కూతురు దగ్గర ఉండటం కంటే కొడుకు ఇంట్లో ఉంటేనే మనశ్శాంతి అంటున్న తల్లులు

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 690

  • @PakkaLogic
    @PakkaLogic 6 годин тому +1

    ధర్మంగా జీవించడం, అలాగే ధర్మంగా ఉండమని పిల్లలకు పుట్టిన రోజు నుండె చెప్పడం చేస్తే చాలా సమస్యలు తీరుతాయి.

  • @anjanadevin1849
    @anjanadevin1849 17 днів тому +46

    రమాదేవి గారు మంచి పని చేశారు మీరు ఆశ్రమంలో ఉండటమే చాలా ఉత్తమం మీ ఆత్మ అభిమానం దెబ్బ తినకుండా ఉంటుంది

  • @chandrapothineni1150
    @chandrapothineni1150 18 днів тому +92

    రమాదేవి గారు ఆశ్రమం లో చేరి మంచి పని చేసారు, తన ఆత్మభిమానం తో పాటు తన ప్రైవశి కూడా కాపాడుకున్నారు, ప్రతివక్కరు వాళ్ళ శేషజీవితం చక్కగా ప్లాన్ చేసుకోవాలి

  • @venkatraokothali
    @venkatraokothali 17 днів тому +46

    మానవ సంబంధాలు చాలా విచిత్రంగా మారుతున్నాయి. ఇదో రకమైన చిత్రహింస. కాని తల్లి దండ్రులను చక్కగా చేసుకునే వారు చాలామంది ఉన్నారు. ఆడదైనా మైనా.

  • @kvrkkvrk
    @kvrkkvrk 18 днів тому +224

    చాలామంది తిప్పుకుంటూ... కొడుకులు కంటే కూతుళ్ళేనయం. అంటూ వుంటారు... బాధ్యత వహించాలి అన్నప్పుడు, ఎవరైనా ఒకలాగే వుంటారు. ఇలాంటివి అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. రమాదేవి గారు ఫాస్ట్ గా 8 నెలల లోనే నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. రమాదేవి గారికి All the best.

    • @peoplestv2215
      @peoplestv2215  18 днів тому +4

      👏🏿🙏

    • @thalamalamaryjoythi4562
      @thalamalamaryjoythi4562 18 днів тому +6

      She is taking good decision

    • @swaroopareddy167
      @swaroopareddy167 17 днів тому

      Kuturlu chudaru, allullu chusthunnaru..e allulle o inti kodukulu..
      So koduku kodallu mee attamamalu nu chusukondi..sampradayalu kapadandi..oke kuturu unte appudu kuturu n alludu chusukovachu

    • @rupatippana4216
      @rupatippana4216 16 днів тому +30

      కొడుకులు కోడళ్ళ పరువు తీసి కూతురు & అల్లుడు నీ హైలెట్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయింది. కూతురు అమ్మ వెనకాల vndi మీడియా ని పిలిపించి తోడబుట్టిన వాళ్ల మీద చాడీలు చెప్పిస్తుంది. అమ్మ మాట్లాడే ప్రతి మాట వెనకాల కూతురు ఉంది అనే విషయం అందరికీ తెలుసు. ఫస్ట్ కూతురు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. ఆమెకు కూడా అత్త మామ ఉంటారు కదా! వాళ్లని అడిగితే ఈమె చక్కదనం తెలుస్తది

    • @sairamcollections
      @sairamcollections 16 днів тому

      Abba yevarandi meeru achugudhinatlu maintlo jarugutunnadhe cheppinatlu vunnaru​@@rupatippana4216

  • @padmashre6081
    @padmashre6081 16 днів тому +32

    అమ్మా! మీ వీడియో ఆసాంతం చూసాను. కొడుకు,కోడలు చేసే చిన్న చిన్న తప్పులు ,పొరపాట్లు భూతద్దంలో చూస్తూ పెద్ధవి చేసుకోకుండా వాళ్ళ దగ్గర ఉండటమే మంచిది. కోడలు ఏమైనా పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్ల.అత్తగారి తో ఎంత చనువున్నా గభాలున మాట తూలడానికి జంకుతుంది.అదే కూతురు అయితే చిన్నప్పటి నుంచి పెరిగిన చనవు కొద్దీ ఎంత మాటయినా అనేస్తుంది.వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటే ఉండవచ్చు. కానీ తల్లి పట్ల మొహమాటం ఉండదు.తాము పుట్టింటికి వచ్చినా,లేదా తల్లి తన ఇంటికి వచ్చినా ఇక పని పాట్లన్నీ తల్లి మీద పడేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.వయసు మీద పడి శారీరకంగా దుర్బలం ఔతున్న తల్లిని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక నాలుగు రోజులు అయినా చూసుకోవాలనుకోరు.కొంత మంది తెలివిగా నీ చేతి రుచి మేము వండితే రాదు.నువ్వు వండితే తిని ఎన్నాళ్ళు అయిందో అని ఇచ్చకాలు మాట్లాడి తల్లి చేత తమకి కావలసినవన్నీ వండించుకు తింటారు.పైగా అత్తగారి ఇంట్లో గొప్ప కోసం తల్లిని అది కావాలి,ఇది కావాలి అంటూ నలిపేయడం ఒకటి.కొడుకు, కోడలు మరీ దారుణంగా ట్రీట్ చేసే వాళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గర ఉండటమే చాలా ఉత్తమం.మీరు చెప్పిన ఈ రమాదేవి గారి లాంటి మహిళలను చాలా మందిని చూసాను.కూతుళ్ళ మాటలు నమ్మేసి వాళ్ళ దగ్గర ఉంటామని వెళ్ళి, భరించలేక మళ్ళీ తమ ఇండ్లకు వచ్చి ఒంటరిగా బ్రతకడమో,ఆశ్రమానికి వెళ్ళి పోవడమో చేస్తున్నారు. దూరంగా ఉంటూ ఎవరి బ్రతుకు వారు బ్రతకడం మంచిది.ఈ రోజుల్లో గౌరవం,మర్యాద, మన్నన అనేవి ఒకరు ఇచ్చేవి కావు.మనకి మనమే సంపాదించు కోవాలి.మన గౌరవం మనమే నిలబెట్టుకోవాలి.

    • @SushmaAkula-c5s
      @SushmaAkula-c5s 16 днів тому +3

      అవును మేడమ్ బాగా చెప్పారు,మా ఆడపడుచు కి డైవర్స్ ఐపోయింది,నా పెళ్లికి ఈ విషయం దాచారు,ఇపుడు ఆమె ఇక్కేడే ఉంటది,మా అత్తమ్మ ఆడబిడ్డ ,ఒక టీమ్ ఎపుడు నా మీద ఈర్ష్య కుళ్ళు,నవ్వుతూ నన్ను ఎన్నో మాటలు అంటారు,నేను ఏమన అంటే పెద్ద రచ్చ,లాస్ట్ లైన్ బాగా చెప్పారు,మన రెస్పెక్ట్ మనమే సంపాదించుకోవాలి.

    • @igsfan1695
      @igsfan1695 16 днів тому

      మీరు గొప్పగా చెప్పారని అనుకుంటున్నారా.నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.మా అమ్మ నన్ను తానా కోడలికంటె యెక్కువ తిడుతుంది

    • @igsfan1695
      @igsfan1695 16 днів тому

      మా అత్తమ్మ కంటె మా అమ్మనే అక్కువగా తిడుతుంది.మీకు ఒక్కటే బాయం.అమ్మా నాన్న కూతురు దగ్గర ఉంటే ఆస్తిలో వాత అడుగుతారాని బయం

    • @padmashre6081
      @padmashre6081 16 днів тому +8

      @igsfan1695 గొప్పో,కాదో నేను చూసిన సంఘటనలు, అనుభవాలు చెప్పాను. తమను కడవరకూ చూసుకునేది కొడుకు, కోడలే నని కోడల్ని నెత్తిన పెట్టుకొని కూతుళ్ళ ని పట్టించుకోని వాళ్ళనూ చూసాను.ఈ తరం పిల్లలు తాము తప్పులు,పొరపాట్లు చేసామని ఒప్పుకోరు.తల్లిదండ్రులు తమ బాల్యంలో తిట్టినవి,కొట్టినవే గుర్తుంచుకొని,పెద్దవాళ్ళు అయ్యాక అవన్నీ జ్ఞాపకం చేసి దెప్పుతూ ఉంటారు.తమ స్నేహితుల తల్లిదండ్రులతో పోల్చి వాళ్ళు తమ పిల్లలకు చేసినట్లు మీరు మాకు చేసారా?అని లా పాయింటు లు తీస్తారు. మా బంధువుల్లో ఒక అమ్మాయి పెళ్ళి అయ్యాక అత్తవారింట్లో గొప్పలు చూపించటానికి ఇంకా ఇంకా అవీ ఇవీ కావాలని తన అన్నగారిని పీడిస్తుంది.వివేకం కలిగిన ఆమె తల్లి కొడుకు ఇబ్బంది అర్థం చేసుకుని కూతురిని మందలిస్తూ ఉంటుంది. ఆ కూతురు అందరితో తల్లి మీద నేరాలు చెప్పుకొస్తూ ఉంది. నిజం తెలియని వారు ఆ అన్న నీ,తల్లి నీ తప్పు పడుతున్నారు. కూతురి ని తల్లి తిట్టిందంటే కూతురి పొరపాట్లు ఏమున్నాయో ఎవరికి తెలుస్తుంది. మీ అనుభవాలు మీరు రాయండి.ఏదీ సర్వత్రా ఒకేలా ఉండదు.వేరు వేరు సంఘటనలు వివిధ రకాలుగా ఉంటాయి. మీరు గొప్పగా రాసాననుకుంటున్నారా లాంటి వ్యాఖ్యానాలు చేయకండి.

    • @MCCOLLECTIONS786
      @MCCOLLECTIONS786 13 днів тому

      100 💯

  • @lalithamittapally9127
    @lalithamittapally9127 18 днів тому +98

    రామా దేవి గారికి విలువనిచ్చే చోటు ,ఆశ్రమమే మంచిది.

  • @deviratnamamba956
    @deviratnamamba956 18 днів тому +68

    ఓపిక ఉన్నంత కాలము ఆశించకుండా ధర్యంగా సపెరేట్ గా ఉండటమ్ బెటర్ ఓపికతగ్గితే ఆశ్రమం బెటర్ ఇంతకంటే ఎక్కువ ఆలోచించ కూడదు ఈ రోజుల్లో

    • @bharathivs2250
      @bharathivs2250 18 днів тому +3

      Na abhiprayam kooda ade antanu chala chakkaga chepparu

    • @kamalavalluri1331
      @kamalavalluri1331 17 днів тому +1

      yes 👍 chala chala curect ga chepparu 👌😊

    • @leelabhavaniyerubandi977
      @leelabhavaniyerubandi977 15 днів тому

      Naa,abhipraayam,kuda,adenandi

    • @Allthingsnicey
      @Allthingsnicey 7 днів тому +1

      చాలా బాగా చెప్పారు. ఇలా అంటున్నందుకు నేను young అనుకోకండి. నేను రిటైర్ అయ్యాను. ఎవ్వరి దగ్గర ఉండకూడదు. అలా వాళ్ళని విలన్లను చేయడం మంచిది కాదు. ఆ అవకాశం వాళ్ళకు ఇవ్వడం మన తప్పే. మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళను నేను అలాగే ఉంచుకుంటాను.

  • @madhavidasyam5832
    @madhavidasyam5832 4 дні тому +2

    ఆశ్రమం లో చేరి చాలా మంచి పని చేసారు. భాధ్యత లు ఐపోయాక శేష జీవితం ప్రశాంతం గా ఉండండి.

  • @sudharanikandhagadla4913
    @sudharanikandhagadla4913 16 днів тому +16

    అమ్మాయి ఐన అబ్బాయి అయిన మనం విలువలు నేర్పించటం లేదు.only చదువు మాత్రం చెప్పిస్తున్నం.అందుకే పిల్లలు ఇలా తయారయ్యారు.మనం తీసుకున్న గోతిలో మనమే పడుతున్నాం

  • @LavanyaMultyVideos
    @LavanyaMultyVideos 16 днів тому +19

    తల్లీ తండ్రుల మీద ఆధారపడి ఉంటుంది మేడం... చిన్నప్పటి నుండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి విలువలు నేర్పించాలి ... భాద్యతలు నేర్పాలి...
    మేము ఇద్దరం అమ్మాయిలం మా నాన్నగారు లేరు చనిపోయారు...
    అల్లుళ్ళు ఇద్దరు మా అమ్మ నీ చాలా బాగా చూసుకుంటారు అండి...TQ GOD...
    రమాదేవి గారికి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను..🙏🙏🙏

    • @LavanyaMultyVideos
      @LavanyaMultyVideos 16 днів тому +1

      🎉

    • @leelabhavaniyerubandi977
      @leelabhavaniyerubandi977 15 днів тому +1

      Enta,viluvalu,nerpinaa,antenaammaa,idi,kaliyugam

    • @Omns425
      @Omns425 12 днів тому +2

      Avunu andi it depends on person to person

    • @LavanyaMultyVideos
      @LavanyaMultyVideos 12 днів тому +1

      మీరన్నది నిజమే అండి..
      కాని మన ప్రయత్నం మనం చెయ్యాలి

  • @lalithamittapally9127
    @lalithamittapally9127 18 днів тому +103

    అబ్బాయిలు అయినా అమ్మాయిలయినా ఈ రోజుల్లో విలువలు లేవండి. ఆశ్రమాలు నయం.

  • @lordsun153
    @lordsun153 17 днів тому +17

    Indipendent గా వుండాలి.....money ఎవ్వరికీ ఇవ్వకూడదు and old age లో మంచి ఆశ్రమంలో వుండి ఆ భగవంతుని స్మరణ లో వుండాలి... ఇంట్లో వున్న పెద్దవాళ్ళు కూడా ఇలానే వుండాలి...😊😊

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 18 днів тому +57

    ఆశ్రమం లో ఉండడమే మేలు రమా గారూ దరిద్రులు ఆ కూతుర్లు అనుభవిస్తారు గోరంగా నేచర్ వదలదు ఆవిడ మంచిపని చేశారు ఆవిడ నీ దేవుడు చల్లగా చూడాలి ఆరోగ్యంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను

    • @peoplestv2215
      @peoplestv2215  18 днів тому +1

      💯👏🏿👏🏿👏🏿

    • @neerajakumarikaranam8439
      @neerajakumarikaranam8439 18 днів тому +2

      మీరు ఆశ్రమం లో చేరి మంచిపని చేసారు రమాదేవి గారూ

    • @sairama9248
      @sairama9248 16 днів тому

      Bokkale
      వాళ్ళ డబ్బులతో వాళ్ల్లు తాగితే నీకొచ్చిన
      ప్రాబ్లెమ్ ఏంటి ?? మెయిన్ పాయింట్ నీ
      కూతురికి అల్లుడికి ఒక అండర్స్టాండింగ్
      ఉన్నప్ప్పుడు మీ ప్రాబ్లెమ్ ఏంటి ?
      అంటే నువ్వు సుఖపడవ్ పక్కనోళ్ళను
      సుఖంగా ఉండనివ్వవా?
      మందు తాగటం సామాజిక నేరమా ???
      అటువంటప్పుడు నీ వూరికెళ్ళి నువ్వు బ్రతుకు

    • @vuritysivaprasad7263
      @vuritysivaprasad7263 15 днів тому +1

      రేపొద్దున్న కూతుర్లు కూడా ఆశ్రమములో వుంటారు..

    • @rajyalakshmi3897
      @rajyalakshmi3897 15 днів тому +1

      రేపు ఒక కూతుర్లకు కూడా ఇదే గతి పడుతుంది

  • @msulochana747
    @msulochana747 15 днів тому +20

    మా అత్త గారు కూడా కూతురు వాళ్ల ఇంటికి వెళ్లి ఎన్నో అవమానాలు పడింది ఆమె pension తిని ఎన్నో మాటలు అనిపించుకుంది కోడలు ఎంత అపురూపంగా కొడుకంటే ప్రేమగ చూసుకున్న ఎన్నో నిందలు వేసి వెళ్ళింది అనుభవించిది mentalga distrub అయింది అయినా అన్ని అనుభవించి కొడుకు కోడలికి దూరంగా ఉన్న కోడలిని మంచి అనలేక పోయింది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటాను ఆ కూతురికి కూడా ఎంత గర్వం అన్ని భగవంతుడు చూస్తూంటాడు అని అనుకోవటం తప్ప ఏమి చేయలేము

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 18 днів тому +54

    రమాదేవి గారు ఆశ్రమం లో చేరి చాలా మంచి పని చేశారు ఎక్కడున్నావ్ మనుషులతో కాలక్షేపం చేసుకుంటే అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది

  • @leelakumari8930
    @leelakumari8930 16 днів тому +6

    రమాదేవి గారు మంచి పని చేశారు కొడుకైనా అల్లుడైన మందు తాగుతుంటే వండి ఇవ్వటం మంచిది కాదు ఇటువంటి కూతుర్లు వుండరు మరి రామదేవిగారి కి ఇటువంటి వాళ్ళు పుట్టటం దురదృష్టం ఆమె.ఇపుడు అదృష్టవంతురాలు.పెద్దలందరితో చక్కగా హాయిగా వుండవచ్చు

  • @svsambasivaraomeduri4147
    @svsambasivaraomeduri4147 16 днів тому +8

    అందరు కూతుర్లు అల్లుళ్ళు అలా ఉండకపోవచ్చు , అలాఉన్నపుడు ఇలా ఆశ్రమంలో ఉండటం మంచి నిర్ణయం

  • @srinivasarigela6699
    @srinivasarigela6699 17 днів тому +5

    చాలా హృదయ విదారకంగా ఉంది రమాదేవి గారు పడిన బాధ కంటతడి పెడుతుంది మానవ సంబంధాలు పోయినాయి డబ్బు డబ్బు

  • @chandrabhatlabalasubrahman7139
    @chandrabhatlabalasubrahman7139 16 днів тому +10

    This story could be an eye- opener for so many people.
    Useful video.

    • @sairama9248
      @sairama9248 16 днів тому +1

      వాళ్ళ డబ్బులతో వాళ్ల్లు తాగితే నీకొచ్చిన
      ప్రాబ్లెమ్ ఏంటి ?? మెయిన్ పాయింట్ నీ
      కూతురికి అల్లుడికి ఒక అండర్స్టాండింగ్
      ఉన్నప్ప్పుడు మీ ప్రాబ్లెమ్ ఏంటి ?
      అంటే నువ్వు సుఖపడవ్ పక్కనోళ్ళను
      సుఖంగా ఉండనివ్వవా?
      మందు తాగటం సామాజిక నేరమా ???
      అటువంటప్పుడు నీ వూరికెళ్ళి నువ్వు బ్రతుకు

  • @chandrakanthbudharam8268
    @chandrakanthbudharam8268 15 днів тому +2

    రమాదేవి గారు మీ నిర్ణయం చాలా బాగుంది ఆశ్రమంలో ఉండి సేవ చేయటము నీకు చాలా మంచిది పుణ్యము పురుషోత్తం దక్కుతుంది

  • @padmavatireddy7572
    @padmavatireddy7572 17 днів тому +10

    Chala manchi decision tisukunaru Amma
    Memalni deudu chalaga chudali
    God bless you Amma

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 18 днів тому +58

    ఆశ్రమంలో ఉండడమే కరెక్ట్

  • @Ramadevipanchajanya
    @Ramadevipanchajanya 15 днів тому +5

    నా పేరు కూడా రమాదేవి, నాకు ఇద్దరు అమ్మాయిలు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, కానీ ఈ రమాదేవి గారి కథ విన్నాక నాకు నా భవిష్యత్తు గురించి మొదటి సారి భయం వేస్తుంది.😮

    • @kumarc8389
      @kumarc8389 14 днів тому +2

      Do planning ahead and keep enough for yourself and husband to live comfortably first. Don't spend on kids at personal risk.

  • @vvennella18
    @vvennella18 15 днів тому +4

    ఆస్తులన్నీ పిల్లల చేతిలో పెట్టి తరువాత ఆదరణ లేదంటూ ఆ తరువాత ఆశ్రమాల్స్లో చేరకుండా, ముందే సెల్ఫ్ రెస్పెక్ట్ తో డిగ్నిటీ తో ఆశ్రమంలో join అయి అక్కడ వారికి తగిన సేవ చేసుకుంటూ తృప్తి గా ఉండడం నయం…
    ఆర్ధిక స్తోమత లేని, పిల్లలతో నిరాదరణ పొందుతున్నవారికి వారికి సహాయం చేయడం లో ఆనందం వెతుక్కోవడం ఉత్తమం 🙏

  • @lakshmidevi8119
    @lakshmidevi8119 18 днів тому +20

    కాలం తో పాటు మనం మారాలి.మన గురుంచి మనం బ్రతకడం నేర్చుకోవాలి.పెంచడం వరకే అనుబంధాల జోలికి వెళ్లకుండా మన health wealth చూసుకుంటూ లైఫ్ లీడ్ చేయాలి.గణించడమే కాదు.డబ్బు మేనేజ్మెంట్ కూడా అవసరం.పాత సంప్రదాయాలు. ఆ రోజుల్లవసరం.మరే కాలానికి అనుగుణం గా మనం మారాలి.అని హౌ అల్ ది బెస్ట్ మేం🎉
    మా లాటి వల్ల ❤
    మీకు ఎప్పుడూ ఉంటుంది

    • @peoplestv2215
      @peoplestv2215  18 днів тому

      🥰

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 17 днів тому

      @@lakshmidevi8119 కరెక్ట్ గా చెప్పారు,కాలానుగుణంగా మనం మారాలి, జీవితం తొలి నాళ్ళల్లో carear planings లాగ మలిదశలో కూడా ప్లానింగ్ ఉండాలి, పిల్లలు మీద ఆధారపడకూడదు, మన ఇండివిడ్యువల్ లైఫ్ మనం లీడ్ చెయ్యాలి,

  • @Waan38
    @Waan38 17 днів тому +41

    అవునండీ... కోడలు ఎంత అత్తనీ బాగా చూసుకున్నా... అత్త ఎప్పుడు ఒక ఆడపిల్లలా కూడా ట్రీట్ చేయరు.

    • @sulochanapanditi6335
      @sulochanapanditi6335 17 днів тому

      correct ga chepparu

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 17 днів тому

      Yes correct andi my wife ma amma ni chala bagha chustundhi aina sare ma amma ma wife ki respect evadu godava padutune vuntundi vishwasamandhe ledhu yemi chestamu konthamandi anthe

    • @MadhulathaRV
      @MadhulathaRV 17 днів тому +2

      Avnu andi.. ma atta garu kuda na pelli aina one year ki oka roju chala cool ga “bedroom lo unna attached bathroom vadaku.. adhi ma ammaie intiki vachinapdu matrame use chesthndhi.. memu evvaram use cheimu.. nv kuda cheiku.. bayata bathroom lo chei “ andhi.. memu atta gari intiki velledhe yeppudo oka sari.. aa okati rendu sarlu ke antha mata annaru avida aa roju.. ilantivi okati kadhu rendu kadhu cheppuknte vaaram rojulaki kuda avvadhu 😢

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 17 днів тому +1

      @MadhulathaRV very sad elanti athha garulu chala mandhi vunnaru andi vallu kuda adavalle kadha mari endhuku ee vivakasha adadhi ada danike sathuruvu antaru kadha ade really 100% correct andi edi chala badhakaram very sad

  • @himapydikondala
    @himapydikondala 18 днів тому +18

    రమాదేవి గారు చేసింది అంతా బాగానే వుంది అల్లుడు కూతురు ఇల్లు అమ్మేసి వచ్చేయండి అంటే ఆమే ఆ ఇల్లు అమ్మేసి కూతురుకి కొనివ్వడం పెద్ద తప్పు చేశారేమో వాళ్ళకి దగ్గరలో ఆమెకు సరిపడా చిన్న స్టూడియో టైపు ఇల్లు తీసుకుని అందులో వుంటూ అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు బాగోగులు చూసుకుంటే బావుండేది డబ్బులు కొట్టేయడానికి వాళ్ళు అంత ప్లాన్స్ వేసారు అని ఏ తల్లి అనుకోదులే పాపం వాళ్ళ అల్లుళ్ళు కూతుళ్లు ఈ పోస్ట్ చూస్తే బావున్ను కచ్చితంగా చూస్తారు ... ఇప్పుడు పెద్దావిడ డబ్బు మింగేసి ఆమెని నేట్టేశాం అనుకోవచ్చు కానీ కాలం చాల పవర్ఫుల్ మనం ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది ... చెడు చేస్తే కచ్చితంగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు

    • @chandrapanabaka3712
      @chandrapanabaka3712 17 днів тому

      Yes

    • @kumarc8389
      @kumarc8389 14 днів тому

      They will blame her more and bad mouth her actually that she is lying and she lost her mind Ani. Alludu vaipu vaallu frontal attacks chestharu. Tv serials, destructive anti family values movies destroyed humanity now.

  • @RajaniMusunuru-gs6mj
    @RajaniMusunuru-gs6mj 18 днів тому +11

    Correct ga cheppparu. Present vunnavallaki manchiga teliachesaru.

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 18 днів тому +42

    ఆడ మగ పిల్లల తేడా లేదు. సమస్య మొత్తం పెంపకం లో ఉంది.చిన్న తనం నుంచి స్వార్థ ము నూరిపోస్తున్నాము. దానికి తోడు చెడు అలవాట్లు తోడైతే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి.

    • @konevijayalakshmi486
      @konevijayalakshmi486 18 днів тому +4

      💯 percent correct

    • @jayareddy5973
      @jayareddy5973 18 днів тому

      Pempakam Evarina manchiga undali

    • @shiningstarsmoonlitsky
      @shiningstarsmoonlitsky 18 днів тому +1

      added to that male and femlae psychology lead to this kind of conclusion. Men tolerate mothers and mothers love sons a bit extra than daughters and see them as competitors. same case with fathers and daughters. Freud psychology is not fallacy and the same is in the bible. thats why one needs to have a pure heart to love anyone and leave the selfishness of this world and love others as themselves. All life is embedded in this principle

    • @midhilapadala6787
      @midhilapadala6787 17 днів тому

      గుడ్ msg అండీ 👏👏👌👌👌🙏🙏

    • @jayasathwik.g7793
      @jayasathwik.g7793 17 днів тому

      Exactly.. పెంచెపుడు... ఒకరికి ఇచ్చేది నేర్పించనపుడు..మళ్ళీ మనకి పెట్టేపుడు అదే బుద్ధి ఉంటది

  • @vimalakumari2933
    @vimalakumari2933 17 днів тому +2

    రమాదేవి గారు మీరు మంచి పని చేశారు ఆశ్రమంలోనే ఆశ్రమంలోనే ఉండండి మంచిగా చూసుకుంటారు

  • @naaaprapancham.
    @naaaprapancham. 17 днів тому +48

    కూతురు వంద మాటలు అన్న పట్టించుకోరు కానీ కోడలు అంటే మాత్రం పెద్ద గొడవే ఎన్ని చెప్పినా మన పెద్దరికం బాగుండాలి అంటే కొడుకు కోడలే ఇంపార్టెంట్ 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sarisirao3645
      @sarisirao3645 13 днів тому +2

      ఏదీ ద మనకు లేదో అదే బాగుండనిపిస్తుంది కొడుకులున్న వాళ్ళు కుతురులనుకుంటారు,కుతురున్న వాళ్ళు కొడుకులే మేలని అంటారు

    • @kavireddy6613
      @kavireddy6613 8 днів тому +2

      Kodalu entha baga chusukunna kuda.. vandi pedithe thinukuntu malli vankalu pettukuntu.. uru thiruguthu kodali pyna kodukki, janalaki chadilu chepthu thirugutharu.. bidda daggara unte akkada Anni panulu chesi peduthu undali. kuthuru emanna evariki cheppukoleru.

  • @padminigotety3007
    @padminigotety3007 16 днів тому +5

    చిన్నపుడు నుంచి భగవన్ నామ స్మరణ చేసుకోవాలి . భాగవన్తుడు ని మాత్రం మె ఆశ్రయించాలి. మనిషి చేతకానివాడి ల ఉండ కొడుదు.
    పిల్లలు భార్య, భర్త అత్త మాములు, చుట్టాలు, అన్నతమ్ములు, దగ్గర బంధువులు, దూరపు బంధువులు, స్నేహితులు ఎవరు మనతో రారు.
    ఇది కలియుగం, డబ్బు తోనే రిలేషన్, సో ప్రతి ఒక్కరు భాగవన్తుడునే ఆశ్రయించాలి,
    అందుకే మన గ్రంథాలు, పురాణాలు, భగవద్గీత, ఇత్యాది చదవాలి. మన strength మనం మె తెచ్చుకోవాలి.
    మన జీవితం లో కష్టాలు నష్టాలు వొచ్చినా కూడా బ్రేక్ అయ్యిపోకొడు.

  • @vardhanidevi1971
    @vardhanidevi1971 15 днів тому +5

    Naku kuthuru undi Daniki 26 years na intlo nela Rojulu undi.Na intlone undi nannu sadi chindi. Dani asalu Rupam Bayata padindi.ilanti variki Duramga undali. Naku mundu telisindi.chachi.poyina. parvaledu.kuthuru.intiki. vellaku dadu ani.

  • @sharadaganta4967
    @sharadaganta4967 16 днів тому +6

    మంచి పని చేశారు రమాదేవి గారు

  • @TadalaTulasi
    @TadalaTulasi 5 днів тому

    Ramadevi garu mi nirnayam 100/correct epudu mayilu intiki vellakudadu manalni vantamanushulu ni chesestaru asramalu avi enduku prasantanga intilo vuntu bagavannama smarana chesukondi mikistadivanni koti vrasukondi🎀adi chala srestam

  • @nageswararaokora522
    @nageswararaokora522 18 днів тому +7

    ఆశ్రమంలోనే గడపడం చాలా మంచిది చాలా ఉత్తమం

  • @a.prabhavathi6938
    @a.prabhavathi6938 17 днів тому +2

    రమాదేవి గారు మీ ఆశ్రమం ఎడసు పెట్టగలరు ❤

  • @harinicherukuri7617
    @harinicherukuri7617 17 днів тому +4

    Chala Mandi paristhi elage undi manchi pani chesaru Rama garu mana pillalu anu kokunda megatha pillalanu mana pillalu anukovali bandu vulatho ti kalasi povali anadhalanu adu kondi varu mana biddale

  • @krishnamutya2915
    @krishnamutya2915 17 днів тому +6

    కొడుకులు లేకపోతే వస్తున్న pension తో భార్య భర్త లో ఎవరు లేకపోయినా హహిగా seprate గా ఉండడం చాలా మంచిది ఎంత కూతురు అనుకున్న. పెన్షన్ లేనివాళ్లకి తప్పదు ఓపిక ఉన్నాళ్ళు ఎవరిమీద depend ఉండకూడదు అదే ఉత్తమం. రమాదేవి atleast తొందరగా బయట పడ్డారు. అంతకన్నా ఘోరమైన పరుస్థితులు చూస్తున్నారు చెప్పొకోలేక బాధ పడుత్తున్నారు. రమాదేవి done good job❤

  • @mahalpati59
    @mahalpati59 17 днів тому +2

    Very good ramagaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 18 днів тому +31

    అదే బెస్ట్ ఆశ్రమం లో వుండటం ❤️💐💐😢

  • @sujatha196
    @sujatha196 16 днів тому +5

    Very good decision Rama devi garu.

  • @chinamurtysatyanarayana8506
    @chinamurtysatyanarayana8506 17 днів тому +4

    సూపర్ నిర్ణయం. అమ్మా 6:01

  • @indiraveldi
    @indiraveldi 18 днів тому +35

    ఎవరి అనుభవం వాళ్ళది.ఒకరి జీవితంలో జరిగినట్లు మరొకరి జీవితంలో జరగదు.కొందరిని కొడుకులు బాగా చూసుకుంటారు, కొందరిని కూతుర్లు బాగా చూసుకుంటారు.కొందరిని పిల్లలు బయటకు వెళ్ళగొడతారు, కొందరిని పిల్లలు చంపుతున్నారు, ఎవరి అదృష్టం వాళ్ళది.

    • @satyasastry4750
      @satyasastry4750 17 днів тому

      Correct evari karma vaallade no comparison

    • @SartajShaik-zy9vo
      @SartajShaik-zy9vo 17 днів тому

      Devudu alati vallaku manchi buddhi ivvali

    • @SartajShaik-zy9vo
      @SartajShaik-zy9vo 17 днів тому

      50 lo okaru matrame parents ni badha pettaru

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 17 днів тому

      Yes really chala bagha chepparu meru some people good some people bad all people's ar are not bad

    • @swarnadas2763
      @swarnadas2763 17 днів тому

      " General Analysis " Please

  • @ArunKumar-gm8kp
    @ArunKumar-gm8kp 17 днів тому +18

    మనసు మంచిది అయితే ఎవరైనా ఒకటే ! కొడుకు - కూతురు ల లో ఎవరు బెటర్ అనేది కాదు సబ్జెక్టు . మనం పిల్లలని పెంచి పెద్ద చేస్తున్న క్రమం లో వాళ్ళకి ఎటువంటి బుద్దులు నేర్పాము ? వాళ్ళకి తల్లి తండ్రుల నుంచి యెమేమి నేర్చుకున్నారు అనేది ఇంపార్టంట్. రామ దేవి గారు ఆవిడ అత్త గారిని .....ఆవిడ పేరెంట్స్ ని ఎలా చూశారో తెలీదు . Basic ga...... children learn from parents. When she has the resources ... its a matter of self respect and dignity to be on her own terms. Go ahead rama devi garu.... enjoy your retired life with like hearted and kind hearted people around you.

  • @chandrapanabaka3712
    @chandrapanabaka3712 17 днів тому +3

    రమాదేవి గారికి అభినందనలు 🎉మీరు చాలా గొప్ప పని చేసారు. మీరు అలాగే అక్కడ ఉండకుండా ధైర్యంగా బయటికి వచ్చి ఆశ్రమం లో చేరి ఒక మాంచి ఉద్యోగ బాధ్యతలు కూడా చేసి చూపిస్తున్నారు. తల్లి మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్షు ఇవ్వాలని దేవున్నిప్రార్డిస్తునా. మీరు ఇలా చెప్పకపోయి ఉంటే మాకు ఎవరికి తెలియదు. మీరు ఆశ్రమానికి 15 లక్షలు ఇచ్చి ఇంకా గొప్ప పని చేసారు. నాది ఒక సలహా ఇప్పటి వరకు మీరు మీ కుతురులకు ఉపయోగ పడ్డారు చాలు మీ శేష జీవితం ఇక్కడే గడపండి. మళ్ళీ మీ కుతురులు కపట ప్రేమ చూపిస్తే వెళ్లడ్డు. ఒక్క ఎంతో మంది వృద్దులకు మోటివేషన్ గా ఉండండి తల్లి.

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 17 днів тому

      Good coment 👍.

    • @furhathsultana8361
      @furhathsultana8361 17 днів тому

      Enta baga penchukunna atu kodalu baita pempakam nunchi vastundi.. Itu alludu kudaa ante.. Valla influence kachitanga untundi.. Adrushtam untene anni correct ga untayi

  • @Uday_76
    @Uday_76 17 днів тому +3

    ఒక వయసు రాగానే కూతురు కొడుకు చూడాలి అని ఎందుకు అనుకొవాలి..మాకు తెలిసి ఎనభై ఏళ్ల పెద్దావిడా ఒంటరిగా చిన్న ఇంట్లో ఉంటుంది..కొడుకు కూతుళ్ల దగ్గరకు వెళ్లదు వెళ్లిన మూడురొజులే ఉంటుంది. అలాగే ఉండాలి చిన్న ఇల్లు అవడం వల్ల చుట్టు పక్కల అందరు వచ్చి పలకరిస్తూ ఉంటారు పిల్లలు మనీ పంపిస్తుంటారు ..టైం కుదిరినప్పుడు గుళ్లకో మందిరాలకో వెళుతూ ఇతరులకు సహయం చేస్తూ జీవితం కొనసాగించాలి అంతేకానీ సహయం చేసే వయసులో ఇతరుల సహయం తీసుకోవడం తప్పు..

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 17 днів тому +15

    రమాదేవి గారికి విలువిచ్చే చోటు ఆశ్రమంలో ఉండటమే మంచిది. ఆవిడ వయసు వాళ్ళు అందరూ ఉంటారు కాలక్షేపం కూడా బాగుంటుంది ఓపిక ఉన్నంతవరకు ఏదైనా పని చేయవచ్చు ధైర్యంగా ఉండండి అమ్మ ఆశ్రమంలో ఉండి చాలా మంచి పని చేసినారు 👌👌♥️

    • @peoplestv2215
      @peoplestv2215  17 днів тому

      🙏

    • @deviap1317
      @deviap1317 16 днів тому

      Amma, Ashramame baguntundi, kodallu iyna kutullu iyna anthe meeru manchi pani chesaru

  • @lillyramu2090
    @lillyramu2090 17 днів тому +1

    చాలా మంచి పని చేశారు రమాదేవి గారు 🙏🏼

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 12 днів тому +1

    నమస్తే మేడమ్ మన బుద్ధి మనచేతుల్లో ఉండాలి.రమాగారు త్వరగా మేల్కొని ఆశ్రమానికి వచ్చి మంచి పని చేసారు.ఇలాంటి కష్టాలతో బాధ పడుతున్న వారు చాలా మంది వున్నారు. రమాగారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను.ఈ వీడియో చూసి అందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.🙏🙏

  • @sriyapureddy7658
    @sriyapureddy7658 16 днів тому +1

    Ramadevi garu kuturu inti nundi aashramam ki vellipoyi manchi pani chesaru. Evvarini nammi property evvakandi. All the very best Ramadevi garu. Dhairyamga vundandi.

  • @mkTPT369
    @mkTPT369 18 днів тому +8

    Ramadevi garu did good thing, i think who are suffering like this joining in Asramam is good. Careful with financial and property matters. 🙏

  • @saralasreerama-df4xv
    @saralasreerama-df4xv 6 днів тому

    Ramadevi gaaru adhryapadakandi. Merku nenu manchi friend kaagalanu. Uttaraalato swantana pondandi.sneham manchi abhiruchulanu pempondistundi. We wish you good luck

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 16 днів тому +4

    Correct madam. I too went through this situation. I'm living alone and doing what I like to do. I'm working as a lecturer in a college.

  • @salapualekhya2372
    @salapualekhya2372 17 днів тому +3

    Bagundi andi e video
    Thalli thandrulu kuda pikuthinevalani chusthunam andi vetikosam kuda cheyyandi

  • @sadgurunadharajudandu2493
    @sadgurunadharajudandu2493 16 днів тому +3

    Good rama devi took correct decision

  • @NageshwariMaddi
    @NageshwariMaddi 17 днів тому +3

    Koothurlu thalli ni support cheyaru. Bartha ne support chestaru.

  • @chavaamu
    @chavaamu 17 днів тому +3

    Living with son is the right that son can not ignore. Living with daughter is at mercy.

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 17 днів тому +4

    కొడుకులయినా, కూతుర్లైనా ఒకలాగే ప్రవర్తిస్తున్నారు ఈరోజుల్లో. అందుకని మనకు అవసరమైన డబ్బులు ఎప్పుడు మనదగ్గరే ఉంచుకోవాలి గాని పిల్లలకు ఇవ్వకూడదు అని రుజువుచేస్తున్న మరో కధ రమాదేవి గారిది. రమాదేవి గారు వాళ్ళ పిల్లల పేర్లు కూడా తెలియజేస్తే బాగుండేది. ఆ పిల్లల ఫ్రెండ్స్ కీ వీళ్ళ మనస్తత్వంను తెలుసుకునే వాళ్ళు.

  • @rangudande3193
    @rangudande3193 13 днів тому +2

    అందరు ఒకే రకంగా ఉండరు మనుషులు అన్నాక రకరకాల అభిప్రాయలు కలిగి ఉంటారు కుదరనప్పుడు వేరేగా ఉండటంలో తప్పులేదు కాని ,అలాగని కూతురు చెడ్డది కోడలు మంచిది లేదా కోడలు చెడ్డది కూతురు మంచిది ఇలా ఒకరి అనుభవాల్ని అందరికి అపాదించ కూడదు మనం మనకి ఏది మంచి అన్నది ఎవరికి వారు చూసుకోవాలి మంచి చెడు అందరిలో ఉంటాయి ఒకరికి చెడు జరిగిందని అందరిని భయపెట్టకండి

  • @AnnapurnaRao-sn3vy
    @AnnapurnaRao-sn3vy 18 днів тому +10

    ఓల్డ్ ఏజ్ అంటేనే కస్టాలు పిల్లల కీ ముసలీ వాళ్లు అఖ్ఖర లేదు,మన కోసం డబ్బు ఉంచుకొని జాగ్రత గా బతకాలి పిల్లల చూడరు

  • @vijayalaxmipinnamraju9726
    @vijayalaxmipinnamraju9726 18 днів тому +11

    Manchi nirnayam thisikunnaru meeru Ramagaru

  • @beinghuman8804
    @beinghuman8804 18 днів тому +9

    Manchi pani chesaru rama garu, alochana emundi pillalu ni nammakudadi

  • @bebikesana3936
    @bebikesana3936 16 днів тому +1

    చాలా మంచి పని చేసారు అమ్మ 🙏

  • @yvrmadhusudhanrao7873
    @yvrmadhusudhanrao7873 16 днів тому +2

    నేను చెప్పడానికి చాలా చింతిస్తున్నాను, కొంతమంది అల్లుడులు లైంగిక వేధింపుల కోసం తమ అట్టలను ప్రయత్నిస్తున్నారు

  • @radham5174
    @radham5174 14 днів тому +1

    Chala Mandi atta mamalu ilane unnaru society lo perents kanna Baga chuse kodallu unnaru kodalani kuturuga చూడగలిగితే అంత మంచిది

  • @LakshmiA-h9d
    @LakshmiA-h9d 4 дні тому

    కరెక్ట్ అండి కూతుళ్ళు దగ్గర అసలు ఉండకూడదు. కోడళ్ళు బెటర్.😢

  • @padmachamarthy5541
    @padmachamarthy5541 16 днів тому +1

    మంచి నిర్ణయం తీసుకున్నారు మీనిర్ణయం మరికొందరికి ఆదర్శం అవుతుంది

  • @DivyaAmirapu
    @DivyaAmirapu 16 днів тому +1

    Manchi pani chesaru Ramadevi garu.

  • @ramadevikowtha2104
    @ramadevikowtha2104 3 дні тому

    Ramadevi garu great ga decision teesukunnaru
    Kani avidaki pension undi kabatti asramam lo cheraru
    Dabbu leni varu ekkadiki vellali madam

  • @rajeswarikommireddy9694
    @rajeswarikommireddy9694 17 днів тому +3

    Ramadevi garu asramam lo join ayyi good decision tesukunnaru meru happy gavundalani nenu korukuntunnanu

  • @kalavathiramini9481
    @kalavathiramini9481 17 днів тому +3

    Very good decision Ramadevi gaaru

  • @Society-71
    @Society-71 16 днів тому +1

    మీ videos చాలా బాగుంటాయి Madam

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 18 днів тому +2

    Well done Ramadevi garu. 🎉🎉🎉

  • @nanideviguvalla
    @nanideviguvalla 15 днів тому +2

    Kodukukala nayam kurulla kanna edi nijam super

  • @Ranjith_747
    @Ranjith_747 16 днів тому +4

    ఆస్తి ఎందుకు ఇవ్వాలి పిల్లలకి. చదివించి వాళ్ళ బతుకు వాళ్ళని బతక మనండి(అది కొడుకు అయినా కూతురు అయినా)
    90% గొడవలు ఆస్తి వల్ల వస్తాయి.

  • @usharanidinavahi7852
    @usharanidinavahi7852 15 днів тому +3

    Na todikodalu valla ammani near 20 years tana daggara pettukoni valla Ammagariki Liver Sirosis ayite every 2 hours ki salt leni food morning 6am nunchi night 9 pm varaku anthamandi vunna functions ayyina ameki lotu lekunda chusukunnadi.Avidaki 2 sons Okada U.S,Okadu monthly talli talli debit card pettukoni avida pension 50 thousands draw chesukuntadu.Sister husband sons vunte vallechudalani anthadu. Maa thodikodalu chala chala great.

  • @DivinityPurity
    @DivinityPurity 16 днів тому +4

    కూతురు ఇంట్లో ఉంటే కూతురు పనులన్నీ తాను చేయాల్సి వస్తుంది అదే కొడుకు ఇంట్లో ఉంటే కోడలు చేసి పెడుతుంది అత్తగారికి అదృష్టం ఉంటే

  • @bolisettysrinivas7236
    @bolisettysrinivas7236 5 днів тому

    సమాజం లో అన్నిరకాలుగా వ్యవహారాలు వ్యక్తులు వుంటారు కేవలం జీవితం ఒకమూస పద్దతిలో గడిపిన వారికి ఇవి అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి, బాగా బతికినప్పుడు సమాజం గురించి కొంత సమయం ఇస్తే అక్కడి జీవన సమస్యలపై ముందే అవగాహనా ఉండేది కానీ సమయం మించిపోయాక ఆలోచనలు అంత సులభంగా రావు వస్తే అంత గజిబిజి, ఏదైనా ఈ ప్రపంచం లో జీవితం అనే పరీక్ష రాసేటప్పుడు ఎవడి ప్రశ్నపత్రం వాడిదే ఒక పేపర్ లాగ ఇంకొరికి రాదు కనుక యవ్వనం లో వున్నప్పుడే ప్రపంచం అనే పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేస్తే ఎటువంటి ప్రశ్నపత్రం వచ్చినా తడబడకుండా జవాబులు రాయొచ్చు, 🙏🙏

  • @k.vanisri7640
    @k.vanisri7640 16 днів тому +2

    Rama Devi garu has taken proper decision. We can’t say who is good or who is bad. That depends on the nature of the person whether he is a son or son in law or she is a daughter or daughter in law. With the influence of micro families , way of thinking also changed drastically. Elders are not getting a chance to lead their life in the way they like .

  • @ramadevibollu6300
    @ramadevibollu6300 3 дні тому

    Ashramlo cheri manchi pani chesaru madam

  • @mallikharjunaraokoppuravur92
    @mallikharjunaraokoppuravur92 17 днів тому

    Nijam chepparu mam . Chalamandi ilanee problems face chestunnaru

  • @Komala-s2j
    @Komala-s2j 8 днів тому

    అమ్మ నమస్కారం మీకు మీరు చాలా బాగా చెప్పారు❤

  • @chalapathitk8972
    @chalapathitk8972 9 днів тому

    Your story is good madam.
    If you don't have son's, then what ?
    If you don't have daughter's, then what ?
    If you don't have money, what ?
    If you are not employed, then what ?
    My suggestion is to adjust with the things given by God.
    Nothing is in your hands.
    Believe in God and do everything right. Tq
    Haribol Harekrishna

  • @ramanidevir9907
    @ramanidevir9907 17 днів тому +1

    Good decision . Rama devi garu.

  • @venkataratnambhamidipaty9494
    @venkataratnambhamidipaty9494 17 днів тому +3

    Very good decision Ramadevigaru.well done.

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 18 днів тому +22

    కష్టమే గాని… ఆవిడ నిర్ణయమే సరైంది.

  • @RajeshwariM-k7n
    @RajeshwariM-k7n 12 днів тому

    Chala manchi pani chesaru Rmadevi garu

  • @vvennella18
    @vvennella18 15 днів тому +1

    It is very natural instinct of human to look forward for future, not the past… so as people care more about their children than their parents.. so parents must take care of their future in securing finances…

  • @narisireddy476
    @narisireddy476 18 днів тому +2

    Very good 👍 decision taken madam Ramadevi garu

  • @padmacreatives5188
    @padmacreatives5188 18 днів тому +36

    నన్ను అడిగితే... ఉన్న డబ్బులు లో 1/4 th మాత్రమే పిల్లలకి ఇవ్వాలి... మిగిలిన సొమ్ము మన కోసం అంటే... మనల్ని చూసే పని వాళ్ళ కోసం... వంట చేసి.. మనల్ని చూడ్డానికి మంచి వాళ్లని ఎంచుకుని వాళ్ళకి ఇచ్చుకోవాలి... అప్పుడే సుఖ పడతాము... మేము ఇదే చేస్తున్నాము..

    • @rajiiv1409
      @rajiiv1409 17 днів тому +2

      Panivallaku kuda aluse anduke old-age home better
      Ee rojullo pillalanu kani penchi Pedda chesi pellillu chesi .meeku opika thagguthundi anipinchinapudu old age home ki velladam better.

    • @Manishi-e4p
      @Manishi-e4p 17 днів тому

      ​@@rajiiv1409old age home lo andaroo vundalerandee.

    • @ramachakilam7311
      @ramachakilam7311 17 днів тому +1

      Asalu parents ni chudani pillala ki vaalla aasthi lo vaata enduku ivvali

    • @ramachakilam7311
      @ramachakilam7311 17 днів тому +1

      Aasthi evariki ivvali anedi parents istam indulo 1/4 th ala ani emi ledu andi asalu chudani pillalu itey vaallaki emi ivvakudadu

    • @Manishi-e4p
      @Manishi-e4p 17 днів тому

      @@ramachakilam7311 choodaka poinaa vere vallaki icheyalemu kadandee. ??

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 18 днів тому +4

    పూర్వ కాలం నుండి ఇదే మాట చెప్పారు పెద్దలు కూతురింట్లో ఉండకూడదు అని రమాదేవి గారు ఇల్లు అమ్మి తప్పు చేశారు తన ఇంట్లో తను ఉండి చేసుకోలేకపోతే పని అమ్మాయిని పెట్టుకుంటే సరిపోయేది ఇప్పుడైనా హ్యాపీ గా వుండమనంది

  • @BhudeviReddy-v4n
    @BhudeviReddy-v4n 11 днів тому

    Ramadevi.garu.sefga.undade❤❤

  • @vangapallysunitha8995
    @vangapallysunitha8995 17 днів тому +1

    Good decision Ramadevi garu

  • @spmdm9764
    @spmdm9764 17 днів тому +3

    రమాదేవిగారుచేసిందిచాలాకరెక్ట్

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 18 днів тому +7

    బ్రతికుండగా తల్లిదండ్రుల విలువ తెలుసుకోలేకపోతున్నారు మూర్ఖులు, రేపు వాళ్ళ గతి కూడా అలాగే ఉంటాదని అనుకోక అనుకో లేకపోతున్నారు, చాలా దారుణమైన రోజులు ఉన్నాయి ఇప్పుడు, పాపం ఆవిడకి ఆస్తి లేకపోతే ఇంకేం చూస్తారు వీళ్ళు, కని పెంచి ఎంత ప్రయోజనకరంగా చేస్తే అలా మాట్లాడుతున్నారు,

  • @sowjanyadevagiri
    @sowjanyadevagiri День тому

    Aioo papam entha badha paddaro avida... Ponile epatikina knhcm rest teskuntaru. Set avadaniki time padtundi emo ... Epatikina manchi ga undalani korukuntunam 🙏

  • @munikumari2809
    @munikumari2809 16 днів тому +1

    Chala manchi Pani chesaru ammagaru

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 18 днів тому +2

    మంచి మెసేజ్ ఇచ్చారు మేడం ❤️