Surya Sthuthi (1956) Traditional - RAJANI

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ •

  • @a.v.ssubrahmanyan7257
    @a.v.ssubrahmanyan7257 Місяць тому +4

    బ్రహ్మశ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు
    గానం చేసిన శ్రీ సూర్య నారాయణ మూర్తి దండకం వింటే కళ్ళు చెమర్చాయి
    స్వామి వారు ప్రత్యక్ష మైనట్లు భావన
    వారికి కృతజ్ఞతలు
    ఓం శ్రీ భాస్కర య నమః

    • @MsPrasuna
      @MsPrasuna Місяць тому

      ఇది గానం చేసింది రజనీ గారండి. వోలేటి గారి గొంతుకు దగ్గరగా వుంటుంది.

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 3 місяці тому +4

    అద్భుతం రజినీకాంత రావు గారి ఈ సూర్య స్తుతి ఎల్ల వేళలా వినదగు స్తోత్రం చాలా బాగుంది ఆనందం కలిగిస్తోంది వందనములు

  • @satyanarayanamurthygarimel2232
    @satyanarayanamurthygarimel2232 7 місяців тому +5

    ఇప్పుడు నాకు 63 సంవత్సారాలు. మా చిన్నప్పుడు మా అమ్మ ఈ పాడుతుంటే మేము విని అమ్మ ఇంకొకసారి పాడవా అని అడిగే వాళ్ళం. ఈ విధముగా మా అమ్మగారిని తలుచుకొంటున్నను.❤

  • @viswamohankaripeddi6136
    @viswamohankaripeddi6136 3 місяці тому +4

    My old memories and the golden voice of Rajani garu

  • @srinivas6363
    @srinivas6363 2 роки тому +16

    నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది...వింటూనే మొత్తం నేర్చుకున్నాను...ఇపుడు కొన్ని కొన్ని వాక్యాలు జ్ఞాపకం లేవు...శ్రీ రజనీకాంత్ రావు గారికి నమస్సుమాంజలి..🙏🙏🙏🙏🙏

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi42 4 роки тому +10

    దైవత్వం ఉట్టిపడే voice.
    ఇంతకంటే చెప్పేందుకు ఏం లేదు

    • @AjayR4778
      @AjayR4778 2 роки тому +1

      కరెక్ట్

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 3 роки тому +16

    అరుదైన పాత బంగారం .... ఎన్నాళ్లనుండి ఎదురుచూస్తున్న వారి స్తోత్రం అందించినందుకు 🙏🙏🙏🙏

  • @lalitha2139
    @lalitha2139 3 роки тому +21

    ॥ శ్రీ సూర్యనారాయణ దండకము ॥
    శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ॥ 2 సార్లు
    ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
    నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
    మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ॥
    పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
    మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
    దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
    గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
    ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ॥
    జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
    వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
    సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
    మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
    కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
    నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ॥
    దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
    శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
    నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
    భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
    ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
    నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
    నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ॥
    శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
    స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
    విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
    కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
    నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ॥

    • @boss9279
      @boss9279 Рік тому

    • @ashoknewkala3918
      @ashoknewkala3918 Рік тому

      🎉🎉🎉🎉🙏🌹👍👌🔥👏🔥👏🔥👏🎉🙏🌹👍👌🔥👏❤️🙏🌹

    • @subbarayudunv5859
      @subbarayudunv5859 Рік тому

    • @GarapatiRamaRao-bb3rz
      @GarapatiRamaRao-bb3rz 11 місяців тому

      😊😊😊😊😊😊😊😊

    • @srmurthy51
      @srmurthy51 8 місяців тому

      ఈ భక్తి గీతాలు నోటితో రోజు పడుకునే అమ్మలు, అమ్మమ్మలు, తాతలు...ఆ తరము ఎంతో అదృష్టవంతుల..

  • @Padmackr
    @Padmackr Рік тому +7

    చాలా చాలా బాగుంది. కొన్ని వందల సార్లు విన్నాను, అయినా తనివి తీరడం లేదు. Thank you so much Sir.

  • @lakshmipetluri2915
    @lakshmipetluri2915 5 років тому +19

    🙏 మీకు శతాకొటి నమస్కారాలు. మా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చారు . ప్రతి ఆదివారం radio లో ఈ స్తోత్రాలు వచ్చేవి. అవి బాంగరు రోజులు.
    .

  • @mallikarjunaprasad885
    @mallikarjunaprasad885 4 роки тому +17

    1980-90 మధ్యకాలంలో వచ్చిన ఆల్ ఇండియా రేడియో లోని తెలుగు భక్తి రంజని పాటల కోసం 20 సంవత్సరాలుగా వెతుకుతున్న నాకు ఈ రకం గా లభించినందుకు నన్ను అలనాటి బాల్యానికి తీసుకెళ్లిన యు ట్యూబ్ వారికి అప్లోడ్ చేసిన వారికి సహస్రాధిక నమస్సులు

    • @KishoreKishore-c5t
      @KishoreKishore-c5t Рік тому +2

      మీ విశ్లేషణ నిజం , మీ అభిప్రాయం అక్షరాల నిజం నా చిన్నతనంలో ఆకాశవాణి కేంద్రాలలో ఉదయం 6 గంటల సమయంలో సూర్యోదయం తో పాటు ఈ భక్తి గీతం వినడం నిజంగా ఒక అలౌకిక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది

    • @srmurthy51
      @srmurthy51 8 місяців тому +1

      మీరే కాదు..నేను కూడా స్వామి..ఒకేసారి 64 వయసు నుండి 14 లోకి వెళ్ళిపోయాను..చిన్న తనము ఆదివారాము.. ఈ భక్తి పాటలతోనే నిద్ర లెవడము..అప్పుడు అర్ధం తెలీదు.. అదే తేడా

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 2 роки тому +6

    😇😇😇😇😇😇😇😇😇నాకిష్టమైన పాట 😇😇😇స్టార్టింగ్ నుండి వినటానికి తొందరగా నిద్రలేచి రేడియో పెట్టేదాన్ని ఇన్నిసంవత్సరాల తర్వాత మళ్ళీ 😇😇😇😇😇😇😇😇😇😇🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 10 років тому +75

    నిజం. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ రోజుల్లో సమాజానికి ఉత్తేజం కలిగించే కార్యక్రమాలు రేడియోలో తెల్లారిన దగ్గరనించి వింటూ రోజువారి కార్యక్రమాలలో లీనమయ్యేవారము. సాంకేతికంగా అభివృద్ధి చెందినా ఈ రోజుల్లో ఆ ఆనందము మరియు ప్రశాంతత కొరవడుతున్నాయి. ఆ మహానుభావులకు ప్రాతఃకాల వందనాలు.

    • @CManjuramanamurthy18
      @CManjuramanamurthy18 9 років тому +1

      subrahmanyam mlallampalli Exactly my thoughts! I want to know how would you post in telugu lipi. Good to know. I know how to do for email.

    • @krishnakanth4802
      @krishnakanth4802 7 років тому +2

      Subrahmanyam garu, Thanks for echoing my sentiments too

    • @subbu2024
      @subbu2024 6 років тому

      Correct sir SUPER

    • @kanchanamalakaja8468
      @kanchanamalakaja8468 5 років тому

      Nenu kudaa Redio lo anni vini vini periginadaanne. Meelaage nenu anukuntaanu.

    • @thotaramarao9625
      @thotaramarao9625 4 роки тому

      @@CManjuramanamurthy18 QQ

  • @MITRAKS111
    @MITRAKS111 Місяць тому +2

    Om Surya Narayana 🙏🌺🙏🌺🙏 Beautiful devine feeling.Protect the Viswam

  • @BRPRao
    @BRPRao 8 років тому +42

    చాలా కాలంక్రితం - ఆకాశవాణి - విజయవాడ కేంద్రం - ప్రతిరోజూ ఉదయం - "భక్తిరంజని" - ప్రతి ఆదివారం భక్తిరంజనిలో ఈ "శ్రీ సూర్యనారాయణస్వామి మేల్కొలుపు", "స్థుతి" వింటుంటే ఎంతో మధురంగా, పరవశంగా ఉండేది. సూర్యదేవుని ఉదయం నుండి అస్తమయం వరకు ప్రతి కదలికలోని వర్ణమిశ్రమాలను వర్ణించిన తీరు అద్భుతం... అద్భుతం. సూర్యునికి "సప్త వర్ణాలు" అని మాత్రమే అనుకుంటాముగాని, ఈ వర్ణనలో మనకు "సప్తశత వర్ణాల" గొప్ప దృశ్యం కనువిందు (కాదు మనోవిందు) చేస్తుంది. మరలా మా అమ్మగారు వాళ్ళు పాడుతుంటే ఇంకా... మరలా వినాలనిపించేది. ధన్యవాదములు.

    • @gmrau39
      @gmrau39 5 років тому +2

      అద్భుతం నాటి మధుర భక్తిగీతాలు

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 3 роки тому

      Oka vidhamayina tanmayatvamlo untamu. Ade nizamayina advaitam. Samadhi stithi. 🙏

  • @bulusuvsssnmurthy5218
    @bulusuvsssnmurthy5218 4 роки тому +8

    ఆనాటి raadio లో వచ్చే ఇలాంటివి ఇప్పుడు మచ్చుకైన వినపడుటలేదు, నాచిన్ననాటి రేడియో programs super .

  • @sridevitanikella6807
    @sridevitanikella6807 6 років тому +10

    ప్రతి రోజూ మా మామ్మ రేడియోలో ఈ భక్తిరంజని వింటూ పెరిగాము. ఆ రోజుల్లో ఉదయమే నిద్రకు భంగం అనుకుంటూ అయిష్టంగా వింటూ ఇష్టం పెంచుకున్నాము.🙏🙏

    • @rangaswamy-kk1ic
      @rangaswamy-kk1ic 5 років тому +1

      yes its true earlier days starts with good and healthy mind to proceed a day

    • @adilakshmib6181
      @adilakshmib6181 Місяць тому

      Yes same with us 😅

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 4 роки тому +7

    చిన్నప్పుడు రేడియో తో అవినాభావ బంధానికి, ఈ సూర్య స్తుతి ఒకటి! ఈ ఛాయల కాంబినేషన్లు సూర్యుడిలోనే కాదు జగత్తు ప్రతి చోటా అన్వేషించే దాన్ని! జీవితం కవిత్వ మయంగా ఉండేది!

  • @rchandrac
    @rchandrac 3 роки тому +6

    ఈ సూర్య స్థుతి నేను నా చిన్నప్పటి నుండి వింటున్నాను.మనసుకు చాలా బాగుంటుంది

  • @sitaramasastryvemparala3991
    @sitaramasastryvemparala3991 10 місяців тому +4

    Traditional BHAGAVAD bakti with ARTI ante AVVE

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 4 роки тому +11

    చిన్నతనం గుర్తొస్తోంది 1960s. కళ్ళు చెమరుస్తోన్నాయి. ఇప్పుడు ఎందుకు రావు. దీనికికూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా. ఆ గొంతుకలో ఆర్ద్రత. కళ్ళుమూసుకొని వినండి. దానిలో ఉన్న తియ్యదనం తెలియాలి అంటే. రజనీకాంతరావు గారు.. మీకు ప్రణామం 🌹🌹🌹🌹

    • @srmurthy51
      @srmurthy51 8 місяців тому

      అక్షర సత్యము..ఆనంద భాష్పాఅలు

    • @sagirajutriveni4526
      @sagirajutriveni4526 5 місяців тому

      Avunu Maa chinnappudu1970lo koodaa chalaa jalam vinnamu Aardhratha pavithrathaa aa galamuloo vunnayi sahajathvam ippudu leaadu bhakthi kuudaa gonthu nuliminattu paaduthunnaruu kalam maarphu vyakthiva lopaalu kuudaa karanam swaraalu maradaanikani naaku anipisthunnadee

    • @vignanavedika940
      @vignanavedika940 26 днів тому

      ప్రణామం కాదు ప్రమాణం

  • @anuram7473
    @anuram7473 7 років тому +19

    O god give me those good olden days again .....we have recollected those days once again with wet eyes

  • @srikanthpisipati5510
    @srikanthpisipati5510 3 роки тому +3

    నిజం. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 3 роки тому +7

    My parents gone to heaven; but when I listen this suryasttuthi ; I feel that they are alive and walking with me listening me calling me as :::;::;;; ;;;; giving me strength to stand🙏🙏🙏🙏🙏 I am hearing very clearly their calling very near to me

  • @vaninag1718
    @vaninag1718 Рік тому +1

    మా అమ్మమ్మ garu పడుతుందేవారు. తర్వాత రేడియో లో వినను. 🙏🏼🙏🏼చాలా కాలం తరుvataవింటున్నాను.

  • @prasadrao7845
    @prasadrao7845 10 років тому +26

    I am just stunned and heard it, closing my eyes. It remembered me , my good olden days ,when I used to spend hours in AIR Vijayawada studio during 1969-70. I used to spend evening times in the studio, along with Yendamuri Satyanarayana garu and others like Vasudeva Murty garu, Nanduri Subbarao garu and A.B. Anand garu etc. after my Radio Mechanism classes( British Radio Industries and Training Center, Eluru Road).

  • @ZZZZZZUZZZZ
    @ZZZZZZUZZZZ 4 роки тому +10

    Those beautiful mornings of my childhood are recreated. Full of devotion and perfect pronunciation. Salute to those immortal artists

  • @anandachukolu6815
    @anandachukolu6815 3 роки тому +3

    సూర్యనారాయణ వేదపారాయణం, రజని గారికి, మీకు ధన్యవాదములు

  • @baru4u
    @baru4u 25 днів тому

    Bhakthi songs anni kuda ANIMUTHYALU OLDEN DAYS LO.

  • @2341950
    @2341950 4 роки тому +5

    నిజమే, పాత రోజుల లో భక్తి రంజని, విజయవాడ AIR నుంచి ఇలాంటి స్తోత్రాలు ,అన్ని అరగంట సేపు వినవచ్చేవి.
    ఇప్పుడు సమయం తగ్గించేమార్గాలు
    కనుక్కున్నారు. AIR వారు.అన్ని Listeners Choice అంటారు.

  • @Sarada0001
    @Sarada0001 12 років тому +12

    I have been searching for this song for years.

  • @sambasivarao2711
    @sambasivarao2711 10 місяців тому +1

    భగవంతుడు ఆకాశవాణి రూపములో మనకూ అందించిన అపూర్వ అక్షర, జ్ఞాన భిక్ష. ఇoదులో పొందు పరిచిన వారి పాద పద్మాల కు నమస్కరిస్తూ..Dr. చివుకుల సాంబశివ రావు

  • @madhavi6164
    @madhavi6164 8 років тому +18

    An excellent composition by Sri Balaantrapu Rajani kantaRaogaru with respects Touching our child hoodMemories of AIR Bhakti Ranjani

  • @subhashmalati5058
    @subhashmalati5058 4 роки тому +7

    This song makes me to recollect my childhood days and I am very very happy for those golden days .thank you

  • @venkataramanasarmachoppall2649
    @venkataramanasarmachoppall2649 8 років тому +12

    An excellent composition, hearing since last 60 years. Hats off Dr.Rajanikantharao.

  • @kvvrao1962
    @kvvrao1962 4 роки тому +4

    Upload chesinavariki na pranamalu.
    K V V RAO

  • @MsPrasuna
    @MsPrasuna 10 років тому +14

    we thank all the listeners and rajani garu's fans.Your appreciation encouraged us.

    • @vav9999
      @vav9999 4 роки тому +2

      Reminded me of my mother father and childhood...thanx

    • @sivaramakameswarasarmar9281
      @sivaramakameswarasarmar9281 4 роки тому +1

      All these singers are Legends. Their voices will cure all types of diseases. Beautiful pronunciation.

    • @praveengoparaju6792
      @praveengoparaju6792 3 роки тому

      @prasuna garu.. asking out of ignorance and curiosity - we know that this song is composed by Dr.Rajinj garu, is it also written by Dr.Rajani garu?

    • @MsPrasuna
      @MsPrasuna Місяць тому

      @@praveengoparaju6792No sir. These are traditional lyrics.

  • @tippabhotlasarma7051
    @tippabhotlasarma7051 6 років тому +5

    while listening this song just I goback to my school days. (40years back) Heart touching song.

  • @deepakay
    @deepakay 12 років тому +14

    I have been searching for this song for years. Thanks a lot. You made my day

  • @srinagesht
    @srinagesht 3 роки тому +2

    The lead female Singer's voice Laksmi gari tone is also very sweet.

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 3 роки тому +1

    Loka rakshamani daiva chooda mani aha emi lyrics 🙏🙏🙏🙏

  • @pranaycreations2327
    @pranaycreations2327 2 роки тому +1

    ఓం నమో శ్రీ సూర్యదేవాయనమః🙏

  • @yaadruchikamb7761
    @yaadruchikamb7761 7 років тому +4

    Suryastakam given by Sri rajani is a great gift to Telugu people

    • @somayajuluvvs1402
      @somayajuluvvs1402 6 років тому

      Great

    • @viswanadhnanguluri66
      @viswanadhnanguluri66 6 років тому

      while I was at 10 years old My father was daily morning suryam Takamine given by Dr balantarapu Rajanikantharao voice now nd then melodious it superb it great memory

  • @CManjuramanamurthy18
    @CManjuramanamurthy18 9 років тому +8

    Thank you very much! long time longing of the prayer songs, all of these made my life long "korika"! Vinna koddi vinaalanipinche paavana mayina paatalu! Entha manchi pani chesuru naalaanti vaallaki aanadabharithamayina anubhuti!

  • @blackhorn83
    @blackhorn83 4 роки тому +5

    Childhood memory.. I searched a lot for it.. thank you ! That Bell sound in back ground really gives a feeling of ringing by bed side of lord.Surya..🙏💐

  • @kvsraju4578
    @kvsraju4578 4 роки тому +2

    ఓం శ్రీ సూర్యదేవాయనమః

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому +2

    Hats off to the legend Rajani garu for songs like this.

  • @gopalpenmetsa4986
    @gopalpenmetsa4986 11 років тому +9

    heard in 1980's from AIR as a child and now agian throgh YOU TUBE...... its very pleasure.

  • @ssramakrishnamullapudi2097
    @ssramakrishnamullapudi2097 9 років тому +10

    it's really amazing... recollecting radio days..!

    • @swaruparanimandava2860
      @swaruparanimandava2860 8 років тому

      Ramakrishna Mullapudi

    • @somayajuluvvs1402
      @somayajuluvvs1402 6 років тому

      Great , happy in recollecting radio days and thanks for uploading such a master Divine collection.🙏🙏🙏

  • @Mkrupachari
    @Mkrupachari 5 років тому +1

    Excellent song..RAJINI KANTHA RAO GARU..RAJINI GANDHAM PUVVULANU SWARAMULUGA KURCHARU..

  • @sanjeevarao5397
    @sanjeevarao5397 2 роки тому +1

    Unbeatable,. unmatched performance

  • @KameshTen
    @KameshTen 7 років тому +2

    I heard these mesmerizing chants growing up as kid. I am 45 yrs now and suddenly discovered these and reconnected. Mixed feelings.. nostalgic , escastic, but very sad we are losing them..

    • @krishnavenicodati8186
      @krishnavenicodati8186 6 років тому

      All the songs remind me of my childhood days,when I heard these songs on AIR,at 6 am. Sorry to hear he is no more.

  • @gudipativenkatanagendrarao196
    @gudipativenkatanagendrarao196 9 місяців тому

    🙏🙏 ఓమ్ శ్రీ ఛాయా ఉషాదేవీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🙏🙏

  • @avulamandasubbarao2952
    @avulamandasubbarao2952 2 роки тому

    Great. Surya Bhagavan our only visible god. Rajani garu kaarana janmulu. I used to listen AIR Vijayawada in my remote village in my childhood from 1977 to 1987 till television replaced AIR. Those were golden days.Tq🙏

  • @90249vvrr
    @90249vvrr 4 роки тому +1

    It is a great devotional song on surya Bhahagavan

  • @sujathamajji7526
    @sujathamajji7526 9 років тому +7

    long cherished fulfilled
    thanq very much

  • @rukminidevi2806
    @rukminidevi2806 7 місяців тому

    I don't know why,,, but I get a different vibe when I listen to this song..
    I have got shocked when I realised the actual lyrics was hiding a great meaning.
    Really the olden days are great.

  • @CManjuramanamurthy18
    @CManjuramanamurthy18 8 років тому +9

    Many many thanks for uploading this mesmerizing song. I grew up listening to this from 1950's AIR Vijayawada Bhaktiranjani programs, at my grandfather's home in Rajahmundry. Thank you Dr. Balantrapu Rajanikanta Rao garu. This takes me back to those childhood memories as I listen to this on You tube. God bless you!

  • @kvsraju4578
    @kvsraju4578 2 роки тому

    ఓం శ్రీ సూర్యదేవాయనమః
    ఓం శ్రీ సూర్య దేవాయనమః
    ఓం శ్రీ సూర్యదేవాయనమః

  • @seprkakinada5156
    @seprkakinada5156 8 років тому +2

    Naa chinnatanumulo ante 1978 maa thatha garu roju proddune radio lo ee stotramulu vinipinchevaru ee roju vati kosam anevashane cheste you tube lo dorikay vini balya smruthulu loki vellipoyamu ivi upload chesinavariki naa hrudaya poorvaka dhnyavadamulu padina varu B Rajanikantha rao garu ani ippude telisindi ayina gonthu lo palikinchina bhakthi bhavanaluku ippude kooda prananmamulu

  • @achuthkumar2540
    @achuthkumar2540 7 років тому +4

    Thanks for upload my childhood songs.

  • @archanaanand5232
    @archanaanand5232 6 років тому +4

    Namaste na chinnappudu roju vinevallam inni years taravata malli vinte chala happy chala thanks sir

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому

    No words, Dr.Balantrapu's asset, thank you Ome Shanthi

  • @sivakumarkasi5072
    @sivakumarkasi5072 Рік тому

    On hearing this song on lord Suyra I recollect my childhood days

  • @sameerama4558
    @sameerama4558 2 роки тому

    Radio lo vinevaanni balyamlo, later on ekkada kooda malli aa baghyam dakkaledu. Eee madhya "midhunam" movie lo vinnanu. Golden memory!! Luckily find it here. Chala santhosham team, regularga vintunnanu ippudu. Namasthey 🙏🙏

  • @prasadsvss6256
    @prasadsvss6256 3 роки тому +1

    Made us remember the Golden Days

  • @somayajuluvvs1402
    @somayajuluvvs1402 3 роки тому +1

    Listing this Surys Stuti is recollecting Great Childhood memories of listening daily Radio Bhaktiranjani. 🙏🙏🙏

  • @sasilakshmi6431
    @sasilakshmi6431 4 роки тому +1

    suryanarayana.namaha!

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 4 роки тому +1

    During RajaniKanta Rao sir's time AIR, Vijayawada flourished and reached good heights. Radio not only brought to every house, but installed in every heart. Dedication to duty may be reason as he has also been remembered even today and for ever!

  • @vadlamaninagaraju3290
    @vadlamaninagaraju3290 4 роки тому +2

    When listen to this mind will be peace

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 8 місяців тому

    Good song 🙏

  • @90249vvrr
    @90249vvrr 12 років тому +2

    I am lucky for getting this song in U tube.

  • @v.v.balasubramanyam5537
    @v.v.balasubramanyam5537 10 років тому +4

    Really its a great luck of having such audio recordings on UA-cam once again i convey my humble regards for uploading Surya Sthuthi which certainly bring wealth, health and prosperity in life

  • @venkataramana8623
    @venkataramana8623 4 роки тому +1

    Verymemorablesongswamy

  • @ravigadem6605
    @ravigadem6605 5 років тому

    What a wonderful days. Olden days. Only one radio. My mother kept morning .radio. My Bros . sisters wek up and ready to go school

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @kameswarasastry1807
    @kameswarasastry1807 Рік тому

    I need 1970_80s balanandam songs and folk songs

  • @ratnasrinivasmelodiesandco2827
    @ratnasrinivasmelodiesandco2827 4 роки тому +1

    Evergreen my favorite song.my childhood sweet memories

  • @satyanandakumarchikkala9275
    @satyanandakumarchikkala9275 10 років тому

    nanu chinaapudu e slokam aksavani visakhapatnam kandhram lo alkiichavdini rajan garu ela vntro anukunavadini youtub lo chusinadhuku chalachala thanks

  • @RR6KSR
    @RR6KSR 2 роки тому

    anati akasavani vinnantha hayiga vundi ..goppa bhakti geetham

  • @prasadvalluri4390
    @prasadvalluri4390 10 років тому +2

    I used to listen to this on AIR in my childhood, my pleasure to get it on you tube. many thanks for uploading.

  • @drellellar
    @drellellar 11 років тому +2

    I was looking for this song, which I used to hear on AIR. Today I could get this. Thanks to Mr.Prasad

  • @mulupurunrao1
    @mulupurunrao1 12 років тому +2

    Rajani gaarine vine mahadbhaagyam mallee kaligindi.ee stuthi ika dorakademo anukunna.
    thanks to shri BVN prasad..we are indebted to you for uploading ..

  • @telugutejaswini3410
    @telugutejaswini3410 2 роки тому

    Adideva namasthubhyam namahaa ,om namo Surya narayanaya namahaa .

  • @vamsieej105
    @vamsieej105 3 роки тому +1

    Chala santosham 🙏🙏🙏

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому

    Balantrapu Rajanikanta Rao was a legend in music.This song is very melodious and marvellous and majestic.He was one of the greats who shaped bhaktiranjani and other programmes at AIR,Vijayawada.

  • @90249vvrr
    @90249vvrr 6 років тому +1

    Really Shocking news of demise of Balantrapu Rajanikantha rao garu. He will be remembered by his followers. He did alround service music through different Channels. He deserves encouragement of his services . RIP to Balantrapu Varaku

  • @mvvpadmavathi1588
    @mvvpadmavathi1588 10 місяців тому

    Dhanyavadamulu

  • @openinnovation5858
    @openinnovation5858 4 роки тому

    Remember My boyhood days,లోకా సమస్తా సుఖినోభవంతు

  • @VanajaTatineni
    @VanajaTatineni 13 років тому +2

    awesome.. I like very much in this sthotram.

  • @PeriVenkateswaraRao
    @PeriVenkateswaraRao 4 роки тому +1

    Our childhood memories 🙏

  • @pmlikrishna
    @pmlikrishna 10 років тому +1

    Used 2 hear in AIR Vijayawada in my childhood. Today felt very lucky 2 dnload thru' utube. Many thanks Prasad garu.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 років тому +1

    Chanting of the Stanzas of the SunGod is Very Good for Health!

  • @mazumdarsankar4920
    @mazumdarsankar4920 12 років тому +4

    ప్రసాద్ గారు,
    మా చిన్నప్పుడు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా ఈ సూర్యస్తుతిని విన్నాము. తిరిగి ఇన్నాళ్ళకి మీద్వారా యూ ట్యూబ్ లో విన్నాము. ఈ రోజు 'రథసప్తమి' (17-02-2013). నా శ్రీమతి అనూరాధ కోరిక మేరకు దీనిని డౌన్ లోడ్ చేశాను. మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. బాలాంత్రపు రజనీకాంతారావు గారి సుమధుర లలితగీతాలు కూడ వీలైతే యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగలరు.
    మజుందార్ శంకర్ మరియు అనూరాధ

  • @nagendraguptha3906
    @nagendraguptha3906 6 років тому +1

    Excellent storam

  • @neelamramesh144
    @neelamramesh144 4 роки тому +1

    🙏🙏🙏

  • @konthetisubrahmanyam6557
    @konthetisubrahmanyam6557 2 роки тому

    రేడియో జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ వుంటే అప్లోడ్ చేయగలరు

  • @sarmapisipati9020
    @sarmapisipati9020 Рік тому

    Soul soothing song.

  • @cosmicalgamer1729
    @cosmicalgamer1729 3 роки тому

    Chala thanks sir chinnappati memories gurtostunnai

  • @raghavkumar00
    @raghavkumar00 6 років тому

    My homage to the Late Balantrapu Rajanikanta Rao garu....his orchestration and compositions have fostered Bhakti in lakhs of people. May Ishvara keep lead him onward