ముగ్గురు ఉద్ధండుల మేలు కలయిక ఈ పాట. మనసుతో ఆలకించాల్సిన పాట.. వేటూరి గారి కలం రాజా గారి సంగీతం మన బాలు గారి గాత్రం . చాలదా ......... ఈ జన్మకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I don't understand a single word in telugu, but tears just flowed listening to the magnificent late SPB singing this magical song. The female voice by Ramya is mesmerising as the original S Janaki voice.
రమ్య ఒక అద్భుతం.. అంతే! ఆ గొంతులో ఎంత మేచురిటీ! తీయదనం! 🙏 ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచి రా! ఇది కదా ప్రేమంటే! కొన్ని పదుల ఏళ్లుగా ఈ పాట మెదడులో సుళ్ళు తిరుగుతూనే ఉంది... ఇప్పటికీ... ఎప్పటికీ!
Saa Nisarisaani Saa Nisamagamari Padasaa Nisariisani Saa Nisamagaamari Padasasasani Riririsa Gagagari Mamamaga Paa Saa Ni Da Pa Ma Ga Ri Sa Ni Keeravani Chilakalaa Kolikiro Padaveme Valapule Telupagaa Virabusina Ashalu Viritenelu Challaga Alarulu Kurisina Rutuvula Tadisina Madhurasavaani Keeravani Chilakala Garisa Pamaga Paani Sariga Rigasa Niida Ee Pulalo Andamai Ee Galilo Gandhamai Na Thotalo Chaitramai Ee Batane Nadachiraa Ne Gaganalalo Ne Chirutaranai Ne Adharalalo Ne Chirunavvunai Swarame Layagaa Mugise Salalita Kalaruta Swaranuta Gatiyuta Gamakamu Teliyakane Keeravani Chilakalaa Kalakalaa Padaledu Valapule Telupagaa Ilaralina Puvulu Vedajallina Tavula Alikidi Yerugani Pilupula Aligina Manjulavaani Keeravani Ne Kannula Nelamai Ne Navvula Vennelai Sampengala Tavinai Taraadanaa Nedanai Ne Kavanalalo Ne Tholi Prasanai Ne Javanalalo Jajula Vasanai Yedalo Yedale Kadile Padachula Manasula Panjara Shukamula Palukulu Teliyakane Keeravani
Beautiful song..SPB గారి గాత్రానికి రమ్య గారి స్వరం తోడైతే ఇంక ఎలా ఉంటుందో మనకి తెలియనిది కాదు..నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా మరియు పాటకుడా..ఇక ఈ సినిమాలో భానుప్రియ గారి గురించి ఎంతచెప్పినా తక్కువే...అంత అందంగా మరియు కళ్ళతో ఆమె గిలిగింతలు పెట్టించారు.
It is a big mistake to stop the video immediately after the song - the last 10-20 seconds is where the SPB magic gets better. After the song. His words, expressions. Priceless!
వేటూరి పదానికి, ఇళయరాజా స్వరానికి, గానగంధర్వుడు SPB గాత్రానికి కాలదోషం పట్టని వరం ఇచ్ఛాడనుకుంటా.....ఆ బ్రహ్మ!! ఈ పాటలు విన్న ప్రతీసారీ ప్రేమలో పడుతుంటా.... ఈ ముగ్గురితో..... సంగీతంతో!!
I was at the zenith of my youth when this most melodious song released.... I don't know how many times I listened to this in my "walkman" (portable cassette player). Ramya is amazing.
Still I am searching in Google to wish this great man. Not yet get. What a presentation from him. Hat's off music trip and female singer voice is good.
ఆరోజు ఈ పాట రికార్డింగ్ సమయంలో మేము మిమ్మల్ని లైవ్ చూడకపోయినా.. స్వాభిషేకం ద్వారా ఈ రోజు ఇలా మిమ్మల్ని చూసి, మీ పాటను ఆస్వాదిస్తూ.. ఆనందిస్తూ.. పులకించిపోతున్నాం.. బాలు గారూ మీ రు లేరు అనే భావన మాకెప్పటికి రాదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧 Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooo much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi, Bujji Thandri
What we have to say..... What would we have to tell about the mesmarise sigining of gergeous both in Beauty and in signing of RAMYAAA maam... And all time greatest Balu Sir
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔 .
I like the song and both singers performance also....Ramya aspecially sing the song with good manner.. Because this song lyrics is some lines is tuff but she's pronuncied the lines perfectly.. It's possible only for practice.....That's it...
ముగ్గురు ఉద్ధండుల మేలు కలయిక ఈ పాట. మనసుతో ఆలకించాల్సిన పాట.. వేటూరి గారి కలం రాజా గారి సంగీతం మన బాలు గారి గాత్రం . చాలదా ......... ఈ జన్మకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Janaki amma kuda
அருமையான பாடல்
The best trio...
జానకమ్మ గారు తక్కువేంకాదు
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పడసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....[చిలకల..]
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి [కీరవాణి..]
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కందే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే [కీరవాణి..]
🙏🙏ధన్యవాదములు
మిత్రమా చక్రధర్ గారు నమస్తే, సార్ ఈ lyrics ను మా Whatsapp 9912208022 నెంబర్ కు pampagalara pls....?
@@simhadrimosali4711 google lo song name telugu lyrics ani type ceyandi sir
Meku kuda vasthai
Offcourse S P garu Great, Ramya behra sang very beautiful with Balu garu super wentastic Ramya keep rocking
I don't understand a single word in telugu, but tears just flowed listening to the magnificent late SPB singing this magical song. The female voice by Ramya is mesmerising as the original S Janaki voice.
రమ్య ఒక అద్భుతం.. అంతే! ఆ గొంతులో ఎంత మేచురిటీ! తీయదనం! 🙏
ఈ పూలలో అందమై
ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై
ఈ బాటనే నడచి రా!
ఇది కదా ప్రేమంటే! కొన్ని పదుల ఏళ్లుగా ఈ పాట మెదడులో సుళ్ళు తిరుగుతూనే ఉంది... ఇప్పటికీ... ఎప్పటికీ!
it is the composition. Awesome, incomparable. God of Music Raja
True 👍👍
@@mohan1771 11
@@mohan1771 1111
Both singer and composer.
exactly SIR......
ఒళ్ళంతా పులకించడం అంటే ఈ పాట విన్నాక తెలిసింది. ఇంత అందమైన పాటను ఇప్పటి కాలంలో వ్రాయలన్నా, పాడాలన్నా, సంగీతం అందించాలన్నా ఇంకో జన్మ ఎత్తాలి.
S. P. Balu garu at the age of 73 you are singing so beautifully, amazing sir :)
S
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
Balu gari kosam oka like vesukondi... I miss you sir 😟
I m a Tamil guy and my first telugu song is this.. I m in love with SPBs voice
Yes bro vera level voice plz indha song telugu movie name sollunga
Anveshana movie name
Me also from tamilnadu,17 years of age ,my first telugu song is this🤷♂️
Language does not matter to Balu gaaru ...vere level anthe
@@pradeepkrishna5305 🤩
2019 best singer ramya behara 💞💞
after 35 years he still sung like original song.. His voice is always mesmerizing.. we miss you sir.. you are really amazing personality..
Best singer ever
His age is old but not his voice ...still young ...
రమ్య బెహరా అద్భుత మైన గాత్రం 🌹🌹👌👏👏👍
Saa Nisarisaani Saa Nisamagamari
Padasaa Nisariisani
Saa Nisamagaamari
Padasasasani Riririsa Gagagari
Mamamaga Paa
Saa Ni Da Pa Ma Ga Ri Sa Ni
Keeravani Chilakalaa Kolikiro Padaveme
Valapule Telupagaa Virabusina Ashalu
Viritenelu Challaga Alarulu Kurisina
Rutuvula Tadisina Madhurasavaani
Keeravani Chilakala
Garisa Pamaga Paani Sariga Rigasa Niida
Ee Pulalo Andamai Ee Galilo Gandhamai
Na Thotalo Chaitramai Ee Batane Nadachiraa
Ne Gaganalalo Ne Chirutaranai
Ne Adharalalo Ne Chirunavvunai
Swarame Layagaa Mugise
Salalita Kalaruta Swaranuta Gatiyuta
Gamakamu Teliyakane
Keeravani Chilakalaa Kalakalaa Padaledu
Valapule Telupagaa
Ilaralina Puvulu Vedajallina Tavula
Alikidi Yerugani Pilupula
Aligina Manjulavaani Keeravani
Ne Kannula Nelamai Ne Navvula Vennelai
Sampengala Tavinai Taraadanaa Nedanai
Ne Kavanalalo Ne Tholi Prasanai
Ne Javanalalo Jajula Vasanai
Yedalo Yedale Kadile
Padachula Manasula Panjara Shukamula
Palukulu Teliyakane Keeravani
Two gods for music lovers
Spb sir and ilayaraja sir.
I want to touch their feet..
Also yesudas
Ilayaraja and jesudas kings
yes yes yes yes yes yes yes yes
Balu Bangaram, Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧
இந்த பாடலை பலமுறை மீண்டும் மீண்டும் கேட்டுக்கொண்டே இருக்கக்கலாம்
Wow...... excellent..... especially female singer.....her voice throw & pronouncing the lyrics is amazing......God bless you ramya...
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ
కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై
యదలో యదలే కదిలే
పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా
SP sir sang better than his own original version, His voice is eternal 🙏🙏🙏
Beautiful song..SPB గారి గాత్రానికి రమ్య గారి స్వరం తోడైతే ఇంక ఎలా ఉంటుందో మనకి తెలియనిది కాదు..నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా మరియు పాటకుడా..ఇక ఈ సినిమాలో భానుప్రియ గారి గురించి ఎంతచెప్పినా తక్కువే...అంత అందంగా మరియు కళ్ళతో ఆమె గిలిగింతలు పెట్టించారు.
Pls put the english version also
No need talk about SPB excellency but that girl also sings nicely
தெலுங்குலயும் நம்ம தலைவர் தான் மாஸ்
Avar native andra than bro
அவர் இசை ஞானி இளையராஜா சொல்லிருப்பாரு ப்ரோ
Legend bro...
@@user-sc2el4iw5v ppppppppppplppppppppppppppppppppppppplplplpppppppppppppplplppppppppppplpppplppppppppplpppppllpllllplppplplllllllllpllpllplllplllpllllplllppllllllllllllll0)000000
Telegu is the mother tongue of spb sir
రమ్య మేడం చాలా బాగా పాడారు ఐ లవ్ దిస్ సాంగ్
Ms. Ramya sang exceptionally well. Kudos!
What a great song ❤ fantastic singing ❤👌👌👌
It is a big mistake to stop the video immediately after the song - the last 10-20 seconds is where the SPB magic gets better. After the song. His words, expressions. Priceless!
Soo beautiful😍✨✨❤❤ sir.. I miss u sir.. Please nakosam okkasari malli puttaraa please🙏🙏🙏.. Really mee voice😢 ki 🥰
వేటూరి పదానికి, ఇళయరాజా స్వరానికి, గానగంధర్వుడు SPB గాత్రానికి కాలదోషం పట్టని వరం ఇచ్ఛాడనుకుంటా.....ఆ బ్రహ్మ!! ఈ పాటలు విన్న ప్రతీసారీ ప్రేమలో పడుతుంటా.... ఈ ముగ్గురితో..... సంగీతంతో!!
ఎక్స్లెంట్ లైన్స్....
i am tamil but spb sir is all languages king
He is mother though also Telugu
Music mystreo ilyaraja music composing is soo nice
That's ilayaraja bro....God of musix
Yes. God of music ji
இந்த பாடல் தமிழ் தாயின் மடியில் தான் ஒளிர்கிறது என்று நினைத்தேன் ஆனால் சுந்தர தெலுங்கிலும் மிளிர்கிறது.
Top hit in Telugu..
I stopped singing in bathroom after hearing the Godly voice. Balu sir, incredible creation. Rest in peace sir.
No matter how many times I hear this, I fall in love with the SPB sir voice and those lyrics again and again.
Ramya ji also sang soooo well.♥️
Balu Sir அவர்களாலே பாடல்கள் நன்றாக அழகாக இருந்திருக்கிறது. இளையராஜவின் இசை மனிதனுக்கு எண்களின் முக்கியத்துவம் எப்படியோ பாடல்களின் இசை.
Ramya did a amazing execution..🙏🙏👍 . Great voice madam .
SPB .. of course 🙏 . Ramya needs a mention on this for sure .. beautiful rendering
No one in the universe can compose a song like this except Ilayaraja the king❤
Super voice Ramya .Balu garu super voice
Im from Chennai, knowingly or unknowingly it brought tears, what a composition and singer
I was at the zenith of my youth when this most melodious song released.... I don't know how many times I listened to this in my "walkman" (portable cassette player). Ramya is amazing.
Balu Garu is always 20...just balu
மிகவும் சிறந்த மொழி தெலுங்கு
Ramya voice super...👍👍👍
కొరస్ కి 10000 మార్కులు.. సూపర్..
Still I am searching in Google to wish this great man.
Not yet get.
What a presentation from him.
Hat's off music trip and female singer voice is good.
రమ్య గారు me సాంగ్స్ వింటే మమ్మల్ని మేము మైమర్చిపోతాం 😍😍
Fantastic! Girl sung very well. Of course SPB needs no mention..
Yes
Ur right
Ramya Behra ..Anjana Sowmya lanti antho mandi adbhuta swaralanu encourage chesi ..venakundi nadipinchina Swargiya SPB gariki Hrudaya Sumanjali.
Hatsoff to Ramya for awesome performance
ఇళయరాజా గారు మీకు ఒక నమస్కారం ఏందయ్యా ఈ సంగీతం 👌👌👌
Raja sir u r god of music
This song sung very well by both singers. Feeling happy to hear
Indha Paattula Banupriya Ma'am romba azhagaa iruppaanga
Excellent. Unimaginable creation by Ilayaraja
I love this song
in Tamil and Telugu language
Iam tamizhan. But, the female voice is really amazing
Such a matching successful super attempt by this youngster Ramya. SPB Sir himself seems to be happy about that! GOD BLESS
బాల సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు, ఇంకో వందేళ్ళు మీరు ఇలాగే పాడుతూ ఉండాలి అని మనసారా ఆ దేవున్ని వేడుకుంటున్నాము
😢
Missing you so much sir why God called you so soon really without you listening new songs is very tough
బాలు గారు తెలుగు పాట ఉన్నంత కాలం మాతోనే ఉంటారు రమ్య గారు మీ గానం అమృతం
ఆరోజు ఈ పాట రికార్డింగ్ సమయంలో మేము మిమ్మల్ని లైవ్ చూడకపోయినా.. స్వాభిషేకం ద్వారా ఈ రోజు ఇలా మిమ్మల్ని చూసి, మీ పాటను ఆస్వాదిస్తూ.. ఆనందిస్తూ.. పులకించిపోతున్నాం.. బాలు గారూ మీ రు లేరు అనే భావన మాకెప్పటికి రాదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ramya mam ur also a Robo like spb sir
What a performance my god dam..
It's god damn.. not god dam😂😂😂
@@mrvenatuszomb3269 mistakes patadaniki 1 St untaru you tube lo hi has put ... It means sentence has not ended
🙏🙏🙏
I am tamilian , greatest fan of spb sir and mad follower of raja sir..music has no language..not sure why someone will not like this song
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧😧😧 Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Love you Soooooo much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi, Bujji Thandri
How to possible sing the song still 70age basically in this age voice will severing excellent super sir
Hussain Shaik it’s through continuous effort moreover through his practices his voice is already sharpened many at times
God gifted and golden voice🎶🎵
Amazing
Because that's SPB😊
Miss You Soooooo much Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨
What we have to say..... What would we have to tell about the mesmarise sigining of gergeous both in Beauty and in signing of RAMYAAA maam... And all time greatest Balu Sir
SPB ❤ legend, what a voice, sang the same as the original 30 years ago. Ramya is fantastic. Miss SPB.
Antha ponnu voice kettukitte irukkalam
Love u ramya
Same lines found Where is Translation
Vera leavel voice is Spb sir😇 I miss you Spb sir 😒😒😒
Great voice spb sir legend no words ......iam enjoyed
Any Tamil fans watch 2020
உண்டேனய்யா
Me also🙌
Intha oru songs pothum total telgusong adichi thookum. Maestroda
All tym fav song tqqq for this song sir 😍❤️😍❤️❤️❤️💖
Very nice to hear their voice
SPB sir touching voice
Ramya melting voice
Even though I realized SPb sir is not with us, but he is a thru legend....this songs makes me, he is still with us 😢😢😢
Very sweet voice of Ramya. I wish her good future .
God enjoying With Balu garu in Heaven.
Meeru leni swarabhisekam sunyamga undi balu garu really we miss you
Beautiful. Raja sir always great
SPB sir you a king of music world.
I ❤️ Ramya Behara and SPB ji combo👍
తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
స్వర్గం లో దేవతలు అందరిని తమ గాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబురులు .... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు....
ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔
.
This movie released in 1985 movie name was anveshana, 1985 to 2019 35 years gap same stamina in balu sir voice. 8th wonder is balu sir voice
Female singer sweet voice very nice singing .❤️❤️❤️❤️❤️❤️ Spb king 👍
Saa...Nisarisaani...Saa Nisamagamari
Padasaa..Nisariisani...
Saa..Nisamagaamari
Padasasasani Riririsa Gagagari
Mamamaga Paa...
Saa Ni Da Pa Ma Ga Ri Sa Ni..
Keeravani...Chilakalaa Kolikiro Padaveme
Valapule Telupagaa Virabusina Ashalu
Viritenelu Challaga Alarulu Kurisina
Rutuvula Tadisina Madhurasavaani
Keeravani.....(Chilakala)
Garisa Pamaga Paani Sariga Rigasa Niida..
Ee Pulalo Andamai Ee Galilo Gandhamai
Na Thotalo Chaitramai Ee Batane Nadachiraa
Ne Gaganalalo Ne Chirutaranai
Ne Adharalalo Ne Chirunavvunai
Swarame Layagaa Mugise.
.Gamakamu Teliyakane....
Keeravani Chilakalaa Kalakalaa Padaledu
Valapule Telupagaa
Ilaralina Puvulu Vedajallina Tavula
Alikidi Yerugani Pilupula
Aligina Manjulavaani (Keeravani)
Ne Kannula Nelamai Ne Navvula Vennelai
Sampengala Galinai Taraadanaa Nedanai
Ne Kavanalalo Ne Tholi Prasanai
Ne Javanalalo Jajula Vasanai
Yedalo Yedale Kadile
Padachula Manasula Panjara Shukamula
Palukulu Teliyakane(Keeravani)
Kiravani Song Telu
Salalita Kalaruta Swaranuta Gatiyuta
Nies song sp Balu gaaru meku vadanlu,
Balu sir lives in all his songs... we love u sir forever
Wow love you spd ...
And the girl amazing voice..
Chilakala kolikilu ...
Spb gaaru.. me swarakalpana evarikanna saadhyama .. emiswaramandi.. we will be missing your adorable voice..
He now sings for the God's!!!
Yes
My favourite song
I like the song and both singers performance also....Ramya aspecially sing the song with good manner.. Because this song lyrics is some lines is tuff but she's pronuncied the lines perfectly.. It's possible only for practice.....That's it...
Ramya ji sang it so well....
Sp బాలు+ఇళయరాజా కాంబినేషన్ మహా అద్భుతం 🙏🙏🙏
Sp balu sir i love u sir i miss u
Spb sir what a voice female singer super voice
Thursday, 18 July 2013
keeravani...chilakalaa kolikiro padaveme song from anveshana , anveshana song lyirics
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని... సా..నిసమగామరి
పడసససని రిరిరిస గగగరి
మమమగ పా... సా ని ద ప మ గ రి స ని.. కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....(చిలకల)
గరిస పమగ పాని సరిగ రిగస నీద.. ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే.. సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే.... కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి (కీరవాణి)
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కందే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే(కీరవాణి
I dont know telugu..but i enjoy this song so much..
వేటూరి.ఇళయరాజా..ఎస్పీ బలు..
Balu garu....what a performance sir!
Outstanding singing sir 💞.
😎I am Tamil but Ramya Voice wow😍 and smile so cute😘