ll An emigrant village ll ayodhya lanka ll part 1 ll గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలుll

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • ayodhyalanka part 1 పశ్చిమ గోదావరి జిల్లాలో అయోధ్య లంక అనే గ్రామం లో ప్రజలు వుండలేక గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు.. కారణాలు ఈ వీడియోలో చూద్దాం
    #ayodhyalanka
    #ayodyalanka

КОМЕНТАРІ • 400

  • @narayananalla79
    @narayananalla79 2 роки тому +18

    అద్భుతమైన సోదరా,
    చాలా కాలం తర్వాత నా గ్రామం చూసినందుకు సంతోషంగా ఉంది.
    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much bro.... మీ అభిమానానికి

  • @subbarayudu1979
    @subbarayudu1979 2 роки тому +17

    అన్ని సౌకర్యాలు కలిగి,అన్ని విధాల కలుషితం అయిపోయిన ఆ నగరాలకంటే ఈ ఊరే బాగుందండి.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మంచి గాలి మంచి వాతావరణం....Thank u so much for your valuable comments

  • @lillygummaku2827
    @lillygummaku2827 2 роки тому +19

    చాలా బాగుంది బ్రో ఊరు మీరు మమ్మగారితో మాట్లాడే విధానం కేక బ్రో 👌👌👌👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾

  • @sirikisiva3657
    @sirikisiva3657 2 роки тому +5

    Thank you,Harsha garu,అయోథ్యలంక గురించి వీడియో చేసినందుకు.

  • @sirikisiva3657
    @sirikisiva3657 2 роки тому +9

    నా పేరు S.శివ. నేను 2000 సంవత్సరం లో ఉపాథ్యాయునిగా ఉద్యోగం పొంది,అయోథ్యలంక స్కూల్ లో 5సంవత్సరాలు పనిచేశాను.

  • @durgasri9296
    @durgasri9296 2 роки тому +6

    అయోధ్య లంక మా హై స్కూల్ కి దగ్గరలోనే ఉన్న మంచి టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది మమ్మల్ని ప్రతి సంవత్సరం ట్యూషన్ సార్స్ తీసుకు వెళ్లేవారు పడవ🛶ఎక్కాలంటే చాలా భయంవేసేది ఆ రోజులే వేరు ఇక రావు. 👌🏻👌🏻

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      NIce village..... నిజంగా అయోధ్య లంక బావుంది అండి

  • @lakshmi3300
    @lakshmi3300 2 роки тому +5

    పడవ మాది థాంక్స్ అండి చాలా హ్యాపీగా మా నాన్నగారిని చూసినందుకు మీరింకా ఎన్నో వీడియోలు తీయాలి ఆల్దిబెస్ట్ అండి

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much మీ అభిమానానికి

  • @sirikisiva3657
    @sirikisiva3657 2 роки тому +4

    మా స్కూల్ లో చదువు కున్న విద్యార్థులు నూకల పావనమూర్తి,నల్లా నరేష్, మరియకుమారి,సత్యాదేవి,జ్యోతి, దుర్గారావు‌,లక్ష్మీ దుర్గ, కంచుస్థంభం దుర్గ,ఇంకా చాలామంది విద్యార్థులు నేను ఈ స్కూల్లో ఉపాథ్యాయునిగా పనిచేసినపుడు మాదగ్గర చదువు కున్నారు.

  • @maheshbabuyerubandi4032
    @maheshbabuyerubandi4032 2 роки тому +2

    చాలా సంతోషంగా ఉంది బ్రో నువ్వు చూపించిన బిల్డింగ్ మా మేనత్తది ఆ ఊరు చూసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది వాళ్లు చాలా కాలం క్రితం ఇల్లు ఖాళీ బయటకు వచ్చేశారు👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @veniveni2437
    @veniveni2437 2 роки тому +3

    మీ మాటలు కి అందరూ చాల ఆనందం గా మాటలాడు తున్నారు సూపర్

  • @PNRPowerfulVoice
    @PNRPowerfulVoice 2 роки тому +4

    ఈ వీడియో నీ చూసైనా అధికారులు స్పందించి, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచి ఊరు వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ఈ గ్రామం లోనికి మళ్ళీ అడుగు పెట్టి, అన్ని వసతులతో సంతోషముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @dulagadu
    @dulagadu Рік тому +2

    super video great 👍 👌👌👌👌👌👌👌

  • @koppulapandarinath3072
    @koppulapandarinath3072 Рік тому +1

    Great Harsha bote jurny risky and enjoy but ayodhya Lanka ayyodya lankla undi Beutiful locations bagunnay💅💅🥀🥀🌹🌹

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 2 роки тому +1

    Exlent Baya Chala Bagundi Village

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @ramatheroyal8462
    @ramatheroyal8462 2 роки тому +10

    Nenu baaguchesthaanu ee lankagraamam vivaraalu puurthigaa thelisina vaaru ikkaada pettandi 🙏akkada sadhupaayaalu,vanthena vasthe chala beautiful village avuthundhi 🙏 tourism ki baaguntundhi 🌍 ikkada varadhala paristhithi elaa vuntundhi cheppandi 🙏🌍 ధర్మో రక్షతి రక్షితః 🙏🌍🌱

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మీరు ఇలా మెసేజ్ పెట్టడం చాలా సంతోషంగా వుందండి...కానీ అక్కడ గ్రామాన్ని బాగు చేయాలంటే బ్రిడ్జి వేయాలి.,అది చాలా ఖర్చుతో కూడుకొన్న పని....మీకు పూర్తి వివరాలు కావాలంటే నా Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి.... పూర్తి సమాచారం ఇస్తాను. .thank you so much Rama the Royal garu

    • @SitaKumari-jm3ln
      @SitaKumari-jm3ln 2 роки тому

      @@harshasriram77 నేను కూడా ఆ ఊరు బాగుపడాలని కోరుకుంటున్నా,చాలా అందమైన ఊరు,వీలైతే అక్కడ land కొంటా in future by gods grace, beautiful village

  • @sirikisiva3657
    @sirikisiva3657 2 роки тому +6

    నేను ఉపాథ్యాయునిగా పని చేసిన మొట్టమొదటి స్కూల్ M.PU.P.school,అయోథ్యలంక.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీరు ఇప్పుడు ఎక్కడ వుంటారు బ్రో

    • @sirikisiva3657
      @sirikisiva3657 2 роки тому

      @@harshasriram77 మాది తాడేపల్లి గూడెం

    • @sirikisiva3657
      @sirikisiva3657 2 роки тому +1

      @@harshasriram77 నేను ఉంగుటూరు మండలం లో ఉపాథ్యాయునిగా పనిచేస్తున్నానండి.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Ok శివ గారు......thank you so much.... నా వీడియో లు చూస్తున్న oదుకు

    • @srikanthteluguchanel3103
      @srikanthteluguchanel3103 2 роки тому

      Mi num chepandi sir

  • @chinnakalidindi
    @chinnakalidindi 2 роки тому +1

    ఊరు చూడడానికి చాలా బాగుంది అంతా స్వచ్ఛంగా ఉంది కానీ ? ప్రభుత్వ సహాయం ఏమీ లేనట్టుంది ఉన్న ఊరిని ఎవరు వదులుకోకూడదు కానీ ఊర్లో బ్రతకడం చాలా కష్టం ఏమి సౌకర్యం లేదు ఉన్న కొంతమంది కూడా ఉన్న ఊరిని వదులుకోకుండా ఉండాలనే భావం చాలా గొప్పది మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 ప్రభుత్వం ఆదుకోవాలని నా మనవి Jai Hind Jai Bharath

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 роки тому +1

    Ayodya Lanka villege nice thammudu

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 7 місяців тому

    Ayodhya lanka 🛶⛵️chala bagundhi peaceful gha undhi good people. Mi hardwork khi🙏boat journey excellent,dhubbu gaddi location super,bridge ravali ani korukuntunanu. Thk you and manu for nice video.

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @sirikisiva3657
    @sirikisiva3657 2 роки тому +3

    కానీ ఇప్పుడు ఈ ఊరు వదిలి మా వాళ్లు వెళ్లి పోవడం బాధగా ఉంది.

  • @parnicavlogs
    @parnicavlogs 3 роки тому +3

    I am excepting same type of vlog superb excellent video harshaji

  • @loverboykrishan6764
    @loverboykrishan6764 2 роки тому +1

    మాది మచిలీపట్నం బందర్ మా బందర్ ఈ లాటి ప్లేస్ లు లేవు 🤩🤩🤩🤩

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      తొందర్లో అక్కడ వీడియోస్ తీస్తాను అండి

  • @lillygummaku2827
    @lillygummaku2827 2 роки тому +2

    బ్రో చాలా బాగుంది ప్లేస్ నాకు అయోధ్యలంకలో ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో వినడం తప్ప చూడలేదు మీవల్ల ఈ ఊరు చూసాను బ్రో చాలా థాంక్స్ 👌👌👌👍👍👍🙏🏾🙏🏾🙏🏾

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much మీ అభిమానానికి

  • @vadiginenisudhadevi2012
    @vadiginenisudhadevi2012 2 роки тому +1

    Chala kashtapadi manchi vedio opigga teesaru baavundi uru 👍

  • @lovarajulovarajuvasamsetti1996
    @lovarajulovarajuvasamsetti1996 4 місяці тому +1

    Sriram.garu.mi.prati.vidio.sustanu.supar

    • @harshasriram77
      @harshasriram77  4 місяці тому

      Thank you so much for your valuable feedback

  • @swathi.p4449
    @swathi.p4449 2 роки тому +1

    Wow so nice place chala bagundi chupinchinadhuku dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaravipati4548
    @padmaravipati4548 2 роки тому +2

    brother grand mother affectionate

  • @janakiramramarao4696
    @janakiramramarao4696 2 роки тому +1

    Brother chala Baga మాట్లాడుతున్నావ్ అది మంచి తనం గా సూపర్ బ్రో

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @lakshmi3300
    @lakshmi3300 3 роки тому +4

    నేను కువైట్ లో ఉంటాను అండి మా నాన్నగారి చూపించినందుకు

  • @narasimhareddy488
    @narasimhareddy488 Рік тому

    Thanks for showing this village to our world.

  • @eletem112
    @eletem112 2 роки тому +2

    bhaya nuvvu super
    oka unique concept chupisthunavu
    I ♥East godavari, West godavari

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much bro.... for your valuable comments

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 роки тому +2

    ఐతే రాజకీయనాయకుల గేమ్ కి
    ఒక గ్రామం. అంతరించిపోతుంది అన్నమాట?
    ఆచంట మండలం అయోధ్యలంక గ్రామం

  • @subhadrakrossair1936
    @subhadrakrossair1936 2 роки тому

    Hats off Harsha. You are brave and courteous to people. Take care . Your friendly words and explaining the village about should understand to the officers and bring progress to the villages. As villages are our back bones to the country. Good Harsha Sri Ram

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 Рік тому

    Harsha Sir... Watching your videos again and again.... Looking for more videos

  • @MrMurthy8046
    @MrMurthy8046 2 роки тому +1

    You are doing very good job bro. Really I like your videos and sharing details of each place.
    Hats-off to you 👍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @pavani...m..4762
    @pavani...m..4762 2 роки тому +1

    Super ga undi Harsha garu TQ for video s

  • @yesudass178
    @yesudass178 2 роки тому +1

    Mesmiraing with ur video of lush greenish nature beautiful brought infront of us thanks evermore to go further in ur mission bro.

  • @SB7Channel
    @SB7Channel Місяць тому +1

  • @vinaypran926
    @vinaypran926 2 роки тому

    SuperbBro , I am From Hyderabad, MA Atta Gari village ,Chala Andaman Beautiful Village, Chalabagumtumdi, Atu itu Godari,Madya lo Village, DINI Py Chala Videos Cheyandi Bro, Main Akkada Ravana Sadupayam leka valasa Vellipotunnaru,But Its Beautiful Village Coconut Trees 🌴Main Ipudu Rainee Seastion lo Main Ravana Sadupayam Undadu,Anduke Akkadi numchi andaru Kali Chesi Veltunnaru,E Varshakalamlo Video Cheyyandi brio ,Chala Ibbandi vallaku

  • @-itsRam
    @-itsRam 2 роки тому +2

    12: 38 దగ్గర చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం వల్ల వచ్చే డబ్బు తో పాపం పెద్దావిడ జీవనం కొనసాగిస్తుంది .

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @sridevigottimukkala8672
    @sridevigottimukkala8672 3 роки тому +1

    Full of greenary chaala bagundhi 👌👌👌

  • @prasadarumilli1534
    @prasadarumilli1534 2 роки тому +2

    Nice video Harsha garu 👍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @omprakashhandewar239
    @omprakashhandewar239 2 роки тому +1

    RAM RAM THE AREA WATER GROW MORE GRASS IT SAVE EARTH FLOOD WATER SOIL

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 роки тому +1

    Intha.andanni chuppinchinandhuku thsnks.harsa garu

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు భారతి గారు

  • @dayanandn754
    @dayanandn754 2 роки тому +1

    Hi Harsha nen tiktok nundi follow avuthunanu UA-cam suggest chesindi great to see you again 😍😍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much andi. ....meeru మళ్లీ నా video's choostunnandhuku

    • @dayanandn754
      @dayanandn754 2 роки тому +1

      @@harshasriram77 always support you

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @reddymadriashusai5070
    @reddymadriashusai5070 3 роки тому +1

    🌴🌿☘🍀Greenery🍀🌿☘🌴 Location 📍Superb👌👌Sir🥰

  • @shivanalla5879
    @shivanalla5879 2 роки тому +1

    Thnxx brother ma ooru Ni visit chesunadhku and entha andamga chubinchunadhku 😍

  • @bmrchowdary
    @bmrchowdary 3 роки тому +2

    Super undhi chinna area....💚💚💚💚💚💚💚

  • @madhavimutyala4243
    @madhavimutyala4243 3 роки тому +2

    Chala bagundi harshagaru

  • @vundrajavarapuvarma3907
    @vundrajavarapuvarma3907 2 роки тому +1

    village very beautiful anna.people are so effectionate..hope someone develop this beautiful village.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @gundepallisatyam1758
    @gundepallisatyam1758 2 роки тому +1

    Video super bro..... Tnq

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @Rockganivayela7529
    @Rockganivayela7529 3 роки тому +4

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడిన ఉంటారు. జై ఎన్టీఆర్

    • @harshasriram77
      @harshasriram77  3 роки тому

      అవును బ్రో....thank you so much

  • @tejababu8340
    @tejababu8340 2 роки тому +1

    Miru padina kastam chala vuliluvainadhi... God bless you all

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @gaddavenkateswaro6269
    @gaddavenkateswaro6269 2 роки тому +2

    Super darling👌👌💚💚💚

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so you much for your valuable response

  • @user-dd6qc9ou4k
    @user-dd6qc9ou4k 2 роки тому +1

    Waiting for part-2..

  • @choppalaraju3271
    @choppalaraju3271 2 роки тому +1

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @vedamjayanthi7851
    @vedamjayanthi7851 2 роки тому +1

    Tourism department చేస్తే చాలా బాగుంటుంది.. ఎంత పచ్చగా నిండుగా ఉంది... holidays కి అలా వెళ్తే బాగుంటుంది... సీతమ్మ వారే ఈ పచ్చని ఊరిలో ఉండేవారేమో... అన్నంతల ఉంది

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @lakshmi3300
    @lakshmi3300 3 роки тому +2

    థాంక్స్ హౌ మచ్ అండీ మా నాన్నగారు మా నాన్నగారు రేవు దాటి నాపేరు లక్ష్మి చాలా థ్యాంక్స్

  • @SwaroopaDraju
    @SwaroopaDraju 3 роки тому +2

    చాలా బాగుంది ఊరు హర్ష గారు 🥰❤️

  • @rajeevpalakol4241
    @rajeevpalakol4241 2 роки тому

    Super brother.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @TeluShivaKumar
    @TeluShivaKumar 2 роки тому +1

    Iam from Hyderabad mee godavari jillalu super me malikipuram chala baga untadhi

  • @garikinaaruna4409
    @garikinaaruna4409 2 роки тому +1

    chala bagundi 👌👌👌👌

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 роки тому +1

    Ikkada puttalante chala adrustam undaliiii meru luckyyyy😍😍😍😍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      అవునండీ...iam luckkyy.... thank you so much for your valuable comments

  • @chinnagunisetti6513
    @chinnagunisetti6513 2 роки тому +1

    హాయ్ బ్రదర్ మీ వీడియోలు చాలా బాగుంటాయి

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much మీ అభిమానానికి

  • @venkateswararaochalla5514
    @venkateswararaochalla5514 2 роки тому

    Good video

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @rameshjogi6711
    @rameshjogi6711 2 роки тому +1

    Beautiful location i visit 10 month ago

  • @janakinandeti2129
    @janakinandeti2129 3 роки тому +1

    Enti andi Harsha garu manavada ani pilichina ammamma gari intiki vellara vellaleda ???....such a pure hearted invitation andi...ur blessed

  • @akondisai3652
    @akondisai3652 2 роки тому +1

    గోదావరి వాళ్ళ ప్రేమ ఆప్యాయత యిలానేవుంటాయి, పాపం బామ్మ గారు

  • @sravaninimmakayala1676
    @sravaninimmakayala1676 2 роки тому +3

    Super bro madhi ayodhyalanka😍🤗

  • @kondasravankumar5376
    @kondasravankumar5376 3 роки тому +2

    మీ వాయిస్ వినసొంపుగా గా ఉంటుంది హర్ష గారు... చూస్తూ చూస్తూ నిద్ర పోతాను అపుడపుడు 😀

    • @harshasriram77
      @harshasriram77  3 роки тому +1

      Thank u so much bro.... మీ అభిమానానికి

    • @narasimhasara4154
      @narasimhasara4154 2 роки тому +1

      Dressing sense kuda local ga unte inka bagundedhi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Ok.. thank you so much

  • @venkataram8888
    @venkataram8888 2 роки тому

    Eno asthulu una pillala chaduvulu and health hospital's leka ibbandi padi eno kutubalu city ki shift ayyaru ..manchi vellege a village lo thamala paku thotalu vesi perigina rojulu gurthuku chesaru thankq brother

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 роки тому +1

    Harsha mattalde vidanam chala bagutndi

  • @veymulasaraswathi4242
    @veymulasaraswathi4242 Рік тому +1

    Ayyooo harsha ji aayasamosthondha meeku ibbhandhi padipothunnatlunnaru

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 2 роки тому +1

    Konni manchi places inka unnayi maa Ayodya Lanka lo ayyo brother meeru miss ayyaru

  • @yaminichandu3971
    @yaminichandu3971 2 роки тому +4

    Thanks bro. Maa oore adi ayodhyalanka 🥰

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much

    • @srikanthteluguchanel3103
      @srikanthteluguchanel3103 2 роки тому +1

      Hai yamini

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +2

      Thank u so much... NIce village

    • @sirikisiva3657
      @sirikisiva3657 2 роки тому +2

      యామినీ,మీరు చదివింది అయోథ్యలంక స్కూల్ లోనేనా.

    • @sirikisiva3657
      @sirikisiva3657 2 роки тому +2

      నేను అయోథ్యలంక స్కూల్ లో 2000-2005 సంవత్సరాల మథ్య ఉపాథ్యాయునిగా పనిచేశాను.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +2

    👌👌🙏🏻🥰🥰 చాలా బాగుంది అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much మీ అభిమానానికి

  • @sandeep4418
    @sandeep4418 2 роки тому +3

    Government should run ro plant

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable comments

  • @padmaravipati4548
    @padmaravipati4548 2 роки тому +1

    brother beautiful video

  • @gutamsandhyaranigutamsandh6590
    @gutamsandhyaranigutamsandh6590 3 роки тому +1

    Meeru matladithe Chala baguntadhi harsha gaaru

  • @bindrasenareddy3407
    @bindrasenareddy3407 2 роки тому +2

    Nice Anna

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @ranikummari206
    @ranikummari206 2 роки тому +1

    Dhan raj in hydera bad meru chupiche Lanka gramalu super super tamarapoolu inka mokaklu hyd ku papinche Lanka garmalu chupinchan di. Akada work n. Works trans port thanks❤️❤️❤️❤️❤️

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @user-dd6qc9ou4k
    @user-dd6qc9ou4k 2 роки тому +1

    ❤️ing from ravillanka...anna video kekka...🥰❤️🤩

  • @saikiran9417
    @saikiran9417 2 роки тому

    Video Chala baga chesaru andi edhi maa vure but nenu 2 times matrame vellanu😥

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 2 роки тому +2

    Anna chala janamu nu kalisi unna oka padhi illanu oka inko church ni plus beautiful locations yenno miss ayyaru meeru

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      ఈ సారి మళ్లీ వెళ్తా బ్రో..అప్పుడు ఆన్ని తీస్తాను..

  • @bulganingorthi481
    @bulganingorthi481 3 роки тому +1

    🍀👌🍀👌🍀👌🍀👌🍀👌🍀

  • @veymulasaraswathi4242
    @veymulasaraswathi4242 Рік тому +1

    Ammoooo padava prayanale naku neerunde kaluvale bhayam alantidhi ika godhavarilo padava prayanam baboi 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      Thank you so much ... ఉగాది శుభాకాంక్షలు..

  • @sundupadmakarnaidu9367
    @sundupadmakarnaidu9367 2 роки тому +2

    Super bro 👌

  • @klsbhavani2787
    @klsbhavani2787 3 роки тому +1

    super sir .....maadi Ayodhya lanka.

  • @bhaskrmariyamma9181
    @bhaskrmariyamma9181 3 роки тому +1

    Exlent bro

  • @gsrikanthsrikanth43
    @gsrikanthsrikanth43 2 роки тому +1

    Bro super

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @vsuhasini4602
    @vsuhasini4602 3 роки тому +1

    Chala andhamga unay Harsha avani🌲

  • @sgracespv4865
    @sgracespv4865 2 роки тому +1

    Bro doddipatla vurini kuda chupinchandi

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 роки тому +1

    Nijam ga chaala great, A facility lekunda untunnarante....

  • @jyothivenkt7184
    @jyothivenkt7184 2 роки тому +1

    Tq bro ma uru chupinsav ma urivallu pade kastalanu Jagan annaku telichella malli malli vedio s pettandi bro

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @user-3601devi
    @user-3601devi 3 роки тому +1

    👌👌time 11.55am

  • @meririthka7740
    @meririthka7740 3 роки тому +2

    సుపర్ గుడ్ లోకేష్ 👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  3 роки тому +1

      Thank u so much

    • @meririthka7740
      @meririthka7740 2 роки тому +1

      @@harshasriram77 part 2 విడియో పెట్టలేదు ఇక్క

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      1 hour lo వస్తుంది... thank you so much

    • @meririthka7740
      @meririthka7740 2 роки тому +2

      @@harshasriram77Ok

  • @chinnagunisetti6513
    @chinnagunisetti6513 2 роки тому +3

    అలాగే. కనకాయలంక గ్రామాన్ని చూపించండి

  • @Venki635
    @Venki635 2 роки тому +1

    Harsha Meeku Kothaga mamma dorikaru manavada ani pilistunnaru, Palleturi apayatalu ante ade

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @jyothitailorestelugu
    @jyothitailorestelugu 2 роки тому

    Tq మా village చూపించారు

  • @chantimahendra7909
    @chantimahendra7909 3 роки тому +1

    Miru thisina video lo the best video anna chudaniki chala andham ga una but valu chala katlapaduthu untunaru

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much అండి

    • @chantimahendra7909
      @chantimahendra7909 2 роки тому +1

      @@harshasriram77 nanna madi West Godavari district podala diguva etigattu pakkana pedalanka okesari adi kuda thiyandi bro chala baguntundi location

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      అర్థం కాలేదు సరిగ్గా చెప్పండి location తీస్తాను...వూరు పేరు అర్థం కాలేదు

    • @jyothihelenrose1681
      @jyothihelenrose1681 Рік тому

      @@harshasriram77west Godavari district peda lunka