మహామంత్రి తిమ్మరుసు గారి వారసుల ఇల్లు మరియు కుటుంబం | Timmarusu's Ancestral Home | Manedal-EP1

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 330

  • @Pradeepcholasamudram
    @Pradeepcholasamudram  9 днів тому +33

    Hi Deal all ,
    ఈ శనివారం మా రెండో ఎపిసోడ్‌ను విడుదల చేస్తున్నాము. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.🙏
    Thanks for watching video - Episode II releasing on Saturday- Thanks for the patience 🙏😍

    • @Seetha-tp3vo
      @Seetha-tp3vo 9 днів тому +1

      Maryada ledu nilabetti mataladatam yemiti .

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  9 днів тому +1

      @@Seetha-tp3vosir adiga vallu appativaraku kurchunnam parledu annaru

    • @hemalathamanduvakurthi4986
      @hemalathamanduvakurthi4986 8 днів тому +1

      Raacharika maryadalu vaariki manam nerpibchanakkaraledu, vaari blood lone vuntundi, ippativariki, gudduki eekalu peekadam ante perulu pettadam thappa emiraadu

    • @bpurnanandam3506
      @bpurnanandam3506 7 днів тому

      🎉

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  7 днів тому

      @@bpurnanandam3506 Tq sir

  • @nayudumata
    @nayudumata 7 днів тому +21

    అమ్మగారికి నిజంగా చాలా విషయ జ్ఞానం మరియు వాక్షుద్ది వున్నాయి.

  • @lakshmibebishaik5985
    @lakshmibebishaik5985 9 днів тому +39

    అభినందనలు బాబు అలాగే అమ్మ 19 తరాల గురించిన పూర్తి సమాచారం బాగా చెప్పారు అంతే గొప్ప గుర్తింపు తెచ్చిన మహామంత్రి తిమ్మరుసు గారి సమాధిని బాగు చేయించి అందరూ సందర్శనీయ స్తలంగా చేయవలసిందిగా కోరిక

  • @okkamagadhu9081
    @okkamagadhu9081 9 днів тому +51

    పుక్కిటి పురాణాలు వీడియో కన్నా మన ఇండియాలో జరిగిన కథలు జరిగిన వాస్తవాలు వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు అన్ని చెప్పినందుకు చాలా థాంక్స్ మేము మరిచిపోయిన గతాన్ని మళ్ళీ జ్ఞాపకాన్ని తెచ్చినందుకు చాలా చాలా థాంక్స్ ఎప్పుడో పుస్తకంలో చదివాను మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను మహామంత్రి తిమ్మరుసు ఒక నిజాయితీ అయిన మంత్రి రాజు గారి కోసం శ్రీకృష్ణదేవరాయల కోసం తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమైన మహామంత్రి తిమ్మరుసు మీరు పెట్టిన వీడియోలో నీతిగా ఎలా ఉండాలి నమ్మకంగా ఎలా ఉండాలి రాజుని ఎలా చూసుకోవాలి అండాన్ని ఉదాహరణే మహామంత్రి తిమ్మరుసు

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  9 днів тому +1

      Sir inka 3 Episodes unnayi

    • @eeshuuu
      @eeshuuu 7 днів тому +9

      Pukkita puranalu ante enti sir.. Mundu puranalu telusukondi.. Krishnudu ramudu andaru ee nela meeda tirigaaru and proofs kooda unaayi kada.. Avi vaastavalu la kanipivatleda meeku.. Simply hindu religion meeda anadam alavataipoyindi andariki..

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 9 днів тому +31

    మీ కృషి ప్రశంసనీయం... మీ శోధన అమూల్యం. చరిత్రలో మేము విన ని అరుదైన సమాచారం అందించారు. 🙏🙏🙏🙏

  • @capitalbusinessnewstenali
    @capitalbusinessnewstenali 9 днів тому +41

    అభినందనలు.... చాలా మంచి వీడియో ఈ మధ్య కాలంలో నేను చూసిన వాటిలో

  • @kudaravallisateeshbabu2780
    @kudaravallisateeshbabu2780 10 днів тому +124

    తిమ్మరుసు వారు చిన్నవయసులోనే గుత్తిలో ఒక పూటకూళ్ళమ్మ ఇంటిలో ఉంటూ విస్తళ్ళు కుడుతూ చిన్నాచితకా పనులు చేస్తూ కాలం వెళ్ళబొస్తున్న కాలంలో పెమ్మసాని రామలింగనాయకుడు (విజయనగరాజుల సైన్యంలో ఒక అధికారి) పూటకూళ్ళమ్మ ఇంటికి భోజనానికి వెళ్ళటం తిమ్మరుసుని పలకరించి వారి నాయన పేరు అడిగటం జరిగింది. తిమ్మరుసు తండ్రి పేరు వినగానే తిమ్మరుడుతో మీ నాయన నాకు తెలిసినవారే అని చెప్పి తిమ్మరుసుని విజయనగర రాజుల కొలువులో చేర్పించడం, తిమ్మరుసు స్వయం కృషితో రాయలవారి రాజ్యానికి ముఖ్యమంత్రి కావటం అలాగే పెమ్మసాని రామలింగనాయకుడు కూడా సైన్యాధిపతి అవ్వటం జరిగింది.

  • @RamalaChaithanya-w2n
    @RamalaChaithanya-w2n 8 днів тому +21

    కోనసాగించు మిత్రమా ని ప్రయాణం గొప్ప వీడియో అందించావ్🎉🎉🎉

  • @gurudeva2748
    @gurudeva2748 2 дні тому +1

    ఎంతో మంచి గొప్ప వ్యక్తిని వారసుల్ని పరిచయం చేశారు మీ ఛానల్ కు ధన్యవాదాలు అన్నగారు

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 10 днів тому +23

    అమ్మ మీరు ఎక్కడ ఉన్నా, మీరు మీ కుటుంబం అందరూ చల్లగా ఉండాలని, మహామంత్రి తిమ్మారుసు గారి సేవ భగవంతుడు గుర్తించి మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రాధిస్తున్నాము

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 5 днів тому +4

    ఆ వంశీయులకు ఉన్నత స్థితి కల్పించటం ప్రభుత్వాలబాధ్యత...

    • @alexbond1591
      @alexbond1591 5 днів тому

      If they do enough work, they will get the position. 18 Generations did enough work and got rewarded, now they are taking rest, they will rewarded accordingly.

  • @narasimhaswamyyerram8890
    @narasimhaswamyyerram8890 6 днів тому +6

    చాలా మంచి వీడియో పెట్టావ్ బ్రదర్ చాలా మంచి వీడియో పెట్టావు బ్రదర్

  • @achyutuniradhakrishna7912
    @achyutuniradhakrishna7912 6 днів тому +3

    చాలా మంచి వీడియో చేశారు. మహామంత్రి తిమ్మరుసు కథ ఒకప్పుడు 9 వ తరగతి తెలుగు ఉపవాచకం గా అప్పాజీ అనే పేరుతో ఉండేది. ఇక సినిమా ద్వారా అందరికి చేరువ అయిన పేరు. గుమ్మడి గారి నటన చిరస్మరణీయం. ఇటీవల కొందరు ఔత్సాహికులు తిరుమల శాసనాల ద్వారా ఆయన జీవితం ఎంత దుర్బరంగా గడిచిందో తెలియచేశారు. ప్రసాద పణ్యారం హక్కులు విక్రయించుకొన్నట్లు తెలుస్తుంది. కృష్ణ రాయలు తిమ్మరుసు కి శిక్ష విధించిన తరువాత ఆయన తమ్ముడు, మేనల్లుడు కూడా తిరుగుబాటు చేస్తే వారి పట్ల రాయలు కఠిన చర్యలు తీసుకొన్నారు. శత్రువు రాజ్యం లో తిరుగుబాటు దారులకు ఆశ్రయం ఇవ్వడం అనేది రాజ తంత్రం లో ఒక భాగం. బీజపూర్ సుల్తాన్ అదే తంత్రం పాటించి వారికి ఆశ్రయం, జాగీర్ లు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు ఏ చరిత్ర పుస్తకం లో వ్రాయబడగా చూడలేదు. తమను ఆదరించే ప్రభువుకి మేలు చేయడంగా భావించి వారు బీజపూర్ పక్షంలో పాల్గొన్నట్లుగా మనం భావించ వచ్చు. చరిత్ర వాస్తవాలను చెప్తుంది. ఏది ఏమైనా ఒక మిస్సింగ్ లింక్ దొరికింది.వారి కుటుంబ సభ్యుల వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే పరిశోధన విద్యార్థులకు మంచి అవకాశం. సాధారణ దృష్టిలో వారి కుటుంబం విజయనగరం కు వ్యతిరేకం గా చేసింది అనుకోవడం జీర్ణించుకోలేని వాస్తవం.కానీ వాస్తవాన్ని అందరికి అర్ధం అయ్యేటట్లు చెప్పిన వారి కుటుంబ వారసులకు ధన్యవాదాలు . ఇలాంటి వీడియో చేయాలి అనే ఆలోచన వచ్చి, ఇంత అద్భుతం గా చేసినందుకు ప్రదీప్అ గారికి అభినందనలు. చిన్న సలహా, ఇలాంటి వీడియో లలో చూపించే వ్యక్తులలో మిగతా వారు మాట్లాడేవి సరిగా అర్ధం కావడం లేదు, తదుపరి ఇటువంటివి సరి చేయాలని కోరుకుంటున్నాను..

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  6 днів тому +1

      సర్ క్షమించాలి ఇబ్బంది కలిగినందుకు ఇదే మా మొదటి ప్రయాణం - కొన్ని సాంకేతిక లోపల వాళ్ళ సరిగ్గా చేయలేకపోయాము - మీరు చెప్పినట్టు ముందు చేసే అంశాలపై జాగ్రత్త పడతాం - వీడియో Pai స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🥰

    • @achyutuniradhakrishna7912
      @achyutuniradhakrishna7912 6 днів тому

      🙏

  • @dmutyallu27
    @dmutyallu27 10 днів тому +18

    మంచి వీడియో తెలియని విషయాలు ఎన్నో
    కానీ
    లాంగ్ షాట్ లో కాకుండా క్లోజప్ లో చూపించి తే బాగుండేది

  • @ravalpallyveresh3810
    @ravalpallyveresh3810 7 днів тому +5

    Timmarusu garu.. gurchi cheppinanduku chala thanks..

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 9 днів тому +5

    చాలా ఆ మూల్యమైన సమాచారం మీకు ధన్యవాదాలు L

  • @ManjuNath-pr1rl
    @ManjuNath-pr1rl 8 днів тому +5

    After long time watching full video as well as she was telling story very clear and perfectly

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 15 годин тому

    మహామంత్రి తిమ్మరుసు వంశ చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @Ishan.99
    @Ishan.99 9 днів тому +6

    Charithra antey naaku ishtam......manchi subject ni yenchukunnaru..... keep going like this ....all the best

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 8 днів тому +6

    Naaku తిమ్మారుసు garu ante chala అభిమానము, adi cinemallo chuddame ante. Kaani vaari vaarasulu unnaru ante hala santoshanga undi. Tenali ramalingafu movie lo timmarusu ga nagayyagaru chesaru. Palana vishyam lo yela ఉంటారో vari acting aina ardam aindi. మహామంత్రి తిమ్మారుసు lo ఒక్క palane. Kadu raju yokka anugraham, ఆగ్రహం anni pamadakale annadi baga ardam aindi. Batukuni పణంగా pette varu.
    400 years ga mana hyderabad ఉన్నప్పుడు, vaarasulu ఉంటారు vaarini గుర్తు చేశారు, కనిపెట్టారు. బాగుంది.

  • @radhikakudamala7964
    @radhikakudamala7964 2 години тому

    Great video 🎉

  • @chimuduriajaykumar
    @chimuduriajaykumar 3 дні тому

    Chala bavundi andi. Miru srama padi chala manchi samCharam andincharu. E video chuse daka asalu thimmarusu gari vamsam vundani telidu. Hats off to you andi

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  3 дні тому

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు 😊

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 8 днів тому +3

    Verymostbestvideobrother.thanksverymuch.besthistoricalsubject.

  • @NomadicDilip
    @NomadicDilip 8 днів тому +3

    చాలా మంచి వీడియో మిత్రమా❤🙏

  • @narayanakunchepa9027
    @narayanakunchepa9027 6 днів тому +3

    అభినందనలు చాలా మంచి వీడియో అందిచ్చినారు

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 10 днів тому +4

    Very Good Information Chalaa Goppa Vishayalu Chepparu Great Thankyou Sir

  • @mvvchowdary4769
    @mvvchowdary4769 7 днів тому +2

    మనెగల్‌ గ్రామం రూట్‌ మేప్ చెప్పండి
    మీరు చేసిన వీడియో చరిత్ర ను కళ్ళకట్టి నట్లు తెలియ జేస్తుంది
    రాయచూర్‌ కి దగ్గర లో ఉన్న నేను చరిత్ర మూలాలు ఉన్న కుటుంబాలు ఎక్కడ ఉన్నారు అని ఎంత మందిని అడిగినాఇన్‌ పర్ మేషన్‌ దొరకలేదు
    సోషల్ మీడియా పుణ్య మా అని మంచి సమాసారం తెలుసు కున్నాను

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 9 днів тому +3

    Excellent video... nice interview... with out any drama
    Keep it up 👍

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 8 днів тому +1

    Very very good infirmation memu chinnappudu maha mantri timmarusu gari gurinchi chaduvukunnamu, vari vamsam vari gurinchi telusukovadam maa adrushtam 🙏🙏🙏

  • @VijayalakshmiSanke85
    @VijayalakshmiSanke85 6 днів тому

    Ee video chesinandhuku thank you brother.Inter mediate lo telugu lession lo okka chapter vudedhi thimmarusu mahamatri lession name chaala honesty person mahamatri garu nenu maa pillalaku cheputhuntanu mahamantri gurinchi mahamantri family valanu chusakachaala happy ga undhi

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  6 днів тому

      Thanks for the support sir, 🙏 I am happy to hear that you are sharing this information with your children. ❤️

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz 5 днів тому +1

    బ్రదర్ గ్రేట్ వీడియో పెట్టావు ❤❤

  • @mrandmrsjkcouple
    @mrandmrsjkcouple 6 днів тому +1

    God bless you bro I love your video good information ❤

  • @garlapatisaiteja6717
    @garlapatisaiteja6717 4 дні тому +3

    Akkanna Madanna varasulu gurinchi kuda research chesi cheppandi brother ...

  • @ashokalpha7590
    @ashokalpha7590 8 днів тому +3

    Waiting for part 2 ❤

  • @lathalatha8549
    @lathalatha8549 10 днів тому +36

    వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు కాద తిమ్మారసు సమాధిని అలా వదిలేసారు ఆయన సమాధి నీ కొంచెం బాగుచేయ్యచ్చుగా 😡 మాది పెనుకొండ ఆయన సమాధి పాడు పడిపోయింది ఆయన గురించి మేము ఆయన వంశీకులం అని చెప్పుకోడం కాదు దాన్ని బాగు చెయ్యండి

    • @Animeeditsforu_786
      @Animeeditsforu_786 9 днів тому +2

      Vallu paripoyi Muslims Ku help chesaru

    • @lathalatha8549
      @lathalatha8549 9 днів тому

      @@dhanashreedesai8862 పెనుకొండ mla గారిని కలిసి పరిస్థితి వివరించి ఆయన అనుమతితో చెయ్యచ్చు తిమ్మారసు గారు గొప్పవారు ఆయన సమాధి అలా అవ్వడం మన దురదృష్టం మా చిన్నప్పుడు అక్కడికి ఆడుకోడానికి వెళ్ళేవాళ్ళము ఇప్పుడు కనీసం దారి కూడా లేదు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿మిరే బాగుచేయ్యాలి రాబోయే కాలనికి మన బావి తరాలకు కనీసం ఆయన ఉనికినీ చాట్ ఆ సమాధిని చూపించాలి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @nayudumata
      @nayudumata 7 днів тому +1

      మీ ఊరి వాళ్ళు ఏం చేస్తున్నారు ??
      అయినా వీళ్ళు తిమ్మరుసు పిల్లలు కారు. వాళ్ళ తమ్ముడు తిప్పరుసు పిల్లలు.

    • @tuftoffy
      @tuftoffy 7 днів тому +1

      @lathalatha8549 - Mee taatagari samaadhini atani tammudi 19 taraala taruvaati manavalu baagu chestaaraa?? Alaa aasinchatamey tappu!!

  • @morefun9821
    @morefun9821 4 дні тому

    మంచి విషయాలు తెలియజేసారు 🙏

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  4 дні тому

      మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @satyanarayanaadulapur5732
    @satyanarayanaadulapur5732 7 днів тому +1

    Love this video 😊

  • @mohanrao4113
    @mohanrao4113 9 днів тому +1

    Nice video Padeep garu. Viluvyna chaaritraka vishayaalu telipinanduku dhanyavaadaalu. All the best.

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 6 днів тому

    Brother tons of thanks to you.very proud of you.

  • @rajasekharvadde995
    @rajasekharvadde995 9 днів тому +3

    Super pradeep swamy

  • @KoukuntlaKumar
    @KoukuntlaKumar 4 дні тому

    చాలా బాగుంది ఇన్ఫర్మేషన్

  • @jagadishp8080
    @jagadishp8080 3 дні тому

    చాల మంచి వీడియో తీశారు బ్రదర్

  • @Laxmi-u6k
    @Laxmi-u6k День тому

    Super andi

  • @rkrishna73
    @rkrishna73 8 днів тому +1

    Excellent video good information

  • @Appalaraju-d8f
    @Appalaraju-d8f 6 днів тому +4

    తిమ్మారుసు గారి చివరి ఫ్యామిలీని పరిచేయం చేయుట సంతోషం.

  • @Ashramampets
    @Ashramampets 8 днів тому +2

    Great work bro

  • @MohanKumar-lo7hx
    @MohanKumar-lo7hx 3 дні тому

    Nice Research god bless u dear

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  3 дні тому

      మీ ప్రశంసలకు ధన్యవాదాలు 🙏

  • @mahamadshafi4179
    @mahamadshafi4179 4 дні тому

    Ok thanks 👍 respectful 🎉 well your experience with world good heaven 👍👍🎉. Ok memories New india made indicate happy. Iam in AP from nallamada and near penukond. I shafi

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  4 дні тому

      షఫీ అన్నా, కామెంట్ చేసినందుకు అలాగే వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @veeru4723
    @veeru4723 8 днів тому +2

    Good one, give more details

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  8 днів тому

      @@veeru4723 Anna Thanks for the comment-Episode 2 releasing on Saturday plz watch and tell me ur feedback

  • @BollapragadaRamaMurty
    @BollapragadaRamaMurty 6 днів тому

    Very good effort .good interview
    Good information.

  • @sarvatmachaitanya9529
    @sarvatmachaitanya9529 8 днів тому +8

    ఎంతటి గొప్ప వాడైనా శ్రీకృష్ణ దేవరాయలు ఏం లాభం? చెప్పుడు మాటలు విని అంతటి గొప్ప తిమ్మరసుని కళ్ళు పీకి చెరసాల పాలుచేశాడు

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw 8 днів тому +1

    It is very good video Historical one

  • @bgopinath1002
    @bgopinath1002 9 днів тому +2

    Super interview

  • @Seetharamgowdety
    @Seetharamgowdety 12 днів тому +3

    Good work deepu 🎉

  • @sR-nn7rh
    @sR-nn7rh 5 днів тому

    Thanks brother super video 👏👏👌

  • @naresh.m8361
    @naresh.m8361 8 днів тому +1

    సింపుల్ గా చెప్పారు good

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  8 днів тому +2

      Thanks for the comment Anna - Sat next video release chesthunnam plz chudandi

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 9 днів тому +2

    Good Information 🎉🎉

  • @g.upendar6860
    @g.upendar6860 8 днів тому +2

    Super andi

  • @krishnapriya1851
    @krishnapriya1851 12 днів тому +5

    Nice deepu

  • @Legendgaming46669
    @Legendgaming46669 10 днів тому +4

    Thammudu excellent information Good ❤

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 6 днів тому +2

    తిమ్మరుసు గత గొప్ప చరిత్ర జ్ఞాపకం,

  • @valmikiomeprakash5016
    @valmikiomeprakash5016 8 днів тому

    చాలా బాగా పరిశోధన చేశారు sir good

  • @chandravijayvedantam5423
    @chandravijayvedantam5423 2 дні тому

    Good effort ..Please change your camera angles

  • @asobha5984
    @asobha5984 9 днів тому +7

    గరుడపక్షి,ఇంటి ఎలివేషన్ కమాను మొత్తం క్లోజప్ లో చూపిస్తే బాగుండు

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  9 днів тому

      Beginners sir -next video ku improve avthaam - thanks for the comment

    • @balajiraoparshi6016
      @balajiraoparshi6016 6 днів тому

      @@PradeepcholasamudramI appreciate your positive response Brother

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 9 днів тому +1

    Chala bavundi pradeep garu

  • @RavikkThe
    @RavikkThe 4 дні тому

    Thanks 🙏

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  4 дні тому

      స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @nrm912a
    @nrm912a 6 днів тому

    💎💪Pradeep garu , Brilliant. Kindly do reasearch on Tenali Ramakrishna 🙏💎🙏🇳🇪

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  6 днів тому

      Sir next 6 months tarvatha chala big project plan undi Ramakrishna kuda oka episode - yadha tadham matladukundam

  • @jolamjangaiah6975
    @jolamjangaiah6975 8 днів тому +1

    Super 👌

  • @VijayalakshmiSanke85
    @VijayalakshmiSanke85 6 днів тому

    Thimmarusu mahamatri gari life poetry now a days very need 👏

  • @venkatarathnam88
    @venkatarathnam88 7 днів тому

    very happy to see all of them.

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  7 днів тому

      Tq sir for the comment episode 2 coming on sat …plz watch the complete information

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 8 днів тому

    Nice information. Great. Kannada. Telugu. Telangana all yours.

  • @nirnajanreddypalam3321
    @nirnajanreddypalam3321 9 днів тому +1

    Good Informations..Reddy Raju lu great warriors..

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  9 днів тому

      Tq for the comment

    • @kantharao263
      @kantharao263 9 днів тому

      క్రిష్ణదేవరాయలు బలిజరాజు

    • @ashokraju944
      @ashokraju944 9 днів тому

      Mana Jagan Laga

    • @nirnajanreddypalam3321
      @nirnajanreddypalam3321 9 днів тому +1

      @@kantharao263 I Am not mentioned Sri Krishna Devaraya gari cast ....she mentioned Karnool Reddy kings name that's why I mentioned ....

    • @nirnajanreddypalam3321
      @nirnajanreddypalam3321 9 днів тому

      @@ashokraju944 Mee Leaders kante Jagan chala better...At least SC,ST and Bc ki Support chestunnadu...
      Mee Leaders mee cast valla ke State ni Dosi pettaru...

  • @shivarudraiahswamy962
    @shivarudraiahswamy962 День тому

    I am 19th generation after Talikota war... history is matching 🎉

  • @ChandrasekharK-w3s
    @ChandrasekharK-w3s 12 днів тому +2

    Nice msg

  • @vganaamrutha31
    @vganaamrutha31 3 дні тому

    Anna Chala happy Maha Mantri Timarusu garu gurunchi taliyachasaru Anna srikrishna davarayalu gurunchi Thanali Ramakrishna garu gurunchi chappandi Anna please Meru stories chaputarani asistunanu 😊please I requesting 😊🙏🏻🙏🏻😇

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  3 дні тому

      అన్న మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు- తెనాలి రామకృష్ణుడి పై హంపి సీరీస్ లో చేస్తాను అలా ఇలా కాదు నివ్వెర పోయే నిజాలతో - మన తెలుగు సమాజం ఎలా తీసుకుంటుందో తెలీదు చూద్దాం😊

  • @srinivaskaranam3815
    @srinivaskaranam3815 8 днів тому +1

    అలనాటి చారిత్రక ఆనవాళ్లను వెలికితీసినందుకు ధన్యవాదాలు 🙏

  • @Krishna-o2t1c
    @Krishna-o2t1c 9 днів тому +8

    కృష్ణ దేవరాయలు మూర్కుడు చిన్నప్పుడు నుంచి పెంచిన తిమ్మారుషినీ అనుమానపడటము తిక్కనాకో డుకు.

    • @vshar001
      @vshar001 9 днів тому +3

      You need to understand that good people also might commit grave mistakes sometimes depending on situations. Situations happened in such a way that krishna deva raya also had to trust. So leave it. You need to learn from history

  • @mahibonam6086
    @mahibonam6086 9 днів тому +1

    Superbabu

  • @SrinivasReddy-jo1ok
    @SrinivasReddy-jo1ok 6 днів тому

    YOUR ARE REAL ADVENTURE HERO BROTHER

  • @pamarthiamareswararao7826
    @pamarthiamareswararao7826 5 днів тому

    Thank you sar

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 10 днів тому +1

    Chala bagundi

  • @ChyallappaChyallappa
    @ChyallappaChyallappa 5 днів тому

    సూపర్

  • @naveenpenugonda6713
    @naveenpenugonda6713 9 днів тому +1

    Reyali did a great job brother

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc 8 днів тому +1

    Verygood

  • @vinaytalluri
    @vinaytalluri 9 днів тому +1

    Pradeep garu, excellent work. If you have a chance please ask them how did they get the name of Desai(Desai is used by Jain community).
    Also please ensure that the interviews happen in close shots.

    • @vamsym
      @vamsym 9 днів тому

      Desai surname Brahmins lo kuda undi

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  9 днів тому

      మీరు సమాధానాన్ని ఈ శనివారం విడుదల కానున్న ఎపిసోడ్ 2లో తెలుసుకోగలరు. వ్యాఖ్య మరియు మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమతో ఇలాంటి మరిన్ని వీడియోలు అందించేందుకు మేము ముందుకు సాగుతున్నాము. మా తదుపరి ఎపిసోడ్‌ను తప్పక వీక్షించండి! 🙏

    • @Animeeditsforu_786
      @Animeeditsforu_786 9 днів тому

      Desai is in Brahmins, jains, nayaks also

  • @naallashravankumar2669
    @naallashravankumar2669 8 днів тому

    Super vedio

  • @kishoresadu3016
    @kishoresadu3016 6 днів тому

    Super

  • @lakshmanaraokotipalli5910
    @lakshmanaraokotipalli5910 10 днів тому +1

    Very good

  • @venkatarathnam88
    @venkatarathnam88 7 днів тому

    waiting for part 2

  • @vidyasagar7356
    @vidyasagar7356 3 дні тому

    ఇలాంటి వీడియోస్ ఆన్ని చెయ్యండి ఇంకా డెప్తి గా వీడియోస్ చెయ్యండి.m..plz audio తక్కువగా వుంది సరిచేస్కొండి

  • @shivarudraiahswamy962
    @shivarudraiahswamy962 День тому

    Name of place. Location

  • @gopalaraosadhu9115
    @gopalaraosadhu9115 5 днів тому

    If research is done the heirs of Kings can be reached which will be highest joyful day for all of us. What do you say?

  • @shyamkumar-pv8pv
    @shyamkumar-pv8pv 8 днів тому +2

    camera munduku enduku pettaledu ?

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 7 днів тому

    మీ వరకు మంచి ప్రశ్నలు అడిగారు
    ఇంకా లోతుగా అడగవలిసింది
    అలగే క్లోజ్ షార్ట్ లో చూపిస్తే బాగున్న
    ఇంకో సారి ప్రయత్నం చెయ్యండి
    Thanku

  • @papannagarisreenath3213
    @papannagarisreenath3213 9 днів тому +2

    Pradeep swamy super
    I am sreenath

  • @bhavyachandrikaroosterfarm7262
    @bhavyachandrikaroosterfarm7262 8 днів тому

    Nice bro subscribed do more like videos

  • @sreenivasababudk6497
    @sreenivasababudk6497 9 днів тому +2

    Keep a good camera man. Every thing shooted in wide fov which will not give an interest to watch.

  • @birdsorg7439
    @birdsorg7439 3 дні тому

  • @sudhakaryadavilli8584
    @sudhakaryadavilli8584 5 днів тому

    All long shots only no close up shots

    • @Pradeepcholasamudram
      @Pradeepcholasamudram  5 днів тому

      నేను ప్రణాళిక చేయుకోలేకపోయాను, ఇది నా పొరపాటే. మా కెమెరామన్‌కు బేసిక్స్ కూడా తెలియవని ఎమీ అనలేను. నా స్నేహితుడే ఇది నా పొరపాటే.
      తదుపరి వీడియోలో మీరు చెప్పిన విషయాన్ని గ్రహించి, మరింత జాగ్రత్తపడతాం. ఎపిసోడ్ 3లో మీరు చూడొచ్చు.
      మీ మద్దతు మరియు అభిప్రాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు..

  • @nagendrababu1608
    @nagendrababu1608 7 днів тому

    Varini close lo chupinchandi