Nari Nari Naduma Murari Telugu Full Movie || Nandamuri Balakrishna, Shobhana, Nirosha

Поділитися
Вставка

КОМЕНТАРІ • 253

  • @sivarjunamekala6628
    @sivarjunamekala6628 Рік тому +57

    ఎంతో విభిన్నమైన క్లైమాక్స్.
    చివరి 23 నిమిషాల లో హీరో కనిపించడు.
    ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం .
    క్లైమాక్స్కు లో నటీనటులందరూ జీవం పోశారు.
    హీరో తో సహా అందరూ చాలా అందంగా ఉన్నారు. ప్రతి పాటా ఆణిముత్యమే.
    ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ ఆటకే కడప పట్టణం వెంకటేశ్వర థియేటర్ లో చూసి, బయటికి వస్తానే, ఆనందం పట్టలేక
    ఈల వేసి superhit అన్ని గట్టిగా అరిచాను. నిజంగానే సినిమా సూపర్ హిట్.

  • @durgaprasadp7117
    @durgaprasadp7117 10 місяців тому +21

    అసలు ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది సూపర్ మూవీ ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంత బాగా తీశారు సూపర్ కోదండ రామిరెడ్డి గారు

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +123

    ఇప్పుడు ఈ గ్రేట్ సినిమాని ఎంతమంది చూస్తున్నారు. 👍👍👌👌

  • @eerellivenkateswarlu396
    @eerellivenkateswarlu396 4 роки тому +96

    కోదండరామి రెడ్డి +బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది... చక్కని కథ, మంచి పాటలు, మహదేవన్ సంగీతం మరింత ఇమేజ్ పెంచాయి.. బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా నటించి, మెప్పించారు... ఒక్క ఫైట్ అయినా లేకుండా మనస్సును హత్తుకుంది."ఊర్వశి"గారి గూర్చి చెప్పాల్సిన పనిలేదు.. చాలా క్లాస్ గానటించడం వల్ల మూవీ కూడా అంతే క్లాస్ గా ఉంది. యువచిత్ర సంస్థ కు కూడా ఈ సినిమా లెజండ్.. హ్యాట్సాఫ్ టు ఆల్...

  • @ashokr5148
    @ashokr5148 Рік тому +25

    మా నాన్న కు ఈ మూవీ అంటే చాలా ఇష్టం,చిన్నపుడు ఈ మూవీ టీవీ లో ఎపుడు వచ్చిన పనులన్నీ వదిలిపెట్టి మరి ఇంట్లోనే కూర్చునేవాడు ..నాకు మాత్రం backgrounds మ్యూజిక్ కొత్త లోకం లోకి తీసుకెల్లింది నిజంగా.

  • @ASRBhandaru
    @ASRBhandaru 2 роки тому +48

    ఇరువురి భామల కౌగిలిలో song my favourite 😍

  • @shankarsamara5806
    @shankarsamara5806 4 роки тому +53

    ಈ ಸಿನಿಮಾ ದಲ್ಲಿನ ಹಾಡುಗಳು ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಮುದ ನೀಡುತ್ತವೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ರವರ ನಟನೆ ಅದ್ಭುತ ವಿಶೇಷತೆ ಏನೆಂದರೆ ಬಾಲಯ್ಯ ರವರಿಗೆ 50 ನೇ ಸಿನಿಮಾ ಜೈ ಬಾಲಯ್ಯ

  • @purushothamb1521
    @purushothamb1521 10 місяців тому +15

    నేను 7 వతరగతిలో ఉన్నప్పుడు వచ్చింది ఈ సినిమా చూడలేక పోయాను కానీ ఇన్ని సంవత్సరాల తరువాత (2024లో)అయినా సరే ఛూసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు కూడా కనీసం థియేటర్ లో కాదు టీవీలో కూడా కాదు, కేవలం ఒక ఆరంగుళాల మొబైల్ లో, అయినా ఇంత మంచి సినిమా చూసిన ఆనందాన్ని ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడం లేదు, థాంక్స్ ఫర్ యూట్యూబ్ & అప్లోడర్.

  • @hinduunity8016
    @hinduunity8016 Рік тому +20

    చాలా చక్కటి నతీమణి sobhana గారు, కళ్ళతోనే భావాలు పలికిస్తారు. లవ్ u sobhana గారు.

  • @AnandKumar-zk1lz
    @AnandKumar-zk1lz Рік тому +18

    బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో తీయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే అప్పటి సాంగ్స్ ఎలా ఉన్నాయి అది లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏ సినిమా యూట్యూబ్లో చూస్తున్నావ్ అంటే అప్పట్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో నాకు అర్థం అర్థమవుతుంది ఈ సినిమాలో శారదగారు క్యారెక్టర్ ఎంత పొగిడినా తక్కువే హీరోయిన్ ల తో వచ్చే సన్నివేశాలు కింద శారద గారి తో వచ్చే సన్నివేశాన్ని అంటే నాకు చాలా ఇష్టం జై బాలయ్య జై జై బాలయ్య అలాగే వీర సింహారెడ్డి లో బాలకృష్ణ సాంగ్స్ సూపర్

  • @lathmidaraperidi7280
    @lathmidaraperidi7280 Рік тому +13

    పాత సినిమాలు ఎంత బాగుంటాయి చాలా బాగుంది సార్ నాకు బాగా నచ్చింది

  • @drbaburaoyekbote2950
    @drbaburaoyekbote2950 Рік тому +13

    ఎన్ని సార్లు చూసినా నొ నాకే తెలియదు మంచి సినిమా

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 роки тому +33

    నారీ నారీ నడుమ మురారి. రిలీజ్ డేట్.1990.

  • @mhteluguvlogs7495
    @mhteluguvlogs7495 Рік тому +17

    ఒకప్పుడు బావా మరదళ్ల సరసాలు❤❤ ఇప్పటి జనరేషన్ లో అలాంటివి లేవు.

    • @adabalamaheswari
      @adabalamaheswari Рік тому +4

      నిజమేనండి ఈ రోజుల్లో మరదలతో సరసం అని దిగితే కోర్టులో సరసలు మొదలు అవుతాయి పైగా ఇంగ్లీషుభాష చదివిన మరదలతో సరసం అంటే అబ్బో అదో వ్యయ వ్రయసం

    • @srikanthanu1857
      @srikanthanu1857 Рік тому +1

      Choostene kodathaaru

  • @muralimohan7696
    @muralimohan7696 Рік тому +9

    బాలయ్య 50 వ సినిమా జై బాలయ్య

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Рік тому +10

    సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ

  • @chevulasrinuchevulasrinu4660
    @chevulasrinuchevulasrinu4660 2 роки тому +20

    జై బాలయ్య జై జై

  • @prasadhari7454
    @prasadhari7454 2 роки тому +106

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @localvlogsupdates
    @localvlogsupdates 5 місяців тому +9

    2024 chuse vallu like please ❤

  • @narasaiahvellanki6356
    @narasaiahvellanki6356 2 роки тому +14

    బాలయ్య సినీ జీవీతంలో ఓక కలికుతురాయి

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 Рік тому +4

    1991 march lo naa10th class public exams anni. Ipoyaka maa batch d class centere uppugunduru Sri Rama theatere lo chusamu malli patha rojulu gurthu kostunnayi❤❤❤ kallallo edho anada bhavana

  • @venkateshbodige1479
    @venkateshbodige1479 2 місяці тому

    అప్పుడు ఎప్పుడూ ఎప్పటికీ ఎవరి గ్రీన్ సినిమా ఇది క్లైమాక్స్ అదుర్స్ అనిపించాయి 👏👏👏👏👏👏

  • @satishnaidu2587
    @satishnaidu2587 2 роки тому +11

    Balayya 50va సినిమా

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 8 місяців тому +3

    2024 lo enthamandhi chusthunnaru e movie

  • @sureshthammadapelli9506
    @sureshthammadapelli9506 Рік тому +2

    2023 lo kuda e movie Ni chusa wow super classical movie👍

  • @manichandra187
    @manichandra187 2 роки тому +17

    My favourite movie. No fights. Songs are so beautiful. That is nbk stamina. Jai nbk. Jai ntr. Please this movie is Jr ntr ki aaithe super.

    • @Nandhu0819
      @Nandhu0819 Рік тому

      Ipudu remake cheste bagodhu le

    • @munimuniraja-lb5zy
      @munimuniraja-lb5zy Рік тому

      @@Nandhu0819 ఎందుకు బాగోదు సూపర్ హిట్ అవుతుంది 👌

  • @bhargavaongoleblls4671
    @bhargavaongoleblls4671 Рік тому +2

    Shebana myheroin 2023.7.19 lo kuda chusavallu unnara

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 2 роки тому +11

    What a movie really fantastic one of the classic in telugu film industry

  • @JMSYADAV
    @JMSYADAV 2 роки тому +9

    Awesome jai balayya

  • @ramanaiahpamusani206
    @ramanaiahpamusani206 3 роки тому +7

    Chala rojula taruvata kannilu vachay thanks for all actors

  • @kishoreplsql3913
    @kishoreplsql3913 4 роки тому +25

    Very Nostalgic movie....
    Enthina Appati cinemale Cinemalu .... !!!!

  • @mmalli259
    @mmalli259 2 роки тому +10

    Minimum 30 times watched..

  • @sureshk3611
    @sureshk3611 2 роки тому +4

    Excellent movie in tollywood industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai balaiah Jai jai balaiah 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yasamainayasamainasumanth6380
    @yasamainayasamainasumanth6380 2 роки тому +6

    Super Movie Balaya Shobhana Neroshana

  • @nagarajur5754
    @nagarajur5754 2 роки тому +6

    My all time favourite movie melodies songs

  • @kmasthanvalikutagullamasth4595
    @kmasthanvalikutagullamasth4595 2 роки тому +3

    సత్యనారయణ గారికి అశ్రునీవాలి

  • @sreeharibuchi6136
    @sreeharibuchi6136 3 роки тому +5

    Ma NBK garini oka range lo theesukuni vellina movie he is all rounder ani prove chesina movie , all time industry hit

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf 4 роки тому +12

    So many times I watch this movie...
    Super movie...Hit songs

  • @srikanthanu1857
    @srikanthanu1857 Рік тому +2

    Shobhana nirosha. Innocent actors

  • @abdulravoof6732
    @abdulravoof6732 Рік тому +4

    Last dilouge is super
    Iddaru adavalla madya naligite
    Narudina narayaduia okate

  • @Gangadher-os1fq
    @Gangadher-os1fq 4 місяці тому +1

    సూపర్ హిట్ మూవీ

  • @SuhasChowdary89
    @SuhasChowdary89 2 роки тому +7

    Bala Krishna garu family movies awesome

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 2 роки тому +4

    SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER movie

  • @krishnad5421
    @krishnad5421 Рік тому +4

    Eroju chusinavaru yentamandi vunaru date

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 2 роки тому +5

    Aa venkateswarude wait chestunnadu 😀

  • @pgdl3v171
    @pgdl3v171 Рік тому +2

    సారధ athaku బాగోదు అమ్మ ga super వుంటుంది

  • @NookarajuNemisetty
    @NookarajuNemisetty 3 місяці тому

    బాలయ్య సినిమాలలో ఓన్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్ యువచిత్ర ఫిల్మ్స్ వండర్

  • @sudhakarreddy1084
    @sudhakarreddy1084 3 роки тому +12

    Great movie my all time favorite

  • @ntr2ntr966
    @ntr2ntr966 2 роки тому +6

    One of the best and finest movie in balayya's whole career. commercial mass hero without any fights atempt a classical movie that to class role

  • @rvnaidu3608
    @rvnaidu3608 3 роки тому +17

    Fantastic classic movie ..... Each and every Actor acted magnificently...especially...Shobana awesome.

  • @Babu_sravanthi
    @Babu_sravanthi Рік тому +1

    Full movie chusi enjoy checina manchi location

  • @ntrabhi3356
    @ntrabhi3356 2 роки тому +5

    Super songs jai balayya

  • @mohanbabutd
    @mohanbabutd 2 роки тому +17

    One of the best classics ever in Telugu film industry. I listened songs over hundred times…and watched the movie number of times…Great movie/great cast. 😀😀

  • @ranjit6563
    @ranjit6563 Рік тому +1

    2023 లో ఎంతమంది చూస్తున్నారు

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 3 місяці тому

    Jai BAALAYYA❤❤❤❤

  • @vamsikadapa8918
    @vamsikadapa8918 Рік тому +2

    Evergreen movie in Telugu movies.

  • @chitthooryoungsters4604
    @chitthooryoungsters4604 4 роки тому +13

    nandamuri balayya out and out family entertainer super duper hit movie full time entertainer

  • @subhanishaik8242
    @subhanishaik8242 3 роки тому +7

    NBK Fast time
    No Fites No Puch Dailoges

  • @chanduv4514
    @chanduv4514 2 роки тому +12

    Balayya majaka
    Excellent movie... Jai Balayya

  • @srinivasrao88888
    @srinivasrao88888 2 роки тому +4

    When I was a kid I didn’t like this movie.
    Now I just love this movie

  • @boddulaxman1751
    @boddulaxman1751 4 роки тому +11

    I'm chiru fan but I like this movie very much

  • @Normalhuman1985
    @Normalhuman1985 4 роки тому +24

    Extraordinary songs 🔥. I am never a fan of NBK, but admire him in his old films especially all those before Samarasimha Reddy.

  • @raviprakashmadhugani6883
    @raviprakashmadhugani6883 Рік тому +1

    One of the classic movie in tekugu cenima

  • @kollapavankumar2941
    @kollapavankumar2941 3 роки тому +10

    Wonderful Movie...

  • @prasadharikrishnamachari1559
    @prasadharikrishnamachari1559 Рік тому +2

    Super movie songs awesome

  • @mandemganeshganesh1572
    @mandemganeshganesh1572 5 років тому +14

    NBK One of the best movie I am a big fan of NBK

  • @arunakumari9131
    @arunakumari9131 2 роки тому +7

    Super❤❤❤

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 роки тому +15

    Best musical classic hit movie ... NBK best performance for family audience...... Jai jai Balayya...

  • @radavenkataraokumari2777
    @radavenkataraokumari2777 Рік тому +1

    JAI NANDAMURI

  • @sairamsangireddy9818
    @sairamsangireddy9818 3 роки тому +6

    Excellent Movie 👌👌👌

  • @srikanthanu1857
    @srikanthanu1857 Рік тому +1

    Never before movie 🎬

  • @sravanreddyyaddala
    @sravanreddyyaddala 10 місяців тому

    Vasayu sogasu kalisina vela song superd, shobana superb

  • @megavathslk3089
    @megavathslk3089 3 роки тому +17

    One of the great movie from Telugu industry. Super screen play and great naration. Balayya acted like anything. Awesome direction. I am Konidala fan.

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 3 роки тому +7

    ❤️❤️❤️❤️ wonderful classic movie 🍿 I love 💕 every time watching the movie ❤️❤️ tq kodandaramireddy

  • @ssrao7140
    @ssrao7140 Рік тому +1

    my college days movie 💚💚💙💙💚💙

  • @janasenapavankalyan7473
    @janasenapavankalyan7473 6 місяців тому

    2024 lo Chisina vallu yenta mandi unaro like cheyandi

  • @TalavalasaBala
    @TalavalasaBala 8 місяців тому

    E movie super e movie lo iruvuri bhamala song super inka balakrishna garu inka iddharu bhamalu is very nice

  • @dualmediatrends
    @dualmediatrends 2 роки тому +6

    1:41:03 my favorite song

  • @SureshSuresh-nt7lw
    @SureshSuresh-nt7lw Рік тому +1

    5-6-2023 challa bagunndhi movie

  • @srikanthgoud8186
    @srikanthgoud8186 Рік тому

    Now a days we are not seeing this kind of movies. Very good entertainer

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 2 роки тому +1

    Very nice movie.really enjoyed this movie.

  • @kirankumarrentapalli7725
    @kirankumarrentapalli7725 2 місяці тому

    What a songs amezing music taste ❤

  • @VijayKumar-es9fh
    @VijayKumar-es9fh Рік тому +2

    Jai NBK super 💓 movie

  • @meesalapandu6200
    @meesalapandu6200 Рік тому +1

    My 1off best movie

  • @chiranjeevipasala205
    @chiranjeevipasala205 3 роки тому +10

    24th time watched

  • @chalamforu
    @chalamforu 3 місяці тому

    Very good movie with best bgm

  • @samarshaik8440
    @samarshaik8440 3 роки тому +8

    🙏👌Excellent classic. movie all songs are very good I think yuva chitra arts banner all movies are super hit Thanq Murari and naidu garu👌🙏

  • @Rammaddineni5932
    @Rammaddineni5932 8 місяців тому

    Super 👌👌👌Excellent Movie My Favourite Movie

  • @chatarjiroyal7164
    @chatarjiroyal7164 Рік тому +1

    No fight s no graphics super story super songs

  • @vbssrinivas5086
    @vbssrinivas5086 Рік тому +1

    movie is excellent

  • @INDIAN_CULTURE_714
    @INDIAN_CULTURE_714 Рік тому +1

    Very beautiful movie 🍿🎥🎥

  • @devathareddik415
    @devathareddik415 2 роки тому +19

    నిరోషా వాయిస్ l ఎదో మత్తు ఉంది

    • @abdulravoof6732
      @abdulravoof6732 Рік тому +1

      Avnu brother

    • @ramakrishaj7056
      @ramakrishaj7056 Рік тому

      ఆమె కి డబ్బింగ్ చెప్పింది రోహిణి గారు, గీతాంజలి సినిమాలో హీరోయిన్ కి అండ్ అమలకి కూడా మాగ్జిమం రోహిణీనే చెప్పారు... ఆమె కూడా ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మూవీస్ లో (ex: బాహుబలి, ఇష్క్, రంగ్ దే, నేను శైలజ)

  • @nareshtharak1075
    @nareshtharak1075 5 років тому +9

    Block buster movie to nbk

  • @natarajaer2174
    @natarajaer2174 8 місяців тому

    Eelanti.cinimalu..YEPUDUU.RAVUU.cultures.unna.kathalu.dhorakalevandi..DHANYAVADHALU🙏🙏🙏🙏🙏👍👍👍😄😄

  • @SrinuPendem-h6v
    @SrinuPendem-h6v 7 місяців тому

    supar jai balayya 10 times chusa

  • @nijamcheptamRolex
    @nijamcheptamRolex 2 місяці тому

    Movie super assalu

  • @nikhilnitya687
    @nikhilnitya687 9 місяців тому

    Naa favourite movie..... clasic movie

  • @VeeraBabuu-r2d
    @VeeraBabuu-r2d 3 місяці тому

    Tatamma kala. Movie. 30. August. 1974. 30. August. 2024. 50. Years.
    Nandamuri. Balakrishna. Film. Industry.

  • @malleshwariakkala3834
    @malleshwariakkala3834 9 місяців тому

    బాలయ్య ఈ సినిమాలో ఎవరు గ్రీన్ సినిమా ఒక వంద సార్లు చూడవచ్చు సినిమా నేను

  • @ramulugoud3356
    @ramulugoud3356 2 роки тому +3

    Excellent movie28_08_2022🙏🙏🙏🙏🙏💐💐💐💐💐