Punyabhumi Naa Desam Song Performance by Anup Rubens Team | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • Punyabhumi Naa Desam Song Performance by Anup Rubens Team | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 364

  • @satidhm2999
    @satidhm2999 11 місяців тому +110

    అప్పుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను సినిమా లో కనులకు కట్టినట్లు చూపించారు, ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న CBN sir ను చూస్తున్నాము

  • @RSmtlm
    @RSmtlm 11 місяців тому +110

    😊 నిజంగా నా తెలుగుదేశం పుణ్యభూమి ఎందుకంటే ఇలాంటి గొప్ప నాయకుడు మనకి తెలుగువాడు కావడం మనం పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం జై cbn❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 11 місяців тому +57

    చంద్ర బాబు నాయుడు గారి జన్మ ధన్యం అయ్యింది. దేశ విదేశాలలో ఆయనకు సంఘీభావంగా ప్రజలు ఈ విధంగా నిలబడడం చాలా అరుదు.

  • @pupalasathyanarayana2829
    @pupalasathyanarayana2829 11 місяців тому +36

    25సం.రాల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు, మరచిపోకుండా గుర్తుంచుకొని, వారిని పొగుడుతూ వారి మీదున్న అభిమానంతో మీరు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడమనేది అమోఘం. ఐటీ ప్రొఫెషనల్స్ హ్యాట్సాఫ్

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 11 місяців тому +182

    గొప్ప నాయకుడు కు అభిమానం తో అభినందించిన మీలాంటి గొప్ప మనసు ఉన్న ఐటీ ఉద్యోగస్తులు కు నా ధన్యవాదాలు

  • @bhaskarm2059
    @bhaskarm2059 11 місяців тому +101

    చాలా బాగా పాడారు సూపర్ బ్రదర్ సూపర్,,, కానీ ఈ పాట ని వింటూ,, చంద్రబాబు నాయుడు గారి వెంట ఇంత మంది కలిసి ఒకచోట ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆయనకు తమ సంఘీభావం తెలిపేందుకు ఇన్ని గంటలు కష్టపడి ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసారు చాలా చాలా సంతోషంగా ఉంది,, చంద్రబాబు గారికి సంఘీభావం తెలిపడానికి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన మన ఐటీ ఉద్యోగస్తులు, మరియు చంద్రబాబు గారి అభిమానుల కు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏 మీరందరూ కలిసి ఈ సంఘీభావ కార్యక్రమం చేసినందుకు, నాకు తెలిసి చంద్రబాబు గారి మీద మన తెలుగు ప్రజలందరికీ ప్రేమ అభిమానం గౌరవం రెట్టింపు అయింటుంది, కానీ ఒక పక్క బాథ గా ఉంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ను చంద్రబాబు గారు చూసి ఇంత మంది నా కోసం సంఘీభావాన్ని తెలియజేస్తున్నారని ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారని ,, మీ అందరినీ చూసి ఆయన సంతోషంతో కన్నీళ్ళ పర్యంతం అయింటారు,, తెలుసుకొంటేనే చాలా భాథ కలుగుతోంది ఆయన నిర్దోషిగా అతి త్వరలో ఆయురారోగ్యాలతో బయటికి రావాలని 2024 లో ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను,,, జై తెలుగు దేశం జై చంద్రబాబు 💐💐💐💪💪❤️❤️❤️👍🥰🥰🥰🙏🙏🙏

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 11 місяців тому +56

    ఈ పాటకి మించిన పాటే లేదు గూబ్స్ బామ్ వస్తున్నాయి జై హింద్

  • @msreekarm9083
    @msreekarm9083 11 місяців тому +13

    డబ్బులు తీసుకుని కార్యక్రమాలకి రాని వాళ్ళని చాలామంది చూస్తున్నాము. కానీ అలాంటిది ఒక వ్యక్తి కోసం ప్రతి ఒక్కరూ తమ సొంత మనిషిలా భావించి వారికి న్యాయం జరగాలని కోరుకుంటు, వారి చేసిన ఉపకారాన్ని గుర్తు ఉంచుకొని, వారిపట్ల సంఘీభావం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై CBN

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 11 місяців тому +200

    ఇలాంటి గౌరవం ఎవరికీ రాదు CBN గొప్ప నాయకుడు

  • @rongalawn5722
    @rongalawn5722 11 місяців тому +85

    నాదేశం తెలుగు దేశం

  • @ShowkathShowkath-rn5jf
    @ShowkathShowkath-rn5jf 11 місяців тому +46

    ఇలాంటి గౌరవం చరిత్రలో ఇంత వరకు ఏ CM కూ దక్కలేదు ఒక్క CBN కు మాత్రమే దక్కింది the great CBN👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹

  • @jhansik-j7y
    @jhansik-j7y 11 місяців тому +31

    As a Telugu Women I can say he is the Extrordinary person and he is the person to predict the future.. today you can proudly saying...my children are Software engineers.. with Laks of packages... only becoz of Him.. Hyd developed by CBN.. irrespective of Political party... every telugu guy needs to accept him. Few people masking the Political parties with Cast mask so, because this thing also few people not supporting him. But he is ultimate politician... Jai CBN..

  • @sudhamadhavi7887
    @sudhamadhavi7887 11 місяців тому +17

    ముఖ్యంగా ఐటీ జాబ్ చేస్తూ తమ తల్లితండ్రుల్ని కట్నాల బారినుండి తప్పించి తమ తల్లికి ఆర్ధిక భరోసా కల్పించిన నేటి మహిళలందరూ ,చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపే సమయం వచ్చింది . తల్లిదండ్రులని ఆడపిల్ల పుట్టింది అంటే సంతోషించే స్థాయికి తీసుకువచ్చింది,ఐటీ జాబ్స్ అన్నది నిజమే .అది సాధ్యం చేసింది చంద్రబాబు గారే అన్నది నిజమే . ఇప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చే మార్గం చూడాలి అందరూ కలిసి .అదే ఆయనకు మనం చేయాల్సింది. వచ్చాక అయన ఇంకా మంచి భవిష్యత్తు తెలుగు రాష్ట్రాలకు ఇస్తారు
    చద్రబాబుగారిని పొగుడుకుంటూ కూర్చుంటే కాదు .పెద్దలు...న్యాయశాస్త్ర నిపుణులతో ఆలోచించాలి.

  • @hanumanchaleesa
    @hanumanchaleesa 11 місяців тому +27

    Thank you organiser’s done successfully big event,very happily watched

  • @parvateesamregulavalasa2893
    @parvateesamregulavalasa2893 11 місяців тому +40

    స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సృష్టి కర్త CBN గారికి. విద్యావంతులు, software, IT, ఉద్యుగులు,చేసిన సత్కారం ప్రపంచములో ఎవరికీ జరగనది మీరు చేసారు. ధన్యవాదాలు మీకు.

  • @Samba.footwear
    @Samba.footwear 11 місяців тому +18

    Whole hearted gratitude 🎉🎉

  • @rongalawn5722
    @rongalawn5722 11 місяців тому +53

    Jai CBN sir 💯 perfect dinamic great legend leader
    2024 AP CM CBN sir

  • @reddychannel6995
    @reddychannel6995 11 місяців тому +21

    LEGENDARY LEADER CBN
    I AM WITH CBN 🥰🥰🥰🥰❤️

  • @uppuharichandan961
    @uppuharichandan961 11 місяців тому +19

    Singer is very talentend nice singing bro no words left for me to compliment u

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    జై తెలుగుదేశం కుటుంబం ❤❤❤❤

  • @divyabharathi6497
    @divyabharathi6497 11 місяців тому +32

    Our Andhra Pradesh need CBN sir 😭✌️✌️✌️✌️✌️✌️

  • @Suseela-jt1od
    @Suseela-jt1od 11 місяців тому +15

    Thanks to each and every I,T employees jai C,B,N,sir God bless you sir all people are always welcome you and with you C,B,N sir

  • @abbasmd3934
    @abbasmd3934 11 місяців тому +61

    Jai cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn cbn

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 11 місяців тому +48

    సూపర్ గా పాడారు 👌👏

    • @UDAYKIRAN_0
      @UDAYKIRAN_0 11 місяців тому +1

      Hello

    • @laxmivsm7316
      @laxmivsm7316 11 місяців тому +2

      Ee songki singer again pranam posaru.keep it up

  • @ravindrakumarinagaboyina6738
    @ravindrakumarinagaboyina6738 11 місяців тому +22

    ఇలాంటి గౌరవం ఎవరికైనా వస్తుందా CBN is great

  • @saku123100
    @saku123100 11 місяців тому +10

    God bless you guys , we are with cbn sir

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 11 місяців тому +10

    గొప్ప నాయకుడు గొప్ప గాయకుడు

  • @kondayyajalasutram2471
    @kondayyajalasutram2471 11 місяців тому +15

    The best song of history

  • @saikrishnagogineni2214
    @saikrishnagogineni2214 11 місяців тому +28

    Super. సింగర్. బ్య.జై.CBN.

  • @plnupdates3411
    @plnupdates3411 11 місяців тому +13

    Super ❤❤❤

  • @bhaskarm2059
    @bhaskarm2059 11 місяців тому +37

    Super song super singer exlent super 👌👌👌👍❤️❤️🥰🥰

  • @padmajaaare6345
    @padmajaaare6345 11 місяців тому +26

    Great performance.

  • @chandrasekhar8774
    @chandrasekhar8774 11 місяців тому +12

    We are with u CBN sir, jaiiii tdp jaiii cbn👊👊👊👊✊✊✊🙏🙏🙏🙏

  • @sirishakirankumar3649
    @sirishakirankumar3649 11 місяців тому +8

    We program pratyakhsam ga chusanu

  • @pmallikarjunreddy3204
    @pmallikarjunreddy3204 11 місяців тому +39

    Jai cbn jai tdp iam kadapa

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 11 місяців тому +4

    Hats off bro for yr great talent in Anup team

  • @prasantkumar8289
    @prasantkumar8289 11 місяців тому +7

    Jai cbn sir jai tdp he is a legend ntr sir end CBN sir jai janesena jai power star jai beam

  • @vijayalakshmiparuchuri3598
    @vijayalakshmiparuchuri3598 11 місяців тому +5

    Superb performance 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 11 місяців тому +22

    Wow super singing 🎶 👌
    Bsst programme we are with cbn garu ❤

  • @madhusriram1852
    @madhusriram1852 11 місяців тому +17

    Nadi telangana i support cbn

  • @bhanumanthbhanumanth7555
    @bhanumanthbhanumanth7555 11 місяців тому +6

    పాట వింటుంటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే....

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 11 місяців тому +28

    Jai CBN sir 🙏💛👏👏👌

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 11 місяців тому +7

    Padmasri Keeravani sir Music 🙏🎶 Magic

  • @kavithamuppidi6095
    @kavithamuppidi6095 11 місяців тому +27

    We r with cbn

  • @kirann-ch
    @kirann-ch 11 місяців тому +8

    Jayaho CBN

  • @lakshmipinnamaneni1975
    @lakshmipinnamaneni1975 11 місяців тому +9

    History will never seen this type of leader. Jayaho CHANDRA BABU garu

  • @MlRaju-w1h
    @MlRaju-w1h 11 місяців тому +3

    Super song sir the great lejinder cbn sir mana AP ki elanti varu kavali manam kooda rastranni abirudhi parachukovalu

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 11 місяців тому +81

    మీ అభిమానానికి ధన్యవాదాలు లండీ 🙏

  • @nellurivenkateswarlu601
    @nellurivenkateswarlu601 11 місяців тому +21

    Excellent ❤❤❤ jai CBN 🎉🎉

  • @kondayyajalasutram2471
    @kondayyajalasutram2471 11 місяців тому +5

    The singer of history he made the song

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 11 місяців тому +11

    సూపర్ మన లీడర్ జైల్లో ఉన్నాడు ఈ జడ్జి లు అమ్ముడుపోయే ప్రతి ఒక్కరు విప్లవనికి బయలుదేరాలి

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 11 місяців тому +2

    " Sound Waves Of Gratitude Concert Was Rang At Amaravati ( Judiciary Of AP )". You Are Succeeded , My Dear Professionals ". I Appreciated You & Yours Commitment ".

  • @durgamkhasim441
    @durgamkhasim441 11 місяців тому +6

    Yes na desham Telugudesham.jai CBN

  • @charangamingff9071
    @charangamingff9071 6 місяців тому +1

    Supersong

  • @3dentertainmentpowerforever
    @3dentertainmentpowerforever 11 місяців тому +2

    Superb 👌 presentation ❤

  • @chintubannu1143
    @chintubannu1143 11 місяців тому +2

    Jai NTR gari Jai CBN sir Jai Lokesh babu Jai tdp 💛💛✌️✌️✌️✌️🙏🙏🙏💯💯💯👌👌👌👌

  • @malleshmalli3542
    @malleshmalli3542 11 місяців тому +3

    Sir always cbn fan sir from Karnataka kgf taluk die hard fan

  • @madhavaraopatnaik9090
    @madhavaraopatnaik9090 11 місяців тому +3

    greet sir it employes nejamina krutagnata anta eda God bless you sir's. jaicbn

  • @purusubugidi3410
    @purusubugidi3410 11 місяців тому +16

    Super super super song

  • @diwansrinivas1832
    @diwansrinivas1832 11 місяців тому +18

    Jai tdp Jai cbn next cm cbn sir Ap

  • @ranisreerani3832
    @ranisreerani3832 11 місяців тому +4

    Anna super ga padaru anna

  • @maddipatlarevathi7228
    @maddipatlarevathi7228 11 місяців тому +3

    👏👏👏

  • @MrVvenkatrao
    @MrVvenkatrao 11 місяців тому +13

    Cbn sir is a great leader with vision for both Telugu states

  • @AgaramShekar
    @AgaramShekar 11 місяців тому +4

    Super

  • @D.BhemeshdommetiD.Bhemeshdomme
    @D.BhemeshdommetiD.Bhemeshdomme 11 місяців тому +5

    Jai CBN ✌️✌️🙏🥰❤❤

  • @simhachalanaidupothala5790
    @simhachalanaidupothala5790 11 місяців тому +4

    👌👌👌👌👌👌

  • @pavankarumanchi9132
    @pavankarumanchi9132 11 місяців тому +5

    Jai CBN❤

  • @shanthisarma4051
    @shanthisarma4051 11 місяців тому +1

    Emi padavu bro speechless 🙏🏽🙏🏽

  • @lakshmi765
    @lakshmi765 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌సూపర్ అ న్న ✌️✌️✌️✌️ జై ఎన్టీఆర్ తాత జై జై తెలుగుదేశం 🙏🙏🙏🙏

  • @rongaliravanama5421
    @rongaliravanama5421 11 місяців тому +4

    ✊✌️🔥👏

  • @UpendarPantham-k5p
    @UpendarPantham-k5p 11 місяців тому +3

    👌👌🙏🙏

  • @uppuharichandan961
    @uppuharichandan961 11 місяців тому +2

    Super song bro

  • @rathnamman6639
    @rathnamman6639 11 місяців тому +3

  • @maheswar6768
    @maheswar6768 6 місяців тому

    Mana indialone goppa great legendary , visionary, development leader mana CBN sir

  • @ksbahauddin8363
    @ksbahauddin8363 11 місяців тому +3

    🙏🙏🙏🙏

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 11 місяців тому +10

    ANUP garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @devararamana1373
    @devararamana1373 11 місяців тому +1

    Super annaya

  • @vishmellam6116
    @vishmellam6116 11 місяців тому +10

    Good one

  • @jakeer4391
    @jakeer4391 11 місяців тому +11

    Supper dupper jai babu

  • @amarnaththammineni5658
    @amarnaththammineni5658 11 місяців тому +7

    Good program ❤

  • @Karrilaxmanrao
    @Karrilaxmanrao 11 місяців тому +14

    ✌✌✌✌✌✌✌Jai jai CBN

  • @nageswararaochaganti4227
    @nageswararaochaganti4227 11 місяців тому +2

    ❤❤❤

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 місяців тому +4

    Jai. NTR. Jai. CBN. SAR

  • @karthikkodali2979
    @karthikkodali2979 7 місяців тому

    super

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 11 місяців тому

    సూ......................................పర్ 👍👍👍👍👍👍👍👍👍👍

  • @sivaparasad1961
    @sivaparasad1961 11 місяців тому +3

    Jai Ntr jai cbn

  • @shaikgafoor1445
    @shaikgafoor1445 11 місяців тому +2

    Total TDP family members hat sàp
    Jai TDP Jai CBN sir 💐💐💐💐💐

  • @k.ramana9217
    @k.ramana9217 11 місяців тому +4

    Jai cbn sir🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @PrashanthiPureti
    @PrashanthiPureti 11 місяців тому +6

    పుణ్యభూమి నాదేశం తెలుగుదేశం ధన్యజీవి చంద్రబాబు సదాస్మరామి ఎవడురా మా దేవుడు చంద్రబాబుని జైల్లో పెట్టిన తుచ్చుడు ఎవడు ఎవడా ఒళ్ళు బలిసిన నీచుడు 2024 లో CBN cm అయ్యి ఒక్కొక్కడిని తాట తీసి ఎండ కడతాం చూడరా

  • @wrestlingmania2872
    @wrestlingmania2872 11 місяців тому +7

    Goos bumps❤🎉🎉🎉🎉 jai tdp jai nara chandrababu naidu

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 11 місяців тому +11

    Jai CBN sir 🙏✊💛❤️✊💛☺️😊😍😎

  • @karthikkodali2979
    @karthikkodali2979 4 місяці тому

    Great .Sr.N.T.R.

  • @GreatIndia5564
    @GreatIndia5564 11 місяців тому

    Great Visionary leader in India chandrabaabu Naidu Gaaru

  • @jbsquirtlesquadtelugu2088
    @jbsquirtlesquadtelugu2088 11 місяців тому

    God bless you Nanna super b dedication

  • @ashiksultana6970
    @ashiksultana6970 11 місяців тому +3

    Jai cbn sir

  • @JhonsonKatta-bq2ks
    @JhonsonKatta-bq2ks 6 місяців тому

    B grade movie and ✊👏💪💪🖐️🖐️🤝👍🙏🙏✌️✌️

  • @PoojithaPravalika
    @PoojithaPravalika 11 місяців тому +3

    Jai chandhra babu garu.

  • @amaravathim656
    @amaravathim656 11 місяців тому +2

    Hat's off to all IT.

  • @pandetinarednra4932
    @pandetinarednra4932 11 місяців тому

    It peoples always support

  • @lakshmivenkateswarlu6919
    @lakshmivenkateswarlu6919 11 місяців тому

    Great song in India