ఆ కాలం లోని సామాజిక,ఆర్ధిక,న్యాయ,ఆధ్యాత్మిక, కుటుంబ పరిస్తుతులను కళ్ళకు కట్టినట్లు తెలియచేశారు శ్రీ పి.వి.మనోహర్ రావు గారు🙏అమూల్యమైన విషయాలు తెలియచేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్సులు🙏🙏 చక్కటి ముఖాముఖి చేసిన చానల్ వారికి ధన్యవాదాలు🙏 లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై🙏
శ్రీ పాములపర్తి మనోహర్ రావు గారి జీవితంలోని అనేక విషయాలు ,వారికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలపట్ల ఉన్న ఆర్తి ని ఇంటర్వ్యూ లో చాలా బాగా వివరించారు. మనోహర్ రావు గారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రక్రియను కొనసాగించాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ.........🙏
,💐👌👍💐💐💐💐ధన్యవాదాలు సర్ మీపాదపద్మములకు శిరస్సు ను వంచి శతసహస్ర వందనములు మీలాంటి మార్గదర్శకులు మీ అనుభవాలే నేటి తరాలకు రాబోయే తరాలకు పాఠాలు ఎంతో అనర్గళంగా మాట్లాడారు మన ధర్మము మన సనతనధర్మాని వర్థలాలి మన భారతదేశ ఔన్నత్యాన్ని వేదాలగురించి అన్ని అంశాలపై ఎంతో బాగా చెప్పారు సర్,,,💐👌 ఎంతో మంచి మనస్సు సర్ మీది ఎన్నో గొప్ప కార్యాలు చేసి అంతా ఆభగవంతుని దయ అన్నారు గొప్ప మహానీయుల తమ్ముడుగా వుండి మీకంటు ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నరు,👌👌👌💐 ధన్యవాదాలు సర్ Sun 8 వారికి ధన్యవాదాలు
PV Narasimha Rao garu was a statesman, great scholar, man of integrity and honesty, social and economical reformer. His services for the country remain for ever. He is really one of Bharata Ratnas.
P V manohar gariki namaskarams.Please i want him to visite Dayananda Arshavidya centre Rishikesh.I want him to stay somedays in Rishikesh Dayananda ashramam .
ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు తక్కువగా చూడబడుతున్నారు. బాపనోళ్ళు ఇలాంటి అపభ్రంశం మాటలు మాట్లాడుతున్నారు. దీనికి తగినట్టు , సినిమాలలో బ్రాహ్మణులను జోకర్లు లాగా డెపిక్ట్ చేస్తున్నారు. బ్రాహ్మణులు కూడా తమ పూర్వ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు తమ ప్రవర్తన ద్వారా కృషి చెయ్యాలి.
Same PV garu matladinatte vundi. Great respect to former PM Narasimha Rao garu.
P. V. Garu bharata desanke pedda kireetam. 🙏🙏🙏🌹🌹🌹
ఆ కాలం లోని సామాజిక,ఆర్ధిక,న్యాయ,ఆధ్యాత్మిక, కుటుంబ పరిస్తుతులను కళ్ళకు కట్టినట్లు తెలియచేశారు శ్రీ పి.వి.మనోహర్ రావు గారు🙏అమూల్యమైన విషయాలు తెలియచేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలతో నమస్సులు🙏🙏 చక్కటి ముఖాముఖి చేసిన చానల్ వారికి ధన్యవాదాలు🙏 లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై🙏
శ్రీదేవి గారు ఇలానే గొప్ప,గొప్ప వాళ్ళ ఇంటర్వ్యూ లు చేయండి. P.V. గారిని చూస్తున్నట్టు ఉంది. సూపర్.🙏🙏🙏🌷🌸🌺
శ్రీ పాములపర్తి మనోహర్ రావు గారి జీవితంలోని అనేక విషయాలు ,వారికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలపట్ల ఉన్న ఆర్తి ని ఇంటర్వ్యూ లో చాలా బాగా వివరించారు. మనోహర్ రావు గారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రక్రియను కొనసాగించాలని ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ.........🙏
Sir గారి cell phone no చెప్పరు 8500768554
,💐👌👍💐💐💐💐ధన్యవాదాలు సర్
మీపాదపద్మములకు శిరస్సు ను వంచి శతసహస్ర వందనములు మీలాంటి మార్గదర్శకులు మీ అనుభవాలే నేటి తరాలకు రాబోయే తరాలకు పాఠాలు ఎంతో అనర్గళంగా మాట్లాడారు మన ధర్మము మన సనతనధర్మాని వర్థలాలి మన భారతదేశ ఔన్నత్యాన్ని వేదాలగురించి అన్ని అంశాలపై ఎంతో బాగా చెప్పారు సర్,,,💐👌 ఎంతో మంచి మనస్సు సర్ మీది ఎన్నో గొప్ప కార్యాలు చేసి అంతా ఆభగవంతుని దయ అన్నారు
గొప్ప మహానీయుల తమ్ముడుగా వుండి మీకంటు ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్నరు,👌👌👌💐
ధన్యవాదాలు సర్ Sun 8 వారికి ధన్యవాదాలు
చక్కని సంస్కార వంత మైన ఆత్మీయత కూడిని కుటుంబము
Goppa family
I feel to see the p v Narashimha Rao garu
It's a good interview.. We expect much more inspirational and good interview more and more
PV Narasimha Rao garu was a statesman, great scholar, man of integrity and honesty, social and economical reformer.
His services for the country remain for ever.
He is really one of Bharata Ratnas.
Chala manch program chesaru🇵🇾🇵🇾🇵🇾🇵🇾🇵🇾🙏🙏🙏🙏🙏🙏🙏🙏, Exley program.
Nice interview mam
Great nice sir
All mannerisms ; including voice are so close to his illustrious brother...shri PV Narsimha Rao garu...god bless the family...
K v
👌... నిజంగా మన ఊళ్ళో ఇవ్వన్నీ చేశారని ఇప్పుడు మీరు చెప్పేదాకా naku తెలియదు.
Pv NARASIMHARAO garini choosinatlu unnadi🙏🏻
*Good information with PV family*'
Nice interview sir P.V Manohar garu God bless you with your family iam Andaman and Nicobar Islands
Nice information by PV ManoherRao
Nice interview with PV Manohar Rao garu.
Anchor is very open hearted and matured...
Good
Excelent programme
Nice Interview
Sridevi garu. Manchi interview chesaru. Ilanti peddala matalu vinadam chala avasaram
Pl. Interview him in English as all people will understand all the aspects of p v narasimha rao greatness
PV gari lage vunnaru vari tammudu garu.. Wished know more about PV gari family.
Nice interview
PV Family is Great .
Great పెద్దాయన PV కుటుంబం❤
Mahanubhavudu pv 👏👏👏👏👏👏👏👏👏
ఈయన రచించిన హిమాలయ దర్శనం పుస్తకం అద్భుతంగా ఉంటుంది
Good explanation
Sanatana Dharma rakshana,me concept chala nachindi ,dhanyavadalu .
Super sir
PC garini chusinattuvundi👏👏👏👏👏👏👏👏
PV so great person
PVNR brother garini chudatam chala santosham ga undi. Goppavaru. Manchi program . Santosham. Varini kalavalani undi.
అవును మనోహర్ రావు గారు దేవస్థానాల కు తిరిగిన కాలం నాకు ఇంకా గుర్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగేవారు
Super
Baga chypparu sir mee Kanti vallu chyppithy anti pariristhilu malanti vallaku thylustayi danyavadalu meku
Great family
👏🙏🏻🙏🏻🤝👍✌💐🌹🌈⭐... P.V,,ji,,,
Body language and mannerisms remind us of great p.v
Heart touching interview
Nice 👏👏👏
Anchor తెలుగు భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇంతకీ P. V. మనోహర్ రావు వృత్తిపరంగా ఏమి చేశారో చెప్పలేదు.
ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ అనిపించింది....
Aame yantho goppa manasu vunnadhi
Karanamu Garu ,
Namaskaramulu
I am proud of you
Chakkani Telugu
Karimnagaru Theevi & Garvamu kana padutunnadi
🙏🙏🙏
Chala goppa Nijayithi andi
👌👌👌👌🙏
P V manohar gariki namaskarams.Please i want him to visite Dayananda Arshavidya centre Rishikesh.I want him to stay somedays in Rishikesh Dayananda ashramam .
PV gaari family 🙏🙏
P.m gaari brother.He has p.v gaari features.But they are very nobel persons
🙏
🙏🙏🙏🙏🙏
ఫివీ గారు గొప్ప నాయకుడు
Jai sriram... Om Om Om
ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు తక్కువగా చూడబడుతున్నారు. బాపనోళ్ళు ఇలాంటి అపభ్రంశం మాటలు మాట్లాడుతున్నారు. దీనికి తగినట్టు , సినిమాలలో బ్రాహ్మణులను జోకర్లు లాగా
డెపిక్ట్ చేస్తున్నారు. బ్రాహ్మణులు కూడా తమ పూర్వ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు
తమ ప్రవర్తన ద్వారా కృషి చెయ్యాలి.
Marvellous.He looks like a PV Sir. In other words he’s a proxy of PV Sir.
Excellent speech
Manchi vishyallu chaypparu sir
వలస పోయిన తెలుగు వారు, వారి సంస్కృతి మర్చిపోతున్నారు.
దురదృష్టము, మన మాతృభాష
మనము మార్చి పోతున్నాము
ఈ రోజున ఉన్న సమాజ పరిస్తితులను కళ్ళకి కట్టినట్టు చెప్పారు 🙏🙏🙏
Anchor baga undi,
Almost talking like PV
పాములపర్తి రామారావు గారు ఆయుర్వేద డాక్టర్ గారు
Memu relatives keshavaoatma madhurabai grand childrens pv telusu kondi
ప్రతి భారతీయుడు గర్ర్వి0చదగ్గ మహానీయులు,
నగ్న సత్యాన్ని చెప్పేరు. చదువు, డబ్బు సంపాదన, US కి పోయి డాలర్లు.
Dongalake peru dabbu pv lanti nijayathi parulaku gouravam dakkali
Replica of SRI PV NARASIMHA RAO.
SAME WORDS
Nayakulu hatyalu chestunnaru anta svartam. Hantakule leaders kaadu
చంద్రస్వామి యజ్ఞానికి రాలేదా మరి
Nee lanti kojja galu alage aalochna chestaru
Etla ayina Pamulaparthy variki koddiga Stylu
Abbabba aa Pancha kattu , Nudutuna Bottu , Full Hand Shirtu
, Chetulu Tippatamu
Swargeeya Narasimhuni ki kuda inte Theevi , Garvamu , Rajasamu etc etc
Pamulaparthy Vaariki Plava Naama Savarsara Subhakaankshalu sweekarimpa galaru
Chtha guncha galaru
Useless interview
చచ్చిన చేప ప్రవాహం ఎటుపోతే అటుపోతుంది.బతికున్న చేప ప్రవాహానికి ఎదురు ఈదుతుంది. ఈ వృద్ధ జంబూకన్ని పీవీ దూరంగా పెట్టినట్లున్నారు
Aayana age kaina respect yivvandi pls vrudda jambookam yentandi
కొంతమంది సంస్కారం లేని మనుషులు కూడా మన సమాజంలో వుంటారు
Nice interview
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏