kuda reguler ga follow avthu untanu andi .....and meru research chese person kanuka e topic detailed explanation me channel lo chesthe andhariki and naaku kudaa oka goppa vishayam cheppina vaaru avtharu and memu telusukunna vallam avthamu nanduri garu....plz respont this comment nanduri srinivas garu
Your admin team of seven is good. Take in one more person sir. అష్ట దిగ్గజాలు అయిపోతారు. మీతో వాళ్ళు వీడియోలు చేయించేస్తున్నారు. ఇంకెన్నో చెయ్యాలి. చేస్తూనే ఉండండి పాత videos quality అవీ ఇవీ చూడకండి. Old is gold. మేము అక్కడి నుంచే పుట్టాము. అక్కడి నుంచే పెరిగాము. అవి అలాగే ఉంచి, కొత్తవి కావాలంటే చెయ్యండి. పెట్టండి. ఉన్నవి దయచేసి తీసేయ్యకండి. Follow అయినవి కనుక మాకు అర్థం అవుతాయి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దయచేసి విశ్వం గురించి ఒక video చెయ్యండి గురువు గారు 🙏🙏🙏 అసలు ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి కదా మరి science చెప్తున్న ఈ గ్రహాలు , నక్షత్రాలు,సౌరకుటుంభాలు, పాలపుంతలు కోటానుకోట్లు ఉన్నాయి కదా అవన్ని కూడ మన బ్రహ్మాండంలోనే ఉన్నాయా వేరే వేరే బ్రహ్మాండాల్లో ఉన్నాయా
Guruvu Garu padhalaku namaskaram 🙏🙏 guruvu gaaru naku marriage i 4 years indi na braya ma atta maama na barya vala anna valu bandhuvulu nanu chala badha peduthunaru 😭😭 guruvu gaaru yemi cheyamantaru guruvu gaaru mere chepandi please
గురువు గారు మి టీమ్ కు నా శతకోటి నమస్కారాలు మి డిజిటల్ ఆర్టిస్ట్ వాడుతున్నా softwear అద్భుతమైన qwalitey తో ఫోటో వుంటున్నాయి వాటిని చూసి మాకు కాళ్ళు తొపొకోలేక పోతున్నాం అతను a softwear కు అంత కచ్చితమైన inpute ఇచ్చి మాకు ఆనందాన్ని ఇస్తున్నాడు
( I am also photographer I know your hard work so I appreciating your teem once again)
మొదటి వ్యూ...మొదటి కామెంట్.. శ్రీ రామ జయం 🚩🕉️🙏
మీ అడ్మిన్ టీమ్ లోని వారి పై ఒక విడియో చేయండి..వారి కృషి చాలా ఉంది....విడియో...ఆడియో.. AI images superb...
మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువుగారు
గురువు గారు, నర్మద నదీ పుష్కరాల(01-may-2024 to 12-may-24) సందర్భంగా నర్మద నదీ గొప్పతనం - పరిక్రమ - దత్త సంప్రదాయం తో నర్మద నదీ అనుబంధంపై కొన్ని వీడియోలు చేయగలరని ప్రార్థన.
జై శ్రీగురుదత్త🙏
Lack of spiritual hunger is the biggest and worst suffering. Please give remedies for that. Many thanks to you and your wonderful team
Very hardworking and honest admin team you got.... All the best for this whole team🎉🎉🎉 Jai Shree Ram🚩🚩🚩
A small suggestion to digital arts person...ladies poojalo hair leave cheskunattu and bangles lekunda...ala legendary chusukoni please mana sampradayam ala cheyyaru
Ammavari ki saptha mathrukalu meeku saptha maanthrikulu ✨ 🪄 anna maata.. 😇🙏. Good job team 👍
ఎంత మంచి విషయం చెప్పారు గురువు గారు. మీ అడ్మిన్ టీం కి ధన్యవాదాలు
నమస్కారం గురువుగారు 🙏 అడ్మిన్ టీం కు మరియు మీకు కృతజ్ఞతలు
గురువు గారూ! నాకు 24 yrs నాకు సమాశ్రయణం చేయించు కోవాలి అని ఎంతో ఇష్టం.....కానీ ఇంట్లో వారు బయపడి , "దీక్షలు అవన్నీ మనకెందుకు , ఉల్లిపాయ మొదలైనవి మానేస్తే ఎలా, మిగత పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ,,నీకు ఇలాంటి వెర్రి పట్టింది" . Ila nannu tidtunnaru. వాళ్ళకి ఎలా చెప్తే అర్దం అవుతుంది? కొద్దిగా సలహా ఏమైన ఇవ్వగలరా
నిజానికీ , దీక్ష తీసుకుంటే ఎదో ఐపోతది అన్నట్టు, భాద పడి ఏడ్చేస్తున్నారు కూడా
Vunna badha ni antha seetha ramulaki cheppukondi bro..Anni solve ayipothai..
@koushikvgk1523 mee vallaki ila cheppi choodandi ye doctor o onions garlic mee body ki saripodu diet lo avi teeseyandi ante teesestaaru kada. Alage samasrayanam body ki mind ki multivitamin laantidi ani cheppi choodandi
Vallu asalu oppukokapote nitya parayana slokalu chesukondi konta kaalaniki oppukuntaaru
ఏ ఒక్క వీడియో కూడా తీయడానికి వీల్లేదు.. తీయకండి.. డిలీట్ కూడా చేయకండి.. గురువు గారికి ఇది నా అభ్యర్థన..🙏🙏
Nadi.kuda.👍🏻
Nadi kudaa
Avunu
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
🙏🙏🙏
నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻 మేము సప్తశనివారల వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాము పీఠము లేకుండా , దేవుడి మందిరం లో కలశం పెట్టుకుని చేయొచ్చా , మా దేవుడి మందిరం పయిన వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో untadhi అక్కడ కలశం పెట్టి చేయొచ్చా మాది చిన్న ఇల్లు అందుకే ఇలా అడుగుతున్నాము . ఒక్కవేల పీఠం compulsary ante అ రోజే evng తీసేయొచ్చా లేకపోతే మరుసటి రోజే తీయాలా గురువు గారు ...
మీ reply కోసం ఎదురుచూస్తూ ఉంటాం 🙏🏻🙏🏻🙏🏻...
Good decision sir 🙏…pillala alochana chalabagundhi…god bless you guys & girls
Admin team ki thank you
Guruvu garu ki dhanyavadalu❤
Mi team members ki...🙏🙏🙏 Stotra Pdf lu correct ga isthunnaru 🙏🙏🙏
Guru gariki namaskram.
Mee team ki na ashirvadhamulu.mee andarini bhaghavantudu challaga chudali.
Excellent Work Guruvu Garu & Admin Team👏👏🙏🙏
Thanq గురువు గారు, మీ శ్రమ, తపన కి చాలా చాలా ఋణపడి ఉంటాము ధన్యవాదములు 🙏🙏
Thank you sir next valaki ardam Ayala kastam padutana team ki thanks 🙏🙏🙏🙏🙏
మీ అడ్మిన్ Team లో ఉన్న వాళ్ళు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఈ జన్మలో మీ దగ్గర పని చేసే అదృష్టం దొరికింది
🙏🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రేనమః
Hats off to the great efforts of you and your team Sir👏❤
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
Great Admin team , they are following your vision
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారూ. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పకోగలము🙏🙏🙏
Best wishes to admin team...you r done a great job guys...u r lucky
Anduke Mee videos ante maki entho abhimanam anniyya❤
జైశ్రీరామ్ నండూరి శ్రీనివాస్ రావు గారు నీకు నమస్కారం మీలాంటి మహానుభావులు ఉండబట్టే కి మాకు ఆ మహనీయులు గురువుగారు తొందరగా తెలుస్తుంది శ్రీరామ్ అన్ని వీడియో రావాలని మేము కోరుకుంటున్నాం🙏🙏🙏
Supper andi ...Admins ki dhanyavadalu...Jai Sriram
Chala santosham andi, yenta mundu chupu 🙏🏼🙏🏼
Grateful team 🙏🙏🙏🙏🙏
Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam
Itlu / Kastalu padthunna sreemurthulu
Charitralu ki oka Playlist create cheyamdi plz. O love the stories and the narration
Thank you and salutations to the lotus feet of mahaswamy
Patha videos lo speech matram super. Malli malli vinalanipinche speech videos avi sir.
Please upload all the videos 😊 raghavendra swamy video as well
Mee family ki shata koty vandanalu me channel admin teamf ki
Mee videos chala baguntai sir , vintuntene edho happiness kaluguthundi.nenu prathi video download chesi dachukuntunnanu..eppudaina problem osthe solution kosam😊
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
గురువు గారి పాదాలకు నమస్కరం
SIr My sincere thanks for your Great work which is inspiring and showing the correct path in our life. My hearty wishes to admin team for their support.
Thanku gurugaru 🙏🙏🙏
Asta kastalu series kosam nen kooda search chesanu 😢
రాధా దేవి ఉపాసకులైన "రాధికా ప్రసాద్ మహారాజ్" గారి జీవితం గురించి ఛానల్ ప్రారంభించిన కొత్తల్లో మీరు చేసిన రెండు వీడియోలు కూడా లేవండి, దయచేసి ఆ రెండు వీడియోస్ కూడా మళ్లీ re-upload చెయ్యండి !! ప్లీజ్ 🙏🙏
పరమహంస యోగనంద గారి వీడియో.. పెట్టండి. గురువుగారు 🙏🙏🙏
Guru garu koti koti dhanyavadalu......
Very good effort by your team gurugaru. Much appreciated ❤
పాత వాటిని వున్నవి వున్నట్టే ఇంకొ plylist చేయండి లేదా ఇంకొ ఛానల్ లో upload చేయండి..
Thank you guru garu
Clearing doubts tensed very much
Also admin requesting to Don't miss any videos
Nanduri srinivas garu mimmalni oka question adagali andi...meru answer oka vedio laga chesthe andhariki knowledge ga upayoga paduthundhi andi.....inthaki na question yenti ante....manaki yugalu 4 unnai 1.satya yugam 2.thretha yugam.3.dwapara yugam.4.kali yugam....e 4 yugalu kalipithe oka maha yugam antunnaru and ilaanti yenni maha yugalu kalipithe oka kalpam and alaanti kalpalu mana srustilo chala jarigaayi ani vinnanu.....ante e calculation prakaram...manaki kali yugam already prathi maha yuganiki okasari jaruguthundhi alaage satya and thretha and dwapara yugalu jarige untai.....alaage mana kali yugam kuda chalaa jarige untadhi gaa andi.....and mana srustilo chala universes unnai ani antaru....e kalam language lo cheppali ante parllel univers and multi universes...e satya and thretha and dwapara and kali yugalu kuda e multi universes lo kuda same ga jarigi untaya.......and manam undhi ye maha yugam lo unnam andi...and mana kanna mundhu yenni kali yugalu aie poyai ....nenu research chesthanu andi...and devudu ante bhakthi maargam lo travel avthu untanu andi ....chala mandhiki temples ki velthee aa temple behind stories teliyavu only dharashanam chesukunnama vachesama ani velle valle untaru...but naku alaa istam undadhu andi...oka temple ki velle mundhu aa temple behind stories and moola viraat gurinchi telusukuni vere vallaki chepthu untanu and me vedios kuda reguler ga follow avthu untanu andi .....and meru research chese person kanuka e topic detailed explanation me channel lo chesthe andhariki and naaku kudaa oka goppa vishayam cheppina vaaru avtharu and memu telusukunna vallam avthamu nanduri garu....plz respont this comment nanduri srinivas garu
Very very thanks annayya video s పెట్టండి అన్నయ్య ఓపిక గా unttamu ఎన్ని ఉన్నా pettadi please
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Guruv gari ki padabhi vandanalu 🙏
Tnx for the information. Actually I wanted to ask you the same questions. 🙏
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః
మళ్ళీ చేయండి గురూ గారూ
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Namasthe guruvu garu, gayatri mata roopam gurinchi detailed explanation video kuda re upload cheyaldi.
Thank you ..
Namaskaram guru garu...🙏🙏🙏
Namaskaramu Guruvu Gaaru🙏🙏🙏🙏🙏🙏
Srivishnu rupayaa namasivayaa 🙏
Meru em cheppinaaa makuuu mahaaadhanandhamee Annayaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq so much guruvu garu
I hope your team may upload chandholu shahstri gaaru video also ASAP. Eagerly waiting for that video.
Thank you guruvugaru
Annayya Mee videos ela unna chusthamu అన్నయ్య
1:13 Swamiji!Sthiramina Manassu kosam emicheyali,Manassu paaraduthu untundi Ela? Nivarana cheppagalaru.
Guruvu Garu meeku chaala krutagyatalu
Thank you guruji 🙏🙏
Thank you Guruvu garu👣🙏🙏🙏🙏🙏🙏
Please do one video on nitya pooja vidhanam for saibaba
hammayya ippudu naku prashanthanga undi. na papaki ivanni ela chupinchali vedios miss iyyay ani badapaddanu
please upload ragavendra swamy charitra
Om namah shivaya Guruvugariki padabivandanalu
Namaskaram guru garu 🙏 kamalathmika devi gurinchi ammavari kadgamala video cheyyandi please 🙏
Dokka seethamma gari video kuda petandi guruvu garu 🙏🙏🙏
గురు గారు మీరు మొన్న ఉగాది వీడియో లో చెప్పినట్లు కాలపురుషుడు అంటే ఎవరు? Who is the God of Time? చెప్పండి please❤😊
Sir me old videos aa baguntai.. Originality vunnai.. Plz. Don't delete
Padabhivandanamulu guruvugaru
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
Your admin team of seven is good. Take in one more person sir.
అష్ట దిగ్గజాలు అయిపోతారు.
మీతో వాళ్ళు వీడియోలు చేయించేస్తున్నారు. ఇంకెన్నో చెయ్యాలి. చేస్తూనే ఉండండి
పాత videos quality అవీ ఇవీ చూడకండి. Old is gold.
మేము అక్కడి నుంచే పుట్టాము.
అక్కడి నుంచే పెరిగాము.
అవి అలాగే ఉంచి, కొత్తవి కావాలంటే చెయ్యండి. పెట్టండి.
ఉన్నవి దయచేసి తీసేయ్యకండి.
Follow అయినవి కనుక మాకు అర్థం అవుతాయి.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😊Thank you
- From all of us at Admin team
గురువు గారూ 🙏ఓంకార నాదం నుంచి సమస్తమూ ఉద్భవించాయి కదా... ఆ ఓంకారం ఎలా పుట్టింది.. తెలుపగలరు 🙏
దయచేసి విశ్వం గురించి ఒక video చెయ్యండి గురువు గారు 🙏🙏🙏 అసలు ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి కదా మరి science చెప్తున్న ఈ గ్రహాలు , నక్షత్రాలు,సౌరకుటుంభాలు, పాలపుంతలు కోటానుకోట్లు ఉన్నాయి కదా అవన్ని కూడ మన బ్రహ్మాండంలోనే ఉన్నాయా వేరే వేరే బ్రహ్మాండాల్లో ఉన్నాయా
🕉️ danayavadalu guruvu gari🕉️🙏
Sir
దత్త ప్రదక్షిణ video పెట్టండి గురువు గారు.🙏
శ్రీ రామ పట్టాభిషేక సర్గ lyrics pdf పెట్టండి sir ...తప్పులు లేకుండా చదవడానికి వీడియో చేయండి sir
Govt job gurinchi chappandi guru garu.
Last moment lo 0.5 marks tho potundi everytime 😢
He has given a stotra called Aparajitha stotra for success please do check that vedio
అపరాజిత స్తోత్రం చెయ్యండి.
Video ఉంది చూడండి 🙏🏻
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Swamy garu please pratyangira ammavari puja vedio restore cheyandi swamy🙏....
🙏🙏🙏🙏 Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha
Tq guruvugaru
TQ🎉🎉🎉 Guru Ji
Sathupalli ki vachi pravachanam chepandi nanduri garu
Shree gurubhyo namah 🙏🙏
నా all time favourite video...రాసలీల సీరీస్
Guruvu garu anantha alwar gunapam video Twaraga upload cheyyandi guruvu garu 😢😢😢😢
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
🙏🙏🙏 Sree Mathre Namaha 🙏🙏🙏
Guruvu Garu padhalaku namaskaram 🙏🙏 guruvu gaaru naku marriage i 4 years indi na braya ma atta maama na barya vala anna valu bandhuvulu nanu chala badha peduthunaru 😭😭 guruvu gaaru yemi cheyamantaru guruvu gaaru mere chepandi please
Financial problems video kuda ledu , job promotion ki remedy kavali guru garu …. Chaala kashtalo lo undi
Arjuna krutha durgastavam video pettaru andi Nanduri garu... Sapta sanivaaralu vratham kuda chepparu..Okasari avi chudandi.. miku help avvachu
Rama pattabhishekam sarga parayanam cheyandi
Arjunakruta durga stuti chadavandi
Avunu andi.Nenu kuda adiganu naku kavali ani.
Shambuka vada meeda, uttara kanda meeda video cheyandi.