జీర్ణశక్తిని పెంచి కడుపులో మంటరాకుండా తేలిగ్గాఉండేలా చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టకుండా ఇలాచేయండి

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • జీర్ణశక్తిని పెంచి కడుపులో మంటరాకుండా తేలిగ్గాఉండే చల్లమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టకుండానే ఇలాచేయండి/‪@SpiceFoodKitchen‬
    Blender used in this video
    👉 amzn.to/3C8J1Db
    My small kadai : 2.5 Litre Deep Non Stick Kadai with Stainless Steel Lid
    👉 amzn.to/3sBqT0y
    My small skillet : 8 inch (small) Milton Cast Iron Fry Pan:
    👉 amzn.to/3rK8tvq
    My Big kadai : Non stick Deep Kadai with Lid (Big):
    👉 amzn.to/3jVTJpR (or)
    👉 amzn.to/36nlxv0
    Non stick cookware with Granite finish (3pc set with lid):
    👉 amzn.to/3hNamkH
    3 in 1 Hard anodized Pressure cooker:
    👉 amzn.to/3qSJIeg
    Pressure cooker 3L Hard anodized body: 👉 amzn.to/3jZZ67q
    Non stick casserole 3.5L (with steel lid): amzn.to/3dUTx6r (or) amzn.to/3qWKbfq
    Non stick Dosa Tawa 10":
    👉 amzn.to/3hopCFM
    12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
    👉 amzn.to/3kyAqCO
    12" Cast Iron Skillet (Pre-seasoned):
    👉 amzn.to/3wSJx4V
    9 cavity Paniyaram Tawa:
    👉 amzn.to/36l1uh0
    Earthen Kadai / Clay Pot (3 Liter)
    👉 amzn.to/3RUFwrX
    Earthen Kadai / Clay Pot (Set of 3)
    👉 amzn.to/3xlPt8C
    Cast Iron Appam Pan:
    👉 amzn.to/3C7NGHc
    Stainless steel mixing bowl set (Matte finish):
    👉 amzn.to/2UAvHFZ
    Borosil brand Glass mixing bowl (Big):
    👉 amzn.to/2TPazMb
    Panasonic Mixer Grinder 3Jar (550W):
    👉 amzn.to/3k2aUGl
    Ultra Dura Plus Table top Wet Grinder:
    👉 amzn.to/3ARpZR0
    challa mirapakayalu | oora mirapakayalu | majjiga mirapakayalu | vamu mirapakayalu | masala mirapakayalu | side dish for sambar | vamu mirchi | sun dried ajwain chillies | uppu mirapakayalu | spicefoodkitchen
    #challamirapakayalu #vamumirapakayalu #majjigamirapakayalu #sundriedajwainchillies #ooramirapakayalu #sidedishforsambar #masalamirchi #majjigamirchi #ajwainmirchi #vamumirchi

КОМЕНТАРІ • 455

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 Рік тому +138

    ముఖ్యంగా మీరు సుత్తి లేకుండా చెప్ప్తారు. థ్యాంక్స్ sister

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Рік тому +3

      ☺️👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +7

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗🙏

    • @sirishaa1190
      @sirishaa1190 Рік тому +3

      Madam eppudu alage చెప్తారు సూటిగా సుత్తి లేకుండా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +2

      ​@@sirishaa1190Thank you very much andi ☺️

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому

      @@sirishaa1190 avunu her voice awsm my favourite edi thinj yenni yrs ayyindo

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 Рік тому +7

    హాయ్ అండీ 😍 చాలా చాలా మంచి ఐడియా అండీ బాబు 👌👌. మజ్జిగ లో నాలుగైదు రోజులు వేసి అవేమో ఒక్కోసారి మరీ తొక్కల్లాగ, తేగుడు అయిపోవడం... ఈ లోపు ఎండ లేకపోతే నల్లగా అయిపోవడం.. 🤦🏻‍♀️🤦🏻‍♀️ ఎప్పుడు ఏదోకటి అవుతుంది... మీరు చెప్పింది చాలా బావుంది. ఇంకా ఎండలు బాగా ఉన్నాయ్ కాబట్టి... సాయంత్రం మిరపకాయ లు తెప్పించుకుని రేపటినుండి ఎండ బెట్టేయాలి.. Tq🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      భలే చెప్పారు అండి! మజ్జిగ మిరపకాయలు ఎప్పుడు నానబెట్టినా ఈ సమస్యలు వస్తుంటాయి, కానీ వీటికి మాత్రం అలాంటి ఇబ్బంది ఉండదు! ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి..
      Thank you 😊🙏

    • @matamthriveni9726
      @matamthriveni9726 Рік тому

      Yes this is a problem,

  • @janudattu7900
    @janudattu7900 Рік тому +8

    Super idea madam chala chala bhagumdi. కొత్తగా కూడా ఉంది.🙂🙂🙂🙂🙂🙂🙂🙂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you very much 🙏

  • @saraswathisri6528
    @saraswathisri6528 Рік тому +5

    చాలా బాగా చెప్పినారు బంగారం నేను ట్రై చేస్తాను మీరు చెప్పినవి అన్ని చాలా మంచి వంట లు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ధన్యవాదాలు 🙏

  • @aparnavalli5231
    @aparnavalli5231 Рік тому +27

    Take a bow ma'am.... Simply delicious..... ❤❤

  • @Godsgarcechannel
    @Godsgarcechannel Рік тому +4

    Miru chesina prathidi wonderful mam good job and good food maa andariki teliyajesthunaduku 🙏👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Рік тому +2

    చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. మంచి item.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u 🙏

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Рік тому +7

    Dear Spice doctor, appreciations for your unique recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thanks a lot andi ☺️ 🙏
      You guys made me a doctor 😃

  • @ramadevi.k5094
    @ramadevi.k5094 Рік тому +8

    కొత్తగా ఆలోచించారు సిస్టర్.. సూపర్ 👌

  • @sailus8524
    @sailus8524 Рік тому +1

    Variety ga vundhi Sister oora mirapakayalu thakkuva majjiga tho nice

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Рік тому +5

    Thanks mam. U r awesome. U r a creator once again take a bow🎉🎉

  • @swathantrameme1183
    @swathantrameme1183 Рік тому +5

    Super ga chesaru andi. Ma variki kooda challa mirchi chala istam. Try chestanu 😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      Thank you very much 😊
      Try చేయండి! ఎన్ని తిన్నా కడుపులో మంట ఉండదు, చాలా బావుంటాయి..

    • @rupadevi1347
      @rupadevi1347 6 місяців тому

      Try chesara
      Ela vachayo cheppandi please..
      .

  • @varalaxmi5877
    @varalaxmi5877 Рік тому +2

    Chala chala bagundi super andi 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much andi 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      చాలా ఓపికగా అన్ని videos చూసి.. ప్రతీ దానికీ ఇంకా ఓపికగా కామెంట్స్ పెట్టినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Thanks again for watching 🙏

  • @gajweleenadu9137
    @gajweleenadu9137 7 місяців тому +1

    మజ్జిగ లేకుండా కూడా ఇలా చేయోచ్చు అని తెలిసింది ఇలా చేయడం సూపర్ ఉందండి 👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      ధన్యవాదాలు అండి ☺️🤗😊

  • @keerthipelluri994
    @keerthipelluri994 Рік тому +3

    Nice idea madam
    My favourite urimerapakayalu 🤤 masala powder veytam new way
    Any way thanks for sharing this video 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome andi, It's my pleasure ☺️
      Thanks for liking 🙏

  • @sucharithamylaram8806
    @sucharithamylaram8806 Рік тому +1

    Super 👌 chala baga chesaru memu super mart lo thecham akka fullu spaice tnaleka poienam chala esay way chuincharu tq so much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much 🙏
      అవునండీ! షాప్స్ లో దొరికే మిర్చి అస్సలు బావుండవు, ఉప్పో కారమో ఏదోకటి ఎక్కువగా ఉండి తినేలా ఉండవు..

  • @shylajak5997
    @shylajak5997 Рік тому +2

    Wow brand new recipe . I don’t this recipe sister. Su We easy and delicious

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Glad to know that you like it 😊
      Thank you so much andi 🙏

  • @Vishwambhara
    @Vishwambhara 6 місяців тому +1

    మీరు చెప్పినది అంతా బాగానే ఉంది. మీరు ఈజీగా చేయడం మాత్రమే ప్రధాన అంశముగా తీసుకున్నారు. కాని మన పూర్వీకులు రుచి, ఆరోగ్యం రెండూ కలిపి ఆహార తయారీలో పాటించేవారు.
    నిజానికి పచ్చి మిరపకాయలు అలా పులిసిన మజ్జిగలో నానబెట్టి ఎండబెట్టడం వెనుక ఉన్న ఆయుర్వేద చిట్కాను మీరు తెలుసుకొనే ప్రయత్నం చేయండి...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      ఇది కూడా పాతకాలం నుంచి వస్తున్నదే అండి! వాము మిరపకాయలు, మెంతి మిరపకాయలు లాంటివన్నీ మజ్జిగలో వేయకుండా చేసేవే...

  • @shreeshivarealestategroup4854
    @shreeshivarealestategroup4854 7 місяців тому +1

    Thank you andi for showing process

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +1

    సూపర్

  • @chepurisathish7876
    @chepurisathish7876 7 місяців тому

    Bagudi🎉

  • @chantibandela9690
    @chantibandela9690 6 місяців тому

    Hi andi chala ఈజీ ప్రాసెస్ చెప్పారు. Tnq so much andi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
      Thank you so much 😊

  • @swamyA8884
    @swamyA8884 Рік тому +1

    Nice idea అక్కా 👌

  • @anusharachamalla9227
    @anusharachamalla9227 6 місяців тому

    Super..chala srama padi chesey vaatini chala easy ga cheaeysaru..parathi year thippalu paduthunna.... useful recipe 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel 6 місяців тому +1

    Wow sister super yummy 😋 and easy nenu eppudu challa mirapakayalu pettalanna bayapadedanni miru chala easy ga chepparu nenu try chestanu 👏👏👌👌👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому +1

      Thank you so much andi 🤗
      Try చేయండి, చాలా బాగుంటాయి...

  • @raviradha9012
    @raviradha9012 Рік тому

    Meeru cheppina vidhanam bagundhi...I will try... Thank s

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Most welcome 🙂
      ట్రై చెయ్యండి.. definitely you'll like it 👍

  • @user-us9qu1ub7x
    @user-us9qu1ub7x 6 місяців тому

    Really chala baga vinalanepinchela chepparu
    Tappaka cheyyalanipistonde🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +2

    Ivi na favourite chala istam. But ila chestarani telidu. Chala baagunnai. Future lo i will try 😋😋 good recipes 👏👏👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మజ్జిగలో ఊరబెట్టే వాటికంటే ఇవే ఎక్కువ బావుంటాయి అండి! వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి..
      Thank you 😊

  • @putchasudha9036
    @putchasudha9036 4 місяці тому

    Super andi ,chala baga chesi chupincharu

  • @suseelav-qq7qe
    @suseelav-qq7qe 5 місяців тому

    Your explanation is very nice This type of mirapakayalu is healthy .

  • @raviradha9012
    @raviradha9012 Рік тому

    Meeru cheppina vidhanam bagundhi...i will try

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 Рік тому +1

    Meeru eami chesina chaalaa healthy vunttayi sister, "nutrition Doctor" sister meeru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🥰
      Thank you very much 🙏

  • @sujanaslokku7040
    @sujanaslokku7040 Рік тому +1

    Uppu mirapakaya super amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @mrbabu9450
    @mrbabu9450 7 місяців тому

    సింపుల్ గా చెప్పారు చాలా థాంక్స్ మాలాంటి బ్యాచిలర్స్కి చాలా ఉపయోగం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 Рік тому +1

    Super never heard such recipe, i will try at my home 👍👍👍👍🏡🏡🏡🏡

  • @rampallivijaya6664
    @rampallivijaya6664 Рік тому

    నా కు నచ్చింది తప్పకుండా చేస్తానుsuper 👌👌

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Рік тому

    Suthi lekuñda chakkaga cheputhuru sister so nice ❤

  • @raginip4002
    @raginip4002 8 місяців тому +1

    మీరు చెప్పే విధానం,చేసే విధానం చాలా అంటే చాలా బావుంది,ధన్యవాదాలు.❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  8 місяців тому

      మీకు నా వంట విధానం నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి 🤗
      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏 💕

  • @muthyampearls4490
    @muthyampearls4490 Рік тому +1

    Meeru chesina vidhanam veru.but memu mirapakayalu salt vesi light boil chesi majjiga lo vesi enda beduthamu sister 😋 ♥ 😀 👌 😄 ❤ 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అవునండీ! ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు.. ఈసారి ఇలా ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి 😊

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 Рік тому

    Chala neetgaa easygaa ardhamaiatu cheparu 👌😋 digest kavadanki anee andhulo vesinave healthy yummy manam ippudu chesthamu kastapadi buttermilk lo vesi thes vesee Ila three-days malli andaku petalantey aptments lo pegions okati unchavu e method share chesinandku Tqs andi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అవునండీ! మజ్జిగలో వేసినప్పుడు కొన్ని తేగుడులాగా అయిపోయి ఎండబెట్టడం కూడా కష్టం గానే ఉంటుంది, మీరన్నట్టు ఈ పావురాలు, పిట్టల గొడవ ఒకటి 😔
      ఇవి healthy మాత్రమే కాదండీ! చాలా బావుంటాయి కూడా, వీలైనప్పుడు ట్రై చేయండి..
      Thank you so much for liking 🙏

  • @madhurilatha5070
    @madhurilatha5070 Рік тому +1

    Take a bow mam it's very delicious

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 Рік тому

    Entha Baga explain chestarandi, super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️Thank you so much 🙏

  • @sujathanunna8562
    @sujathanunna8562 Рік тому +1

    Super sister.....nijanga me family chala lucky sister......naku sariga ami ravu sister....u tube lo chusi try chestanu anthe ...meru matram super.....meru chestuntene maku tenali anipistundhi sister..... superb....dhenikina adrustam vundali ga sister ....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🤗 మొదట్లో అందరం అంతేనండి! రెగ్యులర్ గా చేస్తుంటే వచ్చేస్తాయి.. మా ఇంట్లో అందరికీ ఒక పట్టాన ఏమీ నచ్చవు అండి! కూరలు టేస్ట్ బావున్నా గానీ కలర్ బాగొకపోతే ఏంటి కలర్ ఇలా ఉంది అంటారు! వాళ్ళకే కాదు లెండి! నిజం చెప్పాలంటే నాక్కుడా ఒక పట్టాన నచ్చవు😬 అందుకే రక రకాల ప్రయోగాలు చేసి బెస్ట్ కోసం ట్రై చేస్తుంటాను.. మీరు కూడా రెగ్యులర్ గా చేస్తుంటే త్వరలోనే మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు 😊

    • @sujathanunna8562
      @sujathanunna8562 Рік тому

      @@SpiceFoodKitchen 😂😂😂

  • @southindianspecials1378
    @southindianspecials1378 Рік тому

    Varietyga superb ga vundi madam.

  • @user-sr1ui1gq4r
    @user-sr1ui1gq4r 7 місяців тому

    Meeru cheppena vatallu chala bhaguntai

  • @vigneshreddy176
    @vigneshreddy176 Рік тому +1

    Madam super ga unnaye.which nitribkender u r using can u give us the link

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much andi ☺️
      Link has given in the description box, please check..

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 Рік тому

    New recipe 😋 try chastanu👍

  • @dominthegamer8115
    @dominthegamer8115 Рік тому +1

    Super akka 👌👌👌

  • @santhoshimani9745
    @santhoshimani9745 Рік тому

    Super akka nice recepie thappakunda try chestanu

  • @varadajyothikala8610
    @varadajyothikala8610 Рік тому +1

    Super madam. I like your videos, the way of process in cooking..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      So glad hear that you're liking my recipes 🤗
      Thank you very much andi ☺️🙏

  • @sirishaa1190
    @sirishaa1190 Рік тому

    Super and new recipe

  • @sowjanya-og9wq
    @sowjanya-og9wq Рік тому

    Must try

  • @smartteluguchannel632
    @smartteluguchannel632 Рік тому

    Super mam different ga unique ga chepparu best youtuber

  • @balubalupower1433
    @balubalupower1433 Рік тому +1

    Monne cheppenu kada me recipes ki 👍 saripodani mottaniki majjiga mirapakayalaki alternative chupincharu eh shop lo chusi manchivi dorakatledu ela home made chesukunte batter thank u🤝

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🤗
      షాప్స్ లో దొరికే వాటిలో ఉప్పు ఎక్కువ వేసేస్తారు అండి! కొంచెం ఓపిగ్గా మనమే చేసుకొంటే ఎంచక్కా తినొచ్చు...

  • @SRIVADHANyt
    @SRIVADHANyt Рік тому +1

    Super. Madam.

  • @SudhaSudha-ii7or
    @SudhaSudha-ii7or Рік тому

    Super undi babu
    Kottaga chappaeu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @swarnadivi8921
    @swarnadivi8921 Рік тому

    Bagundhi chala baga chepparu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం! ధన్యవాదాలు 😊

  • @durgapilli8469
    @durgapilli8469 Рік тому

    సూపరో సూపర్ 👌👌👌

  • @kannekantisrinidhi1301
    @kannekantisrinidhi1301 6 місяців тому

    Chala baga chepparu madam

  • @satiram6628
    @satiram6628 Рік тому

    Super akka nuv chala baga chesav

  • @proinfernoempire
    @proinfernoempire Рік тому +2

    Simply superb 👌 nice voice n recipes also.

  • @dm2466
    @dm2466 Рік тому

    Chala kotha ga undi👏👏👏👍

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 7 місяців тому

    nice andi👍baga chesaru.

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb Рік тому

    Chala bagundi akka ila inthavaraku evaru chesi undaru mi alochanalu chala baguntay akka.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much 🙏

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Рік тому +1

    Yummy 😋😋😋😋😋😋

  • @bhanuprakash5177
    @bhanuprakash5177 7 місяців тому

    Amma chaala thanks🙏🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 місяців тому

      ధన్యవాదాలు అండి 🤗💕

  • @rameshcreations8250
    @rameshcreations8250 Рік тому

    మేము ఇప్పటివరకు చల్ల ఉరమిరపకాయ మాత్రమే రుచి చూసినాము
    ఇప్పుడు మీ వంట విధానాన్ని అవలంభిస్తాము

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి.. ఖచ్చితంగా ఇదే పద్ధతిని అనుసరిస్తారు 😊

    • @rameshcreations8250
      @rameshcreations8250 Рік тому

      తప్పకుండా ఆచరిస్తాము

  • @dakshitha-vlog
    @dakshitha-vlog 6 місяців тому

    Chala chala baga explain chesaru

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 Рік тому

    బాగుంది.మేము మెంతులు మినప పప్పు సాల్ట్ కూరి చేస్తాము.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      అవునండీ! ఇంటింటికి, ప్రాంతాన్ని బట్టి ఒక్కో పద్ధతి 😊

  • @sindhusindhu9320
    @sindhusindhu9320 Рік тому

    Akka nuvvu superooooo super👏👏👏👏👏👏

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh 7 місяців тому

    Akka Meru super... Na favorite item @ I wish you will achieve miles in UA-cam

  • @laxmanaraoyelugula2242
    @laxmanaraoyelugula2242 Рік тому

    Exlent way of explaining thankyou amma
    Maa e.g dist bellam palam garelu ela chestro chepparoo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️
      వీలు చూసుకొని మీరడిగిన పాకం గారెలు తప్పకుండా చేస్తాను!
      ధన్యవాదాలు 🙏

  • @anumolumanoj
    @anumolumanoj 7 місяців тому

    Nice alternative
    just for information, it is salla mirchi, salla = majjiga

  • @revathichavali3690
    @revathichavali3690 Рік тому

    Video also simply super including audio

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 Рік тому

    చాలా బాగుంది అమ్మాయి, నేను తరుచేసుకుంటా, శ్రీ మతి సూర్య

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @RishiCreations333
    @RishiCreations333 Рік тому

    Superb sis, merry yelanti sutthilekunda chala nemmadhiga, clear ga explination chestharu tqsomuch 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

    • @RishiCreations333
      @RishiCreations333 Рік тому +1

      @@SpiceFoodKitchen it's ok sis😊🤝🏼

  • @sharmilap6361
    @sharmilap6361 Рік тому

    Super recipe andi

  • @i9entertainments793
    @i9entertainments793 Рік тому

    చాలా చక్కగా వివరించారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 7 місяців тому

    Thank you so much sister 👌

  • @vanithasanthosh7065
    @vanithasanthosh7065 Рік тому

    Short and sweet ur videos sis

  • @malleswarimodala4436
    @malleswarimodala4436 Рік тому

    Super super sister

  • @srinirmala5390
    @srinirmala5390 Рік тому

    Super

  • @ratnababu2931
    @ratnababu2931 Рік тому

    Bagundandi

  • @user-zl5um9wp6e
    @user-zl5um9wp6e 7 місяців тому

    😊usefull thank u mam

  • @rameshvuddaraju5244
    @rameshvuddaraju5244 Рік тому

    Chala bagachesaru

  • @veeralakshmisamboju5392
    @veeralakshmisamboju5392 7 місяців тому

    Sooper mam, healthy idea

  • @veeranjineyulugolla8825
    @veeranjineyulugolla8825 Рік тому

    I'm from East Africa 🌍

  • @padmaa9943
    @padmaa9943 Рік тому

    నిలవ ఉంటాయా అండి, ఈ వైరిటి చాల్ల మిరపకాయలు, tasty గా వుంటాయా అండి మీరు చూపించిన ఈ కొత్త విధానం చాల చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗Taste చాలా బావుంటుంది అండి! వీడియో లో చూపించినట్టు లోపలివరకు తడి లేకుండా ఎండబెట్టాలి, మీకు నచ్చుతాయో లేదో అనుకుంటే ఫస్ట్ తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి! Thank you 🙏

    • @padmaa9943
      @padmaa9943 Рік тому

      @@SpiceFoodKitchen sure, i will try after send messiageti you sister

  • @kamalaramana2096
    @kamalaramana2096 5 місяців тому

    Wow good idea great🎉

  • @keesariraju8362
    @keesariraju8362 6 місяців тому

    Meeru duradarshan TV news chepandy super trai cheyandy Medam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 місяців тому

      అలాగేనండి 🤗
      Thank you so much 😊🙏

  • @Srisisters4entertainment
    @Srisisters4entertainment Рік тому +1

    Wow super dear thank you for recipe

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 Рік тому

    Super అండి 👌👌

  • @gunnampallivolunteer7898
    @gunnampallivolunteer7898 Рік тому

    Hese prati item's supar mem

  • @rajasrineelam3398
    @rajasrineelam3398 Рік тому

    Hi akka how are you..ela vastay miku e idea's super 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi dear 🙋🏻‍♀️
      Thanks a lot for your sweet compliments 🤗

  • @sivanigollapudi4905
    @sivanigollapudi4905 Рік тому

    Easy ga cheptharu

  • @alivelammag7435
    @alivelammag7435 Рік тому

    Good respi ma tq

  • @jyothig9850
    @jyothig9850 Рік тому

    Superrrrrrrrrrrrrrr sister👌🙎‍♂️

  • @srividyac.b3933
    @srividyac.b3933 Рік тому

    What an idea madam ji simply superb❤❤

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 Рік тому

    Very nice recipe ,nicely explained ,thanq.

  • @PjTalks4522
    @PjTalks4522 Рік тому

    Majjiga lo nanapeditene baguntae , a taste a baguntundi sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      దేని రుచి దానిదే అండి! కానీ మా ఇంట్లో అందరికీ ఇవే ఎక్కువ ఇష్టం..