బెస్ట్ ప్రాపర్టీ అవుతుందీ మీరు తీసుకుంటే. పికప్ డ్రాప్ ఆరెంజ్ చేస్తాం లంచ్ కుడా మీ కుటుంబ సభ్యులతో..

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 53

  • @rajudln
    @rajudln 5 годин тому +2

    Excellent venture, I visited this venture, my friend bought a 200 sq.yds plot in this venture..price worthy❤

  • @SRPROPERTIESs
    @SRPROPERTIESs День тому +2

    Nice Location Sir...

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan 18 годин тому +1

    చౌటుప్పల్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పండి సార్. త్రీ మినిట్స్ అంటారు కానీ కిలోమీటర్లు చెప్పాలి కదా కంపల్సరీ. మీ విధంగానే బెంగళూరులో కూడా అలానే కాదండి టెస్ట్ 20 మినిట్స్ 10 మినిట్స్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ అనేది చెప్పాలి

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 День тому +2

    🌹🌹

    • @vandebharatproperty
      @vandebharatproperty  День тому +1

      థాంక్యూ సాంబశివరావు గారు. సార్ చిన్న హెల్ప్ మీ whatsapp స్టేటస్ లో ఈ వీడియో పెట్టండి ప్లీజ్.

    • @sambasivaraochindukuri5942
      @sambasivaraochindukuri5942 День тому +1

      @vandebharatproperty ok sir 🌹🌹

  • @MadhuMandha-k2h
    @MadhuMandha-k2h День тому +2

    🎉❤good👍

  • @dineshyeshamoni5426
    @dineshyeshamoni5426 18 годин тому +1

    Personal loan ki plot relation enti? Personal loan can be given by considering profile and salary status. Plot ni chusi personal loan ivvaru. Exact objective details cheppandi, edo okati divert cheese vishayam chepte genuine customer kuda back ayye chances ekkuva.and distance details KM lo undali not in mins.

    • @vandebharatproperty
      @vandebharatproperty  18 годин тому

      మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్మితే అది పది లక్షల రూపాయలు సార్... కానీ అక్కడ ఎకరం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లకి కొని వెంచర్ చేసి డెవలప్మెంట్ చేసి అమ్ముతారు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం లోన్ వస్తే సరిపోవు కదా, అందుకే పర్సనల్ లోన్ అని చెప్పడం జరిగింది. కాస్త విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఆల్రెడీ రైతుల దగ్గర హైవే ఫేసింగ్ అని చెప్పి ఎక్కువ ధరకే కొన్నారు. ఒక్కసారి మీరు ఆ ఏరియాలో ఎకరం పొలం రేటు ఏ విధంగా ఉందో కనుక్కుంటే అన్ని క్లుప్తంగా అర్థమవుతాయి.

    • @vandebharatproperty
      @vandebharatproperty  18 годин тому

      ఇక్కడ ఎవర్ని మభ్యపెట్టి ప్రాపర్టీ అమ్మడం మా ఉద్దేశం కాదు, మీరు సైట్ విజిట్ చేసి చుట్టుపక్కన డెవలప్మెంట్ రేట్లు కనుక్కున్న తర్వాత మీకు కంఫర్టబుల్ అనిపించినప్పుడే ప్రాపర్టీ తీసుకోండి, అంతేకానీ క్లియర్ లేని ప్రాపర్టీస్ మేము చేయము.

  • @akkulaswapna1052
    @akkulaswapna1052 День тому +2

    Good property

  • @sainathtummari3527
    @sainathtummari3527 День тому +2

    Nice

  • @nsksk4760
    @nsksk4760 23 години тому +3

    35000 for commercial
    20000 for residential

  • @saibabamudhapu-my8ig
    @saibabamudhapu-my8ig 16 годин тому +1

    Per sqft cost

  • @sravanthiestateelite
    @sravanthiestateelite День тому +2

    Super location memu చూశాం 👌

    • @vandebharatproperty
      @vandebharatproperty  День тому

      Good 👍🏻. Share this information with family and friends. Thankq..

  • @krishnarama3289
    @krishnarama3289 23 години тому +2

    Gajam yentha sir

    • @vandebharatproperty
      @vandebharatproperty  23 години тому

      Hi Krishna garu call to amruth Raju garu once. He will give all details and bank loans available.

  • @yadanarayanarao7085
    @yadanarayanarao7085 День тому +2

    Price eantha sir

  • @naveenraghu8388
    @naveenraghu8388 23 години тому +2

    Price cheppandi sir, after that we will call him

  • @ramachandraraonutulapati7770
    @ramachandraraonutulapati7770 21 годину тому +2

    Price ???????????

  • @nagaranidonthula66
    @nagaranidonthula66 День тому +2

    Sir price cheppandi sir

  • @ZakirHussain_official
    @ZakirHussain_official 13 годин тому +1

    I'm interested sir location

    • @rajudln
      @rajudln 6 годин тому +1

      Choutuppal, vijayawada highway

    • @vandebharatproperty
      @vandebharatproperty  3 години тому

      Please call Amrutha Raju 9999 number

  • @kvenkat9613
    @kvenkat9613 16 годин тому +1

    8000 ekkuva

  • @786shaik786
    @786shaik786 17 годин тому +1

    Sutthi yekkuva....rate chepparu

    • @vandebharatproperty
      @vandebharatproperty  17 годин тому

      Okay sir 👍🏻 sorry. Next time సుత్తి లేకుండ చెబుతాం 20 k to 22 k. Once Go through site and verify rates then only go ahead.

  • @DurgaprasadPinjara
    @DurgaprasadPinjara 18 годин тому +1

    100 gajalu unda sir

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan 18 годин тому +1

    రేటు చెప్తేనే కదా అందరికి అర్థం అవుతుంది. మన బడ్జెట్ కు తగ్గట్టుగా ఉంటేనే కదా వెంచర్ చూడాల్సి వస్తుంది. వెంచర్ మనకు అందుబాటులో లేనప్పుడు ఎందుకు చూడాలి పోయి దాని ప్రజలు రేటు చెప్తే సరిపోతుంది కదా

    • @vandebharatproperty
      @vandebharatproperty  18 годин тому

      Avunu sir correct. ఎం అనుకోకండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ప్లీజ్.

  • @gvrajchg2328
    @gvrajchg2328 18 годин тому +2

    ఎంతమందికి ఫోన్ చేయాలి రా, ధర చెప్తే కొనాల వద్ద డిసైడ్ అయితారు

    • @vandebharatproperty
      @vandebharatproperty  18 годин тому

      Sir 🙏🏻

    • @madhubalaj695
      @madhubalaj695 17 годин тому +1

      Em ledhu bro villadhi antha oka gang untadhi villaki gani okkasari plot kavali ani call chesthy mana number yevarikevariko istharu vallu yevarevaro phone chesi miku plot kavala sir ani adutharu.... Yeppudo 4 years back okadiki elagey videos chusi call chesth y eppatiki nak calls vosthayi plot kavala sir ani na number yevaru eccharu antey ma company data lo vocchindhi sir miku requirement undhi ani cheptharu chesina prathi okkaru

    • @vandebharatproperty
      @vandebharatproperty  17 годин тому

      @madhubalaj695 గ్రీట్ ఇన్వెస్టిగేషన్, సూపర్ మీరు .