A tribal village without children and youngsters||ఈ గ్రామంలో ముసలి వారే ఉన్నారు@swatis mania

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 30

  • @brahmareddy8293
    @brahmareddy8293 4 місяці тому +3

    అలాంటి వారికి ఇంకా మంచి సహాయం చేసే స్థాయికి మీరు ఎదగాలి SWATHI👍

    • @Tribal-planet
      @Tribal-planet  3 місяці тому

      తప్పకుండా మీ అందరూ సపోర్టు ఉంటే ... ఆ స్థాయికి ఎదుగుతానేమోనండి...

  • @Shobhapanducreative
    @Shobhapanducreative 4 місяці тому +1

    Hi swathi akka super akka papam valanu chuste chala badaga undhi akka

    • @Tribal-planet
      @Tribal-planet  3 місяці тому

      హలో... నమస్తే మా... మీ పేరు ఏంటో తెలియదు నాకు.. మీరు చెప్పింది చాలా కరెక్ట్ వాళ్లు పాపం ముసలి వాళ్ళంతా అక్కడే ఉన్నారు... వాళ్ల కొడుకులు కూతుర్లు మనవలతో హ్యాపీగా ఉండాల్సిన టైం లో పాపం ఒంటరిగా ఉన్నారు అనిపించింది నాకు కూడా నేను అప్పుడప్పుడు వాళ్ళని పలకరిస్తూ ఉంటాను అన్నమాట... వాళ్లు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు..

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 місяці тому +1

    Hello sis

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 4 місяці тому +1

    వీడియో బావుంది అక్క

  • @telugukurradu1140
    @telugukurradu1140 4 місяці тому

    Hii స్వాతి గారు first view..first like..first comment ela unnaru meru.. Musali gramam baga venalabadi undi...

  • @HariBabu-p3v
    @HariBabu-p3v 4 місяці тому +1

    Video Super pulsar bike kuda super swathi garu

  • @SrinuSanthu-rm9vr
    @SrinuSanthu-rm9vr 4 місяці тому +1

    Hay Swathi Garu videos chala Bhavana and videos

  • @eswarrao6953
    @eswarrao6953 4 місяці тому +4

    నచ్చిందా అని అడగటము దేనికి ? మీ వీడియోలు అన్నీ బాగుంటాయి. నాకే కాదు అందరికీ నచ్చుతాయి. మీకు శుభం కలుగుగాక .

    • @kranthikunjam4933
      @kranthikunjam4933 4 місяці тому

      Avunu chala baguntayiii nature nii chustamuu ❤

    • @Tribal-planet
      @Tribal-planet  3 місяці тому

      థాంక్యూ సో మచ్ ఈశ్వర్ గారు.... మంచి కాంప్లిమెంట్ తో పాటు మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు... తప్పకుండా.. దీనిని నిలబెట్టుకుంటాను అండి... గుడ్ నైట్ అండి

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 4 місяці тому

    Video bagunde.nice

  • @kuruvamikhil27
    @kuruvamikhil27 4 місяці тому

    Akka na first comment

  • @Pbvijayraju
    @Pbvijayraju 4 місяці тому

    Good

  • @veekasaritha9648
    @veekasaritha9648 2 місяці тому +1

    హాయ్ సిస్టర్ మారేడుమిల్లి మండలం సంబంధించిన అన్ని ఊర్లు చూపిస్తున్నారు మీరు ఒక్క ఊరు చూపించలేదు సిస్టర్ జిఎం వలస అని ఒక ఊరు ఉందంట సిస్టర్ ఆ ఊరు చూపించలేదు ఒకసారి ఆ ఊరి వీడియో చేయండి ఆ ఊరి పేరు జిఎం వలస ఒకసారి ఈ ఊరు చూపించండి 🫰

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому +1

      హాయ్ సిస్టర్ థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మీరు అడిగిన జిఎం వలస అనే ఊరును నేను తప్పకుండా చూపిస్తాను... కాకపోతే కొంచెం టైం పడుతుంది సిస్టర్ ఏమీ అనుకోకండి...

  • @sujatha6808
    @sujatha6808 4 місяці тому

    Sis naku oka dought valla house's avi complete ga security ga levu godalu levu animals rava snaks ala survive avutunnaru and video ayte bagundi e video lo nuvvu chala special ga attractive ga unnavu beautiful ga

  • @ramthuramthu
    @ramthuramthu 4 місяці тому

    👌👌👌👌👌

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 4 місяці тому

    మేడం గుడ్ వీడియో మేడం

    • @Tribal-planet
      @Tribal-planet  3 місяці тому

      థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేశారు చాలా సంతోషంగా ఉంది...

  • @PAVANASudha
    @PAVANASudha 4 місяці тому

    Hi andi nice vedeos

    • @Tribal-planet
      @Tribal-planet  3 місяці тому

      హాయ్ అండి నమస్తే అండి చాలా థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా... గుడ్ నైట్ అండి

  • @v.yakannayakanna3284
    @v.yakannayakanna3284 4 місяці тому

    వాల్లకి తగిన సౌకర్యాలు కల్పించాలి

  • @krishnaraojohnvideos3686
    @krishnaraojohnvideos3686 4 місяці тому

    👌

  • @v.yakannayakanna3284
    @v.yakannayakanna3284 4 місяці тому

    Akka namasthe
    Okka chance me video lo
    🙏

  • @Nani123456ism
    @Nani123456ism 4 місяці тому

    Hello Swati good morning.

  • @skkhasimvali1329
    @skkhasimvali1329 4 місяці тому

    hi anndi how r u