చర్చికి ...మసీదు ...లలో ఓట్లు అడుక్కోటానికి వచ్చే హిందూ రాజకీయ నాయకుల ని ఎప్పుడు కూడా వారు డిక్లరేషన్ ఇవ్వమని చెప్పలేదే.....దేవుడికి మతం కులం తో పని ఎమిటి.....?? దేవుడు సర్వాంతర్యామి అన్నప్పుడు?? మత ప్రసక్తి కుల ప్రసక్తి అనవసరం????
పదవి శాశ్వతము కాదు.పదవి పోయిన తరువాత మనగౌరవము అలాగే వుండాలంటే మనము అధికారములో వున్నప్పుడు అందరినీ గౌరవిచ్చి వుంటే మనలను వాళ్ళు గౌరవిస్తారు. ప్రతిపక్షం వాళ్ళందరినీ శాసనసభలో నే మీరు అవమాణపరిచారు. ఏ పంట విత్తుతామో అదే కోస్తాము
ఏ రాజకీయ నాయకుడైన,ఏ వ్యక్తి యైన మతం అనే పదము వాడి రాజకీయం చేయకూడదు అని సుప్రీంకోర్టు నిర్ణయించాలి. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించ వద్దు. మతం అనే పేరు చెప్పుకొని రాజకీయ ఓట్లతో అధికారము చేసేవారిని నమ్మకండి. మానవత్వము అనే చెప్పే నాయకులను నమ్మండి.
@@fswgh ,,, ఎన్నని చెప్పాలి నీకు??? కళ్లు తెరిచి చూడగలవా?? కళ్ళు తెరవడమంటే, ముందు ఎవడి బ్రతుకునో కొట్టి బ్రతకాలనే ఆలోచన నుండి బయటికి రా... అప్పుడు నీకు జగన్ విశ్వరూపం కనపడుతుంది... సరే నా???
@@fswgh,Yes... What kind of country is this?... What kind of democracy is this ?... ఒక నేరస్థుడుని సిఎం చెయ్యడం ఏంటి...!!?? ఒక నేరస్తుడు. ఒక ఆర్థిక ఉగ్రవాది... 11 సం.. రాల నుంచి బెయిల్ మీద ఉండడం ఏమిటి?? 33 Ed . కేసులు సీబీఐ కేసులు.. ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది..దేశాన్ని రాష్ట్రాన్ని జడ్జ్ లను కోర్టు లను శాసించడం ఏమిటి? ... ఒక వ్యక్తి ఒక 10 సం..రాళలో లక్షల వేల కోట్లు సంపాదించడం ఏమిటి..!!?? What kind of country is this!!??
Pelli chesukunte aadavalla inti peru & valla region ni husband ki nachhinattu marchukuntaru Alantappudu aayana wife hi du avutaru kanee KALYAN garu Christian ela avutaru mamayya🤣🤣
ఏ మతం వారు అయినా ఏ దేవుణ్ణి అయినా సందర్శించి వచ్చు. కానీ కొన్నింటికి నియమాలు వుంటాయి. వాటిని పాటించి వెళ్ళాలి. తిరుమలకు వెళ్ళే ఏ దలితున్ని ఆపలేదు. నీ కన్న గొప్పవాళ్ళు సంతకం చేసి వెళ్ళారు,నువ్వు సంతకం పెట్టి వెళ్లొచ్చు కదా.
జై జగన్ జై జై జగన్ జగనన్న మాట్లాడేదానికి కింద అందరూ కామెంట్లు తిడుతూనే పెడుతున్నారు కానీ మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి సరిగా ఇప్పుడు మీ వందరోజుల పాలెం లోనే చాలా దారుణం జరిగింది అవన్నీ మీ కళ్ళకు కనపడవు
Orey gorre.. Vadu ma temple ki endhuku vasthadu ra?? Vasthe declaration lo religion rasi, Venkateshwara swami ni devuni ga oppukunte ne rani.. Em ra gorre? Adhi ttd rule ra..
అద్దాంనీ నిజం అని చెప్పేదే నిజం అవద్దు జగన్ .... శ్రీవారు అందుకే మీ పార్టీ కి 11 తో సరి పెట్టారు ... హిందు మతాని హేళన చేయకు , ని మతం నీకు గొప్ప అవచ్చు కాని నువ్వు , నీకు శ్రీవారి దర్శం కావాలి అనుకొంటే ఒక్క చిన్న సంతకం కదా ఏమైపోంది పెటేయచ్చు కదా
మీ మతం మానవత్వం, మీ కులం మానవకులం భారతదేశం లో జన్మించిన ప్రతి పౌరుడు భరతీయు డే, ప్రతి పౌరుడు గుర్తుంచుకో వలచినది మనం భారతీయులం అని మన జాతి భరతజాతి అని మన సంస్కృతి సంప్రదాయం మన దేశం ప్రగతికి, సమాజంలో శాంతి భద్రత లు కలిగిన సమసమాజ నిర్మాణానికి సహాయపడలే కాని కులం మతం పేరుతో రాజకీయ ప్రలోభాలకు లోను కాకూడదు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయగలరు రాజ్యాంగం యెక్క విలువలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది, జైహింద్
పవన్కళ్యాణ్ లక్ష పుస్తకాలు చదివిన వ్యక్తి , రాజ్యాంగ పీఠిక కూడా చదివి ఉంటాడు. లక్ష పుస్తకాలు చదివినదో, లేదో, నిజమో కాదో తెలిసిపోయింది. సనాతన ధర్మం అంటే ఏమిటో మీడియా అడగాలి. సనాతన ధర్మం ఏమి చెబుతుంది అని ప్రెస్ మీట్ లో అడిగి పవన్కళ్యాణ్ తో పలికించాలి. అలా పలికించగలరా?
జగన్ గారు మీరు పాటించండి మీ వరకు మీ పద్ధతి దేవుడు నీకు తోడై ఉంటాడు గౌరవించడం మన పద్ధతి గాడ్ బ్లెస్స్ యు
Your rulling is not good. It is just pressing button and making humans lazy with out work. Ofcourse your are also workless.
ఒక్క డిక్లరేషన్ సంతకం చేయడానికి ఇన్ని డ్రామాలు వేస్తున్నాడు....
Endhuku cheeyaaliraa hindhuvugaa puttina tharuvaatha
Dramaalu aadedi mee pacha batch raa lavaade
A@@srinuvasarao7670
చర్చికి ...మసీదు ...లలో ఓట్లు
అడుక్కోటానికి వచ్చే హిందూ రాజకీయ నాయకుల ని ఎప్పుడు కూడా వారు డిక్లరేషన్ ఇవ్వమని చెప్పలేదే.....దేవుడికి మతం కులం తో పని ఎమిటి.....?? దేవుడు సర్వాంతర్యామి అన్నప్పుడు?? మత ప్రసక్తి కుల ప్రసక్తి అనవసరం????
@@srinuvasarao7670 hindhuvaithe adhi notitho cheppakundaa adhaaramtho nirupinchu kovaali kadharaa 😅
నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతానని డిక్లరేషన్ లో ఒక చిన్న సంతకం చేసి అది ఆలయ నియమం
పేపర్ చదవడం తప్ప నీ కేమీ తెలియదు. దళితులు హిందువులు రా. వాళ్లు నీ కంటే పవిత్రు లు రా . మాట్లాడ కు.
ఎందుకు చేయాలి అన్నా
💋 JAI JAGAN ✊ Love you 💞 JAGAN 💞 sir 💋👌👍🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏
Anna.. super మీరు., మాది మానత్వమతం..
😂🤦🤦
భారతీయులందరూ పరమతాన్ని గౌరవించేవారే.
ఇదేదో నీ ప్రతాపం అనవద్దు.
పదవి శాశ్వతము కాదు.పదవి పోయిన తరువాత మనగౌరవము అలాగే వుండాలంటే మనము అధికారములో వున్నప్పుడు అందరినీ గౌరవిచ్చి వుంటే మనలను వాళ్ళు గౌరవిస్తారు. ప్రతిపక్షం వాళ్ళందరినీ శాసనసభలో నే మీరు అవమాణపరిచారు. ఏ పంట విత్తుతామో అదే కోస్తాము
Super sir, you are upcoming cm soonly. May god bless you
జగన్ మాటలలోనే అర్థమవుతుంది మీ వాళ్ళు ఏమి చేసినా తప్పు లేదు అనే మాటలో స్పష్టంగా అర్థం అవుతుంది మా వాళ్ళు ఏది చేసినా తప్పే అని మాటలో స్పష్టీకరణ
correct sir👍👍
కాలం చాలా గొప్పది. దాని వేగంలో అందరూ కొట్టుకుపోతారు. నిజం నిష్టూరంలాంటిది. బైట పడ్డప్పుడు గుడ్డలూడదీసి తంతుంది. అబద్దాలతో గోడలు కట్టలేరు
JAGAN COOL 😎 👌 👍 😌 BEST CM...
సూపర్ సార్ బాగామాట్లడర్ ఇంకా మీలాంటి వాళ్ళు మతం గురించి కేంద్రం లో మాట్లాడాలి
నువ్వు ఒకప్పుడు పోలీస్ లు అడ్డు పెట్టుకొని నువ్వు ఏం చేసావ్ అన్నా
ఈ సైకో వల్ల రాష్ట్ర వినశానమే తప్ప మంచి ఉండదు
ఒక్క సైన్ చేసి వెళ్ళడానికి ఎందుకు అని ఇంతగా రాద్ధాంతం చేస్తున్నారు .
ఇదేం కొత్త కాదు 1990 నుంచి ఉన్న చట్టం అది ,
ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేశారు అన్న మీరు
Esodhi endukule gani elaagu tondarlone 420 gadu tirigi malli chenchelgooda jail ki vellalsinde chippa koodu tinaalsinde 😆🤭🤭
Ureyyyy... Evarrra meeranthaaa......😂😂😂
420 gadini tirigi malli chenchelgooda jail ki pampali 😆🤭🤭
Devuda 🙏 nuvu ne voice
Very good actor. He get oskar award.
God of Pawan Kalyan in ap
No god is only ledar no god miku భాగా pk పిచ్చి పట్టింది
Chaala feel avuthunnadu sir....
ఇంట్లోనే ఏమో బైబిల్ చదువుతావు బయటికి వస్తే ఇతర మతాలని గౌరవిస్తారు ఓట్ల కోసమే కదా నువ్వు బయటికి వచ్చిన తర్వాత గౌరవిస్తాం
Good sipch jagan sar❤❤❤❤
అన్ని మతాలు బయట చదవటం కాదు నీ మతాన్ని ఎందుకు నాలుగు గోడల మధ్య చదవటం ఆ మతాన్ని కూడా అందరిలో చదవాలి
ధైర్యము గా క్రిస్టియన్ అని చెప్పండి భారత దేశము లో జరుగుతున్న రిగింగ్ లు అరికట్టండి
ఛా అలగా మీ ప్రభుత్వం లో మానవత్వం కనపడలేదే?
😂Oyabbo eppati govt lo 😁🤣 mahaaa ati Maanavatvam vunda battagaa pasi pillala pi, Ladies meeda hatyalu, atyacharaalu, mosaalu dorjanyaalu, himsaa elantivi parigipoye 🤣😅😂🤪 AP lo law & order lakuna 🤣oka vidanam, discipline lakunda poyindi. Anniti ratlu parigi , evvaavalasina hameelu agadobbi, sand mafia, liquor 🥃🍸🤣😁 lu parigi ee dikkumalina kulipoya Kutami 👎 govt 😁🤪😂😝 advalaka 😢 atchulu potundi ... ee kutami govt twaralo na avutundi otami 😁🤣😂 otami 👎 pakkaaaa gaa 👎🤣😅😂
Good explanation.
అబద్ధాలు చెప్పడం ఇంకా నువ్వు మానుకోలా ఇంకా మానుకోకపోతే నువ్వు ఇంకా కష్టంలో పడతావ్ ఫస్ట్ అబద్ధాలు చెప్పేది మానుకో రా స్వామి
Jai jagan❤❤❤❤❤
Suepranna❤
జై జై.....జగనన్న....... 🙏🙏♥️♥️
సైకో "లోడ్డు లో కల్తీ ఎలా అయ్యిందిరా సైకో
సుప్రీంకోర్టు అది అబద్ధమని తేల్చింది. ఏమి విన్నావు. అంత చంద్రిగాడి,పావలా గాడి కుట్ర
ఒరేయ్,అది లొడ్డు కాదురా లడ్డు.
Notes baagaane ready chesavu, baga chaduvutunnavu anna
అన్నా డిస్కషన్ను సంతకం పెట్టి వెళ్ళన్నా నిన్ను ఎవడు వద్దా అన్నాడు డిస్కలేషన్ లెటర్ సంతకం పెట్టి వెళ్ళు రూల్ రూలే
Declaration ఇవ్వొచ్చు కదా అన్న
Sir UR Correct. UR Message is 100% Correct God Bless You And Keep You Sir
సన్నీలియోన్ సంస్కృతి సంప్రదాయాలు కాపాడమంటుంది
😂😂😂😂😂😂
Nenu dalith sc swamy. Iam proud to be Hindu. Jai shree ram 🚩
ఏ రాజకీయ నాయకుడైన,ఏ వ్యక్తి యైన మతం అనే పదము వాడి రాజకీయం చేయకూడదు అని సుప్రీంకోర్టు నిర్ణయించాలి. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించ వద్దు. మతం అనే పేరు చెప్పుకొని రాజకీయ ఓట్లతో అధికారము చేసేవారిని నమ్మకండి. మానవత్వము అనే చెప్పే నాయకులను నమ్మండి.
యుద్ధాల కన్న మితిమీరిన మతం. దేశంలో మనుషుల మధ్య మానవత్వం లేకుండా బిజెపి చేస్తుంది.
ఇంత మంది, జగన్ లాంటి దుర్మార్గుడి కి వ్యతిరేకిస్తూ,,, ధర్మానికి support ఇస్తున్నందుకు చాలా సంతోషం...
ఓరి నాయనో..జగన్ ఏమీ దుర్మార్గుడు...ఏమీ చేసినాడు..రా..మీకు...
@@fswgh ,,, ఎన్నని చెప్పాలి నీకు??? కళ్లు తెరిచి చూడగలవా?? కళ్ళు తెరవడమంటే, ముందు ఎవడి బ్రతుకునో కొట్టి బ్రతకాలనే ఆలోచన నుండి బయటికి రా... అప్పుడు నీకు జగన్ విశ్వరూపం కనపడుతుంది... సరే నా???
@@fswgh,Yes... What kind of country is this?... What kind of democracy is this ?... ఒక నేరస్థుడుని సిఎం చెయ్యడం ఏంటి...!!?? ఒక నేరస్తుడు. ఒక ఆర్థిక ఉగ్రవాది... 11 సం.. రాల నుంచి బెయిల్ మీద ఉండడం ఏమిటి??
33 Ed . కేసులు సీబీఐ కేసులు..
ఒక నేరస్తుడు ఒక ఆర్థిక ఉగ్రవాది..దేశాన్ని రాష్ట్రాన్ని జడ్జ్ లను కోర్టు లను శాసించడం ఏమిటి?
... ఒక వ్యక్తి ఒక 10 సం..రాళలో లక్షల వేల కోట్లు సంపాదించడం ఏమిటి..!!??
What kind of country is this!!??
మీ మతం మానవత్వం కానీ మీరు జగన్ మోహన్ 'రెడ్డి' మానవత్వం ఉంటే ఆ తోక లేకుండా పేరు పెట్టుకోండి నమ్ముతాము
Power star always right ❤❤❤
బైబిలు చదువుతావా చదువుతే వెంటనే మతం మారుతావు ఎందుకంటే నెను చదివా తు ని చండలం అని బయటపడెశా ఎందుకంటే అంతా వ్యభిచారం బొచ్చు బొశనం
Avunu mari draupadi kuntidevi veellantha bible lone kada vundedi
దౌర్భాగ్యుడ...
ఇప్పుడు ఎవరొ స్క్రిప్ట్ రాస్తే బలే చదువుతున్నావు
Veedu eppudu cheppadu script lekunda
2:37 - 2:55 ఇక్కడ నచ్చవు అన్న నువ్వు ❤❤❤
Super ys Jagan Mohan Reddy anna amen
Matham kaadu manki kavalisindindi manchitanam all equality ❤
లడ్డు ఫేమస్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది మీక్కూడా కొంచెం దక్కింది
ఏమి రాజకీయం చేస్తున్నారు అని ఆఖరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా తిరుమల వెంకన్న లేచి గిన వచ్చాడంటే ఒక్కొక్కడికి
Pelli chesukunte aadavalla inti peru & valla region ni husband ki nachhinattu marchukuntaru Alantappudu aayana wife hi du avutaru kanee KALYAN garu Christian ela avutaru mamayya🤣🤣
జగన్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనం కండి నెక్స్ట్ సారి సీఎం మీరే
Jaijagan
జగనన్న,నువ్వు ఎప్పుడు కూడా హీరో
జగన్ నువ్వు పోతే కానీ.... Ap కి పట్టిన దరిద్రం వదిలిపోతాది
సూపర్ జగన్ అన్న
ప్రతిపక్షం లో వుంటే మి ఆటలు సాగవు 5 ఏళ్ళు కనిపెట్టలేని ప్రభుత్యం వచ్చి 100 రోజులు తరువాత ఎలా కనిపెట్టింది సిగ్గు వుండాలి 5 ఏళ్ళు బబ్బున్నారా పవన్
And I am a Christian
ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏరోజైనా తిరుమల తిరుపతి మెట్లు ఎక్కువంట వా లవ్ డిక్కీ బాల్ జగన్
ఏ మతం వారు అయినా ఏ దేవుణ్ణి అయినా సందర్శించి వచ్చు. కానీ కొన్నింటికి నియమాలు వుంటాయి. వాటిని పాటించి వెళ్ళాలి. తిరుమలకు వెళ్ళే ఏ దలితున్ని ఆపలేదు. నీ కన్న గొప్పవాళ్ళు సంతకం చేసి వెళ్ళారు,నువ్వు సంతకం పెట్టి వెళ్లొచ్చు కదా.
మత కలహాలు పెట్టేది జగన్
తిరుమల లడ్డు గురించి మాట్లాడేది వదిలిపెట్టి
దళితుల గురించి ప్రస్తావన ఏమైనా వచ్చిందా
@@BrahamVera 1947 nundi 2024 gu varuku charithra chaduvu evaru Mathaalu kulaalu evaru nadipaaroo thelusthadi
తమ్ముడు 100%worng చెప్పుతున్నావు...బీజేపీ నేతలు తప్ప ఎవ్వరూ.. మత కలహాలు పెట్టరు...అది తెలుసుకొని మాట్లాడు..
@@fswgh1980, 1990 lo Hyderabad lo emiti..
@@fswgh,దేశాన్ని రెండుముక్కలుగాచేసి, ఒకముక్కను ఇస్లాం దేశంగానూ ఒకముక్కను లౌకికదేశంగానూ చేసింది BJP నేనా brother 😃😜😜😂😅
ఓరి బాబు నిన్ను ఎవరికైనా చూపించండి రా అవి కూడా పేపర్లు చూసి చదువుతున్నాడు ఈడు ఎలాంటి
నువు గుడికి వచ్చినత మాత్రాన హిందూ iyava... ayana చర్చ కి వెళ్ళినంత మాత్రాన గొర్రె అవుతాడా
Baga cheparu jagan
Comedy kosam video lu చూసిన వాళ్ళు లైక్ కొట్టండి
నా మతం ఏంది ఏందీ అంటే నువ్వే చెప్పాలి, నీ మతం మానవత్వమా మరి మిగిలిన దేశ ప్రజల కు లేదా మానవత్వం నువ్ ఎవరు అనేది నువ్వే చెప్పాలి
Hey christiyanity me nana daggara start iyyindi adi neku telidu
Jagan garu 🙏
జై జగన్ జై జై జగన్ జగనన్న మాట్లాడేదానికి కింద అందరూ కామెంట్లు తిడుతూనే పెడుతున్నారు కానీ మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి సరిగా ఇప్పుడు మీ వందరోజుల పాలెం లోనే చాలా దారుణం జరిగింది అవన్నీ మీ కళ్ళకు కనపడవు
Orey gorre.. Vadu ma temple ki endhuku vasthadu ra??
Vasthe declaration lo religion rasi, Venkateshwara swami ni devuni ga oppukunte ne rani..
Em ra gorre? Adhi ttd rule ra..
Ikkada chaala simple question, neku declaration lo santhakam pettadaniki entra problem. Daniki samadhanam cheppakunda ee sodi antha enduku
ఏం మాట్లాడాడు చూసి చెబుతున్నాడు చుడు అక్కడ పెద్ద బుక్ పెట్టుకున్నాడు ఆ బుక్ లేకుంటే మాటలు రావా 😂😂😂😂
Lera japaa
Ami adigaaru ami cheppaali
Ami daarunalu cheppadi
అద్దాంనీ నిజం అని చెప్పేదే నిజం అవద్దు జగన్ .... శ్రీవారు అందుకే మీ పార్టీ కి 11 తో సరి పెట్టారు ... హిందు మతాని హేళన చేయకు , ని మతం నీకు గొప్ప అవచ్చు కాని నువ్వు , నీకు శ్రీవారి దర్శం కావాలి అనుకొంటే ఒక్క చిన్న సంతకం కదా ఏమైపోంది పెటేయచ్చు కదా
Ji jsp
నువ్ చంద్రబాబు ని ఆపలేదా అన్న
ఛా సూపర్ డ్రామా ఎవరైనా మితరువతే
మీరు ఉన్నప్పుడు అయినందుకు ఆయన మిమ్మల్ని తిట్టాడు పాలకులు మీరు గెలిచింది ఒకరినొకరు తిట్టుకోవడానికా లేక ప్రజల బాధలు ఏమైనా పట్టించుకుంటారా
జై జగన్ అన్న, ఓం నమ శివాయ :
జై సీపీఎం జై భీమ్.next CM jagan
మతం అనే పేరు చెప్పి దేవుని తోనే వైర్యం పెట్టుకుంటున్నారు. జాగ్రత్త అడ్రస్ లేకుండా అయిపోతారు. దేవుని ఉగ్రతకు లోను కావద్దు
Meeru power lo vunnappudu mee buddi eamaindi sir....😂😂😂
వీడే మానమత్వం గురించి మాట్లాడాలి మరి... మన దౌర్భాగ్యం...
నీకు సంతకం పెడితే నీకునీకు బాధ ఏంటిఏమాత్రం చేసావ్ నువ్వు లడ్డు కల్తీ చేసే చంద్రబాబు
మీ మతం మానవత్వం, మీ కులం మానవకులం భారతదేశం లో జన్మించిన ప్రతి పౌరుడు భరతీయు డే, ప్రతి పౌరుడు గుర్తుంచుకో వలచినది మనం భారతీయులం అని మన జాతి భరతజాతి అని మన సంస్కృతి సంప్రదాయం మన దేశం ప్రగతికి, సమాజంలో శాంతి భద్రత లు కలిగిన సమసమాజ నిర్మాణానికి సహాయపడలే కాని కులం మతం పేరుతో రాజకీయ ప్రలోభాలకు లోను కాకూడదు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయగలరు రాజ్యాంగం యెక్క విలువలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది, జైహింద్
Jai jagan Anna ❤❤❤❤❤
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఇంటర్వ్యూ ఇస్తుంది మన సాక్షి కే కదా 😂😂
పవన్కళ్యాణ్ లక్ష పుస్తకాలు చదివిన వ్యక్తి , రాజ్యాంగ పీఠిక కూడా చదివి ఉంటాడు. లక్ష పుస్తకాలు చదివినదో, లేదో, నిజమో కాదో తెలిసిపోయింది. సనాతన ధర్మం అంటే ఏమిటో మీడియా అడగాలి. సనాతన ధర్మం ఏమి చెబుతుంది అని ప్రెస్ మీట్ లో అడిగి పవన్కళ్యాణ్ తో పలికించాలి. అలా పలికించగలరా?
Remove reservations & remove religion
మతాలతో రాజకీయం చేస్తే అది మంట కలసిపోతుంది
Boss will be back shortly ☑️☑️
Dialog yavado bagaa rasadu.....
How to accept cm on bail person
Drama dialogues super anna
Praise the lord jagananna garu 🎉🎉🎉
Shameless fellow
Anna esaree na ote mekyee
జై జగన్ 🙏🙏🙏
జగనన్న పవర్ఫుల్ మ్యాన్
Super Sir JAI JAI YSR JAY JAY JAGAN MOHAN REDDY GARU
అధికారం లో వున్నా కదా అని నియమాలు పాటించకుండా చేసే పనులను దాదగిరి అంటారు.
నువ్వు ఒక్కప్పుడు పోలీసు లుని అడ్డు పెట్టు కొని పవన్ కళ్యాణ్ అన్నా సినిమా ల్ని చంద్ర బాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తావు
జగన్ 100 కరెక్ట్