Gandeevam Full Length Telugu Movie || Balakrishna, Nageswara Rao || Ganesh Videos

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 371

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +153

    గోరువంక వాలగానే
    గోపురానికి
    స్వరాల గణ గణా గంటలే
    మోగనేలా
    గోపబాలుడొచ్చినాక
    గోకులానికి
    పెదాల కిల కిలా
    పువ్వులే పుట్టలేదా
    బాలకృష్ణుడొచ్చినప్పు
    డే
    వయ్యారి నందనాలు
    నాట్యమాడగా
    వారసుణ్ణి
    చూసినప్పుడే
    వరాల వాంఛలన్నీ
    పల్లవించగా
    నందుడింట చిందులేసి
    అందమైన బాలుడే
    తనవాడై(గోరువంక)
    ఏటి మనుగడ కోటి అలలుగ
    పొంగు వరదల వేగాన
    పడిలేచు అలలకు తీపి
    కలలకు
    లేని అలసట నీకేలా
    నల్ల నల్ల నీళ్ళలోన
    ఎల్లకిలా పడ్డట్టున్న
    అల్లోమల్లో ఆకాశాన
    చుక్కల్లో
    అమ్మాయంటే జాబిలమ్మ
    అబ్బాయంటే సూరీడమ్మ
    ఇంటి దీపమవ్వాలంటా
    దిక్కుల్లో
    ఎవరికి వారే... యమునకు
    మీరే...
    రేపు మీద నావదంట
    నావ తోడు రేవుదంట
    పంచుకుంటే(గోరువంక)
    ప్రేమ ఋతువులు పూలు
    తొడిగిన
    తేనె మనసుల నీడల్లో
    మురిపాల నురగలు
    పంటకెదిగిన
    పూల సొగసుల బాటల్లో
    బుగ్గందాల ఏరు నవ్వే
    సిగ్గందాల పిల్ల నవ్వే
    బాలయ్యొచ్చి కోలాటాడే
    వేళల్లో
    పైరందాల చేలు నవ్వే
    పేరంటాల పూలు నవ్వే
    గోపెమ్మొచ్చి
    గొబ్బిళ్ళాడే
    పోద్దుల్లో
    పరవశమేదో ఓ...
    పరిమళమాయే.ఏ... ఓ...
    పువ్వు నవ్వే దివ్వె
    నవ్వే
    జివ్వుమన్న జన్మ నవ్వే
    పాడుతుంటే(గోరువంక)

  • @amalambalathara1561
    @amalambalathara1561 Рік тому +15

    1:45:16 entry of india's Best Actor ❣️

  • @venkateshbashaboina02428
    @venkateshbashaboina02428 3 роки тому +18

    గాండీవం ఒక దివ్యమైన ధనుస్సు. ఇది పాండవులలో అర్జునుని ముఖ్య ఆయుధము. దీనిని బ్రహ్మ తయారుచేశాడు. ఈ గాండీవాన్ని బ్రహ్మ శతసహస్ర వర్షములును, ప్రజాపతి చతుష్షష్టి సహస్ర వర్షములును, ఇంద్రుడు పంచశత హాయనంబులును, వరుణుడు కొన్ని వందల సంవత్సరములు ధరించారు. వరుణుని వద్దనుండి అగ్ని దేవుడు పుచ్చుకున్నాడు. దీనిని ఖాండవ వనాన్ని దహించే సమయంలో అగ్ని అర్జునునకు యిచ్చాడు.

  • @mollywoodtalks8196
    @mollywoodtalks8196 4 роки тому +25

    1:45:15 ഹായ്‌ ലാലേട്ടൻ 😍😘

    • @madhumandli
      @madhumandli 4 роки тому +3

      Mohan lal gaaru సూపర్

    • @vasu-vk6ed
      @vasu-vk6ed 7 місяців тому +1

      😮😮😮

  • @sriramojuvijayalaxmi5397
    @sriramojuvijayalaxmi5397 3 роки тому +150

    Goruvanka valagane gopuraniki song vini movie ento search chesi choostunna 😀

  • @darlingrazu
    @darlingrazu 7 років тому +61

    చిన్నప్పుడు మా ఇంటి పక్కన తెర మీద ఈ సినిమా చూసి మురిసిపోయా. కొన్ని సీన్స్ కూడా కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి.
    మొన్నే డౌన్లోడ్ చేసుకుని చూసా.
    ఇప్పటి రోజుల్లో వచ్చిన కమర్షియల్ సినిమాలకు బహుశా ఇదే పునాది అనుకుంటా. అసలు కథ అంతా చివరి అర్ధగంటలో సర్దేసి నవ్వు తెప్పించే సీన్స్ తో లాగిక్కులని చంపేసి కథని కలగాపులగం చేసి చూసినవాడిని వెర్రివాడిని చేసి ఆ విషయం ఆ వెఱ్ఱి వాడికి కూడా తెలియకుండా సినిమా ని 160 నిమిషాలు నడిపించడం.
    కలెక్షన్స్ తో బాస్ ఆఫీసుని కొల్లగొట్టింది అని చెప్పుకోవటానికి బాగుంటాయి.
    Hero is a blind follower of the villain in this movie.

    • @muralikrishna-jb3oj
      @muralikrishna-jb3oj 6 років тому +2

      Spoiler lu enduku isthav Ra stupid fellow . Vere vallani chudanivvu movie

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      @@muralikrishna-jb3oj chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 роки тому +2

      @@rupeshhyd2406 pora pooka abhimananiki hit flops tho sambandham undadhura,he is my hero jai balayya.anthe

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      @@kiranpakalapati293 era bhy noru jaarav. Jagrattaga pettu noti dula unte.
      Enjoy chey mari ardham Pardham lenj bali gadi movies ni.
      @murali krishna chudu babu enjoy cheyy bul bull balayya babu utterflop cum biggest disaster movies like gandeevam ashwamedham dharmaxetram maatho pettuko Tophero vamshanikokkadu vamshoddharakudu PB Naidu goppinti alludu b.basu P.prema Y.Rana seemasimham mitrudu pandurangadu PVC adhinayakudu allaripidugu okka magadu veerabhadra maharadhi shrimannarayana LION dictator Ruler tiragabadda telugu bidda pysavasool bharatamlo balachandrudu v.varma etc. Chusi tarinchandi flophero NBK fans uuuu

    • @kiranpakalapati293
      @kiranpakalapati293 4 роки тому +2

      @@rupeshhyd2406 chudu neeku balayya istam leka pothe istam lenattu undu anthe kani panikimalina maatalu aapu,evvadu personal ga velladu mana noti doola vallane,noti dhula naakante neeke ekkuvoga unnattundhi chusoko mari

  • @padalareddy7158
    @padalareddy7158 5 років тому +43

    Goruvanka song one of my best favourite song

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 роки тому +11

    Mg sreekumaar mohanlal💯💯

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 3 роки тому +2

    Movie plop kani Goruvanka song kosam e movie chusa Anr gari acting balakrishna acting super keeravani melody music

  • @vibinkp210
    @vibinkp210 5 років тому +18

    Lalettan💝💝💝

  • @kshanthirajukshanthiraju754
    @kshanthirajukshanthiraju754 5 років тому +18

    సూపర్ సినిమా చాలా బాగుంది

  • @rahulroyal2390
    @rahulroyal2390 3 роки тому +12

    Nbk looks wise awesome
    Anr very decent role
    Misfit Roja and heroines like 👍nagma would have been good option
    Keeravani music 🎶and Deepan chaterjee audiography next level but content wise very weak and climax not so convincing but songs 🎵too good

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 4 місяці тому +1

    నేను మోహన్ లాల్ క్యామియో సాంగ్ చూడటానికి వచ్చాను. కానీ మోహన్‌లాల్‌కి కథతో సంబంధం లేదు. మోహన్‌లాల్ పాట బ్యాక్‌డ్రాప్ అంతా లిరిక్స్‌తో సింక్‌లో లేదు.
    స్క్రీన్ ప్లే చెత్తగా ఉంది, హీరో చాలా సార్లు క్లూలెస్‌గా ఉంటాడు. తోబుట్టువులతో యుగళగీతం అసహ్యంగా ఉంది. హీరోయిన్ పాత్రను తొలగిస్తే కథపై ఎలాంటి ప్రభావం ఉండదు. తల్లి సజీవంగా ఉన్నప్పుడు తండ్రిపై ద్వేషానికి గల కారణాన్ని వారు వివరించలేకపోయారు. ఈ సమస్యను ప్రారంభంలోనే పరిష్కరిస్తే, కథే ఉండదు. బాలయ్య, నిర్మాతలు ఈ సినిమాను ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు. సినిమా టైటిల్ కూడా సూట్ కాలేదు.

  • @kadirinirmalarani3142
    @kadirinirmalarani3142 3 роки тому +7

    జై బాలయ్య బాల కృష్ణ సినిమాలు సూపర్ గా ఉంటాయి

  • @onattudeshamofficial
    @onattudeshamofficial 3 роки тому +12

    Mohanlal 💥💥💥🤩💞💞💞

  • @bolusupatichennarao9620
    @bolusupatichennarao9620 4 роки тому +4

    Super movie 🦁🦁🦁.Jai.NBK 🦁🦁

  • @purnachandraraolankemalla2413
    @purnachandraraolankemalla2413 4 роки тому +15

    ఒక్క సాంగ్ చూసి అది కూడ మోహన్ లాల్ గారు తెలుగు మూవీ చేసారు అనుకుని చూసాను ... మూవీ అయిపోయాక తెలిసింది నేను మోసపోయాను అని...

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому +1

      Bali gadi cinemalu alage untay chappaga. Boring ga.
      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @shivashankar3545
      @shivashankar3545 3 роки тому

      మడ్ద కుదవడానికి చూసావా రా laffot నా కొడకా... డేoగుత బాలయ్య అన్నని ఎమన్నా అంటే

    • @srinukavali5136
      @srinukavali5136 3 роки тому +1

      కరెక్ట్ నేను కూడా మోహన్ లాల్ కోసమే చూసాను

  • @p.muralikrishna4215
    @p.muralikrishna4215 2 роки тому +3

    Nice movie Raja (s/o chakravarti & parvatamma) stays with his mother in childhood later 20yrs baba (cheater & vilan) send to Raja at chakravarti 🏡 to take revenge but finally parvatamma says that your father is innocent (nirdoshi) then Raja kills to baba & combines his parent again

  • @nutan8
    @nutan8 3 роки тому +15

    Priyadarshan is the main reason to have Mohanlal in this movie.

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz Рік тому +1

    గోరువంక పాట సూపర్బ్

  • @vrcramanraman1623
    @vrcramanraman1623 6 років тому +8

    Jai balayya super move

  • @gullapalliharish1715
    @gullapalliharish1715 4 роки тому +12

    Balayya bale andam ga unnaru movie lo

  • @BarreDurgaPrasadBDPSIRI
    @BarreDurgaPrasadBDPSIRI 4 роки тому +7

    Very very good movie and Jai balayya

  • @prasadraomaradana5795
    @prasadraomaradana5795 5 років тому +10

    Superb movie hats off anr, balayya babu

  • @darknight-hc9hs
    @darknight-hc9hs 9 років тому +51

    MOHANLAL SUPER

  • @keraleeyan
    @keraleeyan 4 роки тому +22

    Mohanlal 🔥🔥🔥

  • @chandrasekherchigurla7397
    @chandrasekherchigurla7397 3 роки тому +1

    Good👍👍👍👍

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 3 роки тому +15

    ఇంతమంచి సినిమాను ప్లాప్ అయింది ఫెయిల్ అయింది అని చెత్త కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు, సినిమా చాలా బాగుంది👌కానీ రోజా క్యారెక్టర్ ను కరెక్ట్ గా చూపించకపోవడం అందరికి నచ్చలేదు.

  • @ekanarayanarao5290
    @ekanarayanarao5290 4 роки тому +4

    Ea cinema lo gopabaludu vachinaka gokurani Ann pata namasununi nachina pata ea pata rojuke okkasari ina vitanu 👌👌👌✌✌

  • @pydirajupediredla7676
    @pydirajupediredla7676 6 місяців тому +5

    Roja unna movies nenu chudanu 😢

  • @maheshmaheshkumar778
    @maheshmaheshkumar778 6 років тому +7

    Super movie jai Balayaiah

  • @sambsiv2208
    @sambsiv2208 Рік тому +2

    Movie supper ga Vundhi. But. Movie. Aptlo down indhi

  • @arunek3726
    @arunek3726 2 місяці тому

    Balayya 👌💯

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 Місяць тому

    Dialogues parama routine ga unnayi 😢😢

  • @maniseelam8218
    @maniseelam8218 5 років тому +7

    Cinema Chala bagundi Jai balayya

  • @ajisnack3108
    @ajisnack3108 5 років тому +13

    I am big fan anr from kerala

    • @appalanaidu6059
      @appalanaidu6059 4 роки тому

      Cbhh

    • @vuttianji7000
      @vuttianji7000 4 роки тому +2

      Malayaligalum kanumo ee movie
      Teluguyil anankil flop aayi ee movie
      Malayalathil ee thirakatha kond chitrikarichirnankil Hit aayaene..
      Pinne..,njan telungananu malayali alla keto.

  • @ajaykillg617
    @ajaykillg617 4 роки тому +8

    Mohanlal😍

  • @nagariarchana8960
    @nagariarchana8960 4 роки тому +17

    Mohanlal I'm Big fan

  • @naveengoudgaini4764
    @naveengoudgaini4764 6 років тому +19

    Great Actor ANR

  • @srinupolimera8468
    @srinupolimera8468 4 роки тому +5

    Jai బాలయ్య

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +7

    గాండీవం.అక్కి నేని నాగేశ్వర్ రావు.బాల
    కృష్ణ.మరియు రోజా నటించిన.చిత్రము.

  • @rameshkadiyala6343
    @rameshkadiyala6343 5 років тому +65

    Top actots mohanlal sir anr sir in Indian film industry two legends are in song

  • @madhucharan6508
    @madhucharan6508 3 роки тому +5

    Balaya mohan lal nageshwaro super combo

  • @ablemeldo1767
    @ablemeldo1767 4 роки тому +4

    My dear lalattannnnnn

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 роки тому +4

    Balayya super songs

  • @arafathsajeer7466
    @arafathsajeer7466 3 роки тому +11

    Only for Mohanlal❤💥

  • @pradeepvajja7693
    @pradeepvajja7693 9 років тому +24

    super movie

  • @veerareddy49
    @veerareddy49 Рік тому

    Super super super Super super Super super

  • @petslover93
    @petslover93 3 роки тому +6

    Mohanlal the complete actor

  • @gorarajesh6897
    @gorarajesh6897 6 років тому +16

    Jai NATASIMHA..

  • @potruveeru6669
    @potruveeru6669 2 роки тому +1

    జై బాలయ్య

  • @gorarajesh6897
    @gorarajesh6897 4 роки тому +5

    Jai balayya..

  • @niladrimohanty936
    @niladrimohanty936 5 років тому +6

    Fantastic

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 роки тому +3

    That's great balakrishna

  • @Kirangoud07
    @Kirangoud07 6 років тому +10

    ప్లాప్ సినిమాలు అప్పట్లో కూడా వచ్చేవి అన్నమాట..
    నాగేశ్వరరావు గారి నటన మాత్రం సూపర్ 👌

    • @kpghyd1258
      @kpghyd1258 6 років тому +2

      nebodha

    • @venkateshvenky5223
      @venkateshvenky5223 5 років тому +2

      Ore savata nikuTest vunda

    • @srinucheekati8251
      @srinucheekati8251 5 років тому

      Kaj

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому +2

      Flop cinema lu modalettinde Doop star Balayya Babu.
      Flop hero balayya movie's ekkuva shatam alage untay chettaga daniki taggattu overacting. Heroines ante kakkurti padatadu NBK. No seriousness in acting. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @boyasudhakar8625
      @boyasudhakar8625 4 роки тому +2

      @@rupeshhyd2406 are luchha nuvvu real balayya fanvi ra make teliyadu intha detailed gha cheptunnavu chimpu gadivi 100 vuntai plops rustum jwala big boss
      Sp parusharam eddarumitrulu, muggurumonagallu. Lankeswarudu yuddabumi. Rajavikramarka, hero, veta , rudraveena, trinetrudu, mechanic alludu, mrugharaju, jaichirangeeva, sankerdadhajindabad , andarivadu, rikshavodu, chiranjeevi, puli, kodamasimhum, simhapurisimham, Stalin, daddy, jebudongha, rudranetra, manchidonga, anji, stuvurtupurumpolistation. Shivudushivudu, ela......cheppukuntupotheee list chaladurà luchhaaaa

  • @lakshman6052
    @lakshman6052 3 роки тому +2

    Priyadarshan good director enduku flop ayyindhi ra baabbuu 🤘🤘🤘🤘

  • @tirumalaarepu535
    @tirumalaarepu535 9 років тому +33

    Nice movie nata simha balakrishna

  • @218mani2
    @218mani2 Рік тому

    nag.rakshana.movie.upload.cheyandi.please

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 роки тому +1

    👏👏👏🤝🤝👍

  • @avaduthaanilkmar6963
    @avaduthaanilkmar6963 3 роки тому

    Yah pata chala bagundi

  • @madhutm1774
    @madhutm1774 Місяць тому

    Balaya first seen base cheskouni movie thissunte apptallo kgf vibe ayyidee movie aha massss look ahaltindhi

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 роки тому +1

    First Class movie Jai Balaya

  • @sapramsravankumar3325
    @sapramsravankumar3325 3 роки тому +2

    Nenu kuda a song chusi search chesi chustuna

  • @vuttianji7000
    @vuttianji7000 4 роки тому +9

    Aa rojullo ne idhi flop movie
    Aythe
    A controversy lekunda Goruvanka valagane song andariki nachina ayuntundhi..kadha.?

  • @SudhakarRaoVengala
    @SudhakarRaoVengala 28 днів тому

    This movie concept advance at that time, please like here

  • @ganeshb9962
    @ganeshb9962 2 роки тому

    Song chusi movie susthunnaa

  • @shaik.munthaj2888
    @shaik.munthaj2888 6 років тому +2

    Thankyou upload moive

  • @jaisriram4409
    @jaisriram4409 4 роки тому +3

    ఈ సినిమా ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందో ఈ రోజే తెలిసింది

  • @sajinsomarajan
    @sajinsomarajan 5 років тому +25

    1:45:15 ലാലേട്ടൻ...

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 роки тому +1

    Balayya Roja. Super Jodi

  • @rajkumaraarya2200
    @rajkumaraarya2200 4 роки тому +1

    above average movie.

  • @Kantha-vd4xo
    @Kantha-vd4xo 3 роки тому +1

    🙏🙏👌👌👌

  • @sreenusreenu9944
    @sreenusreenu9944 6 років тому +7

    Exalent movie

  • @nagababupeddisetty
    @nagababupeddisetty 4 місяці тому

    1:44:53 Super song Goruvanka Valagane

  • @mageshwaria8380
    @mageshwaria8380 10 місяців тому

  • @stephensonstephenson8290
    @stephensonstephenson8290 5 років тому +9

    Movie hit or flop Balayya and anr real legendarys

    • @sskkvatakara5828
      @sskkvatakara5828 5 років тому +2

      Lalaatan

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @yagatirudraprasad6875
      @yagatirudraprasad6875 3 роки тому +1

      @@rupeshhyd2406 arey bewakuf nuvvu dappu vesukuni cheppukunna taragani abhimanam sampadinchaadu. Waste of effort. Evvadi valla kadu. Balayya god of maasss. Its all telugu industry talk. Emi pikalevu. Ika cheppukooo.😂😂😂😂😂

  • @ARAVIND.R.R
    @ARAVIND.R.R 2 роки тому +5

    Malayalam actors Mohanlal and Captain Raju❤️
    Why no one mentioning Captain Raju in this comment section

  • @kancharlamangatayaru4745
    @kancharlamangatayaru4745 3 роки тому +1

    🙏👌👌👍👌

  • @kumarkaytur6439
    @kumarkaytur6439 5 років тому +10

    Yevadaina.... Balakrishna tharvythy

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      Chetta pkuu cinemalu alage untay. Andulo nu Flop hero bul bul Balayya akantive chestadu.
      Yes yevadyna balakrishna tarvate ante ekkuva shatam utter flops biggest Disasters movies ivvadam lo...
      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @vasundharayarrakula1149
    @vasundharayarrakula1149 3 роки тому +1

    My favorite movie

  • @VishnuVishnuchandran-rp3ke
    @VishnuVishnuchandran-rp3ke 7 місяців тому

    1:45:15 ലാലേട്ടൻ❤

  • @durgarao5253
    @durgarao5253 7 років тому +14

    jai balayya

  • @RJKK
    @RJKK 3 роки тому +1

    Was this film a hit??

  • @ashanagaraju7821
    @ashanagaraju7821 7 років тому +5

    jabardasth movie

  • @poornachandrarao7740
    @poornachandrarao7740 4 роки тому +1

    Superb movie

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 Рік тому

    ఏమన్నా ఉందా సినిమా.....అబ్బో ..ఆ ట్విస్ట్ లు,ఆ హార్రర్ లు, ఓ ఫ్యామిలీ ఎమోషన్స్..ఒక్క పాట తప్ప మిగిలిన పాటలు..లెజెండారీ యాక్టర్స్.... అన్ని ఉన్నాయ్ కానీ సినిమా నాకు నచ్చలేదు..

  • @yagatirudraprasad6875
    @yagatirudraprasad6875 3 роки тому +9

    Balayya acting from 2:05:22 superrrrr

  • @vayyavuru.srinivasulusrini6233
    @vayyavuru.srinivasulusrini6233 3 роки тому +1

    First class and I have the interested

  • @narsinggetti9298
    @narsinggetti9298 4 роки тому +7

    Chel em cinemaa raa edhi.... Sir paruchuri gopala krishna gaaru... E cinema ki 11th hour cheppandi... Marii arthm partham lekundaa vundi e cinemaa

  • @gopiallda4780
    @gopiallda4780 4 роки тому +8

    సినిమా పేర్లు ఏమిటి గాండీవం అశ్వమేదం

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому +2

      Aa rendu chetta movies cum utter flops biggest Disasters movies. Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

    • @balajiprasad8569
      @balajiprasad8569 4 роки тому

      @@rupeshhyd2406 Krishna Babu Baagundi...Choodocchu

    • @umamaheshwarch2626
      @umamaheshwarch2626 3 роки тому

      Vamshanikokkadu hit movie

    • @ganapathiagriculturechanne4477
      @ganapathiagriculturechanne4477 5 місяців тому

      ​@@rupeshhyd2406...arripuka na కొడకా.. నేనుచూస్తు ఉన్నా బాలయ్య మూవీ ప్రతి దానికి bed కామెంట్ పెట్టడము నీకు ఎంటిరా నొప్పీ.. చెత్త.. నా కొడకా.. బాలయ్య మోడ్డ gudu పోయి.. చెత్త నా కొడకా

  • @rajesya179
    @rajesya179 4 роки тому

    super hit movie.nenu choosina Balakrishna gari manchi cinemallo idi okati.

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      Flop hero Balayya Babu utter flops biggest Disasters movies.
      Nippuravva Dharmaxetram Ashwamedham nippuravva Gandeevam TopHero Muddula Mogudu Devudu Maatho pettukoku Vamshanikokkadu vamshoddharakudu goppinti Alludu b. Basu y. Rana P. Prema allaripidugu veerabhadra maharadhi okka magadu adhinayakudu Lion Ruler PVC dictator shrimannarayana PB Naidu v.Varma mitrudu SK Vijayam pandurangadu seema Simham sultan Krishna Babu pysaVasool tiragabadda Telugu Bidda bharatamlo balachandrudu lanti flops utter flops annamata.

  • @brahmmammaheswara1742
    @brahmmammaheswara1742 2 роки тому

    One song to change the movie the great actors in one song to seal the movie other wise movie flap

  • @sandeepkondapalli4295
    @sandeepkondapalli4295 4 роки тому +3

    Except last 20 min fight concept full movie is good,

  • @thirupathivenkannagunja6561
    @thirupathivenkannagunja6561 6 років тому +3

    Natasimha balayya super movie dance

  • @v4varanasi
    @v4varanasi Рік тому

    This movie is like f3 movie

  • @shinojsebastiansebastian7461
    @shinojsebastiansebastian7461 10 місяців тому

    എവിടെ ലാലേട്ടൻ

  • @dsnaiknaik1972
    @dsnaiknaik1972 3 місяці тому

    1:46:15 my Brand 🔥.. 🍻

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 роки тому +4

    అప్పటివరకు ఒక ఫ్యామిలీ డ్రామా లాగా సాఫీగా సాగిన కథ ఆఖరి 20 నిమిషాల్లో ఎదో ఎడ్వెంచర్ సినిమా లా ఎందుకు చేశారో !!

  • @srinusaladi2891
    @srinusaladi2891 7 років тому +5

    goravinka super song

  • @srinivaskukutla7452
    @srinivaskukutla7452 4 роки тому +1

    Super Songs