@Penti Rambabu Garu ఈ సినిమా లో మీరు విన్న రెండు ఆంజనేయుని పాటలు "రామ నీల మేఘ శ్యామా" మరియు "సాకేత సార్వ భౌమ" మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారు పాడినవి.
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఈ పద్యాలు వింటే హృదయము ఉప్పోయింగి పోతుంది నిజమైన ఆంజనేయులు ను శ్రీ రాము గారిని నిజముగా చూసినట్టు ఉన్నాది ఇలాటి సినిమాలు తెలుగు వారు మాత్రమే తీయగలరు అని నాకు ఎంతో గర్వము గా ఉంది ఈ సినిమా తీసిన వారికి నా శత కోటి వందనాలు 🙏
దేవుడా మల్లి జన్మంటూ ఉంటే ఇంత అద్భుతంగా పాడిన మహానుభావుడికి శిష్యుడిగా పొందే అదృష్టం నాకు కలిగించు దేవుడా ఆంజనేయ స్వామి పద్యాలు పాడిన మహానుభావుడ నీకు మా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజమైన ఆంజనేయుడు ఇలాగే ఉంటాడు అని తలపించేలా చేసిన మహానుభావులు శ్రీ అర్జ జనార్దన రావు గారు. 30 సంవత్సరాలనుంచి చూస్తున్న ఈ సినిమా. ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు
@subbu raje raje నమస్కారం. ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్రకి ప్లే బ్యాక్ చేసిన వారు మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య. వారే ఈ సినిమా లో మొదటి సారి ఆంజనేయుడు పాత్రలో నటించాల్సి వుండగా అనివార్య కారణాల వల్ల వీలవ్వలేదు. పాటలు ముందుగానే వారితో రికార్డ్ చేశారు కాబట్టి ఆ పాటలను మాత్రం సినిమాలో వాడటం జరిగింది. ఈ రెండు పాటలు వారి 67 సుదీర్ఘ నాటక మరియు సినిమా ప్రస్థానంలో ఎంతో కీర్తిని ఆర్జించి పెట్టాయి. వారు తెలుగు వెండి తెరకు మొదటి కృష్ణుడు అవ్వటం ఒక విశేషం. ఈలపాట తో ప్రేక్షకలను అనేక దశాబ్దాలు అలరారించిన వారు ఈల పాట వారి ఇంటి పేరుగా మారిపోయింది. కల్యాణం రఘరామయ్య అంటే అంతగా గుర్తు పట్టక పోవచ్చు. వారి ఈలపాటను, గంధర్వ గానాన్ని వినటానికి వారిని ప్రధాన మంత్రులు నెహ్రూ మరియు ఇందిరా గాంధీ వారి ఇంటికి పిలిపించి వినటం జరిగింది. రాష్ట్ర పతులు ఎస్వీ రాధా కృష్ణ మరియు V.V. గిరీ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి నిలయంలో వారిని శ్రీకృష్ణ రాయబారం నాటకం లో శ్రీ కృష్ణుడి పాత్రలో తిలకించడం జరిగింది. వారి చేతులతో మా నాన్న గారిని సత్కరించడం జరిగింది
శ్రీరామచంద్రునిగా sr ntr, ఆంజనేయునిగా అర్జా జనార్ధనరావు గారు,సీతా మహా సాధ్విగా అంజలీదేవి గారు,లక్ష్మణ స్వామి గా కాంతారావు గారు రామాయణమును ఆనాటి ప్రేక్షకులకు కనులపండుగ గా అందించారు.అందుకే లవకుశ గానీ,సంపూర్ణ రామాయణం గానీ,రామాంజనేయ యుద్ధం మొllచిత్రాలు గానీ వాటిలో పద్యాలు గానీ నేటికీ వినసొంపుగా ఉంటాయి.చిరస్మరణీ యులు.
ఈ రాగాలు పాడటం అంత సులభం కాదా ఇవి అన్ని దేవుడు ఇచ్చే వరాలు మనిషి ప్రయత్నం చేస్తే ఏదీ అసాధ్యము కాదు నాకు చాలా ఇష్టం గొంతులో మంచి బలము ఉండాలి. ముక్యమగా మనికి అదురుష్టం ఉండాలి ఇవి అందరికీ సాధ్యము కాదు. పాడిన వారికి నా ధన్యవాదములు.
Bless me from heaven ...lordshrirama NTR Jai hind Jai hind Jai hind Jai bharat Mata....chnkya Shrikrishna o lord protectme ...Jaibalakrishnasir akhanda.
రామబాణం గొప్పదా..
రామనామం గొప్పదా... అన్న ప్రశ్నకు రామనామం కన్న గొప్పది ఈ సృష్టిలో లేదని వివరించిన తీరు అద్భుతం..
ఆంజనేయుడు అంటే ఈ మహానుభావుడే అని ఇప్పటికి నేను అనుకుంటున్నాను..బాడీ లాంగ్వేజ్ సూపర్ సూపర్ సూపర్ 🙏🏻🙏🏻
P
అమోఘం
ఆంజనేయుని పద్యాలు పాడినా గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకు సదా వందనములు 🙏🙏🙏
@Penti Rambabu Garu ఈ సినిమా లో మీరు విన్న రెండు ఆంజనేయుని పాటలు "రామ నీల మేఘ శ్యామా" మరియు "సాకేత సార్వ భౌమ" మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారు పాడినవి.
@@RamaKrishnaKalyanam o
✋ Blessings
Jiy.. Sri.. Ram
@@joginaidubojanki2388ok 😢 hu ft
By CR
..
.
అబ్బా ఎంత చక్కని ఘట్టం, న జన్మా ధన్యం అయింది ❤
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు ఈ పద్యాలు వింటే హృదయము ఉప్పోయింగి పోతుంది నిజమైన ఆంజనేయులు ను శ్రీ రాము గారిని నిజముగా చూసినట్టు ఉన్నాది ఇలాటి సినిమాలు తెలుగు వారు మాత్రమే తీయగలరు అని నాకు ఎంతో గర్వము గా ఉంది ఈ సినిమా తీసిన వారికి నా శత కోటి వందనాలు 🙏
పాదాలను తాకిన ఇప్పుడు వచ్చే పద్యం వింటే కన్నీళ్లు ఆగడంలేదు
దేవుడా మల్లి జన్మంటూ ఉంటే ఇంత అద్భుతంగా పాడిన మహానుభావుడికి శిష్యుడిగా పొందే అదృష్టం నాకు కలిగించు దేవుడా ఆంజనేయ స్వామి పద్యాలు పాడిన మహానుభావుడ నీకు మా శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కఠ
88888888888888
తెలుగు వారిగా పుట్టినందుకు మనం గర్వపడలన్న
సత్యం నిజంగా ఆఆ గంధర్వుడు ఎవరో కానీ ప్రతి అక్షరం ప్రతి పదం మనసులో తిష్ట వేసుకున్నయి. హనుమ గ ఆక్ట్ చేసిన ఆ మహానుభావుడి expressions ఎంతో బాగు
S bro
ఎన్ని ఆస్కార్లు అయినా సరిపోని నటన హ్యాట్సాఫ్ బాపు గారు, జనార్దన్, ఎన్టీఆర్ గారు శతకోటి వందనాలు అందుకోండి తెలుగు వారినుండి
M
@@rsurir2690😊
ఇంతటి అద్భుతమైన రామాంజనేయ సన్నివేశం చూసిన మన జన్మ ధన్యం. శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్. జై శ్రీరామ్.
L mm
K
జై శ్రీరామ్ జయ జయ రామ జానకి రామ పట్టాభి రామ సీతారామ నమస్తే నమస్తే సర్వేజనా సుఖినోభవంతు సమస్త జీవరాసులకు
అందమైన దేశం, అందమైన భాష, ఇంకా ఏమని చెప్పగలము.
మధురాతి మధురం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
🙏బాపు గారి అద్భుత సృష్టి ఈ చిత్రం, ప్రతి పద్యం అమోఘం, అర్థం వంతమైనవి 🙏
ఆనాటి మధురమైన పద్యాలు ఈనాటికీ మన మనసును ఆనందింప చేస్తాయి
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పద్యాలు
అద్భుతం, ఈ నాటి పిల్లలకు ఎంతైనా అవసరం
ఆంజనేయుని పద్యాలు పాడిన వారి గొంతు అమోఘం..
మాధవపెద్ది సత్యంగారు
ఈ పద్యాలు మన తెలుగువారి అపారమైన అద్భుతమైన అమోఘమైన అమృత తుల్యమైన సంపద
😊
ఇంత అద్భుతమైన సినిమా ని తీసిన బాపు గారికి 🙏
శ్రీమద్ రామాయణం సీరియల్ చాలా బాగుంది
నిజమైన ఆంజనేయుడు ఇలాగే ఉంటాడు అని తలపించేలా చేసిన మహానుభావులు శ్రీ అర్జ జనార్దన రావు గారు. 30 సంవత్సరాలనుంచి చూస్తున్న ఈ సినిమా. ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు
Y de
@@venkatasandhyagontu9944ji I ji
❤
@@venkatasandhyagontu9944@
Ha
చిన్నప్పుడు వీధి సినిమాలు వేస్తున్నప్పుడు ఈ పద్యాలు అర్థం అయ్యేవి కావు.... ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టుకుని చూస్తున్న
తెలుగు ప్రజల జీవన శైలి చూపిన చిత్రాలు మరిన్ని రావాలి
జై శ్రీ రామ్ ఆంజనేయ స్వామి భక్తి ఆమోగం
ఒక్క ముక్కలో చెప్పాలంటే వెలకట్టలేని సినిమా.
శ్రీ వీరాంజేయస్వామి పాత్రకు ప్రాణం పెట్టేశారు n t r కు మెంచిన నటన
నిజంగా మీరు చెప్పింది అక్షర సత్యం.... ఆంజనేయ పాత్ర దారుని నటన ntr ని మించిన నటన.... అద్భుతం ఇంతకు మించి వ్యక్త పర్చలేను...
హనుమాన్ పాత్రలో అర్జా జనార్ధన రావు గారు అద్భుత నటనా ప్రతిభను కనపర్చినారు🙏🚩
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇలాంటి పద్యాలు వ్రాయగలవారు కానీ,పాడగలవారు కానీ సినిమాలు తీయగలవారు కానీ ఇపుడు వున్నారా?
లేరు... ఇకముందు రాలేరు కూడా...
ఆ కాలమే అద్భుతమైన మరిచి పోలేని కాలం...
రామారావుగారిలాంటి పర్సనాలిటీ కీర్తి యుగానికొక్కడికే అది సాధ్యం.రాముడు రాముడే.
ಈ ಪದ್ಯಗಳನ್ನು ಹಾಡಿದ ಮಹಾತ್ಮರಿಗೆ
ನನ್ನ ಶಿರ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು
నమస్తే రామాంజనేయులు swamiji
Moral of the story.
పరిస్థితులు కొంచెం అటు ఇటూ అయితే ఎంతటివారైనా ఒకరి కోసం ఒకరు చేసినవన్నీ ఎత్తేసుకుంటారు.
జై శ్రీరామ్
😊🙏🙏🙏
మంచి రసవత్తర ఘట్టముల సమాహారం .. ఆంజనేయునిగా ఆర్జ జనార్ధన రావు నటనా విజృంభణ ...
0l
@@venkataraog2953 555y65
ఇక కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది
@@SivaSiva-cg8cw lp
Y
శ్రీరామ రామ రామేతిరమేరామేమనోరమేరామునిగొపతన ఆంజనేయ స్వామి భక్తి ఏకాగ్రత మనం నిత్యం ఉపయోగించే ఆలోచన చేస్తే మంచిది
పద్యం అంటే మనసు కుహతుతకొనేదిసంగీతపరధానం
విన్నవారు మాత్రమే కాదు..చూసినా పరమ పుణ్యం..
మరణించలేదు మా మాధవపెద్ది
విని తరించండి ఆయన కంచు కంఠం మళ్ళీ మళ్ళీ 🙏🙏🙏🙏🙏
100 times jai hanuman
Jai sri ram ......❤
మాటల్లో వర్ణించలేని సినిమా ఇది
మేలుకో శ్రీరామ.. మేలుకో శ్రీరామ..మేలుకో రఘురామ
మేలుకొని వేగమం ఏలుకోవయ్య
మేలుకొని వేగమం ఏలుకోవయ్య
మేలుకో..మేలుకో... మేలుకో..ఓఓఓఓఓ
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయె
అరవిందలోచనా..మేలుకో..మేలుకో
కులదైవమగు సూర్యుడుదయించు వేళాయె
అరవిందలోచనా..మేలుకో...
మునికోటి..సురకోటి..మునివాకిటను చేరి
నిను కొలువ నిలిచేరు..మేలుకో
రామా..ఆఆఅ..మేలుకో వరదా..ఆఆఅ..మేలుకో
రామా..ఆఆఅ..మేలుకో వరదా..ఆఆఅ..మేలుకో
తెల్ల యేనుగు వచ్చి..ముంగిటా నిలిచేను
నల్లని మాసామి..మేలుకో
ఎల్లలోకాలను..ఏకఛత్రమ్ముగా..చల్లగా ఏలుకొన మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో..ఓఓఓఓఓఓఓఓ
పదునాల్గు వర్షాలు..వనవాస మెనరించి
బడలిపోయిన స్వామి..మేలుకో
అల రావణుని చంపి..అవనినే కాపాడి
అల రావణుని చంపి..అవనినే కాపాడి
అలసిపోయిన స్వామి..మేలుకో
మేలుకో..మేలుకో...మేలుకో
పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచె..మేలుకో
పన్నీటి జలకాల నిన్ను..సేవించుకొన
పడతి జానకి వేచె..మేలుకో
అఖిలభువనమ్ములు..అభిలషించే శుభము
అభిషేక సుదినమిదె..మేలుకో
అభిషేక సుదినమిదె..మేలుకో...
10:54 శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాది
శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ
దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ బ్రోవగనే దాశరథీ కరుణా పయోనిథీ!
11:49 అరయవైతివి మనకు గలట్టి కూర్మి
కాంచ వైతివి శ్రీరాము ఘనతనైన
వార్థిలంఘించి జగజెట్టి వైన కతన
తలచినావేమో భుజపల దర్చమొకటే...
12:29 బాహు బలశాలి నన్న దర్చంబు కాదు
మదిని శ్రీరామ నామంబు మరువలేదు
పతిత పావనుండవగు నీ బంటు నగుట
లక్ష్య మనుకొంటి శరణార్థి రక్షణంబె !
13:25 శరణార్ది సుగ్రీవు సాహచర్య మొనర్చి
నీ ప్రార్థనంబు మన్నించునాడు
బలశాలి వాలిని పరిమార్చి మీ కెల్ల
కష్కింధనిచ్చి రక్షించునాడు
అసుర సంహారాని కగ్రగామిగ నిల్పి
విరావతంసు గావించునాడు
అనితర దుస్సాధ్యమౌ మహా కార్యముల్
సాధించు శక్తి నొసంగునాడు
భావి సృష్టి కి నవబ్రహ్మ నీవటంచు
ప్రేమ మీరగ నిన్ను దీవించు నాడు
అపుడు ఆనాడు ఇలవేల్పునైతిగాని
ఇపుడు శ్రీ రాము తో పని ఏమి హనుమా !
15:28 ధర్మము ధర్మమంచిటు వృధా వ్యథ చెందుట మానుమోయి నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకము రాకముందే, దు
ష్కర్ము యయాతివేగ ప్రభు సన్నిథికిన్ గొనిరమ్ము, వానిదౌ
కర్మఫలంబు మార్చగల కర్తయెవండిల మారుతాతృజా !
16:33 నీలకంథర ఫాల నేత్రాగ్ని కీలల
ఎదిరించి నిలిచిన నిలువపచ్చు
మృత్యుదేవీ భిషణాత్యుగ్ర దంష్టృల
ఉయ్యాల లూగిన నూగవచ్చు
ప్రళయ కాలాభీల భయద నిర్ఘాతాళి
అరచేత నదిమిన అదుమవచ్చు
దండహస్తుని ఘొరతరకాల పాశమ్ము
గురిచిక్కి తప్పించుకొనగవచ్చు...
కాని సహింప సాధ్యమే కదనమందు
బ్రహ్మ కైనను నిర్జరేశ్వరునకైన
పురహరులకైన ముక్కోటి సురలకైన
ప్రళయ రవి సాటి ఈ రామబాణ ధాటి...
18:01 ఆడి తప్పుటకంటె అఘము లేదని కదా
సర్వమిచ్చెను హరిశ్చంద్ర నృపతి
పలికి బొంకుట మహా కలషమంచును కదా
పాతాళ మునకేగె బలి విభుండు
శరణార్థి బ్రోచుట వరధర్మమని కదా
తన దేహమును శిబి తరిగి యిచ్చే
నిరతసత్యవ్రతా చరణుడౌటనే కదా
అసువులైనను వీడె దశరథుండు
అంతవరకేలనయ్య ఓ అబ్జనాభ
అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే
పదియు నాల్గేండ్లు వనవాసి వైతివీవు
రమ్యగుణసాంద్ర శ్రీ రఘురామచంద్రా !
19:23 ఘోటక బ్రహ్మచారికి కోర్కె యేల
మర్కటుండను నాకు సామ్రాజ్యమేల
రామ రామా.. రామ రామా...
రామ రామా యటన్న నీ నామమొకటే
కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా !
20:40 గజ్జె లందెలు ఘల్లుఘల్లన కౌనల్య
అంకసీమను నాట్యమాడె నెద్ది
లోకపావని యైన ఆకాశ గంగకు
జన్మ కారణ మైన స్థాన మెద్ది
పతి శాపమున రాతి బండయై పడియున్న
యింతికి నిజరూప మిచ్చెనెద్ది
అల త్రివిక్రమ మహోజ్వల దివ్యరూపాన
నిఖిల లోకంబులు నిండెనెద్ది
జానకీదేవి నిచ్చుచు జనకరాజు
కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది
అట్టి నీ పాద నీరేజమయ్యో నాదు
కఠిన దేహంబు తాకంగ కందనేమో
తారక బ్రహ్మ నామ కోదండరామ !
22:26 సీతమ్మ జాడ మీ చెవివేయ అంబోధి
తృటికాలమందు లంఘించునాడు
శతృ నిర్భేద్యమౌ స్వర్ణ లంకను గెల్వ
సేతు బంధనమును చేయునాడు
మైరావణుని మృత్యు మర్మంబు భేదించి
స్థిరదీక్ష మిమ్ము రక్షించునాడు
ప్రాణావశిష్టుడౌ రామానుజుని బ్రోవ
సంజీవి కొనితెచ్చి సాకునాడు
ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవమ్ము
నిలుప లంకా రణంబున గెలుచునాడు
కోతి సాయము మీకొక కొండయయ్యు
కనవె అనాడు మాజాతి లక్షణము మా కోతి లక్షణము
మాజాతి లక్షణము మా కోతి లక్షణము
మాజాతి లక్షణము మా కోతి లక్షణము
నేడు చింతించి వగచిన లాభమేమి ?
ua-cam.com/video/pvQlBAMvWLk/v-deo.html
Super
Suprrr
Brother...18 min nundi lyrics prttagalara...aadi thapputa kante adhamu ledu kada...
Super
Thanks sir
@subbu raje raje నమస్కారం. ఈ సినిమాలో ఆంజనేయుడు పాత్రకి ప్లే బ్యాక్ చేసిన వారు మా నాన్న గారు స్వర్గీయ పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య. వారే ఈ సినిమా లో మొదటి సారి ఆంజనేయుడు పాత్రలో నటించాల్సి వుండగా అనివార్య కారణాల వల్ల వీలవ్వలేదు. పాటలు ముందుగానే వారితో రికార్డ్ చేశారు కాబట్టి ఆ పాటలను మాత్రం సినిమాలో వాడటం జరిగింది. ఈ రెండు పాటలు వారి 67 సుదీర్ఘ నాటక మరియు సినిమా ప్రస్థానంలో ఎంతో కీర్తిని ఆర్జించి పెట్టాయి. వారు తెలుగు వెండి తెరకు మొదటి కృష్ణుడు అవ్వటం ఒక విశేషం. ఈలపాట తో ప్రేక్షకలను అనేక దశాబ్దాలు అలరారించిన వారు ఈల పాట వారి ఇంటి పేరుగా మారిపోయింది. కల్యాణం రఘరామయ్య అంటే అంతగా గుర్తు పట్టక పోవచ్చు. వారి ఈలపాటను, గంధర్వ గానాన్ని వినటానికి వారిని ప్రధాన మంత్రులు నెహ్రూ మరియు ఇందిరా గాంధీ వారి ఇంటికి పిలిపించి వినటం జరిగింది. రాష్ట్ర పతులు ఎస్వీ రాధా కృష్ణ మరియు V.V. గిరీ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి నిలయంలో వారిని శ్రీకృష్ణ రాయబారం నాటకం లో శ్రీ కృష్ణుడి పాత్రలో తిలకించడం జరిగింది. వారి చేతులతో మా నాన్న గారిని సత్కరించడం జరిగింది
Meeru cheppedi nijamanukunte
Mee nanna garu goppa vidwamsulu
Bagavadamsa mee nanna gaariki undi
Meeru lucky sir to have him 🙏🙏🙏
@@puttannapattela మీరు వ్యక్తం చేసిన అభిప్రాయానికి దన్యవాదాలు
రఘు రామయ్య వంశీకులు దన్యజీవులు kkm
@@puttannapattela thanks a lot for your thoughts.
Variki satakoti namaskaralu
మళ్లీ ఇలాంటి సినిమాలు తీయరు
జై.శ్రీరామ్...జై హనుమాన్.. జై హింద్..జై సనాతన ధర్మ..
సూపర్ అధ్బుతమైన పద్యాలు
చాలా బాగా పాడారు ఇంకా ఇంకా ఈ నెల అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి
Aaha...chevilo seesam posinatluga entha vinasompuga nunndi padinavariki koti dandalu
🙏🙏🙏aa. Naati. Padhya gaanalu paadinivaariki. Natinchina vaariki. Vandhnaalu
శ్రీరామచంద్రునిగా sr ntr, ఆంజనేయునిగా అర్జా జనార్ధనరావు గారు,సీతా మహా సాధ్విగా అంజలీదేవి గారు,లక్ష్మణ స్వామి గా కాంతారావు గారు రామాయణమును ఆనాటి ప్రేక్షకులకు కనులపండుగ గా అందించారు.అందుకే లవకుశ గానీ,సంపూర్ణ రామాయణం గానీ,రామాంజనేయ యుద్ధం మొllచిత్రాలు గానీ వాటిలో పద్యాలు గానీ నేటికీ వినసొంపుగా ఉంటాయి.చిరస్మరణీ యులు.
Adbhutham, nabhutho na bhavisyathi
Lo o/❤😂❤❤😂😂🎉🎉😢😢😅😊
L❤@@gopalakrishnamullapudi3779
ఇలాంటి సినిమాలు ఇలాంటి రోజుల్లో రావు
Heart touching lyrics for Anjaneya 🙏🙏🙏👌👌👌
🙏🙏🙏🙏🙏🧘
జై శ్రీరామ్ 🙏🚩🙏 జై హనుమాన్
ఈ రాగాలు పాడటం అంత సులభం కాదా ఇవి అన్ని దేవుడు ఇచ్చే వరాలు మనిషి ప్రయత్నం చేస్తే ఏదీ అసాధ్యము కాదు నాకు చాలా ఇష్టం గొంతులో మంచి బలము ఉండాలి. ముక్యమగా మనికి అదురుష్టం ఉండాలి ఇవి అందరికీ సాధ్యము కాదు. పాడిన వారికి నా ధన్యవాదములు.
హనుమంతుడు అంటే
అర్ధా జనార్ధనరావు
భీముడు అంటే
దండమూడి రాజగోపాల్-
నర్తనశాల
శ్రీ హరిని గాంచవే ఆహా ఎంతటి నామం
Songs vini chanipovachhu ❤
ఈ ఒక్క 20 నిమిషాలు నేను mp3 డౌన్లోడ్ చేసుకున్న ఎన్ని సార్లు విన్న కొత్తుగా ఉంటుంది...
జై శ్రీ సీత రామ చంద్ర ప్రభు నమో నమః ఆంజనేయ స్వామి భక్తి అమోఘం
No one can speak telugu like NTR..... వినసొంపుగా ఉంటంది
Next chiru
@@JAI-SRIRAMAaasea
@@katarisrinu5479 karam dosa 😃
good
legend of telugu, madava peddy satyam padyalu
ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు
My favorit song heart touching👌🏻👌🏻👌🏻
Raghavayya gare athma ekkadunna santhosamga ,santhi ga vundalane surya bhagavarene korukontunnanu. Jai sri Ram , jai Anjaneya swamy.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్
జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి నమో నమః
Jai Sree rama Jai Jai sreema anjaneya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Legends ❤❤❤ beautiful ❤️
Jai sri ram🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏
A superb film ,must watch the movie by premchand akkina n Sai kulwanth akkina
Jai sriram🎉Jai ntr🎉Jai a janardana Rao garki 🎉
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Bless me from heaven ...lordshrirama NTR Jai hind Jai hind Jai hind Jai bharat Mata....chnkya Shrikrishna o lord protectme ...Jaibalakrishnasir akhanda.
Very excellent performance arja Janardhan garu
ఎవరు corona కాలం లో వింటున్నరో వారు మహానుభావులు
Nenu vintanu
Nenu
@@Maaahi3034h q
@@pabbojuchary9842 know m
@@pabbojuchary9842 p0
Jai sri rama🙏🙏🙏
Enni sarlu vinna ..Inka vinalane vundi..emi padinaru🙏🙏🙏🙏🙏🙏🙏
Aatuvanti patharojulu Emka marala tirigi ravu swacha mina msnasulu Jai sriram jai Hanuman
Ahaaaaaaaa adbutham Thandri 🦶🦶🦶🙏
Excellent.....superb.....ausum....
జై శ్రీ రామ్ 🌹🌹🙏🙏 జై హనమాన్ 🌹🌹🙏🙏
Amara deeesha maheswara pramukula alambulo nilwany samarotsaha vijrumbamaanamai bhu chakranda alladany vimalun pranabayastundivadi veeranjanayundu thadyamu thadyamu sri ramuni paadasaxi bayamala ninnu rakshinchadan::::nammuma:::::::aaa:::::::::
Jai sree ram 🙏
Ramaaa ramaaa rudramsha Anjaneya 😍🥰
super movie very entertaining for old age people's thanks for keeping padyalu separately
🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆర్జా జనార్ధన్ రావు గారు మారుతిగా అద్భుత నటన
JAI SRI RAM
JAI SRI RAM
JAI SRI RAM
No words to say about this padyalu.
heart touching, great Bapu and NTR, Janardhanrao
Excellent movie, hats off...
న భూతో నభవిష్యతి....
Excellent movie ❤ jai shree Ram
అద్భుతమైన పద్యాలు
Ramudu Shri Krishnu du aina ramarao lo ne chusu kuntu namu
జై భక్తాoజనేయ
🌸🌸🌸🙏🙏🙏🥭🥭🥭Jai shree ram jai jai jai sree aajaniya 🙏🙏🙏🌸🌸🌸🍇🍇🍇
భక్తి భావం పొంగుతుంది
ఏమి గొంతు రా నాయనా వింటుంటే పెళ్ళాం బిడ్డలను కూడా మరిచిపోతారు ఆకరి ప్రపంచము కూడా మరిచిపోతారు
S correct
👌👌👌👌
Great singer....no words.
Nicely song very very happy I I like this song is who sangthis song is very nice 👍🙂❤❤
Real actor's real movie real singer's really great. No grafics
graphics are there but not of today's standards.
Jaisriramachndraprabonamami❤
Really one of the good film which i watch above 10
ఏపీ ఆ
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏