Ramanananda Siddha Baba Effect తో అప్పులపాలైన కుటుంబం | ఓ తల్లి ఆవేదన | Bharatavarsha

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a UA-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha UA-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

КОМЕНТАРІ • 88

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  Місяць тому +17

    ఈ ఆడియోలో కొంత భాగం ఎడిట్ చేసాం. బాధిత మహిళ వ్యక్తిగత వివరాల భద్రత రీత్యా. గమనించగలరు
    ------
    భరతవర్షకు మీరిచ్చే కంట్రిబ్యూషన్స్
    చాలా బలాన్నిస్తాయి.
    విలువైన సమాచారం, వార్తలు, విశ్లేషణల
    వీడియోల రూపకల్పనకు సహకరిస్తాయి.
    ఛానల్ కు మెంబర్స్ గా జాయిన్ అయి
    మీ మద్దతును అందించగలరు.
    ఛానల్ లో మెంబర్స్ గా జాయిన్ కావడానికి
    దిగువ లింక్ ను క్లిక్ చేయగలరు.
    ఇది మాకు మీరిచ్చే ప్రోత్సాహం.
    అమ్మో ఒకటో తారీఖు గండం నుండి
    బయటపడవేసే సహకారం.
    లింక్: ua-cam.com/channels/7VhZ06u1ZUXM3N0_8gXNPw.htmljoin
    వీడియోస్ ని ఆదరిస్తున్న వారిలో ఒక్కశాతం స్పందించినా బాగుంటుందని ఆశిస్తూ... మీ భరతవర్ష టీం.

    • @vvb199
      @vvb199 Місяць тому

      Aks money Mantra pyna Babu pandurangam pyna kuda cheyandhandhi

  • @Sivakris
    @Sivakris Місяць тому +20

    మనకు ప్రత్యక్షమైన దైవం శ్రీకృష్ణ భగవానుడు శ్రీరాముడు ఉండగా నిత్యం వారి నామస్మరణ చేసుకుంటూ మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే చాలు సర్వం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చూసుకుంటారు.
    ప్రజలు ముఖ్యంగా యువకులు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి దొంగ బాబాల పట్ల

  • @Rukmangada_Reddy
    @Rukmangada_Reddy Місяць тому +21

    శివ గారు మీరు చెప్పినది ఇంకా చాలా మందికి అర్థం కావడం లేదు. ఇకనైనా అందరూ అర్థం చేసుకోండి శివ గారి ప్రయత్నం గురించి. సనాతన ధర్మం మాత్రమే అవలంబించదగినది. ధర్మం ఆవల ఉండి ఆకర్షించే వేటికి లొంగకండి. జై శ్రీ రామ్.

  • @raghunandhan8317
    @raghunandhan8317 Місяць тому +10

    Bharatavarsha you are doing very good work. i hope this channel must grow into a satellite channel

  • @chsaicharan6714
    @chsaicharan6714 Місяць тому +6

    జై భరతవర్షే

  • @crajarajeshwari9940
    @crajarajeshwari9940 Місяць тому +8

    నాకు తెలిసున్న ఒక విశ్రాంత ఉఫాద్యాయురాలు ఈ రమణా నందకు లక్షలకు లక్షలు దోచిపెడుతుంది.

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr Місяць тому +5

    Namaste Shiva Kumar Ji 🙏🙏🙏🙏🙏 No words you are the great ji once again 🙏🙏🙏🙏🙏

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Місяць тому +13

    తల్లి మికు నమస్కారం బిజ్విర్ గ్రామంలో ఆంబత్రయా క్షేత్రంకి వేల్లండి అక్కడ మీకు పరీ‍స్కారం దోరుకుతూందీ తల్లిగా మీబద్యత 🙏🙏🙏🙏

    • @LathaEshwargoud
      @LathaEshwargoud Місяць тому +4

      ilanti mosanike ahh kutumbam bali indhi malli adhe way lo vellamantav enti.

    • @pymatinku
      @pymatinku Місяць тому +1

      ​@@LathaEshwargoud babu sri sri sri aditya parashari swamy adhbutham

    • @LathaEshwargoud
      @LathaEshwargoud Місяць тому

      @@pymatinku eyana valla prajalaku upayogam emiti

  • @srinivasacharan1587
    @srinivasacharan1587 Місяць тому +5

    బాధితురాలు చెప్పినట్లుగా అనేకమంది ఈ రమణానంద ద్వారా కుటుంబాలు విచ్చిత్తి లోకి వెళ్లాయి. ఒక తెలిసిన స్నేహితుల వారి ద్వారా ఊరికే మొహమాటానికి నేను కూడా ఒక పాతిక వేలు ఇచ్చాను గతంలో. తర్వాత ఆపేసాను. నా దృష్టిలో ఇతన్ని ఎలా కట్టడి చేసి అతను చేస్తున్నటువంటి సనాతన ధర్మ వ్యతిరేక వ్యవహారాలు అన్నింటినీ పూర్తిగా న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి వాటిని ఎండగట్టి మళ్లీ ఇలాంటి వాళ్లు మళ్లీ పుట్టకుండా చేస్తే చాలు ఒక జన్మ ధన్యం అవుతుంది. సంస్కృతం చదువుకున్న అటువంటి నిష్కామ యోగులు వంటి గురువుల పాత చరణాల దగ్గర పెరిగిన టువంటి వాతావరణం నుంచి వచ్చిన నాకు ఈ రమణ బాబా లాంటి వారి మోసాలు అర్థమవుతాయి. రమణానంద పూర్తి దొంగ. పారిపోక ముందే పూర్తిగా కట్టడి చేయాల్సిన బాధ్యతను సమాజానికి ఉంది.

  • @Jniky
    @Jniky Місяць тому +3

    Congratulations Bharatvarsha for 2L subscribers 🎉

  • @venkateswararaoa791
    @venkateswararaoa791 Місяць тому +1

    ❤ Good Work భరతవర్ష

  • @saicharan446
    @saicharan446 Місяць тому +1

    Maha maha guruvulane sakshath sainathudine vimarshinchina kalam idhi,adyathmika anubuthi chendhevadiki gurudevula shakthi telusthadhi,evo konni kashtalu ochny ani odhilesthe m undadhu.
    Sirdhaguru ramanananda maharshi vari dhyana shakthi amogham daiva shakthi tho unnaru ayana adhi guddiga nammadam kadhu sakshathuga chusnavallam unnam anubhavapurvakanga,
    Prapanchikulaku ardham chekoleru, oke mayalo untaru and ilanti pavithrulyna guruvulu chala unnaru vallani kuda vimarshinchina janalu unnaru andhuke prajalni nammakudadhu, ippudu nijamaina guruvulni nidhistharu tharvtha oka kalana photos petkuni pujisthu badhapadtharu like saibaba🙏🏻
    Shiva shakthi sai jagadguru ramanananda maharshigurubyo namaha🧘🏻‍♂️
    1) ramanananda maharshi varu epdu money kattukondi ani force chyledhu
    2)bakthula shakthyanusaram cheskomannaru bakthulaki nachithe
    3) siddhapurushulu ilanti vimarshalaku janakaru coz karma ki odhilesathru
    4)kalam lo thelusthadhi ramanananda maharshi varu sakshathu daivam ani
    5)peetam ki bakthulu pettukune money ayana ekda swanthga vadaru antha daivaniki vinyogistharu, okte chepthunna cheskunna vadiki cheskunna antha mahadeva!!

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 Місяць тому +4

    నేను విశాఖ లో వున్నప్పుడు, షిర్డీ సాయి మందిరం లో అతని ప్రసంగం విని..ఆయన ఇంటికి వెళితే..ఒక అద్దె ఇంట్లో రామ టాకీస్ రోడ్డు లో వుండే వాడు.....ఆ ప్రసంగం నడు వచ్చిన బిందె హండీ డబ్బు..టెస్సుకున్న వారి భార్య, మంచం మీద ఆ డబ్బు వేసి, లెక్కకు ఉపక్రమించింది...అప్పుడే.. ఆశ చర్యం, వేసింది..

  • @Travellind
    @Travellind Місяць тому +1

    😮😮😮😮

  • @ramanaiahkolluru8736
    @ramanaiahkolluru8736 Місяць тому

    Donation Istam vunte cheyandi lekapote cheyavaddu

  • @nagarajryakala5424
    @nagarajryakala5424 Місяць тому +1

    శ్రీ శ్రీ గుండానంద మహర్షి ఆకృత్యాలు దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూపులలో షేర్ చేయగలరు

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 Місяць тому

    Shaktipatam nenu attent ayyanu😮😮😮

  • @makingamovie6889
    @makingamovie6889 Місяць тому +1

    Namaskar andi i want to share one thing few year backs my dad's sister also went to that idiot for poojas she spend about 1 lakh rupees . After giving knowledge about that idiot she stopped if not she would have ruined all her savings andi

  • @georgegautam
    @georgegautam Місяць тому +1

    Same here . Took almost 16 lakhs taken from ladies at home. 5 lslhs for site, 4 lakhs for others.. need to be cautious .. pls make aware.

  • @ramamurtysastrygandikota1169
    @ramamurtysastrygandikota1169 Місяць тому

    హిందూ ధర్మంలో జరుగుతున్న మోసాలు ప్రపంచంలో ఏ మతంలో కూడా జరగవు.దీనికి పరిష్కారం నిత్య భగవన్నామస్మరణ మాత్రమే!

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Місяць тому +3

    marintha mandi mundu mundu baita padataru.chivarakariki appula palavutaru..aandolanaki lonavutaru health padavutundi Anni nashtaley migulutayi tasmath jagratta

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @returntosacredhome3594
    @returntosacredhome3594 Місяць тому +5

    అన్న, ఈ గుండు బాబా గాడికి శ్రీ చక్ర రూపకర్త బిరుదు ఇచ్చారు, వీడు శ్రీ చక్రం లో తప్పులు ఉంటే సవరించాడంట, వీడి పయచ్చం ముదిరిపోతుంది

    • @111saibaba
      @111saibaba Місяць тому

      వీడి బొంద కాదు.

  • @rajaashakeer5890
    @rajaashakeer5890 Місяць тому

    Anna Mosopaya wallu Unru kabati mosam Chshtuunmru Anna.

  • @nandurianilkumar8473
    @nandurianilkumar8473 Місяць тому

    రమణ గాడు మీద చేసిన కొన్ని వీడియోలు ఎందుకు తీసేసారు

  • @shankardevanga3476
    @shankardevanga3476 7 днів тому

    116000 nenu mosam poyanu nenu

  • @egraju1334
    @egraju1334 Місяць тому

    బాధలు కష్టాలు వచ్చినపుడు దేవాలయాలు ఉన్నాయి వెళ్లి దేవుడితో చెప్పండి భక్తితో వేడుకోండి.దొంగ బాబాలు లంగా బాబాలు వద్దకు వెళ్లి మోసపోవడం భాదకరం. ఇంత టెక్నాలజీ సోషల్ మీడియాలో ఇన్ని సంవత్సరల నుండి చూస్తూ మోసపోవడం 😂😂

  • @playtheme
    @playtheme Місяць тому +1

    నాకు తెలిసిన రిటైర్ అయిన ఒక సీనియర్ సిటిజన్ కథ. ఆయనకు సి.ఎ చదివిన కొడుకు వున్నాడు. ఒక రోజు వుద్యోగం మానేసి ఒక ప్రముఖ ధ్యాన గురువు శిష్యునిగా మారాడు. పెళ్లి చేసుకోడట. తండ్రికి ఆర్థికంగా చేయుత నివ్వాల్సిన సమయంలో తండ్రి మీద ఆధార పడ్డాడు. ధ్యాన గురువుకు సంబంధించిన కార్యక్రమాలు అటెండ్ కావడం కోసం ప్రతి నెలా ఇరవై వేలకు పైగా ఖర్చు చేస్తున్నాడు.

  • @Jniky
    @Jniky Місяць тому +2

    Kanni penchina thalli ki entha badha peduthunnadu ,,ame kanna bidda melu korukunne vallu E lokam lo inka evvaru ayina untaraa??? Minimum sense kolpoyyaduu

  • @Maaminitv
    @Maaminitv Місяць тому

    Sir maruti jyothisham valla stone pettukunaka motham dabulu poyae andaru dongalu

  • @RakeshJonnadula1
    @RakeshJonnadula1 Місяць тому

    Ilantivi inka enni unnaaoo...
    Jus can't say anything. May the Bhagawan Sri Krishna solve all your issues.
    Jai Sri Ram!

  • @MMREDDY600
    @MMREDDY600 Місяць тому

    Please ask her complaint in police station

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 Місяць тому

    Jai bharathvarsha

  • @maruthimacha1847
    @maruthimacha1847 Місяць тому

    vaadu mosam anadaaniki inthaku minchina sakshyam kaavalaa?

  • @Mkr-worldd
    @Mkr-worldd Місяць тому +1

    బ్రమరానంద బురిడీ బుద్ధ బాబా బారిన పడిన మహిళ. 20 లక్షలు స్వాహా.. ఇలాంటి అమాయక ప్రజల నుంచి సొమ్మును కాజేస్తున్న నీచుడు. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ వుంటుంది. రోజు రోజుకు ఇలాంటి వాళ్ళ దగ్గరనుండి సొమ్మును, భూములను కల్ల బొల్లి కబుర్లు చెప్పి లాగేస్తున్నాడు. వాడిని నమ్మినందుకు అనుభవించండి

  • @jainbk435
    @jainbk435 Місяць тому

    Sir Vedam chaduvukuni temples lo archakatvam chese konthamandi ilage janalni mosam chesthunnaru andi. Naa friend ilage almost 25lac varaku pogottukindi. Intlo problems ani contact chesthe rakarakala japalu ani homalu ani velaku velu teesukuni problem solve avvakapothe malli veredi edo chesthanu ani cheppatam malli daaniki dabbulu pampinchandi ani cheppatam .inka last ki tantrika pujalu kuda ani cheppatam aindandi. Kamakhyadevi temple daggara cheyinchthanu ani cheppi lakshalu teesukunnaru andi.eeyanagariki malli affair kuda undi ani telisindi andi.adi nijam kuda. Iyanagaru narasaraopetalo anjaneyaswamy temple kattinchanu ani chepthadu andi. Akkadakuda dhwajastambham pettadaniki ani cheppi 50k varuku teesukunnadu andi. Adi miru temple ki icchinatu authundi appudu mi problems kuda solve aipothayi ani cheppi janalani ala namminchatam.
    Kondaru anukovacchu asalu ilanti valla daggariki enduku vellatam ani. Kaani okosari problems valla manaki dikkuthochanappudu telisinavallu cheppindi vini manaki manchi jaruguthundemo ani oka aasha ..
    Adi saripodu ani cheppi amnayi college fees ani lekapothe phalana avasaram undi ani cheppi aayaniki contact lo unnavallaki phone chesi aduguthadu andi. Alanti avasaram lekapoina kaani alaga abaddhalu chepthadu andi.US lo kuda unnaru andi ilaga money pampinchinavallu. Malli sravana masam poojalu ani karthika masam abhishekalu cheyisthanu ani cheppi 10k ki takkuvakakundateesukodu andi . Emaina ante nenu abhushekam homam chesthe aa paramashivude digivasthadu ani cheppatam
    Bharath garu miru ilanti valla sangathi kuda chudali andi.pavithramaina vedalu chaduvukuni ilaga janala problems ni encash chesukovatam chesthara sir.

  • @KarampudiIndira
    @KarampudiIndira Місяць тому +1

    అయ్యో రామ రామ,, భగవంతుడా ఇలా ఎంత మందిని ఈ బాబాల మోసలకి బలి అవుతున్నారు.. Sir ప్లీజ్ మీ బోటి వాళ్లే జనాల్లో అవేరేనెస్ తెగలరు మీ మీడియా ద్వారా 🙏 జై శ్రీ రామ్ 🙏

  • @nikhilgone8398
    @nikhilgone8398 Місяць тому

    ఏదైనా మనం చూసే విధానం బట్టి
    తప్పుగా మరియు ఒప్పుగా కనబడుతుంది ...
    ఈ ప్రపంచం లో ఎ మనిషి అయిన
    ఏ రంగం లో నైనా ఒక మంచి స్థితి కి
    చేరుకోవాలంటే కొన్ని వుంటాయి
    అవి ఈ ప్రపంచానికి అర్థం కావు
    ఏ angle లొ నైనా ఎవరినైనా
    తప్పు పట్టడానికి ఈ ప్రపంచం
    ఎప్పుడు వెనుకాడదు

  • @georgegautam
    @georgegautam Місяць тому +1

    Asking ladies to get divorced. Calling wives to get seperate from families.

  • @Kishore-gb9ck
    @Kishore-gb9ck Місяць тому

    Ni gurinchi matladitey comments deleat cestunav

  • @padmaganti605
    @padmaganti605 Місяць тому

    Thalli nammakamdi Elati varini

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Місяць тому +2

    ayyayyo poortiga mosapoyavamma akkadaki Vella raadhu marintha nashta potaru tasmath jagratta

  • @sridharthangirala
    @sridharthangirala Місяць тому

    మీరే ఇటువంటి వారందరినీ చేర్చి పోలీసు కేసు పెట్టించండి!

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu Місяць тому +2

    Ramananda vado waste fellow alantivanni ela nammutharo emo janalu

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 Місяць тому

    Vadu chalaa Daredrudu . Donga Baba. Sidha GURU

  • @georgegautam
    @georgegautam Місяць тому

    He claims that he is shirdi sai avatar and fooling..

  • @georgegautam
    @georgegautam Місяць тому

    Shiv guntur garu, padu aunty, many ppl got been bluffed. Taken properties of theirs..

  • @MuraliSwami-lk7qr
    @MuraliSwami-lk7qr Місяць тому

    Veedu ramanaananda baba kadu veedu ramani Ananda baba.. chepputo kottandi.

  • @Kishore-gb9ck
    @Kishore-gb9ck Місяць тому

    Nuvu evadavura sanatanadarmani adukuntunav. Oka Pani chey ni bank state Ment every week petu

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  Місяць тому

      Ikkada intha anyayam kanti mundu kanipistunna siggulekunda topic ni dovert chestunnaru
      Call us 9030271989

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 Місяць тому

    Ramanananda........ ramanananda.... ramanananda....... Ramanananda......... ramanananda.....

    • @30619
      @30619 Місяць тому

      ఇదేంటి? అతని భజన కీర్తన ఇదీ??

  • @karateravi9602
    @karateravi9602 Місяць тому

    వాడు మాత్రం వాడి కూతుర్లకు పెళ్లిళ్లు చేసాడు

  • @veeresh9966
    @veeresh9966 Місяць тому +1

    Antha dhurmargam anna idhi