మహానుభావులు ఉత్తర కుమారుడు ఇలాగే వుండేవాడేమో,బృహన్నల ఇలాగే ఉండేవారేమో అన్నంతగా పాత్రల్లో లీనమై ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసేవారు.వారు మరణించినా వారి నటన అజరామరము.ఎన్ని తరాలైనా మరువలేము.
పౌరాణిక చిత్రాల నిర్మాణం లో మేటి దర్శకులైన కమలాకర కామేశ్వరరావు , ఎన్టీయార్, బాపు సి. పుల్లయ్య, సి.ఎస్.రావు తదితరులు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. ఈ మహనీయుల దగ్గర శిష్యరికం చేసిన వారెవరైనా ఉంటే పౌరాణిక చిత్రాల నిర్మాణం కోసం పూనుకుంటే బాగుణ్ణు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముని నటన ఒక ఎత్తయితే, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వం మరో ఎత్తు. మహా నటి, ఎస్వీఆర్, రేలంగి వెంకట్రామయ్య కూడా గొప్ప నటన ప్రదర్శించారు. మిగిలిన నటులందరూ పాత్రోచితంగా నటించారు.
అహో నటటసార్వభౌమా ! అద్భుతము మీ దర్శకత్వ ప్రతిభ! మహాద్భుతము మీ నట విన్యాసము ! సింహ రాజము సభాస్థలి కి వచ్చు చున్నట్లు సవ్యసాచి పాత్రలో ధనంజయ ని రణరంగ ఆగమన సన్నివేశము అత్యద్భుతము ! మన ఆంధ్రావని లో పౌరాణిక సార్వభౌముడు అంటే మీరే ! మీరున్న కాలములో మేము ఉండడము మా జన్మ చరితార్థము ! పాత్రోచిత స౦భాషణ చతురమతీ , మిమ్ములను ఈ భువికి పంపిన బ్రహ్మ దేవునికి మా శతకోటి సుమాంజలులు! ----మీ కరణం సుబ్బారావు, అమల్లదిన్నె, తాడిపత్రి తాలూక!
Even if ,the actors are there to try and act like NTR .The background teams ,and the swara sahithya including direction is not possible. The pouranic films era is over .
ప్రపంచ మనుగడకు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు చాలా అవసరం
అవును
మహానుభావులు ఉత్తర కుమారుడు ఇలాగే వుండేవాడేమో,బృహన్నల ఇలాగే ఉండేవారేమో అన్నంతగా పాత్రల్లో లీనమై ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసేవారు.వారు మరణించినా వారి నటన అజరామరము.ఎన్ని తరాలైనా మరువలేము.
పౌరాణిక చిత్రాల నిర్మాణం లో మేటి దర్శకులైన కమలాకర కామేశ్వరరావు , ఎన్టీయార్, బాపు సి. పుల్లయ్య, సి.ఎస్.రావు తదితరులు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం. ఈ మహనీయుల దగ్గర శిష్యరికం చేసిన వారెవరైనా ఉంటే పౌరాణిక చిత్రాల నిర్మాణం కోసం పూనుకుంటే బాగుణ్ణు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముని నటన ఒక ఎత్తయితే, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వం మరో ఎత్తు. మహా నటి, ఎస్వీఆర్, రేలంగి వెంకట్రామయ్య కూడా గొప్ప నటన ప్రదర్శించారు. మిగిలిన నటులందరూ పాత్రోచితంగా నటించారు.
అహో నటటసార్వభౌమా ! అద్భుతము మీ దర్శకత్వ ప్రతిభ! మహాద్భుతము మీ నట విన్యాసము ! సింహ రాజము సభాస్థలి కి వచ్చు చున్నట్లు సవ్యసాచి పాత్రలో ధనంజయ ని రణరంగ ఆగమన సన్నివేశము అత్యద్భుతము ! మన ఆంధ్రావని లో పౌరాణిక సార్వభౌముడు అంటే మీరే ! మీరున్న కాలములో మేము ఉండడము మా జన్మ చరితార్థము ! పాత్రోచిత స౦భాషణ చతురమతీ , మిమ్ములను ఈ భువికి పంపిన బ్రహ్మ దేవునికి మా శతకోటి సుమాంజలులు!
----మీ కరణం సుబ్బారావు, అమల్లదిన్నె, తాడిపత్రి తాలూక!
Hats off sir
SDNip
My g
karanam subba Rao 👍👍👍
dr rajkumargaru and nt ramaraogaru great actors
విశ్వవిఖ్యాత నటునికి🌹🌹🌹🙏
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, Jaiho NTR
సినిమాలలో అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన సినిమా ఈ నర్తనశాల.
చాలా మంచి చిత్రం
ఎన్నో సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ
చూడాలనిపించే సినిమా 😊
విశ్వవిఖ్యాత నటసార్వభూమినికి 🌹🌹🌹🙏
ఎన్ని ఆస్కార్ లు ఇచ్చినా సరిపోదు
తెలుగు ఆస్కార్ సినిమాలు....గుండమ్మ కథ,నర్తనశాల,మాయా బజార్,సీతారామ కళ్యాణం... ఇలా ఎన్నో
0 8బ8ఓయ్😊😅😮😢8😊😅😢😢9
Correct
Oscar for telugu movie ani oka category pettali.
@@srijagadeeshc3056p
@@srijagadeeshc3056p
ఆకాలమైనఈకాలమైనరేపటికాలమైనఈసినిమాకుతిరుగులేనికళాఖండము🌺🌹🌷🙏🙏
నిత్య నూతనం నిత్య సత్యం ఈ చిత్ర రాజం!!!
ANR, NTR, Savitri, SVR, Kannamba, suryakantham, Relangi, Gummadi, et .,veellanthaa telugu jaatiki dhakkina adbutha vajraalu
Mesmerising scene with amazing acting skills of NTR and Relangi garu is memorable for ever.
😊
9⁹😊ř@@nagabhushanammajammigolam6070
super movie superb performances by the actors
N T R గారి నటనా కౌశలం ముందు నాటి నుండి నేటి వరకు ముందు కూడా ఎవరూ లేరు, ఉండరు .ఉండబోరు
N T R sari samanam S.V.R
Yandapalli Sriramamurthy, svr is a great actor but he won’t suite to this kind of characters
@@yandapallisriramamurthy143 Yes ofcourse.
@@yandapallisriramamurthy143
Yc
NTR goppa natude kani anthati natana Kamal Hasan garu inka goppaga cheyagalaru
అద్భుతమైన అభినయ ఆదర్శం
🙏
Ani sarlu chusina chudale chudale anipenchi movie jai ntr
జయహో అన్నగారు
అద్భుతం
Legend of telugu film
Jaija'ardha'q rfdikapathe
Jaija'ardha'na
Krishnq song
Story lyrics samudrala venkat raghavacharyulu greatest,,,,,,,,,
Tremendous actions &scenes all old movies BABY TO NA BAVISYATHI
రేలంగి... 👌🙏🙏
సారథు లలో ఉత్తమ్ముడు ఉత్తరాకుమారుడు
Great comedian relangi garu
Can anybody say about NTR action.nobody inthe world can match him.
Awesome, movie, evry dasara I must watch, the movie in e tv, ❤
relangi venkatramayya excellent action
My al time fav. Scene
Emi acting ra babu mind blowing
Amezing sin jai ntr 🙏🙏🙏🙏
Diryam cheppay ilanti manisi ontay life lo emina cheyavachu gods ntr gaaru and relangi gaaru
గాండివం అగ్ని దేవుని చేత ప్రసాద్దింపబడింది కాండవ దహనం అప్పుడు కృష్ణుడు కి సుదర్శన చక్రం
Late ntr action is very fine
Jai NTR
Oka super movie
Savitri acting is very beautiful and fantastic. I will acting miss you.
NTR Great Actor
sandeep
Good, దృశ్య కావ్యం
Legend NTR
Anna garu great
What Sri@GVRAO garu has commented 2 years ago is 100%True.Our Old MYTHOLOGICAL PICTURES ACTED BY OUR SRI N.T.R GARU ARE ALL OSCAR DESERVING PRODUCTS.
N T R garu sorry God chala actions super anna annalu
Ntr karnudi veshamesthe arjunudu yuddham nundi paripoinatluga chupettadu arjununi veshamesthe andarini padesaduta mahabharathanni mahabharatamla thiyalera veellu
ఈ మహానటులను మరచిపోగలమా
.
దయచేసి పాండవ వనవాసం అప్లోడ్ చేయగలరు
దార్శనికులు మన దర్శకులు
Jjjjnu
Avunu
Nice comedy scene to remove fear complex in mind
By ramanamurthy.
👌👌
The true legends
వరుణ దేవుడు వాళ్ల కాదు అగ్ని దేవుని వాళ్ల కాండవ దహనం శ్రీ కృష్ణ సుదర్శణం అర్జునుడు కి గాండివం
జై ఎన్టీఆర్
జై ఎన్టీఆర్
My
MTV Telugu
Mtvy
6mtvtelugu
Samudram yendavavhu emo ganni ntr gari natana maradhu
ఎవరి ఇష్టం వచ్చి నట్లు కథ లు ఉహించుకొని ,బావితరాలను అయేమయం చేయడం మహొ పాపము ,ఇ సినిమా చేసిన వారు కష్టాలు తప్యవు ,
ఈ పాపి ఎవరబ్బా?
E cinema sari ainade, Dana Veera sura karna cinema sari ainadi kadu
Evergreen hero NTR
మహా నాయకుడు NTR
Ft
Nartjhanasalacnima
s v r great
Rayleng the great actor
Anna garu ante ne great kadhaa
It's a nice movie
Telugu movies world No1 movies
Sawadhan is still alive now living in Himalayas as alliean
ఆ.పాట.మధురాలు
Super movie 🎥
Sri ntr garu wold no 1
Even if ,the actors are there to try and act like NTR .The background teams ,and the swara sahithya including direction is not possible. The pouranic films era is over .
Mahaabhaaratham nirminchaalante paatha sinimaalu (bhaarathacharithranu chusi thelusukovaali)sulabamugaa nirminchavacchhu/
Ntr the best ❤
Nice
Indian culture is good
👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐🙏🏻🙏🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
👌
Super
Best action NTR and best commadian relangi. With out story anly public those are not stability moved
Jai NTR 👑
RELANGI MAAMAIYYAGARU..MEERU... NTR GARIKI INTHANU VIDICHIPOKUNDA ABHINAYINCHERU... JOWHAAR...
NTR.annagariki.na.shraddajaali
E మహా కావ్యం lo. సినిమా డైరెక్టర్ actors acting. ప్రొడ్యూసర్ kuda గొప్ప వారే,
బెస్ట్ ఎక్టర్స్
👌👌👌👌
అన్న
🙏🙏👍
NTR Devuddu
Annagaru.
Jai ntr
super
MARUTHI TONY dyi
MARUTHI TONY by
NTR.ni.michina.natudu.ledu.Rajakiyaam.ayyanaki.vennathopetina.vidy.NTR.Anna.partipetin.9.nelalaki.mukhyamanthri.ayyaru.kani.star.star.megastar.ani.chiRajivigaru.ayyara.kaleru
Sata sahasra dhanussamana patistamaina gaandheevam
.
Please any one upload pandava vanavasam movie
NarayanaSwamy. C. M
Ntr glamorous
Telugu nerchukovali ante ilanti chitralu chudavalasinde
Jai ghantasalagaru
Correction aswadhama
How do you know ..he is still in himalayas
Natana kadhu Arjuna palguna nijamaina jeevitham kadhantara
Thatha ku thaga manuvadu jr N T R
Aa rojullo hasyam kuda entha baga undedp
Paata.shaalallo.chadhuvulu)u.cheppaali/chadhuvulu ammithe kontaaru/kovaali.konakudadhudaali/shaasthra.gnulu yelaabayatiki.vasthaaru/kharma/
Dislike chesina vallani chudte oka sametha gurthu vastundi. Gadidalaki gandham vaasana telidu ani