Podagatlapalli Village Eastgodavari Konaseema Green Godavari Village And Manduva Houses@Godavarimuni

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ •

  • @nagarajuyadavmagapu5293
    @nagarajuyadavmagapu5293 6 місяців тому +14

    Podavyna gatlu gala palli.
    Podagatlapalli.

  • @mohanaraoinuganti6043
    @mohanaraoinuganti6043 6 місяців тому +31

    నా పేరు మోహన్ రావు వాళ్ళ పెద్ద అబ్భాయి తో నేను steel plant లో పని చేస్తున్న, వాళ్ళ ఊరు ఇలా మీ ద్వారా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏ధన్యవాదములు సార్

    • @GodavariMuni
      @GodavariMuni  6 місяців тому +2

      Welcome andi

    • @shantigudala1529
      @shantigudala1529 6 місяців тому +5

      Aah maduva intlo memu rent ki unnam oka 4-5 yrs
      Maa mother ki re video chupinchanu andi she is extremely happy! Thanks a ton for sharing this video andi

  • @satyakadali8308
    @satyakadali8308 3 місяці тому +3

    మాష్టారు గారి ఇంటర్వ్యూ బాగుంది వారి మాటలకు కళ్ళు నీళ్ళు తిరిగాయి గోదావరి జిల్లాలోని ఆప్యాయత అనురాగాలు కనిపించాయి ధాంక్స్ ఆండీ 🎉

  • @sattiyanarayan404
    @sattiyanarayan404 5 місяців тому +7

    నేను పుట్టింది జనపరెడ్డి వారి పాలెం చదువుకున్నది పొడగట్లపల్లి ఇప్పుడు ఉంటున్నది తణుకు ఈ వీడియో చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది bro

  • @sunilreddy6684
    @sunilreddy6684 Місяць тому +2

    I am from Telangana..but very nice video bro...next month my fnds visiting plan total godhavari distics...nice locations

  • @voiceofmuslim8199
    @voiceofmuslim8199 6 місяців тому +22

    పాత రోజుల్ని గుర్తుకు తెస్తున్న మీకు హ్యాట్సాఫ్..

  • @aramya6632
    @aramya6632 9 днів тому +1

    Sir supet

  • @pulagalasrinuvas2867
    @pulagalasrinuvas2867 5 місяців тому +6

    నేను ఈ ఊళ్ళో నే జాబ్ సేశాను ప్రతి రైతు తెలుసు ప్రతి పంట పొలాలు తిరిగేవాడ్ని గోదావరి అందాలు చాలా బాగుంటాయి అక్కడ ఎక్కువ గా చిక్కుడు పండిస్తారు నేను అ ఊరులంకలు చాలా సూపర్ అయ్యింతే నేను అనుకోకుండా ఇప్పుడు కువైట్ లో ఉంటున్నాను నీ వీడియోస్ సూసి చాలా సంతోషం గా ఉంది బ్రో

    • @GodavariMuni
      @GodavariMuni  5 місяців тому +1

      Ho thanks your Comment andi

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 6 місяців тому +3

    చాలా బాగుంది మీ వీడియో 50 ఏళ్ల క్రితం మా vasanthavada ఏలూరు దగ్గర వదిలేసి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేశా. ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చినంత ఆనందం గ ఉంది. Thanks for video

  • @nagarajup9849
    @nagarajup9849 4 місяці тому +3

    ఇది మా ఊరు సార్ మా ఊరిని చాలా బాగా చూపించారు థాంక్యూ సార్

  • @tdurga3358
    @tdurga3358 6 місяців тому +5

    మా గురువుగారు రేమిళ్ళ అవధన్లుగారి జన్మ స్థలం. అవధాని గారు వేధభారతి సంస్థ ద్వారా వేదాలను ప్రచురించారు.వేదగణితం మీద చక్కటి కృషీ చేస్తున్నారు.
    ముని గారు మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటాను. మాది పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు దగ్గర జగన్నాధపురం. మీ వీడియోలు బాగుంటాయి🎉❤

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 6 місяців тому +3

    చాలా బాగుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోరిచి పురాతనమైన ఇంటిని కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. నేను ఒకసారి Draksharamam నుండి Ravulapalem eti gattu రోడ్డు వెంబడి కారులో రాత్రి పూట వచ్చాను . అదొక భయంకరమైన అనుభవం.

  • @NagarajGubbala-vk7jj
    @NagarajGubbala-vk7jj 3 місяці тому +2

    మాది పొడగట్లపల్లి మీరు చూపించారా పచ్చ గడ్డి బీ డి పక్కనే ఉంది మా బీడీ మేము అక్కడినుంచి గడ్డి పోషక వెళ్తాం మా ఊరు చూపించినందుకు ఎంతో కృతజ్ఞతలు నేను ప్రస్తుతానికి మలేషియాలో ఉన్నాను థాంక్యూ అన్నయ్య నాకు పాలకొల్లు సట్టా ఉన్నారు మా చిన్నాన్న అక్కడే ఉన్నాడు మా చిన్నాన్న అల్లుడుగారు వాళ్ళ ఊరు మొగల్తూరు ఓకే అన్నయ్య మా ఊరు చూపించినందుకు థాంక్యూ అన్నయ్య

  • @SaisrinuSrinu-i6d
    @SaisrinuSrinu-i6d 6 місяців тому +16

    మాభద్రం. మాస్టర్ గారు మీ పదాలుకి నమసస్కారం

  • @muralikrishna-wp7pr
    @muralikrishna-wp7pr 6 місяців тому +3

    Very heartfelt video on my Mother village and House, That house is my Mother's maiden one.our very emotional attachment with that house.Thnx Godavari muni garu.

  • @rameshd1621
    @rameshd1621 6 місяців тому +3

    I love last man in this video..such a hardwork guy..he is very strong without belly ..

  • @nagaharshith4960
    @nagaharshith4960 6 місяців тому +3

    Podagatlapalli village chala baga choopincharu. Godavari gatlu, kobbari chetllu prashantha maina vathavaranam nannu gathamloki theesuku vellayi. Mukhyamga meeru choopinchina Manduva logillu chala bagunnayi. Thanks andi.

  • @vamsym
    @vamsym 6 місяців тому +4

    Village chala bagundi. Master garu is an inspiration for preserving our culture.

  • @nellurimurali326
    @nellurimurali326 6 місяців тому +2

    Beautiful house s and village s chupistunnaru nice anna

  • @namburubhramaramba3331
    @namburubhramaramba3331 6 місяців тому +3

    Thanku Muni garu,meeru ee video cheyatam valla ma Bhadram masterni chusam,chalasanthoshamga anipinchidhi
    .10th class79_ 80 lo chaduvukunnamu ,Namasthe master

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 6 місяців тому +5

    పాత తరం రోజులు చూడాలిఅంటే మీ వీడియో లు చూడాలి చాలా సంతోషం 👌

  • @mayurireddy8196
    @mayurireddy8196 6 місяців тому +3

    Beautiful konaseema eastgodhawari

  • @NagababuRavella
    @NagababuRavella 5 місяців тому +1

    ❤❤❤❤you.bro.nice.video.and.misic

  • @rajrajroja5106
    @rajrajroja5106 4 місяці тому +1

    BGM super andi ❤

  • @sumalatha9024
    @sumalatha9024 6 місяців тому +1

    Nice video sir

  • @hithakaaribharathi7971
    @hithakaaribharathi7971 5 місяців тому +1

    ధన్యోస్మి.,....తెలియని విషయాలు

  • @swathivatsavai7323
    @swathivatsavai7323 6 місяців тому +5

    This is our house .., thanks for taking the video and sharing it on youtube ,thank you muni garu we are happy to see our house in ur video..❤

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 5 місяців тому +1

    గుడ్ మార్నింగ్ ముని

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 6 місяців тому +3

    Vuru chala bagundi music super podagattal pilli dagare ma Atharuvuru Goppala puramu Ethakota Esaru Avi chupichandi baguntayi andari dagara antha sepu kaburu Akkaraledi muni vuru Enka baga chupichali time vestu 👍😊

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 місяців тому +10

    నాకిలాంటి మండువాలోగిలి ఇల్లు చాలా ఇష్టం...

  • @greatsri
    @greatsri 6 місяців тому +1

    Thankyou for making this video, నా చిన్నతనంలో ఇక్కడ ఉండేవాళ్లం

    • @swathisridhar1293
      @swathisridhar1293 6 місяців тому

      S

    • @greatsri
      @greatsri 4 місяці тому

      మీరు ఎక్కడ ఉండేవారు?

  • @sadviktheking8505
    @sadviktheking8505 6 місяців тому +4

    Ryali lo hm sir,,vari padaalaku🙏🏼 podagatlapalli prakkna lakshmi polavaram ma uuru,,,video super bro

  • @yrs3613
    @yrs3613 4 місяці тому +1

    Ee video chusthe praanam lechi vachindi. Mee video ki BGM kalisthe suuperr andi. Oka kshanam manasuki haaiga anipinchindi. Meekulaa videos chesthu brathikeyalanipinchindi.

  • @BalaPendyala-ob6xn
    @BalaPendyala-ob6xn 6 місяців тому +2

    Maa guruvugariki bhandhan mastaru garu ki pada namaskaramulu

  • @manaswilatestcollections6299
    @manaswilatestcollections6299 6 місяців тому +3

    Really Really Sad story ji😊 Entha bagundo 🏠 house.Thathayya garu entha bagunaru nijamuga❤❤Love u Thathayya garu❤Thank u so much Muni Garu for this wonderful video ❤ I am waiting every video 📹 🎉

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 4 місяці тому +1

    Naa manasuku hai ga uandi Mee video 🌹🙏

  • @nath8101
    @nath8101 6 місяців тому +1

    Very nice video
    My father birth and education place. My father house beside Ramalayam temple

  • @GPatiyya
    @GPatiyya 6 місяців тому +2

    Ma oouru ni lanka ni chupinchanduku superrr muni Anna❤️❤️❤️

  • @rahulapalamchinudu3327
    @rahulapalamchinudu3327 4 місяці тому +1

    మా ఊరు పొడగట్లపల్లి ❤❤❤❤❤❤❤ మా భద్రం మాస్టర్ గారి ఇల్లు అంటే మా చిన్నతనంలో చాలా బాగుండేది 20 yers bak😍😍😍

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 6 місяців тому +2

    Bhadram mastari manavalu chala chala chala santhosham ga vundalani korukontunnanu

  • @truthprevails4149
    @truthprevails4149 6 місяців тому +1

    Vidio బాగుంది తమ్ముడు.

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 6 місяців тому +2

    Super

  • @quantumsoul888
    @quantumsoul888 4 місяці тому +1

    Excellent work bro.try to capture Godavari villages when rain

  • @rajrajroja5106
    @rajrajroja5106 4 місяці тому +1

    Ma uru chakkaga chupisinanduku chala thanks andi ❤

  • @lakshmanthulasi4251
    @lakshmanthulasi4251 3 місяці тому +1

    Tq anneyea ma village podagatlapalli chupchu namduku

  • @crazychaitufoods
    @crazychaitufoods 6 місяців тому +1

    😍❤️

  • @ksrinu2177
    @ksrinu2177 6 місяців тому +1

    Super sir

  • @narayanaraju1062
    @narayanaraju1062 5 місяців тому +1

    Nuvvu super bro ma vooru choopincharu very good inka ila manduva videos choopinchandi

  • @Nellorebeats
    @Nellorebeats 6 місяців тому +2

    Chala chala chala bagundhi e video, some kind of feeling like heartfelt akada nenu untey yentha bagunduno ani oka sari anipinchindhi...😊 ❤. Naku kuda oka korika still inka undhi manduva house katukovali ani i hope will see in my future or not.
    E video ki bgm cheypu please bagundhi 😊

  • @atozeevideos
    @atozeevideos 6 місяців тому +2

    Super music❤❤❤

  • @hymavathijogi5441
    @hymavathijogi5441 6 місяців тому +2

    👌👌💯💯✌✌

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 6 місяців тому

    THANKS YOUR PRESENTATION BABU

  • @srinivasvangala9479
    @srinivasvangala9479 7 днів тому +1

    Ma bhdram master illu vhupinchavu thank you bro

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 4 місяці тому +1

    పొడగట్ల పల్లి లో ఆ ఊరి పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్నాను.. అప్పుడు ఆఊరు సర్పంచ్ sc లకు రిజర్వుడ్ అయింది.. ఆ ఊరి లో కాపులు ఒక అభ్యర్థి ని రాజులు ఒక అభ్యర్థి ని అంటే మారే బుద్ధుడు అనే ఆయన్ని నిలబెట్టారు ఇంతకీ చెప్పేదేమిటంటే ఎన్నికల ముందు రాజుల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు..చాలా బాగా ఏర్పాటు చేశారు.. మూడేళ్ల క్రితం నాటి ఆవకాయ పచ్చడి అన్ని nv ఐటమ్స్ కూడా పెట్టారు.. అది నేను సర్వీస్ లో కి వచ్చిన కొత్త.. మారే బుద్ధుడు గారే సర్పంచ్ గా గెలిచారు.. ఆ రోజు మర్నాడు భోజనాలు టిఫిన్స్ అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేశారు.. తరువాతచాలాచోట్ల ఎన్నికల విధులు నిర్వహించడం జరిగినా ఆ ఊరి రాజులఅతిద్యం మాత్రం ఇప్పటికి గుర్తుండి పోయింది... తోట వెంకట రాజు.. Ma bed. రిటైర్డ్ టీచర్...

  • @NRaviRajuPen
    @NRaviRajuPen 6 місяців тому +4

    మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ది ఈ ఊరే అనుకుంటున్నాను

  • @vijayakrishna1627
    @vijayakrishna1627 6 місяців тому +1

    Ma village video lo bagundi ❤

  • @ManikantaThummalapalli
    @ManikantaThummalapalli 3 місяці тому

    Ma ammamma vooru podagatlapalli ❤❤❤

  • @ramanasarma5668
    @ramanasarma5668 6 місяців тому +8

    Memu ikkade ఒరియంటల్ కాలేజీ లో చదువుకొన్నాము.
    మాచదువుల తల్లి.

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 6 місяців тому

      ఏ బ్యాచ్ సార్ ?

    • @ganeshl2872
      @ganeshl2872 4 місяці тому

      My friend Doorvasula Somayajulu studied in this College during 1972 -77 and now retired after working as Hind Pandit.

  • @swamynln1694
    @swamynln1694 4 місяці тому +1

    I like these villages we never sane again these villages

  • @sainagalakshmipeddinti3397
    @sainagalakshmipeddinti3397 6 місяців тому +2

    Bhadram gariki gurubhyonamaha

  • @nagarajuyadavmagapu5293
    @nagarajuyadavmagapu5293 6 місяців тому +2

    This village is very ancient village. 750 years old.
    My native place. I'm studied up to tenth class there.

  • @nagendraraoguntu3248
    @nagendraraoguntu3248 27 днів тому

    HrudayaPoorvakaNamaskaram

  • @NRaviRajuPen
    @NRaviRajuPen 6 місяців тому +7

    P Ramachandrapuram. Gopalapuram zamindari - Uppalapati (Kaasi Gothram)

  • @rameshp2426
    @rameshp2426 6 місяців тому +2

    Good video bro.. 02:40 starting music ae movie lodhi...?

  • @nagababu-ls7zy
    @nagababu-ls7zy 6 місяців тому +4

    ma ooru ,podagatlapalli ,but pakkane juttugapadu undi akkadiki velte godavavi,and pushkara revu ,subhramanyam gudi imka chala baguntai ,alge poleramma gudi yetigattu paina untundi, podagatlapalli chivaru juttugapadu ,ok tq broooo

    • @GodavariMuni
      @GodavariMuni  6 місяців тому

      👍👍👍

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 6 місяців тому

      40 సంవత్సరాల కిందట లంక లోకి సుబ్బారాయుడు గుడికి వెళ్ళడానికి బల్లకట్టు ఉండేది. వంతెన కట్టారా?ఇంకా బల్లకట్టే ఉందా?

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 6 місяців тому +1

    Annadanam great🙏🙏🙏🙏

  • @saradav4157
    @saradav4157 6 місяців тому +5

    Memu akkade chaduvukunnam Head Master Sri Subbarao garu

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 7 місяців тому +4

    GOOD MORNING MUNI

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 6 місяців тому +3

    Pillalu lekapovatame lotu. Chala bhada vesindhi.

  • @ramanaraog1411
    @ramanaraog1411 6 місяців тому

    భద్రం మాస్టారికి పాదాభివందనం నేను లక్ష్మీ పోలవరం బలరాం గారి తమ్ముడు ను

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 3 місяці тому

    Chalchalabaagundit tq

  • @KareemullaINDIAN
    @KareemullaINDIAN 4 місяці тому +1

    Hi bro...village lo manushulu asalu kanapadadam ledu enduku bro

  • @pilliramanakumari2527
    @pilliramanakumari2527 6 місяців тому +2

    Sir konaseema lo vunna vilasa village video tiyandi

  • @SriKrishnaVaibhavYerramilli
    @SriKrishnaVaibhavYerramilli 6 місяців тому +1

    మా ఇంగ్లీషు మాష్టారు నమస్కారము

  • @AB_AmalapuramTelugu
    @AB_AmalapuramTelugu 3 місяці тому +1

    పొడగట్ల పల్లిలో పల్లి యువరాజు నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ లో 2001 batch

  • @devikapa1475
    @devikapa1475 6 місяців тому +1

  • @durgaraothotakura4700
    @durgaraothotakura4700 6 місяців тому +1

    Ma vuru

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 6 місяців тому +2

    Bandage తో ఉన్న వారు ఎవరు?
    పెనుమత్స సూర్యనారాయణ రాజు గారి అబ్బాయి అనుకుంటా...

  • @madhukanchumarhy4807
    @madhukanchumarhy4807 4 місяці тому +1

    Prakkanavunna palivela maa swagramam.

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 6 місяців тому +1

    Alluri vaari bomma as it is gaa vundi antunnavu neevu Alluri vaarini choosaavaa brother?

    • @GodavariMuni
      @GodavariMuni  6 місяців тому

      Avunu bro chudaledhu kani aa bomma ala anipinchindi

  • @gveniveni3328
    @gveniveni3328 3 місяці тому +1

    Madi podagatlapalli

  • @adi369jap
    @adi369jap 4 місяці тому +1

    పొడగట్లపల్లి(పిడపర్తి సిద్ధాంతి)సిద్ధాంతి గారు అని ఉంటారు .. అని అంటారు.. ఆయన్ని చూపించలేదు... Bro

  • @purpleturtle2401
    @purpleturtle2401 6 місяців тому +2

    Sir, just one suggestion, please do some prep work before videographing. Residents privacy invade chesaru, maryadastulu, pedda vallu, they couldn't say No to you. Koncham munduroju velli, ila ee time vastamu, mee convenient time cheppandi ani adigite inka happy choosevaalavi video. Please show some consideration for these sweet, polite elderly people.

  • @saradav4157
    @saradav4157 6 місяців тому +3

    మా ఊరు పక్కనే ఈతకోట

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 6 місяців тому +2

    Good morning Muni

  • @sharukcreations5861
    @sharukcreations5861 6 місяців тому +2

    mamagaru movie locations plan cheyandi Thirupathi area lo durgasamudram (v)lo jarigindhi

  • @SaishreeBollepogu
    @SaishreeBollepogu Місяць тому +1

    Mana house madu andi
    Woners fell aitaru😂

  • @devikapa1475
    @devikapa1475 6 місяців тому +1

    పొడగట్ల పల్లి మా ఉరు అత్తగరి ఉరు

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 6 місяців тому +2

    Kuburudu ki konaseema ki edo vidadeeyarni bandam vunntundi aaye.

  • @janakimaddipati2307
    @janakimaddipati2307 4 місяці тому +1

    ఈ ఇల్లు రంభద్రం మాస్టర్ ది మా మాస్టర్

  • @bandojusaikiran2943
    @bandojusaikiran2943 3 місяці тому

    అన్న మీరు పెట్టె వీడియోస్ చూస్తుంటే ఎన్ని టెన్షన్స్ వున్న పానం సల్లగా ఉంటది

    • @GodavariMuni
      @GodavariMuni  3 місяці тому

      థాంక్స్ తమ్ముడు

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 5 місяців тому +1

    😢😢😢😢

  • @presentnewskonaseema
    @presentnewskonaseema 6 місяців тому +3

    ఆ గుడిలో ఏడు స్తంభాలాట షూటింగ్ జరిగింది

  • @banuprakash2158
    @banuprakash2158 4 місяці тому +1

    Cettha

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 6 місяців тому +2

    K. N. M

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 6 місяців тому +2

    ,👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍hi Bru hi

  • @lingareddychilkuri3800
    @lingareddychilkuri3800 5 місяців тому +1

    Anna telangana lo kuda pallelu chaala andamga unnai, okasaari itu side randi.

    • @GodavariMuni
      @GodavariMuni  5 місяців тому

      Ha sara andi villages names naku instagram lo pettagalaru

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 6 місяців тому +2

    K. N. M. 🇮🇳🇮🇳🥝🥥🍌🌻🍈🥭🌹🌹🇮🇳🍉🌻🍍

  • @adilakshmi497
    @adilakshmi497 6 місяців тому +1

    Papam ankul

  • @narayanaraonarayana6857
    @narayanaraonarayana6857 6 місяців тому +2

    Ma vuru pakkanea