తాజ్ మహల్ తర్వాత ఆగ్రాలో అంత ఫేమస్ గా తక్కువ పదార్ధాలతో ఎక్కువ రుచిగా చేసే soft juicy Agra ka Petha

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • తాజ్ మహల్ తర్వాత ఆగ్రాలో అంత ఫేమస్ గా చెప్పే తక్కువ పదార్ధాలతో ఎక్కువ రుచిగా soft & juicy Agra Petha/‪@SpiceFoodKitchen‬
    Agra ka petha | Agra petha recipe | Agra petha in Telugu | How to make Agra petha at home | sweet recipes in Telugu | north indian recipes | famous north indian sweets | north indian sweets | Agra sweets | Agra traditional sweets | sweet recipes by spice food | famous Indians dishes | famous Indians sweet recipes | How to make Agra ka petha | Spice Food Kitchen
    #agrapetha #agrakapetha #sweetrecipes #spicefood #agrapethaintelugu #sweetrecipesintelugu #ashgourdcandy #traditionalsweetrecipes #petha #northindianrecipes #northindiansweets #specialsweetrecipe #sweetrecipesbyspicefood #agrapethabyspicefood

КОМЕНТАРІ • 269

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 2 роки тому +20

    నాకు vismai food తేజ gari వంటలు అంటే చాలా ఇష్టం, తరువాత మీరు చేసిన వంటలు కూడా చాలా బాగుంటాయి. 👌🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +2

      మీ అభిమానానికి మరియు నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Thank u so much 🙏

  • @lr-yy7mf
    @lr-yy7mf 2 роки тому +51

    Ammaaa ! Nuvv idi okkate cheyyaledanukunnaa. Idi kuuda chesesav! Very good thallii ! Vanta ni ishtam gaa chytam andulo unna kashtaanni nuvv andari pogadha la tho inkaa padi retla uthsaaham tho nee nypunyaaniki merugulu diddukuntunnav . Really so great. Ammaa. Asalyna aadapilla vi nuvvu.❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +10

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 😊
      ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో నేను చేసే ప్రతీ ప్రయత్నాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీకు మరియు మన వ్యూయర్స్ అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏

    • @Vijayasri_kakinada
      @Vijayasri_kakinada 2 роки тому +3

      @@SpiceFoodKitchen tq Andi chesinaduku

  • @harshikbojja2633
    @harshikbojja2633 2 роки тому +6

    చాలా కష్టంగా ఉంది అనిపిస్తుంది
    కానీ మీరు మాత్రం చాలా గ్రేట్ అండి ఎంత బాగా వంట చేస్తారో, ప్రపంచంలో ఉండే వంటలు మొత్తం మీకు వస్తాయేమో అని dought అండి నాకు,
    మీరు మాత్రం super super super....... Life lo ఒక్కసారి అయినా మిమ్మల్నీ చూసి, మీ చేతి వంటలు కనీసం 10 రకాలు అయినా తినాలి అని అనుకుంటున్నాను (ప్రవళిక. B)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +2

      నా చేతి వంటలు 10 రకాలు తిన్నాక మళ్లీ నన్నే వెయిట్ లాస్ రెసిపీస్ షేర్ చేయమంటారేమో 😄
      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰
      Thank u so much for ur lovely compliment 🙏

    • @harshikbojja2633
      @harshikbojja2633 2 роки тому +1

      Good jock అండి

  • @hymakiran1170
    @hymakiran1170 3 місяці тому +1

    ఈ స్వీట్ని ఆగ్రా పేట అంటారు...మా నాన్నా వాళ్లు పర్చేజ్ కి డిల్లీకి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకొచ్చేవారు...చక్కగా చూపించారు...💐💐💐😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @sanjithacollection
    @sanjithacollection 2 місяці тому

    మొదటి సారి విజయవాడ బిసెంట్ రోడ్డు లో చూసి ఏంటిది అనుకున్నా కానీ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ స్వీట్ గురించి తెలిసి ఫ్రీక్వెంట్ గా తినేవాళ్ళం.. కరోనా టైం లో ఆంధ్ర వచ్చాము అప్పటి నుండి మళ్ళీ ఈ స్వీట్ మిస్ అయ్యాను ..మనకి ఇక్కడ ఆంధ్ర లో ఇది తక్కువగా కనిపిస్తుంది.. anyway మీ effort కి 👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you so much 🤗

  • @shylajak5997
    @shylajak5997 2 роки тому +15

    Deserves unlimited likes for this recipe sister. How you get such kind of ideas in making dishes . You are just amazing sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thanks a lot my dear sis for liking this recipe 🙏
      And thanks for ur wish too 🥰

  • @avakayawood123
    @avakayawood123 2 роки тому +2

    🙏 అబ్బోఇది చేయడం చాలా కష్టమైన పనే మేడం అయినా ఒకసారి ట్రై చేస్తా👌👌🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      అవునండీ.. ఈ స్వీట్ చేయాలంటే కొంచెం ఓపిక కావాలి ☺️! ఎప్పుడైనా వీలున్నప్పుడు ట్రై చేయండి.. Thank u 🙏

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 2 роки тому

    హాయ్ అండీ 😍 స్వీట్ చూస్తుంటే నోరూరిపోతుంది... చాలా బావున్నాయి.. నేను ఒకసారి టేస్ట్ చేశాను కానీ ఎలా చేయాలో తెలీలేదు.. మా ఇంట్లో గుమ్మడి పాదు నిండా ఉన్నాయ్ కాయలు. ఒడియాలు పెట్టడానికి చూస్తున్నాం. ఇప్పుడు స్వీట్ తప్పకుండా చేయాల్సిందే... Tq అండీ 🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      హాయ్ అండి..
      చూడ్డానికే కదండీ.. తినడానికి కూడా చాలా బాగుంటుంది 😊
      ముందుగా తక్కువ క్వాంటిటీ ట్రై చేసి.. పెర్ఫెక్ట్ గా వస్తే అప్పుడు కావాల్సిన క్వాంటిటీ చేసుకోండి! Thank u 🙏

  • @cinemashootingmess6943
    @cinemashootingmess6943 2 роки тому

    ఇలాంటి వీడియో కోసం తెలుగులో ఎంత వెతికినా దొరకలేదు ఇప్పుడు నేను చూస్తుననాను
    థాంక్యూ ఫర్ యువర్ వీడియో

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Welcome 😊
      బహుశా ఇది నార్త్ ఇండియన్ స్వీట్ కాబట్టి తెలుగు వారు ట్రై చేసి ఉండకపోవచ్చు అండి ☺️! Thank u 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 2 роки тому +2

    E sweet Naku chala istam 😋
    TQ for sharing

  • @bharathkumar19
    @bharathkumar19 2 роки тому +1

    Recent ga ee sweet thinnamu,,challa baguntundi,,adho rakam taste,,
    Meeku baly dorukuthunnayi items,,
    Meeru food library

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      అవునండీ! టేస్ట్ డిఫరెంట్ గా ఉండి చాలా బాగుంటుంది☺️! Thanks for the feedback & compliment 🙏

  • @tulasiswetty149
    @tulasiswetty149 Рік тому

    Patikibelam anukona tharvtha chusthe yummy super recipe ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అవునండీ.. చూడ్డానికి అలానే ఉంటాయి! Thank u 😊

  • @nnv6128
    @nnv6128 2 роки тому +9

    Wah chef andi meeru🥰🥰🥰kanipinchara okka sari ayina on screen 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 😊! ట్రై చేస్తాను 👍

    • @nnv6128
      @nnv6128 2 роки тому

      @@SpiceFoodKitchen no of times adiga kadha do you remember once screen midha kanipichandi😊

  • @vennelapachava440
    @vennelapachava440 2 роки тому +3

    Again u mesmerised with ur receipe madam.ur style is different in choosing receipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Many many thanks andi for ur sweet compliment ☺️🙏

  • @sunithammakasarapu617
    @sunithammakasarapu617 Рік тому

    Gud vedio andi ..chala baga explain chesaru tqq sooo much🙏🙏👌👌

  • @rk37780
    @rk37780 2 роки тому +3

    మహాశివరాత్రి శుభాకాంక్షలు సిస్ 🤗నేను ఫస్ట్ టైం చూస్తున్న ఈ స్వీట్ ని చాలా చక్కగా చేసారు.. మీ వాయిస్ 👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊
      ధన్యవాదాలు 🙏

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 роки тому

    ఆరోగ్యవంతమైనస్వీట్ ఇది.....పంచదార కంటే పటికిబెల్లంచెప్పవలసింది.ఏలకపొడిఓకే.....బూడిదగుమ్మడికాయజ్యూస్ తాగలేనివారు ఈస్వీటుతినచ్చు.బాగుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      నేను కూడా పటిక బెల్లం వాడాలనే అనుకున్నాను గానీ.. దీని traditional process మార్చకూడదు అనే ఉద్దేశ్యంతో షుగర్ తో చేశాను అండి 😊! Thanks for the suggestion 🙏

  • @syamkumar2123
    @syamkumar2123 Рік тому

    Great anthe...cheyyadam mathram naa valla kadu..big process

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank u so much 😊
      అవునండీ..ఈ స్వీట్ చేయడానికి కొంచెం ఓపిక కావాలి ☺️

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 2 роки тому

    Hat off you sister....miku manchi idea's vastayi....edaina miku meere saati.....Akka....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🥰! Thank u so much 😊

  • @Imnotarobot705
    @Imnotarobot705 2 роки тому

    ఎన్ని channels లో ఎన్నిసార్లు అడిగానో ఇది.. మీ channel లో కూడా అడిగాను.. Finally got here.. Super అండి..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      మన ఛానెల్లో ఎవరో అడిగినట్టు జ్ఞాపకం ఉంది గానీ.. పేరు గుర్తు లేదు అండి ! బహుశా మీరే అయ్యుండొచ్చు 😊 Thank u so much 🙏

    • @Imnotarobot705
      @Imnotarobot705 2 роки тому

      @@SpiceFoodKitchen నేనే అండి అడిగింది.. 😊😊.. ఈ sweet లో పంచదార కి బదులు పటిక బెల్లం వాడచ్చా?? నేను first time తిన్నప్పుడు అది పటిక బెల్లం అనే అనుకున్నాను..

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 2 місяці тому

    సుత్తి లేకుండా!సూటిగా చెప్పారు 👍👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗

  • @Pompikikhaanekiduniya
    @Pompikikhaanekiduniya 29 днів тому

    Absolutely looks delicious and yummy yummy 🎉

  • @padmarajan1911
    @padmarajan1911 Рік тому

    Sodi lekunda neatga sutiga chepparu try cheyyalanipostondi tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏

  • @gsandhya9768
    @gsandhya9768 Місяць тому

    Nice presentation mam👌👌👌👌

  • @MounikaTeluguvantalu
    @MounikaTeluguvantalu Рік тому

    Today టేస్ట్ చూసాను super unnay

  • @rahulgatlevar3591
    @rahulgatlevar3591 Рік тому +1

    Wow.really great chef.

  • @lekhyasree3973
    @lekhyasree3973 Рік тому +1

    Different yummy 😋 recipes in a simple way 😋 Thank you so much Madam 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome 😊
      Thank u soo much andi for liking my recipes 🙏

  • @nagathulasimekala-1641
    @nagathulasimekala-1641 Рік тому

    Hi madam
    E roju nenu e recipe chesanu super ga vachindi madam recipe 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      చాలా సంతోషం అండి! ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అయినా ఓపికగా చేసేశారు.. really you are great 👍 మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 2 роки тому +5

    Thanks for introducing such a rare healthy boodida gummadi sweet. Though simple ,the process needs skill.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      My pleasure 😊
      Yah.. you're absolutely right.. it needs some skill to make perfect Petha 👍
      Thank u soo much andi 🙏

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 роки тому

    Akka meeru really great akka short time lo andariki ardham ayela chepputaru nenu definitely chestanu akka ee recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      Ok dear 👍
      Try it if possible 😊
      Thanks for ur lovely compliment my dear 🥰

  • @lavanyap1035
    @lavanyap1035 Рік тому

    Agra petta ila chestarani kuda maku teliyadu.. miru bhale cheptaru andi Edina. Asalu mi voice lone edo teliyani magic undi. Very nice recipe. Thank you for the new recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure.. అవునండీ! ఇది గుమ్మడికాయతో చేస్తారని కూడా చాలా మందికి తెలియదు.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 😊🙏

  • @anithagalma8196
    @anithagalma8196 Рік тому +1

    Super

  • @gsandhya9768
    @gsandhya9768 Місяць тому

    Ruchini aswadinchalante kashtapadali ardhamauthundi try chesthanu mam

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 2 роки тому +1

    గుమ్మడి కాయ హల్వా. 🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      గుమ్మడి కాయ హల్వా వేరే అండి!
      ఇది Agra లో దొరికే ఫేమస్ Petha sweet 😊
      Thank u soo much 🙏

  • @swamyA8884
    @swamyA8884 2 роки тому +1

    Yummy 😋 అక్కా 👌

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 3 місяці тому

    Agra sweet ante ila mukkale chestharani teliyadu thinnanu chala bavuntundi halwala chedtharanukunna thank u ma munchi resipi chupincharu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
      Thank you so much 😊

  • @vaniallinone4663
    @vaniallinone4663 2 роки тому

    Chala ఇష్టం ఈ స్వీట్ సూపర్

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 2 роки тому

    E sweet tinnanu baguntundi super andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      అవును! టేస్ట్ చాలా బాగుటుంది ☺️
      Thank for ur feedback on this sweet 😊

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 місяці тому

    Our favorite Sweet Agra petha 💕👌

  • @poojajavvadi4727
    @poojajavvadi4727 Рік тому

    Chala super andi

  • @sreechitti1575
    @sreechitti1575 2 роки тому +1

    Super and very easy and simple recipe

  • @kavithareddy1029
    @kavithareddy1029 Рік тому

    Na favorite ra,nenu chesthanu,Evi ela chestharo theledhu,tq so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much.. My pleasure ☺️
      అవునండి! మన సౌత్ ఇండియా లో కాస్త తక్కువే! నార్త్ లో బాగా ఫేమస్..

    • @kavithareddy1029
      @kavithareddy1029 Рік тому

      @@SpiceFoodKitchen me recipes aratikaya pulusu chesanu,e roju nalleru pachhadi chesanu,chhala baaga vachhinae,tq so much ra,meeru nakanna chinna anukuta. I am so happy reply echhinadhuku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      చాలా సంతోషం అండి🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
      ఈ ఫోటో దాదాపు 1year క్రితం తీయించుకున్నది అండి.. మీరు ఎలా పిలిచినా నాకు సంతోషమే 🥰

    • @kavithareddy1029
      @kavithareddy1029 Рік тому

      @@SpiceFoodKitchen na kanna chinna ga untaru,ma papa job chesthundhi pedha papa,China papa b.tec first year andi

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 2 роки тому +1

    I like very much sis tqu for showing this recipe 💐👍😊

  • @krishnaVeni-kq1wr
    @krishnaVeni-kq1wr 2 місяці тому

    I tried this sweet. Very tasty.

  • @sreelekha499
    @sreelekha499 2 роки тому +1

    Hi sister ela unnaru andaru baagunnara
    Recipe chala bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi sis..
      మేము చాలా బాగున్నాము 😊
      Thanks for ur concern & compliment 🙏

  • @Dhana_Prasanna_Kumar
    @Dhana_Prasanna_Kumar 2 роки тому

    E sweet chaala baaguntadhi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      అవునండీ.. చాలా బాగుంటుంది ☺️

  • @vadlamudivanaja7346
    @vadlamudivanaja7346 2 роки тому

    Very good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sindhu5225
    @sindhu5225 11 місяців тому

    My favorite sweet idi.. 🤭.. Chala baga chesaru meru 👌👌👌👌👌White sugar ki instead ga brown sugar use cheyyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 місяців тому

      Thank you very much andi 🤗
      Use చేయొచ్చు, కానీ చూడ్డానికి ఇలాగే ఉండదు..

  • @durga0620
    @durga0620 2 роки тому +2

    I do like this..

  • @Siddu6715
    @Siddu6715 2 роки тому

    Avunu sis chala baguntay sis really yummy Yummy juicy sweet good job sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thanks a lot my dear sis for ur compliment & opinion on this sweet 🥰

  • @cthriveni9489
    @cthriveni9489 8 місяців тому

    My favourite sweet andi

  • @Aavulavijaya
    @Aavulavijaya 2 роки тому

    Super sweet

  • @madhuriparimi9160
    @madhuriparimi9160 2 роки тому

    Naaku entha ishtamo ee sweet. Thank you 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Welcome ☺️
      Thank u so much andi for liking this recipe 🙏

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 2 роки тому

    సూపర్ గా ఉంది. మా అనంతపురం లో ఇప్పుడు అమ్ముతున్నారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Thank u so much 🙏
      అవునండీ.. Agra Petha ఇప్పుడు పెద్ద స్వీట్ షాప్స్ లో దొరుకుతున్నాయి 😊

    • @shyamsundarareddy8516
      @shyamsundarareddy8516 Рік тому

      When I was in UP state used to get agra peta. Very sweety. But idont like it. It is healthy

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 2 роки тому

    Super ra amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      థాంక్యూ వెరీ మచ్ అమ్మ 🥰

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq 2 роки тому

    Different recepie ...tqqqq

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 2 роки тому

    Super 👌

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 2 роки тому

    Hi akka Ela unnav 🥰akka u r great akka 🙏sweet super mee recipes chala baguntai akka 💚love you so much akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hi dear.. నేను బాగున్నాను 🥰
      మీరెలా ఉన్నారు 😊
      Thank u soo much my dear for ur love & concern 🙏

  • @kumudvinikitchen
    @kumudvinikitchen 2 роки тому +1

    Outstanding recipe....I will try andi🥰💗

  • @nemaniganesh9386
    @nemaniganesh9386 Рік тому

    🙏🙏🙏👌👌 superb medam 👌👌👌🙏🙏🙏

  • @yashmedia3415
    @yashmedia3415 Рік тому

    I like agra peta sweet

  • @ramalakshmi5640
    @ramalakshmi5640 2 роки тому

    👌👌👌

  • @samathayathipathi4385
    @samathayathipathi4385 Місяць тому +1

    Sunnam lekapothe inkemaena vadocha cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      సున్నం లేకపోతే పటిక వాడొచ్చు అంటారు కానీ నేను ట్రై చేయలేదు అండి..

  • @shruthipaladi
    @shruthipaladi 2 роки тому

    My favourite sweet 😋😋😋

  • @volleramya119
    @volleramya119 2 роки тому

    Nice

  • @mounikanalli3531
    @mounikanalli3531 9 місяців тому

    Hi andi sorakaya tho e recipe baguntunda andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 місяців тому

      బావుండదు అండి, దీన్ని గుమ్మడికాయ తోనే చేస్తారు..

    • @mounikanalli3531
      @mounikanalli3531 9 місяців тому

      Ok thanks andi reply echinaduku

  • @durgaraodurga7462
    @durgaraodurga7462 2 роки тому

    My favourite sweet tq

  • @k.nainadeepsita1622
    @k.nainadeepsita1622 2 роки тому +4

    Wow andi e sweet chesindi meeru okkare nemo

  • @krrishtiamo
    @krrishtiamo 2 роки тому +1

    Puddings video okati chey sister want to try in home

  • @dirisinapusushma7628
    @dirisinapusushma7628 Рік тому

    Sister Coconut milk tho Tea Recipe cheppara enni sarlu pettina Virigipothundhi plz upload Coconut milk Tea

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊

  • @manideepambati8162
    @manideepambati8162 Рік тому

    Brown suger or patika bellam use cheyacha Sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      దీన్ని sugar తోనే చేస్తారు అండి! నేను కూడా ఎప్పుడు చేసినా సుగర్ వాడే చేస్తాను, మీరడిగిన రెండిటితో ఎలా వస్తుందో నాకు idea లేదు..

  • @Gcvjkjvgtyuhjkkbbvde
    @Gcvjkjvgtyuhjkkbbvde 20 днів тому

    Anaapakaya ni use cheyocha madam..?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  20 днів тому

      లేదండీ! దీంతోనే చేస్తారు..

  • @lavanyadevireddy2164
    @lavanyadevireddy2164 2 роки тому

    బాలింతలకు పాలు బాగా పడాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒక వీడియో చెయ్యి అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      కొందరికి అసలు పాలు పడవు డియర్! అలాంటి వాళ్ళు డాక్టర్ ని సంప్రదించాలి.. అయితే పాలు పడినా గానీ కొందరికి తక్కువగా ఉంటాయి! అలాంటి వాళ్ళు తెల్ల అన్నం మానేసి బ్రౌన్ రైస్ (పొట్టు తీయని బియ్యం) తో చేసిన అన్నం తినడం మంచిది.. ఇంకా బార్లీ జావ, నువ్వుల లడ్డూలు, బొప్పాయి పండు, ఆకు కూరలు, పప్పు, పాలు లాంటివి కూడా బాగా పనిచేస్తాయి..

    • @lavanyadevireddy2164
      @lavanyadevireddy2164 2 роки тому +1

      @@SpiceFoodKitchen TQ akka Naa paapaku ippudu 5th month paalu vastahayi kani takkuva okkosari chalavu kooda anyway TQ

  • @GNANAVEERALAKSHMIPAMARTHIaiits
    @GNANAVEERALAKSHMIPAMARTHIaiits 3 місяці тому

    Kedaranadh prasadam,amarnaadh prasadam

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 2 роки тому

    Super sweet .....I like it.

  • @GiradaMani
    @GiradaMani Рік тому

    Sunam antey two types vuntaya

  • @YTshorts44321
    @YTshorts44321 Рік тому

    Super amma!😋 Sunnam place lo vere em ayina use cheyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి 🙏
      నీళ్ళు శుభ్రం చేయడానికి వాడే పటిక వాడొచ్చు అండి..

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 2 роки тому

    👌👍

  • @kishorswamy2628
    @kishorswamy2628 2 роки тому

    Superb mam ee sweet ni petha antaru

  • @SP-sd8kx
    @SP-sd8kx 2 роки тому

    Agra pan kuda try cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Ok అండి 👍 ట్రై చేస్తాను 😊

  • @ramyajampala12
    @ramyajampala12 Рік тому

    Instead of limestone, inkedhaina use cheyoccha sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      పటిక వాడొచ్చు అండి (పటిక బెల్లం కాదు)
      నీళ్ళు క్లీన్ చేయడం కోసం వాడే పటిక..

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 2 роки тому +1

    Patika bellam use cheyavacha instead of sugar for health conscious

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Sure 👍
      నేను కూడా పటిక బెల్లం వాడాలనే అనుకున్నాను గానీ.. దీన్ని traditional process మార్చకూడదు అనే ఉద్దేశ్యంతో షుగర్ తో చేశాను 😊

    • @venkateswarimogilicharla8839
      @venkateswarimogilicharla8839 2 роки тому

      @@SpiceFoodKitchen k..andi

  • @jagadeeshalapati5268
    @jagadeeshalapati5268 Рік тому

    Sunam place lo inkoti edina use cheyacha?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నీళ్ళు క్లీన్ చేయడం కోసం వాడే పటిక వాడొచ్చు..

  • @Lucky717-M
    @Lucky717-M 2 місяці тому

    Sugar place lo jaggery vadacha mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      ఇవి షుగర్ తోనే చేస్తారు అండి, ఏదైనా తీపే కాబట్టి మీకు కావాలంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ట్రై చేయలేదు కనుక ఎలా వస్తాయో ఐడియా లేదు..

  • @lovlykids1496
    @lovlykids1496 2 місяці тому

    Sister naa age 33 years, naaku iddaru pillalu, nenu yenni try chesinaa wait pergatledhu, naaku garbha vedi anta adhi thaggithe laavu avthanemo, daaniki yemaina tip chepparaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      లావు తగ్గడంతో పోలిస్తే పెరగడం ఈజీయే అండి! మీకు నచ్చిన ఫుడ్స్ అన్నీ తినండి, రాత్రి త్వరగా అన్నం తినేసి పడుకునేముందు పావు లీటరు మంచి పాలు తాగండి, ఉదయం నుంచి ఏది తినేటప్పుడైనా కడుపు నిండిపోయింది అనిపించినా మరి కొంచెం తినడం అలవాటు చేసుకోండి..
      ముఖ్యంగా మలబద్దకం లేకుండా ఉండడం కోసం రోజూ సాయంత్రం జామకాయ గానీ, ఆపిల్ గానీ, మొక్కజొన్న పొత్తు గానీ తప్పకుండా తినండి.. వేడి తగ్గడం కోసం మజ్జిగ, నీళ్ళు బాగా తాగండి..
      నెలరోజుల్లోనే తేడా వస్తారు..

  • @nittalalakshmi09
    @nittalalakshmi09 Місяць тому

    Mam kewra water kadaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      అవునండీ! అలా కూడా పిలుస్తారు..

  • @lovlykids1496
    @lovlykids1496 2 місяці тому

    Naa valla naa paapaki dishti tagulthundhi nenu laavu avvali present 42 kgs unnanu

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 роки тому

    ♥️♥️♥️

  • @sureshpatrapilli1984
    @sureshpatrapilli1984 2 роки тому

    😊👌👌👌

  • @vmmh
    @vmmh 2 роки тому

    Hello sis water melon white layer tho kuda cheskovacha gummadi Kaya instead of

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      Hello..
      Agra Petha అంటే ఇలానే చేస్తారు అండి! Water melon layer తో నేను ట్రై చేయలేదు 😊

  • @manidayakar3175
    @manidayakar3175 2 роки тому

    Sora Kaya tho chesukovachha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      సొరకాయ బావుండదు అండి! బొప్పాయితో చేసుకోవచ్చు, కానీ దీన్ని బూడిద గుమ్మడికాయతోనే చేస్తారు..

    • @manidayakar3175
      @manidayakar3175 2 роки тому

      @@SpiceFoodKitchen ok andi thank you

  • @shrii1857
    @shrii1857 Рік тому

    Jaggery tho bagundedi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఇది Agra లో sugar తోనే చేస్తారు అండి! Original recipe చూపించాలని నేను కూడా sugar వాడాను.. కావాలంటే Jaggery తో చేసుకోవచ్చు 😊

  • @PCVlogsintelugu2007
    @PCVlogsintelugu2007 3 дні тому

    Hai endi naku oka doubt mukkalu sunnam lo nana bettamannaru kada daniki enkoka option emina unda please cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 дні тому

      Hi andi..
      సున్నంలోనే నానబెడతారు, లేదంటే నీళ్ళు శుద్ధి చేయడానికి వాడే పటిక అయినా వాడుకోవచ్చు కానీ నేనెప్పుడూ పటికతో ట్రై చేయలేదు..

  • @PraveenGkumar-fv7md
    @PraveenGkumar-fv7md 7 місяців тому

    How many days does this last with and without fridge

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      If you cook & dry them properly they will stay up to 15 days at room temperature, otherwise they will get fungi..
      They can be stored for over a month In the refrigerator ..

  • @Jakeer8639
    @Jakeer8639 2 роки тому

    అద్భుతం

  • @sudharanisudha8366
    @sudharanisudha8366 2 роки тому

    Bellam veyakudadha akka plz rpy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому

      దీన్ని షుగర్ తోనే చేస్తారు డియర్.. బెల్లంతో చేస్తే బాగోదు! షుగర్ ఇష్టం లేకపోతే పటిక బెల్లం ట్రై చేయండి!

  • @venkateswarimogilicharla8839
    @venkateswarimogilicharla8839 2 роки тому

    First view and first comment

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 роки тому

    Akka enni days agrakapetha store chesukovachu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 роки тому +1

      బైటనే నెల వరకూ స్టోర్ చేసుకోవచ్చు డియర్ 👍

  • @Danupama034
    @Danupama034 Рік тому

    Sunnam ni skip cheyyocha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      సున్నం వేయకపోతే రాదండీ! సున్నం లేకపోతే పటిక అయినా వాడొచ్చు..

  • @Shaikkhamar5
    @Shaikkhamar5 2 роки тому

    First view first comment