హలో హాయ్... బ్రదర్ or sister.. థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగున్నారు... మరి మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.. థాంక్యూ సో మచ్ మీ మనసు చాలా మంచిది అందరి కోసం ఆలోచిస్తున్నారు...
హలో అండి నమస్తే... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేశారు... ఇప్పుడే అందరికీ రిప్లై ఇస్తున్నాను కామెంట్స్ కి.. ఎలా ఉన్నారండి మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ..
మేడం నేను మిమ్మల్ని ఎప్పుడు నుంచో సీడ్స్ అడుగుతున్నాను మేడం దానికి మీరు ఏమి సమాధానం చెప్పటం లేదు మేడం మీ ఫోన్ నెంబర్ అడిగాను మేడం మీరు ఇవ్వటం లేదు మేడం ఓన్లీ సీడ్స్ కొరకు మాత్రమే మేడం నేను మిమ్మల్ని పోను నెంబర్ అడిగింది మేడం @@Tribal-planet
హలో యాదగిరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... చాలా రోజులైంది మీరు కామెంట్ చేస్తే ఇంతకుముందు కూడా కామెంట్ చేసినట్టున్నారు కదా
Hii sissy video super assalu nature beauty chuttu kondalu madhyalo house's yemtha beautiful ga umdooo nejam ga luck umdali elanti nature Ni chudalamte city life lo e beautiful nature Ni kolpotunnam ur Soo lucky sis 😍🥰
హాయ్ జ్యోతి సిస్టర్... థాంక్యూ సో మచ్... నాకంటే మీరే బాగా ప్రకృతినీ చాలా బాగా వర్ణించారు... నిజంగా పల్లెటూర్లో ఉండే వాతావరణం... సిటీస్ లో ఎక్కడ దొరుకుతుంది సిస్టర్.. అందుకే పల్లెటూరు నుంచి పట్నం వెళ్లినా మనుషులు.. అక్కడ వాతావరణం ఇమడలేక మళ్లీ సొంత ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు..
హాయ్ అండి సంతోష్ గారు... నాకు సరిగ్గా అర్థం కాలేదు మీ కామెంట్.. నాకు ఎలా అర్థమైంది అంటే.. పొలానికి వెళ్లి విత్తనాలు చల్లేటప్పుడు వీడియో తీయమన్నారు.. కరెక్టేనా అండి నేను చెప్పింది..
హాయ్ వేణు గారు ఎలా ఉన్నారు... మిమ్మల్ని అలా మర్చిపోతాము అండి రెగ్యులర్గా మీరు కామెంట్ పెడుతూనే ఉంటారుగా... ఎలా ఉన్నారు మీరు కోరుకున్నది జరిగినట్టుంది... థాంక్యూ ఫస్ట్ కామెంట్ పెట్టినందుకు ఎప్పటిలాగే...
Hi akka video chala super bagunara akka amma nana brother kuda andaru bagudalani vedukutunanu by
హలో హాయ్... బ్రదర్ or sister.. థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగున్నారు... మరి మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా.. థాంక్యూ సో మచ్ మీ మనసు చాలా మంచిది అందరి కోసం ఆలోచిస్తున్నారు...
👌
🎉Very. happy. see. this. video🎉
adrustam undali mam elanti villege vellali ante mamjiii
Haaa.... కదా దేవి గారు...నాకు అలానే అనిపిస్తుంది అప్పుడప్పుడు...మంచి ప్లేసెస్ చూసినప్పుడు..ఎలా ఉన్నారు దేవి గారు..
Watching your videos is so soothing. Love the content and the way you interact with them.
Thank you so much!..I am very happy after seeing your comment..
Abba super video swathi garu 😊😊😊❤
TQ chiru garu...
వీడియో చాలా బాగుంది మేడం 🙏
సూపర్ 👌
మేడం గుడ్ వీడియోమేడం
హలో అండి నమస్తే... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేశారు... ఇప్పుడే అందరికీ రిప్లై ఇస్తున్నాను కామెంట్స్ కి.. ఎలా ఉన్నారండి మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరూ..
మేడం నేను మిమ్మల్ని ఎప్పుడు నుంచో సీడ్స్ అడుగుతున్నాను మేడం దానికి మీరు ఏమి సమాధానం చెప్పటం లేదు మేడం మీ ఫోన్ నెంబర్ అడిగాను మేడం మీరు ఇవ్వటం లేదు మేడం ఓన్లీ సీడ్స్ కొరకు మాత్రమే మేడం నేను మిమ్మల్ని పోను నెంబర్ అడిగింది మేడం @@Tribal-planet
This place is amazing akka....location super...valla vuru kuda chala andamga vundhi....
హా….అవును బ్రదర్ …ఇది కొయ్యూరు దగ్గర ఒక గిరిజన గ్రామం
❤ hai swathis mania
హలో యాదగిరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... చాలా రోజులైంది మీరు కామెంట్ చేస్తే ఇంతకుముందు కూడా కామెంట్ చేసినట్టున్నారు కదా
@@Tribal-planet బాగున్నం అండి మీరు బాగున్నారా
super akka video ❤
TQ Vishal... bro..
👌👌
Tq anna…gd morning
Nice sharing sis 🎉🎉
థాంక్యూ సో మచ్ కార్తీక్.. ఫస్ట్ టైం కామెంట్ పెట్టినట్టున్నారు కదా.... ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయరా..plz
హాయ్ అక్క వీడియో చాలా బావుంది.
హాయ్ బుజ్జి... థాంక్యూ...
Sister chala bagundi video
TQ sis....miru adigina thummika palda gurinchi nanna ni adiga.. sesion ayipoindhata..next year chudali inka veelunte ..gd nit sis
First like nice video 🎉
హలో అండి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ... ఎలా ఉన్నారు..
Hii sissy video super assalu nature beauty chuttu kondalu madhyalo house's yemtha beautiful ga umdooo nejam ga luck umdali elanti nature Ni chudalamte city life lo e beautiful nature Ni kolpotunnam ur Soo lucky sis 😍🥰
హాయ్ జ్యోతి సిస్టర్... థాంక్యూ సో మచ్... నాకంటే మీరే బాగా ప్రకృతినీ చాలా బాగా వర్ణించారు... నిజంగా పల్లెటూర్లో ఉండే వాతావరణం... సిటీస్ లో ఎక్కడ దొరుకుతుంది సిస్టర్.. అందుకే పల్లెటూరు నుంచి పట్నం వెళ్లినా మనుషులు.. అక్కడ వాతావరణం ఇమడలేక మళ్లీ సొంత ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు..
@@Tribal-planet tq Soo much ur reply sissy🥰
Ur voice super 😊😊😊😊
హాయ్ అనిల్ గారు చాలా థాంక్యూ అండి
Nice video mam chala bagundhi.miru chupinche vedanam baguntundhi.
Hi seethu garu...chala TQ andi..
Nice video ❤❤❤💐💐💐👍👍👍
థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది...
Super location akka ❤
హలో... వెల్కమ్ టు గోదావరి అబ్బాయి... యూట్యూబ్ ఛానల్.. చూసానండి మీ ఛానల్... చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు... థాంక్యూ సో మచ్
@@Tribal-planet its my pleasure akka ❤️
Meru puolu kattiye vitham okka saryi video cheyenbi
హాయ్ అండి సంతోష్ గారు... నాకు సరిగ్గా అర్థం కాలేదు మీ కామెంట్.. నాకు ఎలా అర్థమైంది అంటే.. పొలానికి వెళ్లి విత్తనాలు చల్లేటప్పుడు వీడియో తీయమన్నారు.. కరెక్టేనా అండి నేను చెప్పింది..
సూపర్ మేడం village, ఈ village map లో కనిపించడం లేదు, ఏ ఊరు మండలం ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Hii Swathi మేడం గారు బాగున్నారా.. వీడియో సూపర్ అండ్ బ్యూటీఫుల్ ❤
Hi హరి గారు...బాగున్నా,,..మీరు ఎలా ఉన్నారు...TQ Hari garu..
Hi Swati garu
Hi Sri గారు,,...ఎలా ఉన్నారు..
Happy wedding anniversary akka❤🎉
TQ sagarika..
Hi akka nenu vastanu metho naku challa ishtam village s pls nanu tesukeandi akka pls
హాయ్ జాను... మీరు ఎక్కడ ఉంటారు... తప్పకుండా ఈసారి తీసుకువెళ్తా...
Hi akka nenu metho vastanu akka pls naku challa ishtam palaturullu
హాయ్ జాను... ఆ తప్పకుండా తీసుకువెళ్తాను... మరి నువ్వు ఎక్కడ... ఉంటావు.. అంటే మీ ఊరు ఎక్కడ అని...
Hii swathi garu.. Purthiga marchipoyaru abhimanulani😔😔
హాయ్ వేణు గారు ఎలా ఉన్నారు... మిమ్మల్ని అలా మర్చిపోతాము అండి రెగ్యులర్గా మీరు కామెంట్ పెడుతూనే ఉంటారుగా... ఎలా ఉన్నారు మీరు కోరుకున్నది జరిగినట్టుంది... థాంక్యూ ఫస్ట్ కామెంట్ పెట్టినందుకు ఎప్పటిలాగే...
హయి స్వాతి గారు బాగున్నారా
Hi Raju garu..bagunna...miru Ela unnaru
Hello sister ❤
హలో సిస్టర్ ఎలా ఉన్నారు థాంక్యూ కామెంట్ చేస్తున్న అందుకే వీడియో ఎలా ఉంది...
Dog mimmalni vadhatledhu swathi gaaru 😅😅
😀😀😀😀😀దానికి నేను బాగా నచ్చినట్టున్న....చిరు గారు...😀😀😀
@@Tribal-planet any way super video swathi garu. Meeru tondharlo manchi youtuber ga vedhugutaru.,vedhagaalani korukuntunna..mè subscriber Chiranjeevi
Hai
Hi..బాగున్నారా...
@@Tribal-planet Fine meeru bagunara