Charvaka Philosophy | Ancient Indian Charvaka Philosophy Vs Vedas | Dr Katti Padma Rao | Part 1
Вставка
- Опубліковано 18 лис 2024
- #charvakaphilosophy #kattipadmarao #blackscreen
Charvaka Philosophy Ancient Indian Charvaka Philosophy Vs Vedas Dr Katti Padma Rao
సనాతన వేదమా... చార్వాక వాదమా ? Riddles in Hindu Vedas | Charvaka Philosophy
Charvaka Darshanam is a Book written by Dr Katti Padma Rao garu
భారతీయ దర్శనాలలో మొదటి దర్శనం చార్వాకదర్శనం. ఈ దర్శనాన్ని అధ్యయనం చేయడం వలన భారతదేశంలోని ఆదిమజాతుల తాత్విక దృక్పథం అవగతమవుతుంది. శాస్త్రీయమైన, చారిత్రకమైన భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్వాకుల ప్రభావం భారతీయ తాత్వికులపైనే గాక మొత్తం ప్రపంచ దార్శనికుల మీద బలంగా ఉంది. ఈ దర్శనాన్ని తమ పూర్వికులు రూపొందించినదిగా దళితులూ ఈ యుగంలోనే గుర్తిస్తున్నారు.
ఈ చార్వాక దర్శనాన్ని దళిత మేధావి, తాత్వికుడు, కవి, ప్రజా నాయకుడు అయిన శ్రీ కత్తి పద్మారావు గారు ప్రతిభావంతంగా రాయగలిగారు. ఆయన ఈ గ్రంథానికి రాసిన సుదీర్ఘమైన పీఠిక భారత తాత్విక దృక్పథాన్ని ఒక చారిత్రిక క్రమంలో పాఠకులకు అందిస్తుంది. అందుకే ఈ గ్రంథం దళిత, బలహీన, మైనారిటీ వర్గాల విముక్తి పోరాటానికి తాత్విక ఆయుధాన్ని అందించగలదని ఆశిస్తున్నాము.
Charvaka (also given as Carvaka) was a philosophical school of thought, developed in India c. 600 BCE, stressing materialism as the means by which one understands and lives in the world. Materialism holds that perceivable matter is all that exists; concepts such as the soul and any other supernatural entities or planes of existence are simply inventions of imaginative people who find the truth of existence too drab and those who profit from the gullibility of such people.
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva • Speechs on Ambedkar, P...
• Caste Politics • Caste Politics
• Karamchedu • Karamchedu
• Master Classes • Master Classes on Pers...
• Katti Padma Rao Inspiring Speechs • Dr Katti Padma Rao Ins...
• Dalit Poetry • Dalit Poetry - దళిత కవ...
• Face Book : / founderdalitmovement
• Twitter : ka...
• instagram : / blackscreenin
Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
Black Screen Blackscreen #BlackScreen #blackscreen