నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ॥2॥ రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ॥2॥ ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ॥2॥ నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *1)* నా ముందు నీవు ఎడారులన్నీ - నీటి ఊటలుగా మార్చెదవే ॥2॥ దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ॥2॥ ఆశీర్వాదము నీవే రాజా ॥2॥ ॥నీ రూపం నాలోనా॥ *2)* నా పాప స్వభావం తొలగించుమయ్యా - నీ మంచి ప్రేమ నాకియ్యుమా ॥2॥ నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ॥2॥ హృదయాసీనుడా నా యేసయ్యా ॥ 2॥ ॥నీ రూపం నాలోనా॥ *3)* అంధకారము వెలుగుగా మార్చి - శాంతి మార్గములో నడిపెదవే ॥2॥ భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ॥2॥ భుజమును తట్టి నడిపెదవే ॥2॥ ॥నీ రూపం నాలోనా॥
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2) ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం|| నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమ నాకీయుమా (2) నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2) హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం|| అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే (2) భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2) భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
Track : ua-cam.com/video/SIlurUg5UYI/v-deo.html
SUBSCRIBE FOR MORE TRACKS 👆
01à
God is LOVE song super bro
@@rishi1353 sea
@@bujjibujjibujji3499 ‰
@@rishi1353 p
నీ రూపం నాలోనా - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ ॥2॥
రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా ॥2॥
ప్రభు నీకోసం ప్రతీక్షణం జీవించనీ ॥2॥
నీ రూపము నాలో ముద్రించనీ ॥2॥
॥నీ రూపం నాలోనా॥
*1)* నా ముందు నీవు ఎడారులన్నీ -
నీటి ఊటలుగా మార్చెదవే ॥2॥
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ॥2॥
ఆశీర్వాదము నీవే రాజా ॥2॥
॥నీ రూపం నాలోనా॥
*2)* నా పాప స్వభావం తొలగించుమయ్యా -
నీ మంచి ప్రేమ నాకియ్యుమా ॥2॥
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి ॥2॥
హృదయాసీనుడా నా యేసయ్యా ॥ 2॥
॥నీ రూపం నాలోనా॥
*3)* అంధకారము వెలుగుగా మార్చి -
శాంతి మార్గములో నడిపెదవే ॥2॥
భయపడిన వేళలో తోడుగ నిలిచెదవే ॥2॥
భుజమును తట్టి నడిపెదవే ॥2॥
॥నీ రూపం నాలోనా॥
❤
❤
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||
నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||
నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం||
అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
This song is very nice
This song is very nice
Praise the lord this song is very nice
🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹
🎉
నీ రూపం నాలోన - ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా - నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా - నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||
నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||
నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం||
అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||
Banu
Song nice
🎉🎉🎉🎉❤❤
Ö
వండర్ ఫుల్ సాంగ్ యెహోవా మాకు ఇచ్చినందుకు యెహోవా కే
మహిమ కలుగును గాక
This song is amazing to given One and only Jesus Grace
ఇలాంటి పాటలు వింటె పరలొకంలొ ఉన్నట్టు అనిపిస్థుంది
S
Yes
M
👏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక
God bless you Adbhuthahaaa
నిజంగా తండి రూపం మనలో ముద్రణచుకోవాలి ఆమెన్ 👌👌👌
Very super song
యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
ఏసుక్రీస్తు లోక రక్షకుడు
Shalom 🌹 ఇలాంటి పాటలు వింటుంటే మన దేవుడు పక్కన ఉన్నట్లు ఉంటుంది 👌👌👌👌🌹
నాకెప్పుడైనా ఆదరణ కావాలనుకుంటే ఆదాము బెన్నీ గారి పాటలు వింటాను
సూపర్ సుపర్ ప్రెస్ థ్ లోర్డ్ దేవునికి స్తోత్రం హల్లెలుయా
వండర్ పుల్ సాంగ్స్ చాలాబాగా పాడారు ఇంకారిన్నిపాటలు రాసి పాడాలని కోరుకుంటూ ప్రభువు క్రుపమీకు తోడై యుండును గాక ఆమెన్
పరలోక అనుభూతిని, పరిశుద్దాత్మ అభిషేకం అనుభవించాను బ్రదర్ ఈ పాట ద్వారా
ఒక్కొక్క పాటలో ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా అద్భుతమైన పాట హృదయం ద్రవించే పాట పాడిన గాయకుడు కి అభినందనలు 🌹👌
దేవుని కే మహిమ కలుగుగాక, దేవుడు నిను ధీవించుగాక
Adam Benny all melody songs very very nice.... వినడానకి వినసొంపుగా ఉంటాయి...
అవును దేవుని రూపం ప్రతిఒక్కరిలో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక
E murali
naveen hugh I am also
naveen hugh
Mayan,vali
Jayapaul Thathapudi
చాలా మంచి పాట.Very nice song.మర్రి మర్రి వినా లని పి స్తుంది.
I love you jesus prema mayudavu chaala Adbhuthanga paadaru sir
హల్లెలూయా గొప్ప దేవుడు 🙏🙏🙏
God bless you sir
పరలోకమందున్న దేవునికి మహిమ కలుగును గాక
మంచి పాట.....బాగుంది..... brother.....మీకు
ధన్యవాదములు......🙏🙏🙏
చాల బాగుంది సుపార్ సాంగ్ యేసైయ్య మిమ్మల్ని దివింఛును గాక
బ్రదర్ యేసుక్రీస్తు నామములు
మికు వందనలు నీ రుపం నా లోన
పాట చాలబాగుంది ఈ పాట ట్రెక్
పెట్టండి బ్రదర్ వందనలు
ua-cam.com/video/SIlurUg5UYI/v-deo.html
Supper song
సూపర్👌👌👌👌👌👌 సాంగ్ దేవుడు దీవించును గాక ఆమెన్
Song very good @nice
తబలా బిట్ పాటలు ఇలాంటివి పెట్టండి అన్నయ్య
Dhevuniki vandhanamulu
దేవునికి మహిమ కలుగును గాక
దేవుని ఆశీర్వాదం ఉంది
BRO ISRAELI GALORY TO JESUS AMEN AND AMEN
Ee song chala bagundhi sir lyricks clala chala bagunnai
Iam feeling the love of heaven by hearing this song
ఇలాంటి పాటలు వింటుంటే హ హ సూపర్ బ్రదర్
Very good song please contact I am also known songs
పాట చాలా బాగుంది సంగీతం కూడా చాలా చాలా బాగుంది
God bless you babu
Chala baga పడ్డారు nice వాయిస్
యేసు క్రీస్తు రూపం మనలో వుండలి
సుపర్ సాంగ్ అన్న
God is Love No words. Thanks brother. Nice 🙌🙌
I love you jesus
Praise the Lord Bro. Adambenny garu Pastor Amos Natho maltidana Yesaiaku Kotladhi Sthramulu me sevanu Devudu divuchnugaka.
Supper.Eee song 24.2.20 lo paadi raasi pettanu .
Daivapremanu paata dwara theliparu sir God bless you
Nee rupam nalona pratibimbami vulugani neeprema neekaruna naa hurdilona pravahinsani. 2❤na
బ్రదర్స్ సూపర్ సాంగ్ ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
I love my jesus.i love my Jesus songs.
Jesus
Beautiful melody song Brother
Praise the lord bradar garu
Praise the Lord brother woderful spritual Song brother 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋 👋
Super song bro thanks
Premamayude Raju Raraju yentha goppaga varnincharu manayesu premani sir
0
Devuniki mahima meku ma
Vandanalu 🙏🙏🙏❤❤❤
Super song , iam very very hpy 🙏🙏🙏🙏🙏🙏
✝️ గాడ్ బ్లెస్స్ యు అల్ ✝️
Vandanalu chalabaga padaru brother devunike mahima kalugunu gaka amen
Yes my jesus rupam kaligunnanduku manam
Dhanyulam prabhuva me yokka
Orpu samadanam shanthi
Malona kaliginchumu thandry
Chakkanaina pata brotherki
Vandanalu mana yesayake
Mahima ganatha chellunu
Gaka amen🙏🙏🙏❤❤❤🌹🌹🌹👍👍👍
Praise the Lord.nice worship song..anna.may God bless you. glory to god.🤲🤚
Thanks brother very good song
Song. Chala bagundi takeyou
Those who write this is song very super bro and sister really we are very happy with this song
Excellent song Annaya.. Ur voice is awesome..
Praise the Lord I like this song
సూపర్. సాంగ్స్... దేవుడు. మిమ్మల్ని దివించును. గాక...ఆమెన్
adambenny.songs
Krishnam raaju Gudisha
Raju msd
Devuniki vandanalu Devuniki mahima kalugunugaka
Heart touching song, very nice andi Pastor garu, Praise the lord 🙏🙏🙏
Super poster
Nice song. Dhevunike mahima chellunugaaka aamen
ఇంత వరకు కాచినమ్దు కు నీకు స్తుతారం
Heart touch song bro
Nice is super snog 👌👌👌👌👌👌
Super.gundeti.eliya.ayyagaru.padina.vidanam.so.beatiful.banty.damera.tarigoppula.
Superb song...nice voice...God bless you 🙏..bro
Iam very happy when this song listening
Na chala estamina song👌👌 Praise the lord🙏🙏🙏
Anna evaranna edi rasindi padindi exlente Super devuni chithamento theliya parachinaru devuniki mahima kalugunu gaka aamen
Heart touching song
Nice song there is no limit for God's love
Best Music Composition Very Nice
Glory to God & tq u jesus& naku thoduga unndi nadipisthunnauv& ma family happyga unddaila chudu prabu
Very excellent song the words are heart touching 👌👌👌👌👍👍👍👍👏👏👏👏
సూపర్ సాంగ్
Super rrrrrrrrr 👌 song Nice singing 👍👍👍 congratulations brother
Yes
Praise the God
Litup my hands
Litup my heart
Praise and worship father
Praise.the.lord.nice.song.god.bless.you
Naku chala happy ga undhi jesus & love u dad
May God bless you rally
Hallelujah hallelujah hallelujah hallelujah
Supper ga vundi brother song
కీర్తనలు దావీదు ఇలాగా పాడేవాడేమో దేవుడి మహిమ పరచడానికి
Super song nice voice good bless you Amen 🇮🇳🔔🔔🎷 🎸🎼🎶🎸🎸🎸🎼🎼🎶
I feel very much.i like this song Praise the LORD 🙏🙏 Amen
heart taching song love u Jesus
Superb song really ga marumanasu pondhuthara e song ventai tq u jesus
Nice
Thank you brother,Adam Benni anna mi songs tho chala balapaduthunnam Anna
Good song..My God bless you my der friend 👌👌👌🙏🙏🙏