ఎక్కడిదయ్య ఇంత మధురం.... ఈనాటి కాలంలో ఇలాంటి మరిపించే మురిపించే గానం....మ్యూజిక్ తప్ప అర్ధం కాని పాటలు...అలనాటి ఆ పాటలలో ఉన్న అర్ధం దాని పరమార్థం...మహాద్భుతం....జయహో ఇళయరాజా
ప్రపంచంలో ఏడు వింతలు ఎనిమిదో వింతె మీ గొంతు .ఆహా ఎంత విన్న తనివితీరనివి మీ గొంతు నుండి జాలువారిన తేనెలూరు మీ పాటలు మీరు తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం. RIP BALU SIR
మాటలలో వర్నించలేకపోతున్న . ఈ పాట వినేటప్పుడు వచ్చే అనుభూతిని ఇటువంటి అర్థవంతమైన మాటలతో పాటకు ప్రాణం పోసే గొంతు బాలు గారి సొంతం.పాటకు అందాన్ని ఇచ్చే సంగీతం ఇళయరాజా గారి వసం ❤
ఇళయరాజా సంగీతం.వేటూరి సాహిత్యం. వంశీ దర్శకత్వం. బాలు.జానకమ్మ అలాపన. ఇంతమంది కలయికలో ఒ కమ్మనైనా గీతం. ఇలాంటి పాటలు వినడానికి మాతరం వాళ్ళు చేసుకున్న అదృష్టం. ఇళయరాజా సంగీత ప్రవాహం నుంచి ఓ దోసిట దాహం తీర్చుకుందాం. ✍ మున్నా
Rani Kandikonda మేడమ్ గారు ఎంత మంచి హిరో హిరోహిన్ ఐనా పాట బాగుంటేనే వాల్లకి పేరు. లెకుంటే వ్యర్దమే అలాగని వాల్లు బాగలేరని చప్పను నేను పాట గురించి రాశాను గాని హిరో హిరో. హిరోహిన్ గురించి రాయలేదు తప్పులుంటే క్షమించు
Somehow I feel when janakiamma starts she takes it to another level.. It's like adding cherry on the cake... Her voice is nothing but sheer magic.. Of course major credit to Ilayaraja sir..
దేశబాషలందు తెలుగు లెస్స.... తెలుగులోని అద్బుతమైన మధురగానాలలో ఈ గానం ఒకటి, వయస్సుతోో సంభందం లేకుండా, మనసును మెలితిప్పుతున్న గానం...ఎంత విన్నా తృప్తితీరడం లేదు....
దేశబాషలందు తెలుగు లెస్స.... తెలుగులోని అద్బుతమైన మధురగానాలలో ఈ గానం ఒకటి, వయస్సుతోో సంభందం లేకుండా, మనసును మెలితిప్పుతున్న గానం...ఎంత విన్నా తృప్తితీరడం లేదు... Nice song
One word - Excellent. Excellent composition, Excellent Lyrics, Excellent Singers, Excellent Expressions. 😍 Both Tamil and Telugu versions gives same kinda feeling 🎉
Raja sir+Spb Sir+Janaki amma combination of songs=Awesomeness at peak.. These 3 people have given some mind blowing songs and i can say this is one of them.. salute to all 3 legends for making my life so peaceful by listening to you.
MESMARAISING MUSIC 🎶 FANTASTIC PLAY BACK SINGING... AWESOME PEFORMENCE BY KARTHIK AND BHANU PRIYA.. ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER 😁
Yeah year ayithey neeku enduku talli? Prathi okkallu idhi okati baaga nercharu....Please like if u are his or her fan Ani..... ..are you watching in this year Ani....
This movie 'Anveshana' was released in 1985. All songs in this flick were chart busters at that time. Andulonu ee paata AJARAMARAM..!!....Hatsoff to Ilayaraja & SPB garu
Ultimate tune. Spectacular music by maestro ji... Can't resist many times... The quality of lyrics by Veturi garu... Amazing poetry... Excellent PICTURIZATION... super action by Banupriya ji, Murali ji.. Ultimate cult movie in Telugu. One of all time best songs.... What kind of swaras...🙏🙏
These songs are the ones that i grew up with when I was in 7th std. They leave a lasting impression on your psyche! They take 7s to a different world altogether such power in music!
I'm from karnataka I love telugu also this is very beautiful and melodous song thanks for Writer and music director......na totalo chaitrmai...what a sang by spb sir miss you lot rip boss💓💞💞😭
@2:07 Salalita kalaruta swaranuta gatiyuta gamakamu teliyakane and @3:44 Paduchula manasula panjara shukamula palukulu teliyakane...and that brief pause was magical❤❤❤ Lyrics were outstanding🎉 and so was the composition and rendition😘😘
salalitha kalarutha swaranutha gathiyutha gamakamu teliyakane!!! Wow Veturi!! Salutes to the lyrics!! While it is accepted that Raja sirs music, Vamsy's vision, Bhanupriya's beauty add grace to this song, one can never forget the lyricist that penned the soul of the song, the lyrics!!
I loved this song from my childhood and. Movie as well.... And I watched this movie One week back at SUNNXT channel.... Awsome movie and I loved background music also to scary
అసలు ఎక్కడనుండి వచ్చా రయ్యా బాబు ఏమిటి ఈ సాహిత్యం , ఏమిటి అమృతం లాంటి సంగీతం దేనితో పోల్చాలి ఇంత మధురం మాధుర్యం మీకు పాధాభి వందనం అసలు మనస్సును మెలితిప్పుతుంది
Big Salute to IR Sir, SPB Sir and Janaki Amma for this magic both in Tamil and Telugu. I would like to specially mention Tamil version because it never gives the feeling of a dubbed song.
ఎక్కడిదయ్య ఇంత మధురం.... ఈనాటి కాలంలో ఇలాంటి మరిపించే మురిపించే గానం....మ్యూజిక్ తప్ప అర్ధం కాని పాటలు...అలనాటి ఆ పాటలలో ఉన్న అర్ధం దాని పరమార్థం...మహాద్భుతం....జయహో ఇళయరాజా
Ilayaraja ki epudu padavivandanam.... Nice comment bro.....!
Correct bro.. Thaman gadu , anup etc.. music directors compose chesina songs lo asalu lyrics ee vinapadavu
i like u bro
Super coment bro. I love old songs.
Raja sir UNCOMPARABLE GENIUS bro
ప్రపంచంలో ఏడు వింతలు ఎనిమిదో వింతె మీ గొంతు .ఆహా ఎంత విన్న తనివితీరనివి మీ గొంతు నుండి జాలువారిన తేనెలూరు మీ పాటలు మీరు తెలుగు వారిగా పుట్టడం మా అదృష్టం. RIP BALU SIR
Super quotation bro
Avunu
Agreed
బాగా చెప్పారు sir 👏
S chala baga chepparu
మాటలలో వర్నించలేకపోతున్న .
ఈ పాట వినేటప్పుడు వచ్చే అనుభూతిని
ఇటువంటి అర్థవంతమైన మాటలతో పాటకు
ప్రాణం పోసే గొంతు బాలు గారి సొంతం.పాటకు అందాన్ని ఇచ్చే సంగీతం ఇళయరాజా గారి వసం ❤
ఇళయరాజా సంగీతం.వేటూరి సాహిత్యం. వంశీ దర్శకత్వం. బాలు.జానకమ్మ అలాపన.
ఇంతమంది కలయికలో ఒ కమ్మనైనా గీతం. ఇలాంటి పాటలు వినడానికి మాతరం వాళ్ళు చేసుకున్న అదృష్టం.
ఇళయరాజా సంగీత ప్రవాహం నుంచి ఓ దోసిట దాహం తీర్చుకుందాం.
✍ మున్నా
Munna vilak మంచి మాట చెప్పావైయ్యా
Anni tharala vallaki kuda
అందమైన హీరో హీరోయిన్ కూడా
Rani Kandikonda మేడమ్ గారు ఎంత మంచి హిరో హిరోహిన్ ఐనా పాట బాగుంటేనే వాల్లకి పేరు. లెకుంటే వ్యర్దమే అలాగని వాల్లు బాగలేరని చప్పను నేను పాట గురించి రాశాను గాని హిరో హిరో. హిరోహిన్ గురించి రాయలేదు తప్పులుంటే క్షమించు
Munna vilak ఎంచెప్పారండీ 👍👍👍👍👍👍
Somehow I feel when janakiamma starts she takes it to another level.. It's like adding cherry on the cake... Her voice is nothing but sheer magic.. Of course major credit to Ilayaraja sir..
Yes! That's why Ilayaraja made her sing so many of his songs!
master work never fails🤗
Equal credits goes to Jaanumaa&spb and Raja
దేశబాషలందు తెలుగు లెస్స....
తెలుగులోని అద్బుతమైన మధురగానాలలో ఈ గానం ఒకటి, వయస్సుతోో సంభందం లేకుండా, మనసును మెలితిప్పుతున్న గానం...ఎంత విన్నా తృప్తితీరడం లేదు....
Yes u are right
Good
This is my favourite song since 1st day of its movie release became greatest fan of Ilayaraja I think 1984
Yes ur correct brother
Avnu bro chanipoye daka vinna bore kottani song..
దేశబాషలందు తెలుగు లెస్స....
తెలుగులోని అద్బుతమైన మధురగానాలలో ఈ గానం ఒకటి, వయస్సుతోో సంభందం లేకుండా, మనసును మెలితిప్పుతున్న గానం...ఎంత విన్నా తృప్తితీరడం లేదు... Nice song
Woooow for the lyrics.....no one like veturi gaaru....
Telugu language is sooo sweet to listening this kind of music......sweetest language in the world...
ఎంత చెప్పినా తక్కువే ఈ పాట గురించి.
సంగీతం, సాహిత్యం, గాయకులు...
yes,
entha chapinaa,
Thakuvae,
ee song gurinchii,
One word - Excellent.
Excellent composition, Excellent Lyrics, Excellent Singers, Excellent Expressions. 😍
Both Tamil and Telugu versions gives same kinda feeling 🎉
ఇలాంటి సంగీతం అందించడం ఇళయరాజా వలనే సాధ్యం
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పడసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....[చిలకల..]
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి [కీరవాణి..]
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కందే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే [కీరవాణి..]
Tq bro
Nice
Sooper
Thank you
ఎన్ని సార్లు విన్న ఇంక ఇంక వినాలి అనిపించే అద్బుతం ఈ patau
Vamsy vamsy vamsy..... Way way way ahead of time.... These poetic screenplay will be understood only after 2050..
నా ఫేవరెట్ పాటలతో no 1 సాంగ్..... వింటుంటే ఎదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది.... మనసులో ఎంతో హాయిగా ఉంటుంది.... మరి... Meeku?
మీకే కాదు అందరికి అదే ఫీలింగ్...
❤
Same
Raja sir+Spb Sir+Janaki amma combination of songs=Awesomeness at peak.. These 3 people have given some mind blowing songs and i can say this is one of them.. salute to all 3 legends for making my life so peaceful by listening to you.
Vybhav Kumar you forgot the picturisation of dir. Vamsy which doubles the song beauty.... vamsy great....
WHO IS WATCHING THIS EVER GREEN SONG 2020
Still bro for ever its a cult classic ever green song in tamil
Hiiii
Nageswara Rao j A most beautiful melody
me
Me
2:40- 2:45 how beauty they r ....
Super lyrics superb song ...
Magic of music with sounds of words mostly ...
Nv cheppina time lo lyrics లేవ్వు
ఎన్ని తరాలు గడిచిపోయినా....ఈ పాటలు... వీటి మాధుర్యం తరగదు. ఇలయరాజా గారి సంగీతం, బాలు గారి గాత్రం యొక్క ప్రత్యేకతే వేరు.🙏
My favourate song...ever...and ever...thanks to illayaraja sir...god may give you 100years life...
Noone Shyam me to
అద్భుతమైన సాహిత్యం... అత్యంతద్భుమైన కూర్పు (కంపోజింగ్)
I forgot all my tensions when i heard this type of songs
Excellent composition by Maestro Ilayaraja and taking by Vamsi
Veturi SUNDARA Rammurthy!! Magical melliflous lyrics . His lyrics are enough to create magic even without music and singers!!
వంశీ డైరెక్టర్ మీరు సూపర్ సిర్ మీ జీవితంలో అత్యంత అరుదైన సినిమాలను తీశారు, ఎంత మధురంగా ఉంటుంది ఇ సాంగ్ వింటూ ఉంటే.
2020 ఆగస్ట్ నెలలో కూడా విటునం.
బాలు గారి గాత్రం.... ఇళయరాజా సంగీతం ఇద్దరికి శతకోటి వందనాలు ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Veturi gaaru + sp balu + s.janakamma/p.suseelamma/chitramma + Ilaiyaraja combination excellent. Those songs forever.
MESMARAISING MUSIC 🎶
FANTASTIC PLAY BACK SINGING...
AWESOME PEFORMENCE BY KARTHIK AND BHANU PRIYA..
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER 😁
My all time favt songs... Amazing music composed ilayaraja.. Take a bow sir
Anyone listening in 2024😅
Thota Chandra Shekar ex- Indian army
Yeah year ayithey neeku enduku talli? Prathi okkallu idhi okati baaga nercharu....Please like if u are his or her fan Ani..... ..are you watching in this year Ani....
Me for my client 😅
Yes
Yes listening the song now also..Do you have any issue to listen those songs ?
Karthik HandSome+ BhanuPriya Glamour +SPB Janakamma Asome Voice+Music God Illayaraja+Best Creative Director Vamsi =Wonder
This movie 'Anveshana' was released in 1985. All songs in this flick were chart busters at that time. Andulonu ee paata AJARAMARAM..!!....Hatsoff to Ilayaraja & SPB garu
Tamil movie
❤❤❤❤
Janaki amma singing out of this world
Ultimate tune. Spectacular music by maestro ji... Can't resist many times... The quality of lyrics by Veturi garu... Amazing poetry... Excellent PICTURIZATION... super action by Banupriya ji, Murali ji.. Ultimate cult movie in Telugu. One of all time best songs....
What kind of swaras...🙏🙏
He is Karthik and not murali
Here after SPB's demise 😭
RIP Legend 🙏🏼
Missing those woods, open lands, rivers and lakes which is no more either on screen or in real city life. Always researching for such melodies
👍🙏🙏
These songs are the ones that i grew up with when I was in 7th std. They leave a lasting impression on your psyche! They take 7s to a different world altogether such power in music!
Now we are living in a concrete jungle. 🙏🏼🙏🏼🙏🏼
ఏంటో కొన్ని పాటలు వింటూ ఉంటే వినాలన్పిస్తూనే ఉంటాయి.. సంగీత మహత్యమో.. సాహిత్యం గొప్ప తనమో..
One of the best songs ever composed in rag Keeravani. Fasinating.
I'm from karnataka I love telugu also this is very beautiful and melodous song thanks for Writer and music director......na totalo chaitrmai...what a sang by spb sir miss you lot rip boss💓💞💞😭
Illayaraja sir you are one of the most popular melodious music director in this world
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
Bhanupriya garu, your an emblem for all the classical songs.
Beautiful song ❤❤❤❤❤
SPB God of voice what goosebumps
Appudu appudu anipistadhi dhini minchina paata ledhu ani
My god. Janaki Amma voice is awesome. No words
Ilaya raja and vamsy combination evergreen.......
Classic top class song
All Time Favourite song 👌🏻 Ilayaraja Garu ♥️
yentha adbuthamaina song idhii..really music meastro ILAYARAAJA IS GREAT.
Anybody listening after SPB last breath...? 25.09.2020
@@abilashd3529 a
One of the All-Time best song... Ilayaraja The Great
Baalu gaaru mi sthaanam mikosame kaali ga undipoyindi malli meere raavali aa sthananni bharthi cheyyadaniki i love you sirrrrr😢
విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....🎶
వంశీ+ఇళయరాజా=♥️
దేశబాషలందు తెలుగు లెస్స....
తెలుగులోని అద్బుతమైన మధురగానాలలో ఈ గానం ఒకటి, వయస్సుతోో సంభందం లేకుండా, మనసును మెలితిప్పుతున్న గానం...ఎంత విన్నా తృప్తితీరడం లేదు.....
సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..
కీరవాణి...చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....
Ilayaraja ee illalo virisina oka suganda puspham ee puspanni ichina devudiki very very thanks
@2:07 Salalita kalaruta swaranuta gatiyuta gamakamu teliyakane and @3:44 Paduchula manasula panjara shukamula palukulu teliyakane...and that brief pause was magical❤❤❤ Lyrics were outstanding🎉 and so was the composition and rendition😘😘
what a composition i raja..
salalitha kalarutha swaranutha gathiyutha gamakamu teliyakane!!! Wow Veturi!! Salutes to the lyrics!! While it is accepted that Raja sirs music, Vamsy's vision, Bhanupriya's beauty add grace to this song, one can never forget the lyricist that penned the soul of the song, the lyrics!!
Prema ishtama😍I like Karthi&sema Music and Lyrics😍😍😍😍😎😘😘😘😘😘😘😘😘😘😘
Ilayaraja god of music
Sundara Ramudu + Ilayaraja is an everlasting combination.
no words about this song
Beautiful combination of writer, singer and music composer.
Ultimate music by Ilaya raja and Balu sir with Janakamma with Veturi. Adbhutam
అద్భుత గానామృతం...శ్రవనానందం
Timeless paata ennisaarlu Vinaya kothhagaa untuned Bhanu superb looks
marveles exelent song hats up ilayarajaga garu
Very Good Song.Karthik Acting Super in this Movie.I like Vamsy Movies.😊😊
Those eyes oh my. Nobody else anywhere in the world would have eyes more beautiful.
what a amazing song what a great lyrics and music really excellent wonderful singing jaanakamma baalu gaaru
I loved this song from my childhood and. Movie as well.... And I watched this movie One week back at SUNNXT channel.... Awsome movie and I loved background music also to scary
2024 ఇది. ఇప్పుడు సినిమా లో పాటలు ఉంటున్నాయా,,,? సంగీతాన్ని చంపేశారు ఏమయ్యా
One of the Best suspence thriller films in Telugu cinema history
Balu sir meeru maa vadha leka poena me pata lo brthikay vunnaru sir i miss you sir🎉
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట
వంశీ గారు,ఇళయరాజా గారు, బాలు గారు,జానకి అమ్మ గారు కలయికలో ఎన్ని సార్లు విన్న ఇంక ఇంక వినాలి అనిపించే అద్బుత song
అసలు ఎక్కడనుండి వచ్చా రయ్యా బాబు ఏమిటి ఈ సాహిత్యం , ఏమిటి అమృతం లాంటి సంగీతం దేనితో పోల్చాలి ఇంత మధురం మాధుర్యం మీకు పాధాభి వందనం అసలు మనస్సును మెలితిప్పుతుంది
Watching this Telugu version from Bangalore and I liked Tamizh and Telugu versions equally. I am a Tamizhan by the way.
Big Salute to IR Sir, SPB Sir and Janaki Amma for this magic both in Tamil and Telugu. I would like to specially mention Tamil version because it never gives the feeling of a dubbed song.
Adhiripoindhi. என்ன பாட்டு 👌
For ever remembering in my mind song.Compare to Tamil in Telugu superb movie and this song.excellent
தமிழ் தெலுங்கு இரண்டிலுமே இந்த பாடல் அருமையாக உள்ளது
i love this song...my favorite actor Karthik and Banupriya
@~ δυκυ ~ Singer is Telugu 😝😝 SPB
@@deadschool6593 musician tamil ilayaraja
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
தமிழர்கள் இங்கு இருக்கீங்களா?
Yes
ஆமா
😊
Yes
நான் இருக்கிறேன் நண்பா. இசை ஞானி, இசை கடவுள், என் இசை பிதா மகன் இளையராஜவின் பட்டுக்கு நான் அடிமை.
my favorite song Raja Sir great music voice SBP super
Mind blowing,,,no words to describe
Exlent song...banu priya superbbbb...Kartika exlent.....looking nice both....👌👌👌👌
The feel in respected ilayraja songs are unmatchable....feels the heavens on earth through ur songs Sir🙏🙏
Raja sir and Vamsi my favourite I am from Tamil Nadu.......❤️❤️❤️ But I like telugu songs❤️❤️❤️❤️❤️❤️
Excellent 👍👍👍 song evergreen song we miss u sp. balu garu
National award ndhku ralaydhoo telidhu e songkee.,.maybe telugu song anymoo
ILYA RAJA.......GREAT.....EVER GREEN....
Ilayaraja is god...!
super. song
Ee songu tamilo sudanniki nachinga undhi
Where is spb
The most beautiful thing in the planet .....bhanupriya eyes
Greatest song, till now i heard this infinite song, music all time great, playback singing all time great, lyrics ultimate
Very very nice musicc and lyrics no song can't beat out this songg and this is all time hit songg...
superb composition by my god
Old is gold excellent music 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Handsome Karthik and beauty ba👌🤩😍nu mam
Such a beautiful song of illaiyaraja, S p. Balu janaki.
balu garu mimmalni marchipovatam ante pata agipovatam telugu cinema patalu unna annalu meeru untaru
I got very very high regards to great Vamsi director.,, his direction and especially his screenplay is fantastic., very very unique style
Wonderful 1980s melodious song i remember my childhood.