మధ్యము, మాంసము, మట్కా (జూదము ), మగువ, మదము(అహంకారం ) వదిలి జీవించాలని కులసంఘాల ద్వారా తెలియ చెప్పగలరని మనవి. అప్పుడు మాత్రమే సమాజములో విలువ. వెనుకటి వాళ్ళ పేరు చెప్పుకుని మనము దరిద్రులుగా బ్రతుకుతున్నాము. తప్పులు ఉంటే మన్నించగలరు
మరి నిజం ఏమిటో నువ్వు చెప్పు నీకు వేద పరిజ్ఞానం ఉంటే ఒక్కసారి వేదాలు లోకి వెళ్లి చూడు ప్రతి ఒక్క వేదంలో విశ్వబ్రాహ్మణుల కోసం చాలా వివరంగా ఉన్నది నీకు ఏమీ తెలియక పోతే మూసుకో కూర్చో తెలిస్తే నీదగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు మోసము అంటున్న మీది మోసం
విశ్వకర్మలు గ ర్వపడే ,ఆనందపడే, విశ్వకర్మ పుట్టుక రహస్యములు ,విపులముగా,అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పరు, పదిమందిలో ఒక్కరు తెలుసుకున్న మన జాతి మొత్తం ఉద్దరింపబడతారు.చెప్పినవారు ధన్యలు,చదివి అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు.మరి ఈవివరణ ,జాతి పుట్టుక రహస్యములు విపులముగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతూ ముందుకు పోవాలి, మీ కు మా దయవాదములు.జయహో విశ్వకర్మ,జయ జయహో విశ్వకర్మ.జైహింద్.
విశ్వకర్మల ప్రస్తుతం ఇల్లు, వాకిలి, కాసింత భూమి లేక విలవిలలాడుతున్నారు, ఈ ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోవడం లేదు! విశ్వబ్రాహ్మణులకు కూడా, ఒక ఇల్లు, 3 ఎకరాల భూమి, వ్యాపారానికి 10 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి!
Evaru chepparu asalu nambudhari brahmana ante anti state state ki brahmanathvam maripothundha devudu maripothada kanisam think cheyandi sir Aryamaba and gurudevulaku puttina varu adisankaracharyalu ayana gothram or descendent dhinni evaru marchukoru thelusu anukunta dhinni endhuku marchukoru oka thandriki putti inko thandri peru evaru chepparu ala cheppukune vallanu emanali Adisankaracharyalu gothram Thavshna Brahmma rushi gothram so adisankaracharyalu varu Viswakarma community Inko Visayam Acharyalu ane padham Viswakarma gothram lo puttina variki mathrame vasthundhi inka e itharavariki radhu
త్రిమూర్తిత్వం అవైదికం, పౌరాణికం. తప్పు దిద్దుకొనండి అంతా మంచే జరుగుతుంది. మీకు ఇష్టమైతేనే. నేను త్రికాలాభాధ్యం సత్యం. మీరు మధుమాంసములకు బానిసలై, ఎన్నో తప్పులు చేస్తూ చేయిస్తూ, తప్పులు చేసేవారిని నెత్తిన పెట్టుకొని మోసినంతకాలం తిప్పలు తప్పవు. ఓం వేదంలో లేదని చెబితే తిడతారు. దాన్ని ఉపయోగించవద్దు అనలేదు. కుక్క బలిసి గోనె మోసిందట. నేను ఇది సత్యం అని చెబితే శివాలెత్తి విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సత్యం అంటే, సత్యమా అసత్యమా ఏం చేయాలి అని ఆలోచించండి. కాని ఓం విశ్వపరాత్పరుని కన్నా ఎక్కువ కాదు అని నా అభిప్రాయము. గాయత్రి అంటే ఒక కల్పిత రూపం లేక భావన అని అంటే గాయత్రీ విశ్వకర్మల కల్యాణం అంటూ విశ్వకర్మపరాత్పరునే వంచిస్తున్నారు. ఏం చెయ్యాలో సభలు జరిపించుకొని సత్యోద్ఘాటనానికి దారులు వేయండి. అంతేకాని అసత్యవాదానికి తావివ్వకండి. సత్యానికి సంకెళ్లు తగిలించుకుని మంచిదైతే ఆచరిస్తే ఆచరించండి. లేకపోతే లేదు. కనీసం వినండి. మీరు మారితే సమాజం మారుతుంది. ఎంతసేపటికీ మేం గొప్ప అని ఊదరగొట్టుకుంటే లాభం ఉండదు. గొప్ప ఆచరణలో ఉండాలి. మాటల్లో కాదు. నమో విశ్వకర్మణే
జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ
మధ్యము, మాంసము, మట్కా (జూదము ), మగువ, మదము(అహంకారం ) వదిలి జీవించాలని కులసంఘాల ద్వారా తెలియ చెప్పగలరని మనవి. అప్పుడు మాత్రమే సమాజములో విలువ. వెనుకటి వాళ్ళ పేరు చెప్పుకుని మనము దరిద్రులుగా బ్రతుకుతున్నాము.
తప్పులు ఉంటే మన్నించగలరు
తరు లేదు బ్రదర్
Vishwa karma brahmana namaha.
🙏విశ్వబ్రాహ్మణ సమాజం వర్ధిల్లాలి 👍🙏
ఓం నమో విరాట్ శ్రీ విశ్వకర్మనే నమ :
,🙏🙏🙏🙏🙏 నమో విశ్వకర్మణే
దేవతలకు వివాహములు జరిపించారు కనుక దేవబ్రాహ్మణులు అంటారు
జై విశ్వ బ్రాహ్మణ
జై విశ్వ కర్మ
- లోకేష్ అచారి
చాలాబాగా చెప్పారు ఆచార్యా! ధన్యవాదాలు. నమో విశ్వకర్మణే
విశ్వ బ్రాహ్మణుల గురించి చాలా చక్కగా వివరించారు జై విశ్వకర్మ
Thank u sir
ఓం నమోవిశ్వకర్మణే,, మంచిసందేశమ్,, శ్లో!! ప్రాగాది ముఖోత్పన్నా ,, సానగాద్యామహర్షయః
పంచవేదప్రవక్తారఃస్మర్తవ్యాస్స్తేనిరంతరమ్,, సద్యోజాతాదివక్త్రేభ్యోపంచేభ్యోయేవిజిజ్ఞ్ఞరే,, మన్వాదిభ్యోనమః బ్రహ్మస్తేభ్యఅన్వహమ్,,,,,,,పంచబ్రహ్మస్వరూపేభ్యఃసృష్టిస్ధిత్యాధికారకాః,బ్రహ్మ విష్ణు మహేశ్చేంద్ర సూర్యమూర్తిస్మరామ్యహమ్,పంచాశత్కోటియోజనవిస్తీర్ణభూమండలనివాసినఃతేభ్యో బ్రహ్మకులీనీభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః సకలభువనబీజమ్ భూతయస్వ స్వరూపమ్ నిగమవినుతమాద్యమ్ కారణమ్ బ్రహ్మమూర్తేః,, ప్రణవ మయమచింత్యమ్ ప్రాణినామ్ హృన్నివాసమ్,, ప్రకృతి తిమిరభానుమ్ శుధ్దతత్వమ్ భజామి,, ధన్యవాదములు
ఓంనమోవిశ్వకర్మ. భగవాన్. నమో. నమః
పంచార్షేయులైన విశ్వబ్రాహ్మణులు పౌరోహిత్యం , కరణీక వృత్తులకు ఆద్యులు. కాలాంతరమున సప్తార్షేయుల కుట్రలకు బలియై ( విశ్వబ్రాహ్మణ సమాజంలో నాడు నెలకొన్న అనైక్యత కారణంగా ) పౌరోహిత్యాన్ని కరణీకాన్ని చాలాప్రాంతాలలో కోల్పోయారు . బ్రాహ్మణ్యానికి ఆద్యులైన విశ్వబ్రాహ్మణులు నేడు హక్కల సాధనకు పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది . ఇప్పటికైనా ఐక్యతతో పోరాడి పూర్వ వైభవాన్ని నెలకొల్పగలరని ఆసిద్దాం. జై విశ్వకర్మ ! జైజై విశ్వకర్మ !! నమస్తే 🙏🙏🙏
NAMASTE sir
Pacchi abaddam moosuko
ఓం🙏🚩🕉 నమో విశ్వకర్మణే🙏పీటాధిపత్యాలుకూడా, 🙏🚩🕉ధన్యవాదములు ఆచార్య!
మరి నిజం ఏమిటో నువ్వు చెప్పు నీకు వేద పరిజ్ఞానం ఉంటే ఒక్కసారి వేదాలు లోకి వెళ్లి చూడు ప్రతి ఒక్క వేదంలో విశ్వబ్రాహ్మణుల కోసం చాలా వివరంగా ఉన్నది నీకు ఏమీ తెలియక పోతే మూసుకో కూర్చో తెలిస్తే నీదగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు మోసము అంటున్న మీది మోసం
@@vamsipavanmellacheruvu138 జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏ వంశస్థులు నిజాయితీగా కనుక్కో తెలుస్తుంది అలాగే ఇప్పుడున్న శృంగేరి పీఠాధిపతులు ఎవరు కనుక్కో నిజానిజాలు నీతులు తెలుస్తాయి జై విరాట్ విశ్వకర్మ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః🙏
ఆచార్యా... మీ...ఈ...ప్రయత్నం దిగ్విజయమౌగాక💐🙏
నమో విశ్వకర్మ 🎉
ధన్యవాదములు
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai jai Vishvakarma Swamulawariki Jai 🚩🚩🚩🙏🙏🙏 very good explanation guruji dhanyawadhamulu 🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷
🙏🙏చాలా చాలా బాగా తెలియజేసారు స్వామి 🙏🙏
క్రైస్తవ్యం వైపు వెళ్లిపోతున్నారు.
వార కి తెలియజెప్పి మెలుకొల్పాలని సంఘాల వారికి విజ్ఞప్తి
జై విశ్వకర్మ నమో నమః
విశ్వకర్మ దేవతాభ్యోనమః
నమస్కారం సార్ బాగున్నారా
జై విశ్వకర్మ
Namaskaram peddapati nageswararao garu
💐🙏నమో విశ్వకర్మణే🙏💐
OM NAMO VISHWAKARMANE
Excellent
ఓం నమో విశ్వకర్మ భగవానే నమః
ಇಂಥ ಒಂದು ಅತೀ ಶ್ರೇಷ್ಠವಾದ ವಂಶದಲ್ಲಿ ಜನಸಿದ ನಾವೆಲ್ಲರೂ ಧನ್ಯರೆ, ಪ್ರತೀ ದಿನ ಹೊಸ ಹೊಸ ವಿಚಾರಗಳೊಂದಿಗೆ ಅಡಿ ಇಡೊಣ.
జై విశ్వబ్రాహ్మణ జై విశ్వకర్మ నేనా
Where is this lins. Which book
మంచి సమాచారం
om namo vishwakarmane🙏
Ohm Namo Sri Viswakharma ne Namah🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
విశ్వకర్మలు గ ర్వపడే ,ఆనందపడే, విశ్వకర్మ పుట్టుక రహస్యములు ,విపులముగా,అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పరు, పదిమందిలో ఒక్కరు తెలుసుకున్న మన జాతి మొత్తం ఉద్దరింపబడతారు.చెప్పినవారు ధన్యలు,చదివి అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు.మరి ఈవివరణ ,జాతి పుట్టుక రహస్యములు విపులముగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతూ ముందుకు పోవాలి, మీ కు మా దయవాదములు.జయహో విశ్వకర్మ,జయ జయహో విశ్వకర్మ.జైహింద్.
Good explanation
Of viswakarma community. Great work. We are really appreciating your service.
THANK U acharyaa
Good information sir
Om Viswakarma ya namaha
Gurubhyonamaha.
Viswakharma brahmins yokka Brahmanathwamu gurinchi baga chepparu Acharya garu. Dannyavadamulu.. 🌹🙏
Jai Viswakharma 🕉🔱🚩🌹🙏🌹
జై విశ్వకర్మ జై విశ్వకర్మ భగవానుడు
Om vishwakarma baghavan 🙏
Jai viswabrahmana
good information
Superb
Anni bhagunnai Kani vishwabrahmanulu mandhu mamsam nunchi dhooranga vunte malli poorva vaibhavam vasthundhi
Very good clarification about visawa bramhana kulam
Many many thanks 🙏
good information, can you put in writing here, so that we can learn and teach our kids.
Namo viswakarmani 🙏🙏🙏🙏🙏
Om namo viswakarmane namaha..
Om, veswakarma ne,,namaha💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🏵️🪷🏵️🏵️🏵️🏵️💪💪💪
చరిత్రలో మరుగుపరచబడిన విషయాలు
OM SRI VISWAKARMA
🙏🙏🙏
Jai vishwa karma
ఇంటి పేర్లు గోత్రాలు తెలియజేయగలరు
ThankyouGurudevaEnthagoppagacheppinaruBrahmansTelsukovali🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విశ్వకర్మల ప్రస్తుతం ఇల్లు, వాకిలి, కాసింత భూమి లేక విలవిలలాడుతున్నారు, ఈ ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోవడం లేదు! విశ్వబ్రాహ్మణులకు కూడా, ఒక ఇల్లు, 3 ఎకరాల భూమి, వ్యాపారానికి 10 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి!
Viswa Brahma madyam mamsam maanandi.poora vaibhavam.vasthundi
Vishwabrahmins lo father yendhuku kuthuru feet mukkutharu?
🙏 🙏 🙏
NAMOVISWAKARMANE
E.vishayam.ma thatha garu cheppevaru
🌹🙏🙏🙏🌹🚩👍
Vishwa brahmana kadu. Vishwa brahma . Brahma ante edaina vasthuvu tayaru chesevallu. Ithara kulala tho polchukovalsina karma manaku akkarledu. Tappu dari pattivoodhu
Kerala namboodri braahmana adi Sankara charya ayanni kamsali anadam sigguchetu ilanti wyakhyanalu petti prajalani thappudhova pattinchandi ayina kula prastaavana yendhuku anavasaram ga
Evaru chepparu asalu nambudhari brahmana ante anti state state ki brahmanathvam maripothundha devudu maripothada kanisam think cheyandi sir Aryamaba and gurudevulaku puttina varu adisankaracharyalu ayana gothram or descendent dhinni evaru marchukoru thelusu anukunta dhinni endhuku marchukoru oka thandriki putti inko thandri peru evaru chepparu ala cheppukune vallanu emanali
Adisankaracharyalu gothram
Thavshna Brahmma rushi gothram
so
adisankaracharyalu varu Viswakarma community
Inko Visayam
Acharyalu ane padham Viswakarma gothram lo puttina variki mathrame vasthundhi inka e itharavariki radhu
Chakkaga vivarana
Achari not Acharya is correct
త్రిమూర్తిత్వం అవైదికం, పౌరాణికం.
తప్పు దిద్దుకొనండి అంతా మంచే జరుగుతుంది.
మీకు ఇష్టమైతేనే. నేను త్రికాలాభాధ్యం సత్యం.
మీరు మధుమాంసములకు బానిసలై, ఎన్నో తప్పులు చేస్తూ చేయిస్తూ, తప్పులు చేసేవారిని నెత్తిన పెట్టుకొని మోసినంతకాలం తిప్పలు తప్పవు.
ఓం వేదంలో లేదని చెబితే తిడతారు.
దాన్ని ఉపయోగించవద్దు అనలేదు.
కుక్క బలిసి గోనె మోసిందట.
నేను ఇది సత్యం అని చెబితే శివాలెత్తి విపరీతవ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇది సత్యం అంటే, సత్యమా అసత్యమా
ఏం చేయాలి అని ఆలోచించండి.
కాని ఓం విశ్వపరాత్పరుని కన్నా ఎక్కువ కాదు అని నా అభిప్రాయము.
గాయత్రి అంటే ఒక కల్పిత రూపం లేక భావన అని అంటే గాయత్రీ విశ్వకర్మల కల్యాణం అంటూ విశ్వకర్మపరాత్పరునే వంచిస్తున్నారు.
ఏం చెయ్యాలో సభలు జరిపించుకొని సత్యోద్ఘాటనానికి దారులు వేయండి.
అంతేకాని అసత్యవాదానికి తావివ్వకండి.
సత్యానికి సంకెళ్లు తగిలించుకుని
మంచిదైతే ఆచరిస్తే ఆచరించండి.
లేకపోతే లేదు. కనీసం వినండి.
మీరు మారితే సమాజం మారుతుంది.
ఎంతసేపటికీ మేం గొప్ప అని ఊదరగొట్టుకుంటే లాభం ఉండదు.
గొప్ప ఆచరణలో ఉండాలి. మాటల్లో కాదు.
నమో విశ్వకర్మణే
ఓం నమో విశ్వకర్మ నే నమః 🙏🙏🙏
Jai vishwabramana
Om namo viswakarmane namaha. 🕉🙏🙏🙏
JaiGurudevaTqEviswakarmakuBraahmmnatwamLedanuchunnaruKondarubrahanothamuluMereNizaNirdaranaTelpagalaru🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺💐🌷🌷🌷🌷💐💐💐🌷🌷💐🌷🌷🌷🌷🌷🌷💐🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏