Simple Breathing Exercise for Sound Sleep - Do This Exercise Before Going To Bed

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Dear Friends,
    1. తెలుగు లో Telugu Motivational Talks/ Soft Skills (Total : 97 Videos from Dr.Devika Bhatnagar Channel ) లింక్ కింద ఇవ్వబడింది)
    • 5 POWERFUL TIPS TO IMP...
    2. Inspirational Talks in Telugu (More than 100 Videos)
    • 5 Inspirational Telugu...
    3. Health Talks in Telugu
    • "Anemia symptoms and N...
    4. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ గా తెలుగు లో కింద ఇచ్చిన లింక్ ద్వారా నేర్చుకోండి
    • Video
    5 . స్పోకెన్ ఇంగ్లీష్ లింక్
    • "3 Powerful Tips To En...
    6. Fifty Days English Vocabulary Challenge for Beginners:
    • What Next After 45 Day...
    7. Conversation Videos in English
    • 30 Basic English Phras...
    8. Vocabulary Learning in English
    • "Learn 50 English Word...
    9. Common Errors in English
    • "Common Errors in Eng...
    10. Proverbs in English
    • "10 Daily Usage Import...
    11. Spoken Hindi Classes in Telugu
    • Spoken Hindi Tutorial ...
    12. Study Techniques in Telugu
    • 3 Practical Tips To Co...
    13. Career Guidance Videos in Telugu
    • "7 Career Growth Tips"...
    14. My Tours in India
    • లా చుంగ్ ( గాంగ్ టాక్ ...
    15. Beauty Tips in Telugu
    • Get an Instant Fresh N...
    16. Sunday Special Entertainment Programmes
    • Sunday Special Enterta...
    17. My Life Journey (A To Z)
    • "My Life Journey In Br...
    18. Yoga & Meditation For Healthy Life
    • The Best Exercises To ...
    19. అద్బుతమైన సినిమాలు & కబుర్లు
    • 5 Inspirational Movies...
    20. Weight Loss Videos
    • "Morning Habits to Dec...
    21. Only For Youth
    • "Teenage Problems With...
    22. Learn Hindi Writing & Reading Step By Step In Telugu
    • 1. Learn Hindi Writing...
    23. Money Management Suggestions:
    • "7 Thumb Rules to Save...
    24. Perfect Way To Learn Hindi Vocabulary in Telugu
    • 1. Perfect Way To Lear...
    25. Teaching Skills Tips
    • 4 Golden Tips To Atten...
    Please follow My Other Channels:
    1. Dr. Devika Bhatnagar (Soft Skills & Motivational Channel in English)
    / devikabhatnagar
    2. Carnatic Veena Classes by Devika Bhatnagar
    / @carnaticveenaclassesb...
    3. Devika’S Commerce & Management Academy
    / @devikascommercemanage...
    4. Accounts In Telugu By Prof Devika Bhatnagar
    / @accountsintelugubypro...
    Please follow me on:
    Twitter: / dr_dbhatnagar
    Face Book Page: Devika Bhatnagar
    Instagram: devika.bhatnagar.3

КОМЕНТАРІ • 652

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  2 роки тому +211

    Dear friends,
    1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍
    ua-cam.com/play/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-.html
    2. Yoga & Meditation Videos Link:
    ua-cam.com/video/c4SjS7TG2DA/v-deo.html
    3. Weight Loss Videos Link:
    ua-cam.com/video/NG9qx0ZiCcE/v-deo.html
    More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
    From Dr. Devika Bhatnagar channel :
    ua-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html
    From Devika Bhatnagar's Telugu Channel :
    ua-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html

  • @prasannalaxmi4926
    @prasannalaxmi4926 Місяць тому +70

    నిద్ర రావటం లేదని యూట్యూబ్ ఆన్ చేస్తే me వీడియో వచ్చింది ఎంత ఇబ్బందిపడుతున్నానో నేను నిద్రరావటంలేదని మీరు వీడియో చెప్పినట్టు twenty టైమ్స్ చేద్దామని కౌంట్ చేసుకుంటూ ఒక nine అయ్యేటప్పటికే నిద్రకలోకి జారుకున్నాను. నిజంగా మీరు దేవుత మేడం. చాలా చక్కటి అందరికి విలువైన చిట్కా చెప్పినందుకు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 роки тому +117

    సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పారు థాంక్స్

  • @withbvinaykumar8899
    @withbvinaykumar8899 2 роки тому +142

    మీ లాంటి మంచి వ్యక్తులు ఈ భూమి మీద చాల తక్కువ ఉంటారు అమ్మ అందరికీ మంచి చేయలని అనుకుంటారు ఎప్పుడు మీరు

  • @sekhargopisetti6872
    @sekhargopisetti6872 Рік тому +99

    నమస్కారం అమ్మ చాలా చక్కగా వివరించారు. మిమ్ములను ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని ,ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
    ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 6 місяців тому +20

    నమస్తే మేడం మీరు చాల సులభంగా చేయగలిగే ఆచరించగలిగే సూచనలు తెలియచేసారు, థాంక్స్ మేడం.

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 26 днів тому +5

    చంద్ర నాడి సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చాలా బాగా చెప్పేరు మేడమ్ యెవరు చెప్పులేని విషయం చెప్పినారు మేడమ్ 👍👌💯🙏🙏

  • @nareshgyni9281
    @nareshgyni9281 2 роки тому +166

    thanks తల్లి 12 years నుండి నిద్రలేమీ తో నరకాన్ని చూస్తున్నా....🙏

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 роки тому +25

    దేవిక బట్నాగర్ గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థాంక్యూ మేడం గారు

  • @suribabubalam6166
    @suribabubalam6166 2 роки тому +31

    చక్కటి విషయాలు చెబుతున్న తమకు అభినందనలతో భాగవత్ ఆశీస్సులు తల్లి

  • @svrlaxman9522
    @svrlaxman9522 Рік тому +24

    నీ పాదాలో వందనలో మేడం ఊపిరి పిల్సికోడం ఇబ్బంది అయ్యాను నీ వీడియో చూసి చేశాక రీలెక్సీ గా ఉంది

    • @chennajhansi2212
      @chennajhansi2212 3 місяці тому +1

      Namaste madam thank you andi meeru chala baga chapparu iam reyalli happy mam

  • @sadanandbudime
    @sadanandbudime Рік тому +17

    మంచి విషయం చెప్పారు మేడం.. తప్పకుండ ట్రై చేస్తాను..

  • @vvswamy1581
    @vvswamy1581 Рік тому +7

    ధన్యవాదాలు మేడం , మంచి విషయాలు చెప్తున్నారు.

  • @kmrangaswamy
    @kmrangaswamy Рік тому +29

    మీకు అభినందనలు కృతజ్ఞతలు 😍🙏💐

  • @anjaneyuluboga8963
    @anjaneyuluboga8963 Рік тому +10

    చాలా చక్కగా చెప్పరమ్మ 👍

  • @nlalithasri3391
    @nlalithasri3391 Місяць тому +3

    నమస్తే,నిద్ర రాకపోతే నేను ఈ వీడియో చూసి ప్రయత్నం చేశాను,బాగానే పని చేసింది . Thank you అండి.

  • @gouthamgumpula690
    @gouthamgumpula690 2 роки тому +8

    Tq అమ్మ....
    ధన్యవాదాలు👍

  • @kothavenkatesh159
    @kothavenkatesh159 2 роки тому +23

    అమ్మ మీరు చెప్పిన విషయాలు చాలా ఆకట్టుకుంటుంది నన్ను😍

    • @terupalreddy1482
      @terupalreddy1482 Рік тому

      Madam.I.am.using.Trika0.5tabfor.sleep.shall.istop.thetablet.andfollow.your
      Exercises

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 Рік тому +6

    Amma mi matalu, miru cheppe vidanam chala chala bhaguntaee. Mi lanti manchi varu dorakadam ma adrustam🙏

  • @durgavisweswararao4938
    @durgavisweswararao4938 Рік тому +24

    🙏ధన్యవాదములు మేడం 🙏

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 6 місяців тому +7

    Madam garu,with your blessings if this theropy on good sleep,as you have informed us,works well,then,some of us who are not getting good sleep,will be very happy.We whole heartedly,thank you madam garu for giving us your valuable Chitka for getting good sleep.

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  6 місяців тому +1

      Also please follow Yoga Nidra etc 🙌
      ua-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=bKRfP6QepnnCKf12

  • @padminiganti3740
    @padminiganti3740 2 роки тому +16

    థాంక్స్ madam, ఈ మధ్య night 1.00 అయినా నిద్ర రావడం లేదు. అలా అని పగలు అసలు padukonu. Try chestanandi

  • @KNR...
    @KNR... Рік тому +7

    అమ్మ చాలా బాగా చెప్పారు మీరు...

  • @vijayarallapalli8766
    @vijayarallapalli8766 Місяць тому +2

    Chala baga Vivaramga cheptunnaru mee social ki dhanyavadalu aa bhagavantudu mimmalni mee kutumbam ni challaga chudali madam ❤🙏🙏

  • @GanapathiraoHarmonium4309
    @GanapathiraoHarmonium4309 2 роки тому +7

    మేడం గారు మీ వాయిస్ వింటుంటే చెవిలో తేనె పోసినట్లు ఉంటుంది చక్కగా వినాలనిపిస్తుంది థాంక్యూ

  • @Rama_varma5282
    @Rama_varma5282 Місяць тому +2

    🙏🙏 ధన్యవాదాలు మేడం చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏

  • @rameshteki1674
    @rameshteki1674 2 роки тому +5

    Chala baga chepparu madam thank you very much

  • @user-il1os9ho8m
    @user-il1os9ho8m 9 днів тому +1

    Thanks nenu try cheysa happy ga padukunna

  • @raghugovindha3401
    @raghugovindha3401 Рік тому +21

    శత కోటి ధన్యవాదములు తల్లీ. ఈరోజు నుంచి చేస్తా. 🙏🙏

  • @devarakondahanumantharao1632
    @devarakondahanumantharao1632 Місяць тому

    ❤ ధన్యవాదములు మేడం గారు చేయగలిగిన విధానం చెప్పారు నిద్ర లేపు సమస్య నాకు ఈమధ్య ఉంది అర్థం అంతగా వివరించినందుకు మీకు ధన్యవాదములు

  • @devarakondahanumantharao1632
    @devarakondahanumantharao1632 Рік тому +3

    చాలా విపులంగా శ్వాస తీసుకునే విధానం వదిలే విధానం చక్కగా వివరించారు నాకు కూడా ప్రాబ్లం ఉంది 80 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాను మీకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @lalli8356
    @lalli8356 6 місяців тому +2

    Mam.. meeru superb ga చెప్తారు.. I am ur fan mam❤

  • @bangarubabuk8606
    @bangarubabuk8606 2 роки тому +9

    థాంక్స్ అక్క మీ బంగారు బాబు చిలకలూరిపేట. మాజీ గుంటూరు జిల్లా అధ్యక్షులు నీ పద్మశాలి సంఘం. ఏపీ.

  • @HemaBasava
    @HemaBasava Місяць тому +2

    Mam meeru cheppevi Anni vintanu chala chakkaga navvuthu cheptharu eeroju try chestha nidra leka badapaduthunnanu Tq mam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Місяць тому +1

      Follow this link also 🙌
      ua-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=-42z_uktvEsebq2l

  • @callmeevinodroy4047
    @callmeevinodroy4047 Рік тому +6

    Chala manchhi concept amma 🙏❤️🥰

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +6

    నిద్ర గురించి చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదములు

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 8 днів тому +1

    చాలా బాగా చెప్పినారు మేడమ్

  • @yadavareddykakulawaram1549
    @yadavareddykakulawaram1549 6 місяців тому +3

    చాలా చక్కగ వివరించారు మేడం

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 20 днів тому

    Thank you for your suggestion/explanation madam...God bless you with bright future and prosperity and happiness always..

  • @user-ml1sl3zu6l
    @user-ml1sl3zu6l Рік тому +2

    Tq amma chala baga cheparu nenu try chesanu relief ga undi

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +5

    All naku resonated nidra raka tabs using mam immunity ledu migraine headache giddiness skin allergy yekkuvafa ayyindi ur vd helpful tanq

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 4 місяці тому +3

    అమ్మ చాలా చక్క గ చెప్పేరు మంచి సలహా ఇచ్చేరు మీరు చెప్పినట్లు చేస్తాము ధన్యవాదములు

  • @suresh091217
    @suresh091217 2 роки тому +5

    very helpful madam...tnq

  • @tprameelamma3478
    @tprameelamma3478 14 днів тому

    Tq medam try chesthanu

  • @priya24081
    @priya24081 21 день тому +2

    Thank you very much mam....nice explanation... it's work it.

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 6 місяців тому +2

    చాలా చక్కగా చెప్పారు మేడం గారు

  • @tmallikarjunathanuku3776
    @tmallikarjunathanuku3776 Рік тому +2

    Chalabaga cheparu talli

  • @dummurajarao276
    @dummurajarao276 2 роки тому +12

    Wonderful message

  • @vasuannepu3982
    @vasuannepu3982 Рік тому +3

    Thank you mum..all t best, gods blessings urs.🌹👍🙏🙋

  • @vulasalarukmini2111
    @vulasalarukmini2111 Рік тому +2

    Chala manchi information chepparu mam tq so much 🥰👍🙏

  • @varalaxmikrishnapriya6841
    @varalaxmikrishnapriya6841 9 днів тому +1

    Thank you so much madam chala thanku so much madam

  • @rojarao660
    @rojarao660 3 місяці тому +1

    Try chesi chepuutham medam 🙏🏼

  • @srikanthravipati7096
    @srikanthravipati7096 2 місяці тому +1

    Simple chetka chepparu.madam.Thanks.

  • @subhash7588
    @subhash7588 Рік тому +7

    Thank you Madam .

  • @ratnavaliadari9031
    @ratnavaliadari9031 2 роки тому +11

    Tq u madamfor your excellent and best suggestions 🙏

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 6 місяців тому +4

    మీరు హిందీ కూడా చాలా బాగా నేర్పిన వీడియో లు చాలా చూసి హిందీ నేర్చుకున్నాను

  • @sirisatya9794
    @sirisatya9794 24 дні тому +1

    Chalabunnadi madem Mee idia super

  • @vajjhalasastry7534
    @vajjhalasastry7534 Місяць тому

    Tq Medam Try chesthanu e roju nunchi practice chesthanu tq

  • @rajurameshwar5169
    @rajurameshwar5169 Місяць тому +1

    Thanks Madam garu... 🙏.

  • @Satya1__3
    @Satya1__3 7 місяців тому +1

    శుభోదయం డాక్టర్ గారు.

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 2 роки тому +5

    Genuine social service thanks madam

  • @subbayammagorrepati8368
    @subbayammagorrepati8368 Місяць тому +1

    open heart sarzari jarigimdi nenu meerucheppinatlu cheyyavachuna

  • @SanganagaMouliswarudu
    @SanganagaMouliswarudu 2 місяці тому +1

    Thanks,amma

  • @pachikabayalluchristtvchal5036
    @pachikabayalluchristtvchal5036 21 день тому +1

    This is correct news. happy madam good advice.

  • @AnantapuramSuvarna
    @AnantapuramSuvarna 9 днів тому

    Tq మేడం 💐

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 роки тому +5

    Thank you madam Garu
    Good technic.

  • @Murthy_sr
    @Murthy_sr 5 місяців тому +1

    బాగుగా వివరించారు 🎉

  • @kallurunarasimhulu9478
    @kallurunarasimhulu9478 2 роки тому +5

    Thanks madam.God bless u

  • @chakradharbobby4328
    @chakradharbobby4328 11 місяців тому +2

    Amma meru cheppe vishayalu,chala Bagunnai

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 Рік тому +5

    I too am suffering from insomnia. Thanks bidda

  • @pdhanlaxmi8632
    @pdhanlaxmi8632 2 роки тому +1

    Hala chala thanks madam nenu we roje try chestanu 🌹

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Рік тому +3

    థాంక్స్ మేడం

  • @palakasuresh9467
    @palakasuresh9467 5 місяців тому +1

    Thank you అమ్మ

  • @sumanraj1089
    @sumanraj1089 5 місяців тому +1

    Thank you amma garu..🙏🙏

  • @vangalakumarvenkataratnamr4138

    ధన్యవాదములు అండి 🙏🙏

  • @srinivasreddyvarkuti6655
    @srinivasreddyvarkuti6655 17 днів тому

    🎉 థాంక్యూ మేడం

  • @user-dt9lj4ug3n
    @user-dt9lj4ug3n 13 днів тому

    Good medicine given to every one many many thanks.

  • @srinivastaradi2679
    @srinivastaradi2679 Рік тому +5

    థాంక్స్ అండి

  • @itsourheaven2814
    @itsourheaven2814 Місяць тому +1

    Nenu nidra rakapothe kurchuni chestha anulomvilom pranayam next nidra vachesthundi .. miru cheppinattu try chestha ma'am thank you..❤

  • @NaveenKala-p5k
    @NaveenKala-p5k Місяць тому +1

    Thanks for your advice

  • @sekharalla7407
    @sekharalla7407 Рік тому +3

    Thanks amma god bless u

  • @BhadrappaPasham-is8wf
    @BhadrappaPasham-is8wf Місяць тому

    Ecplained well with out suthi. Thanks .i will try as suggested as i am suffering for. Sound sleep.

  • @uppalapatirajamma8062
    @uppalapatirajamma8062 14 днів тому

    Thanq madam

  • @DevamaniChewakula
    @DevamaniChewakula 3 місяці тому

    థాంక్యూ అమ్మగారు చాలా మంచిగా చెప్పారు

  • @vijayayedugani604
    @vijayayedugani604 Рік тому +6

    I too suffering with insomnia since 11 years,tnq madam

  • @bageerathicd7533
    @bageerathicd7533 2 роки тому

    Nice messege madum chala baga chepparu naaku koncham nidra problem undi meeru cheppina chitka yry chestanu chsla thanks

  • @ramulukolamaddi5259
    @ramulukolamaddi5259 2 роки тому +2

    Chala baga chepparu

  • @naravadilakshmireddy9946
    @naravadilakshmireddy9946 2 роки тому +4

    Good suggestions Madam Garu.

  • @rajiraji8967
    @rajiraji8967 2 роки тому +7

    Thank you so much mam..

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 10 днів тому

    Chala thanks andi ma varu ibbandi paduthunnaru nidra pattaka

  • @balemlamadhu4290
    @balemlamadhu4290 20 днів тому +1

    TQ.varam rojula nundi nedra leka sachipothunna medam ni dhaya valla e roju padukunte mimmalni dhevudu sallaga sudali amma

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  20 днів тому

      Meditation & Pranayama కూడా రోజూ చేయండి 🙌
      ua-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=gPDlG75gSsSgcXXj

  • @pentakotavijayalakshmi17
    @pentakotavijayalakshmi17 5 місяців тому +1

    చాలా బాగా చెప్పారు అమ్మా 🎉🎉🎉

  • @annapurna6462
    @annapurna6462 21 день тому +2

    Tq medam manchi tip🙏🏻🙏🏻🙏🏻👍

  • @vamshikishorevamshikishore9808

    Thank you madam 👍💐

  • @abdulrahiman660
    @abdulrahiman660 Рік тому +3

    Thank you very much medam

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 17 днів тому

    థాంక్యూ మేడం

  • @kasinayanadmm6135
    @kasinayanadmm6135 Місяць тому +2

    మేడం టెన్షన్తో నిద్ర రావటం లేదు మీరు చెప్పే వ్యాయామంలో పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి మీరు చెప్పింది ట్రై చేస్తాను థాంక్స్ మేడం

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  Місяць тому

      ఈ link కూడా follow avvandi👍
      ua-cam.com/play/PLKEI4M7n-St8co9kGy5L5rg-SjGwG1Mcm.html&si=dYbItjlXY2wtkdeg

  • @annapurna6462
    @annapurna6462 21 день тому +2

    Nijam medam naku nidra radu

  • @user-bi7iz8dg2x
    @user-bi7iz8dg2x 24 дні тому

    Challa detailed ga explain chasaru amma meku padabivandhanam chayali amma challa chaka ga explain chasaru amma

  • @user-fp6hq1pr7b
    @user-fp6hq1pr7b 16 днів тому +2

    Try chysthanu madam eavala ayina nedra paduthundamo😢