బ్రదర్ మీది ఏ ఊరు మీరు ఎక్కడ ఉంటారు ఊరు చెప్పలేదు నేను కొంత నేర్చుకున్నా నాకు పాట వేయటం రాలేదు మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్ చెప్పండి లేదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నమస్కారం భయ్యా
బ్రదర్ ఈ ఫ్యామిలీ కార్డ్స్ మందర స్థాయి అతి మందార స్థాయి ఉన్నాయి కదా అవి ఏ స్థాయిలో వేయాలి ఉదాహరణ C మేజర్ ఉంది అతిమందార స్థాయిలో వేయిసుకొవచ్చు కదా అయితే ఆ అతిమంతస్థాయిలో ఏ స్కేల్ వరకు వేసుకోవాలి మందర స్థాయిలో ఏ స్కేల్ నుండి మిగతా ఫ్యామిలీ వేసుకోవాలి కొంచెం నా డౌట్ క్లియర్ చేయరా బ్రదర్ ప్లీజ్
కార్డ్స్ అనేవి పాటకి కలిసేలాగా వేయాలి.. పాట మధ్య స్థాయిలో ఉంటుంది ..అలాగే కొంచెం తారా స్థాయి, కొంచెం మందర స్థాయిలో ఉంటుంది కాబట్టి కార్డ్స్ అనేవి తగినట్టుగా ఉపయోగించాలి. అతి మంద్రస్థాయిలో వేయాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి వాయిస్తాం అంతే..
అవును మీరు బాగా చెప్పారు
Hai sir good morning.🎉naku kuda music chala chala istam
ఈ రోజు మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశాను బ్రదర్. God Bless you.
Nice explain bro
👌👌👌👌👍👍👍
👌👌👌
Meru nerpu taraa bro 😊
Sir song fill ups background music ela cheyalo video cheyandi plz
Online classes ku antha charge chestharu
Anna nenu padda ragaladhaka nerchukunnanu kani naku mathram ee pataki ela kottalo theliyatledhu anna please anna naku chappara
తప్పకుండా
రాగనికైపాటకైనస్వరంఅదారంగానెకుదురుతుందిఇల్లునిలబడాలంటెపునాదివుడాలిపాటతియ్యలనస్వరంకావాలిసంగితంఅనెదిస్వరంమీదనెఅదారపడివుటది
Good
Anna xps 10 tone kavali
Sir maa son present Alankarams varaku nerchukunadu. Kani sumaru 7 months avuthundi. Present pata play cheyali any suggestions sir
ఒకసారి రివిజన్ చేయండి..... తర్వాత గీతాలుంటాయి ..గీతాలు కూడా ప్రాక్టీస్ చేయండి
Keyboard samudram adi a dariki thondharagha raadhu
❤
మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసాను బ్రదర్
Manchi opikaga cheputhunnarubro
Nenu music keyboard nerchukovali anukuntunna alaago salaha evvandi please......
ఛానల్ లో వీడియోస్ చూడండి...అన్ని వున్నాయి
సినిమా పాటలు స్వరాలు కావాలి అండి ప్లీజ్
Naaku westan lo 3 months nerchukunnanu anna
Bro phon nom evandi
9985230946
బ్రదర్ బాగానే చెప్పేరు మీదేగేరా నేర్చుకోవటానికి అవకాశం ఉన్నదా
Yes
పిల్లారి గీతాలు అంటే ఏమిటి అండి
స్వరము మరియు సాహిత్యము కలిగిన గీతాన్ని పిల్లారి గీతం అంటారు..
Online classes చెప్తారా?
👍
🙏🙏🙏
బ్రదర్ మీది ఏ ఊరు మీరు ఎక్కడ ఉంటారు ఊరు చెప్పలేదు నేను కొంత నేర్చుకున్నా నాకు పాట వేయటం రాలేదు మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్ చెప్పండి లేదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నమస్కారం భయ్యా
రాజోలు,Dr.B.R. Ambedkar కోనసీమ
Both Music Books
How much Cost Brother
Please inform us
Send your cell then we can talk easily
9985230946
Anna naaku keyboard nerchukovali undi
తప్పకుండా నేర్చుకోండి....👍మన ఛానల్ లో వీడియోస్ వున్నాయి
Sir... మీ దగ్గర మెటీరియల్ ఉందా?.. డబ్బులు పంపిస్తే.. పోస్ట్ లో పంపిస్తారా?
వుంది...కానీ పోస్టులో కాదు... PDF file
@@kethurahmusiclearnersclubపంపించండి ఒకసారి
బ్రదర్ ఈ ఫ్యామిలీ కార్డ్స్ మందర స్థాయి అతి మందార స్థాయి ఉన్నాయి కదా అవి ఏ స్థాయిలో వేయాలి ఉదాహరణ C మేజర్ ఉంది అతిమందార స్థాయిలో
వేయిసుకొవచ్చు కదా అయితే ఆ అతిమంతస్థాయిలో ఏ స్కేల్ వరకు వేసుకోవాలి మందర స్థాయిలో ఏ స్కేల్ నుండి మిగతా ఫ్యామిలీ వేసుకోవాలి కొంచెం నా డౌట్ క్లియర్ చేయరా బ్రదర్ ప్లీజ్
కార్డ్స్ అనేవి పాటకి కలిసేలాగా వేయాలి.. పాట మధ్య స్థాయిలో ఉంటుంది ..అలాగే కొంచెం తారా స్థాయి, కొంచెం మందర స్థాయిలో ఉంటుంది కాబట్టి కార్డ్స్ అనేవి తగినట్టుగా ఉపయోగించాలి. అతి మంద్రస్థాయిలో వేయాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి వాయిస్తాం అంతే..
How much cost of the two books and how we get from you if we pay by phone pay how will send these books can you send by Post? Pl advise
రెండు బుక్స్ ఎంత మణి అవుతుంది బ్రదర్
330
బ్రదర్ మేజర్ మైనర్ స్కేల్ chord ఫ్యామిలీ chord వస్తే ఏ పాట అయినా చేయొచ్చా
కొన్ని చేయొచ్చు...
Asalu vishayam tappa mee prachara chesukuntunnaru
Oh....
Musukoni kurcho
ఏం మూసుకోవాలో చెప్పుంటే బాగుండేది 🤔
Online classes చెప్తారా?
S
How do we contact u for online classes?