Punya Bhoomi Song |Sp Balasubramanyam & Team Performance|PaduthaTheeyagaAanati Apurupalu|7thFeb2021

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 50

  • @maheshjakaram2420
    @maheshjakaram2420 2 роки тому +15

    మీ ఆశీర్వాదం తీసుకుంటున్న మేము adrusthavanthualam 🙏🙏

  • @vinayak599
    @vinayak599 7 місяців тому +6

    SPB sir deserve Bharat Ratna Jai hind from Maharastra

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 3 роки тому +57

    SP బాలు గారి స్వరం ఇష్టపడని వారుండరేమో... కదా...
    బాలు గారు మీరు లేకపోయినా మీ గాత్రం ఎప్పటికీ ఉంటుంది

  • @srinupulapa3147
    @srinupulapa3147 2 роки тому +13

    ఇలాంటి పాటలు పాడేవారు ఎవరు. బాలు గారు తప్పా.

  • @ramalakshmipavanumamahesh9836
    @ramalakshmipavanumamahesh9836 Рік тому +16

    జోహార్ బాలు గారు జోహార్ 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @nazeerbasha8367
    @nazeerbasha8367 Рік тому +2

    జై భారత మాతాకి ,
    ఎస్ పి.. బాలసుబ్రహ్మణ్యం గారికి ,
    కోరస్ పాడినవారికి ,
    పాత్రకు జీవము పోసి పండించిన నటసార్వభౌముడు మన హృదయాలలో నిలిచిపోయిన మన నందమూరి తారక రామారావు గారికి ,
    ముఖ్యంగా ఈ పాట వ్రాసిన ఎవరో తెలియదు గానీ ఆయనకు ,
    ఇంపైన సంగీతము కూర్చిన వారికీ. వాయిద్య బృందము వారికిని అందరికీ నా తరపునా నా తెలుగు వాళ్ళ తరపునా మా నమః సుమాంజలులు🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🕉️

  • @vasanthakumarbv259
    @vasanthakumarbv259 Рік тому +1

    Sir, song lirics , singing ,music composition, NTR acting ,picturisation everything excellent . For all this National award should be given

  • @sureshmacha1632
    @sureshmacha1632 Рік тому +1

    Mana balu garu lekunte ee pataki pranam posevallu leru..
    Avuna😂kadha friends cheppandi

  • @pradeepa0408
    @pradeepa0408 28 днів тому

    Chance ye ledu SPB sir voice never before never offter miss u so much sir

  • @nagendrabaipothu8615
    @nagendrabaipothu8615 3 роки тому +3

    Chinnappudu ee song vasthe nasa anukunevaadini kaani ippudu vintunte కన్నీరు vaatikave వస్తున్నాయి
    Jai hindh

  • @anithalaxmanabcdo3431
    @anithalaxmanabcdo3431 Рік тому +16

    Male: పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ || 2 ||
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    మహామహుల కన్న తల్లి నా దేశం
    మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    Male: అదిగో ఛత్రపతీ… ధ్వజమెత్తిన ప్రజాపతి
    మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
    మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
    ఆఆ ఆ, ఆ క్షుద్ర రాజకీయానికి…
    రుద్రనేత్రుడై లేచి
    మాతృభూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన
    మహా వీరుడు సార్వభౌముడు
    Male: అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
    అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన || 2 ||
    Male: ఒరెయ్..! ఎందుకు కట్టాలిరా శిస్తు..?
    నారు పోశావా? నీరు పెట్టావా?
    కోత కోశావా? కుప్పలూడ్చావా…?
    ఒరెయ్…! తెల్ల కుక్క…!
    కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు…
    శిస్తెందుకు కట్టాలి రా..?
    Male: అని పెల పెల సంకెళ్ళు తెంచి
    స్వరాజ్య పోరాటమెంచి
    ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
    కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
    పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    Chorus: ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
    Chorus: అదిగదిగో అదిగదిగో… ఆకాశం భళ్ళున తెల్లారి
    Male: వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
    Chorus: అగ్గి పిడుగు అల్లూరి
    Male: ఎవడురా నా భరత జాతిని…
    తత్వమడిగిన తుచ్చుడు
    ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
    బ్రతుకు తెరువుకు దేశమొచ్చి…
    బానిసలుగా మమ్మునెంచి
    పన్నులడిగే కొమ్ములొచ్చిన…
    దమ్ములెవడికి వచ్చెరా
    బడుగు జీవులు భగ్గుమంటే…
    ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
    ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి…
    పన్ను కడతది చూడరా
    Male: అన్న, ఆ మన్నెం దొర అల్లూరిని
    చుట్టు ముట్టి మంది మార్బలమెట్టి
    మర ఫిరంగులెక్కు పెట్టి
    వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
    వందేమాతరం… వందేమాతరం || 2 ||
    వందేమాతరం అన్నది ఆ ఆకాశం
    Male: ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
    అఖండ భరత జాతి కన్న మరో శివాజి
    సాయుధ సంగ్రామమే న్యాయమని
    స్వతంత్ర భారతావని మన స్వర్గమని
    Male: ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
    హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
    గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
    Chorus: జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్
    జోహార్ జోహార్… సుభాష్ చంద్ర బోస్
    Male: గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
    సాదించే సమరంలో అమర జ్యోతులై వెలిగే
    ద్రువతారల కన్నది ఈ దేశం
    చరితార్దులకన్నది నా భారత దేశం, నా దేశం
    Male: పుణ్యభూమి నా దేశం నమో నమామీ
    ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
    నన్ను కన్న నా దేశం నమో నమామీ
    అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ..

  • @vasanthakumarbv259
    @vasanthakumarbv259 Рік тому +1

    Great song sir, award should be given to this song

  • @vijayalakshmimadhunapantul7970

    Miss you Balu sir Mila padevaru leru mi gonthu vintunte manasu haiga vuntundi

  • @dara4006
    @dara4006 Рік тому +48

    ఈ గొప్ప పాట రాసింది శ్రీ జాలాది గారు కానీ ఆయన దళితుడు. అందుకే ఆయన పేరు ఎత్తరు అవార్డ్ కూడా ఇవ్వలేదు.

    • @satishcruel110
      @satishcruel110 Рік тому +2

      Awards evariki kavali
      Ayana desham meeda bhakti tho chesadu
      Don't implement caste
      As long as telugu lives this song reminds of sacrifice done by our leaders

    • @jhansik.v.kumari534
      @jhansik.v.kumari534 Рік тому +1

      అసమానతల దేశం
      అన్యాయాలు , అక్రమాలకు
      జన్మస్థానం ... తమ్ముడూ

    • @pandurayudu1021
      @pandurayudu1021 Рік тому

      ఇదే గా నాదేశం కులం మతం...

    • @jonnavaramrajareddy3005
      @jonnavaramrajareddy3005 Рік тому +5

      పాట రాసిన వ్యక్తే నా దేశం గొప్పది అని రాశాడు
      నీకెందుకు నొప్పి అన్న

    • @fashionismypassion...6012
      @fashionismypassion...6012 Рік тому +2

      ఆయన రాసింది ఖచ్చితంగా దేశం మీద భక్తి తోనే, కానీ అంత గొప్పగా రాసిన ఆయన పేరు కూడా వినిపించకుండా చేశారు. అదే వేరే కులం వ్యక్తి అయ్యుంటే ఎన్ని అవార్డులు వచ్చి ఉండేవో..... ప్రేమ, భక్తి ఎవరికైనా ఉంటాయి. కానీ అందరూ నచ్చేలా, అందరూ మెచ్చేలా రాయడం అందరికి రాదు. కులం పేరుతో, మతం పేరుతో ప్రతిభను కూడా చిన్న చూపు చూస్తున్నారు. అయినా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారినే చిన్నచూపు చూసింది ఈ సమాజం. ఇంక పాటలు రాసినవారి గురించి ఎవరు పట్టించుకుంటారు!!???

  • @sundararajumunnangi1298
    @sundararajumunnangi1298 2 роки тому +5

    Jaaladi super

  • @ramukavitha6121
    @ramukavitha6121 Рік тому +2

    Super song jai hind 👏👏

  • @karthikjasthi5588
    @karthikjasthi5588 3 роки тому +5

    Sp balu garu manaya lekapona balu garu gatharam venakuda undalem ✌✌✌

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Рік тому +4

    జై భారత మాతకి
    జై ఎన్, టి,ఆర్
    ఆదిలాబాదు
    11/2/23

  • @shindu888Gaming
    @shindu888Gaming Рік тому +2

    Miss you Balu Garu

  • @madchinni6664
    @madchinni6664 Рік тому +1

    Sir miss you so much

  • @chillakrishna7447
    @chillakrishna7447 2 роки тому +3

    Supersong

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Рік тому +1

    Sree Jaladi Garu prathivari gundello meeru unnaru

  • @divakarkonathala4769
    @divakarkonathala4769 Рік тому +1

    Sir so miss you sir

  • @mingavenukumar3576
    @mingavenukumar3576 Рік тому

    SPB 🇮🇳🕉️👏

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Рік тому

    Good sir

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 2 роки тому +5

    Balu we miss you

  • @chvenkat4162
    @chvenkat4162 Рік тому +1

    Mis you lott sir

  • @subbumani328
    @subbumani328 Рік тому

    Super

  • @indianfans3312
    @indianfans3312 3 роки тому +3

    SPB Lives

  • @vijayalakshmimadhunapantul7970

    Miru lekapoina mipatavinagaluguthunnam

  • @maheshjakaram2420
    @maheshjakaram2420 2 роки тому +1

    ❤️🙏❤️

  • @sathyanarayana4561
    @sathyanarayana4561 Рік тому +2

    Great voice spb

  • @TeluguGlobalFacts
    @TeluguGlobalFacts 3 роки тому +1

    😍

  • @chillakrishna7447
    @chillakrishna7447 2 роки тому

    Spbsupersong

  • @nn.8663
    @nn.8663 Рік тому

    🤗🌹

  • @indianfans3312
    @indianfans3312 3 роки тому +2

    Evi kuda dislike chestara .

  • @rajeshterapalli9506
    @rajeshterapalli9506 Рік тому +1

    Rip sir

  • @ramadevimaddi1445
    @ramadevimaddi1445 Рік тому +1

    rip

  • @tejeswararaojinaga186
    @tejeswararaojinaga186 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌷🌷🌹🌹👌👌👌👌🙏👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌

  • @venkatapadanapadana5610
    @venkatapadanapadana5610 2 роки тому +1

    Jintr.ji.tdp.ji.balu

  • @venkatapadanapadana5610
    @venkatapadanapadana5610 2 роки тому +1

    Jonyr.jitdp.jibalu