Learn Manava Jathi Manugadake Song | మానవ జాతి మనుగడకే

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025
  • #manvajathimanugadake#womansday2023 #geethanjali #womansdaysong
    Learn Manava Jathi Manugadake Song | మానవ జాతి మనుగడకే #womansdayspecial
    ** Song Credits **
    మానవ జాతి మనుగడకే చిత్రం : మాతృదేవత (1969)
    సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : సి.నారాయణరెడ్డి
    గానం : పి.సుశీల, వసంత
    మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ
    మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ ॥
    ఒక అన్నకు ముద్దుల చెల్లి
    ఒక ప్రియునికి వలపుల మల్లి
    ఒక రామయ్యకే కన్నతల్లి………
    ఒక రామయ్యకే కన్నతల్లి
    సకలావనికే కల్పవల్లి
    ఆ……… ఆ……… ఆ………
    ఓ………… ఓ …….. || మానవ జాతి ||
    సీతగా ధరణి జాతగా సహన శీలం చాటినది
    రాధగా మధుర భాధగా ప్రణయ గాధల మీటినది
    మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది
    లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది || మానవ జాతి ||
    తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాలసరులు
    కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు
    కన్నకడుపున చిచ్చురగిలెనా కరువులపాలౌను దేశం
    తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
    ఆ……… ఆ……… ఆ………
    ఓ………… ఓ …….. || మానవ జాతి ||
    MANAVA JAATHI MANUGADAKE
    Movie : Mathru Devatha ( 1969 ) Music : K.V. Mahadevan
    Lyrics : C . Narayana Reddy Singers : P. Suseela, Vasantha
    Mathrudevobhava Pithrudevobhava Acharyadevobhava
    Manava jaathi manugadake pranam posindi maguva
    Thyagamlo anuragamlo tharagani pennidhi maguva ||
    Oka annaku muddula chelli oka priyuniki valapula malli
    Oka ramayyake kannathalli …………..
    Oka ramayyake kannathalli
    Sakalavanike kalpavalli
    Aa…………. Aa…………. Aa………….
    O ………. O………….. || Manava jaathi ||
    Seethaga dharani jaathaga sahana seelam chatinadi
    Radhaga madhura badhaga pranaya gaadhala meetinadi
    Mollaga kavithalallaga thene jallu kurisinadi
    Lakshmiga jhansi lakshmiga samara rangana dookinadi || Manava jaathi ||
    Tharuni pedavipai chirunagavolikina merayunu muthyala sarulu
    Kalakanti kanta kanneerolikina tholagi povura sirulu
    Kanna kadupuna chichhu ragilena
    karuvula paalounu desam
    Thallini minchina daivam ledani tharatharala sandesam
    Aa ………… Aa ………… Aa ………….
    O ………. O ………………… || Manava jaathi ||
    ** End Song Credits **
    manava jathi manugadake song
    manava jathi manugadake song lyrics
    manava jathi manugadake song lyrics in telugu
    manava jathi manugadake song with lyrics in telugu
    మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ
    manava jathi manugadake pranam posindi maguva song
    mathru devatha video songs
    mathru devatha movie songs
    mathru devatha old movie songs
    old telugu movie songs
    telugu movie songs
    learn telugu songs with lyrics
    learn telugu devotional songs
    telugu devotional songs 2023
    Best Telugu Singing Classes
    singing classes in telugu
    learn telugu songs
    #oldmoviesongs #telugusongs #telugu #moviesongs #devotional #devotinalvideos #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singwithme #Songswithlyrics #singasong #singing #telugusongs #geethanjali #geethanjalisongs #sangeetha #sangeethasadhanjali #viral #viralvideo #trending #trendingvideo #bhakti #teaching #education #bhagwan #bhaktisong #bhakisong2023 #devotinalvideos #spiritualmantra #telugsdevotionalsongs2023 #womansdayspecial #mothersday
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

КОМЕНТАРІ • 158

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 Рік тому +2

    మేడం గారు, చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను ఈ మధ్యనే మీ వీడియోలు చూస్తున్నాను. మీకు అనేక ధన్యవాదములు. సంగీతం నేర్చుకోవడం వల్ల నేమో, మీ గొంతు కూడా చాలా బాగుంది. నాకు సంగీతం అంటే ఏమిటో అస్సలు బొత్తిగా ఏమీ తెలియదు. కానీ పాటలు పాడటం అన్నా, పాడే వాళ్ళు అన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పలేను. అందుచేత ప్రతి రోజు రాత్రి సమయంలో మీరు పాటలు నేర్పుతున్న వీడియోలు చూస్తూ ఉంటాను. ఆ సమయంలో మీ గొంతుకు ఎంతో తన్మయత్వం చెందటం, నాకూ మీలాగా పాడాలని పించటం, మీ వీడియోలు చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందం కలగటం, ఇలా వీటన్నిటి వల్ల నాకు సమయమే తెలియకుండా గడచిపోవడం, దానివల్ల ప్రతిరోజూ నిద్రే లేకపోవటం జరుగుచున్నది. ఇలా రాత్రులు అన్నీ జాగారాలే అవుతున్నాయి. పడుకొనే సరికి తెల్లవారుజామున మూడో, నాలుగో అయిపోతూ ఉన్నది. మీరు నేర్పిస్తున్న విధానానికి, మీ గొంతుకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మీలాంటి వారు ఆయు,ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖశాంతులతో బ్రతకాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shiva_yadav_4628_ABS
    @shiva_yadav_4628_ABS 10 місяців тому

    Thank you so much Amma
    Everyday i learn your songs

  • @Deepa-789
    @Deepa-789 10 місяців тому

    Very best songs

  • @nagamani6083
    @nagamani6083 10 місяців тому

    Exllent super madam . happy women's day

  • @lendly_loans
    @lendly_loans 10 місяців тому

    Madam chala ba nerpincharu hats off to you❤❤❤❤
    Lyrics adbutham ❤❤❤❤

  • @rbhramara4059
    @rbhramara4059 Рік тому

    మ్స
    మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలుతె లుపుతూ
    నేర్పించటం మాకు చాలా బాగుంది

  • @nn-fm8sy
    @nn-fm8sy Рік тому +1

    Chala chala santhosham ga vundhi amma emtha adhbuthamina patalu maaku nerpisthunnaru sadha meeku kruthagnethalu meeku 🌹👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌹

  • @purnaramesh5133
    @purnaramesh5133 Рік тому +4

    ఇంత మంచి పాటను మాకు నేర్పించిం నందుకు ధన్యవాదములు అమ్మా..👏👏👌👌💐💐🙏🙏

  • @omsairam3846
    @omsairam3846 Рік тому

    Meeru padutunte paataku pranam posinattu vundi stri sakthiki na padaabhivandanam
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌

  • @asrcreations5890
    @asrcreations5890 Рік тому

    Chala chakkaga nerpistu nnaru madamgaru God bless you and all Kumar master sompeta

  • @manthajayasree4922
    @manthajayasree4922 10 місяців тому

    Happy women's day madam

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 Рік тому

    మహిళాదినోత్సవ సందర్భంగా చాల చక్కటి పాట నేర్పించారు గురువు గారు. థ్యాంకు గురు వు గారు🙏🙏

  • @paluvurisatyanarayana6183
    @paluvurisatyanarayana6183 Рік тому

    సూపర్ మ🎉🎉🎉🎉🎉

  • @lalitaakella581
    @lalitaakella581 Рік тому +5

    ధన్యవాదములు గీతాంజలి గారు.చాలా మంచి పాట నేర్పించారు. 🙏🙏Women's day special.

  • @ramadevigandikota6211
    @ramadevigandikota6211 Рік тому

    చాలా అద్భుతం గా పాడారు.. నాకు చాలా చాలా ఇష్టమైన పాట..మంచి మంచి పాటలు నేర్పిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 Рік тому +1

    మానవ జాతి మనుగడకే
    ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో
    తరగని పెన్నిధి మగువ
    మానవ జాతి మనుగడకే
    ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో
    తరగని పెన్నిధి మగువ
    చరణం: 1
    ఒక అన్నకు ముద్దులచెల్లి
    ఒక ప్రియునికి వలపుల మల్లి
    ఒక అన్నకు ముద్దులచెల్లి
    ఒక ప్రియునికి వలపుల మల్లి
    ఒక రామయ్యకే కన్నతల్లీ
    ఒక రామయ్యకే కన్నతల్లి
    సకలావనికే కల్పవల్లి... ఆ... ఓ...
    మానవ జాతి మనుగడకే
    ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో
    తరగని పెన్నిధి మగువ
    చరణం: 2
    సీతగా ధరణిజాతగా
    సహన శీలం చాటినది
    రాధగా మధుర బాధగా
    ప్రణయ గాథల మీటినది
    సీతగా ధరణిజాతగా
    సహన శీలం చాటినది
    రాధగా మధుర బాధగా
    ప్రణయ గాథల మీటినది
    మొల్లగా కవితలల్లగా
    తేనెజల్లు కురిసినది
    మొల్లగా కవితలల్లగా
    తేనెజల్లు కురిసినది
    లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా
    సమర రంగాన దూకినది
    లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా
    సమర రంగాన దూకినది
    మానవ జాతి మనుగడకే
    ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో
    తరగని పెన్నిధి మగువ
    చరణం: 3
    తరుణి పెదవిపై చిరునగవొలికిన
    మెరయును ముత్యాలసరులు
    కలకంఠి కంట కన్నీరొలికిన
    తొలగిపోవురా సిరులు
    కన్నకడుపున చిచ్చురగిలెనా
    కరువులపాలౌను దేశం
    కన్నకడుపున చిచ్చురగిలెనా
    కరువులపాలౌను దేశం
    తల్లిని మించిన దైవం లేదని
    తరతరాల సందేశం
    తల్లిని మించిన దైవం లేదని
    తరతరాల సందేశం ఆ…ఓ…
    మానవ జాతి మనుగడకే
    ప్రాణం పోసింది మగువ
    త్యాగంలో అనురాగంలో
    తరగని పెన్నిధి మగువ
    తరగని పెన్నిధి మగువ

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Рік тому

    women's Day Sandharbhamuga chakkati geetham nerpinchinanduku Dhanyavaadamulu Guruvu Gaaru

  • @harinicherukuri7617
    @harinicherukuri7617 Рік тому

    Amma manchi manchi patalu padandi pillalu nerchu kuntaru sarasvathi Devi vamma meeru

  • @shamcherry9869
    @shamcherry9869 Рік тому +6

    మీ నోటినుండి ఏ పాట విన్నా అమృతం లాగ ఉంటుంది అమ్మ. 🙏🙏చాలా చక్కటి పాట నేర్పించినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అమ్మా 🙏🌹🙏. ఎంత కష్టం అయిన పాటను కూడా చాలా సులభం గా నేర్చుకునే విధంగా నేర్పిస్తున్నారు. మీకు నా నమస్కారాలు అండీ 🙏🙏🌹🙏🙏😊ఉమెన్స్ డే కొరకు నేర్పించిన ఈ పాట చాలా బాగుంది 👏👏👌👌😊

  • @Ghajiayac12366
    @Ghajiayac12366 11 місяців тому

    Chalabaga nerpistaru akka thank you akka

  • @padmajaparupalli6925
    @padmajaparupalli6925 Рік тому +1

    చాలా ధన్యవాదాలు మేడం,, వింటుంటే ఎంతో హాయిగా ఉంది

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u 10 місяців тому

    Happy Women's Day Madam😊😊😊

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 Рік тому

    మహిళా దినోత్సవము సందర్భంగా మీరు నేర్పించిన పాట చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు అమ్మా 🙏🙏

  • @chiranjeevimusham7725
    @chiranjeevimusham7725 Рік тому

    మహిళా దినోత్సవ శుభకాంక్షలతో

  • @lavanyabitla112
    @lavanyabitla112 Рік тому +1

    చాలా బాగుందండి ధన్యవాదములు

  • @srikrishnachannel8057
    @srikrishnachannel8057 4 місяці тому

    Medam tanivi teeraledu amma

  • @murthimathichikkalavalasa4933

    చాలా బాగా నేర్పారు మేడం. ధన్యవాదములు.

  • @Krl1816
    @Krl1816 Рік тому

    ప్రతి పాటని మీరు స్పష్టంగా పాడుతుంటే చాలా బాగుంది మేడం.నేను office నుండి వచ్చిన తర్వాత మీ పాటలు విని నేర్చుకుంటున్నాను.ఇంత మంచి అవకాశం మీ channel ద్వారా మాకు కల్పిస్తున్నం దుకు ధన్యవాదాలు మేడం.

  • @asrcreations5890
    @asrcreations5890 Рік тому

    Chalachakkaga nerpistunnaru madam garu God bless you and all

  • @usharanimalyala5734
    @usharanimalyala5734 Рік тому

    Om sri matre namaha hrudaya poorvaka abhivanadanamulu

  • @saradap5955
    @saradap5955 11 місяців тому

    Chalayan bhaga nerputunnaramma.sageeta ranivallamkuda padtaniki.intraest vastundi.alede.meaning too Saha nerputunnaru.chalasantosamu.nenu mee student née.nenu meekantpeddadananu.ayina I am.yor student. Tq so much.

  • @manjulayadav9073
    @manjulayadav9073 Рік тому

    You are simply super madam

  • @pathemsrinivas6940
    @pathemsrinivas6940 Рік тому

    Chala bagundhi

  • @galaxi105
    @galaxi105 Рік тому

    Danyavadamulu Geethanjali garu…Me nota adbhutam ga undi Geethanjali garu..Thank you so much andi..Intha manchi songs nerpistunnanduku..

  • @lathauma8440
    @lathauma8440 Рік тому

    Happy International women's day guruvugaaru .Sahasra koti Dhanyavaadamulu

  • @charugundlavenkatalaxmi8898

    ఈరోజు నాకు మీ పాటతో మహిళా దినోత్సవం మొదలైనందుక మీకు శతకోటి ధన్యవాదాలతో కూడిన నమస్కారములు అమ్మా

  • @sarojapasham1078
    @sarojapasham1078 Рік тому

    Chaala sandeshatmaka geetham chaala adbhutanga paadaaru madam nenu chinnapudu paday danini naa age epudu seventy years thanks a lot

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 Рік тому

    madam,Jayadevuni Ashtapadulu neripinchandi, memu nerchukogaligite

  • @sarojapasham1078
    @sarojapasham1078 Рік тому

    Meeru cheppina maatalu kooda chaala sandeshatma kanga vunnai thanks Amma

  • @soundaryalaharibyparvatisr3871

    చాలా చాలా బాగుంది మేడం నేనైతే ఇప్పుడే వింటున్నా ఈ పాట ని సూపర్ సూపర్ గా వుంది మేడం గారు

  • @sandhyaneteti3962
    @sandhyaneteti3962 Рік тому

    Super madamgaru 🙏🙏👏👏

  • @sangalatha9206
    @sangalatha9206 Рік тому

    ఇంత చక్కని పాటలో మహిళల మేటి,సాటిలేని, ధీటైన చరిత్ర లతో కూడిన, ఔదార్యం, సౌకుమార్యం,పౌరుషతత్వం విలువలను ఎన్నో కలిగిన సాహిత్యం అందించిన కవికి,పాడిన గాయనీ మణులతో పాటు అంతే అందంగా నేర్పించిన మీకు మా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు🙏💐👣.. మరిన్ని మంచి పాటలతో మాకు గురు గాన(జ్ఞాన)బోధ నేర్పించాలని కోరుకుంటాను🎤🙏

  • @jyothikrishna6966
    @jyothikrishna6966 Рік тому

    Thank you medam e pata ante Naku chala estam

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs Рік тому

    Chala baga nerpincharu mam,nakishtamayina song tq sooomuch mam

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 Рік тому

    Super mam thank you

  • @jashuchowdary5393
    @jashuchowdary5393 Рік тому

    Chala bhaga nerpistunaru madam🙏🙏🙏🙏🙏

  • @vijayakumar562
    @vijayakumar562 Рік тому

    I like your channel 🎉

  • @priyadarsini2244
    @priyadarsini2244 Рік тому

    bhaga padaru,memu kuda nerchukontunnamu

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Рік тому

    అమ్మ ఎంత చక్కటి సాహిత్యం ఉన్న పాట నేర్పించారు, నాకు చాలా ఇష్టం ఈ పాట, నాలుగు సంవత్సరా ల క్రితం ఉమన్స్ డే సెలబ్రేషన్లో నేను ఈ పాట పాడాను అమ్మ, ఇప్పుడు మీ దయ వలన ఇంకొంచెం బాగా పాడగలుగుతున్న ను, ఎక్కువ మందిలో పాడేటప్పుడు గొంతు వొనుకూతుంది ఏమైనా సలహా ఇవ్వండి అమ్మ ప్లీజ్, ధన్యవాదములు 🙏🙏

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 10 місяців тому

    జాబిల్లి శోభ నీవే అనే పాట నేర్పించండి అమ్మ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకసారి పడుతూ నేర్పించండి అమ్మ

  • @nageshwararaobn3058
    @nageshwararaobn3058 Рік тому

    మేడం ఎంత బాగా నేర్పించారు excellent

  • @girijaambati4080
    @girijaambati4080 Рік тому

    👌👌👌👌madam❤

  • @madhurilatha9067
    @madhurilatha9067 Рік тому +1

    Tq so much for the wonderful song mam

  • @vasavikanyakumari
    @vasavikanyakumari Рік тому

    ఈ పాట నాకు చాలా ఇష్టం మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం

  • @sayadjelani8129
    @sayadjelani8129 Рік тому

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు,🎉🎉

  • @janakib6110
    @janakib6110 Рік тому

    Nenu chinnagaa vunnappudu radio lo ekkuvagaa vintu vunde allamu.chal manchi pata madam 🙏🙏👍🙏👍

  • @manidharanipragada1602
    @manidharanipragada1602 10 місяців тому

    patavintunte manassu pulakinchi potondi.

  • @sarojapasham1078
    @sarojapasham1078 Рік тому

    Paataki sangeetham jodinchi me group chaala baaga alapinchaaru easyga nerchukovachu nerchukova lanukunay vaaru

  • @appalarajugarikina5024
    @appalarajugarikina5024 Рік тому

    ధన్యవాదములు

  • @bharathialluri4
    @bharathialluri4 Рік тому

    Happy women's day Amma

  • @manivemisetty3092
    @manivemisetty3092 Рік тому

    🙏🙏🙏🙏 geetanjali garu nijam ga chala adbutham ga padaru, nerpincharu🙏🌹

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  Рік тому

      🙏

    • @dhanalaksmipunna2528
      @dhanalaksmipunna2528 Рік тому

      చలా భాగుంది అమ్మ పాట మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏

  • @santhach6927
    @santhach6927 Рік тому

    Too Happy MADAM.

  • @vaheedavantalu6949
    @vaheedavantalu6949 Рік тому

    Thank you so much madam

  • @rajeswriveeramreddy7345
    @rajeswriveeramreddy7345 Рік тому

    Happy womens day

  • @neelimarao5815
    @neelimarao5815 Рік тому

    Tq so much madam 🙏

  • @SatinarayanaBodati
    @SatinarayanaBodati Рік тому +1

    ❤❤❤

  • @Deepa-789
    @Deepa-789 10 місяців тому

    Makosam inkoka. Song kavali mam

  • @lakshmidevip5705
    @lakshmidevip5705 Рік тому +1

    చాలా బాగుంది ఈపాట నాకు చాలా ఇష్టం అలాగే తులసి కోట లో దీపం అనే పాట నేర్పించండి మేడం 🎉🎉🎉

  • @jyothikrishna6966
    @jyothikrishna6966 Рік тому

    🙏

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Рік тому

    NaskArm mom.antA sweet ga mom.super

  • @arunasriguduri6349
    @arunasriguduri6349 Рік тому

    మేడం గారు నమస్కారం.
    అద్భుతమైన పాట నేర్పించారు. ఎంతటి hard song ఐనా మీరూచెప్పఁతూవుంటే చాల సులభంగా నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం
    Madam sanggeta పాఠాలు online లో చెప్పరా మేడం దయచేసి మా కొరకు

  • @bhargavisatyaprabhanunna1590

    మేడమ్ చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @madhavilatha3589
    @madhavilatha3589 10 місяців тому

    Ramaalayam cinimaa nundi jagadhabhi raama paata nerpinchandi

  • @Laxmi-t1g
    @Laxmi-t1g Рік тому +1

    Thank you mam for this song
    Mam please explain about sruthi and how to identify sruthi and which ap Is used for sruthi

  • @saradadevi9745
    @saradadevi9745 Рік тому

    Eepata e ragam lo vundi please cheppandi

  • @hemajaldu1593
    @hemajaldu1593 Рік тому

    Meeru chepthuntey alaaaa vinaali anipistadu amma 🙏🏻🙏🏻

  • @manjulakolipaka
    @manjulakolipaka Рік тому

    Ok sharvani on rudrani song cheppandi madam...

  • @rajikab9845
    @rajikab9845 Рік тому

    tq🙏👌🏿❤

  • @hemalathapenjarla
    @hemalathapenjarla Рік тому +1

    Excellent teaching!! Why don’t you teach beginners and any suggestions ? Please Geethanjali madam

  • @Ram.1874
    @Ram.1874 Рік тому

    🙏👌Madam pagalevennala jagame vooyala song nerpandi madam

  • @bhavanipatamsetti2273
    @bhavanipatamsetti2273 Рік тому

    👌👌👏👏

  • @swetharamg9097
    @swetharamg9097 Рік тому

    🤗🤗 madam

  • @padmavathiitta613
    @padmavathiitta613 Рік тому +1

    🙏🙏🙏

  • @srinivasakumarmandalaparth4561

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradaamara2511
    @saradaamara2511 Рік тому

    🙏💐💐

  • @VBalasubrahmanyamD
    @VBalasubrahmanyamD Рік тому

    Paravasipa chesaru medam

  • @hariyadav2259
    @hariyadav2259 Рік тому

    👌👌👌👌

  • @soundaryalaharibyparvatisr3871

    మేడం గారు మీరు చక్కగా స్వరం విడమర్చి చెపుతున్నారు కాని మేము తప్పులు లేకుండా రాసుకోవాలి అంటే కొంచెం డిస్క్రిప్షన్ లో ఆ స్వరం మాకు పెట్టరా please మేడం please please mam

  • @venkatashravyaannapureddy3349
    @venkatashravyaannapureddy3349 11 місяців тому

    Dandam

  • @vardhaniprasad6999
    @vardhaniprasad6999 Рік тому

    అమ్మ సౌందర్య లహా రి నేర్పి చండి

  • @nandininayaki.9596
    @nandininayaki.9596 Рік тому

    Simha cinema loni laxmi narasimha kalyanam paata nerpinchandi amma plz

  • @udayramarama3950
    @udayramarama3950 Рік тому

    Tq so much for wonderful song ,but song lyrics pettaru kadha madem,clear ledhu madem ,okasari check chesukondi

  • @neelimarao5815
    @neelimarao5815 Рік тому

    ❤️🙏🙏🌹🌹🌹🌹

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 Рік тому

    Pibareramarasam song nerpandi madem pz

  • @harikumarik776
    @harikumarik776 Рік тому

    Amma Geeta where you are living Iam interested to join your class amma . In Hyderabad which place and contact no please .

  • @vijayalakshmibendapudi7645
    @vijayalakshmibendapudi7645 Рік тому

    సౌందర్య లహరి నేర్పించండి అమ్మా

  • @relaxingcompound
    @relaxingcompound Рік тому

    Enta hayiga vunnandoooo..mee swaram

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Рік тому

    SoundyrA la hare nyrepechhede mom

  • @tnirmala5118
    @tnirmala5118 Рік тому

    లలితా సహస్ర నామ మిగతా శ్లోకాల మీనింగ్ చెప్పండి.30 శ్లోకాలు మీనింగ్ రాసుకున్నాను.మేడం.,🙏

  • @lakshmiprasannam-l4n
    @lakshmiprasannam-l4n 10 місяців тому

    మీమాటలు వింటుంటె మీపాటలు వింటుంటె రాత్రి12 అయినా ఆఫ్ చెయాలి అని పించటంలెదు ఏమి సంగీతం అత్యఅథ్బుతం ఆపరమాత్మునిఆసీస్సులు ఎల్లప్పుడుమీకుఉండాలనికోరుకుంటున్నాను