జై కామాక్షి అమ్మ. నాకు ఈ పాట విన్నప్పుడు నేను నిజంగా అమ్మ కామాక్షి తల్లి ఎదురుగా కూర్చొని నేను పాడుతున్నట్టు ధ్యానం చేశాను అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే అది మాటల్లో చెప్పలేనిది ఇటువంటి సంకీర్తనలు అమ్మ మీ చేత పెట్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పెట్టడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది మీ దయవల్ల మాకు అనుగ్రహం దొరుకుతుంది❤
दीन दया परिपूर्ण कटाक्षिणि काँची कामाक्षि नमो नमो। कन्याकुमारी नमो नमो। सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके नमो नमो। मातंग कन्या मधुर मीनाक्षी पांड्यराज पुत्री। सुंदर हृदये सोमशेखरी त्रिभुवन जननी मनोन्मणी। ओम नमश्शिवाय शिवाय नमःओम ओम नमश्शिवाय शिवाय नमः ओम शिवाय नमः ओम शिवाय नमः ओम ओम नमश्शिवाय शिवाय नमः ओम।
This mangala shloka is sang while doing mangala harathi to goddess Meenakshi at Mother Rema's house. Mother Rema was a divine person who was a staunch devotee of Meenakshi. Every year Meenakshi Sundareshwarar kalyanam is held with piety on Panguni uthiram day even now at her daughter's house in Kottiwakkam, Chennai. Om Sri Remayai Sri padukayai namaha.
దీన దయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షి నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
మాతంగి కన్యాం మధుర మీనాక్షి పాండ్య రాజపుత్రీ
సుందరి హ్రుదయే సోమశేఖరీ త్రిభువన జన నీ మనోన్మనీ
నా అదృష్టం కొలదీ కామాక్షీ మాత కృతి దక్కినది .
సుందర హృదయ🙏
🙏🙏🪷🪷🙏🙏🪷🪷🙏🙏
నామావళి...
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి
కాంచీ కామాక్షి నమో నమో
కన్యా కుమారి నమో నమో
సర్వయంత్రాత్మికే.. సర్వ మంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే నమో నమో..
మాతంగకన్యా మధురమీనాక్షి
పాండ్యరాజపుత్రీ..
సుందరహృదయే సోమశేఖరీ
త్రిభువన జననీ మనోన్మణి..
Tq for written.
Tnq for lyrics🙏
Namaste 🙏 were I will get this lyrics in hindi 🙏 🙏 🙏 🙏
🙏🌷🪔🌷🙏
Thank you for sharing for lyrics
1st టైం విన్నాను.... అమ్మ దయ ఉంటేనే విన గలము 🙏
జై కామాక్షి అమ్మ. నాకు ఈ పాట విన్నప్పుడు నేను నిజంగా అమ్మ కామాక్షి తల్లి ఎదురుగా కూర్చొని నేను పాడుతున్నట్టు ధ్యానం చేశాను అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే అది మాటల్లో చెప్పలేనిది ఇటువంటి సంకీర్తనలు అమ్మ మీ చేత పెట్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పెట్టడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది మీ దయవల్ల మాకు అనుగ్రహం దొరుకుతుంది❤
🙏🙏
అమ్మ కాంచీ కామాక్షి రక్షించు కాపాడు తల్లి. నమోనమః
శ్రీకంచికామాక్షి అమ్మవారి మంచిభక్తికీర్తన
వినేభాగ్యం మాకు, అందుకు మీకు ధన్యవాదాలు
చిన్నప్పుడు ఆ ఇండియా రేడియో.లో వినేవాళ్ళం
భక్తిరంజని లో వచ్చేవి
Thanks for sharing
ఈ పాట ద్వారా దయామయి కంచి కామాక్షి దర్శనం కలిగించారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏
ఓం నమో శ్రీ కామాక్షీదేవ్యై నమః త్రిభువనజనని మనోన్మనీ
ధన్యవాదములు మీకు .
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే
కటాక్షం కోసం నీ పాదాపద్మాలు
శరణు శరణు కామాక్షి తల్లి
చాల చాల సంతోషంగా ఉన్న ది. పాటచలాబాగుంది. ధన్య వాదములు
కన్యాకుమారి నమో నమో
కూడా మొదటి వరుసకు కలిపి పాడవలెను.
दीन दया परिपूर्ण कटाक्षिणि काँची कामाक्षि नमो नमो। कन्याकुमारी नमो नमो। सर्व यंत्रात्मिके सर्व मंत्रात्मिके सर्व तंत्रात्मिके नमो नमो।
मातंग कन्या मधुर मीनाक्षी पांड्यराज पुत्री। सुंदर हृदये सोमशेखरी त्रिभुवन जननी मनोन्मणी।
ओम नमश्शिवाय शिवाय नमःओम
ओम नमश्शिवाय शिवाय नमः ओम
शिवाय नमः ओम शिवाय नमः ओम
ओम नमश्शिवाय शिवाय नमः ओम।
అట్టడుగు లొ వున్నది, ఒక్కసారిగ గుర్తుకొచింది.🙏
ఓం నమో కామాక్షి దేవ్యే నమః.
Ee dasaraaki anta manchi pata gift ichharu. Tq andi❤
ఎంతో మధురం అక్షరం అమృతం గాణం
Jagan matha nu darsinchi antha aanandanni pondamu thank you
👣👣👣👣👣👣👣👣
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👏👏👏👏👏👏👏👏
శివాయ గురవే నమః||
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్||
శ్రీకృష్ణః శరణమ్మమ||
ॐ నమః శివాయ
ॐ శ్రీ మాత్రే నమః
ఓం నమశ్శివాభ్యామ్
నమోనమః
శఙ్కరపార్వతీభ్యామ్||
యః శివో నామ రూపాభ్యామ్ యా దేవీ సర్వ మఙ్గళా|
తయో సంస్మరణాత్ పుంసామ్ సర్వతో జయమఙ్గళమ్||
కామాక్షీమ్
కమనీయ రూపలలితామ్ కామేశ్వరీమ్ కామదామ్|
కౌమారీ
కరుణా గుణైక హృదయామ్
కాత్యాయనీమ్ కామినీమ్|
కాశ్మీరాగరు చన్దనాఞ్చిత కుచామ్ కఞ్జాత పత్రేక్షణామ్| కాదమ్బ ద్రుమషణ్డ మణ్డల గతామ్ సేవ్యేమహాకాళికామ్||
ఓం శ్రీ మాత్రే నమః
Thanks for good old song video we went back
Ma chinnati pata idi 60 samvatsarala taruvata malli vinntunna❤❤❤😊😊😊😊😊☺️☺️
ధన్యవాదములు❤ గుడ్ నైట్ ❤
కామాక్షీ దేవ్యై నమోనమః
కామెంట్స్ లో సాహిత్యం చూశాము. సంతోషము
Namasthe aacharya namasthe kamakshi matha
అద్భుతం
శ్రీ మాత్రే నమః 🙏
హాయిగావుంది .....🙏🙏🙏
Antha amma Daya 🙏🌺🥹
Om sri matre namaha
chala adbhutam ga vundi
శ్రీ మాత్రే నమః
I love this song.
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
దీనదయా పరిపూర్ణ కటాక్షిణి కాంచి కామాక్షిణిి నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే నమో నమో
మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
మాతంగ కన్యా మధురై మీనాక్షిణి పాండ్యరాజ పుత్రి…..
సుందర హృదయే సోమశేఖరి త్రిభువన జననీ మనోన్మణి.

It's our luck to come across this and listen to it, god bless you
ధన్యవాదములు చాలా బాగున్నది
Adbhuthamga.unnadi.
Om namo shanaiswaraya namaha
🌹🙏మాతా కామాక్షి నమోనమః 🙏🌹
మనోహరo.
ప్రశాంతంగా వుంది🌹🙏
Jai Kamakshi devyai namah
Simply divine and superb.
Highly energetic , powerful and spiritual. 🙏🙏. Listening continuously.
చెవులో అమృతం పోసినట్లున్నాది
ధన్యవాదములు, beautiful lyrics, great initiative of uploading the old gold melodies 🙏🙏
Pranaamamulu
Sree Kamashidevyinamaha
జై జగన్మాత.
Soma sekhari 🍀🙏🏿Tribhuvan jana I matangi kanna Raaji putri🌺🙏🏿
Aarojulloki vellipoyam chaala thanks
శ్రీ మాత🙏🏻
Lirics thelisthe pettandi please 🙏🙏🙏
Comments lo unnayi lyrics..check them
Hi All ,
Can someone help me with the singer name for this beautiful song 🙏🏻
As usual our sir is great
Who is singing?
Melodious song
Adbuthamina ammavari geetham
No words.....thanks for uploading.
Excellent
very much soothing...
Naachinnappudu radio le vundevi radiolo vinevaallam
🙏🙏🙏👌
Very nice
adbhthammaina jagajjanani naamaavali dhanyavaadamulu 🙏🙏🙏
Super.which raga pls
pata Ke lyrics, ichina Miku Sathakoti Sahsra namaskara
🏮 sree marhrenamah
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏽
Beautiful
🙏🙏🙏🙏🙏🙏🙏
Sree marhrenamah:
🙏🙏🙏🙏🙏🙏
Very nice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🏽💐🙏🙏🙏🙏🏽
🙏
Please lyrics
🙏🙏🙏
🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏
🚩🚩🚩
👌👌👌👏👏
లిరిక్స్ వుంటే పెట్టగలరు 🙏🙏🙏
Deena Dhayapari
Deena Dhayapari Poorna Katakshini
Kaanchi Kaamakshi Namo Namo
Kanya Kumari Namo Namo
Sarva Yanthratmike Sarva Manthratmike
Sarva Tanthratmike Namo Namo
Deena Dhayapari (2 times)
Maathanga Kanya Madurai Meenakshi
Pandya Raaja Putri (2 times)
Sundara Hrudhaye Somasekari
Thirubhuvana Janani Manonmani (2 times)
Please try to give me this song in telugu lyrics
🙏🙏🙏🙏🙏
🙏.
🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
🙏🏿🙏🏿🙏🏿🌺🙏🏿🙏🏿
Raagam chappagalara plz
సాహిత్య మును అందించ గలరు. భజన చేసుకోవటానికి చక్కగా వుంది కదా ! మాకు అందించండి.
Does anyone have idea who sang this please i am trying to find out
It's sung by the carnatic musicians Sarvasree B V Raman and B V Lakshmanan
This mangala shloka is sang while doing mangala harathi to goddess Meenakshi at Mother Rema's house. Mother Rema was a divine person who was a staunch devotee of Meenakshi. Every year Meenakshi Sundareshwarar kalyanam is held with piety on Panguni uthiram day even now at her daughter's house in Kottiwakkam, Chennai. Om Sri Remayai Sri padukayai namaha.
👌👍🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏🌹
లిరిక్స్ పెట్టండి
Come to box lo vundi andi
🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏