ఒక పాయింట్ మాత్రం కరెక్ట్, తెలంగాణ అంటే నీళ్ళు, నియామకాలు,నిధులే కాదు వాటితో పాటు ఆత్మగౌరవం కూడా. ఆత్మగౌరవం లేనపుడు ఇంకెన్ని ఉన్న వృధా నే ఇపుడు తెలంగాణ మరో పోరాటం చేయాల్సింది ఆత్మగౌరవం కోసం.
కెసిఆర్ అక్రమ సంపాదన మొత్తం బీజేపీ మోడీకి పూర్తిగా తెలుసు కానీ కెసిఆర్ మీద ఏటువంటి చర్యలు తీసుకోలేదు అంటే బీజేపీ మోడీ,brs కెసిఆర్ లు ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ అనీ ప్రజల కు అర్డం అయ్యింది ఇది సత్యం
జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో కనీసం గ్రామీణ ప్రాంతానికి రోడ్డు వ్యవస్థ, పాఠశాలల్లో మరుగుదొడ్లు ,అసలు ఏం పట్టించుకోలేదు. ఇతను తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించాడు. మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా ఉండే వ్యక్తి , ఆ పార్టీకి వ్యతిరేకమైన తర్వాత ఇప్పుడు ప్రజలు ,ప్రతిపక్షం, అన్ని యాదికి వస్తున్నాయ్ .ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ప్రతిసార్లు మోసపోతున్నారు,ఇతనికి TRS MLA సీట్ ఇస్తే ఈ మాటలు మాట్లాడకపోదును.
జూపల్లి 5 ఐదు సంవత్సరాలు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అసలు కొల్లాపూర్ ఏం చేసిండు వీని సద్ది మొఖం చూడలేకనే విని 2018లో ఇంటికి పంపించడం జరిగింది వీడుకి ఈసారి డిపాజిట్ కూడా రాదు హర్షవర్ధన్ రెడ్డి కూడా కొల్లాపూర్ కి చేసింది కూడా ఏమీ లేదు ఈసారి కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం
హైద్రాబద్ లో ఆంధ్రులు 30 నియోజక వర్గాలలో గణనీయంగా వున్నారు. BRS కయినా వేస్తారు కానీ, సోనియా కాంగ్రస్ కు ఇంకో 2,3 తరాలు వేయరు. Congress చేసిన అన్యాయం వల్ల ఆంధ్రులు కాందిశీకులుగా , వలసదారులుగా పోట్టకూటికోసం ఆంధ్ర నుంచి హైద్రాబాద్, బెంగళూరు, మద్రాసు రాష్ట్రాలకు సిగ్గువిడిచి స్వరాష్ట్రం వదిలి వెళ్లాల్సి వస్తోంది. ఇటు ఆంధ్ర లో కొత్తగా ఒక్క పరిశ్రమ లేక, ఉద్యోగాలు లేక, చేవ చచ్చి, కుదేలు అయి బిక్క చూపులు చూస్తోంది. కుక్క చావు చచ్చి దివాళా అంచున అభివృద్ధి లేక ఆంధ్ర దిక్కులు చూస్తోంది. దీనికి కారణం కేవలం సోనియా కాంగ్రెస్ మాత్రమే. We vote.. State BRS Centre BJP
కొందరే అదృష్ట వంతులు వాళ్లు ఎవరో అంటే ఏమి జరిగిందో తెలియదు గానీ గుమ్మ్మటం లా కూర్చుని తిని హాయిగా ఆనందంగా ఉంటారు చిన్ని నా బొజ్జ కి శ్రీ రామ రక్ష ఎవరు ఎలా పోతే నాకేటి
ఈయన తోటి బొచ్చు కూడా ఏమి కాదు! ఈయనకు అంత ఉంటే మొన్ననే గెలిచేవాడు... మంత్రి పదవి ఉన్నన్ని రోజులు ఒక మాట, ఓడిపోయి ఒకమాట... జూపల్లి గారు మీకు మీరు మోసం చేసుకుంటున్నరు!
జూపల్లి గారు మీరు ఇప్పటికీ మోసపోతున్నారు గమనించండి నేను ఉండచ్చు ఉండక పోవచ్చు కానీ నేను చేప్పేదే జరుగుతుంది ఇప్పటికైనా మారండి నిజం ఎప్పుడూ అబద్దం కాదు మరవకండి
జూపల్లి ని నేను దేవుడి లా చూశాను కాని జూపల్లి నేను కొత్తగా మినిస్టర్ ను అయ్యాను అని చెప్పాడో అప్పుడే అర్థం అయింది డబ్బు నన్ను దూరం చేసింది అని కాని నేను నిజం
@@nishanth4190 Same last time memu kuuda vesinam ..okka party Bangaru Telangana Ani..inkko party Acche din Ani...ma vote waste aiendhi.. Andhuke Esari maa vote congress party ki vestham ✋
కలి అంటే కల్లు కాదు rk గారూ, ముఖ్యన్గా తెలంగాణ ప్రాంతంలో ఈ కలి తయారు చేస్తారు.ఇది probiotic. దీనిని బియ్యం కడిగిన నీరు మరియు గంజి కలిపి పులియబెట్టి తయారు చేస్తారు.దీనితో అన్నం తయారు చేస్తారు. ఈ అన్నం చాలా బలవర్ధక మైనది.అన్నం కూడా తొందరగా పాడుకాదు.
Hello Telangana people please listen jupalli sir words about KG to PG and students engagement in school,this is what exactly want to develop students....
Last elections lo Trs party ki vote vesina vallu eppudu Trs party ni pottu pottu thidthundru 🤣 Trs party own sarpanch lu, zptc lu corporaters kuuda pottu pottu thidthundru 🤣
YSRCP తన స్వంత ప్రయోజనాలు (Cases) కోసం BJP కి AP ని తాకట్టు పెట్టింది. ఇప్పడు TDP రాజకీయ ప్రయోజనాల కోసం BJP కి AP ని తాకట్టు పెడుతుంది. వీరికి ప్రత్యేక హోదా ఊసే ఉండదు. VSKP STEEL PLANT ని BJP అమ్మేసిన వారికి స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం. ఇవి రెండు మనం సాధించుకోవాలనుకుంటె, Congress ని గెలిపించుకోవాలి. రాష్ట్రాన్ని విడదీసిన Congress దాని మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ Punishment చాలు. Congress తప్ప రాష్ట్రంలో, కేంద్రంలో మరో దారి లేదు. జనసేన,TDP కలిసి BJP తో పొత్తు పెట్టుకుంటె, ముఖ్యంగా ప్రత్యేక హోదా, VSKP STEEL PLANT అమ్మకం మీద ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కావున జనసేన Congress తొ పొత్తు పెట్టుకోవడమా లేక విలీనం అవ్వడమా చేసుకుంటె, పవన్ కళ్యాన్ ని CM అభ్యర్థిగా Congress ప్రకటిస్తుంది. పవన్ కళ్యాన్ CM అయ్యే అవకాశం వస్తుంది. TDP తో కలిసి పోటీ చేస్తే CM అయ్యే అవకాశం రాదు. పవన్ కళ్యాన్ గారు ఈ అవకాశాన్ని వదులుకో వద్దు.
నాకు తెలియక అడుగుతున్న ఇప్పుడు ఇన్ని చెపుతున్నాడు కధ .....TRS .పార్టీ లో ఉన్నప్పుడు ఏమో చేసినవు ఇప్పుడు మాట్లాడుతున్నావు.... వేరే పార్టీ కి పోయి కాదు .... అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మాచో చెడో నువ్వు అన్నావుగా .....సర్ ఏమో జరిగిందో అది చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంతే ఇన్ని రోజులు TRS లో ఉంది భేటీకి వచ్చి తరువాత ....ఇప్పుడు ఇలా మాట్లాడటం సారి కాదు సర్ ......తప్పుగా మాట్లాడితే ....IAM SORRY SORRY 🙏🙏🙏
వాడో పెద్ద వేదాంతి .. నువ్వో పెద్ద సిద్దాంతి గెలవలేక ఈ ఏడుపులు ఎందుకు రా .. ఏడుపు వచ్చింది అన్నావ్?, మరి అప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు? మళ్ళీ టిఆర్ఎస్ టికెట్ పైన ఎందుకు పోటీ చేశావ్ రా జూపల్లి ?
Sir eni chapthunaru meru 20years mla. 2times Minister. Meru m chasaru sir kollapur ki. Meru m chasaru chapandi 20years. Vodipoenaka guruthu vachinde epudu nethi nejaeyti....
In India any scheme is very frod public is dead minds but 1989 ex p.m.v.p.sing introduced mandal commission see kcr doing in Telangana and India same thinking BRS party jai hind jai maharashtra
అరే rk గా,, జూపల్లి గా...మీరిద్దరూ రాజకీయ నాయకులు చెప్పిన హామీలు ఎవరైనా 100 పర్సెంట్ చేస్తారా??? ఎవరు చేయరు ..... గతంలో కంటే కెసిఆర్ వచ్చిన తర్వాతనే చాలా డెవలప్ అయ్యింది...చాలా ఉపయోగం అయింది జనాలకు...పోని మీఇద్దరికి అధికారం ఇస్తాము ...ఏమి చేస్తారు...మీరు ఎన్ని అనుకున్న అన్ని చేయలేరు...మూసుకొని కూర్చోండి...మళ్ళీ కెసిఆర్ వస్తాడు
Open ur brain and think how or in state and central power in from 2014 till 2023....wr is kavitha case..... Wr is nayeemcase wr is miyapurland case wr is drug's case mr 🐑🐑🐑 people... Ok congress in alliance with brs ok and What is central bjp bajana doing from then before barking on congress open ur eyes and brain
E jupilli dalita vyatireki....kcr 4 thousand members ki dalita bandu echadu ani nuvve antunav..repu nuvvu join iyye bjp& congress asalu dalita bandu scheme gurinchi haami evvadam ledu...ante niku dalitu lu ante vivaksha&chinna choopu.
Kcr covert laga pani chestunatu unaru vellu adigo potunam idigo potunam party loki ani ipud bjp ni chilchi congress ni lepudham ani try chestunar geliste malli trs loki potaru
ఒక పాయింట్ మాత్రం కరెక్ట్, తెలంగాణ అంటే నీళ్ళు, నియామకాలు,నిధులే కాదు వాటితో పాటు ఆత్మగౌరవం కూడా. ఆత్మగౌరవం లేనపుడు ఇంకెన్ని ఉన్న వృధా నే ఇపుడు తెలంగాణ మరో పోరాటం చేయాల్సింది ఆత్మగౌరవం కోసం.
Great thought about CSIR funds to allot the village level education🙏🙏🙏
*CSR
కెసిఆర్ అక్రమ సంపాదన మొత్తం బీజేపీ మోడీకి పూర్తిగా తెలుసు కానీ కెసిఆర్ మీద ఏటువంటి చర్యలు తీసుకోలేదు అంటే బీజేపీ మోడీ,brs కెసిఆర్ లు ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ అనీ ప్రజల కు అర్డం అయ్యింది ఇది సత్యం
జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో కనీసం గ్రామీణ ప్రాంతానికి రోడ్డు వ్యవస్థ, పాఠశాలల్లో మరుగుదొడ్లు ,అసలు ఏం పట్టించుకోలేదు. ఇతను తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించాడు. మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా ఉండే వ్యక్తి ,
ఆ పార్టీకి వ్యతిరేకమైన తర్వాత ఇప్పుడు ప్రజలు ,ప్రతిపక్షం, అన్ని యాదికి వస్తున్నాయ్ .ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ప్రతిసార్లు మోసపోతున్నారు,ఇతనికి TRS MLA సీట్ ఇస్తే ఈ మాటలు మాట్లాడకపోదును.
జూపల్లి 5 ఐదు సంవత్సరాలు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అసలు కొల్లాపూర్ ఏం చేసిండు వీని సద్ది మొఖం చూడలేకనే విని 2018లో ఇంటికి పంపించడం జరిగింది వీడుకి ఈసారి డిపాజిట్ కూడా రాదు హర్షవర్ధన్ రెడ్డి కూడా కొల్లాపూర్ కి చేసింది కూడా ఏమీ లేదు ఈసారి కొత్త ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం
Please invite theenmar mallanna.
Yes
Mari minister ga unnapudu emaina peekava ippudu gurthochaya poor people kastalu
మరి కాంగ్రెస్ లో ఉంది కొట్లాడితే బాగుండేది. పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడానికి చూస్తున్నాడు
Please invite teenmar mallana
హైద్రాబద్ లో ఆంధ్రులు 30 నియోజక వర్గాలలో గణనీయంగా వున్నారు. BRS కయినా వేస్తారు కానీ, సోనియా కాంగ్రస్ కు ఇంకో 2,3 తరాలు వేయరు. Congress
చేసిన అన్యాయం వల్ల ఆంధ్రులు కాందిశీకులుగా , వలసదారులుగా పోట్టకూటికోసం ఆంధ్ర నుంచి హైద్రాబాద్, బెంగళూరు, మద్రాసు రాష్ట్రాలకు సిగ్గువిడిచి స్వరాష్ట్రం వదిలి వెళ్లాల్సి వస్తోంది.
ఇటు ఆంధ్ర లో కొత్తగా ఒక్క పరిశ్రమ లేక, ఉద్యోగాలు లేక, చేవ చచ్చి, కుదేలు అయి బిక్క చూపులు చూస్తోంది. కుక్క చావు చచ్చి దివాళా అంచున అభివృద్ధి లేక ఆంధ్ర దిక్కులు చూస్తోంది. దీనికి కారణం కేవలం సోనియా కాంగ్రెస్ మాత్రమే. We vote..
State BRS
Centre BJP
RK sir AP lo CBN sir manifesto gurinchi kuda debate cheyyandi please
Aa okati adagadhu
NEXT CONGRESS GOVERNMENT PAKKA 75 TO 85 SEATS PAKKA ✔️
2023 lo pedda joke😂
😂😂
Scamgress party vaste Malli desham sarvanasanam chestaru.
Total MP seats gurincha bro miru matladuthundi
@@maheshvummenthula2207 nuvu yettla anukunte yendhi Brother..nee eshtam ok
కొందరే అదృష్ట వంతులు వాళ్లు ఎవరో అంటే ఏమి జరిగిందో తెలియదు గానీ గుమ్మ్మటం లా కూర్చుని తిని హాయిగా ఆనందంగా ఉంటారు చిన్ని నా బొజ్జ కి శ్రీ రామ రక్ష ఎవరు ఎలా పోతే నాకేటి
Please invite theenmar mallann
దొరకు కొల్లాపూర్ టికెట్ రాదు కాబట్టి డ్రామాలు
Meru m chesharu kollapur ki okatichepandi,at list me sonta uriki m chesharu ?
BJP మోడీ,brs కెసిఆర్ లు ఇద్దరు అంతర్గత ఫ్రెండ్స్ కనుకనే కవిత ను ఇంతవరకు " అరెస్ట్" చెయ్యలేదు బీజేపీ మోడీ ఇది సత్యం
KCR midha kopam thappa villaki prajala midha prema ledu ... selfiesh leaders .. looks like trs easily can form govt with more then 75 + seats
ఈయన తోటి బొచ్చు కూడా ఏమి కాదు! ఈయనకు అంత ఉంటే మొన్ననే గెలిచేవాడు... మంత్రి పదవి ఉన్నన్ని రోజులు ఒక మాట, ఓడిపోయి ఒకమాట... జూపల్లి గారు మీకు మీరు మోసం చేసుకుంటున్నరు!
జూపల్లి గారు మీరు ఇప్పటికీ మోసపోతున్నారు గమనించండి నేను ఉండచ్చు ఉండక పోవచ్చు కానీ నేను చేప్పేదే జరుగుతుంది ఇప్పటికైనా మారండి నిజం ఎప్పుడూ అబద్దం కాదు మరవకండి
రాజకీయ నిరుద్యోగులకు కేసీఆర్ ది నియంతృత్వ పాలన....మాకైతే ఎంతో కొంత కేసీఆర్ పాలననే భాగుంది 🎉❤
Poyi modda kuduvu ra eediga nayala
As an ఆస్ట్రాలజర్ 2047 కి కాంగ్రెస్ పార్టీ అస్సలు ఉండదు గుర్తుంచుకోవాలి
Mundu nuvu undavu
BJP entha pay chesindi
Gujarati ka"malam" party malam tiney nuvvu astrologer va? Gujarat poi cheppulu moyye ra banisa...
Bjp sulli cheeku lanjakodikaaa
19:00
ఇంత గొప్పగా చెప్తున్న ఈ మేధావి 9 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్నాడు.....కాని ఇప్పుడు వీళ్లని వీళ్లు గొప్ప నాయకులు అనే బ్రమలో ఉన్నారు
Avanni manakenduku manam e sari vote ki 5000/- demand cheddham
Mari etala rajender kuda 22 yrs unnadu kada adi marchipoyava
@@Srinivasreddy-fp6pd andaru dongale gaa
Voters tho saha 🤣😂😆
@@dillynerella248 bayya entha goramu ga India lo dochukovadam eppdu ledu
@@Srinivasreddy-fp6pd Ap velli choodu , lekapothe karnataka lo Bjp last government corruption choodu , lekapothe chennai lo jaylalitha corruption choodu bro , mayavathi corruption , laalu corruption , mamata benarjee corruption
Yevi kuda takkuvem kadu
Janam maraali
Yevarini gelipinchinaa sare collar pattukoni chitaka badheyyali appude governance baguntadhi
Nayakularra
Sankshemal pathakalu bandh cheyyandi ra fist
Vidhy vydhyam prajalaku pani kalpinchandi
Voter laraa vote ki note teeskovadam maneyandraa first anukuntaremo nayakulu 🤣😆😂
Nayakudni collar pattukoni adige hakkuni kolpoyina ye voter kuda best governance choodaledu bro
జూపల్లి ని నేను దేవుడి లా చూశాను కాని జూపల్లి నేను కొత్తగా మినిస్టర్ ను అయ్యాను అని చెప్పాడో అప్పుడే అర్థం అయింది డబ్బు నన్ను దూరం చేసింది అని కాని నేను నిజం
Jupally krishna rao garu 2024 congress government lo minister pakka ✋
Gelustada sir congress nunchi asalu 😅😅
@@nishanth4190 wait and see sir okay .. next government congress government pakka ✋ 75 to 85 seats pakka ✋
@@klnkln6838 last time esinam peddadi petinar mak chevulo
@@nishanth4190 Same last time memu kuuda vesinam ..okka party Bangaru Telangana Ani..inkko party Acche din Ani...ma vote waste aiendhi.. Andhuke Esari maa vote congress party ki vestham ✋
@@klnkln6838 meru vesina vallu unar sir mem vesina valllu amudu poinaru congress is a wholesale party
అని మనం అనుకుంటాం గుర్తుపెట్టుకో RK
దొర ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు జుపిల్లి
Radha Krishna garu meeru 2 State lo party petty galawandy 😊😉
కలి అంటే కల్లు కాదు rk గారూ, ముఖ్యన్గా తెలంగాణ ప్రాంతంలో ఈ కలి తయారు చేస్తారు.ఇది probiotic. దీనిని బియ్యం కడిగిన నీరు మరియు గంజి కలిపి పులియబెట్టి తయారు చేస్తారు.దీనితో అన్నం తయారు చేస్తారు. ఈ అన్నం చాలా బలవర్ధక మైనది.అన్నం కూడా తొందరగా పాడుకాదు.
Hello Telangana people please listen jupalli sir words about KG to PG and students engagement in school,this is what exactly want to develop students....
Jai congress
Next congress in telangana - its fixed.
RK is indirectly hinting on how to strengthen congress. Its fixed to get rid of bjp brs
Mood of the nation congress 2024
Nuvvae conduct chesinav mari
🤣🤣 comedy
ఎవరిని నమ్మాలి, నమ్మకుడదో ప్రజలకు అర్థం కావడంలేదు.
RK గారు ఇది ఒక్కటే మీరు సరిగ్గా అడిగారు ఆయన చెప్పారు
జూపల్లి బీజేపీ కి వస్తే భవిషత్తు లో అరుణ్ వరుణ్ నూ రాజకీయాలలో చూస్తాం ఇది నేను ఒక అస్త్రోలజిస్ట్ గా చెబుతున్నాను
Last elections lo Trs party ki vote vesina vallu eppudu Trs party ni pottu pottu thidthundru 🤣 Trs party own sarpanch lu, zptc lu corporaters kuuda pottu pottu thidthundru 🤣
YSRCP తన స్వంత ప్రయోజనాలు (Cases) కోసం BJP కి AP ని తాకట్టు పెట్టింది. ఇప్పడు TDP రాజకీయ ప్రయోజనాల కోసం BJP కి AP ని తాకట్టు పెడుతుంది. వీరికి ప్రత్యేక హోదా ఊసే ఉండదు. VSKP STEEL PLANT ని BJP అమ్మేసిన వారికి స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం. ఇవి రెండు మనం సాధించుకోవాలనుకుంటె, Congress ని గెలిపించుకోవాలి. రాష్ట్రాన్ని విడదీసిన Congress దాని మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ Punishment చాలు. Congress తప్ప రాష్ట్రంలో, కేంద్రంలో మరో దారి లేదు.
జనసేన,TDP కలిసి BJP తో పొత్తు పెట్టుకుంటె, ముఖ్యంగా
ప్రత్యేక హోదా, VSKP STEEL PLANT అమ్మకం మీద ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
కావున జనసేన Congress తొ పొత్తు పెట్టుకోవడమా లేక విలీనం అవ్వడమా చేసుకుంటె, పవన్ కళ్యాన్ ని CM అభ్యర్థిగా Congress ప్రకటిస్తుంది. పవన్ కళ్యాన్ CM అయ్యే అవకాశం వస్తుంది. TDP తో కలిసి పోటీ చేస్తే CM అయ్యే అవకాశం రాదు. పవన్ కళ్యాన్ గారు ఈ అవకాశాన్ని వదులుకో వద్దు.
Pawan Kalyan personal videos cbn&bjp daggara unnai anta bro...so eppudu pavan em cheyakedu...
హమ్మయ్య నిజం ఒప్పుకున్నారు
కలి యుగం లో వేగులను నమ్మకూడదు అని చెప్పిన భగవద్గీత చెప్పిన నమ్ము నీవు నిజం అని ఇప్పటికీ నమ్ముతున్న చూద్దాం
Idhi eee chapter lo undho cheppara vedhava...
Eee slokam?
District lo 13win ai nuvu win kaledu ante nuvu entha strong leader vo ardham ainndi.
Veedu win iyunte BRS nunchi bayataki rakunde 😂😂😂
ఎంత సేపు వీళ్ళ స్వలాభం కాని...ప్రజా సమస్యల గురించి ఒక్క వెదవ (నాయకుడు)ఆలోచిస్తున్నాడా తనకు.జన్మనిచ్చిన తల్లతండ్రుల మీద చెప్పమను
Mari mee vote yenthaki ammukuntaaru cheppandi e election lo
నువ్వైతే ఓటు అమ్ముకున్నావు ఎంతకు
నాకు తెలియక అడుగుతున్న ఇప్పుడు ఇన్ని చెపుతున్నాడు కధ .....TRS .పార్టీ లో ఉన్నప్పుడు ఏమో చేసినవు ఇప్పుడు మాట్లాడుతున్నావు.... వేరే పార్టీ కి పోయి కాదు .... అంటే ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మాచో చెడో నువ్వు అన్నావుగా .....సర్ ఏమో జరిగిందో అది చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంతే ఇన్ని రోజులు TRS లో ఉంది భేటీకి వచ్చి తరువాత ....ఇప్పుడు ఇలా మాట్లాడటం సారి కాదు సర్ ......తప్పుగా మాట్లాడితే ....IAM SORRY SORRY 🙏🙏🙏
Next Kcr government Govinda 🤣.. Nirudhyoga bruthi, 3 Acers for Dalliths, inttiko vudhyogam, Tspsc paper leak issue 😛 DARANI Daridhram... Govinda 🤣
భగవద్గీత దేవాలయాల్లో,బైబిలు చర్చీల్లో ఖురాను మసీదులల్లో గురుగ్రంథసాహిబ్ గురుద్వారాలల్లో ఉంటాయి.
బీజేపీ లో చేరిన యడల మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతందని నేను నమ్ముతున్నాను
పోరా బాబూ నీ గురించి అంతా తెలుసు
This is NOT Open Heart Interview..!! This fellow is Pure Selfish Politician..!! He is NOT ready to share his opinion/thoughts..!!
Sir... Congress ఎలాగూ రాదు.. trs గెలుపు ఖాయం.
Bjp ని కూడా మీరు వదులుకుంటే, రెంటికి చెడ్డ రెవడి అవుతారు.... ఇదే నిజం..
వాడో పెద్ద వేదాంతి .. నువ్వో పెద్ద సిద్దాంతి
గెలవలేక ఈ ఏడుపులు ఎందుకు రా .. ఏడుపు వచ్చింది అన్నావ్?, మరి అప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు? మళ్ళీ టిఆర్ఎస్ టికెట్ పైన ఎందుకు పోటీ చేశావ్ రా జూపల్లి ?
Sir eni chapthunaru meru 20years mla. 2times Minister. Meru m chasaru sir kollapur ki. Meru m chasaru chapandi 20years. Vodipoenaka guruthu vachinde epudu nethi nejaeyti....
Mahaboobnagar lo esari trs ki 2 or 3 seat kante akkuva raavu
In India any scheme is very frod public is dead minds but 1989 ex p.m.v.p.sing introduced mandal commission see kcr doing in Telangana and India same thinking BRS party jai hind jai maharashtra
Miru tala kinda kallu mida chesi
Namalu pettina
Next pakka KCR CM
Edi pakka
Bye bye kcr welcome jupalli garu to Congress
Jai BRS, jai Telangana
Zoo lo pilli studio lo neetulu cheptundi😂😂
Jupally టాపిక్ డైవర్ట్ చేశాడు కాని నీవు అడగవు
RK నీ ధ్యాస మొత్తం Ap మీదనే
Evadivi ra nuvvu havule
సొక్కమైనోళ్లు... వీళ్లు గెలిచి మంత్రి పదవి లో ఉన్నింటే... అప్పుడు ఎలా మాట్లాడే వారో
అది నమ్మి నేను నిన్ను దేవుడు అనుకున్న
Brs and mim will form govt first Muslim will be CM for first time in Telangana
Rk garu kuda trs odipovalane korukuntunaru😅
Jai congress jai brs
Toilet dhikku levu govt scholl lo mana bangaru thelangana lo
Elanti MLA lu rojuko party martey ilaney untadhiii
Ayithey nuv poi kattiyi
@@satish6080 vote for good person not for this type of people
V. GM
😊
తెలంగాణ ఉద్యమ కాలంలో మంత్రి పదవి అనుభవించి,తర్వాత అధికారం కోసం trs లో వచ్చి మళ్ళీ పదవి పొంది ఇప్పుడు నీతులు చాలా బాగుంది.
Boss mantri padavi ki rajinama chesadu
Manthri padaviki ki resign chasadu
Eeyana valle pongulati confuse avthunnadu..
@@shashichittojuPongulate is not a kid to follow some one.
meeru nutrala
అరే rk గా,, జూపల్లి గా...మీరిద్దరూ రాజకీయ నాయకులు చెప్పిన హామీలు ఎవరైనా 100 పర్సెంట్ చేస్తారా??? ఎవరు చేయరు ..... గతంలో కంటే కెసిఆర్ వచ్చిన తర్వాతనే చాలా డెవలప్ అయ్యింది...చాలా ఉపయోగం అయింది జనాలకు...పోని మీఇద్దరికి అధికారం ఇస్తాము ...ఏమి చేస్తారు...మీరు ఎన్ని అనుకున్న అన్ని చేయలేరు...మూసుకొని కూర్చోండి...మళ్ళీ కెసిఆర్ వస్తాడు
Oka honest 200 members leru political parties lo. Unna vallu analysis and complaints chyyadam thone saripotundhi.
Next govarna mentioned 8o situs
Jsi congress
Kcr kottey mogodu one and only Revanth Reddy ✊❤️
కాంగ్రెస్ ఇందిరా గాంధీ గరిబి హటావో అన్నది.....కానీ ఇప్పటికి పేదరికం ఉన్నది.... ఇప్పుడు చెప్పు zoo
Welcome to congress party
Jai jupally jai jupally
Kcr ventruka kuda pikaleru veellu
Before 2014 what is kcr family Now after 2014 till 2023 what is kcr family.... How does he got that much amount in his pockets mr 🐑🐑 people
Prajalaara please don’t vote congress your vote goes to Brs only finally. Congress in collusion with Brs. BJP ke vote veyandi. Jai BJP.
Maa khammamlo dabbulu ichhindi poguletiga nerippindi poguleti RK Ivi kanpichavu
Anna inni chepinav paisal karchupetakunda geluvu
Odipogane plate maarchaadu
Worst trs govt
BRS & Congress will have alliance in Telangana after elections. Jai Congress-BRS
BJP BRS MIM friends
@@sharath20501 bro typing mis take aa
In telangana after election there is congress brs min allaince there
Open ur brain and think how or in state and central power in from 2014 till 2023....wr is kavitha case..... Wr is nayeemcase wr is miyapurland case wr is drug's case mr 🐑🐑🐑 people... Ok congress in alliance with brs ok and What is central bjp bajana doing from then before barking on congress open ur eyes and brain
JAI BRS JAI KCR NO 1 INTILLIGENT IN INDIA
Revanth Reddy correct mogadu aviniti kcrki
Milanti rao le chestaru rajakiyam yetu adhikaramunte ate mimmalani nammi prajalu mosapotunnaru
Dalit bandu okesari andarki ela istharu ra babu. Ippati varaku 50k families ki ichina scheme bogus anta 😂
KCR dochukunnadu ani antunnaru kani ippati varaku okkadu kuda oka proof chupiyaledu. Scamgress ni nammali anta 😂
హౌలాగాడు గుర్తు పెట్టుకో RK
E jupilli dalita vyatireki....kcr 4 thousand members ki dalita bandu echadu ani nuvve antunav..repu nuvvu join iyye bjp& congress asalu dalita bandu scheme gurinchi haami evvadam ledu...ante niku dalitu lu ante vivaksha&chinna choopu.
BRS only🎉🎉
Only Telangana next bjp only
Mgnregs fieldassistsnts odincharu ninu 😊
Elanti MLA rojuko party martadu itana neethulu cheptunduuu
Nee lanti apara "Satya harishchandrulu" entha mandhi kullukunna, KCR will be again CM in 2024... baseline is his administration is very good
RK neevu #BJP & #MODI ni entha blame cheyali anukunna adi kadu enduku ante change anedi chustunnam, neevu TDP banisavi
So congress ki potunaru andharu
emi neethulu! veedi business lu annee corrupt system follow 😊ayyeve.
MANA TS MANA KCR JAI BRS
Kcr covert laga pani chestunatu unaru vellu adigo potunam idigo potunam party loki ani ipud bjp ni chilchi congress ni lepudham ani try chestunar geliste malli trs loki potaru