కాంగ్రెస్ స్వతంత్రత పోరాటంలో ఏనలేని పాత్ర పోశించింది.మరియు ఏందరో మహనియులకు నిలయమైనది.మరియు స్వతంత్రము రాగానె కాంగ్రెస్ ను రద్దు చేయాలనే ప్రతిపాదన యండేదట. కాని ఇప్పుడు చూడు అవినీతికి "Address" కాంగ్రెస్ అన్నమాట.
సార్ నాకు వినే కొద్దీ ఏడుపు ఆగటం లేదు మేము ఎవ్వరిని గుర్తించ లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి మహాను భావులు ఈ కాలంలో 100% ఉండరు. మీ లాంటి నాయకులకు నా హృదయపూర్వక వందనాలు 🌹🌹
వారికి మనః పూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇటువంటివటవారి జీవిత చరిత్రలను పిల్లలు పాఠ్యాంశాలు గా పెట్టి, చిత్తసుద్ది వుంటే ఎంత పవిత్రమైన జీవితాన్ని గడపవచ్చో బోధిస్తే బాగుంటుంది.
@@vandanapurambabu2786 అవును బ్రదర్ మనమే మరచిపోయాము ఇలాంటి మహానుభావుల్ని గుర్తు పెట్టుకోవాలి వీరిని ఆదర్శంగా తీసుకునే రాజకీయ నాయకులు నేటితరం ఎవరు ఉన్నారు ఒక్కరు కూడా లేరు అదే నా బాధ
మీ నిరాడంబరతకు, నిజాయితీ కి పాదాభి వందనం మాజీ PM నం దా గారు జైహింద్ జైభారత్ మాత మన భారత మాత కు నంద గారి లాంటి దేశ భ క్తుని సేవలు ప్రస్తుతం చాల అవసరముంది
మన భారతదేశానికి నిలువెత్తు మానవతామూర్తులు భారత దేశ ముద్దు బిడ్డలు,మహాత్ములు,మహనీయులు 1.మహాత్మాగాంధీ 2.గుల్జారిలాల్ నందా 3.లాల్ బహద్దూర్ శాస్త్రి 4.డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 5..ఏ.పీ.జె.అబ్దుల్ కలాం గార్లు
దేశాన్ని ముందుకు నడిపిన మహానుభావులు యీ మన వయోవృద్దులు... అందులోనూ యిలాంటి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి మన వంతు బాధ్యతగా గౌరవప్రద జీవితం అందించాలి.. అప్పుడే మనం భారతీయ పౌరులుగా చెప్పుకోవడానికి అర్హులం.... జైహింద్ జై భరతమాత
@@KothaMuchata దీనికి కారణం వారసత్వ రాజకీయం మరియు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన యోధులను పక్కన పెట్టి శాంతి మార్గంలోని స్వాతంత్రం వచ్చింది మభ్యపెట్టిన వారి నిజస్వరూపాలు బయటికి వస్తున్నాయి నిజాన్ని దాయలేరు సూర్యుని అరచేతిలో ఆపలేరు.. జైహింద్..🇮🇳🇮🇳🇮🇳
"మంచితనం " మసక బారిన వేళ... గొప్పతనం కనుమరుగు అయ్యింది.. ఇంతటి గొప్ప వ్యక్తిని, జాతి మరచిపో వ డం.. నిజంగా దురదృష్టకరం... గుండె బరువు గా అనిపించింది.. కళ్లు చెమర్చే విషయం...
గొప్ప సిద్ధాంతాలతో జీవితాన్ని సాగించండం అందరివల్ల కాదు.ఇలాంటి మహానుభావులని చూసినప్పుడే జీవన విలువలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది. వారి వ్యక్తిత్వానికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏
మన కులగజ్జి పెత్తనం దార్లచే మరుగు పరచ బడిన ఇలాంటి మహా నీయులు నాటి ఆంధ్రలో నూ అనేకులు ఉండినారు. అల్పాయుష్క, తన రామదండు తో గాంధీ కళ్ళు తెరిపించిన నేత దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారు కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ గా అధిక AICC ఆఫీసులని విజయవాడకే కాక చీరాలకూ నాడు తరలించక వచ్చెను, కదా? ఆ సాహసి పేరు ఓ జిల్లాకు పెట్టే యోచన నేటి మన యే నాయకమ్మన్యు నికీ రాలేదే?
ఆయన ఖర్మ ఏమి అంటే, ఆయన బాపడై కుపోయి నాడు. అలాగే నాటి కాంగ్ లో చేరి, మహర్షి బిరుదు పొంది, పాపరై పోయి కడకు ముష్టెత్తు కొన్న కాకినాడ, మహర్షి బులుసు. సాంబమూర్తి. ఎవ్వరికీ పట్టలేదే?
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.ముఖ్యముగా మన G.L నంద గారిని హృదయపూర్వక ధన్యవాదాలు.మీ జీవితం ఇప్పుడున్న కొందరి రాజకీయ నాయకుల కైన మార్గద్శకం. కావాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.
From: మురళి కృష్ణ ఉప్పలూరు...వయసు 68...హైదరాబాద్... 🌹❤️🙏...గులజారీ లాల్ నంద...ఈ పేరు...నాకు చిన్నతనం నుంచి... చిరపరిచితం...కానీ...ఆరోజుల్లో...ఎప్పుడో...ఒకసారి పేపర్లో...ఫోటో చూడటం...ఇప్పుడు...మీరు చెప్పిన వార్త కూడా విన్నాను...మరిచిపోయిన నిరాడంబర నేతను...మళ్ళీ గుర్తు చేశారు...ఈ వీడియో ను download చేసి...నా SD card లో save చేశాను...చాలా కృతజ్ఞతలు...🌹❤️🙏
గొప్ప దేశభక్తుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు గొప్ప భారతదేశం మాజీ ప్రధాని ఇంత దౌర్భాగ్య స్థితికి రావడం చాలా బాధాకరం ఈ స్వార్ధం ప్రపంచంలో అంతటి గొప్ప వ్యక్తిని మర్చిపోవడం చాలా బాధాకరం🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇలాంటి వాళ్లు జీవించి ఉండగా మన కళ్లతొ చూడటము అంటె చాలా అద్రుష్టం నాకైతే వీళ్లు సాక్షాత్తు పరమ శివుడు అంశం అనిపిస్తుంది ఇలాంటి వాళ్లు కార్యసాధన కోసం ఈ భూమి మీదకు దిగి ఉంటారు ఇలాంటి వాళ్లు దేనికి ఆశపడరు ఎటువంటి డాబు దర్పం చూపరు చాలా నిజాయితీగా జీవితం గడుపుతారు దైవాంశులు
నందా గారికి వందనాలు నందా గారి నిరాడంబర జీవితానికీ నేటి విలాసవంత జీవితం అనుభవిస్తున్న (సూటు బూటు) నాయకులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నందా గారూ మీరు సదా భారతీయుల గుండెల్లో ఉంటారు మీ చరిత్ర ఎల్లప్పుడు తరతరాలుగా నిలిచి ఉంటుంది మీలాంటి నాయకులను చూస్తామన్న ఆశలేదు మంచి దేశభక్తుని చరిత్ర తెలిపినందుకు వందనాలు
తెలివి తేటలు లెక కాదు. దేశానికీ ఫైనాన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తికి తెలివి లేక కాదు. ప్రిన్సిపుల్స్ కోసం బతికిన వ్యక్తులు వారు. ఆ టైమ్స్ కూడా అలాంటివి.
మీ విశ్లేషణ చాలా బాగుంది సర్. ఒక్కసారిగా గుండెల్లోబాధ కళ్ళల్లోనుండి కారిపోయింది. ఒకప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు(కర్నూల్ జిల్లా) కూడా ఇంతే......
Every bastard leaders should follow the Great leader nanda's foot steps. Present leaders are only thinking about their bank accounts. No one is thinking about the nation.
@@KothaMuchata konthamandhi sarpanch and ex mlas konthamandhi unnaaru poverty lo paper lo ala choopinchesthaaru anthe Tht is the respect we give for them
నాయకులందరికీ నందా గారి జీవిత చరిత్ర ప్రతి మీటిగులో చెప్పాలి , మ్మెల్యే, ఎంపీ గ పోటీ చేసే ప్రతివాళ్ళు నందా లాగ ఆదర్శంగా ఉంటాము అని వారి భార్య పిల్లల మీద ప్రమాణం చెయ్యాలి , రాజ్యాంగం మీద వీరికి ఎటువంటి నమ్మకం లేదు తెలుసుకోవాలన్న తాపత్రయసము లేదు
దీనికి కారణం వారసత్వ రాజకీయం, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా ,పీవీ నరసింహారావు, వీరికి చరిత్ర లో సరైన స్థానం దక్కలేదు, మరియు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన యోధులను పక్కన పెట్టి శాంతి ద్వారా మనకు స్వతంత్రం వచ్చిందని మభ్యపెట్టిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయి.. నిజాన్ని దాచ లేరు అరచేతిలో సూర్యుణ్ని ఆపలేరు జై హింద్..🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇలాంటి నాయకులు మన దేశం లో పుట్టడం మన అదృష్టం. ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరిని దోచుకొని కూడబెట్టుకొందామా అని చూసేవారు. కోట్లు సంపాదించి దాచుకొనేవారు. ఈ మన మాజీ pm గారికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదాలు🙏🇮🇳⚘ దేశం కోసం నిస్వార్థ సేవ చేసిన నాయకులను ఏనాడూ కాంగ్రెసు పార్టీ పట్టించు కోలేదు, ఎప్పుడూ ఒకే కుటుంబ పాలన- వారికే గౌరవం ,ఉదా ఇప్పుడు తెలుసుకున్న నందా గారు ,లాల్బహదూర్ శాస్ర్తి గారు,పి.వి. నరసింహారావు గారు....
అందరూ మనుషులు పుడతారు కొందరు వేల కోట్లు సంపాదిస్తారు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు కొందరు పేద వారి లాగానే ఉంటారు ఆఖరికి అందరూ ఉన్న వాడు లేనివాడు వచ్చి పోవాల్సిందే కాకపోతే మనిషి జన్మలో పుట్టినందుకు ఆ పుట్టుకకు ఒక విలువ తేవాలి అలా మనిషి జన్మ కి విలువ తెచ్చినవారు గుల్ జారి లాల్ నందా గారు అలాంటి గొప్ప వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేయవలసింది భారత రత్నాలు అంటే అలాంటివా రే అలాంటివారికి భారత రత్నాలు ఇచ్చినందువల్ల ఆ భారత రత్నాలు కి విలువ పెరుగుతుంది విలువ వస్తుంది నేడు వారి రాజకీయ అవసరాల కోసం ఎవరెవరికో భారతరత్న లిస్టు ఉండటం చూస్తుంటే నేటి రాజకీయ వ్యవస్థ పైన కంపరం కలుగుతుంది మంచి వీడియో తీసి నందుకు వీడియో సమస్త వారికి ధన్యవాదాలు చెప్పే వివరణ విశ్లేషణ కూడా చాలా బాగా ఉంది వారికి ధన్యవాదాలు
@@samrider077 Gandhi ni father of nation Ani pilichindi Subash Chandra Bose and mahatam Ani Address chesindi kuda Bose nowadays Gandhi ni comment cheyyadam passion aypoindi bro pls think logically 99.9 % people in that time accepted Gandhi including Patel,nehru, Bose if we cricicise Gandhi it is also means to doubting Intelegence of people's
మంచి బహు మంచి విషయం చెప్పారు utube లో యెన్నో చెత్త విషయాలు chustam విన్నాము కానీ ఈ లాంటి మహోన్నత వ్యక్తిni గూర్చి తెలియజేశారు మీకు నా హృదయపూర్వక నమస్కారం
నా చిన్నవయస్సు లో 14 రోజులు ప్రధానమంత్రి గుల్జారీ లాల్ నందా అని చదువుకొన్నాను ఆ మహానుభావుడు ఇంత కటిక దరిద్రంలో బతుకుతూ వుంటే చూసి దుఃఖం తో బాధ భరించలేక పోతున్నా సత్యం ధర్మం న్యాయం ఎప్పటికైనా నిలుస్తుంది గెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటి మహానుభావుల ను గుర్తించి తగిన గౌరవ మర్యాదలు చేయాలని కోరుకుంటున్నాను
🙏 నీతి నిజాయితీ గల నాయుకులు గురించి వింటుంటే వళ్ళు పులకరిస్తుంది కానీ అప్పుడు కూడా స్వార్థ రాజకీయ నాయకులు ప్రయోజనాలకై ఇలాంటి విలువలు కలిగిన నాయకులును ముందుకురానికుండా వాళ్ల వలనే స్వతంత్రం వచ్చినట్లు నమ్మించారు ప్రజలును
Thank you for journalism. So.so.sad. congress party emerged with.valuable powerful values.and principles. They were educated, United, and lived with unique qualities. How shameful to forget a leader who was working for the party. The community feeling should sustain for such contexts. Not for caste or religion. Congress may have got a good advice if they had remembered him and found his variabouts. Atleast now if they can find the relatives of him may help his family. The party also should bring out the list of those who served the party. May be it will become a good positive thing to re emerge with. The party ledership should try to find a partner leader for the party and act democratically and try to leave the pm seat.and find a person to take the gear into control It should only.be me or no one kind of egoistic leadership Can.kill the party.
మీకు ధన్యవాదములు సార్ 🙏 చాలా మంచి విశయం తెలిపినందుకు మీకు అభినందనలు! గొప్ప వారు అన్ని తెలిసిన వారు చాలా నిశ్బాద్దంగా ఉంటారు! The great Nanda గారుకి పాదాభివందనం 💐💐💐💐💐🙏. వీడియో సూపర్ సూపర్ సూపర్ 👌
Since 1965 frequently I recollect him, shastri, Prakasham etc.He is moral, ideal and form of dharma in our country.every voter and citizen of India must know such people.
ఎడిపించావు bro ❤️
Thank you bro.. it was best comment to me.. thanks for your support...
Nayakulu ,Desam Siggupadali
@@KothaMuchata y6yy6yyyyy6yy777
@@sharmayvrk1591 Correct,👍
కాంగ్రెస్ స్వతంత్రత పోరాటంలో
ఏనలేని పాత్ర పోశించింది.మరియు ఏందరో మహనియులకు నిలయమైనది.మరియు స్వతంత్రము రాగానె కాంగ్రెస్ ను రద్దు చేయాలనే ప్రతిపాదన యండేదట. కాని ఇప్పుడు చూడు అవినీతికి "Address"
కాంగ్రెస్ అన్నమాట.
ఇప్పటి వరకు నేను యూట్యూబ్ లో చూసిన గొప్ప వీడియో ఇదే.ఈ వీడియో మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు
Thank for your loving sir..
S
Avunu
Enthagoppa vyakthi.
Thank you so much sir🙏🙏
సార్ నాకు వినే కొద్దీ ఏడుపు ఆగటం లేదు మేము ఎవ్వరిని గుర్తించ లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి మహాను భావులు ఈ కాలంలో 100% ఉండరు. మీ లాంటి నాయకులకు నా హృదయపూర్వక వందనాలు 🌹🌹
కారణం..కంత్రీ.. ఖాన్ గ్రాస్
I am also cried
Sir snafu manakosam enjoy tyagalu chesinavarini element heyatam nyayama?
పాదాభివందనాలు
@@kameswararao6872 q
నందా లాంటి గోప్ప నాయకుడు కు పాదాభివందనం
నంధ లాంటి గొప్ప నాయకుడికి పాదాభివందనం
గొప్ప నేత 💐💐💐
ఇలాంటి నేతలు ఈ కాలంలో భూమిపై ఎవరు లేరు.
వారికి మనః పూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఇటువంటివటవారి జీవిత చరిత్రలను పిల్లలు పాఠ్యాంశాలు గా పెట్టి, చిత్తసుద్ది వుంటే ఎంత పవిత్రమైన జీవితాన్ని గడపవచ్చో బోధిస్తే బాగుంటుంది.
Exactly
Yes
Great person
అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య నితిమంతులను జ్ఞాపకం చెసుకోవడం మనసు వున్న ప్రతి మనిషికీ ఏంతొ అశ్విరదకారం జైహింద్
గుల్జారిలాల్ నందా గారి గురించి చిన్నప్పుడు చదవుకుంటున్నప్పుడు విన్నాను ఇన్ని సంవత్సరాలకు గుర్తు చేశారు మహానుభావులు గుల్జారి లాల్ నందా గారు
Thank for watching sir
Great man
@@vandanapurambabu2786 అవును బ్రదర్ మనమే మరచిపోయాము ఇలాంటి మహానుభావుల్ని గుర్తు పెట్టుకోవాలి వీరిని ఆదర్శంగా తీసుకునే రాజకీయ నాయకులు నేటితరం ఎవరు ఉన్నారు ఒక్కరు కూడా లేరు అదే నా బాధ
Group man 🙏🙏
Great man 🙏🙏
ఇలాంటి మహనీయులు సంచరించిన ఈ నేలపై మనమూ బతుకుతున్నందుకు ఒకింత బాధ ఒకింత గర్వంగా ఉంది
మంచి నాయకుడు...
నిజాయితీ గా జీవించడం..
చాల కష్టం..
ఇటు వంటి వారి జీవితం గురించి మాకు తెలియ చేసినందుకు..మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
మంచి తనం ఉంటే ఎవరైనా ఇలాగే అవుతారు..
అయిన మంచి దారుల్లో వెళ్లాడమే మంచిది........ఒక
మంచి వ్యక్తి గురించి చేప్పినద్దుకు.మీకు ధన్యవాదాలు.....
Oka goppa manishi jivitham elage untadi
@@abs9647 j
మీ నిరాడంబరతకు, నిజాయితీ కి పాదాభి వందనం మాజీ PM నం దా గారు జైహింద్ జైభారత్ మాత మన భారత మాత కు నంద గారి లాంటి దేశ భ క్తుని సేవలు ప్రస్తుతం చాల అవసరముంది
మన భారతదేశానికి నిలువెత్తు మానవతామూర్తులు భారత దేశ ముద్దు బిడ్డలు,మహాత్ములు,మహనీయులు 1.మహాత్మాగాంధీ 2.గుల్జారిలాల్ నందా 3.లాల్ బహద్దూర్ శాస్త్రి 4.డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 5..ఏ.పీ.జె.అబ్దుల్ కలాం గార్లు
Very very excellent humanitarian,
Yess
Yes
O bhagavsntudas
Maa meeda daya chooopi,
Ituvanti mahaanu bhaavulaku
Moksham itchi
Mallee vaarini maaku andinchavayya. Konta mandi
Neecha naayakulu ipoudu ee desaanni naasanam chestunnaaru.
PV Narasimha Rao sir also
దుఃఖం కలుగుతుంది ఎందరో
మహానుభావులు
అందరికీ పాదాభివందనాలు
దేశాన్ని ముందుకు నడిపిన మహానుభావులు యీ మన వయోవృద్దులు... అందులోనూ యిలాంటి దేశ అభ్యున్నతికి విశేష కృషి చేసిన వారికి మన వంతు బాధ్యతగా గౌరవప్రద జీవితం అందించాలి.. అప్పుడే మనం భారతీయ పౌరులుగా చెప్పుకోవడానికి అర్హులం.... జైహింద్ జై భరతమాత
గుల్జారిలాలనందా ఇంత గొప్ప శక్తి గుర్తించి చెప్పినందుకు చాలా Congratulations Sir
మళ్లీ ఇలాంటి నాయకులు ఇక ఉండరు,ఒక గొప్ప నిజాయితీ గల నిరాడంబర నాయకుని గూర్చి మాకు తెలిపినందుకు మీకు అభినందనలు
మీ లాంటి మహాత్ములను మరచి పోవటం మా దురదృష్టం🙏
Nice comment andi
Correct
🙏🙏🙏🙏🙏😭
@@KothaMuchata దీనికి కారణం వారసత్వ రాజకీయం మరియు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడిన యోధులను పక్కన పెట్టి శాంతి మార్గంలోని స్వాతంత్రం వచ్చింది మభ్యపెట్టిన వారి నిజస్వరూపాలు బయటికి వస్తున్నాయి నిజాన్ని దాయలేరు సూర్యుని అరచేతిలో ఆపలేరు.. జైహింద్..🇮🇳🇮🇳🇮🇳
@@samrider077 💕✅✅✅✅✅✅✅✅💯
చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిని గురించి విన్నాను...... మనసుకి చాలా సంతృప్తిగా ఉంది... He is a real hero🙏
Thank you for watching and commenting
"మంచితనం " మసక బారిన వేళ... గొప్పతనం కనుమరుగు అయ్యింది.. ఇంతటి గొప్ప వ్యక్తిని, జాతి మరచిపో వ డం.. నిజంగా దురదృష్టకరం... గుండె బరువు గా అనిపించింది.. కళ్లు చెమర్చే విషయం...
ల్జారిలాల్ నందా గారి గురించి చిన్నప్పుడు చదవుకుంటున్నప్పుడు విన్నాను ఇన్ని సంవత్సరాలకు గుర్తు చేశారు మహానుభావులు గుల్జారి లాల్ నందా గారు
మిత్రమా ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి మహానుభాావులు కోటి కొక్కరు ఉంటారు.
Thank you for watching sir
🙏🙏🙏
దేశంలో ఎంతటి మహానుభావులు పుట్టారు. గర్వకారణం మనకు. 🌹🌹🌹👍సిద్దిరామప్ప mbnr
ఖాన్ గ్రెస్ పార్టీ సాయం చేస్తే ఇలానే ఐపోతారు
గొప్ప సిద్ధాంతాలతో జీవితాన్ని సాగించండం అందరివల్ల కాదు.ఇలాంటి మహానుభావులని చూసినప్పుడే జీవన విలువలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది.
వారి వ్యక్తిత్వానికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏
అప్పటి మనుసులు నిస్వార్ధం లేని వారు. వాలని inspiration ga teelsukovali నేటి సమాజం.Sir మీరు దేవుడి తో సమానం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నందా గారి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఆదర్శం ఆశయాలు ఉన్న ఆయన కు శతకోటివందనాలు అలాంటి వారి గురించి తెలియకపోవటం తెలుసుకొకపోవటం మనతరం దురదృష్టం
వీరిలోఉన్ననిజాయతీ లో వీసమెత్తు మన నేటిరాజకీయవేత్తలకు ఉంటే మనదేశం ఏక్కడికో వెళ్ళేది
చాలాభాధ వేస్తుంది
🙏విలువలతో జీవించిన స్వ.గుల్జారీలాల్ నందా గారి పవిత్రాత్మకు వన్దనమ్🙏🙏
Dhanyavad lu
ప్రజల కోసం పని చేసిన మహానుభావులకు వందనాలు
నందగారిలాంటి నీతి -నిజాయతి గలమహనీయుడు ఈరోజుల్లో ఉన్నారా!ఆ మహనీయునికి జోహార్లు 🙏🙏🙏
ఖాన్ గ్రెస్ లో ఉంటే ఇంతే
Salute sir
Vunnadu ga thuglag
మన కులగజ్జి పెత్తనం దార్లచే మరుగు పరచ బడిన ఇలాంటి మహా నీయులు నాటి ఆంధ్రలో నూ అనేకులు ఉండినారు. అల్పాయుష్క, తన రామదండు తో గాంధీ కళ్ళు తెరిపించిన నేత దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారు కాంగ్రెస్ సెక్రెటరీ జనరల్ గా అధిక AICC ఆఫీసులని విజయవాడకే కాక చీరాలకూ నాడు తరలించక వచ్చెను, కదా? ఆ సాహసి పేరు ఓ జిల్లాకు పెట్టే యోచన నేటి మన యే నాయకమ్మన్యు నికీ రాలేదే?
ఆయన ఖర్మ ఏమి అంటే, ఆయన బాపడై కుపోయి నాడు. అలాగే నాటి కాంగ్ లో చేరి, మహర్షి బిరుదు పొంది, పాపరై పోయి కడకు ముష్టెత్తు కొన్న కాకినాడ, మహర్షి బులుసు. సాంబమూర్తి. ఎవ్వరికీ పట్టలేదే?
ఎప్పుడో చిన్నప్పడు విన్నాం మళ్ళీ ఈరోజు విన్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
hiiii
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.ముఖ్యముగా మన G.L నంద గారిని హృదయపూర్వక ధన్యవాదాలు.మీ జీవితం ఇప్పుడున్న కొందరి రాజకీయ నాయకుల కైన మార్గద్శకం. కావాలని దేవుని ప్రార్ధిస్తున్నాను.
ఇప్పటి రాజకీయ నాయకుల్లో వన్ ప పర్సెంట్ అయినా ఆయనకు ఉన్న నిజాయితీ ఉంటే దేశం బాగుపడుతుంది
జై భరత మాత. ఎందరో మహానుభావులు
వారందరికీ నమస్కారాలు
Great man
మాటలు లేవ్ ఇంత కన్న గొప్ప నాయకుడిని దేశం మల్లి పొందలేదు
From: మురళి కృష్ణ ఉప్పలూరు...వయసు 68...హైదరాబాద్...
🌹❤️🙏...గులజారీ లాల్ నంద...ఈ పేరు...నాకు చిన్నతనం నుంచి... చిరపరిచితం...కానీ...ఆరోజుల్లో...ఎప్పుడో...ఒకసారి పేపర్లో...ఫోటో చూడటం...ఇప్పుడు...మీరు చెప్పిన వార్త కూడా విన్నాను...మరిచిపోయిన నిరాడంబర నేతను...మళ్ళీ గుర్తు చేశారు...ఈ వీడియో ను download చేసి...నా SD card లో save చేశాను...చాలా కృతజ్ఞతలు...🌹❤️🙏
Thank you sir
ఇంతటి మహానుభావులు అతి కొద్దిమంది అయినా, అజ్ఞాతంగా నైనా ఉండబట్టే, సత్యం, ధర్మం, న్యాయం నిలిచి ఉన్నాయి. ఈ మహానుభావుని పాద పద్మములకు శత సహస్ర వందనాలు.
గొప్ప దేశభక్తుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు గొప్ప భారతదేశం మాజీ ప్రధాని ఇంత దౌర్భాగ్య స్థితికి రావడం చాలా బాధాకరం ఈ స్వార్ధం ప్రపంచంలో అంతటి గొప్ప వ్యక్తిని మర్చిపోవడం చాలా బాధాకరం🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ihave no titter ac so plese send to pm మోదీ sir to save him ,
ఎందరో మహానుభావులు ఇలాంటి వి ఎదురు చూసినవే కానీ వాళ్ళ మంచితనం ఎవ్వ రికి అర్థం కాదు 🙏🙏👍👍
నిజాయితీకి ఎటువంటి value లేదని ఇలాంటి మహనీయుల జీవితం వలన తెలుస్తుంది
ఇలాంటి వాళ్లు జీవించి ఉండగా మన కళ్లతొ చూడటము అంటె చాలా అద్రుష్టం నాకైతే వీళ్లు సాక్షాత్తు పరమ శివుడు అంశం అనిపిస్తుంది ఇలాంటి వాళ్లు కార్యసాధన కోసం ఈ భూమి మీదకు దిగి ఉంటారు ఇలాంటి వాళ్లు దేనికి ఆశపడరు ఎటువంటి డాబు దర్పం చూపరు చాలా నిజాయితీగా జీవితం గడుపుతారు దైవాంశులు
ఇటువంటి వాళ్ళు మళ్లీ మనకి మంత్రులుగా రావాలంటే భారతీయులు ఎంత కఠిన మైన తపస్సు చేయాలో తెలియదు.
ఇటువంటి మహనీయులు మన దేశం లో మళ్లీ రావాలని ఆశిద్దాం
మీలాంటి మహానుభావుల గురించి పాఠ్య పుస్తకాలలో చెప్పకపోవడం మాకు తెలియకపోవడం మా దురదృష్టం
జై హింద్
ఒక మంచి నాయకుడి గురించి చెప్పిన మీకు ధన్యవాదాలు .
Thank you sir
నిజమైన జీవిత నాయకుడు మళ్లీ మళ్లీ పుట్టాలి అని దేశం కోరుకుంటుంది
ఇలాంటి గొప్పవారి గురుంచి వింటుంటే మనదేశంలో గొప్పవారికిచ్చే బహుమానం అవమానం
Manchi Manish i
Pl show like those great leaders thanks sir
నందా గారికి వందనాలు
నందా గారి నిరాడంబర జీవితానికీ నేటి విలాసవంత జీవితం అనుభవిస్తున్న (సూటు బూటు) నాయకులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది నందా గారూ మీరు సదా భారతీయుల గుండెల్లో ఉంటారు
మీ చరిత్ర ఎల్లప్పుడు తరతరాలుగా నిలిచి ఉంటుంది మీలాంటి నాయకులను చూస్తామన్న ఆశలేదు మంచి దేశభక్తుని చరిత్ర తెలిపినందుకు వందనాలు
ఎందురో మహానుభావులు మీ అందరూకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Thank you for watching and commenting
ఆ మహామహునికి నా హృదయపూర్వక జోహార్లు.... 🙏
Ivi political class lu ga chepthe marpu vasthundemooo
Present leaders ki ilanti vaari jeevitha gaadhalu lessons ga cheppi viluvalnerpisthe buddhi vasthundemooo.yendaro mahanubhavulu andariki vandanamulu 🙏🙏🙏
పాపం ఇప్పుడున్న వారి తెలివితేటలు ఆయనికి లేకపోయాయి. ధర్మాన్ని నమ్ముకున్నారు, పెద్దాయన.
Avunu andi
Savings enthainaa,mundujaagratta,dooraalochana neti bhaaratam.But they are mahaanubhaavulu
తెలివి తేటలు లెక కాదు. దేశానికీ ఫైనాన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తికి తెలివి లేక కాదు. ప్రిన్సిపుల్స్ కోసం బతికిన వ్యక్తులు వారు. ఆ టైమ్స్ కూడా అలాంటివి.
@@111saibaba absolutely correct andi
@@111saibaba 👌👌👌🙏🙏🙏🙏
ఈ దేశం ఎంతో గొప్ప వాళ్లకు జన్మ ఇచ్చింది... 🙏 ఇప్పటి వాళ్లు గురుంచి మాట్లాడడము అసలు waste
మీ విశ్లేషణ చాలా బాగుంది సర్. ఒక్కసారిగా గుండెల్లోబాధ కళ్ళల్లోనుండి కారిపోయింది. ఒకప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు(కర్నూల్ జిల్లా) కూడా ఇంతే......
Thank you for your appreciation sir
కుటుంబ కుల రాజకీయాలు అంతం కావాలి ఇలాంటి వాళ్ళకి మనల్ని ఎన్నుకోవాలి
అందుకే '"పురుషులందు పుణ్యపురులు
వేరయా" అని శతక కారుడన్నాడు
నందాగారి ఆత్మకుశాంతికలుగు
గాక. మీకు ధన్యవాదాలు
Every bastard leaders should follow the Great leader nanda's foot steps. Present leaders are only thinking about their bank accounts. No one is thinking about the nation.
Sir, No words....,
IiijTo act by DrKo Dr SE Dr SE
.
ఇటువంటి మహానుభావుల వల్లే ఇంకా ఈ ప్రపంచం నిలబడు తున్నది.
ఈ కథ వింటే కన్నీళ్లు వచ్చేయి ఇప్పటి రాజకీయ నాయకులు అంత చేయకపోయినా పర్వాలేదు డబ్బు కోసం దుర్మార్గాలు చేయకుండా ఉండాలని కోరికా జై నందా గారు
ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు
పాఠ్య పుస్తకాలలో ఈ మహానుభావులు జీవత చరిత్ర ప్రచురించాలి
నందా గారి లాంటి ఒక మహానుభావుడు గురించి చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు. 🙏🙏
Thank you brother
🌷🙏 గుండె భాధ తో బరువెక్కిపోయింది
ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి కాలి గోటికి కూడా పనికిరారు. నందాగరికి జోహార్లు 🙏🙏🙏🙏🙏
Sorry for everything We know little bit about the same leader
Mundhu manam marali
Qq
ఇలాంటి నాయకుల జీవిత విశేషాలను మన పిల్లలకు బడులలో పాఠ్యంసాంగా బోధించాలి.
Suparb. Superb suparb. Rajayogi. Nandajigaru
మంచితనాన్ని నమ్ముకుంటే మనదేశం లో పరిస్థితి ఇలాగె ఉంటది.
Yes.. it's true.. but.. alanti vallu ippudu asalu leru.. he was grate leader..
@@KothaMuchata konthamandhi sarpanch and ex mlas konthamandhi unnaaru poverty lo
paper lo ala choopinchesthaaru anthe
Tht is the respect we give for them
@@KothaMuchata exactly
ఇలాంటి నాయకుల నుండి మనం నేర్చు కోవలసిన విషయాలు ఏమిటి అంటే ఎంత బ్రతికిన ఎలబ్రతికినచివరికి జీవితములో ఏమైతామోవరికి తెలియదు కదా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍💐💯
నాయకులందరికీ నందా గారి జీవిత చరిత్ర ప్రతి మీటిగులో చెప్పాలి , మ్మెల్యే, ఎంపీ గ పోటీ చేసే ప్రతివాళ్ళు నందా లాగ ఆదర్శంగా ఉంటాము అని వారి భార్య పిల్లల మీద ప్రమాణం చెయ్యాలి , రాజ్యాంగం మీద వీరికి ఎటువంటి నమ్మకం లేదు తెలుసుకోవాలన్న తాపత్రయసము లేదు
ఒక గొప్ప మంచి మనిషి గురించి వివరించారు మీకు ధన్యవాదములు. సెల్యూట్ సార్ మీకు 🙏
Great.. greatest pm sir
గొప్ప వ్యక్తి కోసం తెలియజేశారు తమ్ముడు చాలా థాంక్స్ థాంక్యూ
మంచిని మంచి మనుషులను మరుగున పెట్టే నా దిక్కుమాలిన అఖండ భారతావనికి శతకోటి వందనాలు
Thank you for watching and commenting
గొప్ప వారు ,ఎప్పటికి గొప్పవారే......వారు ఆత్మ స్థైర్యం...ఆత్మాభిమానం...ఉన్నవారు..ఎప్పటికీ ఈశ్వరాభిమానులే....
మంచి విషయాన్ని వినిపించారు.ధన్యవాదాలండి.
Thank you sir..
Aunu sir
ఇలాంటి మహానుభావులు కి శతకోటివందనాలు 🙏🙏🙏
👌 ఇది విన్న వారెవరూ ఏడవకుండా ఉండలేరు
ఒక గొప్ప మహనీయుని చరిత్ర నీవల్ల తెలిసింది బ్రో 👋 అటువంటి మహాపురుషులు ఇక పై రాజకీయాల్లో మనం చూడడం అసంభవం ఆయనకు నా వంతు నివాళి 🙏🙏🙏🙏🙏
Thank you brother
ఇలాంటి మహనీయుడికి శతకోటి ధన్యవాదాలు
ఆయన ఇంట్లో వుంటమె అదృష్టం గా భావించాలీ🙏🙏🙏🙏🙏
దీనికి కారణం వారసత్వ రాజకీయం, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా ,పీవీ నరసింహారావు, వీరికి చరిత్ర లో సరైన స్థానం దక్కలేదు, మరియు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన యోధులను పక్కన పెట్టి శాంతి ద్వారా మనకు స్వతంత్రం వచ్చిందని మభ్యపెట్టిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయి..
నిజాన్ని దాచ లేరు అరచేతిలో సూర్యుణ్ని ఆపలేరు జై హింద్..🇮🇳🇮🇳🇮🇳🇮🇳
S
చాల అదృష్టం సార్ మనదేశం అంత మరచి పోయిన ఒక నిస్వార్థ ప్రధాన మంత్రి గారిని u tube ద్వారా అందరికి తెలియచేసినందుకు.
Thank you sir
చాలా మంచి వీడియో చేసారు బ్రదర్. మాజీ ప్రధాని గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭😭😭😭😭😭
మీకు ధన్యవాదాలు సర్ ...
గొప్ప మహానుభావుని గురించి వివరంగా చెప్పిన మీకు అభినందనలు...
Video chusi mee abhiprayaanni telipinandhuku meeku kuda dhanyavaadaalu sir
నంద గారి చరిత్ర వింటుంటే చాలా బాధ వేస్తుంది 🙏🙏🙏
ఇలాంటి మహానుభావులెందరో మరుగున పడి పోయారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇలాంటి నాయకులు మన దేశం లో పుట్టడం మన అదృష్టం. ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరిని దోచుకొని కూడబెట్టుకొందామా అని చూసేవారు. కోట్లు సంపాదించి దాచుకొనేవారు. ఈ మన మాజీ pm గారికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఇలాంటి. విషయాలు. ఎవరికి.తెలియదు.అలాంటి మహానుభావులు.గురించి.తెలిపినందుకు.ఆనందంగావుంది
చరిత్ర మరచిన మహాత్ముల గొప్పతనాన్ని గురించి వివరించి మా దృష్టిలో వారి గౌరవాన్ని పెంచిన మీ ప్రయత్నానికి శిరస్సు వంచి వందనాలు తెలుపుకుంటున్నాను .
Thank you for your appreciation
@@KothaMuchata 🙏
Hats off to Ex.PM Guljarilal Nanda garu
for his sincerety and greatness
Thank you for watching
ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు
He died...
No.. aa rojullo pension system ledhu andi
@@KothaMuchata epudu
ధన్యవాదాలు🙏🇮🇳⚘ దేశం కోసం నిస్వార్థ సేవ చేసిన నాయకులను ఏనాడూ కాంగ్రెసు పార్టీ పట్టించు కోలేదు, ఎప్పుడూ ఒకే కుటుంబ పాలన- వారికే గౌరవం ,ఉదా ఇప్పుడు తెలుసుకున్న నందా గారు ,లాల్బహదూర్ శాస్ర్తి గారు,పి.వి. నరసింహారావు గారు....
Nanda gaaru meeku maa🙏🙏🙏 you are great sir👏🙋
అందరూ మనుషులు పుడతారు కొందరు వేల కోట్లు సంపాదిస్తారు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు కొందరు పేద వారి లాగానే ఉంటారు ఆఖరికి అందరూ ఉన్న వాడు లేనివాడు వచ్చి పోవాల్సిందే కాకపోతే మనిషి జన్మలో పుట్టినందుకు ఆ పుట్టుకకు ఒక విలువ తేవాలి అలా మనిషి జన్మ కి విలువ తెచ్చినవారు గుల్ జారి లాల్ నందా గారు అలాంటి గొప్ప వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేయవలసింది భారత రత్నాలు అంటే అలాంటివా రే అలాంటివారికి భారత రత్నాలు ఇచ్చినందువల్ల ఆ భారత రత్నాలు కి విలువ పెరుగుతుంది విలువ వస్తుంది నేడు వారి రాజకీయ అవసరాల కోసం ఎవరెవరికో భారతరత్న లిస్టు ఉండటం చూస్తుంటే నేటి రాజకీయ వ్యవస్థ పైన కంపరం కలుగుతుంది మంచి వీడియో తీసి నందుకు వీడియో సమస్త వారికి ధన్యవాదాలు చెప్పే వివరణ విశ్లేషణ కూడా చాలా బాగా ఉంది వారికి ధన్యవాదాలు
వందనాలు నందాజి .మీ చరిత్ర వింటుంటే కన్నీళ్లు వచ్చుస్తున్నాయి నందాజి 🙏🙏🙏🙏🙏🙏🙏💐
నందా గారి వంటి మహానుభావులకి ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏
Thank you for watching
Alantivaru unabatee eerojuku ela unnamu but nowadays politicians. Are ready to sale our country. Thanks to u
Given good information for us.
Thank you andi
@@prameelaparuchuri2793 cancel
మరి వీరు కదా "జాతి పిత". ఇంతకన్నా ఎవరిని అలా పిలవ గలం. మరి ఎవరినీ పిలిచిన ఆ బిరుదు ప్రాముఖ్యత కోల్పోతుంది 🙏🙏🙏
💯👌
Edem logic ?
@@tradingcontrol4950 మన దేశపు జాతి పీత గా పిలువబడుతున్న వ్యక్తి కి శ్రీ గుల్జారీలాల్ నందా గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.. సోదరా
@@samrider077 ..👌⚘
@@samrider077 Gandhi ni father of nation Ani pilichindi Subash Chandra Bose and mahatam Ani Address chesindi kuda Bose nowadays Gandhi ni comment cheyyadam passion aypoindi bro pls think logically 99.9 % people in that time accepted Gandhi including Patel,nehru, Bose if we cricicise Gandhi it is also means to doubting Intelegence of people's
Yes, He is a real legend. Salute to the great leader.🙏🙏
🙏🙏🙏
మంచి బహు మంచి విషయం చెప్పారు utube లో యెన్నో చెత్త విషయాలు chustam విన్నాము కానీ ఈ లాంటి మహోన్నత వ్యక్తిni గూర్చి తెలియజేశారు మీకు నా హృదయపూర్వక నమస్కారం
Thank you sir
నా చిన్నవయస్సు లో 14 రోజులు ప్రధానమంత్రి గుల్జారీ లాల్ నందా అని చదువుకొన్నాను ఆ మహానుభావుడు
ఇంత కటిక దరిద్రంలో బతుకుతూ వుంటే చూసి దుఃఖం తో బాధ భరించలేక పోతున్నా సత్యం ధర్మం న్యాయం ఎప్పటికైనా నిలుస్తుంది గెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటి మహానుభావుల ను గుర్తించి తగిన గౌరవ మర్యాదలు చేయాలని కోరుకుంటున్నాను
🙏 నీతి నిజాయితీ గల నాయుకులు గురించి వింటుంటే వళ్ళు పులకరిస్తుంది కానీ అప్పుడు కూడా స్వార్థ రాజకీయ నాయకులు ప్రయోజనాలకై ఇలాంటి విలువలు కలిగిన నాయకులును ముందుకురానికుండా వాళ్ల వలనే స్వతంత్రం వచ్చినట్లు నమ్మించారు ప్రజలును
GReat
Nehru batch ye he anedhi.😂
నిజమే, నెహ్రూ , గాంధీ, స్వార్ధం తో బ్రతికారు
Thank you for journalism. So.so.sad. congress party emerged with.valuable powerful values.and principles.
They were educated, United, and lived with unique qualities.
How shameful to forget a leader who was working for the party.
The community feeling should sustain for such contexts. Not for caste or religion.
Congress may have got a good advice if they had remembered him and found his variabouts. Atleast now if they can find the relatives of him may help his family.
The party also should bring out the list of those who served the party.
May be it will become a good positive thing to re emerge with.
The party ledership should try to find a partner leader for the party and act democratically and try to leave the pm seat.and find a person to take the gear into control
It should only.be me or no one kind of egoistic leadership
Can.kill the party.
Thank you madam
ఆయనే గుల్జారిలాల్ నంద మాజీ ఆపద్ధర్మ
ప్రధాన మంత్రి.భారత దేశము.
మంచి information ఇచ్చారు అండ్ ఒక మంచి వ్యక్తి ని గురించి తెలుసుకున్నాను, thanq so much brother
Thank you bro..
దేశం కోసం నిస్వార్థం గా పనిచేసే ఇలాంటి నాయకులకు మన దేశం ఇచ్చిన బహుమానం ఇది.జోహార్ గుల్జరి నంద.జోహార్ జోహార్.
ఇలాంటి నిజమైన దేశభక్తుల గురించి వారి త్యాగం గురించి ఎంతమందికి తెలుసు. ఆ మహనీయుని గురించి వింటుంటే కన్నీరు ఆగలేదు.
మీకు ధన్యవాదములు సార్ 🙏 చాలా మంచి విశయం తెలిపినందుకు మీకు అభినందనలు! గొప్ప వారు అన్ని తెలిసిన వారు చాలా నిశ్బాద్దంగా ఉంటారు! The great Nanda గారుకి పాదాభివందనం 💐💐💐💐💐🙏. వీడియో సూపర్ సూపర్ సూపర్ 👌
🙏🙏🙏
Since 1965 frequently I recollect him, shastri, Prakasham etc.He is moral, ideal and form of dharma in our country.every voter and citizen of India must know such people.
Yes sir.. he is great leder
Sir super
దేశమే కాదు ఆయన పిల్లలు కూడా ఆయనను మరిచిపోయారు.
Correct sir
Enta pedd niswadaparudu machi nayakudu nandagarini desham to patu pillalu macharu chala bhadakaram
స్వాత్రంత్ర సమరయోధులకి శ్రీ గుల్జరి లాల్ నందా గారికి హృదయ పూర్వక వందనాలు 👏👏👏 గొప్ప వ్యక్తులను గూర్చి అందరికితెలియచేస్తున్న మీకు అభినందనలు సార్
ఇలాంటి నిస్స్వార్ధులైన మహాత్ముల జీవితాలను విద్యార్ధులకు పాఠ్యాంశములుగ బోధించాలి. ఈనాటి రాజకీయ నాయకులు నందాలాంటి మహాత్ములను స్పూర్తిగ తీసుకోవాలి.