పల్లవి వందనాలు వందనాలు ఆడ కూతురా ఎందులోన తల్లి నువ్వు తక్కువ? అద్భుతాలు సృష్టించే ఘనత నీది రా అమ్మ వై ఈ జగతిన నిలిచినావురా నీ శక్తిని తెలుసుకొని నీ యుక్తిని తలుచుకుని మహిళానువ్ మేలుకోవే మహోన్నత మూర్తి నీవే వందనాలు వందనాలు ఆడ కూతురా ఎందులోన తల్లి నువ్వు తక్కువ. చరణం గృహహింసలు ఎన్నెన్నో గుండె కోతలింకెన్నో నిండుగా నిన్ను చూడని కుటుంబాల కథలెన్నో లోకంలో పలు మూలల లైంగిక దాడులు ఎన్నో బలవంతుల చేత చిక్కి తలవంచిన వ్యధలెన్నో తప్పలేదు అనునిత్యం బండెడు చాకిరి కష్టం పేరుతోటి పిలవబడని శాపమాయె జన్మం మహిళా నువ్వు మేలుకోవే.... మహోన్నతా మూర్తి నీవే.... చరణం నీ బ్రతుకు నీది కాదు నీ మనసు నీది కాదు తరతరాలుగా నీవు మరమనిషివి అయినావు ప్రశ్నించే గొంతులేదు పోరాడే బలం లేదు వ్యక్తిగత స్వేచ్ఛలేక ఒంటరివైపోయినావు నీ కలలను పండించు అనుకున్నది సాధించు బరువెక్కిన నీ గుండెకు బతకడమే నేర్పించు మహిళా నువ్వు మేలుకోవే..... మహోన్నత మూర్తి నీవే..... చరణం ఆధునిక లోకంలో ఆధిపత్య సంఘంలో అన్నింటా మేమంటూ అవకాశం పొందాలి ఆర్థిక జీవం పొంది అధికారం చేపట్టి మగ జాతికి సరిధీటుగా నీ తెగువను చూపాలి రుద్రమ్మ కు వారసులై తెరిస్సాకు అనుచురులై సమరమైన స్నేహమైన సాహో అనిపించాలి మహిళా నువ్ మేలుకోవే..... మహోన్నత మూర్తి నీవే......
సూపర్ సాంగ్ tQ
చక్కటి గానం. అద్భుతమైన రచన తమ్ముడు అభినయ శ్రీనుకు అభినందనలు 🎉👌👏💐🙌
సూపర్ గా ఉంది సాంగ్ 🎉🎉🎉🎉
Happy women's day supersong
👌🏽👌🏽super madam....
Super super Akka 😊💗
Sunithamma ki maro manchi animutyam
Super song ippude vinna repu women's day meeting padesta, thank you so much for this beautiful song 🎵
Hi Sunitha Akka bagunava ne videos super akka kamadanam hostal nenu
Suprb💐
nice song
Thank you so much
SUPER 💐💐💐💐💐👌👌👌👌👌
Excellent song akka
Iam very happy friend good song
Super 👌👌🙏🙏🙏HAPPY WOMEN'S DAY 🎉🎉🎉💐💐💐
👍🏻super madam
All the best 👍🏻 all team 🙏each
Sentence meaning full 🎉
Super song sister chala baga padaru
Amazing Amazing Singing Sis 🌹🌹🌹🌹🌹💐🌹💐🌹💐💐
✋🙏👌very nice super Suni 🎉🎉happy women's day and good message Suni 🎉👌🙏🎉🎉🎉👌🎉
Nice 👌 All the best 👍 team
Sunitha jangireddy congrats 💐
Super voice mam
🎉🎉🎉
Superb challa bagundhi song awesome your voice 💐💐💐
Super aka 😚😚
Super sunitha
Super sunitha gaaru
Super voice sister
nnice singing raa
Thank you so much అన్నయ్య 🙏
Chaala bagundhi Akka song
Ilovepriabadi sunithareddygoodsong
Akka chala bagundi song baga padinav song
అన్నయ్య మీ కలం నుండి ఏ పాట జాలువారిన అది జనం గుండెల్లోకి చొచ్చుకొని పోతుంది. సూపర్ అన్న సాహిత్యం. పాడడం కూడా బాగుంది.
Super anna
Very nice song is sung by sunitha, we proud of you, all the best
Super song super voice
పల్లవి
వందనాలు వందనాలు ఆడ కూతురా
ఎందులోన తల్లి నువ్వు తక్కువ? అద్భుతాలు సృష్టించే ఘనత నీది రా
అమ్మ వై ఈ జగతిన నిలిచినావురా
నీ శక్తిని తెలుసుకొని నీ యుక్తిని తలుచుకుని
మహిళానువ్ మేలుకోవే
మహోన్నత మూర్తి నీవే
వందనాలు వందనాలు ఆడ కూతురా
ఎందులోన తల్లి నువ్వు తక్కువ.
చరణం
గృహహింసలు ఎన్నెన్నో గుండె కోతలింకెన్నో
నిండుగా నిన్ను చూడని కుటుంబాల కథలెన్నో
లోకంలో పలు మూలల లైంగిక దాడులు ఎన్నో
బలవంతుల చేత చిక్కి తలవంచిన వ్యధలెన్నో
తప్పలేదు అనునిత్యం బండెడు చాకిరి కష్టం
పేరుతోటి పిలవబడని శాపమాయె జన్మం
మహిళా నువ్వు మేలుకోవే....
మహోన్నతా మూర్తి నీవే....
చరణం
నీ బ్రతుకు నీది కాదు నీ మనసు నీది కాదు
తరతరాలుగా నీవు మరమనిషివి అయినావు
ప్రశ్నించే గొంతులేదు పోరాడే
బలం లేదు
వ్యక్తిగత స్వేచ్ఛలేక ఒంటరివైపోయినావు
నీ కలలను పండించు అనుకున్నది సాధించు
బరువెక్కిన నీ గుండెకు బతకడమే నేర్పించు
మహిళా నువ్వు మేలుకోవే..... మహోన్నత మూర్తి నీవే.....
చరణం
ఆధునిక లోకంలో ఆధిపత్య సంఘంలో
అన్నింటా మేమంటూ అవకాశం పొందాలి
ఆర్థిక జీవం పొంది అధికారం చేపట్టి
మగ జాతికి సరిధీటుగా నీ తెగువను చూపాలి
రుద్రమ్మ కు వారసులై తెరిస్సాకు అనుచురులై
సమరమైన స్నేహమైన సాహో అనిపించాలి
మహిళా నువ్ మేలుకోవే..... మహోన్నత మూర్తి నీవే......
🤝🤝🤝super akka 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
సూపర్ ఉంది పాట మంచిగ పాడారు
🌹🌹🌹🌹SUPER🌹🌹🌹🌹
మా జంగిరెడ్డి అన్న గారి కలం నుండి జాలువారిన ...పదాలు సమాజంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపుతాయి.....ధన్యవాదాలు సునీత గారు.....
సూపర్ అక్క
Super super super 👌 👌 👌👌 👌👌 👌👌 👌
super
Superb akka
Nice voice akka lyric please
Super madam
👌👌👏👏🙏🙏🙏
🙏🙏🙏👌🏻
Super song sir
Super singing
Superb
Baagundhandi
Super akka
Super song Anna
సూపర్ సాంగ్ అక్కా
Excellent
Super
Superrrr song all the best
Baavundhi song
Very nice akka
అమ్మగా.జన్మనిచ్చి
అక్కగా.అనురాగలుపంచి
చెల్లేగా.అప్యాయతనుపంచి
అత్తగా.అదరించి
భార్యగా.ప్రేమతో తోడుగానిలచి
కూతురుగా.మమతలనుపంచే
మహిళలందరికీ నాయొక్క హృదయపూర్వక అంతర్జాతీయ మహిళదినోత్సవ శుభాకాంక్షలు యత్రనార్యంతుపూజ్యంతే
రమంతేతత్రదేవత స్త్రీ.లేకుంటే.జననం.లేదు
స్త్రీ.లేకుంటే.గమనం.లేదు
స్త్రీ.లేకుంటే.జీవితం.లేదు
స్త్రీ.లేకుంటే.సృష్టే.లేదు
ఆడపిల్లంటే
పుట్టింటి.యువరాణి
మెట్టినింటి.మహారాణి
అడపిల్లంటే.బరువుకాదు.దేవునిప్రతిరూపం.
సూపర్ అక్క చాలా బాగా పాడారు అక్క
Supprb
👌👌👌
Its from sai
Osm
వందనాలు వందనాలు మీ పాటకు మీ ఆలోచన కి మీకు దండాలు
#relatunes
Thank you అమ్మా 🙏
Excellent song Madam 🙏🙏🙏
Can I use this song to my youtube video?
Please reply Mam
Wow Wonderful madam. Thank you so much for your motivational song
Super chelli
సూపర్ అక్క
Super 💕 sister
Nice song
Super akka
👌👌👌👏👏👏🙏
Super akka