మీ భాగస్వామిని వశ్యం చేసుకొనే 6 చిట్కాలు | 6 tips for vashikaran by Droupadi devi | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2024
  • There are 6 tips given by Droupadi devi to control Husband/Wife . That too she gave it to Satyabhama devi. This is useful for everyone . Listen to it.
    - Uploaded by: Channel Admin
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #mantraforattraction #mantraforhappyrelationships #mantraforhappiness #wifeandhusbandrelationship #attractionmantra #droupadi #mahabharat
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 497

  • @jyostnamallavarapu4330
    @jyostnamallavarapu4330 2 місяці тому +137

    గురువుగారు సంసారంలో నిప్పులు పోస్ వాళ్ళు వున్నంత వరకు భార్య ఎన్ని ప్రయత్నాలు చేసినా భర్తకు అర్థం కాదు.ఆ ఎదుటి వాళ్లకు వల్ల కర్మ వల్ల శిక్ష పడే లోపు భార్య జీవితం తెల్లారిపోతుంది

  • @divyakondagari1019
    @divyakondagari1019 2 місяці тому +60

    Ma marriage ayina kothalone ma athaya chala torture pettaru nannu.. I understood onething after marriage. Never trust anyone from inlaws side. Andaritho bagundali but chala limits lo undali vallu entha baga matladina inlaws gurinchi husband gurinchi evarki negative ga cheppakudadhu including parents. Ma athagari gurinchi arhtam ayaka nenu ametho matladatam manesanu mostly. Manam prathi chinna vishayanki hurt ayi godava pettukunte vallaki entertainment laga untadhi. Em chesina pettinchukovadhu…pakka valla matalu vini husband mimmalni ibandhi pette varaku thechikovadhu…day 1 nundi mi husband tho relationship pina focus cheyandi…. Apudu evari enni chepina em kadhu.

  • @sushmagampa8222
    @sushmagampa8222 2 місяці тому +45

    What I liked about this video is he rightly said it’s applicable to both genders considering present circumstances where both wife and husband are working. Respect to his thought 😊

  • @SrisatyalakshmiMane
    @SrisatyalakshmiMane 2 місяці тому +27

    మూర్ఖుడైన భర్త తోటి ఇల్లాలు ఎలా నడుచుకోవాలి

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 місяці тому +20

    మీరు చెప్పిన వాటిలో మొదటిది ఇప్పుడు జరుగుతుంది డబ్బులు వచ్చాయి కష్టాలు లేవు అందుకే సరైన సంసారాలు లేవు. కష్ట సుఖాలు,పుణ్యాలు,సంపద, కళ పోషణ,జ్ఞానం,దయ,మంచితనం,ఆలోచన,నిగ్రహం,సహనం ఇంకా ఎన్నో వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తేనే జీవితం అది కాకుండా ఇప్పుడు పొద్దున లేచిన దగ్గర నుంచి పోగేసుకోవడమే పని ఎదుటివాడిని గుణం లో చూడకుండా ఆస్తిలో చూస్తున్నారు. కొందరు బాగా సంపాదించి కష్టపడి నేను ఇంత వాడిని అయ్యాను చెబుతారు. అందరికీ అదే గొప్ప అన్నట్లు చెబుతారు అదే గొప్ప విషయం అనుకొని ఇప్పుడు ఇలా తయారైంది సమాజం. ఒక దిక్కుమాలిన స్లోగన్ ఏమిటి అంటే కష్టపడి పైకి రావడం ఇప్పుడు ఇది అంతా తిరుగుతుంది. కానీ అసలు నమ్మాల్సిన స్లోగన్ నిత్య సత్య శోధన చేయండి ఇది కృష్ణుడు చెప్పాడు మరి మొదటిది ఎవరు చెప్పారు. మా పెద్ద నాన్నకు వందల కోట్ల ఆస్తి ఉంది. ఆయన ఇంటికి వస్తె ఈ సోదే చెబుతాడు ఎందుకులే ఆయనతో ఆయన ఆలోచన అంతవరకే ఉంది విను ఊరుకుంటాను కానీ ఒకసారి ఆయన్ని ఒకటి అడిగా మీరు దేవుడిని నమ్ముతారా అన్న నమ్ముతాను అన్నారు ఏ దేవుడన్న సంపాదించడం గొప్ప విషయం అని చెప్పాడా అన్నాను. సమాధానం లేదు అప్పుడు నేను అన్నాను నిజానికి బాగా సంపద ఉన్న కుబేరుడు రోగాలు ఉన్న వాడిగా చెప్పారు దేవుళ్ళకే దేవుడు ఐన శివుడికి సరైన బట్టలు కూడా లేవు ఇంకా ఎలాగ బాగా సంపాదించడం గొప్ప విషయం అనుకోమంటారు అన్నాను అంతే ఏమయ్యి ఉంటుందో ఆలోచించండి.

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 місяці тому +84

    ఒక మంచి స్నేహితుడు మంచి భర్త అవుతాడో లేడో తెలియదు
    కానీ
    ఒక మంచి భర్త ఒక మంచి స్నేహితుడు అవుతాడు

  • @kvnls8970
    @kvnls8970 2 місяці тому +18

    గురువు గారు చెప్పినవన్నీ బాగున్నాయి వినడానికి, ఆచరణలో ఇద్దరకి అనిపించింపుడే అందం, ఆనందం 🙏

  • @padmaa9943
    @padmaa9943 2 місяці тому +15

    ధన్య వాదములు చాలా మంచి విషయాలు చెప్పారు, ఈ రోజుల్లో కొత్త జంటలకు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు,

  • @srivali2003
    @srivali2003 2 місяці тому +8

    Chaalaa baagaa chepparu guruvu garu..ivi patiste andaru challagaa vuntaru🙏🙏🙏

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 2 місяці тому +41

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు .
    2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు?
    3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @Likhitha_Srikar
    @Likhitha_Srikar 2 місяці тому +8

    Nenu idhi - "Usha Sri Mahabharatam" lo vinna andi, andulo oka 15 mins untundi Draupadi garu cheptharu.... Chaala baaga chepparu miru...🙏🏻🙏🏻

  • @sripavani1980
    @sripavani1980 2 місяці тому +3

    Thank you very much guruvugaru for such a valuable video.

  • @allisivakanya7408
    @allisivakanya7408 2 місяці тому +3

    Thank you so much for this video sir it's very useful for present generation.

  • @umalakshmi7009
    @umalakshmi7009 2 місяці тому +5

    Wow what wisdom and great counseling for successful marriage

  • @srikanthwuppalapati4353
    @srikanthwuppalapati4353 2 місяці тому +2

    thank you for a good video

  • @anukarri8977
    @anukarri8977 2 місяці тому

    Good video గురువుగారూ 🙏

  • @SwethaKondagari
    @SwethaKondagari 2 місяці тому +5

    Anyonya dampathyaniki aaru sutralu....ila title unte baagundu guruvu gaaru.
    Wife and husband both are equally responsible to maintain the relationship ani meeru cheppina vidhanam baagundi 🙏

  • @lucksheme243
    @lucksheme243 2 місяці тому +7

    The comment section is 😂 , but nanduri garu explained in such a way the each individual should put effort in marriage relationship to progress well which lead to happiness .
    The above explained tips makes me reminded of my late mother. She really followed all of them 😢. She lived 60yrs 9days and 32 yrs of married life.

  • @sahasrawonders7823
    @sahasrawonders7823 2 місяці тому +2

    Chala baga chepparu 🙏

  • @user-dk5ds5vu3f
    @user-dk5ds5vu3f 2 місяці тому +1

    Thank you so much sir ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GirijasPancheti
    @GirijasPancheti 2 місяці тому +2

    Swamigaru channa channa Baga chepparu channa thanks sir ❤🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰

  • @janakimanchala
    @janakimanchala 2 місяці тому +1

    Yenta chakkaga chepparandi 🙏🏼🙏🏼🙏🏼.Susheela Gari ki 🙏🏼

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 2 місяці тому +2

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @sanemanusha1179
    @sanemanusha1179 2 місяці тому +2

    E vishayam garikapati garu drowpati devi vishistatha pravachanam lo chepparu .. malli eroju Mee noti nundi vintunna.. chala manchi vishayalu chepparu .. Ila patiste andari kapuralu pacha ga untayi .. Jai bhavani

  • @divyashree.ggopal.g.v9243
    @divyashree.ggopal.g.v9243 2 місяці тому

    Thank you so much sir.... super ❤

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 2 місяці тому +3

    Super speech sir 🙏🙏

  • @maruna5551
    @maruna5551 2 місяці тому +1

    Well said sir

  • @vedha906
    @vedha906 2 місяці тому

    Chal Baaga chepparu Andi

  • @vani-vg4mb
    @vani-vg4mb 2 місяці тому +4

    Taq guruvu garu🙏

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 2 місяці тому

    Chala bagundhi sir

  • @lavanyap1035
    @lavanyap1035 16 днів тому

    Namaste guruvu garu. Baga manchi vishayalu chepparu andi. Dhanyavadamulu🙏

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r 2 місяці тому +12

    ఎంత గొప్పగా వివరించారు నాన్న గారు 🙏

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 2 місяці тому +1

    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రే నమః
    గురూ గారికి పాదబి వందనాలు 🙏

  • @Candy_cherry660
    @Candy_cherry660 Місяць тому +1

    Super guruvugaru eni rojulu maymu em thapu chysamoo arthaminde we will definitely follow this rule

  • @srivanievani2431
    @srivanievani2431 2 місяці тому +3

    Naa manasulo ye badha undo ye aalochana undo daniki samadhanamga chaala coincidental yenno mee videos aa roju untayi. Danyavadaalu 🎉

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 місяці тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @bilwaprasads
    @bilwaprasads 2 місяці тому

    Good information

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 2 місяці тому

    ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @rajininerella5574
    @rajininerella5574 2 місяці тому +458

    గురువు గారు నేను b. Ed chesanu na భర్త కు ఒక్క ముక్కరాదు అది తెల్సిన నేను ఆయన్ని పెళ్లిచేసుకున్నాను ఎందుకంటే నేను చదువు చూడాలే మంచోడు అని చెప్తే చేసుకున్న అయన మంచివాడే కానీ నేను ఏమి చెప్పిన వినడు తిక్క బాగా అర్థం చేస్కోడు నేను అంత చేసిన అర్థం చేస్కోడు 13 ఇయర్స్ అవుతుంది మా పెళ్లి అయ్యి చాలా ఓర్చుకుంటూ వచ్చిన అయన మోరటు చాలు కొడతాడు బూతులు తిడతాడు ఐనా బరిస్తున్న అసలు ఆడది అంటే అయన దృష్టిలో విలువ లేదు అందరితో బాగానే ఉంటాడు కానీ నాతో మాత్రం కోపంగా చిల్లారాగ ప్రవర్తిస్తాడు తండ్రి నా ఈ కామెంట్ చూసి నేను ఏమి చెయ్యాలో సెలవియ్యండి ఒక్కరకంగా చెప్పాలంటే నాకు ఆయనతో ఉండాలని లేదు బట్ విడాకులు మన కల్చర్ కాదు అని భరిస్తున్న మళ్ళీ ఆయన్ని చూసుకోడానికి ఎవ్వరు లేరు మా అత్త ఉన్న లేనట్టే మమ్మల్ని పట్టించుకోదు అసలు నేనేం చెయ్యాలి చాలా నరకం అనుభవిస్తున్న దయచేసి నా కామెంట్ చదివి నాకు సలహా ఇవ్వండి అయన నన్ను ప్రేమ చూసుకుంటూ అర్థం చేసుకుంటే అంతే చాలు ప్లీజ్ 🙏🙏🙏 గురువు గారు 😢😢

    • @punithrajkumar3299
      @punithrajkumar3299 2 місяці тому +34

      Madam nenu kuda same 😢😢😢😢

    • @chilakalahymavathi1129
      @chilakalahymavathi1129 2 місяці тому +17

      Ramayanam parayanam cheyyandi

    • @chilakalahymavathi1129
      @chilakalahymavathi1129 2 місяці тому +14

      Ramayanam parayanam cheyyandi

    • @prasadhchakali4195
      @prasadhchakali4195 2 місяці тому +30

      Akka Durga Puja chey akka Lalitha sahasra Naam stotram cheydie daily akka

    • @Bhoomi721
      @Bhoomi721 2 місяці тому +31

      Manchodu aithe baryani kottadu andi. Mee opika ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻; Manishi ki yedo oka avocation undali. Soundarya lahari parayana cheyandi.

  • @punithrajkumar3299
    @punithrajkumar3299 2 місяці тому +9

    Guruji garu idi నాకోసమే పెట్టినట్టు వున్నారు తండ్రి tq

  • @santhipriya3143
    @santhipriya3143 2 місяці тому

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @lakshminithya276
    @lakshminithya276 11 днів тому

    Chala baga chepparu guruvgaru

  • @Fanbase8
    @Fanbase8 2 місяці тому

    Adbutham guruvu garu

  • @sarojar9276
    @sarojar9276 2 місяці тому

    Excellent

  • @user-ky1rn2rn3y
    @user-ky1rn2rn3y 2 місяці тому

    Right words sir🙏

  • @chary6627
    @chary6627 2 місяці тому

    Chalabhagacheparu gurugaru

  • @anushareddy8635
    @anushareddy8635 2 місяці тому +1

    Hare Krishna sir, nice video sir

  • @sandhyachennuri1377
    @sandhyachennuri1377 Місяць тому

    Super chepparu andi

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 Місяць тому

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @sridevicherukuri9001
    @sridevicherukuri9001 2 місяці тому

    Danayavadalu 🙏

  • @sapthashloki
    @sapthashloki 2 місяці тому +2

    Sri Gurubhyonamaha namaha 🙏🙏🙏 shanthi from Hyderabad 🥰

  • @annabathinasumalatha3031
    @annabathinasumalatha3031 11 днів тому

    chala baga chepparu Swami

  • @nagarjunav648
    @nagarjunav648 2 місяці тому +2

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @shivakale2290
    @shivakale2290 2 місяці тому

    Namaskram guru garu

  • @nandini1660
    @nandini1660 2 місяці тому +2

    Nijamenandi guruvu garu..kashtalathone bandham balapaduthundi..maku alage jarigindi

  • @Deviwithdivine
    @Deviwithdivine 2 місяці тому +1

    Guruvu garu, twin flames gurinchi cheppagalaru.

  • @publicreviews2171
    @publicreviews2171 2 місяці тому

    Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏

  • @villurivijayalakshmi4261
    @villurivijayalakshmi4261 2 місяці тому +2

    గురువు గారు భార్య కన్న వేరే ఆడది అందగా తెలివిగా కనబడుతుంది కొందరికి. ఇంకా కొందరికి భర్త కి కాకుండా వేరే వాడికి అందగా కనపడాలి అనుకూంటాన్నారు

  • @radharaghu7404
    @radharaghu7404 2 місяці тому

    Entha chakkaga unnyo ee chitkaalu,anthe chakkaga unnai meeru pettina jantala pucs👃👃🎉🎉

  • @rnethravathi1536
    @rnethravathi1536 2 місяці тому +3

    🙏🙏🙏 ధన్యవాదాలు sir

  • @kalamallaayesha9835
    @kalamallaayesha9835 Місяць тому

    Tq so much sir

  • @monikadurgamonika5704
    @monikadurgamonika5704 2 місяці тому

    Baga cheparu guru garu

  • @RajiGajula-he9xu
    @RajiGajula-he9xu 2 місяці тому +1

    Chala chakkati sutralu chala chala bahunnay guruvugaru paddatiga vuntu santosamayina jeevitanni gadupudam om sri matre namaha

  • @sravya2646
    @sravya2646 2 місяці тому +5

    Namaskram guru garu❤❤

  • @yandapallieswararo5143
    @yandapallieswararo5143 2 місяці тому

    చాలా బాగా చెప్పారు అయ్యా 🙏🙏🙏

  • @jaisaimaster115
    @jaisaimaster115 2 місяці тому +5

    తమ్ముడు చాల మంచిది. బాగుంది. నేనే వింటుంటే న గత జీవితం గుర్తుకి వచ్చింది. నేను చెప్పిన అబ్బు విషయాలు నేను పటించేదన్ని. ఆఫీస్ నుండి వచ్చి తన వాయిస్ వింటే అన్ని పనులు ఆపేసి వచ్చేదాన్ని. నా కన్న పిల్లలంటే తనకే ఇంపార్టెన్స్ ఇచ్చేదన్ని. వాళ్ళ పేరెంట్స్ , సిస్టర్స్ నీ నెత్తిన పెట్టుకున్నాను. తనకు అది ఇష్టం అయితే అదే lచేసాడన్ని. మా అత్తయ్య గారికి జెలస్ గా ఉండేది. నా తప్పులు ఏమి ఉండేవి కాదు పెద్దగా. నాతోనే చాలా సార్లు అనేవాళ్ళు అంత తగ్గుతుంటావు ఎందుకు... అనిగి మణిగి ఉంటావు అందుకే వాడికి మా వాడికి మా వాల్యూ తెలియడం లేదు అని అనేవాళ్ళు.. ఏమి Dristi తగిలింది, లేదా నాపూర్వ కర్మ తెలీడం నేను 2018 నుండి నన్ను మా husbebd డిస్టెన్స్ లో పెట్టారు. ఒక్క మాటలు చెప్పాలి అంటే after 15yers of marriage. lo tanu చెప్పుడు మాటలు విని డైవర్ట్ అయారు. నా మంచి tannani తెలియక్కువ గా జమ జట్టారు. a పరిస్థితుల లోనే 2018 ఫస్ట్ me video chusi meru చెప్పిన pujalau చేస్తున్నాను. భగవంతుడు రైట్ టైం లో మే ఛానల్ చెపించాడు. అప్పటిదాకా నాకు యూట్యూబ్ అంటే తెలీదు. లాస్ట్ 6 lo ఇయర్ నుండి చాలా manasika shobha ki guri ayyanu .
    మా husbend ki eppudu nenu ఏమిచేసినా తప్పు. నేను ఒక పల్లెటూరు దాన్ని అని ఏమి తెలియదు అని. .సడెన్ గా చాలా పెద్ద change వచ్చినదమ్మ Susila. భార్య, భర్త అనుబంధం అనుకుంటే నే నా కళ్ళ వెంట నెల్లు వరదలు అవుతాయి. కచ్చితంగా ఈ జన్మలో నేను ఏమి పాపం చేయలేదు. పూర్వజన్మ కర్మ. అన్ని పూజలు సోమవారం తం , సంకట హర చతుర్ధి , దాదాపు తమ్ముడు పెట్టిన ప్రతి పూజ చేస్తాను. అందువల్ల కనీసం మేము కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము. ఇంక ఏదో పెద్ద ప్రమాదం తప్పింది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ma husbend చెప్పుడు మాటలు baga Akinchu kunnaru. . అందుకు ma eddari మధ్య ఒక అగాధం ఏర్పడింది. marrige 22 years eppdu.
    Chala sarlu try chesa eheppatani ki. lekka cheyaledu. Then i decided nenu na ధర్మాన్ని తప్పలేదు, మ in-laws bagane chustunna.. vallu na gurinchi ami anukunna ok. bagavatudu unnadu . He wil bless my children. melanti vallaki chebite konthe badha taggutundi ani cheppanu amma. meku time unte chestaru ani ....Jai Sai Master

  • @prasad-zk2ug
    @prasad-zk2ug 2 місяці тому +13

    Really a good one. Applicable to both Husbands and wives. Could you please change the video title sir?

  • @kollapudisaikrishnareddy331
    @kollapudisaikrishnareddy331 2 місяці тому

    నమస్కారం gurvugagaru , Please do a video about pollution. Wastage of water, use of plastic, plants....

  • @user-pz5sh6mm7g
    @user-pz5sh6mm7g 2 місяці тому +5

    Guruvu gaaru, RADHA MATA charitra teliyacheyandi

  • @padmavathigaddipati1095
    @padmavathigaddipati1095 2 місяці тому

    Guruvugaru meetho matladali gurvugaru

  • @k.vramana1249
    @k.vramana1249 2 місяці тому +21

    స్వామి కొంతమంది గృహిణులు బొట్టు చాలా చిన్నది పెటుకుంటునారు.బొట్టు గూర్చి వివరించండి.

  • @rekharaj9401
    @rekharaj9401 2 місяці тому +1

    Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏 i love all the videos you make,it is inspiring n informative n leads the person to spirituality or a Good path n makes he or she a Good person with best or better ter qualities. What you are telling you are following Your respects for your parents mentions of them in videos🙏your pure love for your wife n her care n concern in this video ❤ your affection for the kids daughters channel n both the kids chanting n you are guiding others through them is excellent ❤I haven't seen Srirama but i can see Great son caring husband affectionate father all rolled in to one Nanduri Srinivas ❤🙏Praying God to shower unlimited Blessings n guide n Guard you n your family members 🙏

  • @knjg4099
    @knjg4099 2 місяці тому +10

    కామెంట్స్ లో ప్రతీ ఒక్కరూ స్త్రీ మూర్తులు మగ వాళ్ళు అది చేసారు ఇది చేశారు అంటున్నారు, కానీ ఒక నగ్న సత్యం వినండి మగ వాళ్ళు ప్రతీ వయసులో స్త్రీ మూర్తుల వ్యవస్థలో పెరిగి పెద్ద అవుతారు మాత్రు మూర్తీ, సోదరీ అలాగే అర్ధాంగి, మాతృ మూర్తీ సోదరీ ఇంట్లో ఎలా పెంచారో అలాగే అర్ధాంగి తో ఉంటారు, దయచేసి వ్యవస్థలో ఉన్న మార్పు స్ర్తీ మూర్తులు గ్రహించాలి స్ర్తీ మూర్తులు అత్యాసాలకు పోయి సమాజంలో అసమౌతుల్యం పెంపుందిస్తూ వాళ్ళను వాళ్ళే తక్కువ చేసేస్కుంటున్నారు, మన చిన్నప్పటి నుండీ స్త్రీ మూర్తుల అలాగే మగ వాళ్ళు పెరిగే వ్యవస్థలు ముందు ముందు ఎలా ఉంటారో నిర్యాయిస్తాయి, ఇందులో ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఇలా తయారు అవ్వడానికి పోషకులే కారణం, దయచేసి గ్రహించండి

  • @stejaswini1458
    @stejaswini1458 2 місяці тому +1

    Correct ga chepparu guruvu garu

  • @devigarapati8741
    @devigarapati8741 2 місяці тому +2

    Vyibhava Lakshmi vratharam chepandi Guruvugaru

  • @Vedansh611
    @Vedansh611 2 місяці тому +1

    నరసింహ కవచం గురించి వీడియో చెయ్యండి గురువు గారు....

  • @hariramsahasra1943
    @hariramsahasra1943 2 місяці тому +1

    Namaste thandri gaaru ...nenu okappudu chesna panlu ma ayana ku ippudu telsinavi dantho nannu Avoid chestunnadu 3months nunchi.. nenu ippudu nenu a thappu cheyatle du ...prathi roju badha padtunnanu e video chusanu ippudu chala santhoshanga undhi ...chala tqs guruvu gaaru

  • @SaivenkatakomalMuraboyina
    @SaivenkatakomalMuraboyina 2 місяці тому +2

    Bharateeya sanskruti sampradayalu inumadipajeyali mee video amogham

  • @chintalakavyasri2616
    @chintalakavyasri2616 2 місяці тому +1

    Guruvu garu rashiphalalu gurinchi video cheyandi rashi telisukovalante em cheyali

  • @raginitrainings755
    @raginitrainings755 2 місяці тому +1

    Hi Guruvu garu, I know Dvrupathy story but the way you explained with examples makes me to understand very clear and in depth understanding, thank you. Apart from that you said, these are applicable not only wife but for hsuband too..really..these are very true..how much wife keeps secret if husband reveals family secrets its hard, in the same way wife is with good coampany and husband cant again it will create issues in their family..so you explained these things in very detail...Thank you so much andi..🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @srinivasamm7801
    @srinivasamm7801 2 місяці тому

    Namaskar em guruvugaru

  • @crazyindians2608
    @crazyindians2608 2 місяці тому

    🙏 Amma manchi sutralu ma guruv gari valla meru cheppina viluvaina matalu vinnamu 🙏 jaganmata

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 місяці тому +1

    ఆడవాళ్ళ కు ఏ చిట్కాలతో పనిలేదు వాళ్ళే ప్రకృతి ఆకర్షణ నవ్వుతూ మాట్లాడటం అష్ట మహా సిద్దులు తెలిసిన రావణుడు వశత్వ సిద్ది ద్వారా వశం చేసుకోలేకపోవడం కీచకుడు ద్రౌపదిని వంశం చేసుకో లేక పోవడం వశీకరణం ఒక అబద్ధం అని పిస్తుంది కానీ హిప్నాటిజం చూస్తే నిజం అనిపిస్తుంది మర్మకళ పురాతన గ్రంథాల్లో ఉన్న రహస్యిలు చెప్పండి గురువు గారు ❤❤❤ ఆరవై నాలుగు కళలు చతుర్దశ విద్యలు గురించి వీడియో లు చేయండి గురువు గారు ❤❤❤

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 місяці тому +1

    Guruvu garu ee video chala bagundi. Next election's vastunnai. Asalu nayakudini elaa enchukovali. Mana sastram lo raaju qualifications emi chepparu. Koncham cheppandi. AP situation chala dharunam gaa undhi. Mee videos anni korikalu teeradam kosamena. Koncha praja seva ku mana sastralu emi koncham cheppandi. Okka meeru matrame nijamina leader elaa undalo cheppagalaru. Ela enchukovalo cheppagalaru

  • @vasanthik4121
    @vasanthik4121 2 місяці тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రేనమః 🌺🌺🙏🏻🌺🌺

  • @sblfamanaganti8074
    @sblfamanaganti8074 2 місяці тому +2

    Shambala nagaram gurenche oka video cheyande

  • @mrudulakolli282
    @mrudulakolli282 2 місяці тому

    Guruvugaariki namaskaram 🙏🙏
    Chaala baagundandi.
    Thanks a lot 🙏
    Chinna request ....
    😢Ee video title ni mariste baaguntundemo?
    "Chakkani samsaram, Bharya bhartalu ela vundaali, etc."
    Then we can share with our grown up kids too.
    They can learn how to be with their spouses (boy or a girl).
    Please think about this suggestion 🙏
    With all due respect 🙏🙏🙏

  • @mnchashrey6926
    @mnchashrey6926 2 місяці тому +1

    Namaakaram guruvgaru epatnundo edurchustunaa

  • @anandsrikarthikreddy9573
    @anandsrikarthikreddy9573 2 місяці тому +5

    Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @kiranpalyam1049
    @kiranpalyam1049 2 місяці тому +1

    Guruvu gaaru kalyana urusti stavam gurinchi cheppandi
    Meeru chepte memu nerchukuntamu

  • @vijaysudha6785
    @vijaysudha6785 2 місяці тому

    🙏🙏🙏🙏🙏 Guruvu Garu

  • @jyothialli1079
    @jyothialli1079 2 місяці тому

    Madamgari gurunchi meeru cheptuntey Inka eanno telusukoni nerchukovali anipestundi

  • @girisankarbh5348
    @girisankarbh5348 2 місяці тому +3

    Bharya kosam tips unte cheppandi guru Garu

  • @sivaleela6132
    @sivaleela6132 2 місяці тому +1

    Super vedio l can't hear ever

  • @chanakyagroup3858
    @chanakyagroup3858 2 місяці тому

    Sir can you make a video on kaivaram thathayya about his life and how he become yogi. please I want to know about kaivaram thatayya. many people also know about him through Your videos sir

  • @Sureshvenky453
    @Sureshvenky453 2 місяці тому

    Sri గురుభ్యోనమః

  • @SirreyM
    @SirreyM 2 місяці тому

    I have not seen this video yet. I def respect 🙏 gurus and our sanathana dharma but before going to these all tips & technics... I would say if you truly 💗 your husband with fidelity it reaches him 💯. Ur minds will speak and b in sync 247 u need not to express explicitly... 😇

  • @ravidinoyt6736
    @ravidinoyt6736 2 місяці тому

    Gurugaru Sri chakra Pooja Ela cheyyalo cheppandi

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 місяці тому

    గురువుగారి పాదపద్మాలకు శతకోటి సహస్ర వందనాలు మంచి టిప్స్ చెప్పారు గురువుగారు మీకు మా కుటుంబం చాలా చాలా రుణపడి ఉన్నది గురువుగారు ధన్యవాదాలు

  • @user-fv3uf8hd5u
    @user-fv3uf8hd5u Місяць тому +1

    Tq swamy🎉🎉🎉🎉🎉