సార్...ఒక్కసారి ఇటు చూడు.....అనే మాట నాగుండెల్లో భావోద్వేగ మయ్యాను ఆ పిలుపునిచ్చిన నీకు చిన్నదానివైనా చేతులెత్తి దండం పెట్టక తప్పడం లేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻విజయం మనదే🚴🚴🚴🚴🚴🚴✌️✌️✌️✌️✌️
కొంచెమైనా తెలుగు వారికి కృతజ్ఞత ఉందనిపించారు. ధన్యవాదాలు. ఈ మాత్రం జ్ఙానం ఇప్పటి తరానికి అందులో నూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రజల్లో లోపించుట మన దౌర్భాగ్యం
సాధారణంగా రాష్ట్రం మెచ్చిన నాయకుడు వుంటారు దేశం మెచ్చిన నాయకుడు వుంటారు గాని ప్రపంచం మెచ్చే నాయకుడు చంద్రబాబు గారు మాత్రమే అంతగొప్ప నాయకుడు మనకి దొరకడం. తెలుగు ప్రజల అదృష్టం
కారణ జన్ముడు బహుదూరపు బాటసారి one of the best creater in the world సంపద సృష్టి కర్త जब तक चांद सूरज रहेगा चंद्रबाबू नायडू नाम रहेगा భూమి చంద్ర సూర్య లు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు పేరు వుంటుంది
✌✌✌✌✌✌✌✌ ఏ అమ్మ కన్న బిడ్డ ఓ తల్లి నీ మాటల్లో నీ ధైర్యం తెలుగు ప్రజల గుండెచప్పుడు నీ మాటల్లో సూపర్ అమ్మ నీవు ప్రతి ఒక్కరూ నీలాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారి ఎక్కడకో తీసుకువెళ్తారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సరికొత్త దిశగా తీసుకువెళ్తారు ఆయన నీలాగా అందరూ అర్థం చేసుకుంటే గొప్ప మనిషి అమ్మ నీవు జోహార్ తేజస్విని జైహింద్ తేజస్విని జై టిడిపి జై జై చంద్రబాబు మై లోకేష్ బాబు జై శ్రీనివాసరావు
చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుడు కేసుల నుంచి సుప్రీంకోర్టు జడ్జి గారు నిర్దోషిగా తీర్పు నిచ్చి కడిగిన ముత్యం లా, ఆయనను దోషి అని అరెస్టు చేసిన ఆ సీఐడీ పోలీసులే వాళ్ళ తప్పులు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా బయటకు తీసుకురావాలని కోరుకుంటూన్నాను,,, రాష్టానికి ఇంత మంచి చేసిన అంత పెద్ద వయసున్న మంచి నాయకుడి ని ఇంతగా భాథ పెడుతున్న,,, ఈ తప్పు చేసిన ప్రతి ఒక్కడికీ తప్పకుండా ఆ భగవంతుడు పరిహారం తప్పకుండా ఇస్తారు ఇచ్చి తీరుతారు,,, ఆయన క్షేమంగా ఆరోగ్యంగా బయటికి రావాలని 2024 లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను,,🙏🙏🙏 ఖచ్ఛితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆయన్ని దోషిని చేసి జ్తెలు పాలు చేసిన అందరి తాట తీస్తారు,,,, జై తెలుగు దేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు గారు 💐💐❤️❤️🚲🚲🚲💪💪💪🥰🥰🥰❤️❤️❤️🙏🙏🙏
పరోపకారాయ పున్యాయ, పాపాయ పార పీడనం! ఎవరి మంచి పనులకు వారు పుణ్యం పొందుతారో, వారి పాపాలకు (పర పీడనం) కూడా వారు తగిన శిక్ష అనుభవిస్తారు, అని గీతలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారు.చెట్టు చాటు నుండి నుండి రాముడు వాలిని వదించినందుకు, మరు జన్మ కృష్ణా వతారం, లో భగవంతుడైన, ఆయన బోయ వాని చేతబాణం దెబ్బ తిని తన అవతారం చాలించ లేదా?భగవంతునికి కూడా ఆ కర్మ ఫలం తప్ప లేదు, స్వికో నరులు ఏ పాటి? ఓం నమో వేంకటేశాయ! జై శ్రీమన్నారాయణ,!
@@venkat8973ivay maanukuntay baagupadutham, oka kotha❤capital katalantay minimum 15 years avuthundhi jagan ki vote vesi thappu cheyakandi annaru ga cbn marri mee lanti lambdi kodukulu antha em chesaru 2019 lo?? Ipatikina yettakaralu aapi manchiga allochinchandi
ఏమి కాదా? గోతిలో పడిన రాష్ట్రాన్ని పైకి లేపలేదా? మీ కంటికి కప్పిన పొరలను తొలగించి చూడండి . 2019 నుండి ఈ రోజు వరకూ జరిగిన వినాశనాన్ని చూడండి . పైవారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్న విద్రోహులను ప్రోత్సహించవద్దు. మీ భవిష్యత్తును మీరే కాలరాసుకోకండి.
@@venkat8973 2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు 1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది. 2. 26000 km CC roads వేసింది 3. పోలవరం ప్రాజెక్టు డాo వర్క్ 70 శాతం పూర్తి చేసింది. 4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది. 5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది. 6. దాదాపుగా 69000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది. 7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towers, విజయవాడ లో medha towers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది. 8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది 9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది 9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా . 10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది 11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది. విద్యార్థుల కోసం: ఐఐటి, ISER- Tirupathi లో IIM, petrol univ- Vizag లో AIIMS-మంగళగిరి లో Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది. TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు: *Apolo tyres- chittoor *KIA- ananthapur *Hero- chittoor * zoho- renigunta *ashok layland *Shiomi- Vizag *celkon-tirupati Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT, Total 15 lakh chores investments, 5 lakh jobs
నీకు శుభాభినందనలు తల్లీ ❤️❤️👏👏👏 ఈ నిజాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి. వక్రీకరించబడిన వీకీపీడియా ను సరిదిద్దండి. బాబు గారి ఖ్యాతి గగనాన్ని చుంబించేలా ఎలుగెత్తి నినదించండి.
కక్షసాధింపులోడా కుల్లికుల్లి ఛస్తున్నావా? తట్టుకోలేక TVలు పగలుగొడుతున్నావా?😂😂 అభివృద్ధిపై దృష్టిపెట్టి రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చిన విజనరీని జైలుపాలు చేసిన కక్షసాధింపులోడు తిరిగి జైలుకు పోవాలి. జగన్ పోవాలి సైకిల్ రావాలి Save CBN Save AP
Burra vada raaa babu CBN gadu em chesado evvadu cheppaledu visionary anna maata thappa Kaani GOVT school pillalni UNO lo prasanginchadu Ayna neelantii vallaki cheppina ardamavvadu lee Janam malli votes tho chebhutharu leee vellu
అంత మంచి మనసున్న మహారాజు ఒక్క రే అయన చంద్రబాబు సార్ జగతి కీ సూర్య డు ఒక్క రే అయనే చంద్రబాబు అంత మంచి మాట అన్నారు అంటే ప్రజలు కోసం అంత మనసు ఉన్న మనిషి దేవుడు తోసమానం
Hats off to organisers and well said madam and very good information and explaination about CBNji and we stand with CBNji and save CBNji and save ap State and all the best and love from Bangalore India.
God bless you Tejeswani. Inta Aarti CBN Gariki maathrame Chendali. Only he is eligible for it. Na bhutto na bhavishyati anela GRATITUDE EVENT chesina meeku andhariki GOD'S CHOICEST BLESSINGS. Jai CBN GARU Jai BHUVANESWARI GARU JAI LOKESH AND BRAHMANI and DEVANSH. Salutes to all the supporters. JAHIND
రెండు కళ్ళు చాలవు ఈ సభ చూస్తూ ఈ మాటలు వింటూ ఉంటే ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గురించి జై చంద్రబాబు
ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చిన చంద్రబాబు లా గుర్తిపు తెచ్చే నాయకుడు రాడు సీబీన్ 🔥
మానవత్వము మహాసభ ఇది సీబీన్ గారి కి అభిమానము చూపుతున్న అందరికి శతకోటి ధన్యవాదాలు నమస్కారములు
తేజస్వని గారు మీకు వందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌️✌️✌️✌️🚴🚴🚴🚴🚴
మా చంద్రన్న గురించి ఇంత చక్కగా, అద్భుతంగా చెప్పిన నీకు కృతజ్ఞతలు తల్లీ జై చంద్ర బాబు నాయుడు గారు✌️
సార్...ఒక్కసారి ఇటు చూడు.....అనే మాట నాగుండెల్లో భావోద్వేగ మయ్యాను ఆ పిలుపునిచ్చిన నీకు చిన్నదానివైనా చేతులెత్తి దండం పెట్టక తప్పడం లేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻విజయం మనదే🚴🚴🚴🚴🚴🚴✌️✌️✌️✌️✌️
చంద్రబాబు గారు.... ఆయన జీవితం తెలుగు ప్రజలకు అంకితం చేశారు 🙏🙏🙏
కొంచెమైనా తెలుగు వారికి కృతజ్ఞత ఉందనిపించారు. ధన్యవాదాలు. ఈ మాత్రం జ్ఙానం ఇప్పటి తరానికి అందులో నూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రజల్లో లోపించుట మన దౌర్భాగ్యం
2014-19 varaku chupincharu leee
Neku political knowledge ledu kabatte ardamkaledu
@@venkat8973 5 ఏళ్లు టైం ఇచ్చారు అంటారు. మీ ఖర్మ ఒక అడుగు ముందుకు పదడుగులు వెనక్కి ఆంధ్రుల పద్ధతి
Politics ante abhivrudhi kadu
Kutralu , kuthanthralu, dochukodam, kulagajji, TTD sommu mariyu development cheyalsini sommu free phenyl panchadam ani maku theleedu.
Anduke AP prajalani chusi pichollu ani mudra vesthunnaru. Papam pichollu
@@Tejovathi-er6cd8
సాధారణంగా రాష్ట్రం మెచ్చిన నాయకుడు వుంటారు దేశం మెచ్చిన నాయకుడు వుంటారు గాని ప్రపంచం మెచ్చే నాయకుడు చంద్రబాబు గారు
మాత్రమే అంతగొప్ప నాయకుడు మనకి దొరకడం. తెలుగు ప్రజల అదృష్టం
Idekkadi comedy raaa babu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
💯
Mi kullam macha nayakudu ra cbn
@@venkat8973 nee bonda
@@venkat8973Paytm beggars ki comedy e miguluthadhi
ఇంత మంది అభిమానులతో కార్యక్రమం జరిపించిన మీకు అభినందనలు
కారణ జన్ముడు
బహుదూరపు బాటసారి
one of the best creater in the world
సంపద సృష్టి కర్త
जब तक चांद सूरज रहेगा चंद्रबाबू
नायडू नाम रहेगा
భూమి చంద్ర సూర్య లు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు పేరు వుంటుంది
😂😂😂😂
జై చంద్రబాబు జై జై తెలుగుదేశం
Jai CBN.... Forever legendary leader in india😍
2024 CM CBN.... no one can stop tdp 🔥🔥🔥
✌✌✌✌✌✌✌✌ ఏ అమ్మ కన్న బిడ్డ ఓ తల్లి నీ మాటల్లో నీ ధైర్యం తెలుగు ప్రజల గుండెచప్పుడు నీ మాటల్లో సూపర్ అమ్మ నీవు ప్రతి ఒక్కరూ నీలాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారి ఎక్కడకో తీసుకువెళ్తారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని సరికొత్త దిశగా తీసుకువెళ్తారు ఆయన నీలాగా అందరూ అర్థం చేసుకుంటే గొప్ప మనిషి అమ్మ నీవు జోహార్ తేజస్విని జైహింద్ తేజస్విని జై టిడిపి జై జై చంద్రబాబు మై లోకేష్ బాబు జై శ్రీనివాసరావు
Eee thalle Hyd lo software employee tag vesukonii dharna chesindii leee 😂😂😂😂
Jai tejaswini🎉🎉
We r with CBN Sir 🙏The Visionary Leader 🙏We love you Sir 🙏
చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుడు కేసుల నుంచి సుప్రీంకోర్టు జడ్జి గారు నిర్దోషిగా తీర్పు నిచ్చి కడిగిన ముత్యం లా, ఆయనను దోషి అని అరెస్టు చేసిన ఆ సీఐడీ పోలీసులే వాళ్ళ తప్పులు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా బయటకు తీసుకురావాలని కోరుకుంటూన్నాను,,, రాష్టానికి ఇంత మంచి చేసిన అంత పెద్ద వయసున్న మంచి నాయకుడి ని ఇంతగా భాథ పెడుతున్న,,, ఈ తప్పు చేసిన ప్రతి ఒక్కడికీ తప్పకుండా ఆ భగవంతుడు పరిహారం తప్పకుండా ఇస్తారు ఇచ్చి తీరుతారు,,, ఆయన క్షేమంగా ఆరోగ్యంగా బయటికి రావాలని 2024 లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను,,🙏🙏🙏 ఖచ్ఛితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆయన్ని దోషిని చేసి జ్తెలు పాలు చేసిన అందరి తాట తీస్తారు,,,, జై తెలుగు దేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు గారు 💐💐❤️❤️🚲🚲🚲💪💪💪🥰🥰🥰❤️❤️❤️🙏🙏🙏
పరోపకారాయ పున్యాయ, పాపాయ పార పీడనం! ఎవరి మంచి పనులకు వారు పుణ్యం పొందుతారో, వారి పాపాలకు (పర పీడనం) కూడా వారు తగిన శిక్ష అనుభవిస్తారు, అని గీతలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారు.చెట్టు చాటు నుండి నుండి రాముడు వాలిని వదించినందుకు, మరు జన్మ కృష్ణా వతారం, లో భగవంతుడైన, ఆయన బోయ వాని చేతబాణం దెబ్బ తిని తన అవతారం చాలించ లేదా?భగవంతునికి కూడా ఆ కర్మ ఫలం తప్ప లేదు, స్వికో నరులు ఏ పాటి? ఓం నమో వేంకటేశాయ! జై శ్రీమన్నారాయణ,!
Excellent speech Sister. Jai CBN. I am with CBN❤
వేరీ గుడ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్ మామ్ 👍👍👍👍✌️✌️✌️✌️
Super Ma’am… excellent speech .. you conveyed the message of every common person.. so beautifully… stay blessed talli…Jai CBN 👍✌️💐🙏❤
అభివృద్ధి అంటే చంద్రబాబు ప్రజలను ఆయనే కాపాడాలి ఆయనే నెక్స్ట్ సీఎం జై చంద్రన్న జై జై చంద్రన్న ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️💪💪💪💪💪💪💪
You are right tejaswini Mam garu 👍👍
చంద్రబాబు గారు ..ఎక్కడో ఒక్కళ్ళు ఉంటారు.వాళ్ళని వధులుకోకండి.
ఆయన ఆంధ్రప్రదేశ్ ను బాగా అభివృద్ధి చేయగలరు.
2014-19 varaku chesinatta 😂😂😂
@@venkat8973ivay maanukuntay baagupadutham, oka kotha❤capital katalantay minimum 15 years avuthundhi jagan ki vote vesi thappu cheyakandi annaru ga cbn marri mee lanti lambdi kodukulu antha em chesaru 2019 lo?? Ipatikina yettakaralu aapi manchiga allochinchandi
ఏమి కాదా? గోతిలో పడిన రాష్ట్రాన్ని పైకి లేపలేదా? మీ కంటికి కప్పిన పొరలను తొలగించి చూడండి . 2019 నుండి ఈ రోజు వరకూ జరిగిన వినాశనాన్ని చూడండి . పైవారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధిని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్న విద్రోహులను ప్రోత్సహించవద్దు. మీ భవిష్యత్తును మీరే కాలరాసుకోకండి.
@@venkat8973
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు
1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది.
2. 26000 km CC roads వేసింది
3. పోలవరం ప్రాజెక్టు డాo వర్క్ 70 శాతం పూర్తి చేసింది.
4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది.
5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది.
6. దాదాపుగా 69000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది.
7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towers, విజయవాడ లో medha towers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది.
8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది
9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది
9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా .
10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది
11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది.
విద్యార్థుల కోసం:
ఐఐటి, ISER- Tirupathi లో
IIM, petrol univ- Vizag లో
AIIMS-మంగళగిరి లో
Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.
TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు:
*Apolo tyres- chittoor
*KIA- ananthapur
*Hero- chittoor
* zoho- renigunta
*ashok layland
*Shiomi- Vizag
*celkon-tirupati
Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT,
Total 15 lakh chores investments, 5 lakh jobs
2014-19 వరకు కట్టిన ఆ భవనాల్లోనే కదా ఇపుడు పాలన నడుస్తుంది
2019 తరువాత వచ్చిన వాళ్ళు కట్టిన భవంతుల్లో కాదు
అది కనపడటంలేదా
Just like CBN, you'll never disappoint us Tejaswini 👍👍👍
సూపర్ సూపర్ సూపర్.
Jai TDP, jai CBN gaaru, prajala bavishathu gurenchi day and night sraminche naayakudu , thank u CBN sir
Papam koduku gurinchi vadilesadu 😂😂😂
ఆ రోజు నీ ఉధ్రేకమయిన స్పీచ్ తెలుగుదేశం కార్యకర్తలను ఉర్రూతలూగించింది.అద్భుతమయిన ఉపన్యాసం. చిన్నదానివి అయినా ధన్యవాదాలు తేజస్విని.
నీకు శుభాభినందనలు తల్లీ ❤️❤️👏👏👏 ఈ నిజాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి. వక్రీకరించబడిన వీకీపీడియా ను సరిదిద్దండి. బాబు గారి ఖ్యాతి గగనాన్ని చుంబించేలా ఎలుగెత్తి నినదించండి.
Very very super 👍👍 words about cbn garu.hats off to you talli.
CBN is the real leader ❤❤❤❤❤
EXACTLY HE IS REAL HERO.
50DAYS JAIL CELBRATIONS BAGA JARIGAYI.
100 DAYS CELEBRATIONS DEENIKANNA BAGA CHEYYALI MANAMADRAM
❤ extraordinary speach hat's of to u medam Jai CBN Jai TDP❤
Jai,,tdp,cbn,gaaru
Jaiho cbn sir jaiho amaravathi god god bless you sir.
Jai TDP jai Chandra babu 🙏
Excellent Madam. Chala Chakkaga Cheppaaru Madam
కక్షసాధింపులోడా కుల్లికుల్లి ఛస్తున్నావా?
తట్టుకోలేక TVలు పగలుగొడుతున్నావా?😂😂
అభివృద్ధిపై దృష్టిపెట్టి రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చిన విజనరీని జైలుపాలు చేసిన కక్షసాధింపులోడు తిరిగి జైలుకు పోవాలి.
జగన్ పోవాలి
సైకిల్ రావాలి
Save CBN
Save AP
Burra vada raaa babu CBN gadu em chesado evvadu cheppaledu visionary anna maata thappa
Kaani GOVT school pillalni UNO lo prasanginchadu
Ayna neelantii vallaki cheppina ardamavvadu lee Janam malli votes tho chebhutharu leee vellu
అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి
👌👌👌👌✌️✌️✌️✌️✌️
Jai CBN sir 🙏🙏🙏🌾
Super super super super super nenu kuda meelo okadu Jai TDP ❤
Jai TDP... Jai CBN.. 🌹🌹🌹🙏
అమ్మ కూతురు గాని నీకు నేను ఆశీర్వదిస్తున్నాను నీలాంటి వ్యక్తులు ఇంకా ఇంకా ఇంకా రావాలి
Excellent super🙏🙏🙏🙏 charithra vunnantha varaku cbn gari name vuntundi🙏👌👌
CBN is real hero and leader, i ❤ cbn sir
Superb Mam
తేజస్విని గారు ధన్యావాదాలు.
Film industry అందరూ మూకుమ్మడిగా కృతడ్న త తెలిపారు, అంటే ఆయన ప్రజల ఆస్తిగా భావిస్తూ, కాపాడుకోవాలి.
CBN the Visionary
Unna mata chepparu 💯👌
Jai CBN Garu Jai tdp
CBN is a Visionary Leader in india ✌✌
CBN real leader jai CBN,jai CBN
Jai chandrababu gaaru
That is CBN sir 🙏🙏
Jai CBN sir
Jai Babu jai jai Babu
JAI CBN JAI TDP YOUTH 🙏👃👍✌️👃🙏
Hatsup sister excellent speech 🎉🎉🎉❤❤❤
CBN is real hero
C.B.N is one and only Vision Ledar 🎉🎉 This is Victory of C.B.N ✌️✌️🎉🎉 💛💛 25Years back dream now it's getting succesding✌️
Super Madam.
Visionary leader CBN 🎉🎉🎉🎉🎉🎉
THAT.IS.CBN.SIR..JAI..TDP❤❤❤❤
సూపర్ మేడం
Jai cbn sar
JAI CBN JAI TDP CHNDRABABU IS VISIONARY LEADER
jai CBN sir✌✌🙏🙏
Jai TDP Jai TDP Jai CBN Jai ap.
Wonderful words about CBN! We stand with CBN.Long live CBN sir!
Cbn devudu save ap
Super speech madam
Super speech akka ❤❤ Real hero CBN sir ❤❤❤ Jai TDP ❤❤
Jai CBN GARI
TankYou C B N Jai T D P
I am with CBN forever if there is no CBN I won't use my vote
CBN jindabad jindabad AP ko ⚖️🙏👌🇮🇳💯
సూపర్ స్పీచ్❤🙏🌹🚲🌹❤️✌️✌️✌️
Jai CBN
India great leader CBN sir 🙏🙏🙏🙏🙏
Great words for great leader, Jai CBN sir ✌️
Jai cbn
Super specih
అంత మంచి మనసున్న మహారాజు ఒక్క రే అయన చంద్రబాబు సార్ జగతి కీ సూర్య డు ఒక్క రే అయనే చంద్రబాబు అంత మంచి మాట అన్నారు అంటే ప్రజలు కోసం అంత మనసు ఉన్న మనిషి దేవుడు తోసమానం
I am with CBN ✌✌💛💛
Hats off to organisers and well said madam and very good information and explaination about CBNji and we stand with CBNji and save CBNji and save ap State and all the best and love from Bangalore India.
తేజస్విని. అమరావతి లో మాట్లాడినప్పుడు. చంద్ర బాబు నాయుడు గారు మొఖం. సంతోషం గా వుండేది. ఒక. కూతురి గా. బావించే వారు
Excellent it employees
Great Leader CBN 🙏
Thai is CBN sir 🙏🙏
Tejaswini garu hatsoff u.. 💐💐💐
❤❤❤❤❤❤ Jai cbn
Jai CBN 🎉🎉🎉🎉❤❤❤❤❤
Santhosham ga vundi chustunte sabha chustey. Good god bless u all 🙏
Good great cbn sir
Tejaswini, your speech is excellent, superb. What you said about CBN is 100% correct.
Jai cbn jai jai cbn
Teju gaaru meeku 🙏 mee speech goosebumps vachayandi
CBN is world Class Leader and Legened .
Jai CBN ❤
Superb speech Tejasvini garu🙏🙏🙏
Jai cbn. super spech
God bless you Tejeswani. Inta Aarti CBN Gariki maathrame Chendali. Only he is eligible for it. Na bhutto na bhavishyati anela GRATITUDE EVENT chesina meeku andhariki GOD'S CHOICEST BLESSINGS. Jai CBN GARU Jai BHUVANESWARI GARU JAI LOKESH AND BRAHMANI and DEVANSH. Salutes to all the supporters. JAHIND
CBN Jai
Jai tdp jai cbn
మహానాయకుడు జై అమరావతి
Tejaswini, u r superb