ఈ సృష్టి ఎలా మొదలైందో మీకు తెలుసా....?

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 9

  • @aakaramnaveenkumar8064
    @aakaramnaveenkumar8064  7 місяців тому +3

    💐 జై గురుదేవ 🙏
    విశ్వేశ వాస్యం ఇదం,సర్వం.....
    ఉన్నదంతా విశ్వకర్మ పరమేశ్వరుని ద్వారానే వ్యాపించి ఉన్నది..
    విశ్వకర్మ పరమేశ్వరుడు సర్వవ్యాప్తి..
    ఆయన లేని స్థలము లేదు.. ప్రతి వస్తువుయందును..
    ప్రతి జీవి యందును, ఆయన వెలుగొందుతూ ఉన్నాడు..
    మీ చుట్టూ కనిపించే భిన్నత్వంలో ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడం ద్వారా మీ దృక్పథాన్ని సరిదిద్దుకోవచ్చు ..
    పరమేశ్వరుడు సర్వ వ్యాపి అయినప్పుడు..
    ఆయనను వెతకాల్సిన అవసరం ఏమిటి..?
    మీ అన్వేషణ అర్ధరహితం..
    ఈ విశ్వము పట్ల మీలో ఉండిన అనుబంధాలు.. ద్వేషములు,తొలగించుకుంటే..లోపల అంతర్లీనంగా ఉన్న విశ్వకర్మపరమేశ్వర తత్వాన్ని అనుభవిస్తారు..
    మనము చెయ్యాల్సిన సాధన ఇదియే..
    విశ్వకర్మ పరమాత్ముని మీ లోపల ప్రతిష్టించుకున్నప్పుడు మీలో కోరికలు, ద్వేషములు.. వాటికవే వదిలిపోతాయి...
    మీరు చేయాల్సిందల్లా మీరు వచ్చిన మూలానికి తిరిగి వెళ్లడం...
    వచ్చిన దారి.. తెలుసుకున్నప్పుడు.. కొత్త దారి వెతకాల్సిన అవసరం ఎక్కడుంది..?
    ప్రతి జీవి ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్లడమే సహజ విధి (ముక్తి) అని తెలుసుకోవాలి...
    ఈ అండ పిండ బ్రహ్మాండ ములందు సమస్త కర్మలను సృష్టించిన వారు విశ్వకర్మలు..
    ఇట్టి కర్మలకు నివారణోపాయం తెలియజేసిన వారు కూడా విశ్వకర్మలే..
    ఇట్టి జ్ఞానాన్నియేరిగి మీరు వచ్చిన మూలాన్ని తెలుసుకొని..
    ఆ మూలాన్ని..
    చేరుకోవడానికి నిత్యము తగిన సాధన చేస్తు యేరుకతో ఉండండి...
    🌸🌸.... నమో పార్వతీశం.... సర్వం సనారీ విశ్వేశ్వరం.... 💐🙏🙏

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 місяці тому +2

    స్వామి గురుదేవ నీ యొక్క మాటలు వాయిస్ లో ఏదో గొప్పతనమ్(వినసొంపుగా) ఉంది,.ఇంకాఇంకావినాలనిఫిస్తుంది.వాక్చాతుర్యమేకాదు ఆకట్టునేతత్వమేకాదు మనుషులను మాటలకవశీకరణచేసే తన్మయత్వం అందులోదాగిఉంది.మీనుండిఇంకామంచిసందేశాలు మనవిశ్వబ్రాహ్మణ ఔన్నత్యంపెంచేవికోరుకుంటున్నాను.జయహోవిశ్వకర్మ జయహో.విశ్వనాధ🙏🙏🙏🙏🙏

  • @gundojunareshacharya9517
    @gundojunareshacharya9517 7 місяців тому +5

    నమో విశ్వకర్మణే

  • @Sanariswara1799
    @Sanariswara1799 7 місяців тому +4

    విభూది స్నానము చేయువారు నారాయణ, శక్తి, రుద్ర సమానులు. ఏడేడు జగములందు వారితో సమానులు లేరు సుమా....

  • @kmmaraprasadachari549
    @kmmaraprasadachari549 3 місяці тому +1

    Jai vishwakarma namo namah

  • @manepallikanakadhurga9540
    @manepallikanakadhurga9540 7 місяців тому +4

    💐👍👌👌🙏💐

  • @kutalakishore6168
    @kutalakishore6168 Місяць тому +1

    Jai

  • @surendralanka8526
    @surendralanka8526 7 місяців тому +2

    Om namo vishvakarma devaya namaha

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 5 місяців тому +2

    ఈ సకల చరా చర సృష్టికర్త ఆ విశ్వకర్మ పరమేశ్వరునికి ప్రణమామి