Це відео не доступне.
Перепрошуємо.

క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే|nidra pattadam ki chitkalu|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2019
  • క్షణాల్లో గాఢ నిద్ర పట్టాలంటే|nidra pattadam ki chitkalu|Dr Manthena Satyanarayana raju|GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #NidraRavalante #Manthena #GoodHealth

КОМЕНТАРІ • 953

  • @prashanthd2636
    @prashanthd2636 3 роки тому +64

    Tq so much fr tremendous tip sir 🙏

    • @thara.special3509
      @thara.special3509 2 роки тому +11

      Nidra rale sir pichhi ekkutjundhi

    • @annapurnapatil3842
      @annapurnapatil3842 2 роки тому +7

      6

    • @prkashrao1658
      @prkashrao1658 2 роки тому +3

      @@thara.special3509 79
      H 8 Hu 6 ki

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 роки тому +1

      🚙🚙🚙🚙🚙🚙🚙🚙🚙🚙🚒🦽🦽🦼🦼🚔🚔🚔🥸🥸🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🦼🤩🤩🤩🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🤯🦽🦽🛴🛴🥸🥸🥸🥸😇😇😇😇😇🤣🤣😜😜🏒🏒👧🙀🌊⛵👹💪👸🌹🌺👧🙀🌊⛵👹💪👸🌹🌺⛅☁☁🌞❄💨☔💧👧🙀🌊⛵👹💪👸🌹🌺🍋🍋🍋🍋🍋🍋🍉🍉🍉🍉🍉
      ⬛⬛⬛⬛⬛⬛⬛🌸
      ⬛⬛⬛⬛⬛⬛🌸⬛
      ⬛⬛🏻🏻🏻🏻⬛🌸
      ⬛🏻🏻🏻🏻🏻🏻⬛
      ⬛⬛⬛🏻🏻⬛⬛⬛
      ⬛⬜🟪🏻🏻🟪⬜⬛
      ⬛🏻🏻🏻🏻🏻🏻⬛
      ⬛🟩🟩🟩🟩🟩🟩⬛
      𝙉𝙀𝙕𝙐𝙆𝙊 ✧༺♥༻✧⋆ ˚。⋆୨୧˚ ˚୨୧⋆。˚ ⋆゚+*:;;:* *:;;:*+゚♥*♡∞:。.。  ♥*♡∞:。.。  ♛┈⛧┈┈•༶♛┈⛧┈┈•༶*:..。o○ ○o。..:**+:。.。 。.。:+*。.。:∞♡*♥。.。:∞♡*♥

    • @kundaramanamurthy639
      @kundaramanamurthy639 Рік тому

      @@thara.special3509 aa

  • @jeevan6258
    @jeevan6258 4 роки тому +95

    మీరు చెప్పింది అక్షరాల నిజం ట్రై చేసాను ఇంత మంచి విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @ananicrazyvideos5321
    @ananicrazyvideos5321 2 роки тому +44

    నాకు నిద్ర సరిగా పట్టదు గురువుగారు రాత్రి టైంలో పడుకునే ముందు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని వదిలించుకుందామన్న చేయలేకపోతున్నాను

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 роки тому +6

    మీరు మాటలు, చాలా, చక్కగా, వివరించారు ఆకుకూర లు, వాటిల్లో మంచి, ఔషధాలు ఉన్నాయి,,తేలియనవి, విషయాలు చేపారు

  • @manohargundelli2326
    @manohargundelli2326 2 роки тому +20

    Super message కలియుగంలో మానవులకు మీరూ దేవుడు

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 роки тому +44

    మంచి మార్గం చూపించారు
    కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకనిది 🙏🙏🙏

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 4 роки тому +13

    Many Many Thanks Sir it is very Usefull information and remedy to Good sleeping

  • @annapurna6462
    @annapurna6462 2 дні тому +1

    Sir ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @aksharakn9879
    @aksharakn9879 3 роки тому +3

    గురువుగారు శరీరానికి శరసమైన శ్రమవుంటే నిద్ర వస్తుంది

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 роки тому +3

    నిద్రలో అపారమైన శక్తి వస్తుంది.

  • @mandlavenkatnarayana4948
    @mandlavenkatnarayana4948 4 роки тому +26

    సూపర్ గురువుగారు నాకు చాలా భాగా నచ్చింది. నీవు చెప్పినట్లుగానె చేస్తాను.

  • @user-hr1km2ch4v
    @user-hr1km2ch4v 4 дні тому

    Tq..guruvugaaru 🙏

  • @bharathisarikonda6184
    @bharathisarikonda6184 4 роки тому +1

    Arikelu ,samelu ,korralu ,Andru korralu ee video s vini chala money karchu chesam sir.vipareetham ga rates pencharu.avi middle class vallaku paniki ravani. Oil thagamani konni vedio s vallu costly pappulu konamannaru.kani middle class vallaku avi no use.kani meeru cheppevi excellent sir .ee class vallaina ala thelikaga koneyochhu sir .tqqqq so much sir.meeru cheppevi chesthunte good result vasthundhi.

  • @Techistfriend
    @Techistfriend 4 роки тому +14

    Thanks for your valuable information sir . నిద్ర అనేది మన అందరికి చాల అవసరం నిద్త్ర అనేది సరిగా మనకి లేకపోతే తొందరగా చనిపోతారు అనేది కూడా నిజం అని నేను ఒక వీడియో లో చుసాను.

  • @jeedemharsha9281
    @jeedemharsha9281 4 роки тому +3

    Seshu garu and utham gariki very very thankful sir

  • @anithakambampati6818
    @anithakambampati6818 3 роки тому +1

    Really it's true....tq so much..mantena garu..meeru cheppe e information ki .enni complements echhina takkuve

  • @bashasdg4134
    @bashasdg4134 Рік тому +1

    Nice tips sir thank you..

  • @gowrikm4137
    @gowrikm4137 4 роки тому +4

    Wow.....emi chepparu sir meeku padabi vandanam

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 4 роки тому +11

    You are GOD to us Sir.

  • @kakarlahussainpeerapeera9631
    @kakarlahussainpeerapeera9631 Місяць тому +1

    చాలా చక్కగా చెప్పారు సార్👌👌

  • @Ravikumarkumar-ow6oy
    @Ravikumarkumar-ow6oy 2 роки тому +1

    meere maku margadarshakulu GuruG ..

  • @sureshsuntam832
    @sureshsuntam832 4 роки тому +9

    థాంక్యూ సార్.చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

  • @alekya3173
    @alekya3173 3 роки тому +6

    Excellent andi ........

  • @BikshuBsYT
    @BikshuBsYT 4 роки тому +16

    మీరు చేప్పిన వీడియో లు అన్నిట్లో వాస్తవం ఉంది సర్ Tq tq sir

  • @muralitirunagari1585
    @muralitirunagari1585 4 роки тому +9

    Excellent technic for Best And deep Sleep

  • @madhubabu5283
    @madhubabu5283 3 роки тому +4

    రాజు గారు మీరు సూపర్

  • @sujathab3513
    @sujathab3513 4 роки тому +44

    TQ for you videos

    • @ramaraochintu39
      @ramaraochintu39 4 роки тому

      Namasakaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @riyazshaik1592
    @riyazshaik1592 4 роки тому +2

    Sir miru cheppi prati vshaym baga cheptaru thanku very much sir love ❤😘 sir

  • @user-du6bw1ww4w
    @user-du6bw1ww4w 3 місяці тому

    Chala happy ga undi sir me perfect formula vintunte
    Naku edi panichesthe bagundu
    Me aashramam lo atleast 1 month aina undalani na chirakala korika
    Elagaina vochi untanu sir
    Thank you so much sir 🙏

  • @dhanashekarshekar7662
    @dhanashekarshekar7662 4 роки тому +3

    ధన్యవాదాలు సార్

  • @baduguvenkatasiva754
    @baduguvenkatasiva754 4 роки тому +3

    Excellent guruvu Garu i like it ur videos

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 4 роки тому +2

    TQ Raju garu

  • @KrishnaYadav-pf3bq
    @KrishnaYadav-pf3bq 2 роки тому +2

    Beautiful explanation of health tips thank you a lot sir

  • @keerthan428
    @keerthan428 4 роки тому +6

    Thanks sir

  • @neerajachoppadandi9870
    @neerajachoppadandi9870 4 роки тому +8

    Yoy are awesome Raju gaaru.....we impressed we will start eating only fruits at night thankyou.

  • @annapurna6462
    @annapurna6462 2 дні тому

    Manchi tips sir❤❤

  • @MMmani-yk6wk
    @MMmani-yk6wk 3 роки тому +1

    మీరు మంచి విషయాలు మాకోసం చాలా బాగా చెప్పారు.

  • @tejasribiruduraju5653
    @tejasribiruduraju5653 3 роки тому +12

    Yes, it's TRUE, I have been following since two months without fail ... 👍
    Thank you so much manthena Sir🙏

  • @matammadhavilatha7230
    @matammadhavilatha7230 4 роки тому +6

    What a nice explanation
    With proof.
    From last two years I am following
    Naturopathy your principles
    I am enjoying the result of deep sleep
    You are really God

  • @KrishnaYadav-pf3bq
    @KrishnaYadav-pf3bq 2 роки тому +1

    You are doing a lot of service to the society to become healthy naturally

  • @nareshvedula4538
    @nareshvedula4538 4 роки тому +2

    Good information Satya Narayana Garu.....

  • @garlapatirayan2777
    @garlapatirayan2777 4 роки тому +5

    Valuable massage at free of cost

  • @konthamsurendravarma432
    @konthamsurendravarma432 4 роки тому +4

    Thank you so much sir......

  • @datrikadivya6023
    @datrikadivya6023 4 роки тому +2

    Thankq sir manchi concept

  • @raninivas2335
    @raninivas2335 Рік тому

    Thanks.ande.raju.garu.tri.chastanande.goodmarning🎉🎉

  • @srinukeths9596
    @srinukeths9596 3 роки тому +4

    Super 👌🏻👌🏻

  • @andhrabobsden7710
    @andhrabobsden7710 4 роки тому +6

    Super ga chepparu sir.. I will follow this from today onwards..

  • @sumanchannel2467
    @sumanchannel2467 4 роки тому +1

    Thankyou Rajugaru

  • @garlapatirayan2777
    @garlapatirayan2777 4 роки тому +2

    Very very useful massage

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 роки тому +11

    Thank you. Thank you.Thank you sir

  • @jyothijanasena4511
    @jyothijanasena4511 4 роки тому +169

    if you want to solution then go for 8:34

  • @pravikumar5017
    @pravikumar5017 3 роки тому +2

    Thank you🌹🙏🙏🙏🙏

  • @KumarKumar-vq5id
    @KumarKumar-vq5id 4 роки тому +1

    chalaa Baga clarititiga explation chesaru Raju gaaru Miku saati avaru leru.

  • @157nickie
    @157nickie 4 роки тому +11

    Thank you Sir🙏🏻
    Video lo Content:
    Eat any kind of fruits 🍉 🍎 🥝🍓🍇🍌🍒🍑🥭🍍🍊🍐 for dinner between 6-6:30pm
    First few days it may to be tough but within a week body will get used to this diet & your body will go into deep sleep 😴 💤
    If you still feel hungry after eating fruits drink lemon water with two spoons 🥄 honey 🍯
    If you skip eating fruits between 6-6:30 pm just drink the lemon 🍋 + honey 🍯 water n sleep.
    Diabetic people can eat 1 or 2 roti initially but start incorporating fruits & switch to fruits

  • @user-sl5ey3if3n
    @user-sl5ey3if3n 4 роки тому +21

    డాక్టర్‌ గారు మీరు చెప్పింది చాలా బాగుంది కాని నాకు ఆకలేస్తే అసలు నిదరే పట్టదు 😄😄😄

  • @suribabuthiranm4243
    @suribabuthiranm4243 3 роки тому +2

    టిప్స్ సూపర్😀👌

  • @siyadulasrinu7955
    @siyadulasrinu7955 3 роки тому +1

    Thanks guru garu

  • @yashushashank3145
    @yashushashank3145 4 роки тому +9

    Ur god gift sir hats up

  • @dasarichandu3830
    @dasarichandu3830 4 роки тому +25

    సర్ మీలాగా క్లుప్తంగా ఎవరు చెప్పలేరు థాంక్స్

  • @kilarinagamani8777
    @kilarinagamani8777 3 місяці тому

    Tq you sir good information sir meru chepina lakshanalu naku unaye sir

  • @sravanthibadugu2075
    @sravanthibadugu2075 4 роки тому +2

    Thanks you sir good msg

  • @rameshrmgr2058
    @rameshrmgr2058 4 роки тому +6

    Bagundi Kani saagadeesaru

  • @satyaramc
    @satyaramc 3 роки тому +4

    golden words.....very powerful and practical advice......

  • @sureshbonam5656
    @sureshbonam5656 3 роки тому +1

    Excellent video

  • @jeevaratnam7903
    @jeevaratnam7903 2 роки тому

    Wow, Sir many more thnks WT a great Secreat sir.

  • @p.thirupathigoud7499
    @p.thirupathigoud7499 4 роки тому +13

    Hard work chesevallaku

  • @udaykumar-pw8ky
    @udaykumar-pw8ky 4 роки тому +12

    sir potta kaliga vunte nidra ravatamledhu,nenu challa saralu try chesanuu but no use.full ga eat cheste nidra vathundhi,please solve the issue.i tried 2 weeks once,
    other issue vasthunaee'

  • @likhithaindlamuri2368
    @likhithaindlamuri2368 4 роки тому +1

    Baga chepparu sir

  • @jasminsheik7121
    @jasminsheik7121 4 роки тому +2

    Tq sir super suggestion iccharu

  • @enugalachekrapani5195
    @enugalachekrapani5195 4 роки тому +3

    Thanks u r information sir

  • @dharanikumarreddy1261
    @dharanikumarreddy1261 4 роки тому +10

    6 pm eve clock fruits ( less calories) good for sleep.entire video explains .

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 3 роки тому +1

    Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya

  • @ramagopalmaddi7109
    @ramagopalmaddi7109 4 роки тому +1

    Nice and very nice.
    100% very useful.

  • @swethap9655
    @swethap9655 4 роки тому +4

    Thank you so much sir for suggestions followed previous video iam taking rice last 2 weeks only pulka honey water and fruits feeling good thank u

  • @saibabukutani7347
    @saibabukutani7347 4 роки тому +8

    Mantena gaaru super explaination sir This is fact😁

  • @Nagamani-v7y
    @Nagamani-v7y 19 днів тому

    Chala Baga chepparu🙏🏾🙏🏾

  • @ganagana7221
    @ganagana7221 4 роки тому +1

    correct chepparu Dr garu 100 % definitely correct chepparu iam happy sinus unnavallu all fruits thinocha sir very well msg pettandi

  • @venkataramana5109
    @venkataramana5109 4 роки тому +5

    Your right sir I tried 💯 success thanks 👍👌

  • @gundalaanil3206
    @gundalaanil3206 2 роки тому +1

    I get more valuable things from your speech Sir.
    Thanks a lot

  • @satyaramc
    @satyaramc 3 роки тому

    chala goppa vishayalu....dhanyavadamulu sir.

  • @ramuk5457
    @ramuk5457 4 роки тому +11

    సార్ నమస్కారం నా వయసు 50 సంవత్సరాలు సార్ నాకు కాలు నరాల వీక్నెస్ సరిగ్గా నడవలేను ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నది అప్పు సప్పు సేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను కానీ ఫలితం లేదు నాకు ఏదో ఒక పరిష్కారం చూపండి నేను పేద వాడిని దయ చూపండి

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 4 роки тому +1

      సార్ చెప్పే నాచురల్ జీవన విధానం పాటిస్తే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది

    • @ramuk5457
      @ramuk5457 4 роки тому +1

      @@srisaitailorwyrasiriudaykiran అవును అవి ఎలా పాటించాలో సెలవియ్యండి గురువుగారు

    • @srisaitailorwyrasiriudaykiran
      @srisaitailorwyrasiriudaykiran 4 роки тому

      @@ramuk5457 మీ 8 సంవత్సరాల ఇబ్బందిని నేను ఒక క్షణంలో తీర్చలేను పేదవారికి ఆరోగ్యం అందనంత దూరంలో ఉంది మీరు రాజుగారి ప్రతి ఈ వీడియోని చూసి నాచురల్ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మనవి డబ్బులు ఖర్చు గాని దే పని జరగని అటువంటి పరిస్థితి ఉంది ఇంకా నాకేమైనా సమాచారం దొరికినట్లే అయితే మీకు చెప్తాను మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను 👍🙌

  • @chinnodukorummilli502
    @chinnodukorummilli502 4 роки тому +7

    PRAISE THE LORD
    BROTHER GARU

  • @LearningnEarning06
    @LearningnEarning06 4 роки тому +1

    Sir, intha machi knowledge ichinadhuku meeku danyavadhamallu :)

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 4 роки тому +2

    Good message Sir

  • @NareshKumar-xn1ud
    @NareshKumar-xn1ud 4 роки тому +5

    సర్ నాకు కొంచెం మందు అలవాటు ఉంది. సడెన్ మానేసిన అప్పుడు నుండి నిద్రా పట్టడం లేదు మీ సలహా ఎలా ఉంటుంది అని నా కోరిక

  • @bajiinakollu2475
    @bajiinakollu2475 4 роки тому +2

    Thank you sir 👍

  • @dodanipudisiva4178
    @dodanipudisiva4178 3 роки тому +1

    Thank U Sir

  • @radhagodavarthi5759
    @radhagodavarthi5759 4 роки тому +4

    Padukogane nidra pattalante mind prashanthanga undali..ala undalante samasyalu undoddu..samasyalu lekuunte arogyaniki e samasya undadu..ide annitiki parishkaram

  • @gummatilingam3097
    @gummatilingam3097 4 роки тому

    Thanks to raju garu

  • @narsimhagoudkommagoni251
    @narsimhagoudkommagoni251 4 роки тому +1

    Tq,for your vedios

  • @muralipotnuru441
    @muralipotnuru441 4 роки тому +7

    Chala Manchi clority echaru 🙏🙏🙏

  • @shanmukhabonangi9681
    @shanmukhabonangi9681 4 роки тому +6

    Kidney function damage ayinavaariki recovery meeda vedio cheyyandi sir

  • @jayanthimaddala6906
    @jayanthimaddala6906 4 роки тому +1

    Mee body language ke sagaaniki sagam arthamipothondhi super clarity 🙋

  • @kolleswarieeswari7953
    @kolleswarieeswari7953 4 роки тому

    Aadavalla gurinchi chala chakkati udaharananichharani tq

  • @nallagantisathyanarayana8294
    @nallagantisathyanarayana8294 4 роки тому +3

    Hi Andi
    Valuable& wonderful information sir
    Thank you very much sir

  • @Anirudh2021
    @Anirudh2021 4 роки тому +4

    Go for up right side three dots option (:) press on it and select for play back speed =2x then you save more time get quality content

  • @honeychannel5281
    @honeychannel5281 23 дні тому

    Super sir try chesthanu

  • @sagergorintla1982
    @sagergorintla1982 3 роки тому +1

    Super

  • @yadlapallisivaji1526
    @yadlapallisivaji1526 4 роки тому +3

    VERY USEFUL

  • @tompayrao5201
    @tompayrao5201 4 роки тому +7

    Awesome explanation sir thanks 🙏