Hello Sir My name is Raj Kumar My wife name is Parimala She is a great singer almost identical voice to anweshaa if U can just give her One chance for one song sir.......it's just a small rqst
మనిషి అనేవాడు ఎదో సందర్భంలో మ్యూజిక్ కి ఆకర్షితుడవుతాడు..... కొందరు బాధలో, కొందరు టెంక్షన్ లో, కొందరు విరక్తితో, కొందరు ప్రేమతో, కొందరు ఆకర్షణతో,....... ఇలా మనిషికొక కారణం ఉంటుంది.... కానీ కమలాకర్ గారి విషయంలో నేను త్రాహిమాం నుండి ప్రతి పాట వింటుంటే చెప్పలేని ఆనందం, అదో ఇంటరెస్ట్, ఏపనీ చేయక...... ఒక పాట వినాలి..... అది రెండు.... మూడు.... ఇలాఅనేక సార్లు.... ఏంత విన్నా ఇంకా వినాలనే అభిరుచి, దేవునియెడల ప్రేమ, జీవితానికి ఓ గమ్యం దొరికినట్లు...... మన భాద్యతలను, మనం వదలిన, మరచిన, విషయాన్నీ మనకు చెబుతున్నట్టు, మనభాద్యతను గుర్తుచేస్తున్నట్లు...... గాడి తప్పిన జీవితానికి ఓ గమ్యం దొరికి, దానికై వెతికే ఆలోచనలో ముందుకు ఎవరో మనలను గెంటుతున్న ఆలాపన..... ఇక ఎన్నడూ వెను తిరగక మన స్థానాన్ని సాదించే వరకు దేవుని నీడలో సాగిపోవాలని.... ఇతరులతో ప్రేమగా..... కరుణగా, ఓమనిషిగా..... మృదువుగా..... మార్చే ఆమాటల సవ్వడి..... దానివెనుక కదిలే నొసవ్వడిలా మ్యూజిక్..... అలానే ఉండి పోవాలని..... ప్రతి పాటలో ఓ కొత్తదనం, మరలా మనం పడాలి..... దేవున్నిఘన పరచాలి అనే తాలంపుతో...... ఇలాఎంత చెప్పినా వర్ణన ఆగదు...... ....
చాలా బాగుంది బాగా పాడేరు దేవుడు నిన్ను తన పని చేస్తున్న పనికి మిమ్ములను దీవించి సంఘసేవ లో ఉపయోగించుకొని మి పాటల ద్వారా మహిమ కీరిటం ఇచ్చువాడు . హాల్లే లూయ ఆమెన్
Dear Father in heaven, I pray that you will lead singer Anwwshaa and all the musicians into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen
Praise the Lord Anna..meeru chesina prayer tappakunda neraverutundi.amen.telugu Bible study verse by verse channel kada meedi...chala goppa paricharya chestunnaru....vakyamai unna devuniki Inka daggara chestunnaru explain chestu....devudu Mee paricharya nu Inka goppa ga vadukonunu gaka amen.
మీ పాటలు మనస్సు కు చాలా సంతోషాన్నీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి...సంగీతం మరియు మీరు పిల్లన గ్రోవి ని ప్లే చేసే తీరు అమెాఘం...అన్వేష దత్తా గారు చాలా మంచి గాయని... మీ ఇద్దరి కాంబినేషన్ లో ప్రతి పాట సూపర్ హిట్... ఇదంతా యేసయ్య దయ వల్లే సాధ్యం... ఆయన ఎల్లప్పుడు మీకు తోడైయుండును గాక.... ఆమేన్
Dear Kamalakar Sir, Whenever I hear your music I am stumbled, I just wanted take the moment to say that I have found your music to be invaluable in my personal journey for self awareness and peace, it so melodic that it captures the memory to keep replaying the themes. Your music resonates with me at a deep level. Thank you so much for your awesome music. The Singer has sung with an amazing voice, she spell the word "Tharinchiponi" exactly as it means. The humming given by Kamalakar garu is having such a emotional connection to the song. You are "The Best Music Director in the World"
Telugu Lyrics: తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసు దేవా నీ దాసినై నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై 1. ఉదయం రవికిరణం వరమై తాకని మనసే మైమరచి నిను సేవించని వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడని కన్నుల రూపమే దీపమై వెలగని చక్కని చెలిమిని ప్రేమతో కోరెద ... తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసుదేవా నీ దాసినై 2.వదనం నవ కమలం నీతో సాగని మధురం నీ చరితం నేనే పాడని మోక్షమే జీవమై హాయిగా తాకని యేసుతో ప్రాణమై సాగని పయనమే కమ్మని గానమై దైవమా చేరదా ... తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
Awesome Voice like Shreya Ghosal... U ve good future.. But a opinion.. U could ve did good hairstyle as u r presenting infront a media... U shld improve ur dressing sense.. Be presentable.. Very important 🤩
కమలాకర్ గారు..! చాలా మృదువైన స్వర శిల్పం....ఈ గీత రాజం..!! చాలా చాలా సార్లు చిత్తగించాను.మీ సంగీతాభిమానిగా.... ఎంతో...తృప్తి.ప్రేమతో చిన్న సలహా...కాలక్రమంలో స్వర నిర్మాణం ,వాయిద్య కూర్పు క్రొత్త వర్ణాన్ని సంతరించుకోవటం లో వెనుకబడుతున్నట్లుగా అనిపిస్తుంది.మాధుర్యం ప్రాధాన్యతలో మీకు మీరే సాటి...జానపద బాణీల్లో కూడా మీరు అద్భుత గీతాలు చెయ్యగలరు.విప్లవాత్మక రీతిలో కూడా.మీ కీర్తి ఇంకా ఇంకా ఆచంద్ర తారార్కం కావాలని నా ఆకాంక్ష.ధన్యవాదములు
E song vintunnantha sepu yesayya nathone vunnaru annatu ga vuntundi... Really amazing composing and such a great lovely voice...My heart full thanks to Jesus and Kamalakar sir & Anweesha Mam..We want more songs from this combo.
Praise the Lord Kamlakar Brother 💐First of all I would like to Give all the Glory and endless praises to Our lord Jesus because for giving you that blessing to heal others hearts with your soothing tunes and Music which is premium really it’s a blessing to all you hear the love of lord 🥰with your composition which are all Diamond tunes 🙏💐Hats off to you Brother God would bless you more and more to give us more Lovely compositions🥰🥰🙏🙏
Thank you so much. This helps persons like me who love Telugu Music but don't know the language. It is appreciated if you would take little effort to post the meaning in English. God bless
Vow......Apart from being talented you people put lot of effort and time besides heart and soul into every song you release. What a voice, what a music, what a lyric. The result is a great song dedicated to our Redeemer Jesus. May our Lord Jesus bless Kamlakhar and his team. I am 65 years old. I wish the team all the best.
Dear Brother Kamalakar, You are downloading the tunes and music from the heaven. That is why every song composed by you touching every one including non Christians.. Keep it up brother, thank God 🙏 for his grace upon your life. Stay blessed..
Praise the lord Sir pranam-kamlakar rao garu Tharimchipony-ne prema-song Wanderfull song-wanderfull voice God bless you and your ministry and your family and your friends Pastor sudarsanrao geddam t c f Doha-qatar 👍
It's an awesome and superb and best and relaxing music. Fabulous instruments and music 🎵🎶🎶🎶😘😘😘🥰🥰😍. I love it tooo. Devuni varnanani chakkaga ee song lo meeru maku vinipincharu. More songs that you can create and use the more members vocals in god's work 🙏🙏🙏😊🤝. Amen. Glory to God 🙏
మిమ్మల్ని సార్ అని పిలిచి, దూరంగా నిలబడలేను. అన్నా అని పిలిచేంత చనువులేదు. కనుక ప్రెయిజ్ ద లార్డ్ బ్రదర్ అంటూ... క్రీస్తునామంలో అన్నా అంటూ ఆత్మీయంగా పిలవాలనుంది. హైదరాబాద్ JNTUలో నేను Fine Arts చదివే రోజుల్లో... ప్రాణం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మీరందించిన నేపథ్య సంగీతం, ఆ సినిమాకి మీరందించిన బాణీలు విని, ఎంతో మంత్రముగ్థుడనయ్యాను. ఆ తరువాతెప్పుడో వాన అనే సినిమా కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఎలాగైనా మీరు తెలుగు చిత్రసీమలో దృవతారగా వెలగాలని ఆశించాను. కానీ మీకున్న ప్రతిభకు మీరెక్కడో వుండాల్సిన వారు. కానీ తెలుగులో అనుకున్నంత విజయాలు మీకు రాకపోవడం నాకు చాలా బాధకలిగించింది. అన్నింటికంటే ఇప్పుడు మీరు దేవుని పాటల ద్వారా ఎన్నో ఆత్మల్ని క్రీస్తువైపు నడిపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా వుంది. ఈ సంతోషం "ఆ బాధను" బర్తీ చేసింది. ఇంతకంటే ఇంకే కావాలి మాలాంటి వాళ్లకి? అన్నా... మీ పాటలు చాలా విన్నాను. వింటున్నాను. మాటలకందని మధురిమలు ఒలుకుతున్నాయి మీ స్వరాలు. ఆత్మలై దేహాన్నికి ప్రాణం పోస్తున్నాయి. సండే స్కూల్ చిన్నపిల్లల కోసం, వాళ్లు కూడా పాడుకోగలిగే సులువైన పాటలు కొన్ని అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ... మీ సంగీతానికి ప్రధమ వరుసలో నిలిచే మీ అభిమానిని మురళీవర్మ, లిరిసిస్ట్ & పెయింటర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్!
ua-cam.com/channels/s_eOnKYPVm_ECPzrk_2qhw.html
Wow kamlakhar Uncle this is so soothing to hear. Just closed my eyes with headphones on. An awesome rendition of God 's Love. Thanks for this
Hello Sir My name is Raj Kumar My wife name is Parimala She is a great singer almost identical voice to anweshaa if U can just give her One chance for one song sir.......it's just a small rqst
@@orangekamal she is a trained one sir if u want I can send some samples of her singing in Smule
We want Maa Gaana Album songs
We want Maa Gannam Album
తరించిపోనీ నీ ప్రేమలోనే
ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోనీ
నీ ప్రేమగీతం నే పాడుకోనీ
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా
ఉదయం రవికిరణం వరమై తాకనీ
మనసే మైమరచి నిను సేవించనీ
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ
కన్నులా రూపమే దీపమై వెలగనీ
చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా
వదనం నవకమలం నీతో సాగనీ
మధురం నీ చరితం నేనే పాడనీ
మోక్షమే జీవమై హాయిగా తాకనీ
యేసుతో ప్రాణమై సాగనీ పయనమే
కమ్మనీ గానమై దైవమా చేరెదా
It's....soothing.
..
Those who Love God from the depths of hearts....this song suits ...
Tq for the lyrics
Praise the lord
Good sister
Awesome
Thanks
మనిషి అనేవాడు ఎదో సందర్భంలో మ్యూజిక్ కి ఆకర్షితుడవుతాడు.....
కొందరు బాధలో, కొందరు టెంక్షన్ లో, కొందరు విరక్తితో, కొందరు ప్రేమతో, కొందరు ఆకర్షణతో,....... ఇలా మనిషికొక కారణం ఉంటుంది....
కానీ కమలాకర్ గారి విషయంలో నేను త్రాహిమాం నుండి ప్రతి పాట వింటుంటే చెప్పలేని ఆనందం, అదో ఇంటరెస్ట్, ఏపనీ చేయక...... ఒక పాట వినాలి..... అది రెండు.... మూడు.... ఇలాఅనేక సార్లు....
ఏంత విన్నా ఇంకా వినాలనే అభిరుచి, దేవునియెడల ప్రేమ, జీవితానికి ఓ గమ్యం దొరికినట్లు......
మన భాద్యతలను, మనం వదలిన, మరచిన, విషయాన్నీ మనకు చెబుతున్నట్టు, మనభాద్యతను గుర్తుచేస్తున్నట్లు...... గాడి తప్పిన జీవితానికి ఓ గమ్యం దొరికి, దానికై వెతికే ఆలోచనలో ముందుకు ఎవరో మనలను గెంటుతున్న ఆలాపన.....
ఇక ఎన్నడూ వెను తిరగక మన స్థానాన్ని సాదించే వరకు దేవుని నీడలో సాగిపోవాలని....
ఇతరులతో ప్రేమగా..... కరుణగా, ఓమనిషిగా..... మృదువుగా..... మార్చే ఆమాటల సవ్వడి..... దానివెనుక కదిలే నొసవ్వడిలా మ్యూజిక్.....
అలానే ఉండి పోవాలని.....
ప్రతి పాటలో ఓ కొత్తదనం, మరలా మనం పడాలి..... దేవున్నిఘన పరచాలి అనే తాలంపుతో...... ఇలాఎంత చెప్పినా వర్ణన ఆగదు......
....
Wonderful song sister😘😘🤗🤗🤗🙌🙌💒💒💒🎉🎉🎊🎊🎊👌👌👌👏👏👏👍👍,E song nachhinavallu oka like kottandi❤👇👇👇👇👇👇
🙏👌
కమలాకర్ sir దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇంకా మరెన్నో మంచి పాటలు చెయ్యడానికి.,
Ledu andi a.c lo ne kada Cala cool ga untaru le 😀
👍
చాలా బాగుంది బాగా పాడేరు దేవుడు నిన్ను తన పని చేస్తున్న పనికి మిమ్ములను దీవించి సంఘసేవ లో ఉపయోగించుకొని మి పాటల ద్వారా మహిమ కీరిటం ఇచ్చువాడు . హాల్లే లూయ ఆమెన్
😢
Rtefds❤
😢
Dear Father in heaven, I pray that you will lead singer Anwwshaa and all the musicians into a born again life through your Holy Spirit to receive salvation. In Christ name I pray, Amen
Praise the Lord Anna..meeru chesina prayer tappakunda neraverutundi.amen.telugu Bible study verse by verse channel kada meedi...chala goppa paricharya chestunnaru....vakyamai unna devuniki Inka daggara chestunnaru explain chestu....devudu Mee paricharya nu Inka goppa ga vadukonunu gaka amen.
Yes my prayer.is also salvation for anwesha same feelings as u say that🎉🎉🎉🎉🎉🎉
Iam healed out of depression after listening to this song Sir... Please come up more song... I see God's anointing in your song's
Keep spending time with God sister mana vedhana lo santhi ivvagaligina varu mana god matrame
Yes mm
@@blessyeunicepalle3039 qQ
❤
God bless you sister. Let’s all spend more and more time with God. He is capable enough to get us out of anything. Praise God
Angelic humming
Tharinchiponi nee premalone
Oh yesu deva nee daasinai
Nee sevalone nenundiponi
Nee prema geetham ne paadukoni
Nee kantipaapai niluvagalenaa
Ee jeevitham needani yelukolevaa
Udhayam ravi kiranam varamai thaakani
Manase maimarachi ninu sevinchani
Vennelae saakshiga stuthulane paadani
Kannula roopamae deepamai velagani
Chakkani chelimini prematho koredaa (tharinchiponi)
Angelic humming
Padanam nava kamalam neetho saagani
Madhuram nii cheritham Nene paadani
Mokshame jeevamai haayiga thaakani
Yesutho praanamai saagani payaname
Kammani gaanamai deivama
Kanmani gaanamai deivamaa cheredaa
Tharinchiponi nee prenalone...
....💞😌🙏🏽
Love and Peace to all😌🙏🏽💞💜💜💜
Thank you 😊
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఈ పాటకి సంహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు 👏👏👏👏
సహకరించిన.*
Spelling mistake sahakarinchi na
Sahakarinchina ani vundali Brother
Hii
@@bhargavv2732lo
చాలా చాలా బాగుంది సార్.... ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు మీ ద్వారా రావాలని కోరుతున్నాను
KA
తన్మయత్వం తో వుండే సంగీతం ప్రాణం కమలాకర్ గారిది , అద్భుతమైన రచన ఫాథర్ జాన్సన్ గారిది , చల్లగా వుండే గాత్రం అన్వేషణ గారిది .. 😍 😍 😍 జీవముగల యేసయ్యకె మహిమకలుగునుగాక
మీ పాటలు మనస్సు కు చాలా సంతోషాన్నీ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి...సంగీతం మరియు మీరు పిల్లన గ్రోవి ని ప్లే చేసే తీరు అమెాఘం...అన్వేష దత్తా గారు చాలా మంచి గాయని... మీ ఇద్దరి కాంబినేషన్ లో ప్రతి పాట సూపర్ హిట్... ఇదంతా యేసయ్య దయ వల్లే సాధ్యం... ఆయన ఎల్లప్పుడు మీకు తోడైయుండును గాక.... ఆమేన్
Dear Kamalakar Sir,
Whenever I hear your music I am stumbled, I just wanted take the moment to say that I have found your music to be invaluable in my personal journey for self awareness and peace, it so melodic that it captures the memory to keep replaying the themes. Your music resonates with me at a deep level. Thank you so much for your awesome music.
The Singer has sung with an amazing voice, she spell the word "Tharinchiponi" exactly as it means.
The humming given by Kamalakar garu is having such a emotional connection to the song.
You are "The Best Music Director in the World"
Very very well explained the experience of listening to this song and Kamalakar sir's music😍😍
Awesome experience
Those who water others will be watered..like your encouragement and positive attitude...
Love your awesome writeup ma'am 🥰🥰🥰
True
Telugu Lyrics:
తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని
నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా
తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసు దేవా నీ దాసినై
నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా
తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
1. ఉదయం రవికిరణం వరమై తాకని
మనసే మైమరచి నిను సేవించని
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడని
కన్నుల రూపమే దీపమై వెలగని
చక్కని చెలిమిని ప్రేమతో కోరెద ...
తరించిపోని నీ ప్రేమలోనే ఓ ..యేసుదేవా నీ దాసినై
2.వదనం నవ కమలం నీతో సాగని
మధురం నీ చరితం నేనే పాడని
మోక్షమే జీవమై హాయిగా తాకని
యేసుతో ప్రాణమై సాగని పయనమే
కమ్మని గానమై దైవమా చేరదా ...
తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోని నీ ప్రేమగీతం ...నే పాడుకొని
నే కంటిపాపై నిలువగలేనా ఈ జీవితం నీదని ఏలుకోలేవా
తరించిపోని నీ ప్రేమలోనే ఓ యేసుదేవా నీ దాసినై
Thanks brother for the lyrics
Can anyone translate into English language??
Excellent aneshaw.
English translation plzz
Price the Rodd 🔨😉
“Vocally you have a booming voice and bags of character in your tone.with good control and projection”.sis
Such a gifted voice she had........
Really magical..........
And that humming "thana na na naana"......Next level sir......👌
Awesome Voice like Shreya Ghosal... U ve good future.. But a opinion.. U could ve did good hairstyle as u r presenting infront a media... U shld improve ur dressing sense.. Be presentable.. Very important 🤩
కమలాకర్ గారు..! చాలా మృదువైన స్వర శిల్పం....ఈ గీత రాజం..!! చాలా చాలా సార్లు చిత్తగించాను.మీ సంగీతాభిమానిగా.... ఎంతో...తృప్తి.ప్రేమతో చిన్న సలహా...కాలక్రమంలో స్వర నిర్మాణం ,వాయిద్య కూర్పు క్రొత్త వర్ణాన్ని సంతరించుకోవటం లో వెనుకబడుతున్నట్లుగా అనిపిస్తుంది.మాధుర్యం ప్రాధాన్యతలో మీకు మీరే సాటి...జానపద బాణీల్లో కూడా మీరు అద్భుత గీతాలు చెయ్యగలరు.విప్లవాత్మక రీతిలో కూడా.మీ కీర్తి ఇంకా ఇంకా ఆచంద్ర తారార్కం కావాలని నా ఆకాంక్ష.ధన్యవాదములు
Praise the lord 🙏ఆది4:21 దేవుడు మీకు మంచి తలాంతు అనుగ్రహించినాడు. 👏దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్👏
praise the lord . నాకు కమలాకర్ అన్న పాటలు చాలా ఇష్టం నెను ప్రతిరోజూ ఈ పాటలు వింటాను .THANK YOU GOD BLESS YOU . HOSANNA STEPHEN
Kamal anna mi voice e song lo , god tho mi soul direct ga Edo cheptunnatlundhi , enni sarlu vinnano
Eee music tho tanuvu paravasinchipothundi....awesome sir...May God bless you 🙏
Wonderful music sir...
E song vintunnantha sepu yesayya nathone vunnaru annatu ga vuntundi... Really amazing composing and such a great lovely voice...My heart full thanks to Jesus and Kamalakar sir & Anweesha Mam..We want more songs from this combo.
Dear sir..... devuniki mahima kalugunu gaka.... Ee song vintunnappudu...prabhuvu naatho ne vunnattu anipisthundhi......edho teliyani.... happiness manasuku......amen ❤️
Praise the Lord 🙏🙏... పాట వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది....super voice, tone.. 👍👍👍
Super
Beautiful singing and beautiful worship song and beautiful voice sister
LORD Jesus Christ father God thank you for everything and every Blessings ❤
Very beautiful blessed song,
Yes I'm yours my Lord
Amazing composing and she deserves a play back singer voice.
Meeru DEVUDU gurchi padina prathi pata
manasuku chala prasanthamuga vuntadi
GOD bless you
KAMALAKAR SIR YOU PUSHED LIFE TO THIS SONG AND SINGER ANWESHAA MADE IT BEAUTIFUL. . WONDERFUL SONG AND MESMERIZING BGM
Wonderful voice ❤
Wondarfull song sir
Excellent song very beautiful song God bless you sir keep it up 🤝🤝🙏🙏❤❤
What an outstanding music and vocals!
very beautiful and peaceful song composition .... glory to our lord Jesus, Amen🙏❤️❤️🙏
Praise the Lord
Really amazing worship
Amen
Praise the Lord Kamlakar Brother 💐First of all I would like to Give all the Glory and endless praises to Our lord Jesus because for giving you that blessing to heal others hearts with your soothing tunes and Music which is premium really it’s a blessing to all you hear the love of lord 🥰with your composition which are all Diamond tunes 🙏💐Hats off to you Brother God would bless you more and more to give us more Lovely compositions🥰🥰🙏🙏
Super song..
Anwesshaa God has given You a perfect gift
Maha adbhutam 🙏🙏🙏
Wow what a music, all glory to god 👌👌🙏🏻👌
This morning feast for me thnq so much all the team
Glory to GOD… God bless everyone who are involved in this song process.
Praise the Lord ❤❤❤ mesmerizing voice Glory to God
Abhaa enni sarlu vinna vinali anipisthundi akka song set paadiru 👌👌❤️❤️❤️ glory to God
Super song dear sister ❤️
Melodious,unparalle,l Great effort brother, May God bless you abundantly
wonderful song .praise God.🙌 sweet voice .God bless you thalli.
అరుదైన సంగీత ఆణిముత్యం అన్నా మీరు...🎹🥁🎻🎸🎺🎷🎤🎶🎵🎼🥇
God bless you more then or infinity sirrrr, 🤗🤗🤗🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Wonderful voice sister medhi Inka enno patalu padali me patala dhwara yesu namam mahima paracha badali💛 God bless you sis
Moments of her hands and fingers are also playing music.... Tharinchipoyeeee. Incredible music and outstanding singing. Glory to God
Yemanna paadava akka ....super.....God gave you nice gift...🥺
Mind blowing singing and we can feel the lyrics
చాలా హాయిగా ఉంటుంది అక్క నీ వాయిస్ ఎన్ని సార్లు విన్నా కూడా
No words, only say one thing, God is always creater. Thank you lord for your amazing Love ❤️❣️🙏
Glory to God 🎶💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Wonderfull composing and awesome singing praise the lord
As expected very beautifull . .waiting for full song ❤❤❤❤
From my bottom of my heart i can feel God's presence by listening this song 💔✝️✝️✝️all glory to God alone
Praise the Lord 🙏 🙏
Anwashaa really the way you sing the song, my feeling god with you❤❤❤
VESARINA MANASE .SONG HEART TUCH SUPER ANNA .AND SIS ANWESHA .GOD BLESS YOU
Beautiful soft song this is and loved the humming by Pranam brother. And very good melody and Anweesha performed very well.👌👌👌👍👍👍♥️♥️♥️♥️
Very beautifully sung by Anveshaa meaningful words of praise unto Jesus, thank you Kamalakar sir.
Woow Beautiful song.. Kamalakar Brother u thinking Different... 💐 💐 💐 God Bless you Entire Team 💐 💐 🎂
Lyrics in Romañ English:
Tarinchiponi Nee Premalone
O Yesudeavaa Nee Daasinai
Nee Sevalone Neenundiponi
Nee Premageetham Ne Paadukoni
Nee KantiPapai Niluvagalena
Eee Jeevitham Needani Elukolevaa
Udayam Ravikiranam Varamai Takani
Manase Maimarachi Ninu Sevinchani
Veenele Sakshiga Stutulane Padanee
Kannula Rupame Deepamai Velugani
Chakkani Chalimini Prematho Koreda
Vadanam Navakamalam Neetho Saagani
Madhuram nee charitham Nene Paadanee
Mokshame jeevamai haayiga taakani
Yesutho Pranamai Sagane Payaname
Kammani ganamai Daivama Chereda
Thank you so much. This helps persons like me who love Telugu Music but don't know the language. It is appreciated if you would take little effort to post the meaning in English. God bless
Thanks, I can now sing along GB so spiritual
Awesome. స్తోత్రం. Good voice
I request all the listeners of this song to share this..bcoz very less subscribers for a talented musician..spread the word of god through music
Super akka hands up
Your voice is very good Sister GOD BLESS YOU ...,
Devunipai premaku paraakasrta e pata 💗
Vow......Apart from being talented you people put lot of effort and time besides heart and soul into every song you release. What a voice, what a music, what a lyric. The result is a great song dedicated to our Redeemer Jesus. May our Lord Jesus bless Kamlakhar and his team. I am 65 years old. I wish the team all the best.
Wonderful song🎼🎼🎼🎼 praise the load🙏🙏🙏🙏
Wonderful song🎶 may good God bless you
Beautiful lyrics n Wonderful music 💐💐🎉💐💐
Anweshaa madam when lisenting your songs your voice going to my eyes droping tears like a voilen 🌺🌺🌺
All glory to the Jesus for this peaceful song
Dear Brother Kamalakar, You are downloading the tunes and music from the heaven. That is why every song composed by you touching every one including non Christians.. Keep it up brother, thank God 🙏 for his grace upon your life. Stay blessed..
Real
Praise the lord
Sir pranam-kamlakar rao garu
Tharimchipony-ne prema-song
Wanderfull song-wanderfull voice
God bless you and your ministry and your family and your friends
Pastor sudarsanrao geddam t c f
Doha-qatar 👍
It's an awesome and superb and best and relaxing music. Fabulous instruments and music 🎵🎶🎶🎶😘😘😘🥰🥰😍. I love it tooo. Devuni varnanani chakkaga ee song lo meeru maku vinipincharu. More songs that you can create and use the more members vocals in god's work 🙏🙏🙏😊🤝. Amen. Glory to God 🙏
Super song I listen this song everyday All glory to Jesus 🙏🙏🙏🙏🙏🙏
when we listen this song every one should foll in love ♥️🎶👏👏
చాలా బాగా పాడారు సిస్టర్ మ్యూజిక్ కూడా
చాలా బాగుంది 🙇♀️💞💞💞💞💞💞🥳🥳🥳🥳🥳🥳🙏💞🥳👏🎼💐🔥✨️
You such a great melodious king composer we are very blessed having you sir it's really honour 🥰🙏🙏🙏
Wow heart touching song.. When iam seeing my fnd status immediately I searched the song in UA-cam.. I heard many times udayam ravikiranam line 🙏🙏🙏❤❤
మిమ్మల్ని సార్ అని పిలిచి, దూరంగా నిలబడలేను. అన్నా అని పిలిచేంత చనువులేదు. కనుక ప్రెయిజ్ ద లార్డ్ బ్రదర్ అంటూ... క్రీస్తునామంలో అన్నా అంటూ ఆత్మీయంగా పిలవాలనుంది.
హైదరాబాద్ JNTUలో నేను Fine Arts చదివే రోజుల్లో... ప్రాణం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో మీరందించిన నేపథ్య సంగీతం, ఆ సినిమాకి మీరందించిన బాణీలు విని, ఎంతో మంత్రముగ్థుడనయ్యాను.
ఆ తరువాతెప్పుడో వాన అనే సినిమా కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది.
ఎలాగైనా మీరు తెలుగు చిత్రసీమలో దృవతారగా వెలగాలని ఆశించాను. కానీ మీకున్న ప్రతిభకు మీరెక్కడో వుండాల్సిన వారు. కానీ తెలుగులో అనుకున్నంత విజయాలు మీకు రాకపోవడం నాకు చాలా బాధకలిగించింది.
అన్నింటికంటే ఇప్పుడు మీరు దేవుని పాటల ద్వారా ఎన్నో ఆత్మల్ని క్రీస్తువైపు నడిపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా వుంది. ఈ సంతోషం "ఆ బాధను" బర్తీ చేసింది. ఇంతకంటే ఇంకే కావాలి మాలాంటి వాళ్లకి?
అన్నా...
మీ పాటలు చాలా విన్నాను. వింటున్నాను. మాటలకందని మధురిమలు ఒలుకుతున్నాయి మీ స్వరాలు. ఆత్మలై దేహాన్నికి ప్రాణం పోస్తున్నాయి.
సండే స్కూల్ చిన్నపిల్లల కోసం, వాళ్లు కూడా పాడుకోగలిగే సులువైన పాటలు కొన్ని అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ...
మీ సంగీతానికి ప్రధమ వరుసలో నిలిచే మీ అభిమానిని
మురళీవర్మ, లిరిసిస్ట్ & పెయింటర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్!
😍😍❤️❤️
Lovely song maaa
Wow awesome song ❤
Praise God 👐
May God be praised.......
Anwesha, I love your soft magical voice, dear. Feel like I was taken to celestial world, dear. Thank you so much, dear.
Wonderful song and wonderful singing so sweet voice thanks ma God bless you.
Wonderfully sung, beautiful music composition
So amazing song
Wonderful amazing and Sweet Voice praise the Lord
Sooooo many heard this song...,..I want more songs from Anwesha ji
God bless you sister by Jesus Christ mercy Amen
Super song ....👌👌😍😍
Praise the Lord .god bless you team.
Super music bro super super super super
Just loved it, simply awesome........ I don't know why tears rolling out of my eyes .,remembering gods love and protection all along ...