Це відео не доступне.
Перепрошуємо.

మహిళ సాంగ్| Mahila Song| JAYARAJU | జయరాజు పాట

Поділитися
Вставка
  • Опубліковано 11 бер 2023

КОМЕНТАРІ • 73

  • @arraraju3774
    @arraraju3774 Рік тому +16

    ఎంత గొప్ప సాహిత్యం.ఇంత గొప్పగా రాసిన ప్రజాకవి జయరాజన్నకి కోటి కోటి వందనాలు.

  • @chethanarecordingstudios7037
    @chethanarecordingstudios7037 Рік тому +29

    మహిళ ను భారత మాత తో గొప్ప గా పోల్చే మతోన్మాదుల నా దేశం లో నా పేద ఆడ బిడ్డల ను అత్యాచారం చేస్తూ వివక్షత ను చూపే సంస్కృతి ఉన్న నా మాతృ భూ మిపై ఆడబిడ్డ స్థానాన్ని ప్రథ మంగా ఉన్నతంగా చూపించే మా జయరాజు అన్న పాదాలకు వందనాలు 🙏🙏🙏 జై భీమ్ ✊✊ జై ఇన్సాన్ ✊✊

    • @Ballepallimohansinger.
      @Ballepallimohansinger. Рік тому

      ua-cam.com/video/j1Z0u4SkdwQ/v-deo.html

    • @Temple__clock_alarm.
      @Temple__clock_alarm. Рік тому +4

      ఇక్కడ కూడా మతం ఏడుపు ఎందుకు రా ఉన్మాదీ

    • @annammahppulavarthy9511
      @annammahppulavarthy9511 5 місяців тому +1

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 5 місяців тому

      @@Temple__clock_alarm. photo మాత్రం దేశ భక్తి ఉట్టి పడేలా ఉంది కానీ... మాట ల్లోమాత్రం ఉగ్రవాద మతోన్మాదం కనబడుతుంది... జై భీమ్.. జై ఇన్సాన్

    • @Temple__clock_alarm.
      @Temple__clock_alarm. 5 місяців тому

      @@chethanarecordingstudios7037 చేసిన కామెడీ చాలులే. సొల్లు కబుర్లు ఆపెయ్

  • @madhusudhankampasati8169
    @madhusudhankampasati8169 Рік тому +8

    మధురమైన నీ మనస్సు ...
    ఓ అద్భుతః
    తన్మయత్వాన్ని
    ఆవిష్కరణ చేసినది .
    ప్రేమ , కరుణ , ఆత్మీయత నిండిన ఆర్తి తో ...
    మానవ జన్మ సార్థకత కు
    అర్థం చూపావు...🛐...

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Рік тому +7

    మీ పాటలు అన్నీ, అర్థవంతం గానూ, చాలా హృద్యం గానూ వుంటాయి,

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 5 місяців тому +3

    Excellent. Excellent lyrics. Excellent singing

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt Рік тому +4

    మహిళ తల్లి సర్వకోటి జీవులను ఉద్భవింపజేసి సర్వథా కాపాడుతుంది. ప్రేమతో లాలిస్తుంది.

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 Рік тому +8

    జయరాజ్ అన్నకు జయజయధ్వానాలతో పాదాభివందనాలు జయహో ప్రకృతి కవి

  • @kimudumohanbabu8413
    @kimudumohanbabu8413 Рік тому +9

    మాతృ మూర్తి కి శతకోటి వందనాలు

  • @freemusichyderabad
    @freemusichyderabad Рік тому +3

    మీ అద్భుతమైన రచనలతో నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నావన్నా. ఎప్పటికైనా మీలాగా ఒక్క పాటైనా వ్రాయాలి అనిపిస్తుంది. నమస్కారాలు అన్నా. మిమ్మల్ని కలిసే క్షణక్షణం కోసం ఎదురుచూస్తున్నాను.❤🎉😊

  • @krishnakaliga254
    @krishnakaliga254 Рік тому +7

    శిలా శిల్పం చాలా బాగుంది

  • @gmrguna4452
    @gmrguna4452 9 місяців тому +1

    పుడమి పై ఉన్న అందరి మహిళల తరుపున శ్రీ జయరాజ్ గారికి 🙏💐🙏

  • @kshivudu9790
    @kshivudu9790 Рік тому +9

    Super song....

  • @ramaraodannana2188
    @ramaraodannana2188 Рік тому +2

    నాకు ఇష్టమైన ప్రజాకవి జయరాజ్ అన్న
    చిన్న చిన్న పదాలతో సరళంగా మహిళ గురించి పాట అద్భుతం అన్న
    నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మును కలియాలని కోరిక
    మీ పాటలు విని పెరిగాము

  • @chidhuralabadharayya424
    @chidhuralabadharayya424 Рік тому +3

    Wonder full Song Sir Thankyou ❤❤❤🎉🎉🎉

  • @mrdaniel6673
    @mrdaniel6673 Рік тому +4

    Jaya Raju Anna meeru Great 👏

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 Рік тому +8

    Cinemalo rayandi songs

  • @padmachandrasingamneni4450
    @padmachandrasingamneni4450 Рік тому +3

    Amma kosamu yedupu vasthundanna jai jayaraju bro tq so superb songu

  • @sekharrathode5156
    @sekharrathode5156 Рік тому +1

    Very nice lyrics anna...
    Jai Bhim ✊✊
    Jai Insaan ✊✊

  • @VenuGopal-xe1ui
    @VenuGopal-xe1ui 9 місяців тому

    జయరాజు గారికి వందనలు ఇంత గొప్పగా సహితయనీ అందించిన ందుకు 🙏🙏🙏

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 4 місяці тому

    Jayaraaju gaaru congratulations kammati Telugu sahityam Andariki ardhamayyala aanandapadela super song God bless you more and more

  • @mmahanthaiah8641
    @mmahanthaiah8641 Рік тому +3

    Super song. 🌺🌷💐🌹👌👍👏👏🙏

  • @moodaraju3137
    @moodaraju3137 Рік тому +4

    Wonderful song

  • @godavarthipichaiah7024
    @godavarthipichaiah7024 Рік тому +1

    Iayaraj tammuduki jayaho jayaho jayaho👐👐👐👍👍👍👌👌👌

  • @sarupavani463
    @sarupavani463 25 днів тому

    The great master jararaju sir🙏🙏🙏

  • @SarojaGandla
    @SarojaGandla Рік тому +2

    Super

  • @yesuuyyyala4905
    @yesuuyyyala4905 Рік тому +2

    Salute frand

  • @karunakarkatha8923
    @karunakarkatha8923 Рік тому +4

    Good song

  • @chennareddy8725
    @chennareddy8725 Рік тому +2

    You are great sir

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 Рік тому +4

    Super song

  • @yatarajender4042
    @yatarajender4042 Рік тому +1

    Jayarajanna namasthe super sahithyam

  • @dabbetanarayana2273
    @dabbetanarayana2273 Рік тому +2

    Jai bheem🙏 ✊ jai jayraj🙏✊💐

  • @GK-GK79
    @GK-GK79 6 місяців тому

    I love this song and music also ❤

  • @srikanthgone3679
    @srikanthgone3679 Рік тому +1

    Very nice Song 👌🌹👍

  • @ganeshchawan2074
    @ganeshchawan2074 Рік тому +2

    Telangana mahrshi valmiki anna sri jay raj garu, guru

  • @Swarupadagam-vd9fr
    @Swarupadagam-vd9fr 5 місяців тому

    Excellent Song. Mahila Gurinchi Chala Goppaga Raasharu sir . Meeku Tq sir

  • @mrdaniel6673
    @mrdaniel6673 4 місяці тому

    ❤ Jaya Raju Anna

  • @mudianjaiah437
    @mudianjaiah437 Рік тому +1

    excellent song sir

  • @BogaPrabhavathijayaJayaghovind
    @BogaPrabhavathijayaJayaghovind 5 місяців тому

    Mentha chakkaga undhi eee song

  • @paralalingaiahyadav7442
    @paralalingaiahyadav7442 Рік тому +1

    super song👌

  • @pnvraman4249
    @pnvraman4249 Рік тому +3

    🙏🙏🙏🙏👏👏👏

  • @kurmaiahathinarapu956
    @kurmaiahathinarapu956 5 місяців тому

    Amma akitham jayaraju anna garu

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Рік тому +2

    Jaya Raju garu
    Excellent 👌 Song 🎉Hats off to you 🫡

  • @thanabalantamilosai4880
    @thanabalantamilosai4880 8 місяців тому

    மிக மிக அருமை மென்மையில் கண்ணீர் வரும். Nice song Thanabalan Berlin Germany

  • @user-ko9be6yz2h
    @user-ko9be6yz2h 3 місяці тому

    ❤❤super

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 6 місяців тому

    Maatrutvamloni mamakaram ekkada dorakadu.yes ammatanam loni kammatanam echchatanu dorakadu.Jayaraju gaari manasu swatchdanam nundi ee bhavajalam pongutoo vachina song.enjoy....a

  • @lscreations4790
    @lscreations4790 5 місяців тому

    Excellent

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 7 місяців тому

    Excellent Sir.TQ. 🎉🎉🎉🎉🎉

  • @YesuUyyala
    @YesuUyyala Місяць тому

    Salute frands

  • @amireddykrishnareddy8439
    @amireddykrishnareddy8439 Рік тому +1

    👌👌🙏🙏🙏

  • @PrameelaSreepathi
    @PrameelaSreepathi 6 місяців тому

    Excellent and meaningful song

  • @AttaKodallaVantillu
    @AttaKodallaVantillu 5 місяців тому

    nice song

  • @rathnamkarkani2721
    @rathnamkarkani2721 8 місяців тому

    Super song 🎉🎉🎉❤❤❤

  • @razzonnaankam1214
    @razzonnaankam1214 10 місяців тому

    👌👌👌🙏🙏🙏👍👍👍

  • @kondalraokondalrao8605
    @kondalraokondalrao8605 7 місяців тому

    Super song sir

  • @gadepakasanthosha7006
    @gadepakasanthosha7006 9 місяців тому

    Super 🙏🙏🙏

  • @krishanraochennam7800
    @krishanraochennam7800 2 місяці тому

  • @Swarupadagam-vd9fr
    @Swarupadagam-vd9fr 5 місяців тому

    Lyrics kavali

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 6 місяців тому

    Aumji

  • @ramadeviravi1060
    @ramadeviravi1060 9 місяців тому

    P.భాను మతి గారిని మరిచి.పోయిరా.ఆవిడ worldly 1st ladyta.singer dancer after director profuser. Riter.ani widdomlo someny years before.nenu chadivelu..antha.pramukhurali photo pettaleda????

  • @ramanak7886
    @ramanak7886 10 місяців тому

    🙏🙏🙏

  • @venugopalammutta2607
    @venugopalammutta2607 4 місяці тому

    Vedavulu ekkuvaga vunnaru

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 10 місяців тому

    తనువు కదా మహిళా ఎవరికీ మిస్టర్ జయరాజ్
    ఆడ దాని ఆలోచన తణువేల్లిన మనువు
    కదలిక కానీయని కట్టిపడేసి ముద్దు
    చలనం లేని రోడ్డు మీద సాగిన శరీరం ముద్ద
    అది బ్రతుకంటే జీవితమ విరక్తి దేశం
    ఏది అయినా కూడా మత
    సంస్కరణ జరగ నందున
    ప్రకృతి అంటూ పెండ గంపలు
    మహిళా కే ఎత్త వొద్దు మహా కవి రాజు
    india ask మౌర్య

  • @bnarasimharao8792
    @bnarasimharao8792 Рік тому +1

    Super song

  • @aaddithmaharaj7086
    @aaddithmaharaj7086 7 місяців тому

  • @pujariraveendra557
    @pujariraveendra557 10 місяців тому

    Super