News Track | Discussion On Ramanananda Maharshi Controversial Comments On Ramayana|karunakar Sugguna

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • News Track | Discussion On Ramanananda Maharshi Controversial Comments On Ramayana | karunakar Sugguna And Actress Kalyani | Bhaarat Today
    "Bhaarat Today" Channel Owned by Sahasra Television Private Limited. #BhaarathToday a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to #HinduismNews, #GeneralNews, #LiveReports, #BreakingNews, #SportsNews, #WeatherNews, #Entertainments, #BusinessUpdates, #BigDebates,#Exclusive Interviews etc.,
    For More Latest News And Hindu Dharma Based And News Updates
     Subscribe To Our UA-cam Channel : goo.gl/ZbQlLT
     Download Bhaarat Today News App:goo.gl/D2hybc
     Visit Our Website: www.bhaarattoda...
     Like Us in Facebbok: / bhaarattoday
     Follow Us in Twitter : / bhaarattoday
     InGooglePlus:plus.google.co...
    Thank You
    - Bhaarat Today Team
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official UA-cam Channel : / @bhaarattodaynew
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You

КОМЕНТАРІ • 1 тис.

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 2 роки тому +26

    రమణా ణంద ఒక దొంగ సాధు వేశం లో ఉపదేశం చేస్తూనే ధర్మానికి చాలా నష్టం కలిగిస్తున్నారు ఈయన శాస్ర పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇలా జనాలను ఆకట్టుకొని చాలా మోసంచేస్తూబాగాసుఖజీవనం విధానం అలవాటు పడి ఇలా జనాలను పక్కత్రోవ పట్టిస్తున్నారు కరాటే కళ్యాణి గారికి శుభాభినందనలు కరుణాకర్ సుగ్గుణ గారికి ధన్యవాదాలు జర్నలిస్టు సాయి గారికి అభినందనలు జై శ్రీరామ్ జై హనుమాన్ జై హింద్ జై భారత్

    • @Shika786
      @Shika786 Місяць тому

      ఆయన చెప్పింది ఏందో అర్థం చేసుకొని మీరు కూడా చదివి అర్థం తెలుసుకుంటే అర్థం అయిద్ది నీకు తిట్టడం తప్ప రెండో తెలీదు

  • @sattisekharreddy
    @sattisekharreddy 6 років тому +6

    రామాయణం లో హనుమ గురించి కలియుగం లో కొతి మాట్లాడుతుంది ఇక్కడ,
    మహర్షి కాదు అది కోతి

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 6 років тому +18

    భక్త కన్నప్ప సినిమాలో నాగభూషణం గెటప్ లాఉంది.ఈ రమణారావు గాడి తంతు

  • @madhavarao9353
    @madhavarao9353 5 років тому +6

    RAMANANANDA SUFFERING FROM MENTAL DISORDER ....... JAISRIRAM.💪

  • @kva-fi2ty
    @kva-fi2ty 8 місяців тому +15

    ఇది కలియుగం ,కలియుగంలో మూర్క భక్తులు పుట్టుకొస్తారు సనాతన ధర్మం
    పై దాడిలో ఒక భాగం వీటిని
    ఎదుర్కునే శక్తి హిందూవులకు
    రాముడిస్తాడు,జై శ్రీరామ్!💐

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 3 роки тому +35

    ఇక్కడ స్వామి వేషంలో ఉన్న దొంగ ..రమణానంద ..జై శ్రీరాం... సూపర్ కరుణాకర్, కల్యాణి గారు

  • @prashanthkumar9309
    @prashanthkumar9309 6 років тому +13

    Every one should support such people we struggle for our culture

  • @malli782
    @malli782 6 років тому +18

    రమణానంద గారికి నిజంగా .... దగ్గరికి వచ్చినట్టుంది🙏 జై శ్రీరామ్ జై సాయిరాం🙏

  • @komaratagoor4822
    @komaratagoor4822 6 років тому +38

    Eyanaki ఆయనే దేవుడు అనే ఫీలింగ్ కూడా ఉంది. డేరా బాబా శిష్యుడు

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 5 місяців тому

      ఫీలింగ్ కాదు. ఆయనే దేవుడని విశ్వాసం

  • @rajeshkalyani8298
    @rajeshkalyani8298 6 років тому +40

    భారత్ టుడే చానెల్ వాల్లకి హిందూ సమాజం మొత్తం రుణ పడి ఉంటుండి....
    జై శ్రీరాం జై శివశక్తి

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 6 років тому +55

    కరాటే కల్యాని గారికి కృతజ్ఞతలు చాలా చక్కగా మాట్లాడారు...

    • @julakantisrimannarayana625
      @julakantisrimannarayana625 8 місяців тому

      Q1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤అఅ్్అఅఅఅౕ❤❤❤❤❤ఐఐైైైైౕ

    • @VIMALABAIPENDURTHI
      @VIMALABAIPENDURTHI 7 місяців тому

      P​@@julakantisrimannarayana625

  • @srajjarapu
    @srajjarapu 6 років тому +64

    పచ్చి మోసగాడు. ఫగటి వేషగాడు. ధన పిశాచి.

    • @nittamanoj8490
      @nittamanoj8490 3 роки тому +2

      Sir మరి అతను చెప్పిన దానిలో తప్పులేదు.నిజంగా మనం మనుషులం మనకు మంచి చేసేవాడు మనకు దేవుడు కావాలి గానీ,వాళ్ళ సంసార బాధలు పడ్డ వాళ్ళు కాదు

    • @srajjarapu
      @srajjarapu 3 роки тому +2

      @@nittamanoj8490 దేవుడు మానవ జన్మ ఎత్తి ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి జీవించవలసిన మార్గం స్వయంగా చెప్పారు. ఇన్ని మాటలు మాట్లాడిన ఈయన చేసిందేమిటి అందరిని మోసం చేశారు. బహుశా ఈయనకు మిషనరీల నుండి బాగా ముట్టింది. అందుకే మన పురాణాలకు వక్ర భాష్యం చెప్పారు.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 7 місяців тому

      యెధవల్లారా మిషనరీలమీదబడిఏడవడంతప్పమీకుగడవదా​@@srajjarapu

  • @amruthadhara7982
    @amruthadhara7982 6 років тому +5

    నువ్వు నెత్తిన చెయ్యి పెడితే శక్తిపాతం రాముని పాద ధూళి వలన రాయి అహల్య అయితే మాత్రం అబధ్ధం ఏంటండీ రమణానందగారు

  • @createdgodsupergod2133
    @createdgodsupergod2133 6 років тому +4

    విష్ణుదేవుని అంశ శ్రీ రామమూర్తి/శివదేవుని అంశ ఆంజనేయ స్వామి.

    • @srinivasraogangavelli3848
      @srinivasraogangavelli3848 5 років тому

      Can’t believe how people can listen to him? How can anybody follow him? This seems to be a part of a very big conspiracy against India. These kind of people should be taught a lesson. Who made him a MAHARSHI? Does he know the meaning? He looks like a goonda. He is A GOONDA.

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 6 років тому +9

    He who insults Lord Sri Rama can never be a true desciple of Lord Sri Sainath Maharaj

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 6 років тому +14

    రమణానంద గాడు ఓకటి ఆలోచన చేయాలి. సాయిబాబా నీటితో దీపాలు ఎలావెలిగించారు? అభుాతకల్పనకాదా! అదే నిజమైతే నేడు, సాయిబాబా ఉగ్రభక్తుడైన రమణ నీళ్లతో దీపాలెందుకు వెలిగించలేడు? బాబా కడుపులో ప్రేగులు నోటిలోనుంచి బయటకి తీసి శుబ్రం చేసి తిరిగి లోపలి కి పంపాడట.. ఇది కుాడా అభుాతకల్పనకాదా. మరి బాబా చర్య నిజమైతే సిద్దుడనని డప్పుకోట్టుకోంటున్న రమణానంద ను ప్రేగులు బయటికి తీయమనండి చుాద్దాం. హనుమంతుడు గురించి అతను చెప్పినట్లు గానే.... అతను నమ్మిన బాబా గురించి చెప్పాను... ఇలాంటి దోంగబాబాలవల్ల హైందవ దర్మం నవ్వులపాలవుతుంది...

  • @SKrishna-rg9kt
    @SKrishna-rg9kt 8 місяців тому +4

    Be courage తల్లీ.జై శ్రీరామ్.satyamevajathe.హిందూ ధర్మం జయహో.జై భారత్.

  • @abiramt2676
    @abiramt2676 3 роки тому +5

    I am indian hindi, naa puttuka Hindu, naa chavu Hindu, proud of inddian Hindu, jai hindu

  • @raghavantncv5380
    @raghavantncv5380 6 років тому +25

    రాముడి గూర్చి తప్పుగా మాట్లాడితే నాశనం అవుతాడు

  • @prasadperi2799
    @prasadperi2799 3 роки тому +5

    కరాటే కల్యాణిగారికిథనౖవాదములు

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 6 років тому +3

    Kalyani garu చాలా బాగా చెప్పారు. " రమణ దుఃఖ నాటకాల రాయుడు " అనండి మహర్షి కాదు. మహర్షులు జన బాహుళ్యములో పంపులు పెట్టి అభిషేకాలు చేయరు. సాయిబాబా ఏమైనా పంపులు పెట్టి అభిషేకం చేశారా ?! బాబా నువ్వు పేగులు బైటకు తీసి పంపులతో కడిగి మళ్లీ నోట్లో వేసుకుంటావని రాత్రి నా కలలో కనపడి చెప్పారు ఎప్పుడు, ఎక్కడ చేస్తారో తెలియ చేస్తే ఆ దర్శన అభాగ్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తాము.

  • @kumar-yt5km
    @kumar-yt5km 6 років тому +9

    రమణానంద సరస్వతి నాకు ప్రపంచం అంతా నవ్వించడానికి ఒక పద్మనాభం (సిని)లా కనిపిస్తున్నాడు

  • @sirishapera
    @sirishapera 6 років тому +9

    మీ బాధ సరైనది. నాకు చాల బాధ కలిగింది.. మీకు ధన్యవాదములు

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 6 років тому +5

    వీడు మహర్షి ఎలా అయ్యాడు? మహర్షికి సొంత tv ఛానెల్ ఎందుకు? వీడిని సేవించడం కోసం, శక్తిపాతానికీ రిజిస్ట్రేషన్, డబ్బు కట్టించుకోవటం ఏమిటి? ఈ మహర్షికి ఒంటిపై బంగారం , ఖరీదైన బట్టలు ఏమిటి? ఇలాంటి వెధవకి పూజలు చేసి డబ్బులు ఎదురు కట్టే వెధవల్లారా ఆలోచించండి..

  • @nageshd3143
    @nageshd3143 8 місяців тому +9

    మీరు చెప్పినది 100% నిజము...

  • @user-hm5df8ij7e
    @user-hm5df8ij7e 6 років тому +71

    వినాశకాలే విపరీతబుథీ
    రమణనందకి వినాశకాలందాపరించింది

    • @raghavacharyulukomanduri6919
      @raghavacharyulukomanduri6919 6 років тому +1

      Saibaba nl oka astramga upayo ginchukonl Santana dharmanni debba kottalane vyuham paramatastuladi aid archangel chesukonte saibaba bhaktulu goppavare

    • @avinashmamillapalli7507
      @avinashmamillapalli7507 6 років тому

      Madipallidurgashankar shankar nijame

    • @srivedabharathi760
      @srivedabharathi760 6 років тому +1

      మీరు చెప్పింది నిజమే కానీ ఆ వెదవల మాటలే నిజమని పొరబడి ఎందరు అమాయకులు మూసపోతారో అని.
      అలా కాకూడనే నా ఈ చిన్న ప్రయత్నం.
      ఇదంతా కేవలం అభూతకల్పన. వేదవిరుద్ధము-మహాపాతకం. హిందువులమని చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని/వైదిక సంస్కృతిని నశింపచేయాలని పాషండ మతోన్మాదులతో చేతులుకల్పిన దుర్మార్గుల దురాగతం.
      అసలు యుగాలు ఎన్ని, వాటి పరిణామం ఎంత?, కల్పం అంటే ఏంటి?
      ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పండి? చూద్దాం.
      మీరు చెప్పిన కథ/సిద్ధాంతం వేద/పురాణ/ఇతిహాస/ఉపనిషదులు ఈటి వేటిలోను లేదు.
      ఇదంతా కేవలం తులసీ వనంలో చేరిన గంజాయి మొక్కలు చేస్తున్న వికృతం.
      లేకపోతే నా "Comment"కి మీరే పెట్టిన "reply"ని మీరే hide / delete చెయ్యవలసిన అవసరం ఏంటి? మీ తప్పుడు ప్రచారాన్ని ఎండకడతానని భయమా?
      దుర్మార్గం ఎన్ని వెర్రితలలు వేసినా "సర్వేశ్వరుని"చేత అంతం కాక తప్పదు. అంతిమ విజయం ఎప్పుడూ ధాతృమానిదే.
      "ధర్మో రక్షతి రక్షితః"
      జై శ్రీ రామ-జై భారత మాత-జై హింద్.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 6 років тому

      Veede pedda koti.grandhalanu kalthi chesarura vedhava.

    • @madharamsrinuchary9657
      @madharamsrinuchary9657 6 років тому

      శంకర విజయం

  • @naveenkumar-mj6yr
    @naveenkumar-mj6yr 6 років тому +7

    నాయనా రమణ నీ పాటలు, నీ ఊపు నీ మాటలు చూసాను నువ్వు మహర్షి అయితే నేను మహా మహా బ్రహ్మర్షి అవుతాను నికంటే జ్ఞానం ఉన్న వాడిని అయినా మీరు మహర్షిగా సమాజానికి ఈశ్వరుడిని పరిచయం చేయడం తప్ప ఈశ్వర తత్వాన్ని వాటిలోని ఆచరణని నేర్పకుండా పాటలు పెట్టి భజన చేయిస్తే తిన్నది అరగడం తప్ప జ్ఞానం రాదు ఒక రిక్షా తొక్కే ముసలాయన వస్తే నీ పిచ్చి బజానలతో, ఈశ్వరుడు, సాయి అంటూ అతని చేత భజనలు చేయించి పంపిస్తే ఆరోజు తిండి ఎవరు పెడతారు ఆ రోజు భృతి ఎలా దొరుకుతుంది నా దృష్టిలో ఈశ్వరుడు, కృష్ణుడు 33 కోట్ల దేవతలు ఎప్పుడు భజనలు చేసుకొని తన వృత్తిని, ధర్మాన్ని, బాధ్యతని వదిలేసి చెయ్యమని చెప్పరు... మనిషి అతని వృత్తిలో మరింత నైపుణ్యం సాధించాలి ఇంకా ఎదగాలి అదే నిజమైన దైవరాధన గుడిలో భజనలు, ఇలాంటి మహర్షుల కాళ్ళ కింద కూర్చుని దణ్ణం పెట్టె స్థితి ఏ మనిషికి కాదు ఏ జంతువుకి కూడా లేదు... ఎవరికి వారు జ్ఞానులు, విజ్ఞులు, వారు వారిని శక్తిగా మలచుకోవాలి అందుకే మన ప్రాచీన గ్రంధాలు, వేదాలు ఉన్నది తప్ప ఇలాంటి మూర్ఖ, మూఢ భక్తులతో కనీస చెతనని పోగొట్టుకోకడి..
    భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడు కాదు సత్యాన్ని ఇచ్చేవాడు అది కూడా నువ్వే నీకు జన్మ ఉంది ఎందుకు ఎం సాధించాలి అనేది గ్రహించి కష్టపడి బ్రతకాలి తప్ప షార్ట్ కట్ లో దేవుడిని నమ్ముకొని గెలవడం గెలుపు కాదు కోటి జన్మలు ఎత్తైన నిన్ను నువ్వు దిద్దుకోవాలి...
    అది నా తత్వం...
    హనుమ గురించి మాట్లాడే స్థాయి ఈ బూచికి బాబా కి లేదు.
    అతను కోతి అయినా కథ అయినా అతని సేవ భావం, ఆత్మ విశ్వాసం, ప్రయత్నం, త్యాగం నీలో ఉన్నాయా మహర్షి ? ఒక కోతి అన్నావుగద ! హనుమ జ్ఞానంలో 0.00000000001% అయిన ఉందా ? సరే అది అబద్ధం అయితే మీరు ఇది నిజం అంటే తద్వారా మీరు జ్ఞాని అని నిరూపించుకొని మీ భక్తులకి ఏమి నేర్పిస్తారు ? సాయి భజన ఎమోస్తుంది ? నేను సాయి భజన చేస్తాను అంటే ఎవరైనా 100 ఇస్తారా ? భక్తికి డబ్బుకు ఏంది ముడి అంటారా మరి అదే డబ్బుతో నడిచే మీరు మీ భక్తుల సమస్యలు ఎవరు తిరుస్తాడు అని సొల్లు వేస్తున్నారు...
    పోయి పని చేసుకోండి, కష్టపడి బ్రతకండి అని చెప్పకుండా జనాలని పేదవారిగా మూర్ఖులుగా, బలహీనులుగా దేవుడి పేరుతో ఎంతో మంది తయారు చేస్తున్నారు..
    అర్ గుడికి పోతే మన కోరికలు తిరవు, దేవుడు ఇచ్చేటట్టు ఉంటే మనిషికి బ్రతుకు ఎందుకు పెట్టారు?
    ఎందుకు పుట్టించారు ? మన దరిద్రానికి దేవుడికి ఎం సంబంధం ? మన అజ్ఞానం మన చేతగాని తనానికి దేవుడు ఎందుకు బాద్యుడు అవుతాడు ?
    కర్మ,క్రియ,మూలం నువ్వే ఇది నేను నా స్వీయ ఆచారణా ద్వారా గ్రహించాను... అందరూ వారిని నమ్మండి దేవుడిని తమతమ అవసరాల కోసం నమ్ముకోవద్దు నమ్ముకున్నారో కొంతమంది వల్ల మోసపోతారు.. అది గ్రహించే చైతన్యం కూడా కొద్దీ మందిలో రాదు. డబ్బుకోసం, ఆరోగ్యం, ప్రేమ, బంధం, ఆహారం, వసతులు, కాకుండా పరమాత్మని గౌరవించండి ఏమి అడగద్దు...
    అతను వీటికి అథితుడు...
    మీకు మీరు బాధ్యత వహించండి..
    గుడికి పోవడం కన్నా అతను వృత్తి, పని ముఖ్యం అదే అతని ధర్మం అదే దైవాచారణ, అదే అతనికి మోక్షం.. బౌతిక ప్రపంచం కన్నా స్వర్గం గొప్పది భగవత్ ఆరాధన చేస్తేనే మోక్షం అంటారు మోక్షం కోసం చేసే బుద్ధి వల్ల మోక్షం వస్తుందా ? మన గుణం, మన తత్వం మంచివి అయినపుడు మోక్షం అక్కర్లేదు ఎందుకంటే మనం ఎక్కడుంటే అదే మోక్షం.
    కాబట్టి మనిషి అతనిని అతను దిద్దుకోవాలి... భాగవత్ అర్ధన వల్ల అతనిని అతను ఎలా దిద్దుకుంటాడు. నాకు ఉద్యోగం రావాలంటే చదవాలి అది వొదిలేసి దేవుడు ఇస్తాడు అని 50% చదివితే తిరిగి ఒక మనిషి ఒక టీచర్ వృత్తిలో నాకు 50% మార్కులు దిద్ది నువు పనికి రావు అని చూపిస్తాడు. దీనికి పాపం దేవుడు ఎం చేస్తాడు మనలో కష్టం లేకుండా ?
    ఆలోచించండి... మనం మన దేవుళ్ళని గెలిపిమ్చాలి తప్ప వారిని అడిగి తీసుకోకూడదు.

    • @SKrishna-rg9kt
      @SKrishna-rg9kt 8 місяців тому +2

      Naveen Kumar garu chala Baga విశ్లేషించి చెప్పారు.ఈ విశ్లేషణ అమాయక భక్తులకు కూడా వర్తిస్తుంది.

  • @user-gm5dz8wb6t
    @user-gm5dz8wb6t 6 років тому +32

    రమనానందా నీకు మూడింది

  • @blackwhite5482
    @blackwhite5482 6 років тому +36

    రామణానందా పేరుకు అద్దం
    రామణా=రావణ సూరుడు/నందా =ఆనందంకోసం ఇతరులను పీడించుట

  • @nageswararaoakirapalli4712
    @nageswararaoakirapalli4712 3 роки тому +18

    పందులు మహర్షులవుతున్నప్పుడు కోతులు ఎందుకు మాట్లాడవు స్వామి......

    • @bhagat7927
      @bhagat7927 8 місяців тому

      నాగేశ్వరరావు గారూ మీరుచేసిన విశ్లేషణ అద్భుతం సార్,

    • @chyadagiracharyulu6657
      @chyadagiracharyulu6657 8 місяців тому

      మీరన్నట్లు వాడు పందుల మహర్షే

    • @ramamurthyyellapragada6700
      @ramamurthyyellapragada6700 5 місяців тому

      Super

  • @hb7208
    @hb7208 6 років тому +17

    Super కల్యాణి గారు 👌

  • @shriharshavaibhavdodda4597
    @shriharshavaibhavdodda4597 5 років тому +11

    I love Ramayana god Rama and anjaneya I don’t have words express my feelings about my god.

  • @shhh1534
    @shhh1534 3 роки тому +2

    దయచేసి వాడిని మహర్షి అనకండి వాడికి అంత సీన్ లేదు, అసలు వాడికి ఆ మాట అనడానికి కూడా అర్హత లేదు.

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 років тому +62

    రామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి
    జై శ్రీరామ్
    జై హనుమాన్

  • @srajjarapu
    @srajjarapu 6 років тому +14

    May be he is receiving funds from Hindu-Haters. He himself proved he is not a Maharshi. He is money making machine in the guise of Maharshi.

  • @suryakantham7534
    @suryakantham7534 6 років тому +3

    Govt should take action immediately on him

  • @Nizamzoom
    @Nizamzoom 6 років тому +12

    Karunakar anna love you 😘

  • @Dharmam999
    @Dharmam999 6 років тому +3

    వానరాలు వేరు కోతులు వేరు. రామాయణంలోని సుగ్రీవుడు, వాలి మొదలైన వానరాలు రాజ్యాలు ఆయుధాలు పట్టి చేశారు. వానరాలు మనుషులకు దగ్గరగా వుండే జాతి.

  • @Timeisgoldtime0
    @Timeisgoldtime0 8 місяців тому +1

    వీళ్ళ డిస్కషన్ వల్ల ,
    బ్లడ్ బ్యాంకులు పని లేకుండా పోయింది ,
    {కోతి నుంచి ఆంజనేయుడుగా మారాడు కాబట్టి "కోతి మనిషి ఒకటే" కోతి రక్తం మనుషులకి ఎక్కించవచ్చు}
    మనిషికి రక్తం కావలసి వచ్చినప్పుడు కోతి రక్తంతో ఎక్కించేసి మనుషులను బతికించుకోవచ్చు సూపర్ ఐడియా అద్భుతం జరిగింది.

  • @praveennaguluri539
    @praveennaguluri539 6 років тому +112

    రమనానందకు పిచ్చి పట్టినట్టు ఉంది.
    సాయి బాబా దేవుడు కాదు,
    నమ్మిన వారికి గురువు మాత్రమే.
    శ్రీ రామచంద్రుడు విష్ణు అంశ.
    మూర్కులకు అర్ధం కాదు వాల్మీకి రామాయణం.
    జై శ్రీ రామ్.
    జై భవాని.

    • @praveennaguluri539
      @praveennaguluri539 6 років тому

      Yella Srinu
      ఏ సంఘం మనది.

    • @RK-kg3ip
      @RK-kg3ip 6 років тому +1

      Praveen Naguluri
      Anna you said currect.

    • @prabhu741181
      @prabhu741181 6 років тому

      Praveen Naguluri ఆ!! సాయి బాబా దేవుడు కాదా.....ఎంత మాటా..ఎంత్త మాట.

    • @rabumodi2663
      @rabumodi2663 6 років тому

      Praveen Naguluri 111

  • @ankivenkataramanaiah5743
    @ankivenkataramanaiah5743 8 місяців тому

    అమ్మా కొంతమందిని ఇప్పటికీ దేవాలయములోనికి రానివ్వడము లేదు ఇది దేనికి సంకేతం.

  • @syamprasad626
    @syamprasad626 6 років тому +25

    Super karunakar garu ....well said ....I am big fan of you

    • @MrRamanab
      @MrRamanab 6 років тому +1

      Karunakar garini Kalyani garini chala appreciate chestu , Ramana Nada voka pichi kothi . Atani followers inta murkula anipistundi

  • @tnmurthy07
    @tnmurthy07 3 роки тому +4

    What is the real name of SAI BABA.
    Who is Chand Mia?
    I request some one to Please answer this..

    • @saibaba6577
      @saibaba6577 3 роки тому

      Sai is the name given to him by a pujari - mahalsapathi

  • @karanalaj
    @karanalaj 6 років тому +3

    Andhra Dera BABA RAMANANANDA MAHARSHI. Soon everyone come to know about him.

  • @ravit9595
    @ravit9595 Рік тому +4

    సాయి గారూ మా హరిజన వాడలో ఒక రామాలయం కట్టరూ!

  • @karnativenkatesh3476
    @karnativenkatesh3476 6 років тому +11

    Sri Rama Rama ramethi rame rame manorame sahastra nama tattulyam Rama nama varanane

  • @blackwhite5482
    @blackwhite5482 6 років тому +13

    రామాయణం లు ఏన్నోవున్న వాల్మీకి రామాయణం ప్రమాణం

  • @dr.gnanivenkatarajan.b6589
    @dr.gnanivenkatarajan.b6589 6 років тому +13

    Nice said kalyani garu nd karunakar garu. Hindu samajam nundi prati okka mahila kalyani garu la bayataku vacchi mana dharmani kapadite chalabaguntundi

  • @manikiran7002
    @manikiran7002 6 років тому +9

    Hats of to kalyani garu
    My respect doubled on kalyani garu...jai sri ram...

  • @srinub5979
    @srinub5979 6 років тому +7

    వాడిని మహర్షి అన్నవాడిని చెప్పుతొ కొట్టాలి

  • @pottimurthyvenkatesh1965
    @pottimurthyvenkatesh1965 6 років тому +7

    Well said mam and sir you are super mam you are right and we are with you Jai shree ram

  • @terminatorarnold7895
    @terminatorarnold7895 5 років тому +6

    అబ్బ...రామా...!👌👌👌👌

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 2 місяці тому

    భారత్ టు డే వర్దిల్లాలి🎉🎉🎉

  • @blackwhite5482
    @blackwhite5482 6 років тому +19

    రామణానందా మహర్షి బిరుదు ఎవరు ఇచ్చెరు లాయర్ అవటానికి లా చదవాలి,
    డాక్టర్ అవటానికి యమ్.బి.బి.యస్, చదవాలి ఏమి చదివేడు మహర్షి అనే బిరుదు
    పెట్టుకున్నాడు

    • @subbareddy6740
      @subbareddy6740 6 років тому

      baga caparu

    • @umamaheshwari4204
      @umamaheshwari4204 6 років тому

      Vedu.ok.vedavav. videni Cheputo cottali piyya tenipiyali apude saskipatamu vastunde

    • @nagalakshmisaladi1650
      @nagalakshmisaladi1650 6 років тому

      He is bastard will have his own titles.

    • @satyakvv4871
      @satyakvv4871 5 років тому

      Asalu vadu matlade padhati chusara.veadhala ni vadi daughters tho chadivinchadu.veadhava.puja vidhanam thealiyani murkudu.elanti vadini sajiva samadhi cheayali

    • @srk2385
      @srk2385 3 роки тому

      మహర్షి కి డిగ్రీలు ,ఫిజీలతో పనిలేదు కాబట్టి తగిలించు కున్నాడు ఇది ఫ్రీ....ఫ్రీ...ఫ్రీ

  • @BJP_karyakartha369
    @BJP_karyakartha369 6 років тому +12

    కల్యాణి గారు మీరు గ్రాయేట్

  • @rangaiahoruganti9779
    @rangaiahoruganti9779 2 роки тому +8

    ఇంతకీ రమణానంద కుండే జ్ఞానం ఏమిటి ఎక్కడ నుండి సంపాదించుకున్నడు? ఆయన మాటల్లో రామాయణం మీద చులకన భావం శివ పురాణం పై ఆరాధన భావం కనిపిస్తుంది. నా దృష్టిలో రమణానంద ఒక అర్థ జ్ఞాని అజ్ఞాని తనకు తాను మహర్షి గా చెప్పుకునే పగటి వేషగాడు. అంతే

  • @umashankar.gumashankar.g1311
    @umashankar.gumashankar.g1311 8 місяців тому +1

    రమనానంద వున్నది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే..ఆధ్యాత్మిక ప్రచారం చేయడానికి అనర్హుడు.. ఇలాంటి దొంగలని తరిమికొట్టాలి అప్పుడే హిందూ ధర్మం బాగుపడుతుంది...వాడిని నమ్మే శిష్యులను పిచివరనుకోవలి...వీడు కలలన్నీ ఫాస్టర్ కలలే ఫాస్టెస్ట్ లాగా అభూత కల్పన చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు...నీకు అడుక్కుతినే రోజులు దగ్గర పడ్డాయి..నీకు మరణం దగ్గర పడ్డది

  • @mastanvali9312
    @mastanvali9312 6 років тому +5

    Meeru super swamy Meeru okkare correct ga chepparu correct ga cheppe vallu andaru hyndava vetirekulu ani nammutaru

  • @ramanakv3272
    @ramanakv3272 5 років тому

    శ్రీ షిర్డీ సాయి స్వయం గా ఒక భక్తురాలికి రాజారామ్ అనే మంత్రాన్ని జపించమని చెప్పారు.శాంతం సహనం ఉండాలని చెప్పారు.ఎవరైనా మిమ్మల్ని తెగనాడి తే పరుష సమాదానం ఇవ్వకుండా సహించిన వాళ్ళు నాకిష్టమైన వారు అని సాయి చెప్పారు.మరి ఇదేమిటి రమణా నంద స్వామి (ఇలా పిలవటానికి మనస్కరించటంలేదు).పాద నమస్కారనికి డబ్బులు,విదేశీ యాత్రలు,విలాస జీవితం,మితిమించిన అసహనం .

  • @chpoornima
    @chpoornima 6 років тому +3

    His comments are very evidently incorrect, but the supporting video giving interpretation is damn crazy. Really wonder why anyone is wanting to back him so much.

  • @RaviRavi-de7hd
    @RaviRavi-de7hd 6 років тому +10

    అసలు హిందూ భక్తి ఛానళ్లు హిందువులే నడుపుతున్నారా ? న్యూస్ చానెల్స్ అనుబంధంగా భక్తి చానెల్స్ నడపాల్సిన అవసరం ఏంటి ? , వాటి వెనుక మతలబులు ప్రతి హిందువు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని న్యూస్ చానెల్స్ లో టీవీ9 , ntv , టీవీ5 , cvr న్యూస్ చానెల్స్ వైసీపీ కి , అలాగే ఈటీవీ , abn , మహా న్యూస్ , స్టూడియో N, న్యూస్ చానెల్స్ టీడీపీకి మద్దతిస్తాయి. వీటిలో టీడీపీకి మద్దతిచ్చే ఏ న్యూస్ ఛానల్ కూడా అనుబంధంగా భక్తి ఛానల్ నడపడం లేదు. కానీ హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్ర బిందువైన ys జగన్ కు పొలిటికల్ గా మద్దతిచ్చే ntv న్యూస్ ఛానల్ భక్తి టీవీని , cvr న్యూస్ ఛానల్ cvr ఓం భక్తి ఛానల్ ని , టీవీ5 హిందూ ధర్మం భక్తి ఛానల్ ని అనుబంధంగా నడుపుతున్నాయి. ఇవి గాక రమనానంద గాడి పిచ్చి వ్యాఖ్యలన్నింటిని టీవీ 9 గ్రాండ్ గా , మంచి జబర్దస్త్ గా ప్రసారం చేస్తుంది. అన్ని డకోటా భక్తి చానెల్స్ పైకి పద్దతిగా హిందూ భక్తి కార్యక్రమాలే వేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నా తమ అసలు రూపాల్ని సరైన సమయంలో బయటపెడతాయి. అవన్నీ ఆధారపడి పని చేసే సూత్రం ఒకటే. అది అసలు హిందువే కానీ సాయి బాబాను హిందూ దేవుడిగా ప్రమోట్ చెయ్యడం. శక్తిని పూజిస్తూ , శక్తిని ఆరాధించే హిందూ మతాన్ని తమకు సాధ్యమైనంత వ్యక్తిని పూజించే మతంగా మార్చడం , మత మార్పిడిలకు బలమైన పునాదులు వేయడం. ఇందులో రమనానంద గాడి పాత్ర అందరికీ తెలిసిందే. ఈ పిచ్చోడికి ఆదివారం ఏడుపు పాటలు తప్ప ఏమీ తెలియదు. వీడి ప్రస్తుత ఎపిసోడ్ కు కథ ys జగన్మోహన్ రెడ్డి , స్క్రీన్ ప్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి , దర్శకత్వం టీవీ9 ceo రవి ప్రకాష్ అందించారు. హిందూ వ్యతిరేక మత మార్పిడి బ్యాచ్ లు ఎన్ని రంగులు మార్చినా , చాప కింద నీరులా ఎంత పెద్ద నెట్ వర్క్ తయారు చేసుకున్నా అవి హిందూ మతాన్ని ఏమి చేయలేవు. కాలం గడిచేకొద్దీ హిందూ ధర్మం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది చరిత్ర చెప్పింది , చెప్తుంది , ఎందుకంటే హిందూ ధర్మం విశ్వ ధర్మం. అలా చెయ్యడంలో ప్రధాన భూమిక పోషించింది ఆది కావ్యం రామాయణం.

  • @user-hm5df8ij7e
    @user-hm5df8ij7e 6 років тому +40

    రమణనందకి ఏమీ తెలియదు
    వాడు అఙానానంద
    వాడిపిచ్చివాడికిఆనందం

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd 6 років тому +3

    Good speach Kalyani gaaru

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 6 років тому +6

    Ramanda maharashi you built bridge in srilankan sea

  • @askumar256
    @askumar256 8 місяців тому

    అసలు ఈ రమణ నిజముగా హిందువేనా,,అని అనుమానం,,,,,,ఎందుకంటే ఎడారి మతాల వారు చాల సార్లు ఇలానే విమర్శ చేశారు,,,, వాల్మీకి మహర్షి ని విమర్శ చేసేంత స్థాయి ఇతగాడికి వుంద.... సినిమాలో రామాయణం లు చూచి ఇంత దిక్కు మాలిన నాస్తిక వాదన కూడదు...... జాగ్రత్త........ తపస్వి. ఋషి లక్షణాలే లేవు ఇతనికీ....మహర్షి అని ఎవడురా బిరుదు పెట్టి ంది..... షిరిడీ సాయి వాదనలకు నిలువలేక స్టూడియో నుండి పరిగెత్తి పారిపోయిన టైం జోన్ ఇంకా ప్రజలు మరవలేదు..... మరల కొత్త వేషం ఇది,,, పాపం బైరి నరేష్ ను అడ్డగాడిద.... ల... నా.. కొ... ని చాలా అన్నది సమాజము,,, మరీ హిందూ వేషం లో వున్న ఇతగాడికి ఎలాంటి పదాలు వాడాలి

  • @srinivasa7949
    @srinivasa7949 6 років тому +6

    Sai devudu kaadu...Kalyani gaaru points lo correct matter ledu

  • @madhavarao9353
    @madhavarao9353 5 років тому

    Dear speakers ,
    We are with you .Go ahead ,
    No body has right to disgrace HINDUISM.
    Jai sriram.....

  • @syamprasad626
    @syamprasad626 6 років тому +25

    Well said kalyani garu .....Super

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 6 років тому +3

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @sathyanarayanakatari3600
    @sathyanarayanakatari3600 3 роки тому +4

    కరుణాకర్ గారు చెప్పింది. టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
    పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన రాసిన కాలజ్ఞానం స్పష్టంగా ఉంది ఇలాంటి దొంగ బాబా పుట్టుకొస్తారని.. ఆనాడే ఆయన చెప్పారు..
    మన హైందవ ధర్మాలో
    జ్ఞానులు ఎంత శాతం అయితే ఉన్నారో.
    అందులో సగం అజ్ఞానం కూడా ఉన్నారు. అజ్ఞానులను తొలగించడానికే. ఇలాంటి మతాలు.. పుట్టుకొస్తుంటాయి..
    అంటే పుచ్చు వంకాయి ఇలాంటి అజ్ఞాన భక్తుల్ని
    ఆకర్షించడానికే. ఇలాంటి మతాలు పుట్టు కొస్తాయి..
    ఇలాంటి రాక్షస మతలు పెరుగుతూ పాపం పండే నాటికి. భగవంతుడు మళ్లీ ఏదో ఒక. ఉపఅవతారం
    ఎత్తి ఈ రాక్షస మతాల న్నిటిని. భూస్థాపితం చేసి. సనాతన ధర్మాన్ని మళ్లీ పునర్ ప్రతిష్ఠిస్తాడు.. ఇది భగవంతుడి తత్త్వం.. అనాది నుండి జరిగే తంతే ఇది..
    ఈ రాక్షస మతాలపోరు 2047
    దాకా మనకి తప్పదు..
    ఇది కాలజ్ఞాన సత్యం..

  • @RambabAdapa
    @RambabAdapa 7 місяців тому

    అహల్య కి శాపం అంటే రాముడు వచ్ఛే వరకు నిచ్చల ద్యానమ్ లో ఉండి ఆయన స్పర్స తగలగా నే మాములు స్థితికి రావటం అని అర్థం

  • @createdgodsupergod2133
    @createdgodsupergod2133 6 років тому +6

    నేనే దేవుడు నన్ను మించిన దేవుడు లేడని తన్ను తాను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు.ఈ స్వయం ప్రకటిత మేధావి.

  • @laxman7323
    @laxman7323 6 років тому

    రమణనందగరునీవు శీవబక్తుడీవేన శివుడుకు వీష్టువుకు బేదంలేదు వుందీ అనవాడు నరకనికీ పొతడు అనీవేదలలొ చదువుకొలెద హీందుముసుగులొవున్న క్రీస్టీయన్ నీవు అనీ మకుఅర్దమవుతుందీ హీందు బందువులర మేల్కొండీ మన పరీపుర్ణనందస్వామీజే మనకు అసలైన గురువు జైశ్రీరామ్

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 6 років тому +14

    ఒరీ మూర్ఖ హనుమంతుడు కోతి కాదురా .. అంజలి దేవి పుత్రుడు అది నీకు తెలియదా

    • @lakshmankaranam
      @lakshmankaranam 6 років тому +1

      sai baba evariki putadu.....

    • @aneeswarayouth
      @aneeswarayouth 6 років тому

      ramayanam chaduvukondi

    • @trinetra7769
      @trinetra7769 5 років тому

      ఒరేయ్... రామణానంద మహర్షి.... 100 సం. లు తపస్సు చేస్తే మహర్షి అంటారు... నీ వయస్సు కూడా 100 కూడా లేదు... వెధవ...

    • @trinetra7769
      @trinetra7769 5 років тому

      కరుణాకరన్నా... నువ్ కేక...

  • @dudderavi
    @dudderavi 7 місяців тому +1

    Nadayade devudu Jagath guru SIDDHAGURU SRI Sri Sri Sri RAMANANANDA maharshi Jay

  • @sri6709
    @sri6709 8 місяців тому +7

    అందరి కంటే కరుణాకర్ సుగ్గున గారు మహా మేధావి. అందరికి అర్ధం అయ్యే భాషలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలి. జై శ్రీరామ్ 🙏

    • @sitaramarajupenmetsa2648
      @sitaramarajupenmetsa2648 7 місяців тому

      Rama

    • @raghavanvijay2580
      @raghavanvijay2580 7 місяців тому

      😅 22:56 23:07 23:07 23:07

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 7 місяців тому +1

      Nuvvendhiraa intha erripooku edhavvi , saani kompalo puttina madherchooth bavorse lucchaa lanjakoduku Karunakar gaadu , vadini poguduthunnaavantey nuvvu kaani red light area lo puttaavemo ani doubt vasthondhi

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 8 місяців тому +1

    Kalyani gariki🙏karunakar griki🙏
    Hinduvulara ekamavudam
    Rammandiram vachaka veellandaru kalagarbham lo kalisipothaaru
    Mana Ramude choosukuntaadu..naaku nammakam vundi🙏

  • @srinub5979
    @srinub5979 6 років тому +9

    వాడొక మేకప్ రాజా పులి రాజా కూడ
    వాడి మాటలు వాడునూ దున్నపోతులా తిని సొంత ఆసనం ఒకటి కొని కూర్చొని మొరుగుతూ వుంటాడు

  • @UGuru-x6r
    @UGuru-x6r 7 місяців тому

    Thank you madam. jai Sri ram

  • @manikanta3554
    @manikanta3554 6 років тому +8

    Jai sree RAM 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @jaganchaya
    @jaganchaya 6 років тому

    స్వామి రామనంద నువ్వు ఇన్ని రోజులు ఎవరిని అయితే (సాయి బాబా ) నా గురువు అని చెప్పు కొని తిరుగుతున్నావో, ఆ బాబా నే స్వయంగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, మారుతీ ఉన్నాడు, అని చెప్పడమే కాకుండా బాబా తన భక్తులకి స్వయంగా ఆ రూపాలలో వారికీ దర్శనం ఇచ్చాడు. మరి మీరేమో గురువు గారి మాటే అబద్దం అంటున్నారు. మరి ఇది గురుద్రోహం కాదా సామీ. గురుద్రోహం చేసిన నువ్వు ఇతరులకు ఎలా గురువు అవుతారో సెలవు ఇవ్వండి సామీ.

  • @Gulla-e-Rus
    @Gulla-e-Rus 6 років тому +28

    Wow! Madam nu vadilesthe ramananda ku shaktipatham icchelaa vundi. Super. Jai Shri Ram!

  • @shyamsundarnani
    @shyamsundarnani 6 років тому +1

    భలే వాళ్ళని తీస్కొచి డిబేట్ పెట్టారు. ఇంకెవరు దొరకలేదా

  • @subramanyamjosyula2510
    @subramanyamjosyula2510 6 років тому +9

    కరణకర్ గారు19.18 -20.00 తెలిపినది సత్యం. రామదూషణ చేసే రమణానందగారి విలాస జీవతం దానికి నిదర్శనం. హిందు ధర్మానికి ఇతర మతస్తులు ఎంత ఘోరమైన దాడులు చేస్తున్నారో అంతకంటే ఎక్కువగా వారికి అమ్డుడు పోయిన మన దొంగ బాబాలు చేస్తున్నారు. రమణానందగారు ఈ మద్య నా ఆరాధ్య మానసిక గురువైన భగవాన్ శ్రీ రమణ మహరిషి మీద ఉపన్యాసాలు మదలెట్టారు. అది నేను యూట్యూబ్లో విని పరవశమై ఆయన చేనల్కి సబ్స్కరైబ్ చేసిన 2 దినాలలో మన ఆరాద్య దైవమైన శ్రీరాముడు మీద,ఆంజనేయ స్వామి మీదా చేసిన దుర్భాషలు విని భాదపడి నా నిరసన వ్యక్తంచేస్తు చేనల్నిఅన్ సబ్స్క్రైబ్చేసినట్టు తెలిపాను. ఎవరో ఒక స్త్రీ మూర్తి(రమణానందా చేనల్నుండి) నన్ను అవహేళన చేస్తు, " మీలాంటి వారు ఒక్కరు పోతే ఏమి నష్టంలేదని తెలిపారు". వారి సిష్యబ్రుందం ఇతరులపై వాడిన పదజాలం చాలా జుగుప్సు పరిచేవిధంగా ఉన్నాయి. 'య థా రాజా తథా ప్రజా' కదామరి.
    శ్రీ సిరిడి సాయినాథుడు, శ్రీ రమణ మహరిషి ఎలాంటి జీవన విధానం పాటించారు, ఆ మహానుబావులపై ప్రసంగాలు చేస్తున్న రమణానంద విలాస, భోగవంతమైన జీవన విధానం ఎట్టిది. దైవ ప్రచారకుడు ఎంతో నిరాడంబంరంగా ఉండి భక్తులకు మార్గ దర్శకంగా ఉండాలి కాని, ఏమిటి ఆయనగారు చేసేపని.
    I am very much indebted to Srmt. Kalyani garu, Sri Karunakar garu and Bharat Today channel for bringing such anti Hindu activities to lime light. Such swamijis shall vanish in thin air sooner or later. We have seen many in yester years and recent past. While whole of Indian Hindus are praying for the early construction of Sri Rama Mandir in Ayodhya, ramananda garus's insulting lectures on Sri Rama and Sri Hanuman are unfortunate and unacceptable. let it be the wake-up call for all sensitive and real Hindus.

  • @rraghavendrarao6219
    @rraghavendrarao6219 4 роки тому +2

    రమణానంద వీరసాయిభక్తుడు గా సాధన అనుకుని ఏవోపగటికలలసాధనమొదలుపెట్టి చివరికి పూజ్యకాల్వబుగ్గ స్వామినిని పూర్ణంగాబురిడీకొట్టించి శక్తపాతం అనే పదం నేర్చుకుని తన ఇంజనీరింగ్ అతితెలివితోతస్కరించిన పవిత్రదీక్షనుహీనస్థాయిలో నిమ్నీకరించిఅపహాస్యపాలుచేస్తూ అదోపైత్యానుభవాలప్రచారమాధ్యమాల వ్యాపారమభ్యఊదరతో ఆధ్యాత్మిక అంగడిగామార్చి తన స్వకపోలకల్పన సెన్సేషనల్ అవటాఫ్ కాంటెక్స్ట్ వాక్యలు నింపాదిగా స్పేస్డ్ ఆకర్షణీయగాప్స్ మధ్య ఒక పద్ధతి లో రంగుల్లోపేనుతూ ఎవడినెత్తినో తడిబట్టేసి వాడిచేతిచమురువొదిలించి హార్డబౌండ్ ముద్రణలతో ప్రజలను సమ్మోహితులనుచేస్తు సాయిబాబా నుంచి ఎలిప్టికల్గా చాలావిపరీతవంకర దూ...రం దారితప్పి వెళ్ళిపోయాడు ...పాపం. ఇన్నేళ్ళ యూస్ లెస్ వెర్బల్ జిమ్నాస్టిక్స్ అథఃపాతాళసిద్ధిమైకంలో అమాయక భక్తులను సుబ్బరంగా పూర్ణావతారంతో అహంకారపూనక కలగాపులగ ఉపదేశాలతో ఇంకా అడ్డంగా ఏమారుస్తున్నారు.

  • @karanalaj
    @karanalaj 6 років тому +4

    Well said Madam. I appreciate your response.

  • @prashanthkumar9309
    @prashanthkumar9309 6 років тому +1

    Even foreigner doing research on our scriptures to catch knowledge and scientific knowledge.But we being Indians just making ourselves bussy in controversy. Instead of spreading true knowledge and Bhakti

  • @Ramu99959
    @Ramu99959 6 років тому +10

    Jai sriram

  • @rameshjuttu1715
    @rameshjuttu1715 8 місяців тому

    ఇలాంటి డిబేట్ లు పెట్టే ఫస్ట్ ఈ టీవీ ఛానల్ ఎదవలకి బుద్ధినాలేదు తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలాంటి విభజన డిబేట్ చేయడానికి సిగ్గు ఉండాలి

  • @ambatipudisavitha2668
    @ambatipudisavitha2668 6 років тому +17

    Kalyani garu meeru chala baga matladaru

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 7 місяців тому

    రమణానందా చెప్పింది తప్పే , మీరుచెప్పింది తప్పే కళ్యాణిగారు, కోతి మాట్లాడుతుంది, తోకకు ఉన్న బలము అపారమైనది, ఆంజనేయూనికి ఆరూపం ఎలా వచ్చింది,ఎవరు ఎందుకు చెప్పరు? ఎవరు చెప్పగలరు? చెప్పితే సమస్య పరిస్కారం అవుతుంది కదా? తల్లితండ్రులు మానవరూపం అవుతే బిడ్డకు జంతు రూపం ఎలా వస్తుంది? మహీశాసురుడు (దున్నపోతు )కూడా అంతే కదా, 12000 సంహాత్స రాలు తపస్సు చేసి వరంపొందారు అంటారు, గజాసురుడు (ఏనుగు) కూడా అంతే, జంతు రూపం ఎందుకు పెట్టి ఉంటారు ఒక పక్క ఇంద్రుడి వాహనం అంటారు (వాహనం అంటే ఒప్పుకోవచ్చు ) ఈ సందేహాలు తీర్చనిదే ఎవరు ఎవరిని ఒప్పుకోరు.శ్రీరాముడు మానవ అవతారం అయినప్పటికీ కష్టాలు కలిగిన ధర్మాన్ని వదులలేదు కాబట్టి మానవజాతికి ఆదర్శం, జంతు రూపాలు ఎందుకిచ్చారు అన్నదే క్లారిటీగా ఎవరు చెప్పడంలేదు. 🌹జై శ్రీరాం 🌹

  • @raana2429
    @raana2429 6 років тому +11

    Anna nuv super Anna ,,,iraga thusav ,,,,, vadini thatimeyyy anna

  • @arjunreeves
    @arjunreeves 3 роки тому +1

    Vanaram = vanan + naram = forest dwelling people
    If some people cannot understand simple Sanskrit they shouldn't be giving out sweeping decelerations.

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 6 місяців тому

      Do you think Hanuman had a tail...

    • @arjunreeves
      @arjunreeves 6 місяців тому

      @@KNarasimhaSwamy1 i personally believe it was a rope tied around the waist to help in climbing trees etc like certain forest dwelling tribes do. Thats my belief, whats your point?

  • @razoleabbaymani1480
    @razoleabbaymani1480 6 років тому +3

    Jai sir ram Jai sir ram Jai sir ram 🙏🙏🙏

  • @sunitharajashekar8658
    @sunitharajashekar8658 8 місяців тому +1

    Jai Sri Ram 🙏

  • @shivag4803
    @shivag4803 6 років тому +3

    Super Karunakar Anna Om

  • @vijayvinod5617
    @vijayvinod5617 7 місяців тому

    Is it nessary to the people explain what is dharm in Hinduism all hindus are following perfectly sir

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 6 років тому +3

    Karunakar garidi matured analysis. It is more relevant to happenings around us.

  • @somisomi9450
    @somisomi9450 6 років тому +2

    Karunakur Garu meru great.... jai Sriram...

  • @sailajarani7765
    @sailajarani7765 6 років тому +5

    Sainadhudu demudu ani cheppukoledhu
    Sai kuda ramudine aradhincharu
    Sai mandiram lo sitaramulu hanumanthulu. Vari
    Vigrahalu untai