ఎవరయ్యా 1. ఇంత మాధుర్యంగా పద్యాలను ఆలపించగల గాయకుడు ! పద్యంలోని ఆ రాగాలాపన తీయగల దిగ్గజ గాయకుడు ఎవరైనా ఉన్నారా ? ఊహు! టార్చిలైటు వేసి వెదికినా ఎవ్వరూ కనపడ రు! ఘంటసాల మాస్టారు గారు ఒక్కరికే చెల్లు 1. అలా పాడటం . ఒకే ఒక్కడు. ! 18-02-2023//// బెంగళూరు '
ఇలాంటి చిత్రాలు మన తెలుగుదనానికి ప్రతీకలు. మన తెలుగు ప్రభను వెదజల్లే రత్న వీచిక నర్తనశాల చిత్రం. సులలితం, నవరసభరితమైన తెలుగు సాహిత్యాన్ని నింపుకున్న ఇలాంటి చిత్రాలను ముందు తరాలు అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి.
ఎన్ టీ రామారావు గారు.. పౌరాణిక పాత్రల్లో మకుటం ఉన్న మహారాజు. ప్రపంచంలో ఎవరూ అర్జునుని పాత్రని ఇలా పోషించలేదు, పోషించలేరు. సాక్షాత్తు అర్జునుడే దిగివచ్చి చూసినా గర్వపడతాడు.
NTR విశ్వరూప నటనతో కొంత అర్దం అవుతుంది ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము వింటే ఆహా మన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది 🎉🎉🎉
Padyalu ...literary highness ...the tone of Gantasala gari legendary Gatram.... legendary eminent Actor Shri NTRama Rao garu action and Kamalakara kameswararao gari direction...exemplary...one has to bow and salute
మహాకవి తిక్కన కవితాశిల్పము అక్కజము అమోఘమైన వారి పధ్యాలకు జీవకళ ఉట్టిపడేలా ఉంది. ప్రతినాయకుడు గా రంగారావు గారి నటన అనన్యసామాన్యము.మరియు రామారావు గారు కాంతారావు గారు సావిత్రి గారి నటనా కౌశలము కొనియాడదగినది గాయకులు పాత్రోచితముగా పాడి తెలువారిని తరిఃపజేసినారు. అందరికీ వందనములు.
The style of the great Ghantasaala garu in delivering padyam is unique and of high quality in terms of music as well as melody.Really he is master of all times.
Most of the poems in the legendary film, Narathanshala were excerpts from the great poet "Mahakhavi Thikkana" of Maha Bharatham. we shall appreciate, the intellectual brilliance of the poet, the way the poems were depicted in the finest Telugu wordings with Majestic output, especially "kanchana maya vedidhika" , fortunately, it fell in the voice of Ghantasala and dramatized by NTR. both performed win to win situation at the best, give us a matchless combination, which can be a renaissance for generations.
Sri Ghantasala was is will remain the golden standard for ever with his divine versatile singing signing off with his stunning Bhagavadgita rendering Legend indeed
Excellent compilation of lovely scenes. The movie Narthana sala is a master piece and nobody can compare it. The most memorable and meaningful song is " Janani Sivakamini "
మన పౌరాణికాలపై తెలుగు వాడికి ఉన్న పట్టు , బిగువు ప్రపంచంలో ఎవరికీ లేదు . పౌరాణిక చిత్రాలు తెలుగోడు తీసినట్టు ఎవరూ తీయలేరు మనకు మనమే సాటి . తెలుగు వారి కి అపర రాముడు, అపర కృష్ణుడు మన ఎన్టీవోడి కి సాటి రాగల దమ్ము ఎవరికుంది? మన ఘంటసాల కమ్మందనాలు తేనే లో మాత్రం ఉన్నాయా ? తెలుగోడి పద్యం జగజ్జేత , విశ్వ విజేత .. తెలుగోడి పద్యాని కోసమే రాముల వారు , కృష్ణుల వారు తెలుగు రాముడు , తెలుగు కృష్ణుడనిపించుకున్నారు ..
"Lalitha kambhu prabhakalitha pathaka vihayarambu vadu radhathmajundu.." at 5:20 just one very short expression about karna, yi video mothaniki highlight.
Excellent movie. Great director. Actors , singers, music director made this movie marvelous. What a great actions from all the team of actor and it makes you feel or simulates , originally it might have happened in exactly same way. Greatness of Telugu puranic movie , a great Epic in front you in the form of movie. Such a wonderful team we are missing in Telugu cinema now a days, earlier it is people luck to see great artist s. Artist perform and act real Art not like inside business motto , Now a days, only commercial are dominating , real Artist not to be seen. Only money with business is going on , no real artists act only technology graphics playing key role
NTR is the one & only actor on the earth to have portrayed mythological roles so excellently that the Telugu people could know about many mythological stories and people of other parts of the world have missed. NTR is our fortune and a boon to Telugu speaking people.
This movie is a classic, simply made possible by a whole lot of great men and women.Do not forget SV RANGARAO, SAVITRI, NTR,RELANGI ,GHANTASALA and MANGALAMPALLI.Above all it is directed by Kamalakara Kameswara Rao---Nooty RamamohanaRao
The generation it self has superb team of actors. NTR ANR SVR Savithri anjalidevi S varalakshmi Gummadi gari Relangi they were all unique by themselves there were many more. Gantasala p. Suseela and almost all old time music directors poets. Each had a blessed talent. Golden period
మా జనరేషన్ చేసుకున్న పుణ్యం
ఈ పద్యాలు వినుట 🙏🏻🙏🏻🙏🏻
ఘంటసాలవారి గానం వింటుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం...ఎంతగా వర్ణించినా అతిశయోక్తి కాదు.
శంఖం పూరిస్తున్న అర్జునునిగా ఎన్టీఆర్.. గెటప్.... అత్యద్భుతం..
తెలుగు వారిగా మన వారసత్వ సంపద ఇది .
ఒక మంచి పద్యం, ఒక అమర గాయకుని నోటి వెంట జాలువరితే ....
'
ఎవరయ్యా 1. ఇంత మాధుర్యంగా పద్యాలను ఆలపించగల గాయకుడు ! పద్యంలోని ఆ రాగాలాపన తీయగల దిగ్గజ గాయకుడు ఎవరైనా ఉన్నారా ? ఊహు! టార్చిలైటు వేసి వెదికినా ఎవ్వరూ కనపడ
రు! ఘంటసాల మాస్టారు గారు ఒక్కరికే చెల్లు 1. అలా పాడటం . ఒకే ఒక్కడు. !
18-02-2023//// బెంగళూరు '
Yes sir it's absolutely right message ❤
ఇప్పుడు ఇలాంటి సినిమా లు తీసేవాళ్ళు లేరు
ఆనటినటులులాగ నటించే నటులు లేరు చూసే
శ్రోతలు లేరు
Natinchevaru unna choose are leru.choosina paata cinema tho compare chesukuni choostaru.
ఎంత అద్భుతం ఈ.. ఎంత అద్భుతం ఘంటసాల గారి❤❤... ఎన్నిసార్లు తిన్న.... గారి విలువ తగ్గదు... ఎన్నిసార్లు విన్నా ఘంటసాల గారి విలువ పెరుగుతుంది తప్ప 🙏🙏🙏🙏
ఇలాంటి చిత్రాలు మన తెలుగుదనానికి ప్రతీకలు. మన తెలుగు ప్రభను వెదజల్లే రత్న వీచిక నర్తనశాల చిత్రం. సులలితం, నవరసభరితమైన తెలుగు సాహిత్యాన్ని నింపుకున్న ఇలాంటి చిత్రాలను ముందు తరాలు అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి.
The best
కవిబ్రహ్మ పద్యసృష్టి
గాన గంధర్వ గాత్ర శుద్ధి
విశ్వ విఖ్యాత నటనా వైచిత్రి
కలగలసిన తెలుగు పద్య నర్తనశాల ఇది
BB
తమ్ముడు చాలాబాగా చెప్పెరుధన్యవాదాలు
ఈసినిమా లో నటించిన నటీ నటులందరు ఉద్దండులు ఇప్పటి కి ఎప్పటీకీ స్ధిరస్తాయిగ నిలబడుతుంది
ఇప్పుడు ఆలానటించే నటులు లేరు ఘంటసాల గారు లేరుఒకవేళ ధైర్యం చేసితీసినా ఈసినిమా
చూసిన వాళ్ళు మెచ్చరు ఈకాలం వాళ్ళకిలాంటివి
నచ్చవనుకొంటాను ఇదినాఅభిప్రాయం
@@charisrinivasa9835 T
ఘంటసాల పాడిన గొంతు మాదురమైనస్వరం
యన్ టి ఆర్ నటన ఇక చూడ లేము
వీరి సాటి ఎవరూ లేరు
అత్యద్భుతమైన నటనావైభవానికి, అత్యద్భుతమైన గంధర్వ గాన ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనం ఈ నర్తనశాల సినిమా.
ఎస్.
ఎక్కడా చూసినా తెలుగు తనం, తిక్కన గారి సమయస్పూర్తి పద్యరచన,గానగంధర్వఘంటసాల గానామృతం,విశ్వ విఖ్యాత నటనా కౌశలం,థీర వీర,మహానట కేసరుల విన్యాసప్రాభవం,నిర్మాత,దర్శకేంద్రులమహోన్నత దూరదృష్టి,మనం తెలుగుకే వన్నెతెచ్చిన మహామహులారా మీకు పాదాభివందనం........కొమరం
Qkalya i xx
😅
@@thirupalupasupuleti hun po
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎన్ టీ రామారావు గారు.. పౌరాణిక పాత్రల్లో మకుటం ఉన్న మహారాజు. ప్రపంచంలో ఎవరూ అర్జునుని పాత్రని ఇలా పోషించలేదు, పోషించలేరు. సాక్షాత్తు అర్జునుడే దిగివచ్చి చూసినా గర్వపడతాడు.
Yes sir
ఈ సినిమాలు పాటలు ఈనటనటీమణులనుచూసేభాగ్యంలభించినందులకు గతజన్మమందు ఏపుణ్యంచేసుకున్నామొ
NTR విశ్వరూప నటనతో కొంత అర్దం అవుతుంది ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము వింటే ఆహా మన కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది 🎉🎉🎉
మాటలకందని భావాలు ఈ సినిమా లో ని పద్యా లు nt r గార్కి జోహార్ జోహార్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
తెలుగువారు గర్వించదగ్గ కళాకారులు అందరూ కలసి చూపిన మహా చిత్రం, నభూతో, న భవిష్యతి.
ఘంటసాల గారి పద్యాలు, పాటలు, NTR gari నటనతో పాటు జీవించారు!👍 అద్భుతం మహా అద్భుతం 👍ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం! ఆఁ మహానుభావులకు ధన్యవాదాలు 🙏🙏
Yy
@@pavankumarreddy110 ¹to
P. సుశీల గారిని మరువవద్దు
QQ www @@pavankumarreddy110
Padyalu ...literary highness ...the tone of Gantasala gari legendary
Gatram.... legendary eminent Actor Shri NTRama Rao garu action
and Kamalakara kameswararao gari direction...exemplary...one has to bow and salute
మహాకవి తిక్కన కవితాశిల్పము అక్కజము అమోఘమైన వారి పధ్యాలకు జీవకళ ఉట్టిపడేలా ఉంది.
ప్రతినాయకుడు గా రంగారావు గారి నటన అనన్యసామాన్యము.మరియు రామారావు గారు కాంతారావు గారు సావిత్రి గారి నటనా కౌశలము కొనియాడదగినది
గాయకులు పాత్రోచితముగా పాడి తెలువారిని తరిఃపజేసినారు.
అందరికీ వందనములు.
ఘంటశాల nt రామారావు ల కాలంలో మనం ఉన్నామంటే మన అదృష్టం వారిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళు వారిద్దరూ లేకపోతే తెలుగు సినిమా లేదు నిజం 🙏
యన్టీఆర్ ఘంటసాల కాంబినేషన్ సృష్టి లో తిరిగి రాని అపూర్వయోగం
P
కవిబ్రహ్మ ,ఉభయకవి మిత్రుడుగా పరిఢవిల్లిన
మహాకవి తిక్కన సోమయాజి విరచిత విరాటపర్వ పద్యాలకు ప్రాణం పోసిన చిత్రరాజమే నర్తనశాల
ఆయన పద్యాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.
అద్భుతం!మహాద్భుతం !! ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు !!!
saratchandra mandapati mhm
I saw 50 times ..
Super
విశ్వవిఖ్యాత నట సార్వభౌములు
అద్భుతమైన అభినయం
ఈ అధ్బుతమైన పౌరాణిక చిత్రాలు మన తెలుగు భాష పద్యం ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి
Bhargav
@@ramachandrarao9773 00
QR
జై అర్జునా ఫాల్గుణ కిరీటి ధనుంజయ భీభత్స సవ్యసాచి
తెలుగు వారికి మాత్రమే ఉన్న ఆస్థి పద్యం, NTR ...
నార్తనశాల ఒక అద్భుతమైన, కావ్యం, 👍అద్భుతం 👍
ఘంటసాల మధురమైన పద్యానికి, రేలంగి హావభావాలు చక్కాగా ఉన్నాయి.
The style of the great Ghantasaala garu in delivering padyam is unique and of high quality in terms of music as well as melody.Really he is master of all times.
గోగ్రహణ సందర్భంగా పాడిన పద్యాలు రామారావు గారి అభినయం అద్భుతం..
Han India jindabad
We have voices, but the great Ghantasala Gari voice is divine and highly melodies. It is unique voice gifted by God for telugu people
నర్తనశాలలోనాకు చాలా ఇష్టం పద్యాలు ముఖ్యముగా కాంచనమయవేదికా అనే పద్యము ,ఎన్ .టి. ఆర్ అభినయము . ధన్యవాదాలు
venkateswararao obilineni
venkateswararao obilineni
Aksharalakshalu ee padyalu
Kanchanamayavedika
Ghantasala Garu important
NTR, SVR, సావిత్రి పోటీ పడి నటించారు
Excellent action of NTR&Marvelous padyamulu song by Ghantasala Garu. Desa bhashalandu Telugu lessa.
Ntr garu bruhannala pathralo chala andhamuga vunnaru natana adbhutham wonderful fantastic🌻🙏🏻🌻⭐👑🌹💌🌹
What a magnificent !!. Whom should I admire ?. Except myself. Because I have been in this Era.
కనిపించిన.యన్.టి.ఆర్..ఘంటసాల.గారు.తెలుగు.సినిమాకు.మంచి.
Most of the poems in the legendary film, Narathanshala were excerpts from the great poet "Mahakhavi Thikkana" of Maha Bharatham. we shall appreciate, the intellectual brilliance of the poet, the way the poems were depicted in the finest Telugu wordings with Majestic output, especially "kanchana maya vedidhika" , fortunately, it fell in the voice of Ghantasala and dramatized by NTR. both performed win to win situation at the best, give us a matchless combination, which can be a renaissance for generations.
Aaahaaa...ee padyalu ennisarlu vinna manasu inka..inka kaavalani koorukuntundhi. Ever green!
అన్నగారి నటన అద్వితీయం, అజరామరం.
కవిబ్రహ్మకు వందనం ఘంటసాల గారికి నమస్కారం నటసార్వభౌముడికి అభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహా నందం గా వుంది. నమస్తే.
Ghantasala intellgent way of Rendition n magnetic metalic voice make even ordinary actors influence to Act Suitably .
సినిమా అంటే ఎన్టీఆర్
ఎన్టీఆర్ అంటే సినిమా
Excellent
Swargiya n.t.r. Rama Rao garu all times hit actor of south INDIAN movies
Never before Never after Both are legends in Indian History..
These are can be listened by only fortunates.
Awesome Telugu padyalu.. Terrific combo of ntr and gantasala garu...
Jayaho johar N. T. R
Acting of N T R , Dhulipala, Prabhakar Reddy and others marvelous , Sahithyam Super, Padhyageetham super.
juudham ichata adanga raadu.. provoking duryodhana .. subtle expressions from both sides.
Sri Ghantasala was is will remain the golden standard for ever with his divine versatile singing signing off with his stunning Bhagavadgita rendering Legend indeed
తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం అన్నగారి నటన ఘంటసాల గారి గాత్రం తిరుగులేనివి
JANARDHANA rao
👌👍🙏
?9 o look
@@vemulajanardan5212
ok see
@@సమాజంలోసామాన్యుడు mk
Excellent compilation of lovely scenes. The movie Narthana sala is a master piece and nobody can compare it. The most memorable and meaningful song is " Janani Sivakamini "
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే మధుర రసపలాలు ఈ పద్యాలు
the modulation when ghantasala recites chaturanganala ...thoooda is awesome
Ghantasala gari Voice and NTR gari Action are ever before never after
N.T.R and Ghantasala both r legends .Deadly combination.
వాళ్ళంతా మళ్ళీ పుడితే ఎంత బాగుంటుందో.
Gantasaala gaaru telugu jaathiki telugu industriiki gundevantivaaru/
NTR హావభావాలతో చక్కటి ప్రదర్శనలు చూపించారు.
Adbhtamanu @ 6:43..
Tikkana gaari adbhuta naatakeeyata.. brings goosebumps whenever I hear "singambaakati toh guhantaramunan.." :)
సింగం బాఁకటితో గుహాంతరమునం - జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసము-ద్యత్కోధమై వచ్చునో
జం గాంతారనివాసఖిన్నమతి న-స్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమర-స్థేమాభిరామాకృతిన్.
07:27 వచ్చినవాడు ఫల్గునుడవశ్యము గెల్తూ మనంగ రాదు .....బొందగు చేతయుం దగున్...తిక్కన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం 👍
Bharath Kumar,
Ayyaa adi viraata parvam Loni padyame. Parvaaledule. CHERUKU geda ekkadainaa teepigaane untundi.
virata parvam but yes amazing stuff
@@rajyalakshmi5097 ,
Xz I it
K
ఘంటశాల గారి మొదటి gramaphone లో పాట పద్యం వినిపించిన మీకు ధన్య వాదాలు.🙏
Stars in the sky never go off in the universe in the same way the voice of Ghantasala is eternal.
Evergreen songs. NTR at his best in acting. What should I say about our Ghantasala - genius in singing.
PRASAD HL super.
Narthanasala
Natasarvabouma johar
Evergreen film Narthanasala, greatest actors, NTR and SVR and actress, Savithri
Super, Johar NTR ninnu minchinodu Telugu nelalo puttadu puttadu
మన పౌరాణికాలపై తెలుగు వాడికి ఉన్న పట్టు , బిగువు ప్రపంచంలో ఎవరికీ లేదు .
పౌరాణిక చిత్రాలు తెలుగోడు తీసినట్టు ఎవరూ తీయలేరు మనకు మనమే సాటి .
తెలుగు వారి కి అపర రాముడు, అపర కృష్ణుడు మన ఎన్టీవోడి కి సాటి రాగల దమ్ము ఎవరికుంది?
మన ఘంటసాల కమ్మందనాలు తేనే లో మాత్రం ఉన్నాయా ?
తెలుగోడి పద్యం జగజ్జేత , విశ్వ విజేత .. తెలుగోడి పద్యాని కోసమే రాముల వారు , కృష్ణుల వారు తెలుగు రాముడు , తెలుగు కృష్ణుడనిపించుకున్నారు ..
Tv
Mee comment OH....
Your compliment is a little only. No one is born to compete N TR and GHANTASALA nearby.
Wonderful and Marvelous combination of two giants
MAHANATULA NATAVINYASAM APURVAKALAYIKA .MAHADBHUTHAM .MASTERGARI ,MADHAVAPEDDIGARI SWARAVINYASALU , ANNAGARU ARJUNUDUGA JEEVINCHI THARINCHARU .SUSARLADAKSHINAMURTHY MUSIC ,LAKSHMIRAJYAMGARU PRODUCERGA , KAMESWARARAOGARI DIRECTION , ENTHACHEPPINA CHALATHAKKUVA ILANTI MAHAKAVYAMGURINCHI .VEERI TIMELO MANAM MASALUTA MANA ADRUSHTAM .asalu sisalaina telugodu pandithulaki tharakaramudu ,pamarulaki N.T.VODU AND S.V.R GARU EE MAHA CINEMAKOSAM JANMINCHARU .
"Lalitha kambhu prabhakalitha pathaka vihayarambu vadu radhathmajundu.." at 5:20 just one very short expression about karna, yi video mothaniki highlight.
NTR is pride of India
Aha!superb sir,you were observed very well. namaste.
Prapamcham lo ye bhasha lo leni goppadanam eetelugu danam anatamlo ye matram sandeham ledu. Jayaho.
జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐
One and only Ghanrasala sir on the earth
అద్భుతః...అద్భుతః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చివరికి మనమే గెలిచాము
/శత్రువుకు బుద్ధి లేకపోతే మనమే తెలియజేయాలి/
Karnudiki Arjunudu ki padadu Karnudu padyam appadu NTR expression excellent
Immortal NTR and unparalleled Ghantasala have given the viewers an artistic feast through their mesmerizing action and enchanting Singing respectively
Ganagandharva Johar! Johar. Johar.
అద్భుతమైన పద్యాలు
Excellent ntr action
Ghantasala gari padyalu na booto na bhavishyati.
EE cinema hit kaavadaaniki mukhya kaarakulu amara gaayakulu Sree Ghanthasaalu gaaru🙏🙏🙏🙏
Anna gari acting everiki raadu and Gantasala vari gatram evariki raadu
Very very marvellous and. Uncomparable to any one else.
Excellent lyrics and tone... With excellent expression...
Dharmaraajuku/yudhishtarudu ani maroperu kaladhu/aaperutho yudhishtarashakam grandham vunnadhi/vethikinchandi/
That's great singing. Padyamulu = Amara Gaayakulu Ghantasala garu and trend of singing Padyam was started by him only. Great
CT 54
Jgddhktefghhg for he û hi yes it is going if an
Excellent movie. Great director. Actors , singers, music director made this movie marvelous. What a great actions from all the team of actor and it makes you feel or simulates , originally it might have happened in exactly same way. Greatness of Telugu puranic movie , a great Epic in front you in the form of movie. Such a wonderful team we are missing in Telugu cinema now a days, earlier it is people luck to see great artist s. Artist perform and act real Art not like inside business motto , Now a days, only commercial are dominating , real Artist not to be seen. Only money with business is going on , no real artists act only technology graphics playing key role
NTR is the one & only actor on the earth to have portrayed mythological roles so excellently that the Telugu people could know about many mythological stories and people of other parts of the world have missed. NTR is our fortune and a boon to Telugu speaking people.
Thanks great padyalu ichinanduku
This movie is a classic, simply made possible by a whole lot of great men and women.Do not forget SV RANGARAO, SAVITRI, NTR,RELANGI ,GHANTASALA and MANGALAMPALLI.Above all it is directed by Kamalakara Kameswara Rao---Nooty RamamohanaRao
One song by great great mangalampalli is an asset to thiis film.
అలనాటి ఆణిముత్యం ఈ నర్తనశాల
GANTASALA I Have no words to tell about his greatness
ఇప్పుడు కొంతమంది మూర్కులు ఇలాంటి మహానుభావులుకు కులపిచ్చి తగిలిచ్చి మాకులపోడు, మాకులపోడు అని వారి పరువు తీస్తున్నారు. వారిమీద ఉన్న అభిమానం తగ్గుతుంది
Vedavalaki padavulu vaste ilagey vuntundi bro....
Nartana sala is one of gretest film in Andhra Pradesh and India🇮🇳🇮🇳💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🇮🇳🇮🇳
Naa janma dhanyam ntr natana ghantasala padhyamulu excellent
🙏కారణజన్ముడు తారకరాముడు 🙏
Let's forget all bloody caste feelings. N.T.R. S.V.R.Relangi A.N.R.Savitri Reajababu are all ultimate actors
The generation it self has superb team of actors. NTR ANR SVR Savithri anjalidevi S varalakshmi Gummadi gari Relangi they were all unique by themselves there were many more. Gantasala p. Suseela and almost all old time music directors poets. Each had a blessed talent. Golden period
ఔఐ
TRUE
Ultimate song's, this would be never comes again.