Tammareddy Bharadwaj Exclusive Interview : టాలీవుడ్ హీరోలపై తమ్మారెడ్డి ఆగ్రహం | BIGTV LIVE

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ •

  • @rachapudivenkataraghavarao1875
    @rachapudivenkataraghavarao1875 27 днів тому

    విశ్లేషణ గొప్పగా ఉంది. రెండు విషయాల్లో ఆయన ఇంకా పాతకాలం లోనే ఉన్నాడు.
    మొదటిది వారం లోపే సినిమా భవిష్యత్తు నిర్ణయింప బడుతున్న విషయం ముందు మనం తెలుసుకోవాలి.వారం తర్వాత వసూళ్లు ఉంటాయో లేదో అనే భయంతో ఈ లోపే వీలైనంతవరకు సంపాదించుకోవాలనే నిర్మాత తపన పడుతున్నాడు. అతని అభిప్రాయాన్ని ఎలా తప్పు పట్టగలం ?
    రెండవది. హీరో మునుపటిలా రహస్యంగా వచ్చి పోవటం కుదరదు. హాలులోని 2000 మంది మరొక 5,000 మందికి whatsapp ల ద్వారా సమాచారం పంపుతారు. తొక్కిసలాట తప్పనిసరి. దానికి హీరో, థియేటర్ యాజమాన్యం, పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి.
    కళాత్మక అంశాలు,మానవతా విలువలు వంటి మాటలు కోట్ల వ్యాపారం జరిగే ఇప్పటి సినిమాలలో వల్ల కాదు.
    .... ఆర్ వి రాఘవరావు అద్దంకి.
    7285984905

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 Місяць тому

    కుళ్లిపోయిన దానిమ్మలో అక్కడో మంచి గింజ, ఇక్కడో గింజ మంచిది మిగిలినట్టు మిగిలిపోయింన వారిలో వారిని ప్రథముడిగా చెప్పుకోవాలె. సినిమా పరిశ్రమ విలువలను నిరాంతరం పెంచే వ్యక్తి. ఆయనను సీఎం తో మీటింగ్ కు పిలువకపోవడం లో ఆశ్చర్యం లేదు. అక్కడికి వెళ్లిన వారెవారికి ప్రేక్షకుడి క్రేజినెస్ ను ఎంత సొమ్ముచేసుకున్నా వారి ధన దాహం తీరదు. టిక్కెట్ రేటు ఎంత పెంచినా వారికి అవసరం లేదు.ఈ ఇంటర్వ్యూ తడుపరి ఆయనపై మరింత గౌరవం పెరిగింది.
    పుష్ప సినిమా 1&2 లో కూడ ప్రేక్షకుల్లో, జనసమాన్యం లో పెంచే విలువలేమి లేవు. వినోదం, విజ్ఞానం, సందేశం ఉంటేనే సినిమా చూడమని నేను కాని, భరద్వాజ్జగారు గాని అంటే వినేవారు ఎందరుంటరు? ఇసినిమాలోని కళాత్మక సాంకేతిక విలువల గురించి నేను మాట్లాడదలచుకలేదు.

    • @THEHUNTERZH
      @THEHUNTERZH Місяць тому

      Cinema ni cinema la chudu leader movie chusi politicians andaru maripoyara.cinema entertainment Anthe

  • @sambasm1
    @sambasm1 Місяць тому

    Ticket cost should be controlled at 100 only

  • @Bhaai123
    @Bhaai123 25 днів тому

    Vido pusa