Siddhaguru Ramanananda Fake or Real | సనాతన ధర్మంలో సన్నాసులు Part 2 | Bharatavarsha

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • భరతవర్ష వార్తల్లో నిజం ఉంటంది. దమ్ము ఉంటది. అందరూ వార్తలు, కథనాలు అందిస్తారు కానీ వాటి అసలు గుట్టు.. వార్తలు గ్రహించాల్సిన కోణాన్ని ఆవిష్కరించేదే భరతవర్ష. ఎందుకంటే భరతవర్ష.. ది వాయిస్ ఆఫ్ ట్రూత్
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a UA-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha UA-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

КОМЕНТАРІ • 340

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  6 місяців тому +16

    Morning News 17-02-2024 LIVE | తెలుగు న్యూస్ పేపర్స్ ఎజెండా | in Bharatavarsha
    ua-cam.com/users/live0ENq9A7PXNU

    • @Srikanthtravel
      @Srikanthtravel 6 місяців тому +1

      12:41 జై శ్రీ రామ

    • @KrinavantuViswamaryam
      @KrinavantuViswamaryam 6 місяців тому

      నమస్తే శివ ప్రసాద్ గారు... మీ ఆవేదన అర్ధం చేసుకోగలము...
      అయినా సరే... మన ప్రస్తుత సమాజం లో ఆర్ష గ్రంధాలు అయిన
      వేదాలు
      ఉపనిషదాలు పరిశీలన చేసే సమయం లేదు,
      యుగ మహాపురుషుల జీవన శైలి పరిశీలించి ధర్మ అధర్మ విచక్షణ, అనుమానము,తర్కము, ఆధారము ఆపైన విశ్వాసము. ఆ తరువాత ఈశ్వరీయ ఉపాసన.
      వేదో అఖిలో ధర్మ మూలం అన్నారు భారతీయ ఋషులు మునులు
      Back to vedas
      Back to basics
      ఓం నమస్తే
      శివ ప్రసాద్ గారు
      నమస్తే 🙏🙏🙏🙏🙏

    • @warriorking7050
      @warriorking7050 5 місяців тому

      Ni vayasentha, ni age entha,nuvvu psychopath narcissistic mental handicapped va? Nuvvu atheist vi aythe ni varke petko,Niku nammakam lekunte nivarke petko, Journalism minimum ethics morals niku vunnaya? Lekunte nuvvu Hindu musugu vesukunna taliban agent va? Lekunte pakistan agent va? Niku elago Bhakthi samskaralu levu,Niku elago saadhana sampatthi ledhu,Endhuku spiritual masters ni target chesthunnav? Nuvvu evarinaithe target chestunnavo vala 1% grandeur cherukodaniki kuda niku konni vela janmalu padthayi,valu ni thandri vayasulo vunna vaallu,nikante baga matladagalige journalistlu ,IAS IPS officers IITans kuda vari sisyuluga vunnaru,Niku a subject patla knowledge lenantha matrana,niku experiences lenantha matrana niku vunna kodi brain tho ela oka spiritual master ni judge chesthavu? Nikunna gnanam epatidhi? Ni paripakvatha epatidhi? If you are sincere and honest first introspect yourself before targetting great masters. Eroju Krishnudu vundunte krishnudini kuda criticize chesevadiva? Ni parimithamaina buddhi tho krishnudi paina kuda vyangya bhasha prayogam chesevadiva?
      Oka spiritual master ki sisyulu ostharu....vaalla abhiprayalaku alochanalaku thaggatu guruvu lekapoina,lekunte vala agendas fulfill avvakapoina guruvuni vadhilesi veltharu..vaalla abhiprayalanu thiskoni Spiritual master ni vulger language lo abuse chesi insult chesthava? Nuvvu shorts lo vadaparti padmakar speech vesav kadha,aayananu okka person ki shaktipat cheyamani adugu,i am challenging you. Where as my Guru can do shaktipat to lakhs of people within seconds. Thats the caliber, capacity and efficiency of my Guru. I am an IIT alumni myself and i know his worth. Oka sanyaasi ki Siddhaguruvu ki difference theliyani murkhudivi,nuvvu kuda matladadam haasyaspadham.

  • @asraow.
    @asraow. 6 місяців тому +144

    శభాష్ భరతవర్ష,
    మీరు చాలా సాహసం చేస్తున్నారు. ఈ క్రమంలో మీకు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది మీకు తెలిసే ఈ ప్రయత్నం చేస్తున్న మీకు జయము కలగాలని కోరుకుంటున్నాను. మీ వెంట మేమున్నాం.

  • @swarnalatha5514
    @swarnalatha5514 6 місяців тому +78

    భరత వర్ష ఛానల్ వారికి...👏👏👏👏👏👏

  • @mlnprasad6763
    @mlnprasad6763 6 місяців тому +30

    meeru చాల కరెక్ట్ గా చెప్పారు. సాటి బ్రాహ్మణ గా విgnaప్తి. దయchesi ఎవ్వరు ఇటువంటి గురువులని నమ్మవద్దు.

  • @eswarrajani2857
    @eswarrajani2857 6 місяців тому +32

    ఆర్యా శివప్రసాద్ గారు మీరు చాలా మంచి వీడియోలు చేస్తారు. సనాతన ధర్మం కోసం పాటుపడే వ్యక్తులు. గురువు అంటే చెప్పేది ఆచరించి చూపేవాడు. అందరూ ఒకేలా ఉండరు . మీరు మంచి వీడియో లు చేసి మన ధర్మం కోసం పాటుపడే వ్యక్తులు జై భారత్

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 6 місяців тому +30

    ఇలాంటి దొంగ స్వాముల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అందుకు హిందూ సంఘాలు ముందుకు రావాలని కోరుచున్నాను 🙏🙏🙏

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 6 місяців тому +46

    అదేదో జబ్బు అనుకుంటా ములశంకం లాగా జ్ఞాణశంకం అనుకుంటా కొత్త జబ్బు..ఒకటే వైద్యం.. గోలు కుక్కరాయి తోయటమే.....అదే చేతులు కాళ్ళ మధ్యలోనుండి వెనకు తీసుకొని చేతుల మధ్యలో కర్ర పెట్టి ..కొడితే..సిగ్గులేని గురు సిద్దగురు ఎలా అయ్యాడో..గడ గడ వస్తది విషయం...

  • @subhash7588
    @subhash7588 6 місяців тому +73

    శుభోదయం శివ ప్రసాద్ గారు , సిద్ద గురువా గద్ద గురువా , దేవుడు మనకు ఇచ్చిన పరిజ్ఞానం తో పది మంది కి మంచి చేయాలని పెద్దలు చెప్పె మాట . కానీ అమాయకులను మోసం చేసి కోట్లు గడించడం దేనికి సంకేతం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @warriorking7050
      @warriorking7050 5 місяців тому

      Ni vayasentha, ni age entha,nuvvu psychopath narcissistic mental handicapped va? Nuvvu atheist vi aythe ni varke petko,Niku nammakam lekunte nivarke petko, Journalism minimum ethics morals niku vunnaya? Lekunte nuvvu Hindu musugu vesukunna taliban agent va? Lekunte pakistan agent va? Niku elago Bhakthi samskaralu levu,Niku elago saadhana sampatthi ledhu,Endhuku spiritual masters ni target chesthunnav? Nuvvu evarinaithe target chestunnavo vala 1% grandeur cherukodaniki kuda niku konni vela janmalu padthayi,valu ni thandri vayasulo vunna vaallu,nikante baga matladagalige journalistlu ,IAS IPS officers IITans kuda vari sisyuluga vunnaru,Niku a subject patla knowledge lenantha matrana,niku experiences lenantha matrana niku vunna kodi brain tho ela oka spiritual master ni judge chesthavu? Nikunna gnanam epatidhi? Ni paripakvatha epatidhi? If you are sincere and honest first introspect yourself before targetting great masters. Eroju Krishnudu vundunte krishnudini kuda criticize chesevadiva? Ni parimithamaina buddhi tho krishnudi paina kuda vyangya bhasha prayogam chesevadiva?
      Oka spiritual master ki sisyulu ostharu....vaalla abhiprayalaku alochanalaku thaggatu guruvu lekapoina,lekunte vala agendas fulfill avvakapoina guruvuni vadhilesi veltharu..vaalla abhiprayalanu thiskoni Spiritual master ni vulger language lo abuse chesi insult chesthava? Nuvvu shorts lo vadaparti padmakar speech vesav kadha,aayananu okka person ki shaktipat cheyamani adugu,i am challenging you. Where as my Guru can do shaktipat to lakhs of people within seconds. Thats the caliber, capacity and efficiency of my Guru. I am an IIT alumni myself and i know his worth. Oka sanyaasi ki Siddhaguruvu ki difference theliyani murkhudivi,nuvvu kuda matladadam haasyaspadham.

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 6 місяців тому +32

    అక్కడకు వెళ్ళేవాళ్ళకు బుద్దుండాలి భగవద్గీత చదవనంత కాలం ఇలాంటివాళ్ళకు ధనం దోచిపెడతారు

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 6 місяців тому +16

    ఇలాంటి వాళ్ళ బండారం బయట పడాలి అంటే భరత్ వర్ష లాంటి ఛానల్ ఉండాలి

  • @prasadjagadapi
    @prasadjagadapi 6 місяців тому +15

    శివప్రసాద్ గారు ఒకసారి ఖారాభిషేకం కూడా చేస్తే బెటర్ ఏమో కారంతో అభిషేకం చేయాలండి ఇతనికి ఓం నమశ్శివాయ

  • @indira84235
    @indira84235 6 місяців тому +26

    Divinity never needs ఎగ్జిబిషన్

  • @RamanjibeereRamanji
    @RamanjibeereRamanji 6 місяців тому +20

    జై శ్రీ రామ్ జై హింద్

  • @venkeyramana3718
    @venkeyramana3718 6 місяців тому +11

    మాంచి వీడియో చేసారు ఇలాంటి వెదవల్ని నమ్మకూడదు అన్నయ్యా ,🥀🙏 జై శ్రీ రామ్ జై గోవింద 🥀🙏

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 6 місяців тому +16

    రమణానంద గెటప్పు, ఆ మేకప్పు,లిప్టిక్,ఓవర్ యాక్టింగ్,పెద్ద శివలింగం పైకి మోటార్స్ తో నీళ్ళు పెట్టి అభిషేకం చేయడం,చూస్తేనే తెలిసిపోతుంది సనాతన ధర్మాన్ని,భక్తిని, ఆసరాగా తీసుకొని బతిగే పరాన్న జీవులననీ కానీ అదెలా నమ్ముతారో జనాలు అమాయకంగా, కావాలంటే చతురాంనాయ పీఠాలు శృంగేరీ లాంటి గురువులు వున్నారు వారిని నమ్మి చెప్పింది ఆచరించవచ్చు కదా కానీ ఇలాంటి మూసగాల్లే కావాలి జనాలకు

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 6 місяців тому +9

    జైశ్రీరామ్ వీడు సిద్ధ గురువు కాదు ఒళ్లంతా కొవ్వుతో సిద్ధి కలిగించుకున్న వాడు ఒళ్ళు బలుపుతో ఉన్నవాడు వీడు వీడు కొవ్వు త్వరలో ప్రజలు తీరుస్తారు దొంగ బాబా దొంగ స్వామి అవతారం ఎత్తకూడదు ప్రజలు తాట తీస్తారు జైశ్రీరామ్ జై బిజెపి జై భరత వర్షం జయహో మోడీ జి జయహో భారత్

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 6 місяців тому +22

    He is a fake guru and discrete to our Dharma.His original name is Ramanaiah from Kurnool. He critised and hecled our Avatharas like Rama and Krishna,our gurus like Adisankara in his sivasaktisai channel.Thank you for exposing this self styled Maharshi

  • @gummidisankararao6548
    @gummidisankararao6548 6 місяців тому +8

    చక్కని వీడియో చేశారు...మంచి సందేశం🙏🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 6 місяців тому +32

    🙏. సాయి బాబా తినమన్నాను అందుకే తింటున్నాను మాంసం అంటాడు..... దేవుణ్ణి, అమ్మను అడ్డం పెట్టుకొని సాయి బాబాను పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు..
    ఇన కు నేను వ్యతిరేకం కాని మన దేవుడికి రూపం ఉంది అందుకే శివుడు సమస్త లోకాల కోసం విషం స్వీకరించాడు.. దారుణంగా అసురులు అకృత్యాలు చేస్తుంటే అసుర సంహారం చేయటానికే అమ్మ కాని విష్ణువు కాని శివుడు కాని అవతారాలు దాల్చరు, ఆ అవతారాల మూర్తులకే మనం కృతఙ్ఞతగా పూజలు చేస్తాము.. 🙏🙏

    • @VENKATARAMANA-s5n
      @VENKATARAMANA-s5n 6 місяців тому

      సోది బాబుమాoసం తినవద్దు తింటే డొట్ టచ్😂😊

    • @SaiSharan09
      @SaiSharan09 6 місяців тому +3

      సాయిబాబా - సత్ చిత్ ఆనంద సద్గురు 🙏

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 6 місяців тому +4

      @@SaiSharan09 🙏. సాయి బాబా అల్లా కూడా తనే చెప్పుకున్నాడు, విగ్రహారాధన చేయనివారే రాముణ్ణి పూజించానవసరం లేదు అని తలలోనే రాముణ్ణి చూపించి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు,, సాయి బాబా గురువు అనేది నిజం అయితే ఏ భక్తిడికి మార్గ నిర్దేశం చేసి శివుడిది కాని, రాముడిది కాని, అమ్మవారిది కాని మంత్రోపదేశం చేశాడు??
      ఒక్కరికి అయినా ఇచ్చాడా???
      సత్యాన్ని గుర్తించకపొతే మనకే చేటు.. 🙏

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 6 місяців тому +6

      ​@@sarithachedurupally9328 ఒక పిచ్చి ముస్లిం ఫకీరుని, జీవితమంతా అల్లా మాలిక్, సబ్కా మాలిక్ ఏక్ అని తప్ప ఏనాడు ఆ పాపిష్టి నోటితో శ్రీరామ/శ్రీకృష్ణ/హరహర మహాదేవ అని కానీ పలకని వాడు హిందువులకు సద్గురు,జగద్గురు ఎలా అయ్యాడు? ఏమిటీ మానసిక దౌర్భల్యం 🤬 వాడొక కట్టర్ ముస్లిం అందుకే ఏకాదశి నాడు సద్బ్రాహ్మణుడైన వాని చేత ఉల్లిపాయ తినిపించాడు. గుర్రాన్ని కొడితే వాడికి తగిలిందట కానీ రోజూ తన స్వహస్తాలతో కోడిని, మేకల్ని హలాల్ చేసి వండుకుని మరీ తిన్నప్పుడు ఏ బాధలేదు🤦‍♀️వాడికి clarity ఉంది. మన దరిద్రులకే లేదు.

    • @SaiSharan09
      @SaiSharan09 6 місяців тому

      @@sarithachedurupally9328
      నేను కొన్ని సంవత్సరాలుగా సాయినాధుని- సాయిసత్చరిత మార్గదర్శనంలో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నవాణ్ణి, నా అనుభవము తో ఈ క్రింది విషయాలు వ్రాస్తున్నాను.
      ఉపనిషత్తులలో బోధించిన "ఏకాత్మ- సర్వాత్మ" భావాన్నే బాబా వారు చిన్ని చిన్ని లీలల ద్వారా, కథలద్వారా భక్తులకు సులువుగా అర్ధమయ్యే రీతిలో బోధించారు”. ఆర్తితో ఉన్న భక్తుల అవసరాలను తన లీల ద్వారా ముందు తీర్చినా ఆ తరువాత వారిని ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టడమే బాబా తత్త్వం. నా అనుభవం ద్వారా చెపుతున్న సత్యం ఇది.
      శ్రీ సాయి సత్ చరిత లోని ఈ క్రింది కథలను ఒక సారి చదవండి, సనాతన ధర్మ మూల సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, ఈశ్వర శరణాగతి, సర్వాత్మను గూర్చిన వివరణ మీకు కనబడుతుంది.
      1) ఈశావాశ్యపోనిషత్ - పనిపిల్ల కథ
      2) మూడు జన్మల పాము కప్పు కథ - జన్మ కర్మ సిద్ధాంతం నిరూపించే కదా
      3) బ్రహ్మజ్ఞానం - లోభి
      4) గురువు ఆవశ్యకత
      సాయినాధుని ప్రతీకగా భావించే శ్రీ సాయి సతచరిత, వేద ప్రమాణాన్ని అంగీకరించిన గ్రంధము. సాయిభక్తుల పూజ విధివిధానాలు సహితం సనాతన ధర్మమును ఆధారం చేసుకుని ఉంటాయి. సనాతన ధర్మ సకల దేవి దేవతల ఉపాసన .. సకల గురువులకు శరణాగతిని చేసే సంస్కారాన్ని నింపుతుంది శ్రీ సాయిసత్చరిత.
      మన కుటుంబ జీవితంలోనే ఏది అవసరమో , ఏది అవసరంలేదో నిర్ణయించడ కష్టసాధ్యమైన పని ఈ రోజులలో, అలాంటిది. ఈ జగత్తుకు ఏది అవసరమో ఏది అవసరం లేదో నిర్ణయించే శక్తి మనకు ఉందంటారా ? ఉండదు. అందుకే .. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆ పరమాత్మ గురువు రూపంలో ఈ భూమి పై అవతరిస్తుంది, త్రివిధ మతాచార్యలు , రామకృష్ణ పరమ హంస, షిర్డీ సాయి, రమణమహర్షి, సత్యసాయిబాబా, శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి , జిల్లెళ్ళమూడి అమ్మ, అనసూయమాత, శ్రీ రాఘవేంద్ర స్వామి , శ్రీపాద వల్లభ , నృసింహ సరస్వతి స్వామి వంటి దత్తావతారములు.. ఇలాంటి ఎందరో మహాత్ములు ఈ భూమి మీద అవతారం తీసుకున్నారు. ఇంకా తీసుకుంటారు.. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం/ కార్యం అయినా అవి అన్నీ ఉపనిషత్ బోధను/ ఆత్మ తత్వాన్ని అనుసరించే ఉంటాయి. సాధకుల, భక్తుల ఆధ్యాత్మిక స్థితిని ( ఆర్థి/అర్దార్ది/జిజ్ఞాసు/ముముక్షు ) , సంస్కారాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు.. అంతిమంగా అందురూ చేరేది ఏకమైన ఆ పరమాత్మ స్థితినే. ఏవిధంగా నైతే వర్షపునీరు అది పడిన చోటు ఆధారంగా ఒక కాల్వ, వాగు, నది, మహానది ద్వారా సముద్రాన్ని చేరుతుందో.. అదేవిధంగా.. సాధన మార్గం లో ఉన్న భక్తులు వివిధ గురువులను శరణాగతి చేసి ఏకమైన ఆ పరమాత్మను చేరుతారు.
      నాకు ఊహ తెలిసినప్పటినుండి చిన్ననాడే భక్తి/ ఆధ్యాత్మిక ప్రపంచమును పరిచయం చేసింది సాయినాధుడే. ఒక ఆర్థునిగా ( కోరికలు/ కష్టాలు తీర్చమని ప్రార్దించే స్థితి )మొదలైన నా ఆధ్యాత్మిక ప్రయాణం.. ఒక జిజ్ఞాసువు గా ముముక్షువుగా మార్చింది శ్రీ సాయినాధుడు, శ్రీ సాయిసత్చరిత ద్వార. నేను జన్మించిన సనాతన ధర్మం అంటే ఏమిటో నేర్పింది శ్రీ సాయిసత్చరిత, తత్ ద్వారా ఇతర శాస్త్ర గ్రంధములు. ఇంతకంటే ఏమి కావాలండి ? ఒక గురువు మార్గదర్శనంలో శిష్యుడు ఏ విధమైన ధర్మాచరణ, ఆధ్యాత్మిక ప్రగతి పొందుతున్నాడు అన్నది ప్రదానం సనాతన ధర్మంలో .
      ఓం శ్రీ గురుభ్యో నమః🙏

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 6 місяців тому +9

    యదాహి యదాహి ధర్మస్య..... అంతే మాటల్లేవ్ చాలా చాలా అవసరం మీ వంటి వ్యక్తులు సమాజానికి

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 6 місяців тому +18

    అలాగే తైత్ర సిద్ధాంత భగవద్గీత అని ఒకడు మూడు నామాలు పెట్టీ భలే వ్యాపారం చేస్తున్నాడు వాడిని ఒక చూపి చూడండి అన్నయ్య గారు

    • @YMNMPL2345
      @YMNMPL2345 6 місяців тому +2

      వాడు చచ్చిపోయి చాలా కాలం అయింది 😅

    • @sathyanaveen2890
      @sathyanaveen2890 6 місяців тому

      కానీ వాడి పుస్తకాలు వాడి ఆలోచనలు ఇప్పుడు కూడా ప్రచారంలో ఉన్నాయి అప్పటికంటే ఎక్కువగా

    • @narayanamurthy435
      @narayanamurthy435 6 місяців тому

      మూడు కాదు నాలుగు నామాలు

  • @sattibabugandham8947
    @sattibabugandham8947 6 місяців тому +10

    ఆరా అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేసే చేసేవారికి కొద్దిగా ఉంటుంది. ఇది సహజమైన విషయమే.

  • @srigowri992
    @srigowri992 6 місяців тому +21

    శివ గారు వీడు అభిషేకాలు చేయించుకుంటాడు,తన పిల్లలకి కూడా చేయిస్తాడు.అనేక మంది గొర్రె ల్లాగ ఫాలో అవుతున్నారు.

  • @JaiBharat99950
    @JaiBharat99950 6 місяців тому +37

    ఆడియో డిబేట్ పెట్టి అందర్నీ పాల్గొనే అవకాశం ఇస్తే, నేను కూడా పాల్గొంటా ను

  • @prabhujilla3474
    @prabhujilla3474 6 місяців тому +11

    Excellent andi sanaathana dharmam kosam mi krushi.

  • @nareshkarumuri4068
    @nareshkarumuri4068 6 місяців тому +9

    We are supporting you sir.

  • @saralamallela2916
    @saralamallela2916 6 місяців тому +2

    జైశ్రీరామ.మీ సాహసానికి హ్యాండ్సప్ ఎన్నోరోజులనుంచీ చూస్తున్నా ఈనాని ఎవరు బయటికి లాగట్లేదని.మీరు చేసారు సార్ .బెస్ట్ ఆఫ్ లక్ సార్👍👍👍👍👏👏👏👏

  • @hanumanthota
    @hanumanthota 6 місяців тому +12

    This information will be useful to Hindu community.

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 6 місяців тому +8

    వాడిలో నాకు గురువుకు బదులు బాగా బలిసి కొవ్వు పట్టిన మన పరిసరాల్లో తిరిగే ఒక జాతి జంతువు కనబడుతుంది. కరెంటు మోటర్లతో శివలింగం పైకి నీళ్లు కొట్టుతూ దాని దివ్యాభిషేకం అని పేరు పెట్టడం వీడు డబ్బా కొట్టుకొంటాడు.

  • @Blackliliek4p
    @Blackliliek4p 6 місяців тому +8

    Excellent...doing great job..God bless you

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 6 місяців тому +3

    Sir, we agree with you about this person. You need not feel sorry on doing this episode. We were his followers 15 years ago, but realised his true colours & stayed away.

  • @obulh
    @obulh 6 місяців тому +10

    Superb 🙏🙏🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 6 місяців тому +2

    జైశ్రీరామ్ వాడు వడక పనికిమాలిన చవట భక్తులకి భక్తి ఉంటుందని ఆ భక్తిని వాడు ఆయుధంగా మలుచుకుని పీతలు ఎన్నో ఎకరాల భూమి ఆక్రమిస్తున్న వాడు జీవహింస చెయ్యొద్దు అని మనకు సనాతన ధర్మం చెప్తుంటే వాడు మాంసం తింటాడు దరిద్రుడు పదిమందిని తినమని చెప్తాడు ఇటువంటి పరమ దరిద్రులు లెక్క చేయక్కర్లేదు జైశ్రీరామ్ జై భరత వర్షం జయహో భారత్ జయహో బిజెపి జయహో మోడీ జీ

  • @rdinesh9842
    @rdinesh9842 6 місяців тому +5

    Gd information brother....
    Mana Hinduism lo elanti vedavalani follow avutu....nijamina Guruvulanu marchipotunnam

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 6 місяців тому +4

    This kind of videos are very useful to public

  • @hanumanthota
    @hanumanthota 6 місяців тому +7

    Good information sir and good service

  • @srkpaturu3982
    @srkpaturu3982 6 місяців тому +4

    Sir, Nenu Brahmin , Etuvanti Vaallanu Nammanu,Nijamuga Brahmins,Sambhavana Kosam Digajari Poyinanduku Chala Badhagavundi.....

  • @Narahari1927
    @Narahari1927 6 місяців тому +1

    We support #BHARATAVARSHA

  • @subbuchannel9286
    @subbuchannel9286 6 місяців тому +6

    Good job brother

  • @praveenreddy9312
    @praveenreddy9312 6 місяців тому +5

    Appreciate your efforts Bharatvarsha.. You are doing great work/ service to our society🙏

  • @srkpaturu3982
    @srkpaturu3982 6 місяців тому +4

    Sir, Iam A Brahmin , Etuvanti Vaallanu Nammanu,Nijamuga Brahmins,Sambhavana Kosam Digajari Poyinanduku Chala Badhagavundi.....

  • @svnursery9593
    @svnursery9593 6 місяців тому +5

    సాయిబాబా దేవుడు కాదు, గురువు కూడా కాదు, అంతా భ్రమ...

    • @828anuradha
      @828anuradha 6 місяців тому

      Don't drag saibaba in this mess.

    • @msr9303
      @msr9303 3 місяці тому

      మరి నువ్వా???😂😂😂

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri 6 місяців тому +5

    Good work 👏 Keep it up Bharatvarsha 💐👍

  • @user-hi1vi4nr8k
    @user-hi1vi4nr8k 6 місяців тому +4

    Well done Sir

  • @saisevamandiram
    @saisevamandiram 6 місяців тому +3

    We are supporting to you

  • @padmajapokala8041
    @padmajapokala8041 6 місяців тому +17

    veedu Vizag lo Sakthipatham perutho chala mosalu chesadu
    konni years back channel lo kooda choopincharu
    Janalni anukovali
    edi nizamo evaru mosagado telusu kokapothe ela?

    • @prameeladontula9839
      @prameeladontula9839 6 місяців тому

      ​@@tj-ub9gu
      అమ్మలదగ్గరకు యెందుకేలుతున్నావ్రా వెర్రి పీనుగా!!
      కడుపుకి అన్నమే తింటున్నావా....థూ...మీ బతుకులు తాగలెయ్యా......

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 6 місяців тому +5

    Jai Shree Ram🚩🙏

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 6 місяців тому +2

    ఇటువంటి వాళ్ళ వల్లే మన హిందువుల పరువు పోతుంది.

  • @licsivaprasadkv1719
    @licsivaprasadkv1719 6 місяців тому +1

    Ok Sir, Please continue until end don't leave them

  • @sreekanthgampa4504
    @sreekanthgampa4504 6 місяців тому +1

    Brave and Hats Off to Bharatha Varsha channel. Please keep moving sir..

  • @jcreddy108
    @jcreddy108 6 місяців тому +2

    We support you brother 👍👍

  • @rajender.pittala9495
    @rajender.pittala9495 6 місяців тому +3

    మన గురువు గోవా బీచ్ లో అమ్మాయిలతో దిగిన అర్థ నగ్న పిక్స్ వుంటే పెట్టండి..మనోడి బాగోతం అతడిని నమ్మే.గొర్రెలకు అర్థం అవుతుంది😂

  • @bongutavitiah7157
    @bongutavitiah7157 21 день тому

    💯 correct ga chepparu andi melanti vallu ee desaniki chala avasaram mee guts ki padabi vandanalu

  • @shivasasanala1254
    @shivasasanala1254 6 місяців тому +10

    Videos chey bro, sanathana dharmam kapadali

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 6 місяців тому +25

    మా ఛిధ్ధ గురువు చికెన్ బిర్యానీ లు తిని నీటి పంపులు తో అభిషేకాలు చేయగలరు బాబా గురించి మూడు ముక్కలు చెప్పడానికి నల్గురు నాలుగు చీటీలు రాసిస్తే గాని ఏమీ చెప్పడం రాదు ఇంత గొప్ప గురువు నే మీరు ఆడిపోసుకుంటారా చేతబడి చేసేయగలడు మా గురువు

    • @dravidian5153
      @dravidian5153 6 місяців тому

      మీ ఉద్దేశంలో చికెన్ తినడం అంటే అంత నీచామా SC ST BC లు చికెన్ మటన్ చేపలు తింటారు అంటే మీ ఉద్దేశంలో వీళ్ళు అంతా నీచుల 👍👍

    • @vsb2534
      @vsb2534 6 місяців тому

      nee bonda. saadhuvulante arishadvargaala ki ateetanga vundaali. Maamsam madyam vanti vaatiki duranga vundaali. athadu cheppindi ade. ​@@dravidian5153

    • @durgareddy9878
      @durgareddy9878 6 місяців тому

      ​@@dravidian5153 ఆయన ఎక్కడ కులం గురించి చెప్పలేదు ఆ సిద్ద గురు ని వెటకారం చేసాడు మీరు కులం గురించి తీస్తున్నారు

    • @narayanamurthy435
      @narayanamurthy435 6 місяців тому +1

      చేపలు, చికెన్ తినడం నీచం కాదు. కానీ గురు స్థానంలో ఉండి, అనుష్ఠానం చేసేవారు నియమాలను పాటించాలి.

    • @bubblesartcrafts8337
      @bubblesartcrafts8337 5 днів тому

      అయన చెప్పింది గురువుల గురించి ​@@dravidian5153

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z 6 місяців тому +3

    Jaisriram

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 6 місяців тому +11

    Vadu guruvu enti

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 6 місяців тому +2

    మంచి కంటెంట్ ను మాంచి కమిట్మెంట్ తో చెప్పారు... మీరు

  • @Blackliliek4p
    @Blackliliek4p 6 місяців тому +1

    Excellent doing gr8 job...we support you..sanatana dharma..jai hoo

  • @srivani8946
    @srivani8946 6 місяців тому +1

    U r గ్రేట్ sir 👏👌🏽👍

  • @sameerakarri5817
    @sameerakarri5817 6 місяців тому +2

    బాగుంది

  • @rajeshwarrao8703
    @rajeshwarrao8703 3 місяці тому

    సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ పరిరక్షిస్తున్న సోదర సోదరీ మణులు అవాస్తవాలు ప్రచారం చేసే దొంగ బాబాలను నమ్మకండి,మోస‌పోకండి.మనలను సృష్టించిన సృష్టికర్తను పూజించాల్సిన పూజలు దొంగ బాబాలకు చేయటం దైవ నేరమౌతుంది.ఆత్మ ద్రోహం కూడా ఔతుంది.ధర్మంగా మెదలండి దేవుని కృపకు పాత్రులు కండి. జై సనాతన ధర్మం.

  • @KrishnaYadav-kz4rk
    @KrishnaYadav-kz4rk 6 місяців тому +1

    సిద్ధగురు రమణానంద స్వామి గారు ఎంతో గొప్ప వ్యక్తి ఎన్నో శాస్త్రాలు చదివి గొప్ప గొప్ప విద్యలు నేర్చు ఇంతమంది భక్తులను సంపాదించుకోగలిగాడు మరియు డబ్బు కూడా బాగా చంపాదించాడు రేపు ఈయన రమణానంద బాబా గా అవతరిస్తాడు మళ్లీ ఈయన శిష్యులు సిద్ధగురువులు అవుతారు వారు కూడా కోటీశ్వరులు అవుతారు ఇంత మంచి మార్గాన్ని చూపిస్తున్న రమణానంద బాబా గారికి కోటి దండాలు🌹

  • @Blackliliek4p
    @Blackliliek4p 6 місяців тому +2

    Excellant mastaru ..doing good job

  • @venupaidi
    @venupaidi 6 місяців тому +6

    Super 👌
    Please do more videos on Ramanananda

  • @pavanigorti858
    @pavanigorti858 6 місяців тому +1

    అయ్యా....భక్తి టీవీ లో కనిపించే. ఆనంద సిద్ది గారి గురించి కూడా చూడమని మనవి

  • @SrinuSrinu-wj1ch
    @SrinuSrinu-wj1ch 6 місяців тому +2

    Beware of this type of gurujis, Save sanathana Dharma. Jai sriram.

  • @sunnyabhi-in2ej
    @sunnyabhi-in2ej 6 місяців тому +1

    Good content manchi point tisukunaru

  • @lakshmiboddani5338
    @lakshmiboddani5338 6 місяців тому +6

    Thanks for still showing about him, his wife and two daughters do a lot of over acting.

  • @chandrakant7814
    @chandrakant7814 24 дні тому

    I agree with you 💯

  • @nandirajuabhi2806
    @nandirajuabhi2806 6 місяців тому +6

    Nitya nanda gurunchi kuda oka video cheyyandi bro 🎉

    • @roxy_29
      @roxy_29 6 місяців тому +3

      Vaadi gurinchi andariki telisindega andi

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 6 місяців тому

      @@roxy_29 athanu ilage bonda nanda lage vachadu kada oka island koni ela oka empire ni devootys ni rule chestunnado nityam venuka mundu evaru unnaru ani main question

  • @srinivasan-yn9tz
    @srinivasan-yn9tz 6 місяців тому +2

    Hare krishna

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 6 місяців тому +3

    Ei vadavalanu tamirikotali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉👌🏻

  • @srinivasan-yn9tz
    @srinivasan-yn9tz 6 місяців тому +2

    Manchi chesaru

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw 6 місяців тому +2

    Nice bro..

  • @suhasinisadhu3098
    @suhasinisadhu3098 6 місяців тому

    Correct ga chepparu sir. Thank you. Jai shree ram🙏🙏

  • @user-uz9bz8ph9y
    @user-uz9bz8ph9y 17 днів тому

    వాళ్ళు భ్రాహ్మణులు కాదు .కొంత మంది .కల్తీ భ్రాహ్మణులు.మాత్రమే వీడి దగ్గర ఉంది

  • @bhargav24186
    @bhargav24186 6 місяців тому +1

    Miru correct chepperu sir
    Middle class valle itani target.

  • @mnbreddy
    @mnbreddy 6 місяців тому +1

    సాయి కూడా బ్రాంహ్మణులు పూజ చేస్తున్నారు సాయి కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అంట అది ఎలాగో నాకు అర్ధం కాలేదు

  • @roxy_29
    @roxy_29 6 місяців тому +2

    వాడి కూతురు పెళ్ళి వీడియోస్ చూడండి

  • @manepallikanakadhurga9540
    @manepallikanakadhurga9540 6 місяців тому

    శివ ప్రసాద్ గారికి నమస్కారం 🙏
    అయ్యా వేదాలలో ఏ ఏ దేవుళ్ళు గురించి ప్రస్తావన ఉన్నది దేవతలందరూ ఇప్పుడు మనం పూజించే పార్వతి లక్ష్మీ ఇంకా వీళ్ళ అవతారాలైన దేవతలు ఉన్నారా ఉంటే ఏ వేదంలో ఎక్కడ ప్రస్తావన ఉన్నదో తెలియజేయగలరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస దయచేసి తెలుపగలరు🙏🙏

  • @praveenreddy9312
    @praveenreddy9312 6 місяців тому

    Jai Shree Ram 🙏 Team Bharatvarsha 🙏

  • @desarajusreenath7602
    @desarajusreenath7602 6 місяців тому +1

    చిత్ర విచిత్ర పూజలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నడు ఒక సామ్రాజ్యం నిర్ముంచుకునాడ్డు

  • @manidweepam3259
    @manidweepam3259 4 місяці тому

    నిజాన్ని లోకానికి తెలియజేయండి అరుణాచల శివ🙏🙏🙏

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 6 місяців тому +5

    I am surprised that this kind of people also exist and people believe in such kind of people

  • @udaykumar-rn4xy
    @udaykumar-rn4xy 6 місяців тому

    We are with you #Bharathavarsha🇮🇳

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 6 місяців тому

    Sir, your video will save some innocent people, it may also enlighten the already trapped people. Good job sir.

  • @Venkatesh-xs2yk
    @Venkatesh-xs2yk 6 місяців тому +1

    Thank you sir 🕉️🙏

  • @nandininegaluri354
    @nandininegaluri354 6 місяців тому

    Inka refine kavali meeru, good initiative andi,keep going

  • @amarreds
    @amarreds 6 місяців тому

    I feel the same , I was wondering someone would address this person…finally

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 6 місяців тому

    మీరు మంచిపని చేస్తున్నారు ఇట్లాంటి వారి గురించి శంకరాచార్యుల మాట ఉదర నిమిత్తం బహుకృత వేషం .లక్ష్మి.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 6 місяців тому +2

    వందల ఎకరాల్లో ఆశ్రమం పెట్టాడు వెర్రిభక్తుల డబ్బులతో సుద్దగురు బండానంద

  • @arunabedida1758
    @arunabedida1758 6 місяців тому

    good job Bharathvarsha 👍

  • @jafersharif
    @jafersharif 6 місяців тому

    Wonder full sir

  • @abhirammalkai6689
    @abhirammalkai6689 6 місяців тому

    Jai Sri ram anna good job 👍

  • @user-ws7be1qd6p
    @user-ws7be1qd6p 6 місяців тому +5

    Alanti sannasi gurinchi west

  • @Lavanya-gb6nt
    @Lavanya-gb6nt 5 місяців тому

    జైశ్రీరామ్ అన్నయ్యఅన్నయ్య మీరు రిఫ్లెక్షన్ లో ఒక వీడియోస్ పెట్టారు కదా ఆ అన్నయ్య తో పాటు రిఫ్లెక్షన్ అన్నయ్యతో పాటు సో అక్కడ మీరు ఏం చెప్పారంటే ఎవరైతే నిజమైన గురువు వారు కేంద్ర ప్రభుత్వం నుంచిఒక సర్టిఫికెట్ వంటిది తెచ్చుకొనిఉన్నవారిని మాత్రమే సిద్ధ గురువులను గురువులను వారిని మాత్రం గౌరవించాలి అని చెప్పారు కదా అది చాలా బాగుంది అన్నయ్య సో ఇప్పుడు కూడా మనం అందరం కూడా ఏం చేయాలంటే ఒక గురువు అంటే గుడ్డిగా నమ్మడం కాదు పాము నోట్లో పడ్డ కప్పలాఅలా బయటికి రాదు అలా లోపలికి ఇవ్వలేదు అలాంటి బ్రతుకు బతకడం కన్నాను ఏదో ఒకటికరెక్ట్ గాబయటకు వచ్చేలా చేయాల ఏదో ఒకరిని గట్టిగా నమ్మాలా కానీ వారు ఎంత మాత్రం తెలుసుకోవాలి అలా చేసి నిలబడ్డ వాళ్ళు మాత్రమే బయటికి వస్తారుజైశ్రీరామ్ బాగా బ్రహ్మాండంగా బ్రతకగలడు అన్నయ్య జై శ్రీరామ్ అన్నయ్య మీరు ఏం చేసినా సరేఇటువంటి వాళ్ళందరిని విదేశాల చేర గానే సంస్కృతి సంప్రదాయాలు మారిపోతాయి ఏ దేశమేగినా ఎందుకాలిడినా కూడాపొగడరా నీ తల్లి భూమి భారతినిఅని అన్నారు కానీఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ విధంగా మారిపొమ్మని చెప్పి ఎక్కడచెప్పలేదు అన్నయ్య మన హిందూ ధర్మంలోఈ శుద్ధ గురువు మారడం మార్చడంకొత్త స్టైల్స్ జైశ్రీరామ్

  • @a.g.s.reddyreddy8601
    @a.g.s.reddyreddy8601 28 днів тому

    దశ మహా విద్యలు కేవలం కొంతమందికే....అందరికీ కాదు
    ఇలాంటి దొంగ బాబలను నమ్మి,హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యకండి.....మన ఇంటి దేవుడే...గురువు ,దైవం...

  • @zetaleadership3939
    @zetaleadership3939 16 днів тому

    ❤👏👏

  • @arunachalasiva.
    @arunachalasiva. 6 місяців тому

    మొత్తం మీద హిందూ గ్రూప్ లు కొట్టుకోవడం మొదలు పెట్టారు....
    వెరీ గుడ్...🎉

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 6 місяців тому +1

      మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటే ఇదే. నకిలీలు అసలు మధ్య తేడా అంటుంటే హిందువుల గ్రూప్లో గొడవలా? 😂😂

    • @arunachalasiva.
      @arunachalasiva. 6 місяців тому

      @@krishnapriyak3616
      Jaggi Vasudev మీద కూడా ఇలాంటి వీడియో లు ఉన్నాయి..ఇదే యూట్యూబ్ లో..

    • @arunachalasiva.
      @arunachalasiva. 6 місяців тому

      @@krishnapriyak3616 నాకు తెలిసినంతలో....ఈ హిందూ గ్రూప్ లు డబ్బు కోసం....కొట్టుకుంటారు..
      వీడిని వాడు నకిలీ అంటాడు.
      వాడిని వీడు నకిలీ అంటాడు..
      యూట్యూబ్ వీడియోలు చేసి...క్యాష్ సంపాదిస్తారు...అమెరికా నుండి...

    • @arunachalasiva.
      @arunachalasiva. 6 місяців тому

      ​@@krishnapriyak3616 సరే ...ఆయన నకిలీ...
      మరి అసలు వారు ఎవరు..

    • @user-hk7fn6zi8h
      @user-hk7fn6zi8h 6 місяців тому

      ​@@arunachalasiva.అసలు వారు ఆర్ఎస్ఎస్,బీజేపీ..