ఇలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజంగా గొప్ప ఆర్టిస్ట్. అన్నీ వాయిస్ లు పెర్ఫెక్ట్ గా చేశారు అదీ మీరిచ్చిన టైమ్ లో wow......!
👏👏👏👌 ఎన్ని ప్రశంశలు చేసిన తక్కువే sir మీకు...చాలా గ్రేట్ మీరు. ..ఇంత తక్కువ సమయంలో ఇంత మంది డైలాగ్స్ తో చెప్తున్నారు..👏👏👏👏మీ ఈ టాలెంట్ కి గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా తక్కువే sir ..Hat's of to you 👍
గుర్తు పెట్టుకొని మరి డైలాగ్స్ చెప్తున్నావ్ అన్న ని మెమొరీ కి హ్యాట్సాఫ్ నిన్ను కన్నా తల్లికి కూడా పాదాభి వందనాలు 100 మందిని ఒకేసారి చూసినట్టు ఉంది అన్న🙏🙏🙏
సూపర్ అన్నయ్య ఆ అన్నయ్య కోసం కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థాంక్స్ టాలెంట్ ఉన్నవాడిని టాయిలెట్ పొసేవాడిని ఎవ్వరు ఆపలేరు అని నిరూపించావ్ అన్నయ్య నాకు డాన్స్ అంటే ఇష్టం కాని పేదరికం చెడ్డది . 😔😔😔
మొదట మీ ఛానల్ వారికి. రాజు గారి లాంటి ఒక కళాకారుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇక రాజుగారి టాలెంట్ అద్భుతమైన. అరుదైన మేము ఇప్పటివరకు చూసిన మిమిక్రీ ఆర్టిస్టులలో ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పగలం
నాకు మిమిక్రీ అంటీ ప్రాణం నాకు మీ మిమిక్రీ అంటే బాగా ఇష్టం చాల చాల చాల గొప్ప గా చేశారు నేను అప్పుడు అపుడు సరదాగా మిమిక్రీ చేస్తూ ఉంటాను congratulations
What a talent 😯 hats off to him . His dedication and that voice change was absolutely super . I hope he should reach so many heights in life , everyone should recognize his hardwork. Thankyou guys for bringing him and letting us know this .
ఎలాంటి మిమిక్రీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు చూడలేదు భయ్యా సూపర్ భయ్యా మీలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం గానీ కేంద్రం గాని మీకు మంచి స్థాయి ఇస్తే బాగుంటది భయ్యా
నేను పుట్టినప్పటి నుండి ఇంత talent ఎక్కడ చూడలేదు..... Hatsoff👌👌👌 రాజు... 👍👍👍👍
ప్రతి వాయిస్ 100% సేమ్ టు సేమ్ దింపేసాడు. సూపర్ టాలెంటెడ్.మైండ్ బ్లోయింగ్ టాలెంట్.
Yes
konni konni set avvaledhu bro, but very talented...
,super
@@NKR126 okkesari modulation cheyalante konchem prblm ga untadhi
Super anaiah
ఏ తల్లి కన్నా బిడ్డవో కాని నిండు నూరేళ్లు ని టాలెంట్ తో ఇతైనా స్టేజి కి ఎదగాలని దేవుని కోరుకుంటున్న.God bless u bro
అబ్బా ..అద్భుతం సోదరా..వర్ణింప శక్యం కానిది.. మీ మిమిక్రీ..మీలాంటి వారిని గుర్తించి స్వర్ణ కంకణం తొడగాలి..
నేను ఇంతవరకు చూసిన మిమిక్రీ ఆర్టిస్ట్లలో he is the best..!👍👍👍👍👍👍
ua-cam.com/video/MHmJggNuq6k/v-deo.html
Supar
100% correct.....
@@RajYadavRG 0o
@@VinayYadav-is6vk .
ఇలాంటి వారిని తీసుకొచ్చి వారి టాలెంట్ ..... బయట పెట్టినందుకు మీ ఛానల్ కు పాదాభివందనాలు అన్నగారు మీకు ఫ్యూచర్ చాలా
నా life లో చూడలేదు, వినలేదు ఇంత talent really great. ఇది మిమిక్రీ లొ
విధ్వంసం
Hmmm
Really superr 👌👌.... వెలుగులోకి రాని విలువైన వజ్రం మీ టాలెంట్ 👌👌👌
Ilanti valani mana valu Paiki ranivaru bro
Awesome performance
బ్రదర్ మీ talent ki శతకోటి వందనాలు 👍👍👍👍👍👍👍👍
గుర్తు పెట్టుకోవడం కూడా కష్టం గా ఉంది. ఇన్ని వాయిస్ లు. గ్రేట్ అన్న
Nandi award winner
Super 🥳
ఇలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజంగా గొప్ప ఆర్టిస్ట్. అన్నీ వాయిస్ లు పెర్ఫెక్ట్ గా చేశారు అదీ మీరిచ్చిన టైమ్ లో wow......!
Raju bro సూపర్ మిమిక్రీ..నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం నేను మిమ్మల్నే ఫాలో అవుతున్న... మీ ఫోన్ నంబర్ కావాలి బ్రో
వినడానికి చాలా ఆనందంగా వుంది మళ్ళీ వినాలి అనుకుంటారు.... అన్న నువ్వు సూపర్ స్టార్.......🥰🥰🥰🥰
👏👏👏👌 ఎన్ని ప్రశంశలు చేసిన తక్కువే sir మీకు...చాలా గ్రేట్ మీరు. ..ఇంత తక్కువ సమయంలో ఇంత మంది డైలాగ్స్ తో చెప్తున్నారు..👏👏👏👏మీ ఈ టాలెంట్ కి గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా తక్కువే sir ..Hat's of to you 👍
Super.sir.thisis.tigear
Meru great ane mataki rupam meru anthe me lantivaru thelugu gaddapai puttinanduku thelugu jathi garvisthundi
గుర్తు పెట్టుకొని మరి డైలాగ్స్ చెప్తున్నావ్ అన్న ని మెమొరీ కి హ్యాట్సాఫ్ నిన్ను కన్నా తల్లికి కూడా పాదాభి వందనాలు 100 మందిని ఒకేసారి చూసినట్టు ఉంది అన్న🙏🙏🙏
ఏం టేలెంట్ సర్ మీది వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు🙏🏼🙏🏼🙏🏼👏👏👏👌👌👌
Ana meru oka sari sridevi drama company ki ravali anna
శివరెడ్డి కంటే 1000% బెటర్ 👌👌👌👌👌👌
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤super
@@anugularajamallu70172:58
అద్భుతమైన టాలెంట్
మిమిక్రీ లో మీరే నెంబర్ వన్
Encourage చేయండి 👍👍
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
ua-cam.com/video/8JKOJqijn-8/v-deo.html
ఇలాంటి టాలెంట్ ఎవరికీ ఉండదు సూపర్ సార్ మీరు....👌👌👌
సూపర్ అన్నయ్య ఆ అన్నయ్య కోసం కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థాంక్స్ టాలెంట్ ఉన్నవాడిని టాయిలెట్ పొసేవాడిని ఎవ్వరు ఆపలేరు అని నిరూపించావ్ అన్నయ్య నాకు డాన్స్ అంటే ఇష్టం కాని పేదరికం చెడ్డది . 😔😔😔
supar
వావ్ గ్రేట్ వాయిస్.. టాలెంట్ కి కొదవలేదు మన తెలుగు వారి వద్ద..దానిని వెలికి తీయడమే కష్టం....అందుకే ఇటువంటి కళాకారులు మరుగున పడుతున్నారు...
మొదట మీ ఛానల్ వారికి. రాజు గారి లాంటి ఒక కళాకారుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇక రాజుగారి టాలెంట్ అద్భుతమైన. అరుదైన మేము ఇప్పటివరకు చూసిన మిమిక్రీ ఆర్టిస్టులలో ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పగలం
మీలాంటి వాళ్ళని మీడియా వాళ్ళ ఎంకరేజ్ చేస్తే కదా సూపర్ వండర్ఫుల్ బ్రదర్
70/75 atleast he did perfect 100%
such a talented person wonderful
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Yes bro correct
గిన్నీస్ బుక్ లోకి ఎక్కాల్సిన టాలెంట్.
Yes
Sare gennius book lo rastanu
స్
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
@@VIJAY-i1y8w anduke ekkada ledu . Sagam voice lu asal match a avaledu
Man what a talent. Absolutely nailed it. Go on. Telugu industry should support.
నాకు మిమిక్రీ అంటీ ప్రాణం నాకు మీ మిమిక్రీ అంటే బాగా ఇష్టం చాల చాల చాల గొప్ప గా చేశారు నేను అప్పుడు అపుడు సరదాగా మిమిక్రీ చేస్తూ ఉంటాను congratulations
Highly Talented artist.. congratulations
Superb
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Superb. Excellent. Marvelous. I can't see this type of artist...so nice
అందరూ మెచ్చుకోదగిన ప్రతిభ భవిష్యత్తు ఉజ్వల ఉజ్వలంగా ఉంటుంది గుడ్ టాలెంట్
సార్ మిమ్మల్ని పొగడడానికి word లేదు మీ టేలంటికి మీకు ఏ అవార్డు ఇవ్వాలన్న you really great all the best 👍👍
రియల్ హీరో... మిమిక్రీ లెజెండ్ 👌💎
Non stop ga aundarni mimic cheyadam that's superb talent 👌👏👏👏
What a talent 😯 hats off to him . His dedication and that voice change was absolutely super . I hope he should reach so many heights in life , everyone should recognize his hardwork. Thankyou guys for bringing him and letting us know this .
ua-cam.com/channels/vaGdCm0gMwYoEYfMds846w.html
Yes..It is very difficult to change our voice instantly...🙄
Hiii
Good night
Super super super.....
ఎలాంటి మిమిక్రీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు చూడలేదు భయ్యా సూపర్ భయ్యా మీలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం గానీ కేంద్రం గాని మీకు మంచి స్థాయి ఇస్తే బాగుంటది భయ్యా
భారత దేశంలో నెంబర్ వన్ మిమిక్రీ ఆర్టిస్ట్. సూపర్
Rare peace ..such a rare talented person..hatsoff brother ♥️💯
ఇంత గొప్ప ప్రతిభ ఉన్నవారు మన తెలుగు వారు కావడం మనకు గర్వకారణం, ఈయన ఖచ్చితంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు సాదించాలి 👍👍👍👍
ఎందరో కాలం చేసిన మహానుభావులు మా ముందుకు వచ్చి మాతో మాట్లాడి నట్లే ఉంది మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
చాలా చాలా బాగుంది 👍
ఆయన నంబర్ పెట్టండి ...
మా ప్రాంతం లో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టిస్తా ను👍
Hanumanthraovoicesuper
Super mimicry brother Raju నేను గుంటూరు వాడిని, జిల్లాకు మంచి పేరు తీసు కొస్తున్నావు
World's perfect one and only imitator and mimicry
శోభన్ బాబు వాయిస్ మాత్రం సూపర్ ✊️👏👏
ua-cam.com/video/hjwt6YZmThI/v-deo.html
Total voice super
Very enjoyable. Highly talented. Unbelievable mimicry performance.❤
Nirmalamma, Sai kumar and Sri Hari voices are too good ... Omg 🙌🙌🙌🙌
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
best mimicry person in india perfect voice perfect synk
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
వెంకయ్య నాయుడు
బొత్స సత్యనారాయణ సూపర్
అన్ని సూపర్బ్
Supper bro assal mind blowing aussum. Prati vice 💯 correct vachhindhi
Most underrated art and most underrated artist, wonderful performance 🙏
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
చాలా చక్కగా అద్భుతంగా చేశారు.. బ్రదర్ 👌🏻👌🏻👍🏻
OMG.. NO WORDS.. GOD BLESS HIM..
Perfectness in all the voices... god bless you
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
అన్న ఏంటన్నా మనిషివా మిషన్ వా నీ ప్లేస్ ఇది కాదన్నా ఎక్కడో ఉండాలి నువ్వు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Uday Kiran voice ఇంతవరకు ఎవరూ చేయలేకపోయారు....ఇతను తప్ప🆗👌👌👌
Mind blowing performance...God bless u sir...
Voice & Expression Same to Same..
Excellent Brother.
Amazing Amazing Amazing. Outstanding Outstanding Outstanding. Genious. Hats off.
👍👍👍👍👍👍👍
Beyond excellent. God bless you.
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Raju mimicry awesome impressed 😘 old sr. Actors voices unbelievable 🎉 and all voices 👌..
Big boss voice chala baaga chepparu brother anni baagane chepparu all the best anna
Excellent bhayya.... Super.. marvales.... fantastic.... amazing..... Ivanni saripovanna nee talent ki......
Okka sec kuda pass cheyyakunda video mottham chusha,, super anna👌👌👌
ప్రభాస్ వాయిస్ సూపర్ 👍👍❤️❤️❤️❤️
Wow that’s a very rare talent.. I’m from Karnataka and I know little bit of Telugu, but this guy his damn good. ❤
Extraordinary talented he should be honored with Guinness book of records.
నిజంగా గ్రేట్ భయ్యా... excellent voice
sir has been performing like this for 5 years.. great talent.. everyone has to recognise him
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Anna your marvales bai
మామూలు టాలెంట్ కాదు బ్రో osmmm. ... గిన్నీస్ record బద్దలు kotavu బ్బ్రో❤️❤️❤️ osmm bright future All the best
Sri hari voice super 🔥
Awesome 👍👍👍
This guy is the best mimicry artist I've ever seen!!! Unmatched!!! All the best, bro!!!
ఎక్కడున్నారండి ఇంన్నాళ్ళు........ మీరు ఎన్నో అవార్డు లు...రివార్డ్ లు పొందుకోవాలి 💐🎊🎉....... All the best....... 💐💐💐👍🏻
Great, mimicry with face expressions. Hats off
Nijam gaa valle vachi dialogs cheppinatte vundhi bro excellent 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Very very talented person
Sivareddy kanna 1000 retlu yekkuva
This like for srihari sir..... Great legend
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Super super super... It is God gift for him... He really needs good break in film land... He is such a genius.. Hatts off... A fan from Bangalore
మీరు జీవితంలో చాలా పైకి రావాలని కోరుకుంటున్నాం మీ మిమిక్రీ చాలా బాగుంది❤❤
Very talented😮👏👏👏👏great mimicry artist 🙏🙏🙏
Raju's talent is a limitlessness
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Excellent performance
What a talent bro
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
Most talented .God Bless U
Wow anna exllent meeru ginnisbook record sadhistaru 1oo.parsent
Talent evadabba sotthu kadhu ❤️🔥
It's proved again 👍❤️
🙏🙏✌️✌️
👇👇
Superb, no words, hats off to you
extraordinary.... superb 👆
So many variations in voice .... Great
Great talent, his name should be recommended for ginies book World records
ua-cam.com/video/2YKjGyQ26YY/v-deo.html
వామ్మో... సూపర్ sir 🎉
Speechless performance...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Of all the mimicry artists I have ever seen, still no one of these voices couldn't do mimicry at once🙏🙏
ఇన్ని డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కష్టం అయినే చాలా బాగా చెప్పారు great
ఆహా.... వినగలం కానీ....
వర్ణించలేము....... గొప్ప ఆర్టిస్టు.. 🙏
I never ever seen such a talented person in my life.Bro all the best for u r bright future
సూపర్ సూపర్ అన్న సూపర్ గా చెప్తున్నారు అన్న బెస్ట్ ఆఫ్ లక్ అన్న జై తెలంగాణ
Not really easy to mimic these many voices from one voice...Really great...Real talent...
రజీనికాంత్ వాయిస్ సూపర్👌👌
Excellent, outstanding, greatest
చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు సూపర్ 👌👌😊🤗💐💐