చాలా చాలా గొప్ప సినిమా ఈ సినిమా నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు విడుదలైంది ఆ వయసులో నీ సినిమాకు చాలా పెద్ద అభిమానిని అయ్యాను ఐ లవ్ దిస్ మూవీ బాలకృష్ణ గారి నటన కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం అన్నింటికి మించి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సంగీత బ్రహ్మ శ్రీ కె.వి.మహదేవన్ గారి సంగీతం అద్భుతం
Prati paata super e movie lo, Iruvuri bhamala kougilo song music is super, chala haayi ga sagipoye cinema, chala sarlu choosanu, malli malli choodalanipinche cinema, Paatalite malli maali pettukoni vintanu.
33 సంవత్సరాల తర్వాత చూస్తున్నా, కొత్తగా ఉంటుంది. యేమని చెప్పాలి దర్శకులు కోదండరామి రెడ్డి గారి గురుంచి చెప్పాలా నిర్మాత మురారి గారి గురించి చెప్పాలా. "బాల" గురించి చెప్పాలా శోభన, నిరోషా, సత్యనారాయణ గారు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఊర్వశి శారదా గారి గురించి చెప్పాలా...?అన్నిటిని మించి "మామ మామ మామ" కే. వ్ మహదేవన్ గారి గురించి చెప్పాలా. నేనైతే ఈ సినిమా "కే. వి . మహదేవన్ గారిదే" అని చెబుతాను. అంతే.. ఎవరైనా మామ గారి తర్వాతే.. అంతే..
@@kalyanamnagesh5814 బ్రదర్ శుభోదయం శుభాకాంక్షలు ఇలా స్టిక్కర్ పెడితే ఏమని అర్ధం చేసుకోవాలి కుటుంబ విలువలు అంటే ఏడుపేనా అది ఏమి చేతకాని స్వార్థపరులు చెప్పు మాట కుటుంబం లో అందరితో కలిసి ఉంటే వుండే ఆనందమే వేరు ఇంకో మాట ఈ సినిమా చూసి మీకు బాగా ఏడుపువచ్చిందా ఓకే బ్రదర్
All three Balakrishna garu, Sobhana and Nirosha garu and paatalu ee movie ki chala kalisi vachai, alage paatalu kuda, naaku chala chala istamina paatalu 1. Iruvuru bhamala kougilalo 2. Em vaano (Dharma patni movie song In tamil). Long back movie, still like it
KVM gari swarakalpana is peaceful to both heart and mind! BTW, Telugu lovers, if you observe, you'll greatly appreciate Athreya gari word play in the second charanam @1:25:34 "ముంచకు గంగన్" has two meanings: 1. Ganga lo munchaku (dont immerse me in Ganga river), 2. Ganga nu munchaku (don't immerse Ganga, as a wife) Athreya garu!👌🙏
చాలా చాలా గొప్ప సినిమా ఈ సినిమా నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు విడుదలైంది ఆ వయసులో నీ సినిమాకు చాలా పెద్ద అభిమానిని అయ్యాను ఐ లవ్ దిస్ మూవీ బాలకృష్ణ గారి నటన కోదండరామిరెడ్డి గారి దర్శకత్వం అన్నింటికి మించి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సంగీత బ్రహ్మ శ్రీ కె.వి.మహదేవన్ గారి సంగీతం అద్భుతం
A great family cinema
Nenu 5th class appudu
ఎవడ్రా మా బాలయ్య బాబు
కుటుంబ కథ... రొమాంటిక్ సినిమాలు తీయలేదని...
ఒక్క fight కూడా లేకుండా
సూపర్ హిట్ కొట్టేడు
జై బాలయ్య
బాలయ్యను హీరోగా పెట్టి,ఒక్క ఫైట్ కూడా లేకుండా ఇంత మంచి సినిమాను తీసిన డైరెక్టర్ గారికి హ్యాట్సాఫ్
ఇలాంటి సీనిమాలు చాలా బాగుంటాయి
ఇది బాలయ్య 50 సినిమా నేను కర్నూల్ వెంకటేష్ టాకీస్ లో చూశాను సూపర్ డూపర్ హిట్ మూవీ జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤
NBK nata విశ్వ రూపం
కోదండరామిరెడ్డి డైరెక్షన్
సూపర్ డుపర్ హిట్ మూవీ
2023👍వాచింగ్ మూవీ జై బాలయ్య
2023 lo e cinema chuchina vallu oka like cheyyandi 👍👍👍👌👌👌👌👌👌
Ee cinema Re-release chestey baguntadi ❤❤❤
నారి నారి నడుమ మురారి ఫైట్స్ లేవు కానీ ఎక్సలెంట్ సూపర్ మూవీ ఎక్కడ బోరు అనిపించదు సాంగ్స్ అద్భుతం స్టోరీ ఎక్స్ల్లెంట్
1/1/2025. చూశాను ఎంతమంది చూశారు లైక్ ప్లీజ్ జై బాలయ్య
ఇలాంటి సినిమా ఇప్పుడు మళ్లీ రావాలని రావాలని కోరుకుంటున్నాను
ఈ సినిమా కుటుంబ విలువలు వున్నా సినిమా
నేను తిరుపతి మినీ ప్రతాప్ లో ఈ సినిమా చూసాను
బాలకృష్ణ మూవీ ల్లో నాకు నచ్చిన మూవీ.. ఇది
Prati paata super e movie lo, Iruvuri bhamala kougilo song music is super, chala haayi ga sagipoye cinema, chala sarlu choosanu, malli malli choodalanipinche cinema, Paatalite malli maali pettukoni vintanu.
33 సంవత్సరాల తర్వాత చూస్తున్నా, కొత్తగా ఉంటుంది. యేమని చెప్పాలి దర్శకులు కోదండరామి రెడ్డి గారి గురుంచి చెప్పాలా నిర్మాత మురారి గారి గురించి చెప్పాలా. "బాల" గురించి చెప్పాలా శోభన, నిరోషా, సత్యనారాయణ గారు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఊర్వశి శారదా గారి గురించి చెప్పాలా...?అన్నిటిని మించి "మామ మామ మామ" కే. వ్ మహదేవన్ గారి గురించి చెప్పాలా. నేనైతే ఈ సినిమా "కే. వి . మహదేవన్ గారిదే" అని చెబుతాను. అంతే.. ఎవరైనా మామ గారి తర్వాతే.. అంతే..
చాలా సంవత్సరాల తరువాత చూస్తున్నాను
కుటుంబ విలువలు తెలియచేసే మంచి సినిమా
😂😢😢😢😅
@@kalyanamnagesh5814
బ్రదర్
శుభోదయం శుభాకాంక్షలు
ఇలా స్టిక్కర్ పెడితే ఏమని అర్ధం చేసుకోవాలి
కుటుంబ విలువలు అంటే ఏడుపేనా
అది ఏమి చేతకాని స్వార్థపరులు చెప్పు మాట
కుటుంబం లో అందరితో కలిసి ఉంటే వుండే ఆనందమే వేరు
ఇంకో మాట
ఈ సినిమా చూసి మీకు బాగా ఏడుపువచ్చిందా
ఓకే బ్రదర్
@@kalyanamnagesh5814😊
ఆణిముత్యం. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్లీ చూడలనిపిస్తుంది
❤
ఈ చిత్రాన్ని నేను 2000లో చూశాను
ఈ సినిమా నేను గుంటూరులో ఉద్యోగం చేసేటప్పుడు చూసాను చాలా చాలా బాగుంది
which theater andi
My Favourite ❤️ Movie 🎥 Forever and Ever 👌🥳
Balaiah babu gari Aaditya 369 kuda chalaistam bhairava dwipam kuda E movies chusthunte chala hayiga naaku18 _23 age vuntundi aarojulu gurthuku vasthayi Jai balaiah
ఈసినిమా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చూసాను ఒక ఫైట్.ఒకస్టెప్.లేకుండాకర్నూలు100రోజులు ఆడిజిల్లారికార్డు సృష్టించింది దట్ ఈజ్ బాలయ్య
One of The greatest movie in telugu industry
Yennisaarlu choosina choodalanipistundhi waah superb movie❤
Superb cinima guru jay balaiah. Anthe
All three Balakrishna garu, Sobhana and Nirosha garu and paatalu ee movie ki chala kalisi vachai, alage paatalu kuda, naaku chala chala istamina paatalu
1. Iruvuru bhamala kougilalo
2. Em vaano (Dharma patni movie song In tamil).
Long back movie, still like it
❤ఓమంచిచిత్రం❤🎉🎉🎉
మా బాలయ్య సూపర్ హిట్ మూవీ 👌👌💪💪జై బాలయ్య 😍😍😍❤❤
One of my favourite movie
బాలయ్య. బాబు కెరియర్ లో ఇదొక ఆణిముత్యం ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టదు సూపర్ మూవీ
స్టోరీ పాటలు గోల్డ్ నాకు చాలా చాలా ఇష్టం ఈ మూవీ i love మూవీ
Bobbili simham kuda bro
Okate బోరు. Songs are super.
@@durgempudisaidhireddy8018 p0
అధ్భుతమైన చిత్రం ❤❤❤❤❤
మంచి కథ. సినిమా నడిపించిన తీరు చాలా బాగుంది
Supar movi elanti cenima malli erojullo chudalem jaibalayya
Vintage movie, excellent family drama
Mogudu lekundaa pillalni kannadhaayemiti/sr super mahaanati shaaradhagaaru/
What a excellent movie all characters and music 🎵 love 💕😘
My all-time favorite movie❤❤❤❤
Super cinema excellent cinema super duper hit film
ఫైట్స్ లేకుండా డైలాగ్స్ సూపర్ మూవీ
వామ్మో ఎం సినిమా రా బాబు ఎన్ని సార్లు చూసిన ఆ bgm ఇ మూవీ మనుసులో నుండి పొవట్లే
Elanti cinemalu eppudu raavali
Megastar chiru guest house lo shooting theesaru
Ee movie chennai lo.chuttu pakkala vunna chiru sthalam lo kuda
మూవీ సూపర్ 👌👌🦁🦁 జై బాలయ్య జై బాలయ్య
Maa family to maa nanato chusanu eppudu chusina naku bore kotadu superb movie
It is best family movie in NBK film career
Great ramaprabhagaru acting meekali gotiki sariporu mimmalni avamaninchinavaru
సూపర్ సినిమా r
Nenu 1st class lo unnappudu, VCR lo ee movie chusamu.. aa rojule veru
Balakrishna cinima lo annti kanna no 1 super dooper hit film
Super Song's Exlent
Songs are super.
Super
18/6/2023
జై బాలయ్య
Jaibalayya.🎉🎉🎉 super ❤
Background music ultimate abba
Balakrish exlint movei
Evergreen.Millinium movie
Nirishona shobana sharda garru acting face experssion ❤
Jai balya ❤
Nise move
Inta sensible movie very rare,fully confirned to movie only
KVM gari swarakalpana is peaceful to both heart and mind!
BTW, Telugu lovers, if you observe, you'll greatly appreciate Athreya gari word play in the second charanam @1:25:34 "ముంచకు గంగన్" has two meanings:
1. Ganga lo munchaku (dont immerse me in Ganga river),
2. Ganga nu munchaku (don't immerse Ganga, as a wife)
Athreya garu!👌🙏
Aattaatattaaaakataaatatataataaataaktakkkkkkkkkkkkkkkkkikkkkkkkkki((((
y
Bagundi
Super sar
super 👌
1:33:04 😂😂😂 2:03:54 best climax ❤❤❤❤ wattaaa family story…………
very nice cinema 2024, jai balayya
Anjamma acting wonderful
My favorite movie songs
Nice movie ❤❤❤❤❤
Last 25 mins movie super
Aaa Timeline (1990 's Range ) lo ochina movies ey veru ra babu !!!
🌄
Ballaya Babu classical super hit movie 👌👌👌👌
Though im BOSS fan i like this movie v.much all songs are superb, Balayya Rocks... not a single fight can u believe??
Super hit
Jai balayya masterpiece movie ❤🎉
Super move
Suparmoove
Jai balayya
Super,Jai, balayya NBk 🦁🦁🦁
Nellore Krishna A.c. lo chusàanu. I love this movie and songs.
What a music
Yenni sarlu chusina chudachu ❤
X lent cinima
Ne lechipothaa/ammaa ne lechipothaa/yemite nii gola/yevaritho lechi pothaav/yemayyindhi miiku/yekkadinaa chaavandi/battalu kattukuni chaavandi/
KV m gari ever green songs
Family movie
Ilove this movie
సూపర్ మూవీ
❤
Enni sarlu chusina malli malli chudali anipinche goppa movie...
Ma balaiah super ga unnadu
Eesinimani nenu 75sarlu chusinanu kurnool venkatesh lo
Super movie
30/4/2024
🥰👌
Ji..balaya❤❤
Yentha baagaa vraashaaru kammani sangeethamadhuramayinapaata/
👌👌👌👌👌👌👌👌👌
Ammaayilu 10mandhi pillalni kanaalata/mosedhevaru kadupunu/
Nbk kodandaremiredy