ఈ వర్షాకాలంలో వారంలో ఒక్కసారైనా తప్పకుండా తినాల్సిన 2 రకాల ఫుడ్ వెరైటీస్🍲🥗 //healthy cooking 🔪🍳

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #cooking
    #kakarakayafryintelugu
    #miriyalarasam
    #healtyfood
    #villagefood
    • ఇంట్లో వాళ్లకి నచ్చినట...
    • మన ప్రయత్నం మనం చేస్తే...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • చిన్న చెల్లి హైదారాబాద...
    • మా ఆడపడుచు వస్తే నాకు...
    • అమ్మని, ఆవకాయని మర్చిప...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • వేపాకు, 🌿కరివేపాకు,🌿ను...
    • పండ్లు🍒🍉🥝🍍పంచదార వాడకు...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • మీరు అడిగిన snacks rec...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...
    • నాకు హెల్ప్ చేసిన ఒక య...
    • సోమవారం ఉదయం నుంచి సాయ...
    • కార్తీక పౌర్ణమిరోజు ఉప...
    • మరమరాలతో హెల్దీ టిఫిన్...
    • బంధుమిత్రులతో విందు వి...

КОМЕНТАРІ • 174

  • @mylifestyleinkannada
    @mylifestyleinkannada Місяць тому +6

    Yenthayyina me videoslo nature chala baguntundi akka.😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq sister 😍♥️♥️♥️♥️♥️

  • @Muralialigeti
    @Muralialigeti Місяць тому +9

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది కాకరకాయ ఫ్రై నేను కూడా అలాగే చేస్తాను కానీ నువ్వు కొత్తగా కొబ్బెర వేశావు సుమ ఏదైనా గాని మీరు చెప్పగానే కాకరకాయ ఫ్రై కొత్తగా అనిపిస్తుంది నీ మాటల్లో ఏమో మ్యాజిక్ ఉంది సుమా అందుకే నీ వీడియోస్ మా పని పక్కన పెట్టి నీ వీడియోస్ చూస్తున్నాను సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి ❤️❤️❤️❤️
      మనం ఎలా ఉంటామో అలాంటి వాళ్లే మనకి నచ్చుతారు
      మీరు కూడా నాలాగే ఆలోచిస్తారేమో అందుకే
      నా మాటలు మీకు నచ్చుతున్నాయి 😜❤️❤️❤️👍

    • @Muralialigeti
      @Muralialigeti Місяць тому +1

      @@SumaVillagewife హాయ్ సుమ నీలాగా ఆలోచించడం చాలా కష్టమే కొన్ని విషయాల్లో మాత్రం మా వారిని చూసుకోవడం మా ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం వాళ్లకి హెల్తి ఫుడ్ పెట్టడం దాంట్లో మాత్రం నీలాగా ఆలోచిస్తాను ఏంటి నీ టాలెంట్ మీరు ఒక youtube ఛానల్ రన్ చేస్తున్నావ్ చాలా గ్రేట్ కదా

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Місяць тому +13

    శుభోదయం మిత్రమా ❤
    ఇంటిముందు పచ్చదనం ఉదయాన్నే మా కంటికి హాయిగా ఉంది సుమా..😍
    సరైన కారణం లేకుండా ప్రకృతి ప్రేమికురాలు సుమ నేరేడు చెట్టు కొట్టించదు..😊
    కాకరకాయ మేము కూడా ఇష్టంగా తింటాము సుమా..😅
    మేము ఐతే ఉల్లికారం,వెల్లుల్లి కారం ఫ్రై లు చేసుకుని ముద్దపప్పు అన్నంతో రసం కాబినేషన్ తో తింటాము ఇలా కూడా చాలా బాగుంటుంది 😋
    నీ స్టైల్ కాకరకాయ ఫ్రై కూడా బాగుంది ఒకసారి ట్రై చేస్తాను..👍
    రసం కూడా బాగా పెట్టావు..పొద్దున్నే నోరు నీ వంటలతో ఊరిస్తున్నావు 😅
    నీ గల గల గోదారి లాంటి కబుర్లతో ఉదయాన్నే మంచి వీడియోతో వస్తావు వారానికి 3 వీడియోస్ మాకోసం పెట్టేలా చూడు సుమా ..😍👍
    ఫైనల్ గా వానాకాలం హెల్త్ టిప్స్&ట్రిక్స్ వీడియో చాలా బాగుంది ..❤❤❤

    • @Muralialigeti
      @Muralialigeti Місяць тому +2

      హాయ్ పంకజం గారు మీ వీడియోస్ ఏంటండి వస్తలేవు

    • @PakkintiPankajam
      @PakkintiPankajam Місяць тому +1

      @@Muralialigeti నా వీడియోస్ కూడా చూస్తారా మీరు tq so much andi 😍 నేను ఈమధ్య కొంచెం బిజీగా ఉండి కుదరలేదు అండి కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత లాస్ట్ శనివారం లాంగ్ వీడియో పోస్ట్ చేసాను వీలైతే చూడండి షార్ట్స్ ఐతే వారానికి రెండు పోస్ట్ చేస్తూనే ఉంటాను..👍😍

    • @ananthalakshminandipati4563
      @ananthalakshminandipati4563 Місяць тому

      ​@@Muralialigeti5
      . ⁵

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      Hii sister Tq somuch 🫂🙏🙏🙏
      మీ అందరి support నాకు ఇలానే
      ఉంటే తప్పకుండా చేస్తాను sister 👍👍👍😍

    • @PakkintiPankajam
      @PakkintiPankajam Місяць тому

      @@SumaVillagewife sure ...👍all the best dear..😍

  • @madhumugul9680
    @madhumugul9680 Місяць тому +4

    అసలు కాకరకాయ చేదు గా ఉంటేనే నాకు ఇష్టం, కొంచెం శెనగపిండి వేస్తె కమ్మగా కూర బాగుంటుంది సుమ 😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay Andi next time వేస్తా లెండి 👍👍💚💙🧡

  • @VaggaGeetha
    @VaggaGeetha Місяць тому +1

    Naaku kaakarakaaya chaala ishtam

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy Місяць тому

    Hi Suma sis ma intlo Kuda kakarakaya ante Chala istam ga tintarandi use full video andi 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      Hii radhika garu ♥️💖💖💕💞💖💙♥️🩵💚💛
      Good morning 🌞🌄🐓🌺🌺🍀☘️🌿

    • @k_Radhika_Reddy
      @k_Radhika_Reddy Місяць тому

      @@SumaVillagewife Good morning 🌅Suma garu

  • @subrahmanyama4300
    @subrahmanyama4300 Місяць тому +1

    Ma pillaliki kakarakaya chala istam

  • @baithishirisha5261
    @baithishirisha5261 Місяць тому

    హయ్ సుమ కాకరకాయ వేపుడు చాల బాగుంది మట్టి పాత్రాలలొ వంట చేస్తున్నారు చాల సంతోషం సుమగారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi ❤️❤️❤️❤️
      Good morning 🌄🌞☘️🌿🐓🌺🌺🌺
      Tq somuch andi 😍👍👍

  • @utlasuseela3067
    @utlasuseela3067 Місяць тому

    Good Suma kakarkaya fry, radam super nice video

  • @adiseshaiahgorre6152
    @adiseshaiahgorre6152 Місяць тому +1

    Naku Chala estam akka kakarakay

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      అయితే మీరు super 👌👌👌👌

  • @APPARAO-yp4lo
    @APPARAO-yp4lo Місяць тому +1

    Kakara kaya istamu

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 Місяць тому +2

    Hi సుమ ఎలా ఉన్నావు. ఈ రోజు మా ఇంట్లో కూడా నేను కాకరకాయ వేపుడు చేశాను. కానీ నువ్వు చేసినట్టు కాదు. Next time నువ్వు చేసినట్టు చేస్తాను. మిరియాల చారు కూడా చేస్తాను. 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok andi Tq somuch andi 😍👍👍👍💚🧡💙💖♥️♥️♥️

  • @komatibhadri187
    @komatibhadri187 Місяць тому +1

    Prathi Sunday and Thursday waiting for your videos akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch sister 😍🫂 ♥️💖💚🧡💙❤️💛

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 Місяць тому

    సుమ గారు సూపర్ వీడియో చారు సూపర్ సింపుల్ రెసిపీ❤❤❤❤❤🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch andi ♥️🧡💝💚🧡♥️💙💖💖♥️♥️

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 Місяць тому +2

    Naku kakarakaya istem suma

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y Місяць тому +1

    Super andi suma garu,meeredi chesina,cheppina su...........per.Untanandi Namasthe😂😂🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch andi 💛❤️💙🧡💚💚💖♥️👍👍🤣

  • @navyab6759
    @navyab6759 Місяць тому

    Healthy food nice suma

  • @siriproperties3446
    @siriproperties3446 Місяць тому

    సుమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g Місяць тому

    Naku estam udadhu suma me pillalu kakarakay jusu thagutaru manchi pillalu ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi Tq somuch 😍♥️♥️♥️♥️♥️

  • @eshwarin5053
    @eshwarin5053 Місяць тому

    Fry super.i will try next time suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🍀☘️🌿🐓🌺🌺
      Tq somuch andi ❤️❤️,💞💙♥️🩵💚💛💞💕💞💞

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka Місяць тому +2

    Goodmoring sister nice video 👌👌😍😍

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Місяць тому

    Kuralu baguna e

  • @sujathadanduppati8135
    @sujathadanduppati8135 Місяць тому

    Kakara Kai cheduga thintene health benefits ekkuvaga untai Suma,ala unte Naku chala ishtam

  • @narasimhakodavati8720
    @narasimhakodavati8720 Місяць тому

    Na name bhagya Naku chala chala istam vedi vedi annamlo kakarakai fry

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok భాగ్య గారు థాంక్యూ 👍👍♥️♥️♥️♥️

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi Місяць тому

    Hi suma me videoki first like kotina taruvatha video chustanu. Antha bhaguntie me videos. Fry👌👌👌❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi Tq somuch ❤️❤️❤️❤️❤️

  • @ksoujanya228
    @ksoujanya228 Місяць тому

    Bagunayi

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs Місяць тому

    Hi sumakko నేను కూడా channel pettesa నిన్ను chusi నేను కూడా motivate ayyanu only shorts inka vedeola Daka vellaledu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Wow...........super sister 😍
      మంచిగా వీడియోస్ చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది.
      All the best sister 👍👍💐💐💐💐🎊🎉🎉🎊🎊💛🩵💞💙💕💝💖💖❤️❤️❤️💙💕💝💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    • @Anaghadattavlogs
      @Anaghadattavlogs Місяць тому

      Tq sumakka​@@SumaVillagewife

  • @navyasree123
    @navyasree123 Місяць тому

    Super akka meeru chesina kaakarakaya fry and rasam

  • @Radharangolidesigns
    @Radharangolidesigns Місяць тому

    👌👌

  • @gundaswarnalatha7583
    @gundaswarnalatha7583 Місяць тому +4

    Suma meeintloki pamuluvavasthaya chepandi,

    • @dakarapusyamala911
      @dakarapusyamala911 Місяць тому

      Same naku adey doubt andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వస్తాయండి వాటి పని వాటిదే 🐍🐍🐍
      మన పని మనదే 👍👍😜🤣🤣

    • @sadhana1121
      @sadhana1121 Місяць тому

      @@SumaVillagewife vammo

    • @sadhana1121
      @sadhana1121 Місяць тому

      Naku Ade doubt, grills nundi

  • @venkateswaraluvankayalapat7667
    @venkateswaraluvankayalapat7667 Місяць тому

    Naku chala chala estam😊😊

  • @gudisuma5176
    @gudisuma5176 Місяць тому +2

    Hi suma gd mrning chala istam kakara nenu me vedio s one year avtundi e month tho miss aina vedio ne ledu chala change chesa na life ni luxury life maintain chayali danikisam kastapadali anukunna naku unnathalo ila brathakochu ani telusukunna entha tq cheppina takkuve kani life lo okkasari aina kalusta mimmalni uppada beach chala istam chuddaniki vastanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      మీరు అలా చెప్తా ఉంటే
      నాకు చాలా సంతోషంగా ఉందండి .
      మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చుల్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఆ ఉద్దేశంతోనే నేను నా వీడియోస్ లో నేను ఫాలో అయ్యే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.
      నేను చెప్పేవన్నీ మీకు నచ్చి మీరు ఫాలో అవ్వడం నాకు చాలా హ్యాపీ గా ఉంది 🫂👍👍😍❤️❤️❤️❤️❤️

    • @gudisuma5176
      @gudisuma5176 Місяць тому

      @@SumaVillagewife TQ suma

  • @Nandhakishor1423
    @Nandhakishor1423 Місяць тому +1

    Hi Suma good afternoon have a good day 😊

  • @golakotiammu9068
    @golakotiammu9068 Місяць тому +1

    Hi suma garu
    కాకరకాయ వేపుడు కొబ్బరి తో కూడా చేయొచ్చని కొత్త వంట చూపించారు ఈసారి నేను కాకరకాయ వండితే కొబ్బరి తో ట్రై చేస్తా అలాగే మిరియాల రసం కూడా చాలా బాగా పెట్టారు నేనేమో వీడియో మొదట్లో చూసి ఆషాడం స్పెషల్ కదా గోరింటాకు గురించి మునగాకు గురించి చెబుతారు ఏమో అనుకున్నాను వాటి గురించి కూడా ఒక వీడియో పెట్టండి నైస్ వీడియో చాలా బాగుంది
    మరో మంచి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి ♥️♥️♥️♥️
      Next Thursday video లో మీరు అడిగినవి
      షేర్ చేస్తానండి 👍👍
      Tq somuch ♥️♥️♥️♥️♥️♥️♥️

    • @golakotiammu9068
      @golakotiammu9068 Місяць тому +1

      @@SumaVillagewife
      Thank you so much

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 Місяць тому +2

    శుభోదయం. సుమా ఎలా వున్నావ్ ❤ వుట్టి భలే వుంది

    • @SatishBgranite
      @SatishBgranite Місяць тому +1

      Meru kakara kaya fry chestunte naku cheyalani anipinchindi kani memu assalu tinamuga..,

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      హాయ్ అండి 😍నేను చాలా బాగున్నాను.
      మీరు ఎలా ఉన్నారు బాగున్నారా👍♥️♥️♥️
      థాంక్యూ సో మచ్ అండి, ❤️🙏🙏

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 Місяць тому

    Dhadi kattara ala katalo chupinchandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి♥️♥️
      మాది రేకుల ఇల్లు కాబట్టి పైన గొట్టాలు ఉంటాయండి
      ఆ గొట్టానికి కట్టాను😜😍🤣🤣

  • @user-phy2
    @user-phy2 Місяць тому

    Hi suma garu 🙋
    Kakarakai fry naa padda thi lo okasari try cheyyandi super ga vuntundi kakarakai mukkalani salt,pasupu vesi kasepu ooranichi dantlo unna rasam theste chedu pothundhi tarvatha tallinpu pettandi curry super ga untadi
    Kobbari ,bellam,pallilu kuda avasaram ledhu simple ga ila try cheyyandi super ga untundandi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🍀☘️🌿🌺🌺🌺🐓🐓
      ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను అండి 👍👍👍

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 Місяць тому

    Hii sister nice vlog and recipes super 👌👌👌👌👌👌

  • @jyothivbs
    @jyothivbs Місяць тому

    ayyayo chala healthy and costly fruits neredu, charu podi lo konni dhaniyalu kuda vesi dhanchukovachu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🍀☘️🌿🐓🌺🌺
      Tq somuch andi ❤️♥️♥️♥️♥️♥️,💙🩵💚💚💛

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 Місяць тому

    Hii akka meru chese recipes chustunte noru vurutundi nenu kakarakaya etsamga tintanu and matti patralu lo vandam ante naku estam

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok sister Tq 👍👍❤️❤️🧡💙♥️💛

  • @SharvaniPattem
    @SharvaniPattem Місяць тому

    Suma garu nenu mimmalani chusa mi ayanagariki edhuruvasthunaru 3:30 ala avuthundhi ❤

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz Місяць тому

    Hi friend ne vantalu tappanukunda nenu chestha ❤❤❤❤

  • @maalinshaik8363
    @maalinshaik8363 Місяць тому

    Hi suma Fri chala bagachsev suma ❤❤

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx Місяць тому

    Nice vedio sister

  • @Narasimha_Manikanta_2711
    @Narasimha_Manikanta_2711 Місяць тому

    Super akka

  • @sadhana1121
    @sadhana1121 Місяць тому

    👌 sumagaaru

  • @SomaAnjali
    @SomaAnjali Місяць тому

    Super suma akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq sister ❤️❤️❤️❤️❤️❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 Місяць тому

    Hi suma garu super video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi Lakshmi Garu 🙏
      Tq somuch andi ❤️♥️💖💝💚💛🧡💙♥️

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e Місяць тому

    Suprrrrr❤ talli🤝🤝🤝🤝🤝🙌👌

  • @himabindu7040
    @himabindu7040 Місяць тому

    Nice vedio suma❤

  • @user-hj4sd9lu4u
    @user-hj4sd9lu4u Місяць тому

    Hi suma garu village life so beautiful

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch andi 🌱🐓🐓🌺🌺🌿🦚🦩🪿🍀☘️

  • @sumalatha8518
    @sumalatha8518 Місяць тому

    Gud Mrng......Suma....☔

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai Місяць тому +1

    నాకు కాకరకాయ కాయ ఇష్టమే సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok andi Tq 👍👍💛♥️💙🧡💖💚💝

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh Місяць тому

    Hi.suma❤❤👌👌👌👌

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 Місяць тому

    hiii swweeety ....hw u nice vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌄🌞🌱🌿🍀❤️❤️
      కొంచెం బిజీగా ఉండడం వల్ల riply ఇవ్వలేదండి
      ఏమీ అనుకోవద్దు ❤️❤️❤️❤️❤️

    • @BhavyaNaidu2020
      @BhavyaNaidu2020 Місяць тому

      i knw swwety ur always busy wd ur busy wrks....ntng prbm.....sweety

  • @lakshmankumarkumar8169
    @lakshmankumarkumar8169 Місяць тому +1

    Yes,suma

  • @vedasworld8668
    @vedasworld8668 Місяць тому

    Hi akka

  • @sanaShaeen
    @sanaShaeen Місяць тому

    nice akka👌👌👌

  • @APPARAO-yp4lo
    @APPARAO-yp4lo Місяць тому

    😅

  • @Sandhyagovindvlogs
    @Sandhyagovindvlogs Місяць тому

    Gas yekkuva kalada andi matti pathra vadithe

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోయాను. అవునండి నిజమే అందుకనే
      మట్టి పాత్రలు వంట చేసే ముందు ఎండలో పెట్టి అప్పుడు వాడుకుంటే గ్యాస్ తక్కువగా అవుతుంది అండి
      నేనైతే అలానే చేస్తాను😜😂🤣🤣👍👍

    • @Sandhyagovindvlogs
      @Sandhyagovindvlogs Місяць тому

      @@SumaVillagewife thank you andi

  • @maddhireddysatyasri7779
    @maddhireddysatyasri7779 Місяць тому +1

    వాషింగ్ మిషన్ గురించి ఎప్పుడు చెప్తారు అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వాషింగ్ మిషన్ వాడడం అందరికీ తెలుసు కదా
      అని చెప్పట్లేదు అండి 😜🤣😄

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 Місяць тому

    Hi suma akka,1st like 🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi sister first reply 😜😍🤣❤️❤️❤️❤️👍👍

  • @borrasudha5974
    @borrasudha5974 Місяць тому

    👌

  • @SomaAnjali
    @SomaAnjali Місяць тому

    Hi suma garu good morning

  • @mahathi27
    @mahathi27 Місяць тому

    Very nice ma 🙏🙏❤

  • @MsB-xo8ex
    @MsB-xo8ex Місяць тому

    ❤ hi akka good morning 🌄🌄😊

  • @prameela9349
    @prameela9349 Місяць тому

    Hi Suma garu. Don't mind andi please avoid aluminium... Don't mind

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii pramila garu 😍 💞❤️♥️💙💚💕
      Good morning andi 🌄🌞🐓🐓🌺🌺🌺🌱🌱🦚
      నా దగ్గర అదొక్కటే ఉందండి అల్యూమినియం
      అందులోనే ఫ్రై లాంటివి చేస్తాను 👍
      మిగతా కుక్ వేర్ అంత స్టీల్ స్టీలేనండి 👍👍👍

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 Місяць тому

    👌👌👌👌

  • @komaladevidreamhome8657
    @komaladevidreamhome8657 Місяць тому

    సుమ గారు కాకరకాయ తినవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తినడం వల్ల లో బిపి వస్తుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వారానికి ఒకసారి తింటే ఏం కాదండి 👍👍
      ఎక్కువగా తింటే అమృతమైన విషయమంటారు
      ఏదైనా లిమిట్ గా తినొచ్చండి పర్వాలేదు 😄

  • @Kdurgabhavani-g9s
    @Kdurgabhavani-g9s Місяць тому

    Good morning sis 😍

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi Місяць тому +1

    హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నేను కూడా కాకర కాయ కూర చాలా బాగా ఇష్టపడతాను మీరు నేరెడు చెట్టు ఎందుకు నరికి వేశారు 😢😢 నరికి వేయకండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను 😍👍👍
      మీరు ఎలా ఉన్నారు 😍
      నేరటి చెట్టు కావాలని తీయట్లేదు అండి ఆ చెట్టు పక్కన
      మా పక్కింటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వర్షం వస్తే ఇబ్బందిగా ఉంటుందని చెట్టు తీయాలని చెప్పారు అందుకని తీసేస్తున్నాము 🌳🌳👍👍

  • @MVRIdeasandVlogs
    @MVRIdeasandVlogs Місяць тому

    Hi suma gari nenu mi house chusa monday pitapuram velletapudu vachetapudu😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునా........ మరి ఎందుకని మా ఇంటికి రాలేదు 🤔

    • @MVRIdeasandVlogs
      @MVRIdeasandVlogs Місяць тому

      @@SumaVillagewife amaina anukuntaremo ani malli ma husband maha siggendi vedladamu vaddu amaina anukuntaremo 😞

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      సర్లెండి ఈసారి తప్పకుండా రండి 👍👍

    • @MVRIdeasandVlogs
      @MVRIdeasandVlogs Місяць тому

      @@SumaVillagewife tqsandi vasthamu

  • @lavanyaanji4088
    @lavanyaanji4088 Місяць тому

    Hii akka mee uru kumara palem kada

  • @The_berserker_armor
    @The_berserker_armor Місяць тому

    Hi suma, nuvvu arati ఆకులు బాగా వాడుతున్నావు.మీ పెరట్లో లేవు కదా ఎక్కడ తెస్తున్నావు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi 🌞🌄, 🌺🐓🌺🌺🌺
      మా పెరట్లో లేకపోయినా మా ఊరు చుట్టూ అరటి తోటలేనండి .🍀☘️🌿👍👍🤣🤣

    • @The_berserker_armor
      @The_berserker_armor Місяць тому

      @@SumaVillagewife ok.suma ee roju Naa birthday nee manchi manasutho nannu bless cheyyava

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునా.......... అండి 😍
      ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ,
      ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో
      సుఖ సంతోషాలతో,
      మీరు చేసే పనిలో విజయం సాధిస్తూ,
      మీ కుటుంబ సభ్యులకు, ఆనందంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని
      మనస్పూర్తిగా కోరుకుంటు
      పుట్టినరోజు శుభాకాంక్షలు 🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎈🎈🎈🎊🎊🎊🎊🎊🎉🎉🎉🎈🎈🎈🎈🎂🎂♥️♥️♥️♥️♥️♥️

    • @The_berserker_armor
      @The_berserker_armor Місяць тому

      @@SumaVillagewife దేవుని దయ వల్ల నా చిట్టి చెల్లెలు ఆశీర్వాదం ఫలించాలి

  • @SuddanaSrinu
    @SuddanaSrinu Місяць тому

    Gugmrngsuma

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 Місяць тому

    Super akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister 💚🧡💙💖♥️♥️♥️💝

  • @subrahmanyama4300
    @subrahmanyama4300 Місяць тому

    Hi akka