రాబోవు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ఈ వీడియో ఎడిటింగ్ చాలా చాలా బాగుంది. పాటను తమదైన తియ్యని గళంలో ఆలపించిన గయనీమనులకు అభివందనాలు. రచయిత పాట రచించడం లో వారిదైన రచనా శైలి లో ప్రతిభ కనిపిస్తున్నది. చాలా అద్భుతంగా రాశారు. అభినందనలు. నోరి జిందాబాద్... Dr. శ్రీదేవీ శ్రీకాంత్ బోట్స్వానా
ఆద్యంతమూ ఆసక్తిగా , మెలోడియస్ గా పాడినారు.. అందరు ప్రముఖులు కవరయ్యారు..
ధన్యవాదములు అండీ
చాలా బాగా పాడారమ్మ 👌
ధన్యవాదములు మేడమ్ 🙏
Supar padaru medamlu
ధన్యవాదములు అండీ 🙏
అద్భుతమైన సాహిత్యం, సంగీతం, ఆహార్యం అన్ని కలగలిపి ఉన్నాయి కళ్యాణి. చాలా చాలా బాగుంది. మీ దంపతులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
ధన్యవాదములు మేడమ్ 🙏
Super sister's 🎉
Thank you 🙏
Excellent excellent singing sisters 👌👌👏👏
ధన్యవాదములు సునీతగారు
Suuuuuuuuuu per
ధన్యవాదములు 🙏
పాట సాహిత్యం,సంగీతం,గానం, ఎడిటింగ్ అన్నిె అద్భుతంగా చేసారు.అభినందనలు నోరి దంపతులకు 🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు మేడమ్ 🙏
చాలా బాగుంది song
ధన్యవాదములు అండీ 🙏
👌👌👌
!! నోరి నారిమణుల గళంలో....
కల్యాణి రాగం కమనీయమై....
హిమబిందువు వోలే....
మదిని తాకుతూ...
మహిళా లోక కీర్తి పతాక రెప రెపలను....
దశ దిశలా వ్యాపింప చేసేలా..
సాహిత్య పదనిసలలో సరిగమల స్వరం...
జోహార్లు అందుకుంటూ.....
మహిళల జయగీతమై సాగింది.....!!
ధన్యవాదములు సార్ 🙏
👌👌👌👌👌👌
ధన్యవాదములు 🙏
Wonderfully rendered and sung Beautifully edited...Johaar Nori creations keep it up
ధన్యవాదములు sir 🙏
ఎక్సలెంట్ సార్ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యధ్భుతమయిన పాటను అందించారు.మేడం చాలా బాగా పాడారు.👌👌👌👌
ధన్యవాదములు రవీంద్ర గారు
చాలా చక్కని పాట పాడారు ధన్యవాదాలు 👌👌🙏
ధన్యవాదములు లక్ష్మి గారు 🙏
మహిళా దినోత్సవ సందర్భంగా ఆలపించిన గానం అద్భుతం. రచించిన తీరు కూడా ఎంతో చక్కగా ఉంది. అభినందనలుసార్!.
---అవుసలి ఆంజనేయులు
స్క్రిప్ట్ రైటర్
ధన్యవాదములు ఆంజనేయులు గారూ
Congratulations and HAPPY WOMEN'S DAY
Thank you! You too! పద్మగారూ 🙏
చాలా చాలా చక్కటి పాటను అందించారు..
అభినందలు మీకు...
ధన్యవాదములు ఇందిర గారూ
Excellent......
ధన్యవాదములు సాయి సతీష్ గారూ
చాలా చక్కగా పాడారు
ధన్యవాదములు శాంత గారూ 🙏
చక్కని పాట మహిళ ఆత్మస్థైర్యం పెంపొందించే సాహిత్యం. చాలా భావయుక్తంగా పాడారు ఆ ఇరువురు మహిళలు. అభినందనలు. 🙏
ధన్యవాదములు సార్ 🙏
ధన్యవాదాలు,
ధన్యవాదములు 🙏
Vanitalu, athivalu, ramanulu Nice words and praises to extraordinary women. Nice song. Congrats sirs. Very Happy women's day to all proud women.
ధన్యవాదములు అండీ
Chalachala. Bagapadaru
ధన్యవాదములు కృష్ణవేణి గారూ
చాలా చక్కగా పాడిన మీకు హృదయ పూర్వక అభినందనలు
ధన్యవాదములు బాలాజీ గారూ 🙏
రాబోవు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ఈ వీడియో ఎడిటింగ్ చాలా చాలా బాగుంది. పాటను తమదైన తియ్యని గళంలో ఆలపించిన గయనీమనులకు అభివందనాలు.
రచయిత పాట రచించడం లో వారిదైన రచనా శైలి లో ప్రతిభ కనిపిస్తున్నది. చాలా అద్భుతంగా రాశారు. అభినందనలు. నోరి జిందాబాద్...
Dr. శ్రీదేవీ శ్రీకాంత్
బోట్స్వానా
ధన్యవాదములు శ్రీదేవి గారు 🙏
Chala baaga paaderandi.
ధన్యవాదములు అరుణ గారూ 🙏
అద్భుతమైన పాటను అందించిన నోరి మహిళలు ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు 🌹😊 సాహిత్యం, సంగీతం మరియు గానం మూడు అద్భుతః 👌🏽👌🏽👏👏
ధన్యవాదములు లక్ష్మి పద్మజ గారు 🙏
Super paata chala chala bagundi manchi paata andinchinanduku dhanyawaadamulu
ధన్యవాదములు లలిత గారూ 🙏
Chala bagapaadaru Abhinandanalu
ధన్యవాదములు మేడమ్ 🙏
Beautiful and energitic Song.
Really wonderful lyric, Superb singing 🙏
ధన్యవాదములు మేడమ్ 🙏
పాట చాలా బాగుంది. మీరు చాలా బాగా పాడారు 💐💐
ధన్యవాదములు గాయత్రి గారు 🙏
thank you for the wonderful song on women
ధన్యవాదములు కృష్ణ గాయత్రి గారు 🙏
Super sister's
Thank you so much భాగ్యలక్ష్మిగారూ 🙏
అర్ధవంతమైన మహిళాదినోత్సవ గీతాన్ని అందించిన నోరి వారికి ధన్యవాదాలు. సంగీతం ఎక్ స్పెక్టేషన్ కితగ్గినది.
ధన్యవాదములు సోమశేఖర్ గారు 🙏
మీకూ జోహార్లు మంచి పాట వినిపించినందుకు 🌹
ధన్యవాదములు అరుణ కుమారి గారు 🙏
lyrics please
Please see both English and తెలుగు lyrics in the description given below
Thanq one and all 🙏
Please lyrics madem song is super
కింద description లో వుంది చూడండి, ధన్యవాదములు
Lyrics
Please see lirics in the description
Super sister's 🎉
ధన్యవాదములు 🙏