బతుకు భారమాయె || Bathuku Baramaye 2021 || Dilip devghan FULL SONG || Sahoo YouTube

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 2,8 тис.

  • @relaregangavlogs8188
    @relaregangavlogs8188 3 роки тому +148

    ఎన్నో పెద్ద సదువులు సదువుకొని పనులు లేక చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటాయి మంచి పాట లిరిక్స్ గ్రేట్ వర్డ్స్ తమ్ముడు

    • @madaganisureshgoud7128
      @madaganisureshgoud7128 Рік тому +3

      అక్క డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఎందరో వ్యవసాయం చేస్తున్నారు

    • @chawanbheema7035
      @chawanbheema7035 2 місяці тому +1

      ❤❤❤

  • @pkprakash7693
    @pkprakash7693 3 роки тому +151

    నా లాంటి పేద కుటుంబం కి చెందిన పాట సూపర్ అన్న

  • @harikrishnaparvathi6019
    @harikrishnaparvathi6019 3 роки тому +219

    దిలీప్ చాలా రోజుల తర్వాత మంచి పాట విన్నందుకు కృతజ్ఞతలు

  • @softtech4242
    @softtech4242 Рік тому +7

    నటించిన వాళ్ళ పేర్లు తెలియదు కానీ... అసలు పాటకి ప్రాణం వచ్చింది మీ పెర్ఫార్మన్స్ కి...
    ఇది పెర్ఫార్మన్స్ కాదు మీరు జీవిస్తున్నట్లు ఉంది.. సూపర్

  • @Anji3722
    @Anji3722 2 роки тому +210

    వందకు వందశాతం ఈ కథ 99% నా లైఫ్ సంబంధించిందే నన్ను నేను ఈ సాంగ్ ద్వారా అద్దంలో చూసుకున్నట్లు ఉంది ఈ పాట రాసిన అన్నకు పాడిన అన్నకు పాదాభివందనాలు ఈ పాట విన్న ఎంత సేపు చేస్తే అంత సేపు కంట్లో కన్నీళ్లు ఆగట్లేదు🙏

  • @kundarapukrishnalingam1416
    @kundarapukrishnalingam1416 3 роки тому +542

    నేను పడుతున్న బాదలన్ని కూడా
    ఈ పాటలో చాలా అద్బుతంగా వర్ణించాడు
    పాట వ్రాసిన వారికి దన్యవాదాలు

  • @sureshnimma3082
    @sureshnimma3082 3 роки тому +58

    ఈ పాట రాసిన అన్న కి నా పాదాభివందనాలు... 🙏🙏🙏 పేదోడి కష్టాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్న మీకు .. 🙏🙏

  • @jatanginagaraj4307
    @jatanginagaraj4307 3 роки тому +65

    ఈ పాట ఎవరు రాశారో తెలవదు కానీ సూపర్ అన్న ఈ పాట పాడిన వారికి న పాదాభివందనం పాట వెంటే కన్నీళ్లు అగలే అన్న మధ్య తరగతి బతుకులు ఎట్లా ఉంటాయో చూపెట్టారు ఈ పాట కి ఎంత చెప్పినా తక్కువే సూపర్ అన్న

  • @Funny_Boy_Bablu
    @Funny_Boy_Bablu 2 роки тому +140

    ఈ పాటను వింటుంటేనే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అన్న మా మన పేదింటి బతుకుల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న సూపర్ అన్న 👍👍😭

  • @arralasathish4906
    @arralasathish4906 2 роки тому +88

    ఈ పాట ఇంకా కొంచం ఉంటే బాగుండు అనిపిస్తుంది...ప్రతి పేదవాడి జీవితంలో జరిగేది కళ్లముందు కనిపిస్తుంది ఈ పాటలో....నా జీవితం కూడా.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌

  • @pochaboyinasanthosh2590
    @pochaboyinasanthosh2590 3 роки тому +332

    పాట పాడిన అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజుల్లో మధ్య తరగతి ప్రజలకు ఇలాంటి బాధలు జరుగుతున్నవి

  • @jagganirajkumar9143
    @jagganirajkumar9143 2 роки тому +51

    పిల్లలు అల్లర్ల పాలైన అయ్యో దేవుడా నారాయణ great lyrics 😭😭😭😭

  • @RadhaRadhika-d4x
    @RadhaRadhika-d4x Рік тому +6

    పేద వాల్ల కష్టాలు చాలా వివరంగా ఈ సాంగ్ లో తెలిపారు thank you anna

  • @saikumar6039
    @saikumar6039 2 роки тому +52

    ఈ పాట రాసిన వ్యక్తి ఇలాంటి సమస్యలు ఎన్ని అనుభవించాడో 🙏🏻💙

  • @naveenmadari5578
    @naveenmadari5578 2 роки тому +187

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు నిజంగా చాలా చాలా చాలా బాగుంది ప్రతి పేదవాడి కష్టం కళ్ళకు కట్టినట్టు చూపించారు 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nmdroneshots
      @nmdroneshots 2 роки тому +3

      ఈ పాట వింటుంటే కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు అన్న, నిజంగా చాలా బాగుంది ప్రతి పేదవాడి కష్టం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ ప్రభుత్వం పేదవాడి కష్టం అర్థం కావాలి అందరూ 5 వేళ్ళతో అన్నం తింటున్నారు అంటే ప్రతి పేదవాడి కష్టం ఇప్పటికీ ఆయన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి.

    • @sathyasavithri2856
      @sathyasavithri2856 2 роки тому +1

      @@nmdroneshots the day I guess it was

    • @thallamallaramesh416
      @thallamallaramesh416 2 роки тому

      Mallaan

    • @nareshyadav6847
      @nareshyadav6847 2 роки тому

      @@sathyasavithri2856 . For

    • @smallesh9170
      @smallesh9170 Рік тому

      ha anna katarnak song but vintey edupuu pakka brother

  • @veera7101
    @veera7101 3 роки тому +227

    ఈ పాట రాసిన అన్నకు పాదాభివందనాలు ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

    • @chashok736
      @chashok736 3 роки тому +7

      😥😥😥

    • @anjik6702
      @anjik6702 2 роки тому

      @@chashok736 aaaa

    • @lachhiyadav237
      @lachhiyadav237 2 роки тому

      Aa

    • @ysrraavan2914
      @ysrraavan2914 2 роки тому

      @@anjik6702 u lii l up up ulullill up ullolullul up ulillllul up lullllllullilllul up llulullloilllllllilllllllllllllllullillulllllllllllilllllililli up olllilllliiliiiliili Lo liillliillililiilili

    • @anjilakka1032
      @anjilakka1032 2 роки тому

      f

  • @sankellahanmanth7515
    @sankellahanmanth7515 3 роки тому +40

    నా జీవితం కూడా ఈ పాట లాగే ఉంది ఇ సూపర్. పాట ఇ పాట రాసిన అన్న సూపర్ అన్న చల్లా సూపర్ గా రాసారు ఈ పాట పాడిన అన్న కూడా సూపర్ గా పాడినారు రి మారిని ఎలాటి ఎంక రాయాలి పాడాలి అన్నీ కోరుకుంటాను

  • @saiprabharasakonda7776
    @saiprabharasakonda7776 7 місяців тому +7

    ఈ పాట వింటుంటే...😢నా కన్నీళ్లు ఆగడం లేదు 🥺🥺 0:56 1:25 3:21

  • @knskaanthamma3951
    @knskaanthamma3951 2 роки тому +41

    ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikbalasaidu7235
    @shaikbalasaidu7235 2 роки тому +40

    ఈ పాట రాసిన అన్న కు పాదాభివందనం....... 🙏🙏🙏🙏🙏 మా జీవితాలు కూడా ఇలా ఉన్నాయి 😭😭😭😭😭😭😭

  • @villagefunniesisnr8295
    @villagefunniesisnr8295 3 роки тому +54

    అన్నా ఇద్దరు జీవించినరూ నటించడం కాదు. సూపర్ ఆల్ టీం వర్క్ సూపర్ అన్నా

  • @p..8317
    @p..8317 2 роки тому +86

    నా హృదయాన్ని కదిలించిన ఈ పాట రాసిన వ్యక్తి కి నా నా పాదాభివందనాలు.. 🙏🙏🙏🙏🙏

  • @ramdoodimetla7218
    @ramdoodimetla7218 Рік тому +2

    It's true but salutes for this song which is emotional true and special thanks for dilip sir love you for your all amazing songs and all the best dilip sir for up coming songs

  • @erramsrinu2701
    @erramsrinu2701 2 роки тому +4

    ఈ paata విన్నకా నాకు చాలా దైర్యమ్ వచీంది ఎందుకంటే ప్రతి మనిసికి బాదలు వున్నవి అని తెలిసింది

  • @bangaribangari7180
    @bangaribangari7180 3 роки тому +177

    నా జీవితం ఈ సాంగ్ ఎ ఓకేలాగా ఉన్నవి ఈ సాంగ్ కు ఎంత చెప్పినా తక్కువే ఈ సాంగ్ రాసిన వారికి పాదాభివందనం మధ్యతరగతి వాడు అంటే అందరికీ చులకనే 🙏🙏

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 3 роки тому +400

    పేద వాడి బాధని కళ్ళకి కట్టినట్టు చూపించినారు అన్న పాట చాలా అద్భుతంగా ఉన్నది మీ టీం కి అందరికి 🙏🙏🙏

  • @msaibaba7416
    @msaibaba7416 3 роки тому +177

    అసలైన తెలంగాణ యాస మరియు గోస
    నిజమైన మధ్య తరగతి కుటుంబ గోస
    మింగలేము చావలేము

  • @rajugoud7447
    @rajugoud7447 2 роки тому +75

    అన్నా ఈ పాట విన్నతరువాత నాకు కన్నీళ్లు ఆగలేదన్న నా 42 ఏళ్ల జీవితం తిరిగి చుసా రాసినవారికి పాడినవారికి నా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajuj4450
    @nagarajuj4450 Рік тому +18

    ఈ పాట వింట్టుంట్టే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది .. ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు 😢😭😭😭. రోజుకి ఒక్కసారి వింట్ట ఈ పాట ... ఈ పాట రాసిన అన్నకి ధన్యవాదములు 🙏🙏🙏

  • @bandarisrikanth2676
    @bandarisrikanth2676 3 роки тому +70

    No words Dilip Anna and lyric writer పేదవాడి బ్రతుకునీ కాళ్ళకు అద్ధినట్టు చెప్పారు...🙏❤️

  • @appamrakesh7632
    @appamrakesh7632 2 роки тому +40

    రైతుల కష్టాలను గుర్తించి ఈ పాటను రాసినందుకు ధన్యవాదములు అన్న👍

    • @anumandlarajireddy5754
      @anumandlarajireddy5754 2 роки тому

      సూపర్ అన్న ఈ పాట పాడిన దేవుడు

  • @kirangoud2841
    @kirangoud2841 3 роки тому +609

    పేదవాడి బాధలను ఈ పాట ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించిన మీయొక్క బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాట విన్న వారికి ఎంతో బాధగా ఉంటుంది ఈ పాట రాసిన అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @sagaparivaram4539
    @sagaparivaram4539 2 роки тому +4

    పిల్లలని అనదాలను చేసి ఎం సాధించారు భయ్యా ..అంత బాగానే ఉంది ఒక్క దగ్గర పోయింది

  • @panugantivenkatesh7733
    @panugantivenkatesh7733 2 роки тому +11

    నా పరిస్థితికి చాలా దగ్గరగా ఉంది ఈ పాట.కన్నీళ్లు ఆగడం లేదు.

  • @MoutamBhaskarmudhirajBhaskarmu
    @MoutamBhaskarmudhirajBhaskarmu 3 роки тому +29

    సూపర్ సాంగ్ అన్న తెలంగాణ రాష్ట్రo లో పేదింటి బ్రతుకులు చాలా వున్నాయి పాడిన వారికి పాదాభివందనాలు 🙏🙏🙏👏👏👏

  • @swamycheviti3431
    @swamycheviti3431 3 роки тому +293

    పాట వింటూ రోజుకి ఒక్కసారైనా ఏడుస్తున్న పాట రాసిన బృందానికి దాన్యవాదములు 😭

  • @myvillage3112
    @myvillage3112 3 роки тому +227

    అన్న నేను ఈరోజు కూడా ఇలానే ఉన్నాను ఈ పాట రాసిన అన్నకు పాడిన వాళ్లకు నా పాదాభివందనాలు 🙏

  • @SaiKumar-xx8oe
    @SaiKumar-xx8oe 2 роки тому +7

    సూపర్ అన్న రైతు ఎప్పటికి పేదవాదడే అన్న పదానికి ఈ పాట నిదర్శనం అని నిరూపించారు ఈ పాట రాసిన అన్నకు మరియు పాడిన అన్నకు ఇంకా మీటీము మెంబర్స్కు నా పాదాభివందనం,

  • @naresshbanoth7712
    @naresshbanoth7712 2 роки тому +14

    నా జీవితంలో నేను పడుతున్న బాధని ఈ పాట రూపంలో వినిపించావు అన్న నీకు పాదాభివందనం...

  • @07chudusamayam07
    @07chudusamayam07 3 роки тому +41

    అన్న ఈ పాట నా జీవితం లో నిజమే కొన్ని భధలు ఉన్నయి సగం పాట నా గూర్చించి ఉంది 😭😭😭🙏🙏🙏చాలా బగుంది పాట రాసిన వారికి ధన్యవాదాలు
    🤝🤝💐💐💐💐

    • @sahoomusic8524
      @sahoomusic8524  3 роки тому +1

      Tq pls Subscribe our channel &share video

  • @saleemyadavdavula2507
    @saleemyadavdavula2507 2 роки тому +25

    ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ల తిరుగున్నాయి అన్న సూపర్ సాంగ్

  • @praveengujjula7954
    @praveengujjula7954 2 роки тому +14

    సావా లేక బ్రతకలేక ఈ మధ్య తరగతి కుటుంబాలు..... పుడితే ఉన్నోడి కడుపుల పుట్టాలి లేకపోతే ఆడుకున్నెల పుట్టాలి 😭😭

  • @sivasaieambadi4493
    @sivasaieambadi4493 Рік тому +6

    నాకోసం రాసినటే ఉంది same to same🙏🏻🙏🏻🙏🏻😢

  • @srikanthundadi5803
    @srikanthundadi5803 Рік тому +27

    నా జీవితంలో నేను పడుతున్న కష్టాలు ఈ పాటలో విన్నాను చాల బాగా రాసారు అన్నా 🙏😢😢😢😢😢

  • @M.బాల్రాజ్జర్నలిస్ట్

    బ్రతకడానికి చాలా కష్టపడుతూ కుటుంబ భారమే అన్నారు

  • @naveenbolgam9096
    @naveenbolgam9096 3 роки тому +30

    అన్న నువ్వు పాడిన పాటకు కన్నీళ్లు వస్తున్నాయి నీకు మాత్రం పాదాభివందనం

  • @anilkumarparutham883
    @anilkumarparutham883 3 роки тому +15

    అన్నా ఈ పాట వింటుంటే నా కళ్ళనిండా నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి పాటను ఇంత గొప్పగా వివరించిన అన్నయ్యలకు వందనాలు

  • @veeramanikanta595
    @veeramanikanta595 2 роки тому +2

    Nijanga naa kalalo nilu vachayi anna. Is naice song

  • @siddhiramulu3485
    @siddhiramulu3485 2 роки тому +3

    ఈ పాట రాసిన వాళ్లకి పాడిన దిలీప్ అన్న కి ,l మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
    ఒక పేదోడి కష్టాన్ని పాట రూపంలో చాలా బాగా చూపించారు వాళ్ళ ఇద్దరి నటన చాలా బాగుంది

  • @mahikiranmudhiraj1886
    @mahikiranmudhiraj1886 3 роки тому +13

    ప్రతి పేదవడి బాధ ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఈ పాట ఉంది అన్న

  • @naveenpapaiy713
    @naveenpapaiy713 3 роки тому +27

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనాలు అన్న

  • @యాదవ్గారిఅబ్బాయి-ఝ1బ

    పుట్టితే బిక్షవానిల పుట్టాలి లేకుంటే దనవనుతునిలా పుట్టాలి ఈ మధ్య తరగతి వానిల పుట్టాద్దు.. బతుకు బారం జీవితం అంధకారం...😭😭

  • @rajshekarrajshekar3343
    @rajshekarrajshekar3343 Рік тому +62

    అన్నా నేను చనిపోదామనుకున్నా కానీ ఈ పాట చూశాక నా కుటుంబం గుర్తుకు వచ్చి ఆగిపోయాను

  • @pallapatiramakrishna8253
    @pallapatiramakrishna8253 2 роки тому +1

    మద్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి మనిషి పడుతున్న కష్టాలు పాట రూపంలో పాడినందుకు గాయకులకు దాన్యవాదాలు

  • @rmahesh9180
    @rmahesh9180 2 роки тому +9

    దిలీపన్న.. పాటవింటూంటే కంట్లో నీళ్లు ఆగడంలేదన్న 🙏. చాలాబాగా షూటింగ్ చేశారు.. యాక్టింగ్ చాలాబాగా చేసారు.. టీమ్ అందరికి పాదాభివందనాలు 💐🙏

  • @English_in_Telugu
    @English_in_Telugu 3 роки тому +39

    పల్లెటూరి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చాలా చక్కగా వివరించారు... ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో విజయవంతంగా రావాలని కోరుకుంటున్నాము...

  • @jashanna4067
    @jashanna4067 2 роки тому +13

    నా నిజ జీవితం లో జరిగిన వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 👏👏👍🙏🏼🙏🏼

  • @bokka.praveenpraveen2635
    @bokka.praveenpraveen2635 5 місяців тому +7

    నా పరిస్థితి ఈ పాట లాగానే ఉంది😢

  • @kathalappakathalappa1079
    @kathalappakathalappa1079 2 роки тому +4

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంత బాగా పాడారు అన్న మీరు ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటున్న అన్నయ

  • @rajuvadthya6512
    @rajuvadthya6512 2 роки тому +10

    పాట రాసిన అన్నకు చేతులు ఎత్తి జోడి ఇస్తున్నాను ఇలాంటి పాటలు జీవితం మీద ఆశ చూపించి పాటలు ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rendlapallyprashanth955
    @rendlapallyprashanth955 3 роки тому +9

    ఈ రోజుల్లో ఇలాంటి. బ్రతుకులు లే బ్రతుకుతునం. చాలా. బాగుంది పాట. సూపర్ 👍🙏🙏😒

  • @shivaburri6883
    @shivaburri6883 2 роки тому +4

    నా పరిస్థితి ఇలానే ఉంది అన్న సూపర్ దిలీప్ దేవగన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తరపున మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @lingarajudaram2427
    @lingarajudaram2427 2 роки тому +6

    ఈ సాంగ్ లో మీరు నటించారు అనే కన్న జీవించారు అనాలనిపిస్తుంది🙏🙏🙏🙏🙏

  • @vedirasrikanth7885
    @vedirasrikanth7885 2 роки тому +2

    Natinchaledhu jeevinchadu hero..... 🔥 super anna acting

  • @sandeshnakirikanti5514
    @sandeshnakirikanti5514 2 роки тому +11

    మా జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించిన అన్నలకు నా నిండు వందనాలు

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 роки тому +8

    ప్రతి బంధం లో ఉండే ఈ బాధలను కనులకు కట్టినట్టు చూపించారు సూపర్ అన్న..

  • @bakkaiahbamanindla2583
    @bakkaiahbamanindla2583 3 роки тому +16

    అన్న దిలీపన్న ని 🙏🙏... సూపర్.. యూ గ్రేట్ అన్న.... మా పేదింటి రైతుల గురుంచి ఆలోచించే దేవుడివి

  • @bashaboinaramesh647
    @bashaboinaramesh647 Рік тому +2

    Anna nakosam rasinate vundi anna super 😢😢😢😢😢😢😢😢

  • @indiantata7548
    @indiantata7548 6 місяців тому +2

    నేను కూడా అలాంటి బాధితుడినే ఏడుపు ఆగడం లేదన్న పాట వింటుంటే ఏడుపు వస్తున్నా మళ్ళీ మళ్ళీ వినాలి చూడాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈరోజే భార్య బిడ్డని వదిలి వేరే ఊరికి పనికి పోతున్నా మంచి టైం లో చూసాను సాంగ్

  • @banothsakram9094
    @banothsakram9094 3 роки тому +33

    నా జీవితాన్ని చూపించారు మీరు ,,🙏🙏🙏🙏🙏🙏🙏🤣

    • @janabathala6223
      @janabathala6223 2 роки тому +1

      Thank you
      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😓😓😓😓😓😪😥😥😥😥😥😥

  • @premkumaralakunta3849
    @premkumaralakunta3849 2 роки тому +7

    అన్న మంచి పాట పడీ అందరి మనుసు గెలుసుకున్నారు God bless you

  • @neelasharathgoud6330
    @neelasharathgoud6330 3 роки тому +610

    Nakosam రసినటే వుంది అన్న సుపుర్ 😭😭😭🙏🙏🙏

  • @naveenbolgam9096
    @naveenbolgam9096 8 місяців тому +2

    నా జీవితం కూడా ఇలాగే వుంది బ్రో, ఈ పాట నా కోసమే రాసి నట్టుంది

  • @Venalla-m9c
    @Venalla-m9c 16 днів тому +1

    🎉🎉super

  • @kalyangoudpalle8110
    @kalyangoudpalle8110 3 роки тому +6

    నటించాడు అనడం ....కన్నా జీవించాడు అనే పదం కూడా చిన్నదే అవుతుంది ....చాలా గొప్ప గా ఉంది 🙏🙏

    • @sahoomusic8524
      @sahoomusic8524  3 роки тому +1

      Tq pls Subscribe our channel &share video

  • @anilkumarvemula5416
    @anilkumarvemula5416 2 роки тому +10

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా పాదాభివందనాలు పేద వాడి బ్రతుకు కళ్ళకు కట్టినట్లు చూపించారు 🙏🙏🙏😭😭😭😭🙏🙏

  • @shivaprasad4220
    @shivaprasad4220 3 роки тому +19

    ఒక జీవిత కష్టం నిజంగా పాట రూపంలోకి మారితే ఇలా ఉంటుందని కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న..

  • @lavakumarthokala3926
    @lavakumarthokala3926 2 роки тому +4

    ఈ పాట వింటే నా జీవితం నాకే గుర్తుకొచ్చింది చాలా అద్భుతంగా పాడారు అన్నగారు 👌

  • @English_in_Telugu
    @English_in_Telugu 2 роки тому +2

    Super song Anna ప్రతి ఒక్క పేదవానికి ఏడుపు తెప్పించేపాట... Super song and writer

  • @vamshikumar333
    @vamshikumar333 3 роки тому +20

    I was unble to controll my self while listening to this sony.
    Really marvellous song.
    This song explains the complete biography of middle class famylies

  • @chinnasiluchinasilu1016
    @chinnasiluchinasilu1016 2 роки тому +4

    ఈ పాట ఒక దెర్యంగా భావించి చూడు ..సూపర్ అన్నయ్య సాంగ్

  • @praveenpanekerla640
    @praveenpanekerla640 3 роки тому +8

    లైఫ్ లో జారేగా ప్రతి ఒక్కటి చూపిచిన్నావ్ అన్న

  • @upenderbarla9439
    @upenderbarla9439 2 роки тому +11

    అన్న రైతు పడే బాధలు కష్టాలు ఈ పాటలో చూపించావు ..🙏🏻😥😥 నేను కూడా ఒక రైతు నే అన్న😢😢😢😢😢

  • @ShanthiShanthi-r6o
    @ShanthiShanthi-r6o День тому

    ప్రతి పేదవాడ జీవితంలో జరిగే పాట పాడిన అన్నయ్య నాకు చాలా ఇష్టమైన పాట ఇది చాలా

  • @pkanjaneyulu1771
    @pkanjaneyulu1771 3 роки тому +5

    నేను ఒక రైతును మనలాంటి పేదవాళ్ల గురించి చాలా చక్కని సాంగ్. యాక్టింగ్ చూస్తే ఏడుపు వస్తుంది అన్న 🙏🙏

  • @kanna_official_yt
    @kanna_official_yt 3 роки тому +6

    మద్యతరగతి వాల కష్టాలు కలకు కటినటు పాట రూపంలో చక్కగా చూపించారు 😍😍😍...

  • @krishna4278
    @krishna4278 3 роки тому +28

    ఈ పాట పాడిన వారికి రాసిన వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shekark8150
    @shekark8150 Рік тому +4

    అన్నా ఎంతో గొప్పగా వర్ణించేందుకు ధన్యవాదాలు

  • @died.heart_
    @died.heart_ Рік тому +1

    Elanti pata enthala nannu eppatiki badhapettaledu This song made me cry... A wonderful sing by ravi bro....

  • @Pavan-Kumar1
    @Pavan-Kumar1 2 роки тому +4

    ప్రతి పేదవాడి జీవితాన్ని చాలా బాగా చూపించారు అన్న మేము కూడా వలసలు పోయి బ్రతుకుతుంటం అన్న పాట చాలా బాగుంది

  • @swamysherupally8049
    @swamysherupally8049 3 роки тому +10

    మధ్య తరగతి బతుకుల గురించి కండ్లకు కట్టినట్టు చూపించారు సూపర్ అన్నా all the best 🙏

  • @sreeshanth.gandamallasrees834
    @sreeshanth.gandamallasrees834 2 роки тому +10

    పేదవాడి కష్టాలు కళ్ళకు కట్టినట్టు పాడినారు అన్నా మీకు పాదాభివందనం

  • @hanshuchannel9457
    @hanshuchannel9457 2 роки тому +2

    ఒక పేద వాడి బాదను కళ్ళకు కట్టినట్టు చూపించారు సూపర్ పాట నా జీవితము కనిపించింది ఈ పాటలో

  • @Katkuripriyanka
    @Katkuripriyanka Рік тому +2

    Super song anna heart touching song pedavalla brathukula gurinchi kallaki kattinnatu chupincharu anna100 percentage pedavallabrathukulu elane vunnaye anna

  • @venkateshmudhiraj3414
    @venkateshmudhiraj3414 3 роки тому +7

    Exlent song Anna రానున్న కాలంలో పేద రైతు పరిస్తితి

  • @krishnaalijala3648
    @krishnaalijala3648 3 роки тому +4

    పేదవారి జీవితం ను కళ్ళ ముందు చాలా అద్భుతంగా చుపించినరు అన్న మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పడాలని కోరుకుంటాం ధన్యవాదాలు🙏🙏😂😂

  • @vemulasrikanth2426
    @vemulasrikanth2426 3 роки тому +6

    నా లైఫ్ కీ న నా కష్టానికి ఈ పాట కరెక్ట్ సెట్ అయింది బాగా చదుకున్న జాబ్ లు లేక రోజూ 500 కి డ్రైవింగ్ చేస్తున morning 7 కి వెళ్తే nt 9 avuthadi ఎంత కష్ట ఎం మిగలడం లేదు ఈ పాట పాడిన వారికి రాసిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @nallalaxman3658
    @nallalaxman3658 2 роки тому +2

    Paisa antha kupayena ane word ku baduku appula kupayena ane word super

  • @adhunurisarender7749
    @adhunurisarender7749 2 роки тому +10

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనం ఈ కళాబృందానికి పాదాభివందనం

  • @balarajuamaragonda8728
    @balarajuamaragonda8728 3 роки тому +49

    ఈ పాట సూపర్ అన్న ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ..😭😭😭