ఇదొక్కటి వేస్తే వేసవివేడి వల్ల వచ్చే ఎన్నో ఆరోగ్యసమస్యల్ని చిటికెలో పోగొట్టొచ్చు/Gondkatira payasam
Вставка
- Опубліковано 17 вер 2024
- పిల్లలు పెద్దవాళ్ళలో వేసవివేడి వల్ల వచ్చే ఎన్నో ఆరోగ్యసమస్యల్ని చిటికెలో పోగొట్టే Gond katira payasam/@SpiceFoodKitchen
Gond Katira Pure (Edible Gum) - 200 grams | High Cooling Properties Herbal Food | Super Food:
👉 amzn.to/3l98ecS
👉🏻 amzn.to/4cek23a
gond kathira | gond katira | summer recipes | summer special recipes | summer drinks | payasam recipes | healthy drinks recipes | gond katira health benefits | healthy sweet recipes in Telugu | body detoxifying drinks | weight loss recipes | weightloss drinks | sweet recipes in Telugu | summer special recipes | summer special drinks | healthy sweet recipes by spice food | spice food kitchen
#gondkatira #payasam #summerrecipes #summerdrink #spicefood #gond #summerdrinksrecipes #sweetrecipes #sweetrecipesintelugu #healthydrink #urineproblem #bodyheat #weightloss #weightlosstips #weightlossjourney #pregnancytips #postpregnancyweightloss #summerspecialdrink #summerspecial
మీ వంటలతో పాటు ,ముఖ్యంగా మీ స్వరం వినడానికి నేను మీ వీడియోస్ చూస్తాను.❤
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు 🙏💕
వెరైటీ వెరైటీ వంటలు చేయాలంటే మీ తర్వాతే సిస్టర్ మీ వంటలు సూపర్ ఇంకా పాతకాలం వంటలన్నీ మాకు నేర్పించండి సిస్టర్
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! తప్పకుండా మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను! Thank u 😊
☺️👍
Decently jn sup RB un um no 😮😮😮😮x no Dr Dr i BL IC
సూపర్ సూపర్ సిస్టర్ థాంక్యూ సో మచ్
Season ki taginattu recipes upload chestaru..😊 no words to praise ur work👏👍Thanks for ur concern towards the subscribers..
How do u make elaichi powder? Pls clarify
My pleasure andi ☺️
Thank you so much for your kind words 🙏
Simply I take 3-4 cardamoms and crush in my little pestle (mortar)
@@SpiceFoodKitchen nnmnnnmmmmb
సూపర్ గా చేశారు చాలా బాగా చేస్తున్నారురాండి వెరైటీ వంటలు థాంక్యూ సో మచ్
Most welcome andi ☺️
Thanks a lot for the compliment 🙏
చాలా మంచి recipe 👌🙏
Thank u so much 😊
హాయ్ అండి నేను కూడా ఈ రెసిపీ చేశాను చాలా బాగుంది థాంక్యూ 😋👌🤝🤔💞
హాయ్ అండి..
My pleasure 😊
Thanks for ur feedback 🙏
Hi sister bagunnara andaru
Chala manchi idea lu anni meke vasthay sister
Hi sis..
మేము బాగున్నాము.. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను 😊
Thanks for ur concern & compliment 🙏
Thank you so much andi మంచి వంటలు చెప్తున్నారు. సూపర్ హెల్తీ పాయసం సూపర్ అండి
My pleasure andi ☺️
Thank you very much 🙏
Kotha ga chesaru arogyamga
Thank you
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 My pleasure 🙏
Chala Manchi receipe chupincharu thank u mam.
Most welcome andi 😊
Thank you so much andi 😊
Most welcome andi 🤗
Your voice and explain of recipes are very good 💐💐
Thanks a lot for ur sweet compliments 😊
Thanks madam namaskaram
నమస్కారం అండి 🙏
ధన్యవాదాలు..
Super nice voice ❤❤❤
Thank u soo much andi for the compliment ☺️🙏
Super చాలా బాగా తయారు చేసి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు.
Thank u so much andi ☺️
మీ వీడియో మొదటిసారిగా చూస్తున్నాను చాలా చక్కగా తెలియని విషయాలు చెప్పారు బాగుంది
మీకు నా వీడియోలు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ఛానెల్లో హెల్తీ recipes చాలా ఉన్నాయి! వీలైనప్పుడు అవసరమైతే చెక్ చేయండి 😊
Thank you 🙏
Katorani chala yekkuva use chesthuntanu akka chala benefits unnai nd tq😍🥰
Good dear.. my pleasure 🤗
Best cooking channel on UA-cam. Thank you sister for this healthy recipe.
Most welcome andi ☺️
Many many thanks for ur sweet compliment 🙏
చాలా బాగుంది 👌👌👌. దీంతో పాటు ఈ కఠోర గోధుమ తో పళ్ళ ముక్కలు కలిపి చేసే ఫ్రూట్ సలాడ్ కూడా తయారు చేసి చూపించండి.
Thank u so much andi 🙏
వీలు చూసుకొని తప్పకుండా అది కూడా షేర్ చేస్తాను 😊
Very very good ma'am... You are awesome...No words ma'am.
. Take a bow....😍😍👌👌
Glad to hear your sweet words ☺️
Thank you very much andi 🙏
Gond in North India used to keep warm by using it in making laddus. But you have shown to make the body cool. Nice...
Please make sure to identify the difference between Gond(for winter) & Gond katira (for summer)
@@SpiceFoodKitchen good information ma'am Thank you so much 🎉
How to identify summer gond
Hello akka mi video chusi katora order chesanu.. i have some doubts!!
1. Soak chesina katora 2 spoons use chestham kada remaining dhi fridge lo store cheyocha?
2. Katora ni sugar water tho sabja water tho kalipi thisukocha?
3. Day ki entha amount Aina thisukocha?
Hi dear..
1.మిగిలినది ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు
2. సబ్జా గింజలతో కూడా కలిపి తీసుకోవచ్చు..
3. ఏదైనా మరీ అతిగా ఎందుకు డియర్?
నానినది 2-3 స్పూన్లు తీసుకోవచ్చు
@@SpiceFoodKitchenThanks for your response akka..🙏🏻
Another doubt!! Piles unna vallu gastric unna vallu katora use cheyocha? Like vedi cheyatam lantivi amaina untaya ani?
Awesome 😍😍😍summer recipe 😍 i will definitely try
Sure 👍
It's like super food in summer with somany health benefits 👌
Link given in the description box 😊
Takkuva time lo chesukovadam chalaa chakkaga chepperu. Soo nice andi
Thank u soo much andi 🙏
Akka UA-cam lo chala videos chusa kani mi videos🎥 chala🧐 alochanatmakamga unai God 🎁gifts andi miru maku thank you🙏 very much.
Most welcome dear ☺️
Thanks a lot my dear for such a wonderful compliment 🙏
I just see in your channel so many best & healthy recipes in your channel. Can i use Gond katira in winter season pls tell me mam.
Very glad to hear that you are liking my recipes 🤗
Actually Gond kathira gives extreme cooling to the body..
It's recommended to beat the heat in summer..
If you take this in winter you may get cold..
ua-cam.com/video/DNSYDFh7lQo/v-deo.html
Please check the video..
Ok mam tqqqq...
Meeku peddollaki telisina vishyalu baga telusandi..super healthy..oka healthy book ceyochu mee vantalu
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️
Thank u soo much for such a great compliment 🙏
You must be a food scientist..govt of India should facilitate you with PADMA award for your incredible efforts in the research of several foods which are safe for everyone to consume..🎉🎉🎉🎉
That's the most amazing compliment I've ever received 🤩
Thanks a bunch for your love and support 🥰
Hai madam how r u? So sweet of u Andi thank u so much for recipe gond and badam gum rendu veru Ani vinnanu Naku artham kaledu badam gum vesukovacha gond badulu
Hi andi..
I'm good.. hope you are doing well
Gond అనేది వింటర్ లో వంట్లో వేడి పుట్టించడానికి లడ్డుల్లో వాడతారు.. అది నీళ్ళలో వేసినప్పుడు పంచదారలాగా కరిగిపోతుంది.
Gond katira ని badam gum అని కూడా పిలుస్తారు! ఇది నీళ్ళలో వేసినప్పుడు నీళ్లన్నీ పీల్చుకొని ఉబ్బుతుంది.. ఇది వేసవి కాలంలో తాగుతారు.
very tasty and healthy recepi super andi
Thank you very much andi 🙏
Akka Healthy recipes cheste mee tharuvata evaraina akka really ur great akka
Thank you very much dear ☺️
Me recipes ani unique ga and healthy ga vuntayee...❤
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Meeru rendu rakalu chepparu naku ardham kaledhu andi chalasarlu unna kuda
ఈ వీడియోలో చూపించిన Gond Katira అనేది సమ్మర్ లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచడానికి వాడతారు!
క్రింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి చూడండి.. అందులో వాడింది Gond! దీన్ని శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు వాడతారు! Thank u 😊
ua-cam.com/video/DNSYDFh7lQo/v-deo.html
Me voice ki nenu fan aipoya mam anduke subscribe chesa.mam katora daily water lo kalipi use chaiyocha
So sweet of you andi 🤗
మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉంది ☺️
Thanks for subscribing & Welcome to our UA-cam family 💐
వేసవికాలం అయితే రోజూ తాగొచ్చు అండి
ఈ సీజన్లో అయితే రోజూ తాగితే జలుబు చేసే అవకాశం ఉంటుంది..
Manchi resipi cheparu
Thank u so much andi 🙏
Super andi meeru...anni easy ga chesukunela chestharu 👏👏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
Super akka....
Thank you so much dear 🤗
Vedio chudakamundhe like chestha nenu
Thank u so much andi for liking my videos 😊
Me gurinchi emi cheppina chala thakkuva avutundi 💐🙏👏👏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 🙏
Iam also same process. Thanks to share
Most welcome 😊
Super andi
Thanks andi 😊
Nuvvu super akka I love your recipes
Thanks my dear for ur love & support ☺️
సూపర్ అక్క ❤
Thank you dear 🤗💕
Meeru great akka 💐me recipes super akka
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్! Thank u 🥰
Tnq for sharing andi.
I'm using it
My pleasure ☺️
Ok అండి 👍
Super recipe sister,one small doubt jaggery vesukovacha andi patikabellam place lo
వేసుకోవచ్చు అండి! అయితే పాలు విరగకుండా బెల్లం సపరేట్ గా మరిగించి చల్లారాక కలుపుకోండి..
Hii andi...mi vantala ki 👏👏👏.....like cheyyamani miru cheppakkara ledu... super super super asalu...
Hi andi...
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 😊
Thanks for liking my videos 🙏
Wow supar akka thanku Akka
Most welcome 🙂
Thanks a lot my dear 🙏
Madam nice 👍🙂 recipe 😋
Thanks a lot andi ☺️
Chala bhaga cheparu andi 😀👍🤗
Thanks a lot andi ☺️
Tqq mem
My pleasure andi ☺️
Thank you 😊 💓 mam
Most welcome andi 😊
Super akka 🤩
Thanks my dear 🥰
Super recepi madam
Thank you very much andi 🙏
Super andi. Ekkada dorukuthundhi Katora.
Thanks andi ☺️
Super market, dry fruits shop, ayurvedic shop లో దొరుకుతుంది! అలాగే ఈ వీడియో క్రింద ఉన్న discription box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..
Super akka
Thank you so much dear 🤗
Upar semi supar akka🎉
Thank you dear ☺️
Mee voice e antha soft ga soothing ga vunte sweet Inka sweet ga vundi mam..God bless you with more videos 😅
Many many thanks andi for ur sweet compliment to my voice ☺️ & ur blessings too 🙏
@@SpiceFoodKitchen ...🙏
Super and healthy recipe 🙏🙏🙏🌹🌹🌹
Thanks a lot ☺️
Memu badam jiguru antamu naaku zim lo trainer body cool avutundi Ani chepparu nenu butter milk lo kalipi tagutanu body heat baga taggitundi manchi recipe chepparu payasam chestanu
అవునండీ! బాడీ కూల్ అవడానికి బటర్ మిల్క్ తో పాటు సమ్మర్లో చాలారకాల డ్రింక్స్ లో కలిపి కూడా తాగొచ్చు.. ఈసారి ఇలా పాయసం ట్రై చేయండి! Thank u 😊
@@SpiceFoodKitchen thank you Andi andariki opikaga reply istaru
Wow superb recipe 👍👌👌👌👌👌🙏🏻🥰
Thank you so much 😊🙏
Pragance vallu use chayocha akka plz riply
దీన్ని ఎవ్వరైనా తీసుకుంటారు డియర్, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
Superb 👌 andi
Thank you very much andi ☺️
Difference explain chesinanduku thanks andi it is soo confusing tho
My pleasure andi ☺️
ur voice is soo nicee
Thank u soo much for the compliment ☺️
Very healthy recipe madam but where it is available katora pls suggest
Thank you very much andi ☺️
It's available in supermarket, ayurvedic stores and online too..
I've shared online link below this video..
Supero super sister
Thank you very much sis 😊
Hi sister. Indulo bellam vesukovacha.sugar ina veyacha
మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి..
Great...🙋
Thank you very much andi ☺️🙏
Super market lo dorukuntha
దొరుకుతుంది అండి 👍
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో లింక్ ఇచ్చాను.. చూడండి 😊
Mi recipes anni super andi Gond katira ekkada dorukutundi andi
Thanks andi ☺️
Super market, dry fruits shop, ayurvedic shop లో దొరుకుతుంది! అలాగే ఈ వీడియో క్రింద ఉన్న discription box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..
TQ for your reply
Very very super
Thank you very much
Mishri dorakaledhante bellam use cheyocha
వేసుకోవచ్చు అండి! పాలు విరగకుండా బెల్లం వేరే గిన్నెలో మరిగించి చల్లారాక అప్పుడు పాయసంలో కలుపుకోండి..
Katora lo sughandi syrup vesukuni thagithe body ki chala chaluva chestadi once try cheyandi
అవునండీ! Thank you very much 🙏
Super andi..
Baby feeding chestuna....nenu tisukovacha 4th month...thnku
But mi vantalu..
Super ante....super
Link lo pettaru..
I want to buy that..gond andi
Baby feeding చేసే మదర్స్ కూడా Gond katora తీసుకోవచ్చు అండి! నేను ఈ వీడియోలో చూపించినది & వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఇచ్చిన ఆన్లైన్ లింక్ Gond katora (వేసవిలో చలువ చేసేది)!
Gond వింటర్ లో వాడేది.. బాడీని వెచ్చగా ఉంచేది! తేడా తెలియకుండా వాడితే చాలా ప్రమాదం.. Thank u 😊
Super
Thank you 😊
Hi andi,brown rice ami brand manchidi, water measurement kuda cheppandi please
Brand ఏమీ అవసరం లేదండీ!రైస్ స్టోర్ లో బియ్యం చూసి ఫస్ట్ ఒక కిలో తీసుకొని వండి చెక్ చేసి బావుంటే ఎక్కువ తీసుకోండి..
1 గ్లాసు బియ్యం కడిగి ఆ నీళ్ళు తీసేసి 3 గ్లాసుల నీళ్ళు పోసి గంట నానిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ high flame లోనూ తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి నీళ్ళు దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టి low flame లో ఉడికించాలి.. ఒకసారి ఈ కొలత చెక్ చేసి బియ్యాన్ని బట్టి నీళ్ళు తగ్గించడం లేదా పెంచడం చేసుకోవాలి..
Thank u so much andi
👌🏻👍🏻
Saffron strands are optional?
Yes..
Mee voice wild turmeric channel lo same gaa untundi
అవునా! Thanks andi 😊
Me idea 🙏👌
Thank u so much ☺️🙏
Super,👌👌👌👌👌👌👌👌
Thank you 🙏😊
Sock chesinadi migilete fridge lo unchi next day vadacha andi
Okasari nanabettinadi enni days use cheyachu
ఒకసారి నానబెట్టి వారం రోజులపాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అండి, కానీ మూత తప్పకుండా పెట్టాలి, లేదంటే ఎండిపోయినట్టుగా అయిపోతుంది..
Wowsupersis
Thank you so much andi 🤗
Hi andi....ma pilla laku. Ladooos ante istam eee item ni use chesi ....ladooo recipe chesi Post cheyandi..... please
Hi andi 🙋🏻♀️ దీనితో లడ్డు చేయరు అండి, లడ్డు చేసే వీడియో ఈ క్రింద లింక్ లో ఉంది! ఒకసారి చెక్ చేయండి...Thank you 😊 ua-cam.com/video/DNSYDFh7lQo/v-deo.html
Wow....andi... thank you......
Madam dhinilo 2 types untaya..lepothe okkate type aa..vaati perlu chepandi .madam.
వీడియోలో చెప్పినట్లు ఇవి 2 రకాలు! Gond katora అంటే సమ్మర్లో చలువ చేయడానికి డ్రింక్స్ లేదా పాయసంలో వాడతారు (ఈ వీడియోలో చూపించినది)! Gond అనేది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి శీతాకాలం లడ్డూలు చేసుకొని తింటారు.. రెండూ వేరు వేరు అండి!
@@SpiceFoodKitchen Thank u mam..
While boiling or chala vedi ga unnappudu saffron veyyakandi, stove off chesi lukewarm ga unnaapudu matrame veyyandi
OK అండి!
Thank you 😊
Akka ekada dorukuthundhi akka
కిరాణా షాపుల్లో లేదా సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి.. లేదా ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 🙂
Chala bagundi 👌
Thank u so much 😊
Indulo custerd powder add cheyocha sis
కస్టర్డ్ పౌడర్ వేస్తే పాయసం మరీ చిక్కగా అయిపోతుంది అండి! నేను ఎప్పుడూ వేయలేదు, మీరు ట్రై చేయండి..
Nuvu supar 🎉
Thank you 😊
కఠోర quantity ekkuva unte fridge lo store chesi use chesukovacha andi.
saggubiyyam adugu antakunda undalante emina tips pls
ఫ్రిజ్ లో వారం పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి..
సగ్గుబియ్యం అడుగు పెట్టకుండా కలుపుతూ ఉండాలి.. అలాగే వదిలేస్తే నాన్ స్టిక్ కడాయిలో అయినా అడుగు పట్టేస్తుంది..
Sister crab recipe cheyyansi
Sorry andi... నేను sea food లో చేపలు తప్ప ఇంకేమీ తినను!
Super ra
Thanks Amma 🥰
ఈ సమ్మర్లో ఇంట్లో అందరికి చేసి పెట్టండి..
I have one more doubt mam..
Kids ki i mean 5-8yrs kids ki కూడా ila payasam or ela aina chesu tagipivacha mam??
ఇది ఎవ్వరైనా తాగొచ్చు అండి..
Katora ni bellam or sugar తో use చేయొచ్చా maam
తీపికోసం మీకు నచ్చింది ఏమైనా వేసుకోవచ్చు..
TQ very much అండి
Super😋😋
Thank you 😊
Gond katora ekkada dorukuthundi
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
Nice
Thank you 😊
super mam😋😋😋
Thanks a lot andi ☺️
Madam pregnancy ladies e drink thagavacha mam
ఇది వేడి చేసేది ఏమీ కాదండీ! ఎవ్వరైనా తీసుకోవచ్చు.. కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా పర్సనల్ డాక్టర్ ని సంప్రదించడం మంచిది..