రాయలవారి కాలానికి వెళ్లి దుమ్ముదులిపిన బాలయ్య ! | Balayya | Tharun | Aditya 369 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 139

  • @ashokgundla5640
    @ashokgundla5640 7 місяців тому +117

    ఆరోజుల్లో ఇలాంటి మూవీ అంత పెద్ద ఆలోచన నిజంగా గ్రేట్

  • @goverdhanreddy-y8z
    @goverdhanreddy-y8z 2 місяці тому +22

    టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ఆదిత్య 369 నే బెస్ట్. అద్భుతమైన సినిమా ఇదే.
    Waiting for re release. ఒక్కసారైనా ధియేటర్ లో చూడాలి.

  • @ramaraovilluri4234
    @ramaraovilluri4234 5 місяців тому +20

    ఆ తరం ఈ తరం అని కాదు ఏ తరమైన చూసి ఆనందించదగ్గ చిత్రం ఆదిత్య 369 తెలుగు చలనచిత్ర సీమలో మాయాబజార్ తరహాలో ఈ ఆదిత్య 369 చిత్రాన్ని కూడా ఆదరించారు ప్రజలు శ్రీకృష్ణదేవరాయలు గా బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు జై బాలయ్య జై జై బాలయ్య

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 6 місяців тому +53

    నిజంగా రాయుల వారి కాలం లోకి వెళ్ళినట్టుగా అప్పటి వాతావరణం అంతా చక్కగా చూపించారు

  • @VadlaMohanachary
    @VadlaMohanachary 4 місяці тому +28

    ఇలాంటి సినిమాలు ఈ కాలంలో వస్తాయా జై బాలయ్య

  • @vishnuvardhan-n5p
    @vishnuvardhan-n5p 7 місяців тому +60

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. బాలకృష్ణ సినిమాలలో బోర్ కొట్టని సినిమా

  • @prabhakar-o8e
    @prabhakar-o8e 7 місяців тому +40

    ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಇದೆ , ನಾನು ಸಹ ಅನೇಕ ಬಾರಿ ಈ ಸಿನಿಮಾವನ್ನು ನೋಡಿದ್ದೇನೆ ಹಾಗೂ ಎಲ್ಲೂ ಬೇಜಾರು ಅನ್ನಿಸುವುದಿಲ್ಲ....🙏🙏

  • @VenkataramanaVennapusa
    @VenkataramanaVennapusa 3 місяці тому +32

    మనం శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం చూడలేదు ఈ జన్మకు బాలయ్యే మనకు శ్రీకృష్ణదేవరాయలు

  • @pvarahalaraju4681
    @pvarahalaraju4681 2 місяці тому +8

    Envisaging the future and showing it in a movie..... Hats off to the Director Singeetam Srinivasarao garu.... Fabulous socio fantasy film during my childhood days.....

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Місяць тому +8

    బాలకృష్ణ గారి సినిమా లలో బెస్ట్ మూవీ ఇది. ఎన్నిసార్లు చుసిన చూడాలనిపించే సినిమా ఇది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు గారికి వందనములు.

  • @VenkataramanaVennapusa
    @VenkataramanaVennapusa 3 місяці тому +11

    మా బాలయ్య సినిమాల్లో నేను ఎంతో ఇష్టపడే సినిమా మూవీస్ రౌడీ ఇన్స్పెక్టర్ ఆదిత్య 369 సెంటిమెంట్ సినిమా టాప్ హీరో లెజెండ్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు వీర సింహారెడ్డి అఖండ ఈ మూవీస్ చేయడం ఎవరి వల్ల చేతకాదు

  • @bhaskargoudm7797
    @bhaskargoudm7797 7 місяців тому +112

    2024లసినిమా ఎంత మండి చుస్తున్నారు

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 7 місяців тому +163

    నాకు చాలా చాలా ఇష్టం. ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా.

  • @kumpatihari1534
    @kumpatihari1534 5 місяців тому +20

    ఈ సినిమా గురించి ఎంత వర్ణించిన తక్కువే.. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం ,బాలకృష్ణ గారి నటన ఇళయరాజా గారి సంగీతం అన్నీ కలిసి ఒక అద్భుతమైన చిత్రం గా రూపొందింది

  • @narashimachintu8327
    @narashimachintu8327 6 місяців тому +43

    2024,లో నేను 4సార్లు చూసాను ఎన్నో సార్లు చూసాను హైదరాబాద్ లో నారాయణ గుడ ,శాంతి 70mm, లో విడుదల చేసారు
    నేను బాలయ్య బాబు గారికి అభిమానులం

  • @yerragangulachithambaraiah9704
    @yerragangulachithambaraiah9704 2 місяці тому +8

    “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
    యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
    ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
    తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.

  • @boddupallylingaswamy8933
    @boddupallylingaswamy8933 2 місяці тому +5

    Naku chala chala ishtamaina padyaalu ❤❤❤❤❤ ennisaarlu vinna vinaali anipistundi

  • @yvkreddy-je8sj
    @yvkreddy-je8sj 2 місяці тому +8

    Jai balayya antey edhi anukunta❤❤❤❤fan of Pavan Kalyan

  • @nagarajudharmoji3253
    @nagarajudharmoji3253 23 дні тому +1

    ఇంత అద్భుతంగా ఎవరు తియలేరు నా చిన్న తనంలో చాల ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం

  • @loverboy-pz3zc
    @loverboy-pz3zc 4 місяці тому +6

    Sri Krishna devarayala vaarini inko laa oohinchalemu...balayya sir

  • @naveenswamy1049
    @naveenswamy1049 7 місяців тому +15

    We want this version of BALAYA
    with content based movies..
    Jai balaya

  • @emmareddypeerareddy253
    @emmareddypeerareddy253 5 місяців тому +10

    నాకు ఈ సినిమా అంటే నాకెంతో ఇష్టం

  • @shankarsimha8239
    @shankarsimha8239 17 днів тому +1

    మళ్లీ ఇప్పుడు ఆదిత్య 999 మూవీ ద్వారా బాలయ్య బాబు సైన్స్ ఫిక్షన్ మూవీ

  • @madhubammidi676
    @madhubammidi676 2 місяці тому +3

    Aditya 369 part 2 tiyyandii sirrr... Eagerly waiting

  • @fact7782
    @fact7782 2 місяці тому +6

    Inbuilt rajasam balayya somtham,em tejassu em rajasam aa andham wah balayya

  • @vasanthakumarbv259
    @vasanthakumarbv259 3 місяці тому +6

    Evergreen epic cinemaa

  • @chinthalapunnaiaha3908
    @chinthalapunnaiaha3908 4 місяці тому +8

    Super బాలయ్య❤

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 6 місяців тому +12

    100% సెట్ నటసింహ

  • @beesunagaraju4330
    @beesunagaraju4330 5 місяців тому +9

    అద్భుతం.... మహా అద్భుతం

  • @maheshpudi-o8b
    @maheshpudi-o8b 3 місяці тому +4

    Wonderful movie ❤❤❤🎉🎉🎉. Jai Balayya 🎉❤

  • @skn9909official
    @skn9909official 3 місяці тому +4

    90's movie's supperrr assalu... exlenttt movie's

  • @SrinuB-wk9mt
    @SrinuB-wk9mt 3 місяці тому +6

    1990 movies lo 6clesh 10sarrlu yazag chitraliyalo chusanu

  • @yesubabu1504
    @yesubabu1504 24 дні тому +1

    దుమ్ము దులపడానికి ఆ కాలానికి వెళదాం అవసరమా 😂😂😂

  • @joshsrinu1
    @joshsrinu1 6 місяців тому +16

    Enni bahubali lu vachinaa enni kalki lu vachinaa naturality ki daggaragaa goppagaa tesaru ee movie....

  • @udayworldwide
    @udayworldwide 2 місяці тому +6

    కొంచెం కూడా జాగ్రత్త తీసుకోకుండా షామియానా వేశారు

  • @VenkataramanaVennapusa
    @VenkataramanaVennapusa 4 місяці тому +21

    ఇలాంటి మూవీస్ చేయడం ఒక నందమూరి వంశానికి మాత్రమే సాధ్యం. నందమూరి కుటుంబం లేకపోతే దేవుళ్లు ఎలా వుంటారో మనకు తెలిసేది కాదు. ఈ జన్మకు నేను నందమూరి వారికి అభిమానిని అయ్యాను.వీరి మూవీస్ చూసి 4 రోజులు బ్రతికిన చాలు

    • @wecan87
      @wecan87 Місяць тому

      అపరా నీ ఓవర్ యాక్షన్, నందమూరి తీయకపోతే, కాంతారావు తీసి ఉంటాడు, కర్ణాటక లో రాజకుమార్ గారు మొదట దేవుడు సినిమా తెస్తుంటే ఎన్టీఆర్ వచ్చి ఆపాడు తను తెలుగు లో తీసిన తరువాత తీయమని అంతటి కుంచిత బావాలు కల వ్యక్తి నీ కంటి ఏది కన్ఫడితే అదే నిజం అనుకోకు

  • @shankarsimha8239
    @shankarsimha8239 17 днів тому +1

    మేము ఎప్పుడు బాలయ్య బాబు గారి అభిమానులం

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 3 місяці тому +5

    ధూర్జటి గారి పద్యం అర్థం…అలాగే “భువనైక మోహనోద్ధత… పద్యం అర్థం తెలిసిన వారు చెప్పమని మనవి..

  • @kmasthanvalikutagullamasth4595
    @kmasthanvalikutagullamasth4595 5 місяців тому +5

    భళా బాలయ్య❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shivanandbalija
    @shivanandbalija 5 місяців тому +7

    Balayaaa super actor

  • @UmapathiUma-s5t
    @UmapathiUma-s5t Місяць тому +1

    మంచి సినిమా జై బాలయ్య

  • @virakk2382
    @virakk2382 2 місяці тому +3

    Jai bul bul balayya 🔥🔥🔥

  • @thatisangameshwar2722
    @thatisangameshwar2722 5 місяців тому +5

    Balakrishna is so handsome 😊

  • @vasu1889
    @vasu1889 4 місяці тому +3

    అద్భుతం

  • @VaruVarun.9347
    @VaruVarun.9347 2 місяці тому +3

    Back side ⛺ tent colour matram rayulavari kalam lonidha e kalanidha

  • @srinivasaprabhu4068
    @srinivasaprabhu4068 2 місяці тому +4

    అక్కడ వేసిన షామియానా ఎవరైనా గమనించారా .... ఆ కాలం అవి లేవు పాపం డైరెక్టర్ గారు గమనించలేదు

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 7 місяців тому +10

    Childhood memories ❤

  • @harishnarayank5565
    @harishnarayank5565 8 днів тому

    నేను fourth class లో వుండగా తిరుపతి లో చూసిన సినిమా

  • @venkateswararao8757
    @venkateswararao8757 5 місяців тому +3

    సూపర్ మూవి

  • @dsrinivasu3909
    @dsrinivasu3909 4 місяці тому +3

    Jai బాలయ్య

  • @raheemshaik8353
    @raheemshaik8353 5 місяців тому +5

    ఈ వీడియోలో ఉన్న పద్యాల లిరిక్స్ పెట్టండి

  • @tharigopikrishna3731
    @tharigopikrishna3731 7 місяців тому +8

    Jaii balayya

  • @VenkataramanaVennapusa
    @VenkataramanaVennapusa 3 місяці тому +6

    ఎవడ్రా ఇండస్ట్రీలో మా బాలయ్యకు పోటీ మా బాలయ్య తర్వాత ఏ హీరో అయినా సరే

    • @wecan87
      @wecan87 Місяць тому

      లవడా ఏమి కాదు అది మీ కులపోళ్ళకి మాత్రమే

    • @nageswararaobommu8974
      @nageswararaobommu8974 Місяць тому

      Nenu

  • @antaragoddumadhav7499
    @antaragoddumadhav7499 11 днів тому

    Wonderful wonderful picture

  • @thapeswarasrinivassanam6462
    @thapeswarasrinivassanam6462 4 місяці тому +2

    అద్భుతః

  • @chatarjiroyal7164
    @chatarjiroyal7164 4 місяці тому +3

    Hyder Hyder badu badu annadu😅😅😅😅😅

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 5 місяців тому +3

    Jai NBK 🦁

  • @dasaridamodara
    @dasaridamodara 5 днів тому

    జై బాలయ్య

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Місяць тому

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు.....

  • @nageswaraogolla2877
    @nageswaraogolla2877 2 місяці тому +1

    Good filem❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venugopal5991
    @venugopal5991 2 місяці тому +2

    Naku sala istam ...sinima

  • @VenuChaganti-s6o
    @VenuChaganti-s6o 24 дні тому

    Jai Balayya✊✊✊

  • @venkatnag8981
    @venkatnag8981 27 днів тому

    Jai balayya god of masses

  • @UdayK-z2c
    @UdayK-z2c 2 місяці тому

    Super Balakrishna movie's 👌 🎉🎉

  • @shankarsimha8239
    @shankarsimha8239 17 днів тому

    మా యువ కిశోరం నందమూరి బాలకృష్ణ గారు

  • @saikiran9866
    @saikiran9866 9 днів тому

    2025 లో ఎంత మంది చూస్తున్నారు

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 2 місяці тому +1

    అవునా.. ఎలా వెళ్ళాడు.. ఇది సినిమా అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా😂😂😂

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 7 місяців тому +8

    This time I was 4yrs❤

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 2 місяці тому +2

    Baali eame andham. Baali

  • @malothpunyasing4855
    @malothpunyasing4855 15 днів тому

    2025 chusina vallu okasari like me

  • @Cookinginthewildd
    @Cookinginthewildd 7 місяців тому +8

    Rayalavari Kalam lo tent house kuda undha

  • @jayakrishnareddy-yh2xd
    @jayakrishnareddy-yh2xd 7 місяців тому +6

    Jai balayya Jai balayya

  • @ashokgundla5640
    @ashokgundla5640 7 місяців тому +2

    డైరెక్టర్ supar

  • @RaghavendraShany
    @RaghavendraShany 2 дні тому

    👌👌💐💐🙏🙏😊🥰

  • @ranjithbcm
    @ranjithbcm 18 днів тому

    Balaramudu seeta chusi pakkuna nagiyen, taruvtha tenali rama emi padadu.

  • @drvijay881
    @drvijay881 6 місяців тому +2

    రాయల వారి కాలంలో టెంట్ కూడా వుందా 😂

  • @rajeshs8459
    @rajeshs8459 6 місяців тому +1

    Edhe clarity lo full movie upload chaiandi

  • @krpteluguyoutuber
    @krpteluguyoutuber Місяць тому

    థియేటర్ లో రిలీజ్ చేయండి

  • @ShankarReddy-r1g
    @ShankarReddy-r1g 7 місяців тому +5

    Wonderful movie

  • @ganesh0057Bn
    @ganesh0057Bn 6 місяців тому

    Thanks for information ❤.

  • @eagledistilleries1841
    @eagledistilleries1841 4 місяці тому

    I like movie, i see many more

  • @mokkapativenkatesh8276
    @mokkapativenkatesh8276 6 місяців тому +5

    అంత ఎత్తు ఉండడు...ముఖం మీద స్పటికాలు ఉంటాయి కానీ అందగాడు.... న్యునిజ్....రచనలో skd వర్ణన

  • @srinivascharry7542
    @srinivascharry7542 6 місяців тому +3

    రాయల వారి కాలంలో టెంట్లు ఎక్కడివో......😅 22 సెకండ్స్ దగ్గర

  • @gangadharbunny7777
    @gangadharbunny7777 6 місяців тому +4

    Twist antanty rayala varu kuda balayya ny😂

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 Місяць тому

      Appudu Kamal Hassan ni adigaranta but no ani cheppundu anduke Balayya Double acting chesindu

  • @nagarajsurya1721
    @nagarajsurya1721 4 місяці тому

  • @sunilmylapuri5916
    @sunilmylapuri5916 7 місяців тому +2

    Upload full moviee

  • @srinivasulu9054
    @srinivasulu9054 6 місяців тому +1

    😊😊

  • @Ayyappaswamy-q4x
    @Ayyappaswamy-q4x 2 місяці тому +1

    Ha

  • @prathapanisarayu7651
    @prathapanisarayu7651 6 місяців тому +3

    హీరోయిన్ సూపర్ కానీ యాక్టింగ్ పరంగా బాలే

  • @ramugoldvijayawada2452
    @ramugoldvijayawada2452 22 дні тому

    అవును

  • @VishnuvardhanreddyR
    @VishnuvardhanreddyR 6 місяців тому +1

    Hi

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 5 місяців тому +2

    Sri krishnadevarayaluka yagwani S🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️♥️♥️❤️❤️🙏🙏👍👍👍🙏❤️❤️🙏🙏🙏🙏🙏👍🙏🙏👍🙏🙏🙏

  • @ravanuppelli522
    @ravanuppelli522 4 місяці тому +1

    Dentlo o dilog tappundi

  • @ChandrashekarSamudrala
    @ChandrashekarSamudrala Місяць тому

    ippatiki ardam gani vishayam Hero heroine ki -Srikrishna devarayala kalam lo dress lu ela vachayo - marchi marchi ves
    aru

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 Місяць тому +1

      Heroine vaalla Father dress suitcase pettukunnaru kada time machine lo

  • @gangadhararm6433
    @gangadhararm6433 6 місяців тому +1

    😊😅g

  • @poornachandra9000
    @poornachandra9000 Місяць тому

    2024

  • @AshokKommu5266
    @AshokKommu5266 Місяць тому

    Prabhas anna gurinchi em matladaledhu...chusi time bokka

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 5 місяців тому +1

    సూపర్ సూపర్ సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @KanchanaLokeswarlu
    @KanchanaLokeswarlu 6 місяців тому +2

    సింహం సింహం

  • @mallikarjunreddy2217
    @mallikarjunreddy2217 2 місяці тому +3

    07/11/2024