kethurah music learners club
kethurah music learners club
  • 120
  • 478 376
how to play any song on keyboard.. Part 1
రాగామృతం book👇
ua-cam.com/video/ICIyT1cCg08/v-deo.html
Guide to classical music Book👇
ua-cam.com/video/lFJY6L8q55Y/v-deo.html
ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే subscribe చేయండి...లైక్ చేయండి...మీ విలువైన సలహాలు comment లో తెలియచేయండి..🙏
Переглядів: 2 480

Відео

ఎన్ని తలచిన ఏది అడిగినా telugu christian devotional song
Переглядів 4002 місяці тому
ఎన్ని తలచిన ఏది అడిగినా christian devotional song keyboard cover #music #Teluguchristiansongs #christian songs on keyboard #ennithalachina #rhythmsofragam #raagam #classicalmusic #classicalsongs #Telugu christian classical songs #musicgenre
chapu talas in carnatic classical music
Переглядів 4042 місяці тому
Chapu taalas in carnatic music #classicalmusic #piano classes in Telugu #raagam #carnaticmusic #rhythmsofragam #chaapu taalas #rhythms
how to understand the count and rhythm in a song
Переглядів 10 тис.2 місяці тому
ఒక పాటలోని తాళాన్ని , కౌంట్ నీ ఏ విధంగా కనుక్కోవాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి..share చేయండి, channel ను subscribe చేయండి. 👇తాళాలు ఎన్ని👇 ua-cam.com/video/ROMoKq1xSWg/v-deo.html #arrahman #rhythms #taalas #classicalmusic #music #howtoplayharmoniumforbeginners #howtofindrhythm
Grahabedham in classical music
Переглядів 4953 місяці тому
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో గ్రహబేధం అంటే ఏంటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి?. దాని వల్ల ఉపయోగం ఏమిటి? #classicalmusic #carnaticmusic #arrahman #moviebgm #piano #pianotutorial #grahabedham#telugumusicclasses
khadgam movie BGM
Переглядів 4163 місяці тому
khadgam movie bgm Music: DSP #DSP #classicalmusic #carnaticmusic #khadgam #DSP songs #sapbgms
why the musicians using Laptop? keyboard వాయించేవారు Mac laptop ఎందుకు వాడతారు?
Переглядів 3,2 тис.3 місяці тому
why the musicians using Laptop? keyboard వాయించేవారు Mac laptop ఎందుకు వాడతారు?
How to play Gamakas...part-2 కర్ణాటక సంగీతంలో గమకాలకు ఉన్న ప్రాముఖ్యత
Переглядів 1,9 тис.4 місяці тому
రాగామృతం book👇 ua-cam.com/video/ICIyT1cCg08/v-deo.html Guide to classical music Book👇 ua-cam.com/video/lFJY6L8q55Y/v-deo.html ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే subscribe చేయండి...లైక్ చేయండి...మీ విలువైన సలహాలు comment లో తెలియచేయండి
How to play Gamakas on keyboard Part-1 Gamakam అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోండి...
Переглядів 31 тис.4 місяці тому
గమకాలు part-2👇 ua-cam.com/video/H_Me5QmI86I/v-deo.html రాగామృతం book👇 ua-cam.com/video/ICIyT1cCg08/v-deo.html Guide to classical music Book👇 ua-cam.com/video/lFJY6L8q55Y/v-deo.html ఈ ఛానల్ మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే subscribe చేయండి...లైక్ చేయండి...మీ విలువైన సలహాలు comment లో తెలియచేయండి
about the Book RAGAMRUTHAM
Переглядів 81810 місяців тому
రాగమృతం అనే ఈ పుస్తకం అనేక రాగాల గురించి వివరిస్తుంది..రాగం యొక్క చరిత్ర అలాపనలు రచనలు ఇంకా మరెన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.... పుస్తకం కావాల్సిన వారు సంప్రదించండి... PDF price 200/- post ద్వారా కావాలనుకుంటే 500/- (పోస్టల్ ఛార్జీలు కలిపి) Guide to Classical Music అనే పుస్తకం కావాలంటే 135/- (PDF) post ద్వారా కావాలనుకుంటే 350/- G pay or P pay & contact 9985230946 #ragas #carnaticragas #ragasintelu...
Kanulu Kanale
Переглядів 400Рік тому
#chiyaanvikram #anirudh #trendingshorts
khushi movie bgm
Переглядів 4272 роки тому
khushi movie BGM #manisharma#pawankalyan#bhumika#
Raag Hari Kambhoji హరికాంభోజి రాగం గురించి వివరణ
Переглядів 2,1 тис.2 роки тому
Raag Hari Kambhoji హరికాంభోజి రాగం గురించి వివరణ
Desam Manade song notes from Jai movie
Переглядів 8202 роки тому
Desam Manade song notes from Jai movie
How to play Sarali Swaras and Janta Swaras in any Raga
Переглядів 1,3 тис.2 роки тому
How to play Sarali Swaras and Janta Swaras in any Raga
Raaga Charukesi చారుకేసి రాగం గురించి తెలుసుకోండి#charukesi#ragacharukesi#
Переглядів 7 тис.2 роки тому
Raaga Charukesi చారుకేసి రాగం గురించి తెలుసుకోండి#charukesi#ragacharukesi#
About Raga Shivaranjani శివరంజని రాగం స్వరాలు, పాటలు, విశ్లేషణ
Переглядів 9 тис.2 роки тому
About Raga Shivaranjani శివరంజని రాగం స్వరాలు, పాటలు, విశ్లేషణ
chinni chinni aasa notation from roia movie part 2
Переглядів 5362 роки тому
chinni chinni aasa notation from roia movie part 2
Chinni Chinni Aasa song Notation from Roja movie
Переглядів 1,1 тис.2 роки тому
Chinni Chinni Aasa song Notation from Roja movie
how to play notation
Переглядів 1 тис.2 роки тому
how to play notation
janta swaras with Gamakas జంట స్వరాలు గమకాలతో
Переглядів 1,3 тис.2 роки тому
janta swaras with Gamakas జంట స్వరాలు గమకాలతో
about Mayamalavagowla Ragam, songs, chords#carnaticclassicalmusic#carnaticragas#howtoplaykeyboard#
Переглядів 9 тис.2 роки тому
about Mayamalavagowla Ragam, songs, chords#carnaticclassicalmusic#carnaticragas#howtoplaykeyboard#
Why Mayamalavagowla in learning time?#mayamalavagowla#claasical music#
Переглядів 1,2 тис.2 роки тому
Why Mayamalavagowla in learning time?#mayamalavagowla#claasical music#
Vichitra Sodarulu ( theme) Maestro Ilayaraja#ilayaraja#kamalhasan#vichithrasodarulu#carnaticmusic#
Переглядів 4473 роки тому
Vichitra Sodarulu ( theme) Maestro Ilayaraja#ilayaraja#kamalhasan#vichithrasodarulu#carnaticmusic#
Priyatama priyatama song from Majili #majilimovie #claasical music#carnatic music#
Переглядів 3613 роки тому
Priyatama priyatama song from Majili #majilimovie #claasical music#carnatic music#
Vandemataram వందేమాతరం
Переглядів 2 тис.3 роки тому
Vandemataram వందేమాతరం
janaganamana on keyboard
Переглядів 2,8 тис.3 роки тому
janaganamana on keyboard
Shuklam baradaram( lord vigneswara prayer)శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం.. విఘ్నేశ్వర ప్రార్థన
Переглядів 12 тис.3 роки тому
Shuklam baradaram( lord vigneswara prayer)శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం.. విఘ్నేశ్వర ప్రార్థన
fastest fingering excersises part-2
Переглядів 2,4 тис.3 роки тому
fastest fingering excersises part-2
fast fingering practice excersise.. Part 1
Переглядів 9623 роки тому
fast fingering practice excersise.. Part 1

КОМЕНТАРІ

  • @ruthunakka9568
    @ruthunakka9568 Годину тому

    Sir song fill ups background music ela cheyalo video cheyandi plz

  • @dasariraju7218
    @dasariraju7218 Годину тому

    Both Music Books How much Cost Brother Please inform us

  • @PDani-tq8xz
    @PDani-tq8xz 3 години тому

    Sir... మీ దగ్గర మెటీరియల్ ఉందా?.. డబ్బులు పంపిస్తే.. పోస్ట్ లో పంపిస్తారా?

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 5 годин тому

    మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసాను బ్రదర్

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 5 годин тому

    Good

  • @suryarao2669
    @suryarao2669 6 годин тому

  • @SD-br8jn
    @SD-br8jn 7 годин тому

    Meru nerpu taraa bro 😊

  • @pbsanthosh2476
    @pbsanthosh2476 8 годин тому

    బ్రదర్ బాగానే చెప్పేరు మీదేగేరా నేర్చుకోవటానికి అవకాశం ఉన్నదా

  • @ggovindu6410
    @ggovindu6410 13 годин тому

    బ్రదర్ మేజర్ మైనర్ స్కేల్ chord ఫ్యామిలీ chord వస్తే ఏ పాట అయినా చేయొచ్చా

  • @fionachasmar
    @fionachasmar 13 годин тому

    Nice explain bro

  • @paletiramesh15
    @paletiramesh15 16 годин тому

    బ్రదర్ ఈ ఫ్యామిలీ కార్డ్స్ మందర స్థాయి అతి మందార స్థాయి ఉన్నాయి కదా అవి ఏ స్థాయిలో వేయాలి ఉదాహరణ C మేజర్ ఉంది అతిమందార స్థాయిలో వేయిసుకొవచ్చు కదా అయితే ఆ అతిమంతస్థాయిలో ఏ స్కేల్ వరకు వేసుకోవాలి మందర స్థాయిలో ఏ స్కేల్ నుండి మిగతా ఫ్యామిలీ వేసుకోవాలి కొంచెం నా డౌట్ క్లియర్ చేయరా బ్రదర్ ప్లీజ్

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602 15 годин тому

      కార్డ్స్ అనేవి పాటకి కలిసేలాగా వేయాలి.. పాట మధ్య స్థాయిలో ఉంటుంది ..అలాగే కొంచెం తారా స్థాయి, కొంచెం మందర స్థాయిలో ఉంటుంది కాబట్టి కార్డ్స్ అనేవి తగినట్టుగా ఉపయోగించాలి. అతి మంద్రస్థాయిలో వేయాల్సిన పనిలేదు. అవసరాన్ని బట్టి వాయిస్తాం అంతే..

  • @Charlesh1413
    @Charlesh1413 16 годин тому

    🙏🙏🙏

  • @paletiramesh15
    @paletiramesh15 16 годин тому

    👌👌👌

  • @Drivinglovers0
    @Drivinglovers0 4 дні тому

    Super chala baga cheperu🎉🎉🎉

  • @JAISRIGOVINDHAJAI
    @JAISRIGOVINDHAJAI 4 дні тому

    JAI SRIVENKATEASWARA JAI SKOTA

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 5 днів тому

    మీకు చాల చాలా ధన్యవాదాలు సర్, ఇంతటి విద్యను అందించినందుకు🙏

  • @davidraju528
    @davidraju528 7 днів тому

    గమకాలు గూర్చి ఇంకా క్లారిటీగా వివరించండి.

  • @manoharofficial5290
    @manoharofficial5290 10 днів тому

    బ్రదర్ రాగ ఆలాపన గురించి వీడియో చెయ్యండి శంకర భరణం తొడి,కల్యాణి చారుకేసి మొదలైనవి.....plz

  • @ramanakota5494
    @ramanakota5494 12 днів тому

    Super sir

  • @prakashrao742
    @prakashrao742 20 днів тому

    Ok brother Bangalore

  • @chillaumesh4936
    @chillaumesh4936 21 день тому

    Super

  • @laxmannayakbanavathlaxmann7241

    😢😮🎉

  • @laxmannayakbanavathlaxmann7241

    😢😮🎉

  • @Jeevan4CHRIST.
    @Jeevan4CHRIST. 23 дні тому

    Sir online లో సింగింగ్ నేర్పిస్తారా sir

  • @yernagulasridhar1617
    @yernagulasridhar1617 24 дні тому

    గురువుగారు మీ మాటకంటే Bgm volume ఎక్కువగా ఉంది

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 24 дні тому

    పక్కన ఆ మ్యూజిక్ గోల దేనికి .మీరు చెప్పేది వినాలా అక్ఖరలేదా ? చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ! అర్ధం చేసుకో గలరు.

  • @Rudravaraprasad1981
    @Rudravaraprasad1981 26 днів тому

    బ్రదర్ చాలా బాగుంది గమకాల తరగతి, రాళ్లు విసిరి తే పట్టుకొని పునాది వేసుకుందాము....🎉❤ వారు విసిరే రాళ్లు మనకు పునాధి రాళ్లు.... ముందుకు వెళ్ళండి...

  • @telugu_facts346
    @telugu_facts346 27 днів тому

    Chala chakkaga chepparu brother 🙏💗♥️♥️

  • @sreekanthdandu
    @sreekanthdandu 28 днів тому

    మీ వీడియో చాల ఉపయోగకరంగా ఉంది..ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు. సూపర్ బ్రదర్

  • @neethuspidergirl1560
    @neethuspidergirl1560 29 днів тому

    Sir naku kavali cash on delivery istara

  • @VSuryam
    @VSuryam Місяць тому

    Do you have any cds or books sir. Your teaching is very nice.

    • @kethurahmusiclearnersclub2602
      @kethurahmusiclearnersclub2602 Місяць тому

      2 books available... Learning book and Ragas book

    • @VSuryam
      @VSuryam Місяць тому

      How much cost sir(2books). Ekkada vuntaru meeru. Place. Thank you.​@@kethurahmusiclearnersclub2602

  • @PanthaganiKameswari-tx8mk
    @PanthaganiKameswari-tx8mk Місяць тому

    Paramedic chupistara sir

  • @medavenkateswararao5664
    @medavenkateswararao5664 Місяць тому

    Excellent explanation sir thank you so much

  • @bhasamurthygollapudi1192
    @bhasamurthygollapudi1192 Місяць тому

    Sir sound yenti మీసైడేనా

  • @showrikumarpolamarasetty
    @showrikumarpolamarasetty Місяць тому

    Thank you sir

  • @Sarwabhauma
    @Sarwabhauma Місяць тому

    గమకాలు గురించి ఏమి చెప్పారు సోదరా. ...!మీకు నా హృదయ పూర్వక నమః సుమాంజలి మరియు అభినందనలు 💐💐🙏🙏👍👌👌

  • @dwaramudaykiran4230
    @dwaramudaykiran4230 Місяць тому

    Anna thankyou so much anna enno rojula nenu serch chesthunnanu e roju naku use ayye video dhorikindhi thankyou so much nenu tamte vayisthanu kaani naku evvaru cheppadam ledhu thalala gurinchi 🫂 once again ❤️‍🩹 thanks 🙏

  • @addakurupadanam
    @addakurupadanam Місяць тому

    అన్న mi నెంబర్ పెట్టండి

  • @jaisriramjaisriram4326
    @jaisriramjaisriram4326 Місяць тому

    గురు నాకు హార్మోనియం నేర్చు కోవాలి అని కోరిక చాలా రోజులనుండి ఉంది దయచేసి నేర్చుకోవడానికి ఏమైనా మీ తాలూకా సహాలు సూచించే బుక్స్ ఏమైనా వుంటే మాకు పమించాలారని ఆశిస్తున్నాను, మీరు పంపిస్తాము అంటే నా అడ్రెస్స్ పెడతాను.

  • @spbalusongssrinuvasamsetti3421
    @spbalusongssrinuvasamsetti3421 Місяць тому

    God bless you annayya A saibaba varu mimmalni kapadugaka sairam

  • @praveensam5729
    @praveensam5729 Місяць тому

    Good anna. Bhaga explain chesaru. Book s cost entha anna

  • @KishoreKoyya
    @KishoreKoyya 2 місяці тому

    . nice bro ❤❤❤

  • @anisettiprasanna1034
    @anisettiprasanna1034 2 місяці тому

    Super anna meru

  • @suvarthavulluri5017
    @suvarthavulluri5017 2 місяці тому

    👌👌👌👌

  • @rameshbennymallepogu
    @rameshbennymallepogu 2 місяці тому

    Super bro

  • @mrkeys849
    @mrkeys849 2 місяці тому

    Gud bro

  • @sureshkanna1502
    @sureshkanna1502 2 місяці тому

    Sir , please teach 2/4 ,3/4, 4/4 oka ragam lo ,dolakh, tabla rithams Ela play cheyali ,

  • @vaniboda
    @vaniboda 2 місяці тому

    బావుంది గురువు గారు..కానీ కొంచెం గాback ground music volume తగ్గిస్తే మీ వివరణ బాగా అర్థం అవుతుంది..🙏 చాలాబాగా వివరించారు..

  • @sureshkanna1502
    @sureshkanna1502 2 місяці тому

    Sir, 2/4,3/4,4/4 tho tabla, dolakh ridhams , oka ragamulo keyboard Ela play cheyali , telapandi . Please